Alitho Saradaga | Sadha (Actress) | 28th June 2021 | Full Episode | ETV Telugu

  Рет қаралды 2,665,989

etvteluguindia

etvteluguindia

3 жыл бұрын

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews beautiful actress Sadha where she shares her life experiences and memories from her career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 1 700
@maheshalijala575
@maheshalijala575 3 жыл бұрын
లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ అన్న ఫ్యాన్స్ ఉంటే లైక్ కొట్టండి సదా గారు ఎంట్రీ సాంగ్ సూపర్ నడుమే ఉయ్యాల నడకే జంపాలా మిస్ యు లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ అన్న 😭
@padmanabhaswamy8990
@padmanabhaswamy8990 3 жыл бұрын
అది ఇది ఈ ఆట ృ
@veni.gurrala326
@veni.gurrala326 3 жыл бұрын
My fever hero udayikiran
@myrulesdontjudge8291
@myrulesdontjudge8291 3 жыл бұрын
All time favorite hero uk
@bhushangeddam2233
@bhushangeddam2233 3 жыл бұрын
My favorite hero uday kiran❤️😘
@mamidisrinivas2449
@mamidisrinivas2449 3 жыл бұрын
తు...దీని మొఖం ఎలా ఉంది. ఎయిడ్స్ ఏమైనా వచ్చిందా అలా ఉంది
@pavanim2244
@pavanim2244 3 жыл бұрын
ఎంత వీలైతే అంత తెలుగులో మాట్లాడటానికి సదా గారు చాలా ప్రయత్నిస్తున్నారు 🙏🙏🙏🙏🙏 👌👌👌👌
@m.veerababum.veerababu9929
@m.veerababum.veerababu9929 3 жыл бұрын
Hi
@sampasalaradha1471
@sampasalaradha1471 3 жыл бұрын
🙏
@lakshmilakshmi3206
@lakshmilakshmi3206 3 жыл бұрын
Sss
@m.veerababum.veerababu9929
@m.veerababum.veerababu9929 3 жыл бұрын
@@lakshmilakshmi3206 hi
@lakshmilakshmi3206
@lakshmilakshmi3206 3 жыл бұрын
@@m.veerababum.veerababu9929 hello
@tummadattasivaramakrishna6741
@tummadattasivaramakrishna6741 3 жыл бұрын
She is better than manchu Lakshmi. She is not telugu state but trying almost 90 percent fluency in telugu
@satyacreations3999
@satyacreations3999 3 жыл бұрын
సదా గారు ఢీ లో కి మళ్ళీ ఎప్పుడు వస్తారు మీకోసం వెయిటింగ్ చేస్తున్నాం👍
@pavandreams9055
@pavandreams9055 3 жыл бұрын
సదా ఎపిసోడ్ కోసం ఎదురు చూసే వారు ఒక లైక్ వేసుకోండి. మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం ❤️❤️
@manasamudiraj6950
@manasamudiraj6950 3 жыл бұрын
Nenu kuudaa
@thecinemaphilosopher
@thecinemaphilosopher 3 жыл бұрын
0 0 0 000 0 0 0 00
@mamidisrinivas2449
@mamidisrinivas2449 3 жыл бұрын
తు...దీని మొఖం ఎలా ఉంది. ఎయిడ్స్ ఏమైనా వచ్చిందా అలా ఉంది
@mamidisrinivas2449
@mamidisrinivas2449 3 жыл бұрын
తు...దీని మొఖం ఎలా ఉంది. ఎయిడ్స్ ఏమైనా వచ్చిందా అలా ఉంది
@venkatalakshmip9247
@venkatalakshmip9247 3 жыл бұрын
@@manasamudiraj6950 moo I
@kannasyamala2454
@kannasyamala2454 3 жыл бұрын
సదా గారు మీరు చాలా బాగున్నారు చాలా బాగా తెలుగులో మాట్లాడారు కొంచెం మందికి తెలుగు వచ్చినా కూడా తెలుగులో మాట్లాడరు మీరు మాత్రం తెలుగు రాకపోయినా ప్రయత్నించారు
@kavitha649
@kavitha649 3 жыл бұрын
Yes 👍
@kravivarma1567
@kravivarma1567 3 жыл бұрын
Manchu akka 😂😂😂
@shaikriyaz4096
@shaikriyaz4096 3 жыл бұрын
Ex... Reshami jabardhasth show
@haribushan2989
@haribushan2989 3 жыл бұрын
S
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
Yes 🙏
@somprasad7862
@somprasad7862 3 жыл бұрын
తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు మేడం 🙏🙏🙏🙏
@jokerg4885
@jokerg4885 3 жыл бұрын
I didn’t expect these type of innocent people exists in film industry
@vennelavennela1827
@vennelavennela1827 3 жыл бұрын
ఇ "సదా" గారిని చూసి ఒకప్పటి "జయం ఇంకా "ఔనన్నా కాదన్నా" లో "సదా" "ఒంటి నిండుగా లంగా వొణి" "నుదుటిన బోట్టు" "చేతికి గాజులు" "పేద్ద వాలు జడ" "జడ నిండా పూలు" "చేంపమిద మచ్చ" "అమాయకపు చూపు" "నోటి నిండా అచ్చమైన తెలుగు భాష" ఈ "సదా" గారిని ఎవరైన మిస్ అవుతున్నారా🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@PaulLucky3143
@PaulLucky3143 3 жыл бұрын
Wow
@prasadbidijana948
@prasadbidijana948 3 жыл бұрын
Avunu brother nejam cheypu
@malapatisrinivasarao7991
@malapatisrinivasarao7991 3 жыл бұрын
aged...
