No video

Alitho Saradaga | Allu Aravind (Producer) Part -1 | 10th October 2022 | Full Episode | ETV Telugu

  Рет қаралды 2,709,425

etvteluguindia

etvteluguindia

Жыл бұрын

#alithosaradaga #telugushow #etvwin #alluaravind
Ali welcomes prominent Producer Allu Aravind to the show and interviews him about his experiences from his career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 934
@mukundagondu2855
@mukundagondu2855 Жыл бұрын
"' అల్లు అరవింద్"' గారు చాలాతెలివైనవారు అని ఎంతోమంది చెప్పుకుంటుంటే విన్నాను ఆదినిజమేనని నిన్నటి ఎపిసోడ్ మొత్తం చూసినతరువాత నాకు అర్ధమైంది బహుశా అందుకనేమో ఆయన ఇండస్ట్రీలో one off the best producer గా వెలుగొందుతున్నారు శుభాకాంక్షలు AA గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Thetruthteller121
@Thetruthteller121 Жыл бұрын
Anduke antaru Potti vaaru gatti vaaru ani 🤣
@krishnasatya4975
@krishnasatya4975 Жыл бұрын
Cheerangjive Ram Charan ki manchi story unnadi please o sari avakasam kalipenchagalara
@raavisivajyothinaidu8970
@raavisivajyothinaidu8970 Жыл бұрын
@@krishnasatya4975 hope you will get good opportunity all the bet 💯👍
@ramurocks1234
@ramurocks1234 Жыл бұрын
*\0/*
@snehakurapati590
@snehakurapati590 Жыл бұрын
@@Thetruthteller121 yy
@narasimharaodamerla4747
@narasimharaodamerla4747 Жыл бұрын
ఆలీ తో సరదా గా అరవింద్ గారితో సరదాగా మారింది.... చాలా ఎపిసోడ్స్ తర్వాత మనస్పూర్తిగా, చాలా ఆసక్తికరంగా ఉంది
@Venky_V
@Venky_V Жыл бұрын
Yes. Naku alage anipinchindi, skip cheyakunda chusa😅
@ninavathkumar5285
@ninavathkumar5285 Жыл бұрын
@@Venky_V by all
@shaikrkhaja
@shaikrkhaja Жыл бұрын
అరవింద్ గారు చెప్పె ప్రతి మాట చాలా వాస్తవంగా ఉంటుంది... ఆలీ ఇన్ని షోలు చేసినా ప్రశ్నలు ఎలాంటివి ఏవిధంగా అడగాలో ఇప్పటికీ తెలియకపాయే
@praveenboggula4540
@praveenboggula4540 Жыл бұрын
Sss producer inanduku...emi adagalee....kaani evaro artis& heros & heroin..i vundunt...manam first ekkada kalusukunnam....adigeesedi....appudu..meeru chala seniar sir anadamm...
@lakshamaiahkatta5783
@lakshamaiahkatta5783 Жыл бұрын
అరవింద్ గారు ఎంత హుందాగా ప్రవర్తించారని మీరు పెద్ద నిర్మాత అల్లు ఫ్యామిలీ అయినా కూడా అలీ తో ఎంతో సరదాగా సందడిగా మాట్లాడారు మీహుందాతనం ఇప్పుడు యువత కొంచం నేర్చుకోవాలి సార్
@bharats2151
@bharats2151 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ తో అరవింద్ గారికి ఫ్యాన్ అయ్యా 💖
@manikantatammineedi1686
@manikantatammineedi1686 Жыл бұрын
Good kani vadi koduku ki matram avaku vadu donganaaa dash gadu
@DoNothing_2138
@DoNothing_2138 Жыл бұрын
Yes
@likithahasini230
@likithahasini230 Жыл бұрын
👏👏👏లెజెండరీ ఇంటర్వ్యూ, humour ఎక్కువ 👏👏👏అల్లు అరవింద్ గారికి ఇలాంటి ఇంటర్వ్యూలు నేటి తరం ప్రజలు చూడాలి,ప్రతి మాటలో అర్ధం ఉంది.ఎవరిని నోపించకుండా ఎంత హుందాగా మాట్లాడుతున్నారు.
