అమ్మాయిల ఫోన్లో అందరి సీక్రెట్స్ ఉంటాయి | Sri Reddy Is Only a Tip Of The Iceberg | Ramuism Reloaded

  Рет қаралды 644,373

TVNXT Hotshot

TVNXT Hotshot

6 жыл бұрын

కాస్టింగ్ కౌచ్ విషయంలో బిగ్ షాట్స్ వ్యవహారాల గుట్టు విప్పిన #RGV.
సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ గురించి #RGV సంచలన వ్యాఖ్యలు....
" నువ్వు కాంప్రమైజ్ అయితే నిన్ను హీరోయిన్ చేస్తాను అన్న మాటలు " నేను స్పీకర్ ఫోన్ లో విన్నాను.
Watch Ramuism Reloaded On #Castingcouch.
RGV Shares His Candid Thoughts With #AnchorSwapna.
#Ramuismreloaded
Please subscribe to our channel for latest interviews of celebrities
/ tvnxthotshot
Like Our Facebook Page for More Updates @ / tvnxt-hotshot-19354783...

Пікірлер: 1 300
@shiva5014
@shiva5014 6 жыл бұрын
నేను నిజాలు చెప్పను అంటూ నిజాలు మాత్రమే మాట్లాడే ఒకే ఒక వ్యక్తి ఆర్జీవి
@kumar14499
@kumar14499 6 жыл бұрын
shiva శివ 😙😆😙😙😉
@dream450
@dream450 6 жыл бұрын
shiva శివ correct ga cheppav brov
@geethamadhuri4.033
@geethamadhuri4.033 6 жыл бұрын
shiva శివ rgv is god!
@kumar14499
@kumar14499 6 жыл бұрын
meeru kuda gorrele ra...vaadu cheppinattu
@charancherry3991
@charancherry3991 5 жыл бұрын
shiva శివ that's rgv bayyaa
@verifikesh
@verifikesh 6 жыл бұрын
ఇందు మూలంగా ఏవన్మంది ప్రజానీకానికి రాం గోపాల్ వర్మ గారు తెలియచేసింది ఏమనగా "గరిష్ట (అందరు అంటే కొందరి మనసు నొచ్చుకోవచ్చు కనుక గరిష్ట అనడం జరిగింది) మనుషులు స్వతహాగా అవకాశవాదులు. మొహంతో కళ్ళు మూసుకుపోయినపుడు తమ తమ పరిధిలలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తారు. అది జన్యుపరంగా జాతి మొత్తానికి సంకల్పించింది కనుక బాహ్య చర్యలతో శాశ్వతంగా బుద్ధి మార్చాలి అనుకోవడం మన సమయాన్ని వ్యర్ధం చేసుకోవడం. నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముకుని ఈదు. తేలినా మునిగినా అది నీ సొంతం. ఏదో ఆశ పెట్టుకుని ఎవరికో ఎరగా మారకు. ఒకవేళ ఆశపడి మోసపోతే అధైర్య పడకు. తిరిగి గాడిలో పడి నీ శ్రమతో పైకిరా. జీవితం సాఫీగా గడిచిపోతుంది మిత్రమా..నీ మోహన్ని నువ్వు జయించు చాలు."
@veeraswamy5171
@veeraswamy5171 6 жыл бұрын
verifikesh
@TheDirectorsChair1990
@TheDirectorsChair1990 6 жыл бұрын
He is not only a celluloid scientist. But also an intellectual genius.
@pranaytony
@pranaytony 6 жыл бұрын
Hanumanth R There will be no intellectual genius, intelligent is different from genius!
@SunilKumar-kd1uk
@SunilKumar-kd1uk 6 жыл бұрын
There man with the high intellectuality who cannot easily be understood by normal man
@kotichava
@kotichava 6 жыл бұрын
Basically Verma is trying to reduce the wrath of woman organisations by projecting Other men in certain way. Verma himself objectify women in all his movies and he himself told he had affairs with heroines of his movies. Now he is talking as a changed man..
