Alka Yagnik: ఎక్కువసేపు ఇయర్‌ఫోన్స్ వాడినా ఇలాంటి సమస్యలు రావచ్చని వైద్యులు చెప్తున్నారు |BBC Telugu

  Рет қаралды 46,031

BBC News Telugu

BBC News Telugu

15 күн бұрын

ప్రఖ్యాత గాయని ఆల్కా యాజ్ఞిక్‌కి హఠాత్తుగా వినికిడి లోపం తలెత్తింది. దీనికి చికిత్స చేసిన వైద్యులు ఇది సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్‌ అని తేల్చారు. ఇంతకీ ఇది దేని వల్ల వస్తుంది? ఎవరికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.?
#AlkaYagnik #HearingLoss #Headphones #Ear
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 39
@manastitching
@manastitching 13 күн бұрын
వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా చెవుడు వస్తుందని నాకు తెలియదు Thank you BBC. మాకు తెలియని చాలా విషయాలు తెలియజేశారు👍
@pandurangaraogandepally3864
@pandurangaraogandepally3864 13 күн бұрын
Ayoooo, my sweeet singer, get well soon, dear sweet singer God bless you 🎉🎉🎉
@leelascuisines1289
@leelascuisines1289 13 күн бұрын
Best singer Alka yagnik.
@mps.zsreezsree439
@mps.zsreezsree439 13 күн бұрын
అవసరం వున్న లేకపోయినా ఇయర్ ఫోన్స్, బ్లూ టూత్ యూజ్ చేస్తున్నారు. ఇదొక ఫ్యాషన్ అనుకుంటున్నారు చాలా మంది.
@vishnu6398
@vishnu6398 13 күн бұрын
ఇప్పుడు ఈ Video ఎలా చూశారు
@Sandeep-nr3mj
@Sandeep-nr3mj 13 күн бұрын
Without headphones 😅
@mps.zsreezsree439
@mps.zsreezsree439 13 күн бұрын
Without head phones
@philiprao1370
@philiprao1370 13 күн бұрын
So Sad to know.
@BalammaKollipara
@BalammaKollipara 13 күн бұрын
May god bless you Alka ji
@Internalview44
@Internalview44 13 күн бұрын
Iam scared
@narens5451
@narens5451 13 күн бұрын
నేను దుబాయ్ 6 టైమ్స్ వెళ్లి వచ్చాను అప్పుడు అలా జరగలేదు. కానీ ముంబై, కాశీ కి వెళ్ళినపుడు నాకు ఇలా జరిగింది. చెవులు ముసుకుపోయినట్టు అనిపించింది. అప్పుడు నేను ముక్కు నోరు మూసుకుని గాలిని చెవుల ద్వారా వదిలే ప్రయత్నం చేసాను. అప్పుడు సెట్ అయింది, కానీ అలా చేయడం మంచిది కాదని డాక్టర్ చెప్పారు. డొమెస్టిక్ ఫ్లైట్స్ లో సౌండ్, వైబ్రేషన్ కంట్రోల్స్ లో ఏదో లోపం అనుకుంటున్నా
@nazmashaik9600
@nazmashaik9600 12 күн бұрын
Alhamdulillah I never put ear phone to listen music
@sravangudise8866
@sravangudise8866 13 күн бұрын
చిట్టిబాబు
@anureddy6599
@anureddy6599 13 күн бұрын
This is not true in most of the cases.
@Narasappa-hn8wn
@Narasappa-hn8wn 13 күн бұрын
Naaku ilage jarigindhi 1 month ayindhi
@vishnu6398
@vishnu6398 13 күн бұрын
ఎలా జరిగింది
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 13 күн бұрын
బాబోయ్ ఎన్ని రోగాలు ఉన్నాయి 😒🤦‍♂️
@mohdafsar9445
@mohdafsar9445 13 күн бұрын
Alhumdlillah, ఇస్లాం లో మ్యూజిక్ నీషేధం
@Kids_natural_learning
@Kids_natural_learning 13 күн бұрын
Islam lo mobile phone lo type cheydam kuda nishiddam kada.
@mohdafsar9445
@mohdafsar9445 13 күн бұрын
@@Kids_natural_learning ఆహా ఇలా చెప్పలేదు మొబైల్ use చెయ్యొచ్చు
@Kids_natural_learning
@Kids_natural_learning 13 күн бұрын
@@mohdafsar9445 Mobile appudu ledu kada mobile use cheyyochani ala chepparu?
@mohdafsar9445
@mohdafsar9445 13 күн бұрын
@@Kids_natural_learning ఈ భూమి పై ఉన్న ప్రతి వస్తువుకు యజమాని దేవుడు ఇదంతా జీవన సామాగ్రి وَلَقَدْ مَكَّنَّٰكُمْ فِى ٱلْأَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَٰيِشَ ۗ قَلِيلًۭا مَّا تَشْكُرُونَ నిశ్చయంగా మేము మిమ్మల్ని భువిపై నివసింపజేశాము. మీ కొరకు అందులో జీవన సామగ్రిని సమకూర్చాము. అయి నప్పటికీ మీరు కృతజ్ఞత తెలుపుకునేది బహు తక్కువ. (Quran - 7 : 10) ఇంకా మనకు తెలియని వస్తువులను దేవుడు పుట్టిస్తూ ఉంటాడు سُبْحَٰنَ ٱلَّذِى خَلَقَ ٱلْأَزْوَٰجَ كُلَّهَا مِمَّا تُنۢبِتُ ٱلْأَرْضُ وَمِنْ أَنفُسِهِمْ وَمِمَّا لَا يَعْلَمُونَ భూమి నుండి ఉత్పన్నం అయిన వస్తువులలోనైనా, మరి స్వయంగా వారిలోనే (మనుషులలోనే) అయినా, వారికి తెలియని వాటిలోనైనా - వాటన్నింటి జతలను సృష్టించినవాడు పరమ పవిత్రుడు. (Quran - 36 : 36)
@kP-wq6ye
@kP-wq6ye 13 күн бұрын
Mohd tho jibreel matladadu anataniki proof yemiti, jibreel mata yevaru vinaledhu, jibreel ni yevaru chudaledhu, mohd okade thaniki jibreel matladuthunadu ani cheppadu, 124000 nabi lu vasthe mohd cheppe varaku allah peru yevariki yendhuku theliyaledhu, miracles anni mohd cheppe kathalalo ne vuntayi mohd yendhu cheyyaledu, devudi message namminchataniki yudham raktapatam rapes loots avasarama, aandhariki okesari thana message vinipinchaleni devuda.. suryudu muriki cheruvulo asthaminchatam yemiti..
@santoshkumarkelam6322
@santoshkumarkelam6322 13 күн бұрын
Chevuda😂
@pradeepkumar-bu1bl
@pradeepkumar-bu1bl 13 күн бұрын
Navvu deniki ra
@santoshkumarkelam6322
@santoshkumarkelam6322 13 күн бұрын
@@pradeepkumar-bu1bl Naa ishtam raa bay🤣🤣🤣🤣
@vishnu6398
@vishnu6398 13 күн бұрын
నీకు చెవుడు రావడమొ, కళ్లు పోవడమొ జరిగితే, అప్పుడు నీ పరిస్థితి ఎవరైనా నవ్వితే ఎలా ఉంటుంది.
@santoshkumarkelam6322
@santoshkumarkelam6322 13 күн бұрын
@@vishnu6398 banay untadi sollu matalu aapu prati vokkadu neetulu cheppenoday ap
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 8 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 32 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 189 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 8 МЛН