Alitho Saradaga | Manchu Mohan Babu (Actor) Part - 2 | 4th October 2021 | Full Episode | ETV Telugu

  Рет қаралды 1,902,085

etvteluguindia

etvteluguindia

2 жыл бұрын

#alithosaradaga #telugushow #etvwin
Ali interviews Legendary actor Mohan Babu where he shares his experiences and memories from his career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 1 600
@jagangaru5751
@jagangaru5751 2 жыл бұрын
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ప్రతి ఒక్క డైలాగ్ గుర్తించుకొని చెప్పటమంటే అది మీ ఒక్కరికే సాధ్యం జై మోహన్ బాబు🙏🙏🙏🙏🙏
@shankarbale
@shankarbale Жыл бұрын
0
@napanarasimhulu4857
@napanarasimhulu4857 2 жыл бұрын
నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది ఈ అన్నీ షోలు. ఈ show చేసిన మొత్తం బృందానికి ధన్యవాదాలు.
@klbrao6895
@klbrao6895 2 жыл бұрын
కోపము తెచుకోకుండా ప్రతి ఎపిసోడ్ నవ్వుతూ, నవిస్తూ, వచ్చిన అతిది నటుల అంతరంగాలు బైటకు తీసే అద్భుత ప్రక్రియ ఆలిగారిది
@karthikmartin7615
@karthikmartin7615 Жыл бұрын
Director garidhi
@riyabhanus.92
@riyabhanus.92 2 жыл бұрын
❤️❤️❤️భార్య అంటే.. నిప్పులాంటిది.. దాని విలువ తెలిసి మసలుకొంటే దీపమై... జీవితాంతం వెలుగునిస్తుంది... అశ్రద్ద చేసిన రోజున అగ్నిజ్వాలై నిన్ను, నీ కుటుంబాన్ని కూడ దహిస్తుంది.. అంత శక్తి కలది రా.. భార్యా అంటే....
@rogerwitra1070
@rogerwitra1070 2 жыл бұрын
ప్రతిదీ దేవునిపై అర్పించి మనం నిమిత్త మాత్రులం అని చెప్పడం రియల్ గా గ్రేట్ సర్ మీరు నిజంగా డైలాగ్ కింగ్
@Sathil-up7gs
@Sathil-up7gs 2 жыл бұрын
డైలాగ్ కింగ్ అని ఊరికే అనలేదు. డైలాగులు డైలాగులే. రియాలిటీ వేరు.
@jagadeeshdasari103
@jagadeeshdasari103 2 жыл бұрын
Devuniki arpinchindi devudu teeskelthaadu ani cheppu... Okkadu.. okkadu.. Okkadu kooda aa maata cheppadu
@erumallakumar8438
@erumallakumar8438 2 жыл бұрын
Na bongulodhi
@rapoluganesh4772
@rapoluganesh4772 2 жыл бұрын
బ్రహ్మనందం గారిని పిలవండి అలీ గారు 😍
@satyasri6465
@satyasri6465 2 жыл бұрын
ఏమి వాడి సూళ్ల గూడవలని సరదాగా వుందర సంకరాజాతి నాకుడాకా
@NischayMalhanshorts7
@NischayMalhanshorts7 2 жыл бұрын
@@satyasri6465 గురూజీ ని తిట్టాలి అని ఎలా అనిపించింది అన్న
@ganeswararao8485
@ganeswararao8485 2 жыл бұрын
బ్రహ్మానందం గారి ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి పిలవండి
@budidhamallesh246
@budidhamallesh246 2 жыл бұрын
Yes my opinion also same
@ammus4062
@ammus4062 2 жыл бұрын
Pilavandi sir brahmanandam garini
@sadeesaac6162
@sadeesaac6162 2 жыл бұрын
ఎవరు కూడా ఉరికనే గొప్ప వారు కాలేరు ...మోహన్ బాబు గారు ది గ్రేట్ య క్టర్
@bhargavteja7952
@bhargavteja7952 2 жыл бұрын
వయసు వస్తూ రాగానే అహంకారంతో మొదలయ్యి, వయసు పెరిగేకొద్దీ అనుభవంతో ముగిసేదే జీవితం _TEJA RC
@malleswararao8521
@malleswararao8521 2 жыл бұрын
Darling prabhes pilavandi