@srinukamma9646
@srinukamma9646 6 жыл бұрын
THE DIRECTOR'S CHAIR 🔦🔭🎥🎬🌋 yes
@prasadraju27
@prasadraju27 6 жыл бұрын
koti bhaya neku Inka RGV ARDHAM KALA
@kailashkannan4696
@kailashkannan4696 6 жыл бұрын
This guy is unique, no hypocrisy, no pretending, no filters... He speaks dead basics.. Though he makes movies with blood, sex and violence, he is truthful to himself and others # respect RGV
@u.ganesh7738
@u.ganesh7738 6 жыл бұрын
I love you sir రాముఇజం అన్ని ఎపిసోడ్ చూస్తున్నాను ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తారు మనసులో ఇలాగే చేయాలనుకుంటారు కానీ బయటపడారూ అంతే తేడా నిజాన్ని ఎవ్వరైనా సరే ఒప్పుకోవాల్సిందే
@Sreedharvaleti
@Sreedharvaleti 6 жыл бұрын
U. Ganesh h
@giriprakash9488
@giriprakash9488 6 жыл бұрын
భగవత్గీత కన్నా రాముఇజం కలియుగంలో అవసరం💐💐
@charancherry3991
@charancherry3991 5 жыл бұрын
Giri Prakash nijam cheppavu bayyaa rgv great person
@harishkumarbio
@harishkumarbio 5 жыл бұрын
Very Well said... Because it is kaliyugam...
@klava657
@klava657 5 жыл бұрын
Baga chepparu
@teja_0269
@teja_0269 5 жыл бұрын
Well said. . .
@peapullykalyan4961
@peapullykalyan4961 4 жыл бұрын
Super sir
@srinuyellapu6138
@srinuyellapu6138 6 жыл бұрын
I don't want be in guilty of hurting someone, Morality at peaks
@Krored
@Krored 6 жыл бұрын
*RGV అంటే అదొక డ్రగ్, రెండు నెలలుగా అది దొరక్క చాలామంది పిచ్చెక్కి పోయి వున్నారు. వాళ్ళు ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వొచ్చు, డ్రగ్ మళ్ళీ మార్కెట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.*
@anilreddy12001
@anilreddy12001 6 жыл бұрын
నిజమే! చాలా రోజుల తరువాత ఒక మంచి ఇంటర్వ్యూ చూసిన సంతృప్తి కలిగింది! అది కూడా రాము ది!
@nymishapapolu2437
@nymishapapolu2437 6 жыл бұрын
Ys
@vinodgoud4886
@vinodgoud4886 6 жыл бұрын
Krored avnu broh 😘😘
@swapnamanyam
@swapnamanyam 6 жыл бұрын
Lol 😁
@srujanrajlanza
@srujanrajlanza 6 жыл бұрын
hehe true bro... he is a drug indeed...
@TheLearningvideo
@TheLearningvideo 6 жыл бұрын
Did not expect this kind of interview super RGV garu
@davidlivingstone8102
@davidlivingstone8102 6 жыл бұрын
TheLearningvideo ohhh u missed ramuism a lottt... Watch alll ramuism vedios.....
@timmy9985638678
@timmy9985638678 6 жыл бұрын
Ee topic meedha matladataniki inthakante correct person ee world lo ne ledu..
@srinukamma9646
@srinukamma9646 6 жыл бұрын
Duggu T exlant bro
@sheshudwaj4306
@sheshudwaj4306 6 жыл бұрын
Duggu T that's true
@charancherry3991
@charancherry3991 5 жыл бұрын
Duggu T correct cheppavu bayyaa
@srinuyellapu6138
@srinuyellapu6138 6 жыл бұрын
మహాత్మా గాంధీ నిజమే దేవుడు అని చెప్పారు, ఆ దేవుడ్ని మనకు చూపించిన నిజమైన దేవుడు వర్మ .
@stephensekharmangam9125
@stephensekharmangam9125 6 жыл бұрын
Dear RGV sir.. మీలాంటి వ్యక్తిని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు... ఒకవేళ ఉన్నారుఅంటే... వారు ఏదో ఒక లోపంతో ‌భాదపడుతున్నారు అని నా అభిప్రాయం...
