Amaravathi Main Point || అమరావతి విధ్వంసం నిజం

  Рет қаралды 9,660

journalist sai

journalist sai

10 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 59
@sanjeevdatth
@sanjeevdatth 8 күн бұрын
2019 నుండి 2024 మద్య అమరావతి మీద విషం కక్కిన వాళ్ళలో నువ్వు కూడా ఒకడివే
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi 8 күн бұрын
సాయి ఒకడు కాదు. ప్రధముడు & ముందు వరుసలో ఉన్న మొట్ట మొదటి వ్యక్తి.
@k4k4always
@k4k4always 8 күн бұрын
సైకో పాలనలో అమరావతికి ఆ పరిస్థితి రావడానికి నువ్వు కూడా ఒక కారణం అని ప్రజలు మర్చిపోరు సాయి.
@pavansai9810
@pavansai9810 8 күн бұрын
correct
@venkateswarlukota3027
@venkateswarlukota3027 8 күн бұрын
నువ్వు చిమ్మిన విషము తో కూడిన వార్తల మర్చిపో యా వా?
@sujathasabnavis1934
@sujathasabnavis1934 8 күн бұрын
Not only Amaravati అన్ని వ్యవస్థలు విద్వంసం జరిగింది
@manikorabandi2802
@manikorabandi2802 8 күн бұрын
మీరు ఇప్పుడే మేల్కొన్నారా సాయి గారు మీరు అమరావతి వెళ్లి చూడండి ఆబుల్డ్డింగ్ లు గ్రాఫిక్స్ లేక ఒరిజినల్స్ అని చెప్పండి
@panchajanya5711
@panchajanya5711 8 күн бұрын
ఒక సారి అమరావతి వెళ్ళిరా. నీ సలహాలు వినాలని, నిన్ను చూసి తరించాలి అని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.
@yadav-ds4cz
@yadav-ds4cz 8 күн бұрын
వీడు వెళ్తే చెట్టుకు కట్టేసి వీడి గువ్వలో గుంటూరు కారం పెట్టి వీడి పాత వీడియోలు చూపిస్తూ తంతారు
@SrihariprasadUpadrasta
@SrihariprasadUpadrasta 8 күн бұрын
మీరు నిజాలు చెప్పద్దు ప్రజలు మిమ్మల్నీ తిరస్కరిస్తారు.చేసే మంచికి తోడ్పడండి వీలయితే
@srinivasutammineedi5218
@srinivasutammineedi5218 8 күн бұрын
తుగ్లక్ గాడికి పడగొట్టడమే తెలుసు, నిలబెట్టడం రాదు.
@alapatiprasad5541
@alapatiprasad5541 8 күн бұрын
మా జగన్ గారి వైజాగ్ ప్లాన్ అంటే ఋషికొండ పాలేస్ కులకటం 😅
@SSRMurthy-mi5gg
@SSRMurthy-mi5gg 8 күн бұрын
ఆనాడు విషం కక్కి ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నావ్ జపాన్లో ధ్వంసం అయింది మళ్లీనిలదొక్కుకోడానికి ఏభై ఏళ్ళు పట్టింది సామీ
@firstpostcommenter8078
@firstpostcommenter8078 8 күн бұрын
Analysis is not good. People voted for Jagan in 2019 because they thought Jagan being a young leader will develop Amaravati faster than CBN. People never rejected Amaravati. Jagan did a big mistake with his Tuglaq decision and is paying the price now in 2024 elections.
@avinashseera9241
@avinashseera9241 8 күн бұрын
Chestharu agu endhuku thondhara 😂😂😂5 years lo mi jaggu bhai chesindhi only button 🔘 nokkudu
@sairuhani605
@sairuhani605 8 күн бұрын
Yes Sir. Visakhapatnam Correct
@iamindian7823
@iamindian7823 8 күн бұрын
మీకు కత కుత లాడిపోతున్నట్టుంది.
@kirankumarg7686
@kirankumarg7686 8 күн бұрын
నీ కళ్ళు కాకులు దొబ్బయా ? రెండో పాపార్ట్ నిర్మాణం కూడా అదే వీడియోలో చెప్పారు కదా రోడ్డు లెంగ్త్ లతో సహా . లేదా ఎవడు చూడడు కాబట్టి నీలి అబద్ధాలు చెప్పుకోవచ్చు నా
@Presidentmedal
@Presidentmedal 8 күн бұрын
Avi Graphics aithe secretariat building midha nundi kindaki dhooku. Nuvvu chavakapothe Graphics ani nammutam.