@rammanga8159
@rammanga8159 2 жыл бұрын
'Dialogue King'...I watch his movies for his dialogue delivery..Rayalaseema Ramanna Choudary is one of my favourite movies of Mohan Babu garu. 👌 Hats off to such a dialogue delivery
@abdul4360
@abdul4360 2 жыл бұрын
ఈటీవి డైరెక్టర్ గారు the great lagendry comedian brahmmhanandam గారిని పిలవాలి అని కోరుకుంటున్నాము..❤️❤️
@shaikshadab9024
@shaikshadab9024 2 жыл бұрын
AZ RSS
@upendralalam090
@upendralalam090 2 жыл бұрын
Brahmmanandam
@Manideep6557
@Manideep6557 2 жыл бұрын
వాడు వినడు సార్ ఎన్ని సార్లు చెప్పినా పిల్వట్లేదు
@velpulasunny9677
@velpulasunny9677 2 жыл бұрын
@@Manideep6557 brammaandaam radata పిలిస్తే em cheyyamantav పాపం
@Manideep6557
@Manideep6557 2 жыл бұрын
@@velpulasunny9677 నీకి ఎలియ తెలుసు
@eswraraokarri4162
@eswraraokarri4162 2 жыл бұрын
అన్ని దానాలకంటే విద్య దానం ఎంతో గొప్పది అటు వంటి గొప్ప మనిషి మన తెలుగు రాష్ట్రాల లో పుట్టడం ఎంతో గొప్ప విషయం ఇటువంటి షో లు చేస్తున్న ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు
@klbrao6895
@klbrao6895 2 жыл бұрын
మోహనబాబు గారి సెకండ్ ఎపిసోడ్ అద్భుతం, అమోగము 250 ఎపిసోడ్ అందరికి ఆనంద దాయకము మంచి, జీవిత సత్యాలు చెప్పిన మొహన బాబుగారు, వారితో చేప్పించిన ఆలిగారు అద్భుతం, అమోగం.
@srinusri4933
@srinusri4933 2 жыл бұрын
🙋🏻‍♀️ఆలీ తో సరదాగా బ్రహ్మానందం ని చూడాలి అనుకుంటున్నాము🌹ప్లీజ్ 👌👌
@BhaskarGujjula6
@BhaskarGujjula6 2 жыл бұрын
ఎంత మంచి వాడవయ్య మోహన్ బాబు .... జై చిరంజీవ..🥰😍
@masnrt.3867
@masnrt.3867 2 жыл бұрын
విలక్షణ నటుడితో విజయవంతమైన "ఆలీతో సరదాగా" 250 ఎపిసోడ్ కు ( 2 పార్ట్స్ ) చీఫ్ గెస్ట్ గా ది లెజెండ్ మోహన్ బాబు గారిని స్వాగతించినందుకు ఈ tv యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు 🙏👉💐💐💐💐👍
@rakeshyadavjakkula4472
@rakeshyadavjakkula4472 2 жыл бұрын
గురువు గారు మోహన్ బాబుగారు మరిన్ని విజయాలు సాధించాలి 🙏🙏
@mandasanjeeva3092
@mandasanjeeva3092 2 жыл бұрын
పరిటాల రవీంద్ర గారి గురుంచి చక్కగా చెప్పారు అన్న గారు చాలా గొప్ప వ్యక్తి పరిటాల రవి అన్న గారు 🙏🙏🙏💐💐💐💐
@mdr3340
@mdr3340 2 жыл бұрын
Johar paritala
@shashikala2173
@shashikala2173 2 жыл бұрын
@@mdr3340 aq
@sivabhupathi7425
@sivabhupathi7425 2 жыл бұрын
TQ u Ali sir Mohan Babu Sir dedication kiii padabhi వందనాలు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@459raj
@459raj 2 жыл бұрын
Assembly Rowdy scene chustunnappudu, Mohan Babu face lo attitude chudaali, completely into that on-screen character.......Good actor!!! 👌👌🔥🔥
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 жыл бұрын
అలీ గారు..&మెహన్ బాబు గారు.. బాగా వివరించారు👍👍👍
@srinugundegani733
@srinugundegani733 2 жыл бұрын
నాది నాది అనేది ఏది నీది కాదు. ఇవాళ నీది రేపు ఇంకొకడిది. . అంతా ఆ దేవుని దయ.. super dialogue..