@morthasam1115
@morthasam1115 4 жыл бұрын
ఐతే ఎల్లి ఆడి m.g
@ranjithkalingeri4083
@ranjithkalingeri4083 6 жыл бұрын
haaaaaaa finally there is an another episode of ramuism .. i am happier than ever
@gundudurgamanikumari4208
@gundudurgamanikumari4208 6 жыл бұрын
Rgv is great in his thinking process u r such a great person really admirable I want to listen to u am a bigfan of u
@kumar14499
@kumar14499 6 жыл бұрын
gundu durga mani kumari ,,🤣🤣
@naistam7118
@naistam7118 6 жыл бұрын
gundu durga mani kumari I am also
@srinichakra874
@srinichakra874 6 жыл бұрын
Being your r women , your thought processing is Rational and bold support the RGv, keep it up mam.
@sidhusidhartha10
@sidhusidhartha10 6 жыл бұрын
🤣🤣
@ppr6357
@ppr6357 5 жыл бұрын
@Salim Md vare picha na kodka .....ade mata me manani akani anu....
@prince6venkat616
@prince6venkat616 6 жыл бұрын
ఎ విషయంలో అయినా మీరు explanation చెసినటు india లో ఎవరు చెయ్యాలేరు sir....U r the Genius mind
@lakshmimadan7883
@lakshmimadan7883 6 жыл бұрын
rgv గారూ నిజంగా చాలా బాగా మాట్లాడారు...అతను లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తాడు...అందరిలా పైకి మాస్క్ వేసుకొని మాట్లాడ డు...anchor కూడా చాలా బాగా మాట్లాడింది
@kirans8065
@kirans8065 6 жыл бұрын
Boss is back 👊👊👊 thank you Swapna Garu.. such a nice interview 👌👌👌 jai RGV ✊✊✊
@pranaytony
@pranaytony 6 жыл бұрын
This Casting Couch will NEVER STOP! Otherwise it takes in to other forms, but never stop!
@kunchamdinesh650
@kunchamdinesh650 6 жыл бұрын
literally clapped at the end, even my friends are watching me, can't stop prising the legend. Salute to you Sir
@ravitheja699
@ravitheja699 6 жыл бұрын
RGV ante nijam...nijam ante RGV... Inthakante evaru baga explain cheyyaleru.. The God of Indian reality
@TheDirectorsChair1990
@TheDirectorsChair1990 6 жыл бұрын
Thank you Mis Swapna. Keep going with Ramuism. Naku telisi ey Director media mundu Inni topics matladi undadu. World lo Ramuism lanti series chesindi only RGV. Very helpful for Personality Development.
@Localtraveling
@Localtraveling 6 жыл бұрын
CORRECT
@saikumarjadi7547
@saikumarjadi7547 6 жыл бұрын
Well said
@sitachemudupati825
@sitachemudupati825 6 жыл бұрын
THE DIRECTOR'S CHAIR 🔦🔭🎥🎬🌋
@indelarithvik217
@indelarithvik217 6 жыл бұрын
As right as rain
@KiranStriking
@KiranStriking 6 жыл бұрын
Very happy Now a days people are realising that what is Ramgopal varma.. Not even a single negative comment..
@kuruvaramanjaneyulu5476
@kuruvaramanjaneyulu5476 4 жыл бұрын
RGV is hero and swapna is heroine and this is best movie
@pk.thesaviour7223
@pk.thesaviour7223 6 жыл бұрын
నిజాన్ని నిజాయితీగా,,నిర్భయంగా,నిక్కచ్చిగా,నిర్ మొహమాటంగా చెప్పే దమ్మున్న ఒకే ఒక్క" మగాడు " ....RGV... ...... A n y d o u b t ..... THAT IS WHY WE LIKE YOU..SIR...