@Food_Warrior270
@Food_Warrior270 3 жыл бұрын
Ya
@dharmadharma9194
@dharmadharma9194 3 жыл бұрын
Yes
@sathishpathem5201
@sathishpathem5201 3 жыл бұрын
ఆలీ అన్న బ్రహ్మానందం&కోవే సరళ గారి నీ తీసుకురండి pls 🙏🙏🙏🙏🙏🙏
@irapanimanojkumar8464
@irapanimanojkumar8464 3 жыл бұрын
Super Jodi bro
@Priyatham556
@Priyatham556 3 жыл бұрын
Iam also waiting
@teluguquiz153
@teluguquiz153 3 жыл бұрын
I am also waiting
@udayakumar4220
@udayakumar4220 3 жыл бұрын
À
@johnbabupeduri5361
@johnbabupeduri5361 3 жыл бұрын
I am also waiting
@genralawareness7884
@genralawareness7884 3 жыл бұрын
జయం సినిమా ఇప్పటికి బోర్ కొట్టదు... చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ...
@sivaprasad7984
@sivaprasad7984 3 жыл бұрын
Ss bro
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Avunu telugu super ga natladuthunnatu ippudu worest English only
@ruksanashaik8489
@ruksanashaik8489 3 жыл бұрын
There are many heroines in the industry who served their entire career in telugu industry but meeru telugu language nerchukovadam chaala great....you are trying maximum to maintain the grammar in telugu....that's very impressive sada garu love u....😍🥰😘
@vrameshkm5868
@vrameshkm5868 3 жыл бұрын
నిండు నూరేళ్లు సావాసం సాంగ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి
@jessimannu3563
@jessimannu3563 3 жыл бұрын
మై ఫేవరెట్ సాంగ్😭😭 ఆ పాటలో చాలా తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
@laddumarati6762
@laddumarati6762 2 жыл бұрын
Baguntadhi movie and song 👌👌
@revallakurmarao9544
@revallakurmarao9544 3 жыл бұрын
👃👃మీరు,మీ ఫామిలీ బాగుండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాము సదా గారు from NTR ANNA FANS😍😍😍😍
@funnyboys1601
@funnyboys1601 3 жыл бұрын
Jai ntr nenu tiger fan
@sambasivarao1174
@sambasivarao1174 3 жыл бұрын
She is sacrificing marriage life due to mother. She want to support her parents forever. Great Madam. 👍 your hardwork pays off.
@bhaskarreddy9119
@bhaskarreddy9119 3 жыл бұрын
L
@ajaysreecharang7045
@ajaysreecharang7045 3 жыл бұрын
No . She want a vegan husband
@saraa16
@saraa16 3 жыл бұрын
She has so much clarity....beauty with brains
@PrakashKumar-nj9nw
@PrakashKumar-nj9nw 3 жыл бұрын
సదా కి రావలసినంత గుర్తింపు క్రేజ్ రాలేదు.అందం అభినయం ఉన్న హీరోయిన్.
@PrakashKumar-nj9nw
@PrakashKumar-nj9nw 3 жыл бұрын
Chee. How some ppl live on this earth without having moral and ethical values. I feel shame as an human being. .....
@bujjammavlogstips8470
@bujjammavlogstips8470 3 жыл бұрын
@@PrakashKumar-nj9nw Hloo Extralu cheyyaku noru musukuni undu🙄🙄🙄
@srrichandu6696
@srrichandu6696 3 жыл бұрын
@@bujjammavlogstips8470 I love this name komali . Because of lasya video's
@bujjammavlogstips8470
@bujjammavlogstips8470 3 жыл бұрын
@@srrichandu6696 chusthunu kani thanaki nenu appudu comment cheyyalea
@srrichandu6696
@srrichandu6696 3 жыл бұрын
@@bujjammavlogstips8470 nuv lasya video's lo vunna komali ha?
@Vicky-kf7js
@Vicky-kf7js 3 жыл бұрын
Who wants sada gaaru back to movies as heroine ...so gorgeous and natural actress
@sakethkumar2192
@sakethkumar2192 3 жыл бұрын
యాక్ట్రెస్ సదాగారు సదా సంతోషంగా వుండాలని దేవునికి ప్రార్థన **
@Aruna_RamKumar
@Aruna_RamKumar 3 жыл бұрын
Letting go off a flourishing career to take care of ailing mother shows the true beautiful side of Sadha. May the best happen to you, ma'am. Thanks Ali garu and ETV for this beautiful show
@drakesh17
@drakesh17 3 жыл бұрын
Seriously I admire her, what a dedicated personality to everything she choosen in her life..hope she will be happy in life.