@shaikbabji512
@shaikbabji512 Жыл бұрын
ఇలాంటి జీనియస్ లా ఇంటర్వ్యూ లు మిస్ కాకూడదు... నేనైతే జీవితానికి ఉపయోగ పడే మంచి విషయాలు గ్రహించాను... 👌👌👌
@raysrajmedia1321
@raysrajmedia1321 Жыл бұрын
చాలా తెలుసుకోదగ్గ విషయాలు చెప్పారు అల్లు అరవింద్ గారు🙏 వృత్తి గతంగా ,వ్యక్తిగతంగా చాలా వాటిని నివృత్తి చేశారు🙏✍️🙏
@hameedsiddiqui7617
@hameedsiddiqui7617 Жыл бұрын
Mo
@janakivanam9802
@janakivanam9802 Жыл бұрын
అరవింద్ గారు చాలా సరదాగా మాట్లాడారు.. ఇంటర్వూ ఆసక్తికరంగా ఉంది..ఆలీ గారూ బాగా చేసారు..
@kanakalaappalarajuappalara1205
@kanakalaappalarajuappalara1205 Жыл бұрын
అల్లు అరవింద్ గారు చాలా బాగా,మనస్పూర్తి గా మాట్లాడారు. తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాము.
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 Жыл бұрын
సూపర్ సార్ దగ్గర మసాలా చాలా ఉంది ఇంకో 4 5 parts చేయవచ్చు. అల్లు అరవింద మజాకా నా పొట్టి ఒళ్ళు చాలా గట్టి వారు అని నిరూపించారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ. అరవింద్ గారికి 🙏🙏🙏
@ninginelacreations
@ninginelacreations Жыл бұрын
చాలా బాగుంది షో వచ్చే షో కోసం 2 వ దానికి కోసం ఎదురు చూస్తున్న. అల్లు అరవింద్ అంటే నే ఒక బ్రాండ్ 😍😘
@BABU.515
@BABU.515 Жыл бұрын
Interview చూసిన తర్వాత అల్లు అరవింద్ గారు చాలా తెలివిగల వారు అనిపించించింది..ఈ షో అలీ గారు లేకపోతే ఈప్పుడో ఆగిపోయేది.Contraversal quations కీ కేవలం అలీ గారు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో లో ఉన్నాడు అన్న చిన్న ఆలోచనతో అందరూ answer చేస్తున్నారు అనిపించింది.🔥🔥🔥🔥🔥🔥🔥
@blaxmanpa
@blaxmanpa Жыл бұрын
కరెక్ట్.. ఆయన అడిగిన questions కి అలీ తో బాగా పరిచయం వలన అందరూ సరదాగా తీసుకుంటున్నారు
@chinnaiahnalla512
@chinnaiahnalla512 Жыл бұрын
🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻🌷🌷🌷🌷🌷
@BABU.515
@BABU.515 Жыл бұрын
@@chinnaiahnalla512 thank u bro
@BABU.515
@BABU.515 Жыл бұрын
@@blaxmanpa yes bro
@radhakrishnayandra7081
@radhakrishnayandra7081 Жыл бұрын
@@blaxmanpa ala//
@afzalshaik7253
@afzalshaik7253 Жыл бұрын
చాలా చక్కగా మాట్లాడారు అల్లు అరవింద్ గారు
@venkatasubramanyasomayajul738
@venkatasubramanyasomayajul738 Жыл бұрын
Sri Allu Aravind garu gave interview very balanceingly.That is why he became intelligent producer,like Ramanayudu garu and Ramoji Rao garu.All the best sir.
@sriramyadav5448
@sriramyadav5448 Жыл бұрын
1
@renukadoraswamy1918
@renukadoraswamy1918 Жыл бұрын
What a thought " to be an employer instead of an employee" , superb. Very intellectual person. 👌👌
@Bujji0423
@Bujji0423 Жыл бұрын
Memu kuda middle class lo meeru cheppinatte perigaamu sir, but paddayyaka andharu rich ipoyi money meedha mamakaaram perigipoyi, sontha sister ne family member certificate lo nunchi theesestunnaru sir.. mee values great sir..