@Yash89197
@Yash89197 2 жыл бұрын
ఈ రెండు షో లో కలిపి “పెదరాయుడు” సినిమా నుంచీ ఒక్క డైలాగ్ కుడా వేయలేదు 😌😔…
@anudia8605
@anudia8605 2 жыл бұрын
Copy right issue
@rogerwitra1070
@rogerwitra1070 2 жыл бұрын
Yes Okka dialogue, vedio veyaledu
@aadhishiva8392
@aadhishiva8392 2 жыл бұрын
Anna na life malli ilanti episode chusthano ledho mohanbabu super every day a one lesson ali anna super episode anna chalu na life ki no words super
@gurupreethsingh2959
@gurupreethsingh2959 2 жыл бұрын
Wow Mr. Mohan Babu is not just collection King. But amazing dialogue delivery actor. Vishnu was right he is one of the legends in Indian cinema.
@kiranks9554
@kiranks9554 2 жыл бұрын
Apara sunta .... character leni chavatalu.... public speaker public behaviour teliyani vedavalu vallu pilalaki yela matladali nerputara
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 жыл бұрын
Kaushik-Baladitya, SPB,Mohan Babu Episodes are Highlight and My Fav in Alitho Saradaga❤
@VikramKumar-jo8rk
@VikramKumar-jo8rk 2 жыл бұрын
So what can we do
@bugcube9467
@bugcube9467 2 жыл бұрын
Idi aa episode kadu ra ayya specs pettuko idi mohanbabu part 2 episode
@anwar6525
@anwar6525 2 жыл бұрын
Offfff
@bakkajhansi1358
@bakkajhansi1358 2 жыл бұрын
Malli modhaletteva ne kaushik bala puranam.. vallu neku dabbulisthunnara yenti ela doppu veyyamani...🤭
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 жыл бұрын
@@bakkajhansi1358 we are Fans Since Childhood Devatha Serial lo Mechanic Gopi ga Kaushik acting Evergreen
@pjsreekanth5824
@pjsreekanth5824 2 жыл бұрын
Yeppateke meru me parents ne talachu kuntunnaru really very great it is a great message to present generations
@kathirenuka7954
@kathirenuka7954 2 жыл бұрын
Spr episode...sr..
@surieereti4320
@surieereti4320 2 жыл бұрын
Real hero and collecting King Mohan babu Garu.A person who reads the time rule
@kvenkatagopalrao6482
@kvenkatagopalrao6482 2 жыл бұрын
ఎన్నో షో లు చూశాను సరదాగా అని పించింది బగవంతుడు అనుగ్రహం లేనప్పుడు అయినా ఆయన ఆశ్శిషులుతో అదృష్టం కలిగిన మనం మానవ మాతృలం మాత్రమే అని ఈ పెద్ద నట‌ుడు మెుహన్ బాబు గారు చెప్పండం నాకు ఆనందం కలిగించింది
@rapoluganesh4772
@rapoluganesh4772 2 жыл бұрын
విజయశాంతి గారిని కూడా పిలవండి అలీ గారు 🙏
@hemanjalid508
@hemanjalid508 2 жыл бұрын
Avunu my favourite heroine vijayashanthi garu pls pilabandhi director garu
@Logicmatters582
@Logicmatters582 2 жыл бұрын
Watch her latest interview with anjali in idream, she is not so interested in movie based interviews! Ee show ki vaste bavuntundi.
@sahulb1534
@sahulb1534 2 жыл бұрын
Mohan Babu garu movie's lo na all time favourite movie rayalasema Ramanna Chowdhury 👏👏 extraordinary script direction acting Powerful dialogues extraordinary bgm songs Superb movie..bramahanandham garu kosam waiting
@srikantholety8514
@srikantholety8514 Жыл бұрын
I like Mohanbabu's dialogue delivery 👏👏👏
@wilsonallu7265
@wilsonallu7265 Жыл бұрын
He is the one and only person who recalls those people who helped him and who brought him to this place. Director singer artists what not. Recalls everyone. Legendary actor....