@grinhilarious4222
@grinhilarious4222 3 жыл бұрын
No show-off No ego very pleasant and humble. She's a Gem. Nice actress and nice human being.
@DrJay-ww3jh
@DrJay-ww3jh 3 жыл бұрын
Immense respect for her parents 👍. She has liberty to take her own decisions . That’s so cool I love women like that .what ever today she gained is totally due to her parents support and trust towards her . I bow down to every parent who sacrifice and love their children unconditionally 👏
@raghavaiahpetety9940
@raghavaiahpetety9940 3 жыл бұрын
I saw a aperfect humanbeing who is miss SADA.she tries to speak telugu fluently. She respects our telugu by talking in it.
@umabhargavi5150
@umabhargavi5150 3 жыл бұрын
ఎవ్వరు వచ్చినా అలీతో సరదాగా ఏడిపించేస్తుంది... ఆలీ గారా మజాకా...!! సదాగారికి భవిష్యత్ మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను....💐💐 అలీ గారికి,ఈ టీవీ యజమాన్యానికి ధన్యవాదాలు...💐💐
@mamidisrinivas2449
@mamidisrinivas2449 3 жыл бұрын
తు...దీని మొఖం ఎలా ఉంది. ఎయిడ్స్ ఏమైనా వచ్చిందా అలా ఉంది
@lonelylover4606
@lonelylover4606 3 жыл бұрын
@@mamidisrinivas2449 🤬😡 తప్పు బ్రదర్ ఇలా మాట్లాడటం సరికాదు
@sathyaandra3111
@sathyaandra3111 3 жыл бұрын
@@mamidisrinivas2449 మీకు ఉందేమో చూసుకోండిముందు
@ilovemymotherandmyindia3464
@ilovemymotherandmyindia3464 Жыл бұрын
​@@lonelylover4606 sir, ei vedava kavalani ilanti comments pedutunadu, attention kosam, ilanti vallu tappakundaa naasanam avutaru
@S.RamannaDora1983
@S.RamannaDora1983 3 жыл бұрын
సదా గారు మీరు సూపర్. ఎందుకంటే మా తెలుగు ఎంత చక్కగా మాట్లాడారు. తెలుగు వచ్చిన కొంతమంది తెలుగులో మాట్లాడితే తప్పు అన్నట్లు వచ్చి రాని ఆంగ్లంలో మాట్లాడుతారు. మీరు మా తెలుగు నేర్చుకోని అచ్చమైన తెలుగు అమ్మాయిలాగ మాట్లాడారు. Really Great.💐💐💐💐💐👍👍👍👍
@rakshithreddy53
@rakshithreddy53 3 жыл бұрын
🍓🍅🥝🍉🥭🍒🍍🍏🫒🍎🍇🍊 సదా గారు మీ ఇంటర్వ్యూ చూసిన తరువాత చాలా మంది వెజిటేరియన్ /వీగన్ గా మారుతారు. భగవంతుడు ఫుడ్ చైన్ సైకిల్ నుంచి జంతువులను తీసేస్తే ఎంత బాగుంటది. మీరు చెప్పినట్టు ఒక జంతువును చంపి తినడము అంటే ఒళ్లు జలదరిస్తుంది.మీ అమ్మ గారు చాలా ఇన్స్పిరేషన్ గా మాట్లాడారు. మీ అమ్మ గారు నిందు నూరేళ్ళు ఆరోగ్యముగా ఉండాలని ఆశిస్తూ 🍓🍅🥝🍉🍐🍑🥭🍒🍍🍏🫒🍇🍎🍊
@RAVIYADAV-im5xs
@RAVIYADAV-im5xs 3 жыл бұрын
సదా గారు మీకు హ్యాట్సాఫ్ అండి హిందీ అమ్మాయి అయూ ఉండి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు సూపర్ అండి
@mamidisrinivas2449
@mamidisrinivas2449 3 жыл бұрын
తు...దీని మొఖం ఎలా ఉంది. ఎయిడ్స్ ఏమైనా వచ్చిందా అలా ఉంది
@mamidisrinivas2449
@mamidisrinivas2449 3 жыл бұрын
తు...దీని మొఖం ఎలా ఉంది. ఎయిడ్స్ ఏమైనా వచ్చిందా అలా ఉంది
@RAVIYADAV-im5xs
@RAVIYADAV-im5xs 3 жыл бұрын
@@mamidisrinivas2449 గారు ఎయిడ్స్ వస్తే ఏమిటి ఇంకొక్కటి వస్తే మనకు ఎందుకు అండి చూశామా అనేదిగా ఉండాలి అంతకాని మీరు ఒక్క స్త్రీ ని ఇలా కామెంట్ చేయడం నాకు ఐతే బాగాలేదు అండి మన ఇంట్లో కూడా ఆడవారు ఉంటారు కదండీ
@dudduhimanayani9298
@dudduhimanayani9298 3 жыл бұрын
@@mamidisrinivas2449 cheeks alage vuntay.she is talking in telugu .amazing.not tukada tukada English.