@maddiletynaidu8183
@maddiletynaidu8183 Жыл бұрын
మధ్య తరగతి కుటుంబం గురించి బాగా చెప్పారు 🙏🙏🙏🙏అల్లు అరవింద్ గారు
@nimmysrinu1996
@nimmysrinu1996 Жыл бұрын
Naaku kudaa .. aa point tho arvind gari అభిమాని aiyyanu ... Well said 👌
@pavankumarnv6249
@pavankumarnv6249 Жыл бұрын
Greatest Legend Producer of TFI AlluArving gaaru 🙏🙏
@venkateshgunuputi5375
@venkateshgunuputi5375 Жыл бұрын
Inta perfect gaaa deal cheyatam lo andarikanna no 1 producers list lo no 1 producer till now hatsoff ur knowledge sir allu arawind garu
@maneeshnaidu8538
@maneeshnaidu8538 Жыл бұрын
అల్లు అరవింద్ గారి గురించి మల్లి వేరే ఒకళ్ళు మనకి చెప్పాలా మన తెలుగు ఇండస్ట్రీ కి ఒక గొప్ప వరమ్ ఆయన 🙏🏻
@janardhananaidup6844
@janardhananaidup6844 Жыл бұрын
అరవింద్ గారు.. ప్రాక్టికల్ గా..వాస్తవాలే చెప్పారు.. 👍
@bajibabuyadav886
@bajibabuyadav886 Жыл бұрын
Very good to see ur interview Allu Aravind garu one of best Producers in telugu industry 🤝🍫👏🤫
@Sanjay_VaasU
@Sanjay_VaasU 6 ай бұрын
ఇంత హుమరస్ గా, ఫ్రీ, జెన్యూన్ గా, etc.... ఉంటారని expect చేయలేదు... Good personality
@kasavenkatesu5042
@kasavenkatesu5042 Жыл бұрын
అల్లు అరవింద్ గారు మీ మాటకారితనం, కల్మషం లేని మాటలు .... ఇవన్నీ విని నేను మీకు అభిమాని అయ్యాను.
@narendrachiru5634
@narendrachiru5634 Жыл бұрын
Legendry. Producer. And intelegent and Respect full Father And Good. Humanty person. And. Simplecity. Person Mana Allu Aravind Garu
@chiranjeevireddy3063
@chiranjeevireddy3063 Жыл бұрын
Veedu Legandary producer enti... Donga vedava cunning edava .. Guntha nakka
@jaijambavantha
@jaijambavantha Жыл бұрын
Humanity ? Yeppudu chusav raa ? Prp party Tkts ammukunnappudu koddiga consection icchaada ? Mla candidates ki 🤣
@Naina46746
@Naina46746 Жыл бұрын
@@jaijambavantha ayana interview chuse stage lo meru unnaru ayana life lo good position lo unnaru..ayana edigina danni chudandi...evadu dentlo goppa vadu kadu..evadiki undalsinavi vadiki untayee...
@jaijambavantha
@jaijambavantha Жыл бұрын
@@Naina46746actual gaa nenu ilaanti blackmoney gaallu , rowdies, cheaters cheppe sollu interviews yekkuva chustaanu le 😂😂 yes veedi Cunning ideas tho yelaa yedhigaado baaga cheppaadu le 🤣😂
@ramudurga1148
@ramudurga1148 Жыл бұрын
అరివింద్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది సూపర్ ఆలి గారు
@AHRVvlogs
@AHRVvlogs Жыл бұрын
కామెడీ కి కామెడీ ట్విస్ట్ ల కి ట్విస్ట్ లు ఒక చిన్న బ్లాక్ బస్టర్ మూవీ లాగా వుంది e interview........... superb.................................
@mahemateti
@mahemateti Жыл бұрын
We give huge respect you aravind sir, happy to see you as mega fans n family. Happy Birthday Ali garu..!!!!
@ajayaj2809
@ajayaj2809 Жыл бұрын
18:45 everyone should listen.... 💯💯💯💯💯 It's true, Even i want to raise my kids like that, Middle class teaches you everything ♥️
@gorantlayedukondaluyedukon9345
@gorantlayedukondaluyedukon9345 Жыл бұрын
నమస్కారం అల్లు అరవింద్ గారు, మీ ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చింది నాకు మీ మీద ఎంతో గౌరంవమ్ పెరిగింది మీలంటి పెద్ద వారు మంచి విషయాలు ఇలా చెప్పడం నేటి సమాజానికి ఎంతో అవసరం.అలి అన్న అలీతో సరదాగా షో నిజంగా ఈ రోజు ఈ షో వలన దాని కీర్తీ పెరిగింది
@Kightwatcher
@Kightwatcher Жыл бұрын
Elanti interviews chusthe chalu .... No politics No egos No dabbas....purely open heart...full of knowledge
@harshajakkam102
@harshajakkam102 Жыл бұрын
Wat a voice.... He can also act.... Love to see him in bunny's dad role onscreen
@vramakrishna7048
@vramakrishna7048 Жыл бұрын
అరవింద్‌ గారు చాలా గొప్పగా మాట్లాడారు
@psrinivasaraorao8764
@psrinivasaraorao8764 Жыл бұрын
Now we understand how chiranjeevi was supported by allus with the brilliant and timely support hats off Aravind
@38shivaraj
@38shivaraj Жыл бұрын
Such a beautiful person. His way of taking life is commendable 🙂🙂
@dronasinha6610
@dronasinha6610 Жыл бұрын
Aravind garu and Mega star garu both are so balanced ,wont loose temper even after intensional provocation ,atough thing indeed .Has it been guided by Ramalingaiah garu ? Both are extremely grounded, even after tremendous fame ,wealth !! How ??