@PvSanjeev
@PvSanjeev 2 жыл бұрын
The great mohan babu sir garu..👌👌👌🙏🙏🙏💐💐💐
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
Alitho saradaga lo Finest Episode Kaushik-Baladitya 👌😍
@sindhu9792
@sindhu9792 2 жыл бұрын
I am from Tamil But I love & I respect Mohan babu garu He is great super 🌟 nice human being 🙏🙏🙏❤️
@krishnamurthy7684
@krishnamurthy7684 2 жыл бұрын
పరిటాల రవి anna gureunchi చెప్పిన మాటల కే Nenu pedda ఫ్యాన్స్ ayyanu sir🙏💝💖💞
@lakshmigayatri862
@lakshmigayatri862 2 жыл бұрын
చేసింది చెప్పుకుంటే తప్పు లేదు... దాన్ని సెల్ఫ్ డబ్బా అంటే తప్పు... మోహన్ బాబు గారి కి తన గురించి చెప్పుకునే స్వేచ్చ ఉంది.... NTR గారి బిక్ష తో ఇంతటి వాడు అయ్యాడు....jai NTR
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
Congrats to Aligaru for Completing 250Episodes from all Small Screen Evergreen Superstar Kaushik fans❤,Kaushik-Baladitya Alitho Saradaga Episode❤❤❤
@sowjanya.machiraju
@sowjanya.machiraju 2 жыл бұрын
We have watched that episode.. Me abhimanam elantidho valla maatallo vinnam... So great of u 👍🏻👌🏻🎉hemanth garu 🎊
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 жыл бұрын
@@sowjanya.machiraju tq andii esari Dec8th Kaushik anna b'day inkaa vere level fans andaram Orphanage lo
@sowjanya.machiraju
@sowjanya.machiraju 2 жыл бұрын
@@hemanthdhulipudi3930 so nice keep going andi.. God bless u 👍🏻
@zakir740
@zakir740 2 жыл бұрын
Hat’s off Ali to interview this person 😂🤣. We love him … most of the time he feel extra him self .
@chinna8179
@chinna8179 2 жыл бұрын
Sir....Mohan Babu garu......e show tho meeku pedda fan ayyipoyanu.......love you...sir.....great show.....
@battepatilatha759
@battepatilatha759 2 жыл бұрын
'నటన' అనే ఒక కిరీటంలో ఇంద్రధనస్సు లాంటి ఒక వజ్రాని మా ముందుకు తెచ్చినందుకు కృతజ్ఞతలు.
@lakshmigayatri862
@lakshmigayatri862 2 жыл бұрын
చాల గొప్ప మాటలు విన్న... ఈ ఇంటర్వ్యు లో
@ghanibhai2347
@ghanibhai2347 2 жыл бұрын
Yes
@schanal732
@schanal732 2 жыл бұрын
అలీ అన్న ఆలీతో సరదాగా పోగ్రాంని ఎప్పటినుంచో చూస్తున్నాను శుభాకాంక్షలు ఈ వారం మంచు మోహన్ బాబు గారిని పిలిపిం చి ఎన్నో విషయాలు విశేషాలు చూశాను ఇలాగే మరెన్నో విజయాలు అందుకోవాలని వెన్నకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను
@harikomarala5477
@harikomarala5477 2 жыл бұрын
ఈ షో చూసిన తర్వత ఎందుకో తెలియదు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చూసినంత సేపు హాట్స్ ఆఫ్ మోహన్ బాబు గారు 🙏
@chinniramadevi4076
@chinniramadevi4076 2 жыл бұрын
ntrని పిలవండి ఆలీగారుPLEASE💝
@komarapueswararao691
@komarapueswararao691 2 жыл бұрын
S
@jpchemppt6448
@jpchemppt6448 2 жыл бұрын
ఆయనకి రెమ్యూనరేషన్ ఇచ్చేంత లేదు వీళ్లకు
@BhaskarGujjula6
@BhaskarGujjula6 2 жыл бұрын
మీరు మా అన్నయ్య మళ్లీ ఒకే సినిమాలో నటించాలి అని మా కోరిక 🥰🥰🥰🥰🥰 జై చిరంజీవ..