@saikishore7026
@saikishore7026 3 жыл бұрын
@@mamidisrinivas2449 aids ameku kaadura nee mentality ki undi.
@karthikpower2078
@karthikpower2078 3 жыл бұрын
సధా నీకు నేను ఫ్యాన్ నీ సదా (ఎప్పుడు ) 💞💞💞💞 నిన్ను చూసి నేను ఫిదా 💗💗💗💗
@monikanaidu7202
@monikanaidu7202 3 жыл бұрын
Nice
@neenaren
@neenaren 3 жыл бұрын
What a beautiful women ..and what a beautiful heart...She is Outspoken..Genuine..Sensitive..Positive .and Brilliant... Let's hope .. she will get all the blesses from the almighty .
@MissionVeganAndhra
@MissionVeganAndhra 3 жыл бұрын
Great interview Ali garu, so glad to see the real side of Sadha garu, she is so humble, compassionate and inspiring. She is a proud Vegan and speaks for the rights of animals without any dilution. తెలుగుకి గౌరవం ఇచ్చి చక్కగా ఇంటర్వ్యూ మొత్తం తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించారు, చాలా సంతోషం సదా గారు.
@prakritimaheshwar4464
@prakritimaheshwar4464 3 жыл бұрын
Sada resembles sridevi a lot.. Only difference is sridevi has very beautiful and much bigger eyes.. Her command over Telugu language is commendable..
@bujjiprashu5578
@bujjiprashu5578 3 жыл бұрын
Hats of speaking Telugu language
@venugopal940
@venugopal940 3 жыл бұрын
5 mins Late ayinanduke edcharu ante...dedication, discipline unna heroine....chandramukhi, anand chesi unte o range lo o pedda top heroine ga ippatiki undevaru sada garu
@dharmadharma9194
@dharmadharma9194 3 жыл бұрын
Nenu
@littlesinghamliyansh9755
@littlesinghamliyansh9755 3 жыл бұрын
Sada is so beautiful In and Out.. 👍👌 Sensitivity towards animals and being a Vegan both the concepts are highly appreciated .. 🙏🙌
@sateeshy6415
@sateeshy6415 3 жыл бұрын
Sada voice same as Sridevi. Who r agree. Last one min u listen
@LeninTalks
@LeninTalks 3 жыл бұрын
జయం సినిమా వెనుక ఇంత కష్టం ఉందా? Sadhaf u really great.. and looking beautiful 💜. I saw her genuine talking..
@murarigundlapalli8032
@murarigundlapalli8032 3 жыл бұрын
Such a pure soul she is.... Really really impressed!!!
@chinnaiahnalla512
@chinnaiahnalla512 3 жыл бұрын
♥️♥️♥️♥️♥️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻😍😍😍😍🌷🌷🌷🌷🌷🌷👄👄
@bujjimeera2376
@bujjimeera2376 3 жыл бұрын
@@chinnaiahnalla512 1
@PraveenKumar-dd4mq
@PraveenKumar-dd4mq 3 жыл бұрын
@@chinnaiahnalla512 a
@PraveenKumar-dd4mq
@PraveenKumar-dd4mq 3 жыл бұрын
Àaæ
@nithyanandsubramaniam1856
@nithyanandsubramaniam1856 3 жыл бұрын
Gorgeous and talented actress.❤ So beautiful, dedicated, very decent and a lovely person she is😍 Sada is my favorite actress from Jayam movie 🤞waiting to see her performances in very successful movies in future. The way she speaks tamil and telugu is really awesome. Down to earth person. Stunning actress ❤
@jillellabinny8596
@jillellabinny8596 2 жыл бұрын
ú
@kokkach.ii.i7432
@kokkach.ii.i7432 Жыл бұрын
💯
@mounikayelagalety
@mounikayelagalety 3 жыл бұрын
Her voice resembles Sri Devi how may will agree !
@medhavikoka9329
@medhavikoka9329 3 жыл бұрын
Good catch 👍talking style also the same
@vidyav969
@vidyav969 3 жыл бұрын
chudataaniki kuda konni angles lo alaane anipinchaaru
@Naveenkumar-jg8ww
@Naveenkumar-jg8ww 3 жыл бұрын
Exactly
@tiktoksooru4753
@tiktoksooru4753 2 жыл бұрын
True
@mitalivinerkar
@mitalivinerkar 2 жыл бұрын
True
@peesapatiprasad
@peesapatiprasad 3 жыл бұрын
She is such a great personality! 👏
@sakalakalaavallabudu2720
@sakalakalaavallabudu2720 3 жыл бұрын
She is great because she remember every thing every situation in her movie ❤️
@sarithak9974
@sarithak9974 3 жыл бұрын
Wow, nice to see our telugu heroin talking in telugu and that too very good telugu...look at her, she looks same now also after so many years..good manners and very good behavior will definitely will give her giving thing...she has again proved that non industry background girls can dare to entry film industry and maintain their dignity. Madam, u r the role model for all who r aspiring to enter film industry. All the best 👍
@peekaysan
@peekaysan 3 жыл бұрын
I was indifferent because she was gone by the time I hit my 20s. But honestly, I’m in love now. She’s so sweet, cares for her parents, honest… has everything for a loving partner. Love her
@sriavasarala
@sriavasarala 3 жыл бұрын
Hats off to telugu film industry for encouraging actress like her.
