Alitho Saradaga | Prakash Raj | 11th October 2021 | Full Episode | ETV Telugu

  Рет қаралды 3,026,694

etvteluguindia

etvteluguindia

2 жыл бұрын

#alithosaradaga #telugushow #etvwin
Ali interviews actor Prakash Raj where he shares his experiences and memories from his career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 1 900
@arnabkhan828
@arnabkhan828 2 жыл бұрын
మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ గెలుపు మీలో ఎంతమంది కోరుకున్నరు 👇👇
@mattikathalu
@mattikathalu 2 жыл бұрын
అందరూ నిజంగా కోరుకున్నారు
@saimaa8511
@saimaa8511 2 жыл бұрын
Nenu
@teju_veerla
@teju_veerla 2 жыл бұрын
Dhani valla manaki use enti?? Theliyaka adugthuna not a sarcastic question 🙋‍♀️
@rajanikantvsp
@rajanikantvsp Жыл бұрын
@@teju_veerla Good person heading an institution is good for that institution in particular and good for the society at large. This is because such people in active roles create a sense of good feeling all around. Same goes for politics.
@satishganta8991
@satishganta8991 Жыл бұрын
He Deserves to win in MAA Elections...🙏
@chocolateboy7548
@chocolateboy7548 2 жыл бұрын
ప్రకాష్ రాజ్ నటన ఎంతో మంది కి నచ్చింది.
@raghumahi7981
@raghumahi7981 4 ай бұрын
Interview Lona
@rajeshkasakani7374
@rajeshkasakani7374 2 жыл бұрын
ఎన్ని భాషల్లో నటిస్తున్నారు అన్నది విషయం కాదు.. అన్ని భాషల్లోనూ ఈయనే డబ్బింగ్ చెప్పుకుంటారు..That's the great thing about Prakash Raj 🙏🏻
@mentalx9148
@mentalx9148 2 жыл бұрын
మీరు ఏది చేసినా కూడా అద్భుతంా ఉంటుంది ప్రకాష్ రాజ్ గారు..❤
@ramanareddy3428
@ramanareddy3428 2 жыл бұрын
ఇంటర్వ్యూకు వడ్డే నవీన్ గారిని పిలవాలని కోరుకునే వారు 🔥🔥🔥
@rajithaguduri9455
@rajithaguduri9455 2 жыл бұрын
Vasthunnaru with in three weeks
@vallalahemanth732
@vallalahemanth732 2 жыл бұрын
Yevaru leru
@bhanusriks8796
@bhanusriks8796 2 жыл бұрын
Vade naveen lo emito spl.. Okate golla enno months nundi🤔😡😠
@rajithaguduri9455
@rajithaguduri9455 2 жыл бұрын
90's kids fans of vadde navin
@guruyadav645
@guruyadav645 2 жыл бұрын
@@bhanusriks8796 caste feeling
@harishkumarts8473
@harishkumarts8473 2 жыл бұрын
తెలుగు సినిమా కు దొరికిన గొప్ప నటుల్లో ప్రకాష్ రాజ్.ఒకరు...👍
@saradhabarnikana4940
@saradhabarnikana4940 2 жыл бұрын
Super sir 👍🙏❤️
@chintalasrinivasarao1095
@chintalasrinivasarao1095 2 жыл бұрын
I be I. The nnninb OKkilo Jio ♍♍🇧🇹🇦🇽
@chintalasrinivasarao1095
@chintalasrinivasarao1095 2 жыл бұрын
I. If I'm in v in I'm I initially unwind. H ki NBC
@laxmanreddyr2239
@laxmanreddyr2239 2 жыл бұрын
అన్న మనలో కుడా చాలా మంది యాక్టర్లు ఉన్నారు కానీ అవకాశాలే లేవు
@dharavathrahul1053
@dharavathrahul1053 2 жыл бұрын
He is from our Karnataka ♥♥👍🏼
@muralimouloji5761
@muralimouloji5761 2 жыл бұрын
మీ నటనతొ మా మనసులు గెలిచిన మీకు " మా" పదవి ఉంటె ఎంత లెకుంటే ఎంత సర్.. మీలాంటి వారు తెలుగు ఇండస్ట్రీలో ఉండడం " మా" అదృష్టం
@jakirajam
@jakirajam 2 жыл бұрын
He is a gift to cinema industry.... Real multi talented hero...