@saigopal975
@saigopal975 2 жыл бұрын
MOHAN BABU GARU, WE RESPECT YOU ALWAYS. BUT YOUR SONS WERE NEVER EQUEL TO YOU SIR.
@reshmabai4239
@reshmabai4239 2 жыл бұрын
ఆ దేవుడి దయితో మీరు మీ కుటుంబం అంత బాగుండాలి మరింతమంది పిల్లలను బావి భారత పౌరులుగాతీర్చి దిదాలి అని కోరుకుంటంన్నాను అన్నిధానాలలో కంటే విద్య దానం చాలా గొప్పది దానితో ప్రపంచం జయించ వచ్చు.పిల్లలకు ఆస్తులు ఇవ్వక పోయిన పరువ లేదు మంచి విద్యను క్రమ శిక్షణన నుఅందిందాం.
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
Kaushik-Baladitya Episode is Bestttt Ever in Alitho Saradaga 👌👏🙌❤
@ramchandra4366
@ramchandra4366 2 жыл бұрын
Komala Babu Rohini lodge
@king-rm9ez
@king-rm9ez 2 жыл бұрын
Vaallu outdated artists
@bhoopathikante5144
@bhoopathikante5144 2 жыл бұрын
అలీ గారు మన Hyd తెలుగు క్రికెటర్ indian స్పిన్ bowler ప్రజ్ఞాన్ ఓజా గారి ని interview చేయండి మరియు ఓజా గారికి మిరే fevarate Acter అని Wow show లో చెప్పారు PLs అలీ గారు ఒక్కసారి ఓజా గారి ని interview చేయండి
@syedjakeerhussain2758
@syedjakeerhussain2758 2 жыл бұрын
Mohan babu sir is legend in tollywood I like mohan babu sir great actor Dialogues king Collection king Nataprapurna One and only mohan babu sir
@pramodk8204
@pramodk8204 2 жыл бұрын
Excellent.. Legend mohanbabu. Jai Jagan. Free education anedi wow. 🙏🙏
@drrr6927
@drrr6927 2 жыл бұрын
Really Mohanbabu sir is a legendary...after this interview a lot a lot respect to him....as a human being he is extraordinary and great personality. So many lessons, msgs, great experience.🎉🙏🙏
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 жыл бұрын
Kaushik-Baladitya, MohanBabu, SPB Episodes are my 😍
@Thimma007
@Thimma007 2 жыл бұрын
There are many factor to become a successful person and I see dedication factor in Mohan Babu Garu..
@saifullahsyedds984
@saifullahsyedds984 2 жыл бұрын
భగవంతుడి దయ లేనిదే ఏదీ జరగదు అని నమ్మే మీ సిద్ధాంతం నిజంగా మీరు ఒక గొప్ప నిదర్శనం
@user-bw1zl1ss7u
@user-bw1zl1ss7u 2 жыл бұрын
వడ్డే నవీన్ గారిని పిలవండి డైరెక్టర్ గారు
@muralimohanreddy815
@muralimohanreddy815 2 жыл бұрын
Vadde navven garu andubatulo undali kada vallu emi chestharu
@sriramaswamikorikanaseetan825
@sriramaswamikorikanaseetan825 2 жыл бұрын
Pelli movie songs super anna
@bhargavnagineni9322
@bhargavnagineni9322 2 жыл бұрын
Ori ne dumpa tega .. nuvu yela tagulukunav entra babu vada naveen ani... naveen neku money echada comment pettamani
@somavenkat8887
@somavenkat8887 2 жыл бұрын
@@bhargavnagineni9322 pop oo Poppppo Pp
@babunaveen2366
@babunaveen2366 2 жыл бұрын
@@bhargavnagineni9322 nenu vadde naveen cheppandi
@nanic283
@nanic283 2 жыл бұрын
Great legend actor Mohanbabu garu
@kirannaik8
@kirannaik8 2 жыл бұрын
Love from Karnataka , peddarayudu Mohanbaabu garu is also a son of Karnataka and close friend of Ambarish ❤️❤️❤️👍 v love u baabu pedda naanagaru 🙏
@amma-productionsphysiother5684
@amma-productionsphysiother5684 2 жыл бұрын