@ratlavatgopal7780
@ratlavatgopal7780 3 жыл бұрын
That credit goes to " Teja "sir
@telugustutas1250
@telugustutas1250 3 жыл бұрын
Sada ante antha mandhiki estham ❤🥰
@nag7701
@nag7701 3 жыл бұрын
Naku chala istam bro
@skkrishnask2361
@skkrishnask2361 3 жыл бұрын
💙 సదా 💙 నువ్వు తెలుగు భాష Super 👌 గా మాట్లాడుతున్నావ్ నీ గురించి తెలియని విషయాలు చాలా బాగా చెప్పావ్.
@gaddamveeresh5004
@gaddamveeresh5004 3 жыл бұрын
సదా గారూ మీలాగా తెలుగు స్పష్టంగా మాట్లాడే ఇతర భాషా హీరోయిన్స్ లో మీరు మరియు కృతి శెట్టి గారూ తర్వాతనే ఎవరైనా
@sowjanyasondi3692
@sowjanyasondi3692 2 жыл бұрын
Sai pallavi too
@deepak.v94
@deepak.v94 3 жыл бұрын
Onscreen Vikram & Sadaa - Lovely pair Offscreen Vikram & Sadaa - Brother & Sister
@Manideep6557
@Manideep6557 3 жыл бұрын
🤮🤮🤢🤮🤮
@devipriya527
@devipriya527 2 жыл бұрын
Is she told so? Are you sure of it? How do you know?
@devipriya527
@devipriya527 2 жыл бұрын
Do you have any idea about what's going behind the screen.?? About cinema and the stars? People will utilise ladies..then how can you sure about it?
@deepak.v94
@deepak.v94 2 жыл бұрын
@@devipriya527 yes i am sure
@durga155
@durga155 3 жыл бұрын
She is genuine personality
@MissionVeganAndhra
@MissionVeganAndhra 3 жыл бұрын
Yes, she puts into practice the values she believes in, that is why she is a Vegan
@Ni-thin
@Ni-thin 3 жыл бұрын
Sadha okkk you
@mamidisrinivas2449
@mamidisrinivas2449 3 жыл бұрын
తు...దీని మొఖం ఎలా ఉంది. ఎయిడ్స్ ఏమైనా వచ్చిందా అలా ఉంది
@meghanas7287
@meghanas7287 3 жыл бұрын
@@mamidisrinivas2449 yemi matladuthunav nee eyes sariga pani chesthunaya
@mahesh-ur3td
@mahesh-ur3td 3 жыл бұрын
Turning vegan & boycotting leather & animal products is appreciable… Great heart ….
@MissionVeganAndhra
@MissionVeganAndhra 3 жыл бұрын
Absolutely Mahesh, we all can do our bit by leaving animal products, we have to take it up as a moral responsibility, as no animal wants to die for our addictions and pleasures. They are just like us in almost every aspect. We need not depend upon animal products for our survival or to be healthy, Let us think on this and take the right decision for the values that we believe in like Ahimsa, Equality and Justice
@mahesh-ur3td
@mahesh-ur3td 3 жыл бұрын
@@MissionVeganAndhra I’m getting inspired… really. Though I’m just a ‘chickenerian’ it’s a bit tough on occasions…. Otherwise it’s not a prob. & Leather products …. Shouldn’t be a problem either… is there a term for someone who doesn’t use leather/ animal products ?
@NagendraKumar-zn1kj
@NagendraKumar-zn1kj 3 жыл бұрын
She is very sensitive, emotional,talent🙏 proud to be a women a great sada garu❤️ 👏👏👏
@ajayjigelraja1617
@ajayjigelraja1617 3 жыл бұрын
We miss u sadha...we want u back in dhee
@drrr6927
@drrr6927 3 жыл бұрын
This is fantastic episode, I have seen it without forwarding , she is very genuine and words from her heart. ❤
@pallavigoud6942
@pallavigoud6942 3 жыл бұрын
The way she said kshaminchadi was cute😍😘very cute.. Better than local Telugu heroines she uis completly trying to talk in telugu
@abshaar13
@abshaar13 3 жыл бұрын
Who is local telugu heroine lol 😂.. everyone is from north or Karnataka
@pallavigoud6942
@pallavigoud6942 3 жыл бұрын
@@abshaar13 ohhh yyyy there are many heroins from telangana n andhra
@abshaar13
@abshaar13 3 жыл бұрын
@@pallavigoud6942 please name them for me then.