@bojjakrishnavirit8949
@bojjakrishnavirit8949 2 жыл бұрын
మీ అద్భుతమైన నటన కింద మా పదవి ఎంత అండి మన తెలుగు ప్రజలందరూ అభిమానుల మే మీకు
@nageshgn5134
@nageshgn5134 2 жыл бұрын
Oooo
@nageshgn5134
@nageshgn5134 2 жыл бұрын
Oh
@ajay2268
@ajay2268 2 жыл бұрын
Gelisthe jai jai lu kottali.. lekapothe ila anali
@k.adilakshmiumesh2174
@k.adilakshmiumesh2174 2 жыл бұрын
Yes
@dgr3932
@dgr3932 2 жыл бұрын
'మా'పైన ఇతనికి ఎలాంటి ఆసక్తిలేదు.ఒక టీంని ఓడించాలని మరో టీం ఇతడిని ముందుంచింది అంతే...ఎందుకంటె ఆటీంలో అందరూ ప్రజలముందు 'ఎర్రిపప్పలే' అనితేలిపోయింది కనుక (జై తెలుగు సినీపరిశ్రమ)😂😂
@chinnaswamyk4498
@chinnaswamyk4498 2 жыл бұрын
అద్భుతమైన నటుడు... ప్రకాష్ రాజ్ గారు.. Univesral actor 👍🙏🏼
@singarapumadhu5771
@singarapumadhu5771 2 жыл бұрын
మంచి. నటుడు
@ramkipraveen4383
@ramkipraveen4383 2 жыл бұрын
Universal star one and only Dr Kamal Hassan sir...he's versatile actor
@kumark1741
@kumark1741 2 жыл бұрын
ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಸರ್ ರವರು ನಮ್ಮ ಕನ್ನಡದ ಹೆಮ್ಮಯ ಪುತ್ರ 👏👏👏👏🙏🙏🙏🙏
@sanabhignu9517
@sanabhignu9517 2 жыл бұрын
Politics aside , he is THE MOST TALENTED ACTOR IN WHOLE INDIAN CINEMA
@AlluInthi
@AlluInthi 2 жыл бұрын
విలక్షణ నటుడు అనే ట్యాగ్ మీకు మాత్రమే సెట్ అయింది పాత్ర ఏది అయిన ప్రకాష్ రాజ్ గారు అందులో పరకాయ ప్రవేశం చేసి పాత్రకు న్యాయం కాదు ప్రాణం పోస్తారు అని చెప్పటంలో అతిశ యోక్తి కాదు లేదు...... 💗❤️
@bogininethaji3990
@bogininethaji3990 2 жыл бұрын
👏👏👏👏
@madhunlrr
@madhunlrr 2 жыл бұрын
ఇది కదా interview అంటే !!!!!! ఇతను కదా legend అంటే !!! “నటుడు” అనే పదానికి నిర్వచనము నిలువెత్తు నిదర్శనం Program కే వన్నే తెచ్చిన వ్యక్తి
@raipramodkumar7989
@raipramodkumar7989 2 жыл бұрын
Superb comment sir!
@santhoshkumaratmakuri2841
@santhoshkumaratmakuri2841 2 жыл бұрын
See the national level political discussion than u will know more about him how worst personality. Kamal Haasan and this guy good at actors but reality special politics worst fellows.
@raipramodkumar7989
@raipramodkumar7989 2 жыл бұрын
@@santhoshkumaratmakuri2841 , when you look at politics as Modi bakth/devotee everyone opposing Modi will be worst fellows.
@santhoshkumaratmakuri2841
@santhoshkumaratmakuri2841 2 жыл бұрын
@@raipramodkumar7989 how do u I am with modi and some thing ? Frist have u seen his debates ?
@raipramodkumar7989
@raipramodkumar7989 2 жыл бұрын
@@santhoshkumaratmakuri2841 ,I follow him like you follow Modi.....
@Sampathpawan
@Sampathpawan 2 жыл бұрын
ప్రకాష్ రాజ్ మాటల్లో చెప్పలేని ఒక అద్బుతం.