Very inspiring..and successful life journey about legendary actor...mohan Babu garu.. And also congratulations to Ali garu 250th episode
@aadvik1657
@aadvik1657 2 жыл бұрын
మంచి రూపం కంచు కంఠం అద్భుతమైన నటన ఉన్న నటులలో మోహన్ బాబు గారు ముందు వరసలో ఉంటారు
@AllisWell-tw8sj
@AllisWell-tw8sj 2 жыл бұрын
Self dabba lo kuda mundhu varusalo untadu....waste gadu
@rakeshchowdary3902
@rakeshchowdary3902 2 жыл бұрын
@@AllisWell-tw8sj mohanbabu ane vyakthi chesina oka chedda pani okati cheppu bro naku telusukovalani undi self dabba antava adi prathi okkadu kottukuntadu dantlo tappu ledu nuv waste gadu antunnav kada nuv cheppu em waste panulu chesdo
@AllisWell-tw8sj
@AllisWell-tw8sj 2 жыл бұрын
@@rakeshchowdary3902 athanu chese panulani okasari Vidyanikethan School old students ni andugu chala chebutharu..... Mohan Babu valla intlo koncham better ante Manoj okkade....
@rakeshchowdary3902
@rakeshchowdary3902 2 жыл бұрын
@@AllisWell-tw8sj arey bro nen akkade undedi inka students ni endi adigedi naku teliyada..Akkada unna konthamandi valla mohanbabu bad ayyadu avanni mohanbabu ki telidu avanni but undachu mohanbabu ki konni chedda buddulu unnay vati valla pedda nashtam em ledu
@ravindertummari6412
@ravindertummari6412 2 жыл бұрын
@@AllisWell-tw8sj same to u jelsi fellow raa nuvvu
@shaikmunwar477
@shaikmunwar477 2 жыл бұрын
Mohan babu garu baga matlarinaru. Best actor every time
@shaiknavaz7465
@shaiknavaz7465 2 жыл бұрын
Aaaunaaaaa 🤣🤣🤣🤣🤣🤣 Fasak😜😛😛
@BhaskarGujjula6
@BhaskarGujjula6 2 жыл бұрын
స్కూల్ లో భగవద్గీత సూపర్ సూపర్ సూపర్.. ఈ మాటతో మీ మీద ఇంకా నాకు చాలా చాలా చాలా చాలా గౌరవం పెరిగిపోయింది. జై శ్రీరామ్ జై హింద్ జై చిరంజీవ.
@nagarajav3117
@nagarajav3117 2 жыл бұрын
Idi oka legendtho jarigini sambhashana, its great. Thank you Ali sir.
@ashokcherukuri1815
@ashokcherukuri1815 2 жыл бұрын
ఇంటి పేరు మంచు,మనిషి కూడా మంచు, చెడ్డవారికి గట్టిగా గడ్డ కట్టిన మంచు, మంచి వారికీ కరిగిపోయే మంచు.💐💐💐🙏
@ghanibhai2347
@ghanibhai2347 2 жыл бұрын
Superb
@Precious_Cherry0911
@Precious_Cherry0911 2 жыл бұрын
👌👌👏👏👏
@raviradhika3769
@raviradhika3769 2 жыл бұрын
Nice comment
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
Best Moments of Alitho Saradaga is Kaushik told about his Vijayawada,Hyderabad Fans Doing his B'day Celebrations in Orphanages on his b'day
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 жыл бұрын
Fav Hero in Small Screen Kittigadu Kaushik ❤
@bakkajhansi1358
@bakkajhansi1358 2 жыл бұрын
Malli modhaletteva
@hyderabad3698
@hyderabad3698 2 жыл бұрын
Great interew with mohanbabu gaaru. The best episode aali tho saradaaga
@samulu83
@samulu83 2 жыл бұрын
Ali gaaru meeku mohan babu ki unna relation super... very great interview which I have ever seen.... ee interview lo fun,emotion and message undi superb Interview... vere level anthe
@akkammagriramanji8133
@akkammagriramanji8133 2 жыл бұрын
ఆలీ గారు ఒక సారి బాలయ్య బాబు గారి పిలవండి ........!!!!