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
@@abshaar13 Ippudu Telugu movies lo Telugu ammaayilu antha ga lekapovachchu kaani okappudu South Indian film industry ni yelindi Telugu ammaayile
@abshaar13
@abshaar13 2 жыл бұрын
@@idduboyinaramu2414 that's why it's sad. We know how talented can be telugu girls but still they can't work in their language films when other industries are utilizing them well 🙂
@100momsfood9
@100momsfood9 3 жыл бұрын
Genuine show! Ali sir gets perfect guests every week.
@yshpenna
@yshpenna 3 жыл бұрын
Very good interview . Sada Garu very honest.. really we like you .. speaking good Telugu also.. vegan👍🏻
@venugopal940
@venugopal940 3 жыл бұрын
Telugu chala super ga matladutunnaru....
@gpravn
@gpravn 3 жыл бұрын
First sadha ne nerchukundi easy ga Telugu lo talk cheyadam.....eme tarwate charmi,priyamani,etc.....jayam cinema promotion appudu ata kavala pata kavala program lo telugu matladindi 2002 lo I still remember
@sankeerthisiri1270
@sankeerthisiri1270 3 жыл бұрын
@@gpravn s s even I shocked to see her teluguin short time..I like her dance performance
@bhavanithokachichu1056
@bhavanithokachichu1056 3 жыл бұрын
@@gpravn 0 m
@Abhilasha181
@Abhilasha181 3 жыл бұрын
Sada episode kosam wait chesa nijanga chala great sada ji meeru mee mother kosam career vadulukunnaru but pls come back and pls directors sada ni tisukondi characters ivvandi manchiga😍🥰speaking in telugu so sweet😍
@tejapallerla
@tejapallerla 3 жыл бұрын
Pure soul 💙 I really loved the way she speaks . Very humble
@KiranKumar-ow6on
@KiranKumar-ow6on 3 жыл бұрын
Love to see her in some roles again. So humble person she is
@srinikati1634
@srinikati1634 3 жыл бұрын
I got huge respect on Sada after watching this interview...great soul and very great at heart...God bless you madam
@b.praveenkumarboorgu8293
@b.praveenkumarboorgu8293 3 жыл бұрын
when sadha telling about his mother episode it's very emotional....&heart touching
@hp9505
@hp9505 3 жыл бұрын
So simple and genuinely honest by nature.... wonderful character by nature.... I always saw her on screen..now by her interview.. realise that she is natural and wonderful lady
@vijaym7287
@vijaym7287 3 жыл бұрын
You're so sweet, so adorable, so loving and so lovable Sada ji. Your parents are so blessed,lucky and so you are. Such a sincere interview, you've given, Thanks Ali ji for bringing such a beautiful personality. Started admiring you. God bless you, dear.
@ashokyanamala6024
@ashokyanamala6024 3 жыл бұрын
అనుష్క శెట్టి నీ ఇంటర్వ్యూ చెయ్యండి ఆలీ గారు
@ammulu1229
@ammulu1229 3 жыл бұрын
Avnu
@jastiharish8324
@jastiharish8324 3 жыл бұрын
Haaa
@reshmabegam6313
@reshmabegam6313 3 жыл бұрын
Kashtam
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
👍
@VinodKumar-eq5vq
@VinodKumar-eq5vq 3 жыл бұрын
Sada garu meeru chala great andi Yeppudu happy ga undali Vellu vellu vellavayya Idi nenu 5 class lo
@ramamudalavenkata6518
@ramamudalavenkata6518 3 жыл бұрын
అలీ గారికి సదా గారికి నా హృదయపూర్వక అభినందనలు మీ అభిమాని ఆముదాల రామ్ తిరుపతి
@nagarjunabotcha8020
@nagarjunabotcha8020 3 жыл бұрын
అలీ గారు వీలైతే వడ్డే నవీన్ గార్ని ఒక్కసారి సిఫార్సు చేయండీ... Please
@srinivasbudige.hanuman.lal6683
@srinivasbudige.hanuman.lal6683 3 жыл бұрын
Hi
@rajeshb8874
@rajeshb8874 3 жыл бұрын
Yes
@seccountryInd
@seccountryInd 3 жыл бұрын
Vadde Naveen not interested to give any interview, my brother is asst director for this program they reached multiple times
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
👍
@DevotionalMantran
@DevotionalMantran 3 жыл бұрын
Yes
@sushmamasu8319
@sushmamasu8319 3 жыл бұрын
Uday kiran garu kuda undi unte...aligaru ee show ki invite chesthunde....😭
@VallabhaiR
@VallabhaiR 3 жыл бұрын
great decision on turning to a vegan Sada.. hats off!. So nice of you not to wear Silk, Leather and other material that are harmful to animals.