@koteshwarpentukar1838
@koteshwarpentukar1838 2 жыл бұрын
గొప్ప నటుడు ప్రకాశ్​ రాజ్​...సినీ పరిశ్రమకు ఇలాంటి గ్రేట్ నటుడు లభించడం ప్రేక్షకుల అదృష్టం
@santoshkumar-wr4ir
@santoshkumar-wr4ir 2 жыл бұрын
ఎంతో మంది star Acotrs ni సృష్టించిన సిని బ్రహ్మ కె బాలచంద్ర గారు🙏
@satyanarayanat5135
@satyanarayanat5135 2 жыл бұрын
ప్రకాష్ రాజ్ గారు మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా వుండాలని ఆ పరమాత్మ ను కోరుతున్నాను మీరు. అందరివాడు sir
@nabisha8805
@nabisha8805 2 жыл бұрын
Iam an ఇండియన్ ముస్లిం iam proud of an ఇండియన్ JAIHIND జై prakash అన్న అల్లాహ్ నిన్ను చల్లగా choodali u r good person
@sivajiraoamanchi9076
@sivajiraoamanchi9076 Жыл бұрын
Yesthegreatstar
@umamaheswari2579
@umamaheswari2579 Жыл бұрын
Greatest actor....born as kannadiga...and See how fluent telugu he is speaking...inspirable...great...🙏🙏
@manimahesh5486
@manimahesh5486 2 жыл бұрын
కొట శ్రీనివాస్ తరువాత మళ్ళీ ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్ ని చూడడం చాలా సంతోషంగా ఉంది
@sivarayalaseemarecipes6792
@sivarayalaseemarecipes6792 2 жыл бұрын
Yes brother
@patanabdul4113
@patanabdul4113 2 жыл бұрын
ప్రకాశ రాజ్ ఓ మంచి నటుడు 👌🏿👌🏿👌🏿👌🏿
@narasimharaju6914
@narasimharaju6914 2 жыл бұрын
Educated person, excellent actor and reactor, we all are proud of him as a actor
@seshammakummari7949
@seshammakummari7949 2 жыл бұрын
My favourite actor He is a versatile actor Ante No words..
@vakilsaab6574
@vakilsaab6574 2 жыл бұрын
మీ నటన ముందు అందరూ బలాదూర్ 🔥🔥🔥🔥🔥
@mdmurali999
@mdmurali999 2 жыл бұрын
మనతెలుగుభాషా అంటే ప్రకాష్ రాజ్ కి ఎంత గౌరవం తెలుస్తుంది
@swarajgaripalli
@swarajgaripalli 2 жыл бұрын
Chala baga telustundi ikkada sampadinchi tamil lo cinemas teestunadu
@susannaolive1270
@susannaolive1270 2 жыл бұрын
అందుకే వాడి కంటే తెలుగు ఎవరు బాగా మాట్లాడలేరు అని స్టేట్మెంట్ ఇచ్చాడు
@MegaRambabu123
@MegaRambabu123 2 жыл бұрын
respect lekapothe avakashalu ela vadthai mari
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Жыл бұрын
అవును
@veeraswamybadiganti7941
@veeraswamybadiganti7941 Жыл бұрын
భారతీయ నటుల్లో కేవలం పాత్ర లాగానే కనిపించే అరుదైన అతి కొద్దిమంది నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు❤❤❤
@mohanraolatchupatula6121
@mohanraolatchupatula6121 2 жыл бұрын
ఇంత మంచి నటుడు, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న మనిషిని కాదని, మాట్లాడడమే రాని పనికిమాలిన వాడిని మా అధ్యక్షుడిని చేసిన తెలుగు ఇండ్రస్త్రీ వాళ్ళకి శత కోటి దండాలు.
@nookeshbetha5774
@nookeshbetha5774 2 жыл бұрын
సార్ మీరు మా " లో ఓడిపోయారు కాని మా అందరి లో ఎప్పుడో గెలిచారు
@bhargavteja7952
@bhargavteja7952 2 жыл бұрын
మనిషిలోని కళను గుర్తించడమే అసలైన కళ, భానుచందర్ గారి ముందుచూపుకు పాదాభివందనం 🙏
@tejeshwarBommali
@tejeshwarBommali 2 жыл бұрын
Balachander ra babu
@satishkusumanchi9192
@satishkusumanchi9192 2 жыл бұрын
Not a banuchender balachender
@shambhavi1106
@shambhavi1106 2 жыл бұрын
Balachandar garu
@sundarrazz8125
@sundarrazz8125 2 жыл бұрын
గీత ప్రకాష్ రాజ్ etv loసీరియల్ చూసినా వారు 👇like s ok 1996
@akkenapallyanilkumar1882
@akkenapallyanilkumar1882 2 жыл бұрын
మీరు మాట్లాడినట్టు మా తెలుగు హీరోలు,హీరోయిన్లు,డైరెక్టర్లు, ఎవ్వరూ మాట్లాడారు సర్ u r great
@umasankar9014
@umasankar9014 2 жыл бұрын
నీ బాషా ఏదైనా కావచ్చు నీ నటనకి 🙏🙏🙏🙏🙏
@manireddy1392
@manireddy1392 2 жыл бұрын
Ali age
@vijju687
@vijju687 2 жыл бұрын
Prakash Raj గారు చాల humble Kind hearted person ఇతనిలో నాటణ అనే ఒక talent ఎలాగైతే వున్నయో ఆలాగే సేవ చేసే talent Mata Shakti చాల vunay జనాలకి మంచి సేవ కార్యక్రమలు చేయలి Future lo మంచి రోజులు రావలని కోరుకునే valu ఒక like pls
@AdmiringCrow-vd4ls
@AdmiringCrow-vd4ls 3 ай бұрын
Sir, raj gaaru you are no.1 top actor of real actingking. We love you for your graceful human behaviour.