@prasanth_dalayi
@prasanth_dalayi Жыл бұрын
They don't even think about those intentional provocations.
@dronasinha6610
@dronasinha6610 Жыл бұрын
@@prasanth_dalayi its very difficult to put ,such statements into practice .
@bksainath9139
@bksainath9139 Жыл бұрын
ఛాలా బాగుందీ అందరికీ అల్లు అరవింద్ గారు Adarsham. ఎంత వినయముగా మాట్లాడారు.👌👌👏👏
@heritagechennel7231
@heritagechennel7231 Жыл бұрын
Arivindh garini amdharu "master mind" ani amtaru. Youth life lo, business lo develope avvadani ki kavalisina basics,tips grumchi vedio cheyyamdi. i like aravind,sir
@RupeshTeluguTraveller
@RupeshTeluguTraveller Жыл бұрын
తెలుగులో చక్కగా ప్రతి వాక్యం స్పష్టంగా , ఎన్నో మంచివిషయాలు తెలియజేశారు సర్ . మీకు ధన్యవాదాలు 🙏💐
@baizidshaik
@baizidshaik Жыл бұрын
thanq aravind garu about ur valuable saying Middle class bonding i felt very happy i memorised my child thanq
@neelavenichukka4579
@neelavenichukka4579 Жыл бұрын
Supab
@appalakorana9082
@appalakorana9082 Жыл бұрын
పొట్టోడే గాని మహానుభావుడు🙏🙏🙏🙏
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 Жыл бұрын
అరవింద్ గారి ఇంటర్వ్యూ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు అనుకుంటా సూపర్ సార్ బాగా మాట్లాడారు
@jamesphysio
@jamesphysio Жыл бұрын
నేను మొట్ట మొదటిసారిగా ఫుల్ గా చూసిన ఎపిసోడ్ ఇది 👌
@SanaaColors
@SanaaColors Жыл бұрын
Tremendous episode super I'm waiting for 2&3 episode S... We love always Allu arvind garu and Ali agru 😘
@Raam26
@Raam26 Жыл бұрын
చిరంజీవి గారు ఆర్థికంగా అభివృద్ధి కావడానికి ముఖ్యమైన వ్యక్తి అరవింద్ గారు.....ఎవరు ఏమన్నా ఇది మాత్రం వాస్తవం....
@tileslayingadhesivesandapo8679
@tileslayingadhesivesandapo8679 Жыл бұрын
తప్పు కష్టపడ్డడు కబ్బటే అంతా పేరు వచ్చింది
@user-rajarealestate
@user-rajarealestate Жыл бұрын
తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ మా అల్లు అరవింద్ గారు 💐💐
@kotteanji8194
@kotteanji8194 Жыл бұрын
Me dagara chuttala
@suddalanaresh7366
@suddalanaresh7366 Жыл бұрын
D .ramanayudu tharavathe avaraina
@alluarjunannaarmy3254
@alluarjunannaarmy3254 Жыл бұрын
@@suddalanaresh7366 chaa 😄
@Mamata3095
@Mamata3095 Жыл бұрын
I heard that allu arvind garu is very talented,most intelligent and tricky person hence proved. I totally bow down to you, what a thoughtful,wonderful words by u sir👌👌🙏🙏🙏.
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 Жыл бұрын
అల్లు. రామలింగయ్య. గారు. 100. జయంతి. సందర్భంగా. ఆయన గురించి. చెప్పుకోవటం. చాలా. బాగుంది. జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.
@bhanojirao7686
@bhanojirao7686 Жыл бұрын
We respect to you allu Arvind garu Legendary producer sir meeru great
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 Жыл бұрын
చాలా సరదాగా సాగింది... మిడిల్ క్లాస్ లైఫ్ వారసత్వ సంపద అనే మాట హై క్లాస్ మెచ్యూరిటీ..