@susmithakapparapu3512
@susmithakapparapu3512 6 жыл бұрын
Beyond expectations.RGV....this interview changed my opinion..and increased respect on you
@sudhakarmyneni
@sudhakarmyneni 6 жыл бұрын
First time I am impressed by RGV with his analysis and his approach and thought process. It was emotional journey along with the discussion. I never pay much attention to the comments but I scroll down to see what others are thinking.....This discussion need to shown widely.
@prudhvirajupenmatsa8976
@prudhvirajupenmatsa8976 6 жыл бұрын
To me rgv is the greatest philosopher in the world...pls continue ramuism..swapana garuu
@prashanthi5613
@prashanthi5613 6 жыл бұрын
Sir..RGV gaaru...ela antha analysis andi...word to word...everything is absolutely true
@nareshbabu7984
@nareshbabu7984 6 жыл бұрын
God miru m chepalani kuda arthm kaledu sir mi gurinchi miru intha Manchi vallu ani anukoledu inni rojulu Edo girls pichodu vidu ani anukuna kani e interview chusi mi pina goravam perigindi womens gurinchi intha good ga matladutunaru great
@srinukamma9646
@srinukamma9646 6 жыл бұрын
Naresh Babu rgv lanti guniays avaru leru
@sushma1333
@sushma1333 6 жыл бұрын
Thanks Swapna for resuming Ramuism
@naistam7118
@naistam7118 6 жыл бұрын
Sushma I am also
@MounikaBanoth
@MounikaBanoth 6 жыл бұрын
RGV i love your logical answering :) i love you
@naistam7118
@naistam7118 6 жыл бұрын
Mounika Banoth I am also
@MyWorld-if4mc
@MyWorld-if4mc 6 жыл бұрын
Mounika Banoth😇😘
@super_143
@super_143 6 жыл бұрын
My god rgv
@nikkinikki4384
@nikkinikki4384 5 жыл бұрын
He is not logical he is realistic. Mouni
@sandeepvonguru1053
@sandeepvonguru1053 3 жыл бұрын
@@MyWorld-if4mc kothi nayala
@PavanKumar-ib7zp
@PavanKumar-ib7zp 6 жыл бұрын
Oh god give more strength to RGV to live more 50 years. I want to show to my children..that.. GOD is exist. #RGV GOD
@sandeepjammula1172
@sandeepjammula1172 6 жыл бұрын
Man ur incredible..
@ramanaroyal5750
@ramanaroyal5750 6 жыл бұрын
Pawan kumar o love
@kirans8065
@kirans8065 6 жыл бұрын
👌👌👌👌👌
@geethamadhuri4.033
@geethamadhuri4.033 6 жыл бұрын
Pawan kumar rgv is god
@ravikumarponnam3041
@ravikumarponnam3041 6 жыл бұрын
Exctly brother....
@naveenavaduta2407
@naveenavaduta2407 6 жыл бұрын
Meru RGV Ni thattukoleru Is a brand and positive person
@venkatar4527
@venkatar4527 6 жыл бұрын
I am happy to see my thoughts mirrored like RGV garu అందరూ అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ ఈ సినీ రంగంలో తమ వంతు కృషి చేసుకుని పైకెదుగుతారు మగవాళ్ళు డబ్బుతో, అమ్మాయిలు వారి అందాలని అర్పిస్తూ తమకి అవకాశాలు దక్కించుకుంటారు ఇక్కడ ఒక్కటే లూప్ హోల్ - డబ్బు దగ్గర వ్రాత కోతలు ఉంటాయి, వాళ్ళు డబ్బు కట్టించుకుంటే లిఖిత పూర్వకంగా ఒప్పందం కుదుర్చుకుంటారు అదే అమ్మాయిల పడక విషయంలో 95% వరకు మాటకి కట్టుబడి ఉండరు, శ్రీ రెడ్డి