@santgadikana
@santgadikana 3 жыл бұрын
Sada is so innocent..And I really enjoyed this episode
@ramanaraonookala9301
@ramanaraonookala9301 3 жыл бұрын
Her conversation and dialogues in the interview (discussion) is superb as if her mother tongue is telugu and casual response. Most surprising is expressed as adhered to a vegan. It is very very difficult to be a vegan. That reflects her character as ver sensitive. Her emotions,feelings expressed are characters of a pious person. Such people may not fit in film Industry. Anyhow I pray almighty to have peaceful and happy life irrespective of whether she is in the film field or not.p
@HappilyeverJoywithakira
@HappilyeverJoywithakira 3 жыл бұрын
Lovely interview Very hardworking girl All the best sada Take care your family
@VenkatMusicRock
@VenkatMusicRock 2 жыл бұрын
Sada' thinking is very great. She really great human being. Her attachment towards with her mother is very touching. She is very genuine and her words and saying is very reliable. Worthy to watch this episode. She is looking very godgeous and beautiful. I like her way of talking and addressing the people.
@apremaraju2620
@apremaraju2620 2 жыл бұрын
సదా గారు...41:26. దగ్గర మన అన్న NTR గురించి ఎంత బాగా చెప్పిందో........ That is king dance and acting...... నందమూరి తారక రామారావు గారు.... Hat's of NTR anna 🙏🙏🙏
@bhanugopal7132
@bhanugopal7132 3 жыл бұрын
Loved the interview and it so nice to hear from Sadaa’s mother. May she recover fully and have a healthy and happy life. Also kudos to Sadaa for taking care of her parents and being such a nice girl.
@yasurehan9574
@yasurehan9574 3 жыл бұрын
Mother is the most important in the world I love my mom I miss u maaa 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vamsipatil
@vamsipatil 3 жыл бұрын
True and nice heart you have Sadaa garu. Proud being a vegan myself and its really nice of you talk and promote to stop animal cruelty, be it in Dairy, Silk, Honey, Fur and many more. Best Wishes for your Vegan Restaurant!!
@MissionVeganAndhra
@MissionVeganAndhra 3 жыл бұрын
Fantastic Vamsi Patil, glad that you are Vegan
@neenaren
@neenaren 3 жыл бұрын
సూపర్ వంశీ గారు..
@art_maniac_sudheer3586
@art_maniac_sudheer3586 3 жыл бұрын
Nenu kuda vegan bro
@art_maniac_sudheer3586
@art_maniac_sudheer3586 3 жыл бұрын
@@MissionVeganAndhra hey bro! Nuvvu osthav ani expect chesa.
@mangiferaindica7989
@mangiferaindica7989 3 жыл бұрын
Honey also? Why bro?
@ashadass1329
@ashadass1329 3 жыл бұрын
Antha manchi heroine Sadha gaaru entha simple ammye, & straight forward endhuku Dhee show nundi theesesaaru please continue Sadha gaaru in Dhee Show
@Kiraktop10
@Kiraktop10 3 жыл бұрын
Very genuine ,pure mind & soul hearted
@sadasivunisravani
@sadasivunisravani 3 жыл бұрын
Superb sadaf though u r non Telugu u r talking Telugu superbly,same like laila Garu u r talking 😍🙏thankyou.,god bless you with more n more strength n power.,your mother she is just amazing soul🙏god really bless her,.stay safe stay happy
@venkatlaxmi3633
@venkatlaxmi3633 3 жыл бұрын
I m very much impressed by her interview genuine actress I have seen
@thirupathialeti885
@thirupathialeti885 3 жыл бұрын
సదా నిజాయితీగా మాట్లాడింది నటించలేదు అనుకుంటున్న 👍
@prasadbidijana948
@prasadbidijana948 3 жыл бұрын
Avunu brother nejam
@syamaladevi7319
@syamaladevi7319 3 жыл бұрын
@@prasadbidijana948 yes brother
@chandranaidu8193
@chandranaidu8193 3 жыл бұрын
Yes you're right sir
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
S 👍
@janardhan3877
@janardhan3877 3 жыл бұрын
So what
@prapoornasthoughts2933
@prapoornasthoughts2933 3 жыл бұрын
Me Amma gaaru kolukovaalani manaspoorthi gaa aa devunni prardhistunnanamdi🙏🙏god bless u& u r fmly
@indolanka8374
@indolanka8374 3 жыл бұрын
She seems honest and clean hearted
@jjakhilchannel6874
@jjakhilchannel6874 3 жыл бұрын