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 Жыл бұрын
Real Legends. Superb interview. చాలా ఫ్రాంక్ గా మాట్లాడారు
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Жыл бұрын
చాలా సరదాగా... జరిగింది... interview 👍👍👍
@cherukururuthwik2347
@cherukururuthwik2347 Жыл бұрын
Thanks for the interview Aallu Arvind Garu for Mentoring people like us.
@meditatinandrelaxing2835
@meditatinandrelaxing2835 Жыл бұрын
Ali Garu supar sir ayanamaryadha manchithanam bagauvtode
@rameshgujjala9272
@rameshgujjala9272 Жыл бұрын
Very funny and open minded and honest person in tollywood is Aravind sir ❤
@prakrutivemuluri6207
@prakrutivemuluri6207 Жыл бұрын
Outstanding interview,&unique answers Allu sir
@golimadhujack1987
@golimadhujack1987 Жыл бұрын
Outstanding interview & unique answers AA sir 👍
@ssaleemmohammedabdul4286
@ssaleemmohammedabdul4286 Жыл бұрын
Super Ster Allu Arjun Father Sir Allu Arvind Garu Great Producer
@vsdurgeshtelidevara3090
@vsdurgeshtelidevara3090 Жыл бұрын
One of the best interview in "ATS" program... thank you AA sir for your humble, funny and wonderful replies and more and more over we love your father ever.. he is in our hearts in films worked with Shri. K. Viswanadh garu and sri Bapu garu especially in "Sankarabharanam" and " Mutyalamuggu"
@nukalasatyanarayana1910
@nukalasatyanarayana1910 Жыл бұрын
చాలా ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేశారు అరవింద్ గారు
@ksreddy1476
@ksreddy1476 Жыл бұрын
మధ్య తరగతి ప్రజల గురుంచి మాట్లాడడం మీరు చూడడము మీకు తెలుసు కాబట్టి ఈ షో చాలా బాగున్నది అలి sir అరవింద్ గారిని ఇంకా నాలుగు ఎపిసోడ్ చెయ్యండి sir plese super
@palurichandramouli79
@palurichandramouli79 Жыл бұрын
Frist time , I love Allu words 💐💐👍
@Californiavideos117
@Californiavideos117 Жыл бұрын
Ali gaaru improving in interview more and more .nice ali gaaru .
@superriders13
@superriders13 Жыл бұрын
Megastar sole mate ane konamlone e video open chesanu chusaka valliddari frndshp ithani matallo inka baga arthamayindi Jai Mega Family with Allu's
@sardarhumanist
@sardarhumanist Жыл бұрын
29:40 Telugu film industry forgoted greatest Legendary actor in telugu cinema history sri Relangi garu
@svs7235
@svs7235 Жыл бұрын
సూపర్ ఎపిసోడ్ అల్లు అరవింద్ గారు👌
@RajaShekar-vr7du
@RajaShekar-vr7du Жыл бұрын
అల్లు అరవింద్ గారు చాలా తెలివైన వారు
@kondurikasi8695
@kondurikasi8695 Жыл бұрын
అరవింద్ garu mee voice chala boldga వుంది. Meeru kuda act cheyali, best artist award andokovali. With best wishes🎉
@davarasingusuryanarayana643
@davarasingusuryanarayana643 Жыл бұрын
He is very innovative & intellegent producer in india...keep rocking sir
@kamalakrishnappa5040
@kamalakrishnappa5040 Жыл бұрын
Enno yellaga wait chesina show with Allu sir....Hats off to the team n Ali Sir....
@shareparasharan2745
@shareparasharan2745 3 ай бұрын
Aravind garu the respect on you got increased after watching these episodes you are a perfect businessman sir.
@bonelasrinubabu8255
@bonelasrinubabu8255 Жыл бұрын
Mega Star ⭐⭐⭐ King of Indian cinema Jai charanjeeva ❤️❤️❤️
@rajich8022
@rajich8022 Жыл бұрын
Wow soo present interview...Allu gaaru 🙏
@shravankumar-lr9dr
@shravankumar-lr9dr Жыл бұрын
తరువాత ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నాను . చాలా బాగా చెప్తున్నారు సర్.
@Chowreddy786
@Chowreddy786 Жыл бұрын
Brilliant producer 👏👏👏👏
@justchillbro5243
@justchillbro5243 Жыл бұрын
Actor ga and person ga alluramalingayya garu chala great andi . Industry lo chala mandi peru mathrame thechukunnavarini chusamu kani ramlingayyagaru thana family ni oka range lo nilabettaru and aa range ni aravind garu alage nilabeduthu vastunnaru nijanga great family andi
@naveenbabu9167
@naveenbabu9167 Жыл бұрын
This is the best episode in Ali tho saradaga program.