పోరాటంలో కీలక విషయం అదే. ఈ బ్రోకర్లు లాంటి వెధవలు అబద్దాలు చెప్పుకుంటూ అవకాశాలు ఇప్పిస్తామని వాడుకొని వదిలేస్తారు శ్రీ రెడ్డి లాంటి వారందరు పడుకునే ముందు తెలియదా? వారిని ఎవరూ బలవంత పెట్టట్లేదు అదొక జూదం లా అడుతారు ఆ బ్రోకర్ మంచివాడైతే వాడుకున్నాక అవకాశం తప్పక ఇప్పిస్తాడు కానీ ఈ రోజుల్లో 100కి -95% మంది మోసగాళ్ళే ఉండే సరికి శ్రీ రెడ్డి లాంటి వారు ద్వజమెత్తాల్సి వస్తుంది ఇక్కడ తప్పు అమ్మాయలది కాదు వాడుకొని వదిలేసే మగ ధరిద్రులది మాట ఇస్తే నిలబెట్టుకోండి లేక పోతే మూసుకొని కూర్చోండి అంతే కానీ లోకం తల క్రిందలకైనా కాస్టింగ్ కౌచ్ ఆగదు, ఏదో విధంగా రెండు వైపులా ఇచ్చి పుచ్చుకోవడాలు నడుస్తాయి
@BhagyanagarRE
@BhagyanagarRE 5 жыл бұрын
PORA POOKAAAA
@basidyapallybhagavanth6655
@basidyapallybhagavanth6655 6 жыл бұрын
Car fast ga naduputhe accident ithundi ani thelusu Kani na car ki kadu ane hope. Awesome boss..... 5
@myubuntuworld2361
@myubuntuworld2361 6 жыл бұрын
Ayya baboi, RGV interview, bomb la undhi. Kummesadu asalu. Style tho kottadu nijamga.
@balajikikkisetty2640
@balajikikkisetty2640 6 жыл бұрын
RGV sir that's why we called you GOD
@20sten27
@20sten27 6 жыл бұрын
Rgv 😎
@nikhili9559
@nikhili9559 6 жыл бұрын
Avinash diehard fan of Rahman I’d prefer to jus say that he’s a wise mannn, but not a GOD
@balajikikkisetty2640
@balajikikkisetty2640 6 жыл бұрын
nikhil int dats ur fuckin opinion bro... I respect 👍
@20sten27
@20sten27 6 жыл бұрын
Avinash diehard fan of Rahman savage dude😎
@sarihaddu
@sarihaddu 6 жыл бұрын
RGV will definitely slap you for saying he is a GOD. Fan of RGV here.
@rameshmattapalli2506
@rameshmattapalli2506 6 жыл бұрын
Come on....we miss you lot sir
@manipalthya498
@manipalthya498 6 жыл бұрын
Nv thopu ra saaamyyyy...🙏🙏 Masthu cheppinav Enni days nunchi avaru nela matladaledu RGV u r a start point nd u r a end point too..!!
@nagendrakumar6934
@nagendrakumar6934 6 жыл бұрын
Nannu influence chesindi yevarante Rgv sir ani chepta. Ur really grateful sir. Miku pogadtalu nachavu but barinchandi please. Ye subject ina easy ga evaluate chesi cheptaru miru. Honest fan to u sir.😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@luxemshah8801
@luxemshah8801 6 жыл бұрын
Fantastic, amazing rgv garu! No words to praise u! U can make sense and truth of nonsense! Hatsoff to rgv garu nd ramuism.
@VAMSHEEBHUSHAN
@VAMSHEEBHUSHAN 6 жыл бұрын
Swapna mam thanks for ramus interview.you both are great.
@ullasullaa9535
@ullasullaa9535 6 жыл бұрын
Good
@undertaker9867
@undertaker9867 6 жыл бұрын
I have never come across a person like him who has learnt life and who is living exactly how it is supposed to be lived....Rarest of the Rare....Kudoos hats off to your thoughts and mindset....
@factoflife6023
@factoflife6023 6 жыл бұрын
nv ma devudu vi Sami 👏👏
@TEZGURU
@TEZGURU 6 жыл бұрын
#rgv Nv Thopu #Mama.....
