TTD Board Work Stop తిరుమల వెంకన్న ఆపారు

  Рет қаралды 77,109

journalist sai

journalist sai

8 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 182
@kvsreddi4435
@kvsreddi4435 6 күн бұрын
వైఎస్ జగన్ రెడ్డితో కలిసి హిందూ ధర్మానికి, హిందూ ధర్మానికి చాలా ప్రమాదం
@TheSiddurox
@TheSiddurox 6 күн бұрын
Kadupuku ki Annam tine vadu chepadu e mata
@sudhakarreddy8016
@sudhakarreddy8016 6 күн бұрын
​@@TheSidduroxcorrect ga cheapu bro... Prati dash nakoduku jagan gurinche matladedi
@top2020oftheuniverse
@top2020oftheuniverse 6 күн бұрын
💯 శాతం అండి
@myallinoneguru6992
@myallinoneguru6992 6 күн бұрын
​@@TheSidduroxavunu kismis vallaku correct kaadani pistadi
@pardhu5245
@pardhu5245 6 күн бұрын
వెంకన్న స్వామి తో పెట్టుకొంటే పావురాల గుట్టకే 👍
@subrahmanyamadari852
@subrahmanyamadari852 6 күн бұрын
అందుకే నామాలు మూడు ఉంటాయి పంగనామాలు రెండు ఉంటాయి 11 రావడానికి కారణం అదే😅😅😅😅😅
@madhavareddyk2543
@madhavareddyk2543 5 күн бұрын
2014 lo TDP ki 23 2+3 vacchindi kada😅😅😂
@princeimitationjewellery1301
@princeimitationjewellery1301 3 күн бұрын
😂😃😇
@RedlavenkateshreddyRedla
@RedlavenkateshreddyRedla 2 күн бұрын
100% కరెక్ట్ అన్నా
@sukanandareddy4560
@sukanandareddy4560 9 сағат бұрын
Apara erri hooka kathalu mana bolli gaadi palanalo erri hooku gaadu chesinavi chusamu 2014-19 lo
@eyeopen9089
@eyeopen9089 6 күн бұрын
క్రిస్టియన్ ఆలోచనలు - దశమ భాగం ఆలోచనలు ఇలాగే వుంటాయి.🎉
@minivibesfan
@minivibesfan 2 күн бұрын
ఒకప్పుడు ఈ సాయి నే కొత్త eo పెద్ద హిందువు ఉత్తముడు అని లైవ్ లో ph చేసి ఎవరికో certicate ఇచ్చాడు 😂
@rosireddysv2422
@rosireddysv2422 6 күн бұрын
టీటీడీ దేవస్థానానికి ఈఓ గా కరుణాకర్ అనర్హుడని నా ఉద్దేశం
@mallareddy2536
@mallareddy2536 6 күн бұрын
వినశకలే విపరీత బుద్ధి అంటారు
@psvapparao4378
@psvapparao4378 6 күн бұрын
తమరు ఇప్పుడు తెలుసుకున్నారా జగన్ & కో విశ్వరూపం. కరుణాకర రెడ్డి పక్కా 420 అని ఇప్పటికైనా తెలుసుకో
@top2020oftheuniverse
@top2020oftheuniverse 6 күн бұрын
ఇతను ఎపుడూ జగన్ పార్టీ, ఇప్పుడు గతిలేక
@ChandraMouli-ep3xq
@ChandraMouli-ep3xq 6 күн бұрын
స్వామి వారి తో వ్యాపారం. పతనం తప్పదు
@responsibleindian5618
@responsibleindian5618 6 күн бұрын
వెంకటేశ్వర స్వామి వారి మొదటి హెచ్చరిక మాత్రమే ఇది
@shkofficial5341
@shkofficial5341 6 күн бұрын
5 సంవత్సరాలు తర్వాత మీకు తెలివి వచ్చినందుకు thank you
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 6 күн бұрын
స్వామి.. అన్నీ చుస్తు ఉంటారు.. ఎపుడూ ఎది చేయ్యలో..అది.. చెస్తారు...
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 6 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@musicicon4184
@musicicon4184 3 күн бұрын
Correct bro
@tvenkataraju9509
@tvenkataraju9509 6 күн бұрын
స్వామి వారి కొండకు వెళ్లడమే గొప్ప ఆశీర్వాదం..దర్శనం జరిగినప్పుడు కళ్ల నుండి కారే ఆనందభాష్పాలే ఇంకా పెద్ద ఆశీర్వాదం.. కరుణాకర రెడ్డి గారికి ఈ మాత్రం కూడా తెలియక పోవడం అజ్ఞానం...