@korrakoppusujatha1769
@korrakoppusujatha1769 2 жыл бұрын
సరైన కారణాలతో గెలవలేం అనుకున్నవాళ్ళు ఇలా ప్రాంతీయ కులాల మతాల ను మధ్యలో తెచ్చి ...వాటి సాయం తో గెలుస్తారు.ఏమి లేనప్పుడు మనం అంత ఒకటే అంటారు ....ఇది చాలా అవకాశవాదం
@vamshirao7928
@vamshirao7928 2 жыл бұрын
ప్రకాష్ రాజ్ గారు మీరు గొప్ప నటులు.మీ ముందు వాళ్ళు ఎంత.వల్లదో కుటుంబామా.మీరు గ్రేట్ మీ ముందు ఆ పదవి చిన్నది
@harshathanna7720
@harshathanna7720 4 ай бұрын
Prakashraj garu ae character chesina adhi nijanga oka adbhutham 😊
@choppadandisaritha268
@choppadandisaritha268 2 жыл бұрын
First time I have seen a full length interview with out getting bored , superb actor prakash raj
@sanjeevaraonagisetti6111
@sanjeevaraonagisetti6111 2 жыл бұрын
Real interview. ALI garu Mee interviews lo real ga మాట్లాడింది only one person grate actor PRAKASH RAJ. Good Prakash Raj garu
@Msh4566
@Msh4566 2 жыл бұрын
5 national award winner. 😍😍 1kannada movie (puttaka na highway) 3 tamil (iruvar. Director mani ratnam best supporting actor. And. Kanchi varam movie numchi . Best actor award. 2008 lo vachindi ) 1 telugu (anthapuram directed by krishna vamsi. Special jury best actor). One of the finest actor in india film industry))e range lo award. Vaadiki raledu. Prakash raj is great
@Mahesh_Sharma_Malladi
@Mahesh_Sharma_Malladi 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు ప్రకాష్ రాజు గారు మన మాతృభాష నీ గౌరవించే వాళ్ళు చాలా తక్కువ ఈ కాలంలో మీరు పరభాషా వ్యక్తి అయినా కూడా మా తెలుగును గౌరవిస్తున్నారు కృతజ్ఞతలు సార్💐👌 ఇంకోటి మీరు చెప్పింది చాలా బాగుంది సార్ అది ఏమిటి అంటే " మన బాధను ఎవరితోనూ పంచుకోకూడదు"👍
@dorababugudapati8729
@dorababugudapati8729 2 жыл бұрын
మాట్లాడే విధానం చాలా బావుంది సర్ ఎక్కడ చిన్న గర్వం లేకుండా 👌👌👌👌👌👌👌👌👌👌.
@rajusokkala5897
@rajusokkala5897 2 жыл бұрын
తెలుగు భాష లో షో మొత్తం మాట్లాడారు సూపర్
@upendragutti1735
@upendragutti1735 2 жыл бұрын
Good
@s.d.radhakrishna9129
@s.d.radhakrishna9129 2 жыл бұрын
Prakash Raj is a LEGEND.
@pashadspdsp630
@pashadspdsp630 2 жыл бұрын
The great Indian actor... We are full happy to watch this video. Good talking Prakash Raj garu... Wonderful interview....👏👏👏
@rohitrocky3711
@rohitrocky3711 2 жыл бұрын
One of the most versatile actors in our country. South industry is lucky to have this guy. Eagerly waiting for his Hollywood debut 🔥👋🏼
@srinivasguguloth2441
@srinivasguguloth2441 2 жыл бұрын
Love you sir Me acting ముందు ఈ పదవులు ఎంత sir Ur legend star
@subramanyamthunga9649
@subramanyamthunga9649 2 жыл бұрын
బద్రి మూవీ Nanda naa,,, మజాకా ప్రకాష్ రాజ్ ఆక్టింగ్ సూపర్ సూపర్ 100%సూపర్.