@subbaraosopparapu6708
@subbaraosopparapu6708 6 жыл бұрын
neeku entha korika unte antha exploitation .....🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏.......love u sir
@shaikmohammedirfan4462
@shaikmohammedirfan4462 6 жыл бұрын
RGV gari lanti Arudaina Manishi mana madhya unnanduku..i feel so Lucky. And iam proud for being a RGV Fan
@vishnupandu
@vishnupandu 6 жыл бұрын
Maha guru RGV garu.... salute sir
@sankardadisetti6755
@sankardadisetti6755 6 жыл бұрын
55:54 truth chala headaches ni Teesi padestadhi love u sir thanq
@kovidraj9380
@kovidraj9380 6 жыл бұрын
RGV the GREAT 🙏 "1:09:50" Everyone must watch 👍 Swapna Garu AsUsual superb.
@MA-or7dv
@MA-or7dv 6 жыл бұрын
Most straight forward and 100% clarity on what he is talking.. ONE and only RGV..
@balap9036
@balap9036 6 жыл бұрын
Still am looking for a negative comment about rgv.. I think this the only video which hasn't a single negative comment.. The way u explain on each and every point so accurate... People needs ur more interviews.. I'm one of the biggest fans ever.. I bow u sir..
@vasanthakommunuri5430
@vasanthakommunuri5430 6 жыл бұрын
RGV sir u r legend it's true 🙏🙏👍🙏🙏👏👏👏
@anilp4406
@anilp4406 6 жыл бұрын
😊😊 RGV ..!! Clear cut imagine deep analysis 🙏🏻
@udyourdreamtv834
@udyourdreamtv834 6 жыл бұрын
నిజంగా అద్భుతమైన విశ్లేషణ RGV ది. హారతి పట్టాలి ఆని జోక్ గా అన్న అంత విషయం ఉంది ఈ విశ్లేషణ లో.
@kalyanram4889
@kalyanram4889 6 жыл бұрын
నిజం చెప్పాలంటే ధైర్యం ఉండాలి అది RGV కి మాత్రమే ఉంది... That's y he is a GOD 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@ManikanthDunaka
@ManikanthDunaka 6 жыл бұрын
This interview increased my respect on him and his practical nature
@Itsashortstory4u
@Itsashortstory4u 6 жыл бұрын
Finest of the finest interviews ever
@jngnandan
@jngnandan 6 жыл бұрын
Continue doing Ramuism, I watched all Ramuism episodes completely. I was searching for new episodes for a long time, I used to share with my friends. I watch them again when I find some confusion about specific situation because RGV is good at sorting out things, I don’t think this much dense information that I can get from any other source. Much Very much practical. His words has more craze than his movies I think, so I want to see more perspectives of RGV, on different things. Please continue the series, These is rich information, audience will build as long as you continue it.
@VeggieReddy
@VeggieReddy 6 жыл бұрын
This is why I love RGV.. best interview
@monarch.war2024
@monarch.war2024 6 жыл бұрын
IAS preparation lo intensive selective study and comprehensive study untayi...oka subject gurinchi inta wide depth knowledge undadam great but Anni subjects lo depth and wider knowledge undadam RGV Kay sadhyam. Nuvvu nijanganay devudivi ...mee anologies matram awesome
@ksj1980
@ksj1980 6 жыл бұрын
I call him a Yogi. Rgv Garu, you are awesome sir. I have never seen anyone with such atmost clear consciousnesses🙏🙏🙏🙏🙏 Please continue Ramuism indefinitely.
@koteshreddy7498
@koteshreddy7498 6 жыл бұрын
rgv interviews kosam epati nuncho wait chestunam malli ila ramuism dwarane darshnam istarani anuko ledu thank you Rgv and swapna
@thotabhuvankumar3526
@thotabhuvankumar3526 6 жыл бұрын
chalu idi chalu very very happy
@deekshitsriram4885
@deekshitsriram4885 6 жыл бұрын
"Ramu" the only professor for 3 subjects G or S or T in the contemporary world.
@ranadp24
@ranadp24 6 жыл бұрын
he seems not just for the contemporary world bro...but for the entire timeline of human existence ..!!