@kotikalapudibhogesh8171
@kotikalapudibhogesh8171 Жыл бұрын
ఈయన తెలివైన వాడు కాబట్టే చిరు సార్ ఈయనకి ఫైనాన్స్ విషయాల్లో సలహాలు తీసుకుంటున్నారు ఆయన మంచి ఆలోచనలు ఈయన కార్యరూపం తీసుకొస్తారు ఇద్దరు మంచి friends
@alwayssaivinod1465
@alwayssaivinod1465 Жыл бұрын
One of d best interview that I had ever seen big fan of u sir AlluAravind
@gururaju551
@gururaju551 Жыл бұрын
One of the great interview in ali tho sarada history... Great interview hats off ali gaaru...
@chandusd8845
@chandusd8845 Жыл бұрын
I respect you So much Alllu Aravind uncle ❤🙏 Very balanced and intelligent Legendary Producer in Tollywood 💪 We want Your interviews part 3,4,5,.............episodes 👌
@sureshkumar1915
@sureshkumar1915 Жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు అలీ గారు మీరు ఇలాగే మరెన్నో పుట్టిన రోజు లు చేసుకోవాలి 🥰🥰
@naveendwarampudi
@naveendwarampudi Жыл бұрын
Wife vishayam lo matram chala lucky aravind garu meeru.Meeru cheppina "Nenu employer avdam anukuntunna employee kadu" Matram super. You are inspiring.
@vinodc3549
@vinodc3549 Жыл бұрын
Present employer and employee status comparison is absolutely correct sir...👌
@ursyaari3111
@ursyaari3111 Жыл бұрын
#32:30 controversial question...mega vs Allu
@nagarjunakambhampati8023
@nagarjunakambhampati8023 Жыл бұрын
Such a great words about middle class 🙏👏
@nandinikuppan847
@nandinikuppan847 Жыл бұрын
Asalu intha knowledge aaa. Really good sir... Okka negativity kuda lekunda chepparu..
@yennamsettiganesh2513
@yennamsettiganesh2513 Жыл бұрын
I'm waiting for next episode chala intrastated show
@vsdurgeshtelidevara3090
@vsdurgeshtelidevara3090 Жыл бұрын
Many more happy return of the day Dear Ali garu ... a lovely favorite actor to our family. 🌹
@akshaygamer505
@akshaygamer505 Жыл бұрын
సూపర్,అరవింద్ గారూ
@arunach78
@arunach78 Жыл бұрын
Cool ga calm and composed ga answers icharu.pleasure to watch this episode
@srinivaspodili5117
@srinivaspodili5117 Жыл бұрын
Allu aravind gaari family ante naaku chala abhimanam❤🙏
@vishu7478
@vishu7478 Жыл бұрын
Wow he is very intelligent and his voice modulation is too good.
@sreedhar368
@sreedhar368 Жыл бұрын
This is your top 1 interview Ali garu 👌
@sankararao4043
@sankararao4043 Жыл бұрын
Wish you many more happy returns of the day ali garu
@premanathanv8568
@premanathanv8568 Жыл бұрын
சின்னப்பதேவர் பற்றிய செய்தி மிகவும் மகிழ்ச்சி ❤️
@mallit4095
@mallit4095 Жыл бұрын
అల్లు అరవింద్"' గారు చాలాతెలివైనవారు అని ఎంతోమంది చెప్పుకుంటుంటే విన్నాను ఆదినిజమేనని నిన్నటి ఎపిసోడ్ మొత్తం చూసినతరువాత నాకు అర్ధమైంది బహుశా అందుకనేమో ఆయన ఇండస్ట్రీలో one off the best producer గా వెలుగొందుతున్నారు శుభాకాంక్షలు AA గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayanarra7907
@vijayanarra7907 Жыл бұрын
12:18...నిర్మల భర్త...😂👌తెలివైన భర్త..🙏
@vasanthiv5631
@vasanthiv5631 Жыл бұрын
What a great interview 👍👍very much knowledgeable person
@thulasikrishnak
@thulasikrishnak Жыл бұрын
Excellent interview and tremendous voice of Allu Aravind made the episode fabulous
@sonuraina439
@sonuraina439 Жыл бұрын
Iconic father of Icon stAAr... 😍😍😍
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 28 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 9 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН
Alitho Saradaga | V.V.Vinayak (Director) | 19th October 2020  | ETV Telugu
44:27
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 28 МЛН