@maruthieradhu2008
@maruthieradhu2008 2 жыл бұрын
Full package...of Acting skill......only Prakash Raj..... 💛💛..no replace ..any one.... 💛💙💙🙏
@sudheerkumarshaharsid2326
@sudheerkumarshaharsid2326 Жыл бұрын
SVR========PRAKAASH RAAZ
@shruthirb9782
@shruthirb9782 2 жыл бұрын
O my god almost all legends al from karnataka proud to be kannadathi
@pradeepgowdagowda7103
@pradeepgowdagowda7103 2 жыл бұрын
Maybe also
@anuradhaaramadha5213
@anuradhaaramadha5213 2 жыл бұрын
సార్ మీ యాక్టింగ్ సూపర్ మీరు నటించే ప్రతీ మూవీ సూపర్ హిట్ అవుతుంది.
@Suryateja2212
@Suryateja2212 2 жыл бұрын
He is a Genuine Versatile Actor
@kravy246
@kravy246 2 жыл бұрын
Planned ga after election Prakash Raj interview vesaru snow anna di before week vesaru
@Manideep6557
@Manideep6557 2 жыл бұрын
@@kravy246 u mean ?
@kravy246
@kravy246 2 жыл бұрын
@@Manideep6557 these interviews are for PROMOTIONAL purposes, Vishnu n MohanBabus interviews were telecasted before elections and Prakash Raj's is released after the results.
@Manideep6557
@Manideep6557 2 жыл бұрын
@@kravy246 u mean this programme supports manchu family ?
@prabhakarkokkera8
@prabhakarkokkera8 2 жыл бұрын
మంచి మానవత్వం సేవ గుణం వున్నా నటుడు ప్రకాష్ రాజ్ గారు
@randheer1482
@randheer1482 2 жыл бұрын
One of the best interviews... Prakash Raj Garu...👍👍
@pandufirstranker5526
@pandufirstranker5526 2 жыл бұрын
మొహన్ బాబు, విష్ణు ల ప్రోగ్రాం మా ఎన్నికల కు ముందు టెలికాస్ట్ చేసి పాపం ప్రకాష్ రాజ్ ది ఇప్పుడు వేస్తున్నారు.
@hari6076
@hari6076 2 жыл бұрын
Eenadu And etv ante ne controversy n kamma vala sanke nakutharu baaga
@gowrinaiduadireddy2673
@gowrinaiduadireddy2673 2 жыл бұрын
Ali gadu pedda mosagadu veedu kodha ysrp vady kadhaa
@sairajesh5240
@sairajesh5240 2 жыл бұрын
ఇవన్ని strategy lu bayya ante bedda కమ్మ నైన booku channel telisinde gaa sr ntr anta vadine modda gudipadu ramoji Prakash raj enta..
@umamaheswararaoumesh8688
@umamaheswararaoumesh8688 2 жыл бұрын
Yes
@techworld2158
@techworld2158 2 жыл бұрын
@@sairajesh5240 mari meeru endhuku chusthunara
@kurakulathirumalaraju5806
@kurakulathirumalaraju5806 2 жыл бұрын
ప్రకాష్ రాజ్ ఒక ఫాదర్ గా యాక్టర్ గా తెలుగు ఇండస్ట్రీలో ఫాదర్ క్యారెక్టర్ ఒదిగి పోయినట్లు ఎవరు యాక్టింగ్ చేయలేరు
@alibhai811
@alibhai811 2 жыл бұрын
అలీ.. అన్న బ్రమనాధం గారిని షో కి పిలవండి అన్న plz
@anil90452
@anil90452 2 жыл бұрын
The best interview for me.. reached exactly what I have expected from this interview
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
SPB,Kaushik-Baladitya,PrakashRaj Episodes are Evergreen in Alitho Saradaga ❤👌👍😍
@tindira1724
@tindira1724 2 жыл бұрын
Definitely... super episode s
@venkykillana3624
@venkykillana3624 2 жыл бұрын
P
@venkykillana3624
@venkykillana3624 2 жыл бұрын
@@tindira1724 l
@krishnaveni7105
@krishnaveni7105 2 жыл бұрын
Rohini archana kuda
@mdmurali999
@mdmurali999 2 жыл бұрын
ఒక మంచి వ్యక్తి ని " మా" అధ్యక్షుడు గా ఎన్నుకోలేకపోయారు ఇపుడు ఒక మూర్ఖఢ్ని ఎన్నుకున్నరు
@nithiin6241
@nithiin6241 7 ай бұрын
Prakash Raj gaaru is god gift to film industry..his lives in his character....