@beetleguise6168
@beetleguise6168 6 жыл бұрын
Waiting for this for a very long time....thank you RGV
@kalyanmedico
@kalyanmedico 6 жыл бұрын
1 hour 22 mins passed by in no time. You are mesmerizing Ramu
@prreddy5907
@prreddy5907 6 жыл бұрын
Abhabha...entha clarity ga cheptaru rgv garu a topic ina..superb sir..a doubts unna rgv gari interview chusthe clarity vachestadi..
@satish11104
@satish11104 6 жыл бұрын
I loved to watch all your interviews...I will search for your new interviews whenever I get free time..If I didn't find any new..I will again watch your old Interviews..
@krishnametu6587
@krishnametu6587 6 жыл бұрын
rgv miru chala great...
@sujathareddyp4703
@sujathareddyp4703 6 жыл бұрын
meru nijam ga entha practical ga matladu tunaru sir, great , you are always our god, & nenu nijalalu cheppanu ani anni nijalu chepthunnaru. u never lie sir.. i really appreciate you sir.... your thinking process is fabulous admirable
@atulyab4517
@atulyab4517 6 жыл бұрын
Another great discussion on a relevant topic. Looking forward to more interviews.
@anandallena6853
@anandallena6853 6 жыл бұрын
RGV has the root level understanding of the depths of basic instincts of human beings. He has the knack of explaining in simple language , the complex social phenomenon with regard to opportunities, chances , and exploitations as a result of desires, and urges being driven by psychological requirements. Hats off.
@sakethsake7299
@sakethsake7299 Жыл бұрын
So
@harshpawale2566
@harshpawale2566 Жыл бұрын
very true he does vey deep analysis on any subject he chooses to talk , his rationality most of the times makes end up changing your views acquired from surface levels.
@keerthikumar5490
@keerthikumar5490 6 жыл бұрын
Veedi interview chusi psychology lo Phd thechukovachu. Nv thopu ra RGV.....
@officeinfo1262
@officeinfo1262 6 жыл бұрын
Super RGV sir, cinema industry gurunchi undhi unnttuga chepparu
@fyiug5636
@fyiug5636 6 жыл бұрын
First time Ramu garu meedha respect feeling vachindhi, Respect him after this interview!
@satyac3780
@satyac3780 6 жыл бұрын
If u were a normal person,The thing would have been different, but God is crazy 😇 on u. Thats the reason we got a person called RGV 😎🤗####
@tejaswi7003
@tejaswi7003 6 жыл бұрын
hat's off RGV 1st tym I liked ur interview 🙏🙏 superb
@achyutakrishna
@achyutakrishna 6 жыл бұрын
Thanks to Swapna. She knows who’s the right person to talk. RGV is not director , he is the time traveler for 21st century. Give him a chance as PM/CM for 5yrs he will make state or nation in right track.
@newliferaises
@newliferaises 6 жыл бұрын
Oh wow ramuism is back .... Thank you RGV Garu and Swapna Garu .... looking forward for more interesting topics . Keep up the good work . RGV sir thank you for ur valuable time n sharing ur thoughts with us. It helps a lot.
@KanithiShravyaSinger
@KanithiShravyaSinger 6 жыл бұрын
Very well said. But I wish the world was a little different. 😢😢
@abhilashreddy6328
@abhilashreddy6328 6 жыл бұрын
One of the best & matured conversation I ever seen in my life time.....
@sureshrajurgvmygod8915
@sureshrajurgvmygod8915 6 жыл бұрын
Jai RGV jai ramuism superb sir u r my God
@nikkhelneethabhokree7676
@nikkhelneethabhokree7676 6 жыл бұрын
Boss is back. ... 1st time in a confusing state to select appropriate words to praise rgv... so went down in comments to readout few comments of others. I found no negative comments for first time. I think people got bit maturity to understand rgv. Swapna mam thank u so much for ramuism. The best show ever.
@srujanrajlanza
@srujanrajlanza 6 жыл бұрын
wat a man RGV is !! he explains any given aspect or topic in every possible angle there is... such a straight forward and a virtuous human being he is !! Every individual should watch this interview especially film industry ones.. i bow to u with respect RGV gaaru ....