@ramkorlakunta130
@ramkorlakunta130 2 жыл бұрын
👌👌👌
@msrinivas9339
@msrinivas9339 2 жыл бұрын
Nimmarasam Nimmarasam
@ky.rangavallikalu
@ky.rangavallikalu 2 жыл бұрын
Avnu
@aijazp4671
@aijazp4671 2 жыл бұрын
Mental Bala yeh manhandling
@lmgoud6072
@lmgoud6072 2 жыл бұрын
బాలయ్య బాబు ను పిలిచేవాడే కాని కొడతాడు అని భయం.....
@raghave2292
@raghave2292 2 жыл бұрын
Thanks to fasak babu Chiranjeevi gaari gurinchi prajalaku cheppinaduku annayya intlo vallaku Aina bayati vallaku Aina okate ani nuve cheppav ,chiru sir anduke sir merante estam
@anandgugulothu3192
@anandgugulothu3192 2 жыл бұрын
I like straight forward attitude of Mohan babu sir
@BhaskarGujjula6
@BhaskarGujjula6 2 жыл бұрын
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ... జై చిరంజీవ....
@jkanjusri9709
@jkanjusri9709 2 жыл бұрын
ఆలీ అవును అనకపోతే తంతాడు ఏమో అని అవును, అవును అంటున్నాడు😂
@pujariranakrishna5559
@pujariranakrishna5559 2 жыл бұрын
Nijame ego babu
@lakshmigayatri862
@lakshmigayatri862 2 жыл бұрын
నందమూరి వంశం వల్లే తెలుగు స్థాయి పెరిగింది, పెంచారు.... యుగ పురుషుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు NTR గారు
@apremaraju2620
@apremaraju2620 2 жыл бұрын
అవును bro.. వల్ల ఇద్దరు మన తెలుగు వాలని తల ఎత్తుకునేలా... వల్లే.... NTR. ANR... తెలుగు హీరో జోడు గుర్రాలు
@latishreddy3552
@latishreddy3552 2 жыл бұрын
Super interview this is the best interwiew, love you Mohanbabu garu
@bhargavteja7952
@bhargavteja7952 2 жыл бұрын
రామ్ లక్ష్మణ్, sv కృష్ణారెడ్డి రాఘవేంద్రరావు తనికెళ్ళ భరణి (గురువు గారు) చాలా మంది interview లు చూసా , ఆ సంస్కారం ఇక్కడ కనిపించలేదు నాకు ఎందుకో 🙏🙏🙏
@bhanutube1
@bhanutube1 2 жыл бұрын
Ikkada pogaru, avasaram leni balupu kanipistunnayi....
@senimaheshmahesh3589
@senimaheshmahesh3589 2 жыл бұрын
సూపర్ సార్ చాలా అద్భుతమైన మాటలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nunduri1289
@nunduri1289 2 жыл бұрын
Very good interview 🙏. tqu somuch Ali garu.he is very responsible person.many things v can learn ,in his every line .
@ssentertainment3908
@ssentertainment3908 2 жыл бұрын
ఇంకొక విషయం చెప్పారు సార్ వ్యక్తి ఉన్నప్పుడు మాట్లాడుకునే మాటలు వేరు వ్యక్తి బతికున్నప్పుడు మాట్లాడుకునే మాటలు వేరు
@ravikumargunti5674
@ravikumargunti5674 2 жыл бұрын
Legend actor Mohan Babu
@balegangaraju1809
@balegangaraju1809 2 жыл бұрын
సూపర్ ఎపిసోడ్ ఆలీ గారు 👌👌
@chinnimunni2734
@chinnimunni2734 2 жыл бұрын
What a dialogue delivery
@jayachandrarao
@jayachandrarao 2 жыл бұрын
Ippatiki kuda parents ni,Guruvu ni gurthu cheskovadam superb sir 🙏🏿
@sirishkrishna6023
@sirishkrishna6023 2 жыл бұрын
మోహన్ బాబుగారు ఉన్నచోట ఆహ్లాద భరితం గా ఉంటుంది మనకు ఉన్న సమస్యలు అన్ని మర్చిపోతాము. గ్రేట్ మెన్ మెహనబాబుగారు
@peddannaangadi8108
@peddannaangadi8108 2 жыл бұрын
What a legendary actor mohan babu garu 😍😍😍😍😍😍
@pratapkumar4661
@pratapkumar4661 2 жыл бұрын
Ur great mohan babu garu..legend always legend..