@samaravox3338
@samaravox3338 Жыл бұрын
అన్న ఇంత వయస్సు వచ్చేనా ఆ వాయిస్ ఆబో సూపర్ ❤️
@charanteja6424
@charanteja6424 2 жыл бұрын
Disappointed that only one episode with prakash raj. Should have atleast 2 episodes with such a legendary actor
@kinggaming-jd4zr
@kinggaming-jd4zr 2 жыл бұрын
ఓడిపోయారు అని అందరూ అనుకుంటున్నారు కానీ గెలిచించి మీరే
@vijayjeedigalla3397
@vijayjeedigalla3397 2 жыл бұрын
Yes
@nannakuturu7537
@nannakuturu7537 2 жыл бұрын
Sss
@sanjaymathew5858
@sanjaymathew5858 2 жыл бұрын
మెగా పావలా గాళ్ళ ఉచ్చు లో "బలి పశువు" ని చేశారు...U r a great actor sir ❤️❤️.
@Myvillagegreenflowers
@Myvillagegreenflowers 2 жыл бұрын
@@sanjaymathew5858 మాటలు మంచిగా రనియ్
@sanjaymathew5858
@sanjaymathew5858 2 жыл бұрын
@@Myvillagegreenflowers Nijam adhe ga bro..nenem anna thappuga nijangane bali pasuvuni chesaru.
@kollurishyam2921
@kollurishyam2921 2 жыл бұрын
Multi talented actor we salute sir🙏
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 2 жыл бұрын
ప్రకాష్ రాజ్ గారు పడినట్టు అనుకున్నా ఉవ్వెత్తున ఎగసే కెరటం... తెలుగు కళామతల్లి గౌరవం తెలుగువారి హృదయం తెగిపోని బంధం... మా తెలుగుతల్లికి మల్లెపూదండ🙏
@ameerbashasoudigalla1996
@ameerbashasoudigalla1996 2 жыл бұрын
స్పష్టమైన తెలుగు మాట్లాడేవారు ప్రకాష్ గారు
@prabhakard8443
@prabhakard8443 2 жыл бұрын
Yes he is well talented
@manasamudiraj6950
@manasamudiraj6950 2 жыл бұрын
S
@sudeepthejaamudhala9041
@sudeepthejaamudhala9041 2 жыл бұрын
Action lo meekunna Dedication Next level sir.. Such a hard worker Prakash sir..
@harikamuppalla7357
@harikamuppalla7357 2 жыл бұрын
Big fan of u sir one of the great person I have never seen such a talented actor u r.......u r my favourite in senior actors feeling proud to being as ur fan wishing u a more success in ur future projects......
@akhilyella7411
@akhilyella7411 2 жыл бұрын
ప్రకాష్ రాజ్ గారు మీ పానెల్ లోని అందరు రాజీనామ చేసి మంచి పని చేశారు. అక్కడనే మీ గెలుపు ప్రారంభo అయింది.
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 жыл бұрын
MAA Elections lo Fav Kaushik ki Mee Panel lo Chance Ichinanduku Tq Sir from all Kaushik fans 🥰✊, U please again Contest again as President after 2yrs
@naresh3187
@naresh3187 2 жыл бұрын
ఆడికి కూడా ఫాన్స్ ఉంటారా ???
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
@@naresh3187 Kaushik B'day Celebrations memu Hyderabad lo chastham,Asifabad lo Subhash Kaushik b'day Celebrations chasthadu,Vijayawada Sarpanch Gaade Prasad Daughter invited Kaushik anna to her home and given the best treatment which Pa1,Mahesh gets when they went to fans house
@kashiyajjala5168
@kashiyajjala5168 2 жыл бұрын
మీరు గెలుస్తారు అని నేను అనుకున్నాను సార్ మీరు ఓడిపోవడం నాకు చాలా బాధగా ఉంది సార్
@saimaa8511
@saimaa8511 2 жыл бұрын
Same
@shariffshammi5087
@shariffshammi5087 2 жыл бұрын
Nenu kuda alage anukunna
@somireddypallimahesh6199
@somireddypallimahesh6199 2 жыл бұрын
So sàd
@jagathasrinivasu7128
@jagathasrinivasu7128 Жыл бұрын
Same
@prabhakard8443
@prabhakard8443 2 жыл бұрын
ప్రకాష్ రాజ్ ఈజ్ గుడ్ యాక్టర్, very interesting this program
@sindhushreeartscrafts768
@sindhushreeartscrafts768 2 жыл бұрын
prakash raj sir talked openly without any prestige . the life experience fully how he lose and won in life It is very inspirational speach .
@vijayjeedigalla3397
@vijayjeedigalla3397 2 жыл бұрын
సర్ మీరు మా లో ఓడిపోయారు కావచ్చు గాక కానీ ఒక మంచి మనసున్న మనిషిగా ఎప్పుడో గేలిచారు...