@nagendrabs9453
@nagendrabs9453 6 жыл бұрын
Damn.... i missed ramuism alot ... Welcome back #RGV...!!!
@usmleprep78
@usmleprep78 6 жыл бұрын
Excellent Sir! Cannot be said any better than this. Best anchor for the topic as well.
@sashikumar8229
@sashikumar8229 6 жыл бұрын
A true Human being... We salute you Ramu Sir
@dream450
@dream450 6 жыл бұрын
Awesome interview wowww what a personality. Hats off Sir RGV
@DrShravanKumarM
@DrShravanKumarM 6 жыл бұрын
It's not interview, RGV clearly explaining what is exploitation, how it works, interviewer listening and understanding. High quality words from rgv
@bjvsnmurthyteacher3179
@bjvsnmurthyteacher3179 5 жыл бұрын
logic,clearity,analysis,art of explanation...depth,birds eye view..out of the box,
@mahidar100
@mahidar100 6 жыл бұрын
nice in-depth interview on this topic only Ramu gaaru can do it... only concern was that the sound aspects and mics during the course of interaction were little dull... kindly look into it... thanks
@raghavendrasrikanthnistala3232
@raghavendrasrikanthnistala3232 6 жыл бұрын
RGV comeback....upgraded version of RGV. 🙏
@thingsibuy3032
@thingsibuy3032 6 жыл бұрын
*RGV SIR LOVE YOU , U EVERYTIME GIVE VIEWERS OTHER DIMENTION TO THINK ABOUT THE ISSUE. I LIKE THE CONVERSATION BETWEEN U AND SWAPNA GARU, IN EVERY RAMUISM EPISODE. THANKS FOR GIVING THIS RELOADED EPISODE. PLZZ CONTINOUE*
@itsmeprathu
@itsmeprathu 6 жыл бұрын
Hats off sir... great interview. The transparent persons as u in this society are almost negligible.Respect🙏🙏👏
@BhanuPrakash-xd2lv
@BhanuPrakash-xd2lv 6 жыл бұрын
Awsome Conversation !!!! Eventhough Its Difficult,I wanna be RGV Someday !!!
@gadikotamounika2218
@gadikotamounika2218 4 жыл бұрын
By watching rgv interview s and expecially this interview.I have got huge respect towards him.
@makkick2959
@makkick2959 6 жыл бұрын
He is truely a nice human,..but creating bad opinion on him wantedly after knowing about this society,...god bless you RGV
@hari-qz5zx
@hari-qz5zx 6 жыл бұрын
good to see swapana gaaru interviewing RGV again and again till the world exist.
@nareshbabu7984
@nareshbabu7984 6 жыл бұрын
Super sir miru great añty Inka matalu levu dat is RGV
RGV Talks About Star Sons | Episode 40 | Ramuism
47:12
RGV
Рет қаралды 154 М.
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 83 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 12 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 78 МЛН
Ram Gopal Varma Exclusive Interview with Journalist Swapna | 10TV News
42:06
Ram Gopal Varma | Prema The Journalist #144 | Full Interview
1:17:43
PREMA the Journalist
Рет қаралды 206 М.
RGV Talks About Loukyam | Ramuism | Episode 47
49:54
RGV
Рет қаралды 151 М.
RGV talks about Love Making in "Ramuism" Episode 14
46:06
Пранк над Махачевым🥶
0:19
FERMACHI
Рет қаралды 10 МЛН
Gymrat CAT is a CHEATER?! 🙀 #kitten #cat #cute #aicat
0:45
Stunning Cat Stories
Рет қаралды 20 МЛН
КАЧЕЛИ ИЗ АРБУЗА #юмор#cat  #топ
0:24
Лайки Like
Рет қаралды 1,8 МЛН
А ЧТО С ЗУБАМИ ТО?😂😂🦷
0:54
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 2,7 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
0:30
FASH
Рет қаралды 14 МЛН