@lakshmisiva5624
@lakshmisiva5624 2 жыл бұрын
Aliga garu mi valla present generation chala good ga feel avutunam mi show lo chala chala manchi matters teslusthai chalaa thanks 🙏
@shivadon4718
@shivadon4718 2 жыл бұрын
మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటుడు డాక్టర్ మోహన్ బాబు గారు. మాది జగిత్యాల జిల్లా.
@lmgoud6072
@lmgoud6072 2 жыл бұрын
శివ మీ ఊరి పేరు చెప్తే బాగుండేది
@satyagannoji4634
@satyagannoji4634 2 жыл бұрын
Excellent actor mohanbabu garu , i like him sir
@kareemullashekhkareemshekh4015
@kareemullashekhkareemshekh4015 2 жыл бұрын
Congratulations ALiBhai 250 apisod And mohanbubu Sir Gaarito seyadamu
@everything9120
@everything9120 2 жыл бұрын
మోహన్ బాబు గారు అంటె నాకు కూడ ఒక భయం ఉండేది, కాని ఈ show chusina తారువత నాకు ఆయన మేధ ఒక మంచ్ అభిప్రాయం ఏర్పడ్డాది, ఒక సినేమా జీవి
@rajeshiethu2595
@rajeshiethu2595 2 жыл бұрын
Ramanna chowdhary dialogue is super.
@DrSatyaKalyani
@DrSatyaKalyani 2 жыл бұрын
Congrats Ali garu 🎉 God bless u 💐 congratulations etv and gnapika 🎂 wish you thousands of episodes with Ali garu , pls consider our suggested guests
@Demha624
@Demha624 2 жыл бұрын
మోహన్ బాబు సార్ నిజమైన మాటలకు ధన్యవాదాలు
@usenaiahyadav3280
@usenaiahyadav3280 2 жыл бұрын
Mohan Babu carrier lo MA Darmaraju super acting Malli alanti acting cheyalediu super acting Hats off Mohan Babu
@MuraliKrishna-ev7qs
@MuraliKrishna-ev7qs 2 жыл бұрын
Only for mohan Babu like it
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
Only Artist in 250Episodes to Spoke about his Fans in Alitho Saradaga 38Serials Hero Kaushik,Kaushik-Baladitya Episode 👏🙌👍
@sureshyennam9676
@sureshyennam9676 2 жыл бұрын
Great human being for helping poor artist n run schools and colleges help more n more people...
@kiranmilka1200
@kiranmilka1200 2 жыл бұрын
one of the best actor 🎉
@nareshankari4991
@nareshankari4991 2 жыл бұрын
Inka 2 parts unna gani bagundedi mohan babu gari interview nice
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 89 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 49 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН
Alitho Saradaga | 2nd September 2019 | L. B. Sriram (Actor)  | ETV Telugu
45:05
СРОЧНО ДОМОЙ! Эта НЕ КОНФЕТА!
0:21
Клаунхаус Kids
Рет қаралды 1,8 МЛН
Поймал редкий кадр🤨
0:22
FERMACHI
Рет қаралды 2,6 МЛН
رورو ضد رقيه🔫😲🚀 #shorts
0:13
رورو فاميلي | Roro Family
Рет қаралды 34 МЛН
1000000❤️ #shorts
0:18
北出 大周 Kitade Taishu
Рет қаралды 21 МЛН
ЕМУ БОЛЬШЕ НЕ ПРИДЕТСЯ НИЧЕГО ВЫБИРАТЬ😂😂😂
0:39
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 8 МЛН
Когда покупки идут не по плану🤯
0:32
FilmBytes
Рет қаралды 3,6 МЛН