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 жыл бұрын
Kaushik💪👏 Won as EC Member from Prakashraj Panel🔥, Kaushik-Baladitya Alitho saradaga Episode is my Favorite 😍
@gangarajududala6916
@gangarajududala6916 2 жыл бұрын
Surprising
@natureaspirers6444
@natureaspirers6444 2 жыл бұрын
He is an exceptional actor......I like him so much. Very talented person
@omshivannakariyappa2386
@omshivannakariyappa2386 2 жыл бұрын
Best Indian talent..proud Kannadiga, namm Prakash Rai
@sanjucherala99
@sanjucherala99 2 жыл бұрын
Ali gaaru prakash raaj gaarini yekavachanam lo sambodinchadam nachani vallu 👇
@praveengummudu
@praveengummudu 2 жыл бұрын
*ప్రేక్షకుల దృష్టిలో మీరే MAA ప్రెసిడెంట్ 🤍*
@marysebastian5483
@marysebastian5483 2 жыл бұрын
A clean interview...with man of many faces...felt truly amazing watching. As Ali sir gets an uncomfortable question to every person who's on the other seat..here it was a smooth one. Ali sir I'm criticizing though..it's ur job. Right.. 🙂
@ashokkotemane2801
@ashokkotemane2801 2 жыл бұрын
Kannada actors rock's everywhere
@VijayKumar-mo8rv
@VijayKumar-mo8rv 2 жыл бұрын
Inspiring gaa undi sir. 7 languages Matladatam mire డబ్బింగ్ చెప్పడం మీరు ఎప్పటికీ మా తెలుగు వారు sir...
@bammachetivanta3112
@bammachetivanta3112 2 жыл бұрын
Prakash Raju garene Manchu mohanbabu ravidejamutoo over action ga otamei cesenaru
@bammachetivanta3112
@bammachetivanta3112 2 жыл бұрын
Andaru kaleci mohan Babu family nee bye cot ceyandei
@bammachetivanta3112
@bammachetivanta3112 2 жыл бұрын
Manfactival anta vallu ellu katochei bidavarekei sahayamu ceshtra. Abba
@shriharikulkarni851
@shriharikulkarni851 2 жыл бұрын
Vaadu kannda bidda
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 2 жыл бұрын
ఆలీ గారు చాలా మంది సెల్బరేటిలను పిలిచారు చాలు మేము ఎంత గానో ఎదురుచూస్తున్నా వడ్డే నవీన్ గారి పిలిచి ఆయన ఇప్పటి వరకున్న అనుభవాలు పంచుకోండి మాతో
@rajithaguduri9455
@rajithaguduri9455 2 жыл бұрын
Ali gari birthday party lo unnaru vadde navin and gnapika production husband and wife unnaru I think we will seen with in three weeks
@podamekalavani2349
@podamekalavani2349 2 жыл бұрын
Yes
@victordaas
@victordaas 2 жыл бұрын
Prakash Raj 😍 So nice listening to him 😍😍😍 Darling 😍
@VK-iu2dy
@VK-iu2dy 2 жыл бұрын
46.36 AA watched whole interview for AA Topic and i got ... Thank you guruji
@chaitubiotek
@chaitubiotek 2 жыл бұрын
Looks like a telugu person. Talked as it Is. Very great actor than many telugu actors
@saratsesha5761
@saratsesha5761 2 жыл бұрын
Telugu valakana eyana Telugu chala spastamga vundi
@nageshv1847
@nageshv1847 Жыл бұрын
There is no kannada look Telugu look in south india... bro
@chaitubiotek
@chaitubiotek Жыл бұрын
@@nageshv1847 u mean the look by way of movies. What I mean is his features and way of talking. I don't commend on regional feelings in films
@nageshv1847
@nageshv1847 Жыл бұрын
Sir thank you for supporting his talent in Bangalore even ten years old kannada boy speaks at least five languages Including mother tongue we have 2 million Telugu people r Happily living in Bangalore as we accepted as ours
@chaitubiotek
@chaitubiotek Жыл бұрын
@@nageshv1847 that's good to hear👍
@opennewstalk2511
@opennewstalk2511 2 жыл бұрын
Prakash raj is real winner in MAA elections anukuna valu like 👍bcoz he didn't spend money like vishnu did for flight tickets n google pay
@kumarsampath1793
@kumarsampath1793 2 жыл бұрын
versatile actor I have ever seen --- fav dialogue ---- Nenu Monarchni Nannu Evavu Mosam Cheyaleru from suswagatham.