She's tears very honestly 😭..my heart felt broken...పుతాలపట్టు చిత్తూరు మా ఊరు
@AliKhan-km5mo
@AliKhan-km5mo 3 жыл бұрын
I am pakala chitoor MD. Ashraf
@rajasekhar-lf2kw
@rajasekhar-lf2kw 3 жыл бұрын
This film shoot in pakala railway station
@HTS21281
@HTS21281 3 жыл бұрын
ఈ interview చూసాక మీ పై అభిమానం, గౌరవం పెరిగింది, love u mam,చాల principle, simple,care about animals, responsible to parents.... nice,wish you good luck to every step of your life ❤️❤️
@ImranKhan-lc6ls
@ImranKhan-lc6ls 3 жыл бұрын
Looks like SRI DEVI gaaru. Best if u do Sri devis biopic
@muralisai5095
@muralisai5095 3 жыл бұрын
One of the best episode... really soo emotional and nice
@nareshankari4991
@nareshankari4991 3 жыл бұрын
సీనియర్ హీరోయిన్ రజనీ గారిని ,కాంచన గారిని, జయప్రద గారిని,కోవై సరళ గారిని,హీరో వేణు గారిని వడ్డే నవీన్ గారిని,సింగర్ చిత్రా గారిని,సత్య ప్రకాష్ గారిని,సాయజి షిండే గారిని, బ్రహ్మానందం గారిని,కమెడియన్ సుధాకర్ గారిని పిలవండి అలి తో సరదాగా program కి
@adapavenkatesh167
@adapavenkatesh167 3 жыл бұрын
Antha Mandi ithy place saripothadhi bro haaaa😆😁😁😁😆😆😆
@maintivanta24
@maintivanta24 3 жыл бұрын
Inka yemem undo mi manasulo cheppeyandi chaduvutam le free gane unnam😂😂😂
@Shukra2.0
@Shukra2.0 3 жыл бұрын
She deserves more good opportunities 🙏👌❤️
@anuvegcooking9865
@anuvegcooking9865 3 жыл бұрын
చాలా చాలా థాంక్స్అలిగారికి ఈటీవీవారికి, నా ఫేవరెట్ ఆక్ట్రేస్ "సదా". "పట్టు చీరలు" వేల పట్టు పురుగులను చంపి తయారు చేస్తారు బ్యాగ్, ఎగ్, మిల్క్, ఇవన్ని సదా తో ఏకీభవిస్తున్నాను. అమ్మగారి మాటలకు ఏడుపు వచ్చింది. ఆసక్తిగా సాగింది ప్రోగ్రాం.
@bharathpolisetti1244
@bharathpolisetti1244 3 жыл бұрын
Hope she will come back to telugu films again
@Modernsbeautysalon
@Modernsbeautysalon 3 жыл бұрын
⁰⁰0⁰⁰0⁰00⁰0⁰⁰0⁰00⁰0000⁰⁰
@Modernsbeautysalon
@Modernsbeautysalon 3 жыл бұрын
0⁰
@Modernsbeautysalon
@Modernsbeautysalon 3 жыл бұрын
⁰⁰
@Modernsbeautysalon
@Modernsbeautysalon 3 жыл бұрын
0
@Modernsbeautysalon
@Modernsbeautysalon 3 жыл бұрын
⁰0
@aaarav4093
@aaarav4093 3 жыл бұрын
Simple, gorgeous, lovable heroine
@marthammasirra6058
@marthammasirra6058 3 жыл бұрын
Definitely she is a good artist...
@myrulesdontjudge8291
@myrulesdontjudge8291 3 жыл бұрын
Jayam is my all time favorite movie.. Especially sadha. I love with her
@robonap
@robonap 3 жыл бұрын
Good to see you again sada garu.please come back to tollywood. At least in dance shows.we miss you badly.ur good human, innocent and u deserve more.please stay with us. Be in touch with us.I just watched this episode in tv.Your speaking telugu well and its so cute. We want to see ur shooting memories in insta or in your youtube channel. If possible for ur fans❤️.we love you❤️
@laxmiganapathi9987
@laxmiganapathi9987 3 жыл бұрын
D jodi lo priyamani ni teesi sada ni pettamane valli like cheyandi
@sridevirachakonda9603
@sridevirachakonda9603 3 жыл бұрын
Sada chala decent dignified ammayi, naku telisi sada ne vellipoyi untadi aa show nunchi, aa atmospheare thanaki nachhi undadu
@SANTOSHKUMAR-zo8yv
@SANTOSHKUMAR-zo8yv 3 жыл бұрын
If mother injured... Children can't bare that situation.. So sad situations.. Love amma
@phanipriya7195
@phanipriya7195 3 жыл бұрын
Omg...she looks stunning
Alitho Saradaga | 24th August 2020 | Anasuya Bharadwaj | ETV Telugu
37:56
etvteluguindia
Рет қаралды 2,4 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 97 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Pelli Meeda Naa Comments Full Video || Marriage Q & A || Sadaa's Green Life
37:08
Alitho Saradaga | 3rd August 2020  | Jhansi,Sunitha | ETV Telugu
51:00
etvteluguindia
Рет қаралды 3,5 МЛН
Alitho Saradaga | 11th November 2019  | Raasi (Actress) | ETV Telugu
44:37
etvteluguindia
Рет қаралды 3,3 МЛН
Типичный банан 🍌 #shorts #глазунов #юмор
0:18
🚓КОПЫ явно такого НЕ ЖДАЛИ🫣#shorts
0:19
Ужасное свидание🤯 #стальноймужик #жиза #еда
0:50
SteelMan XXL | Стальной мужик
Рет қаралды 3 МЛН