@ashokkumarboddu1931
@ashokkumarboddu1931 8 күн бұрын
ఉండవలసినవాడివిరా నువ్వు ఉసరవిల్లి కన్నా ప్రమాదం మీతోని న్యూట్రల్ జర్నలిజం అని చెప్పి వన్ సైడెడ్ గా మారిపోయావు గంగ చంద్రముఖిగా ఏమోకానీ మా కళ్ల ముందే సాయి నుండి కసాయి గా మారిపోయావు
@ABCDabcd-ix2ww
@ABCDabcd-ix2ww 8 күн бұрын
Again a good point u had taken up. Good saigaru.
@FORMYPEOPLE-fv5nz
@FORMYPEOPLE-fv5nz 8 күн бұрын
Hamaravathi meetha vishankakinaval Low? Nivey Mohatti vardv
@krishnamrajunamburi9073
@krishnamrajunamburi9073 8 күн бұрын
Swetha patram ante neeku teliyadu
@venkataramana4408
@venkataramana4408 8 күн бұрын
Anathapuram J C dewakar to sreekakolam Achemnaidu CM Chandrababu varaku Evarani vadalaledu kada
@koyyaramana5700
@koyyaramana5700 8 күн бұрын
Dear Sai garu Please use your brain for the development of AP unlike previous stance stance.
@rangamsetty6691
@rangamsetty6691 8 күн бұрын
సాయీ మేము చెపితే మీరు నమ్మలేదు.అసలు సమావేశ మందిరం పడగొట్టినపుడే జగన్ నిజ స్వరూపం అర్థం అయింది.
@nageshkondepudi4698
@nageshkondepudi4698 8 күн бұрын
Laks of crores applu chesaru kani 500000 crores Amaravati meeda pettubadi pedithe eepatiki poorthi iyedi kada, jagan power lo undaga ee time limits thamariki gurthuku raleda, Amaravati capital ga undataniki angeekarinchi nappudu vizag jagan ki gurthu leda, jagan oppose chesiunte rythulu thama bhoomulu ichi kastalu thechukuni undaru kada.
@tarigopulaayyappa
@tarigopulaayyappa 8 күн бұрын
2019-2024 మధ్యలో అమరావతి అంటే ఒంటికాలు మీద లేచావులే నువ్వు.....అమరావతి , పోలవరం మీద దయ చేసి విషం చిమ్మ్మటం మానుకొండి...
@phani2l711
@phani2l711 7 күн бұрын
Last 5 years ga emi cheppru tamaru akkada asalu emi ledu annaru ippudu ila?
@shivach2784
@shivach2784 8 күн бұрын
Aa vidhvasam lo meeku bhagamundhi gaa
@sudhakarmummadisetty8381
@sudhakarmummadisetty8381 8 күн бұрын
ఇంకా చాలా శ్వేతా పత్రాలు వస్తాయి అన్నీ నిజమే అని చెప్తారు మీరు :)
@ba2830
@ba2830 8 күн бұрын
Neeku cheppala Kasai
@srinivaslaveti8650
@srinivaslaveti8650 8 күн бұрын
CBN gaaru chepparu 58000 crores to infrastructure cheste apudu acre. 20 crores avutaayi Appudu kadataamu antunnaru meeru chudaleda yeppuduki avutaadi 50years kaa
@kokondapadma864
@kokondapadma864 8 күн бұрын
Jagan script matrame chaduvutadu midia questions ki answer chepadu jaggu 🤡😅😅
@B.S.Prasanna
@B.S.Prasanna 7 күн бұрын
ప్రభుత్వం మారాక భలే ప్లేటు ఫిరాయించావు 😂😂
@VenkataRamana-yy2be
@VenkataRamana-yy2be 8 күн бұрын
అది ప్రజా రాజధాని దానికి కొన్ని నిధులు ఇవి కావాలి దానికి ఒకటి పిక్చర్ కావాలి జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశాడు దాని గురించి ఒకసారి వివరణ కోరాలని ఉంది నీతో ఒకసారి ఆ డబ్బు ఏమైందన్న అది మీరు అడగాలా ప్రజలకే సంక్షేమ పథకాలను మొత్తం రెండు లక్షల 70 వేల కోట్లు ఇచ్చారు అని జగన్ గారి ఒప్పుకున్నారు తర్వాత తొమ్మిది లక్షలు కోట్లు పైసలు అప్పు చేశారు మిగిలిన సొమ్ము ఏమి చేశారు దాని వివరణ ఒక్కసారి మీరు అడగొచ్చుగా మీలాంటి మేధావులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రవి గారు 7 లక్షల కోట్ల అప్పు చేసేసారు ఈ డబ్బు ఎవరికి ఇచ్చారు లిక్కర్ మీద గోల్డ్ డబ్బు సంపాదించారు ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా ఒకసారి ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు అలాగే జగన్ గారితో కూడా మాట్లాడండి ఒరేయ్ సన్నాసి నీకే చెప్తున్న నీ బతుకులు బాగుంటే సరిపోతుందా ప్రజల బతుకులు కూడా చూడాలి మనకు ఒక రాజధాని లేదు దాని గురించి సలహాలు ఇవ్వండి నైట్ నైట్ కి అయిపోద్ది నీ ఇల్లు కడితేనే 33 సార్లు చేయించుకుంటావా ప్రజల రాజధాని దానికి ఒక ప్లాన్ ఉండాలిగా ఇంకా దొంగ బతికే బతుకుతున్నారు మీరు మీరు బతికితే సరిపోదు ప్రజలు కూడా బతకాలి ప్రజలకే జగన్ గారు చేసిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి వివరించండి ఏకపక్షంగా మాట్లాడొద్దు మీలాంటి సన్నాసులు వల్ల ఆంధ్రప్రదేశ్ పాడైపోయింది ఒకటి గుర్తుపెట్టుకో రేపొద్దున నీ బిడ్డలు కూడా అలాగే అయిపోతారు అలాగే ప్రజలు గురించి కూడా ఆలోచించాలి మీరు మనుషులా దున్నపోతుల రాష్ట్రం గురించి ఆలోచించండి రా నాయన నీకు సిగ్గు లజ్జా లేదా మీరు మనుషులు కాదా
@mohammadvali5250
@mohammadvali5250 8 күн бұрын
Sadarani prajalu anadam may correct kaadu anukunta because JAGAN HIMSELF SAID 30000 ACRES BUT IN 2019 2024 CHOOSEN 3 CAPITALS VIZAG YOU ALSO MENTIONED JAGAN IDEA GREAT BEFORE STARTING THIS VIDEO YOU SHOULD HAVE BEEN MENTIONED YOUR NAME AS WELL WITH OTHER DETAILS
@rameshpeddi9413
@rameshpeddi9413 8 күн бұрын
Neevu okkasaari amaravthi raa
@purna8088
@purna8088 8 күн бұрын
Five years emi chestantivi sai
@venkatasesharao3824
@venkatasesharao3824 8 күн бұрын
Me thondaretra Andukey poyaru
@sivakishore-mf6fp
@sivakishore-mf6fp 8 күн бұрын
Svethapatram anedhi appetite varaku unna paristitulu gurunchi cheppedhi.nuvvuka journ😮😮😮😮
@manikanta-yg5jd
@manikanta-yg5jd 8 күн бұрын
Amaravathi ni nasanam chesina danlo nuvve main sai, adi marchipoi e roju sollu vagudu vagaku
@user-yi8nf1pf7v
@user-yi8nf1pf7v 8 күн бұрын
Era neutral niku siguleda plate marchavu
@purna8088
@purna8088 8 күн бұрын
Nuvvu appude modalu pettinava sai
@tirumalamobilstirumalamobi3528
@tirumalamobilstirumalamobi3528 8 күн бұрын
1000%correct
@FORMYPEOPLE-fv5nz
@FORMYPEOPLE-fv5nz 8 күн бұрын
Neelaunti vedavasalahalu awaazram leedu
@seetaramareddych4977
@seetaramareddych4977 8 күн бұрын
Very late... Responce sai garu
@satheeshammiraju3016
@satheeshammiraju3016 8 күн бұрын
Yekkadina rajadhani ni yevadina kattada intha daridrulu Elaaatladutaaro development jaruguthoo rajadhaani avuddi kaani kattevaallani prapancham lo yekkada leru.ikkada sachinaaru ee daridrulu ayyedi kaadu sachedee
@sathishtadikonda5662
@sathishtadikonda5662 8 күн бұрын
ఆ ఒక్కటి అడక్కు....😂
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,8 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 537 М.
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 109 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,8 МЛН