@murlism54
@murlism54 Жыл бұрын
ಭಾರತ ಚಿತ್ರರಂಗ ಕಂಡ ಅತ್ಯದ್ಭುತ ಕಲಾವಿದ ಪ್ರಕಾಶ್ ರೈ... Most versatile actor of Indian cinema... ನಮ್ಮ ಕನ್ನಡಿಗ...❤❤
@gurusreenumudiraj8636
@gurusreenumudiraj8636 2 жыл бұрын
ప్రాంతీయ వాదంతో Maa అద్యక్షుడిగా ఓడించారు....తెలుగు నటులు కుాడా తెలుగు మాట్లాడటానికి నానా అవస్తలు పడతరు....... మీ నటన ముందు మిగతావి దండగ
@karthiknarayan6765
@karthiknarayan6765 2 жыл бұрын
Praatheeya vaadham ippati varaku odipoledhu. Trump nunchi kcr dhaaka andharu same formula meedha gelicharu. Humans are selfish. Janaalu nayakudni manchoda kaadha ani kakunda manoda kaadha ani ennukunttunnar
@hasiniraa7120
@hasiniraa7120 2 жыл бұрын
Raviteja ni interview cheyandi..entha varaku evaru cheyale
@prasadch6841
@prasadch6841 2 жыл бұрын
Manchu vari pilla pillodu telughu mat
@gautamviews8140
@gautamviews8140 2 жыл бұрын
Vishnu... Manchu lakshmi ayite... Telugu ranatte... untundi...
@chikki1512
@chikki1512 2 жыл бұрын
@@hasiniraa7120 pradeep" konchem touch lo vunte cheptha" lo chesaru....👌 GA vuntundi... Very practical person raviteja garu
@iAsifsheik
@iAsifsheik 2 жыл бұрын
Manchu Vishnu, mohan babu gari interview before maa elections...prakash raj gari interview after maa election..nice strategy...Movie politics.
@ramkipraveen4383
@ramkipraveen4383 2 жыл бұрын
He's first film Tamil debut in Duet in1994 Directed by k. Balachandar sir... In 1997 political drama romantic film( iruvar) role of Dr karunanidhi..her performed He's received National award best supporting actor ..Also 2007 in kanjivaram film as lead role actor..That movie performances Nailed honour By National award best actor...Great performance and skills then and now...God bless you sir love from Pondicherry
@sumasree1857
@sumasree1857 2 жыл бұрын
Tq so much for inviting most intelligent person.i like him more and more.he involves in character plays an imp role .🤗🤗🤗😍😍😍😍
@korrarajendernaayak2984
@korrarajendernaayak2984 2 жыл бұрын
ప్రాంతీయ వాదం అనే భూతం లో మా అసోసియేషన్ ఒక మంచి అధ్యక్షుడు ని కోల్పోయింది
@thomasanthony8290
@thomasanthony8290 2 жыл бұрын
Very good interview Ali garu happy to see prakesh raj garu is talking in pure telugu
@vikramjoshigowrisekhar3203
@vikramjoshigowrisekhar3203 2 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ లో... జీవిత విలువలు ప్రవర్తన పద్ధతులు తెలియవస్తోంది. .. good
@satyalaxmi3121
@satyalaxmi3121 2 жыл бұрын
Marvelous orator super Prakash Raj enta clear ga mind lo emundo cheptaru I like interview
@u.ganesh7738
@u.ganesh7738 2 жыл бұрын
ఎంతో వీల్ పవర్ ఉన్నవల్లే ఇలా మాట్లాడగలరు లవ్ యు సర్
Producer Dil Raju Open Heart With RK ||  Full Episode || Season-3 || OHRK @OHWRK
1:24:21
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 2,1 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 52 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Comedian Prudhvi Raj Open Heart With RK || Full Episode || Season-3 || OHRK @OHWRK
1:20:40
Alitho Saradaga | 28th September 2020  | S.V.Krishna Reddy | ETV Telugu
43:31
Ужасное свидание🤯 #стальноймужик #жиза #еда
0:50
SteelMan XXL | Стальной мужик
Рет қаралды 2,9 МЛН
ЧТО НАМ ПОПАЛОСЬ?😜😜😜
0:12
Chapitosiki
Рет қаралды 842 М.
БАЧОК ПОТИК
0:22
KINO KAIF
Рет қаралды 3,9 МЛН
鱿鱼游戏!小蚂蚁也太坏啦!火影忍者 #佐助 #家庭
0:46
火影忍者一家
Рет қаралды 4,3 МЛН
Слепой парень помог раскрыть тайну 😱
0:45
Фильмы I Сериалы
Рет қаралды 2,2 МЛН