@kiranmahankali1846
@kiranmahankali1846 6 күн бұрын
తాళి కాదు, వాళ్ళకి ఉరి తాడు, దేముడా
@ultronplayers1416
@ultronplayers1416 6 күн бұрын
Business
@udayabhaskarpakala3705
@udayabhaskarpakala3705 6 күн бұрын
సాయి తమరు మారిపోయారు అండి!? ఇప్పటికి తెలుసుకున్నారా అండి!? వైసిపి భజన మానేశారా ఏంటి😂
@sheikmeerasahebmeera
@sheikmeerasahebmeera 6 күн бұрын
మనుగడ ఉండదు.. బ్రో... ఈసారి టీడీపీ కి jsp కి సపోర్ట్ చేస్తాడు
@parvathareddysriharibabu831
@parvathareddysriharibabu831 6 күн бұрын
ఎక్కడ అధికారం ఉంటే అక్కడ సాయి గారు భజన చేస్తారు
@ravichandra6025
@ravichandra6025 6 күн бұрын
Avnu tdp bajana start chesad
@karunakarbodukam8718
@karunakarbodukam8718 6 күн бұрын
🤣🤣👌
@muralibandaru3209
@muralibandaru3209 6 күн бұрын
Before 1 year election to be start
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 6 күн бұрын
ఈ పనికి మాలిన సలహా.. ఎవ్వరూ .. ఇచ్చారు???
@raghavvavenkatachaluvadi8831
@raghavvavenkatachaluvadi8831 6 күн бұрын
క్రైస్తవ కదా
@SivaSankaraRaoSomu
@SivaSankaraRaoSomu 6 күн бұрын
కరుణా కర రెడ్డి ఓ క్రిస్టియన్ వాడికి ఇంతకంటే మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి.
@satishbangleshyd
@satishbangleshyd 5 күн бұрын
ఈమధ్య అన్ని వాస్తవాలు చెబుతున్నారు..... మీరు మారిపోయారు సార్....😂
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 6 күн бұрын
స్వామి వారి కానుక రూపంలో వచ్చే బంగారంతో చేసి అమ్మాలి అప్పుడే వాటికి పవిత్రత ఉంటుంది
@cn4462
@cn4462 6 күн бұрын
కరుణాకర్ రెడ్డ్ గాడు టీటీడీ ని బ్రష్టు పట్టించాడు … దేవుడి దర్శనం దుర్లభం చేశాడు …
@abhilash1372
@abhilash1372 2 күн бұрын
ఓం నమో వేంకటేశా 🪷🙏🙏🙏🙏🪷
@swastikom5301
@swastikom5301 5 күн бұрын
సాయన్న ఇలాంటివి తవ్వే కొద్ది బయటకు వస్తున్నాయి. అది నీకు తెలుసు. అలంటి వాళ్ళకు నువ్వు కొమ్ముకాసావు.
@damodharkumar1141
@damodharkumar1141 6 күн бұрын
అతి తెలివితేటలూ తో స్వామి వారి డబ్బుని ఈ విధంగా డైవర్ట్ చేసి మరీ మింగేద్దాం అనుకునే వారు ఖచ్చితంగా కుక్క చావు చస్తారు, వారి వంశాభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఇది ఏ ఆలయం సొమ్ము అయినా సరే దాని ఫలితం దారుణంగా ఉంటుంది.. అందుకోసమే ఈ రాజకీయ నాయకులూ పెద్ద పెద్ద పదవులలో అన్యమతస్తులని లేదా నాస్తిక భావాలూ ఉన్నవారినే వెతికి మరీ కూర్చోబెడతారు.. వారికీ ఇటువంటి భయ భక్తులు ఉండవు కాబట్టి దోచుకోవడం తేలిక అవుతుంది.
@krishnamurthyramala1048
@krishnamurthyramala1048 6 күн бұрын
How Christians ruled Tirumala?
@SmreddySingi
@SmreddySingi 6 күн бұрын
How win 420 alane 😅😅😅😅😅
@thirumaleshnaram9921
@thirumaleshnaram9921 6 күн бұрын
​@@SmreddySingikullagajji ga
@veenusramakrishna2451
@veenusramakrishna2451 6 күн бұрын
​@@SmreddySingi420 ANTE OKKADE ADE JAGGADU
@sunilkumarboggarapu644
@sunilkumarboggarapu644 6 күн бұрын
​@@SmreddySingiMeru Reddy anukunta means HINDHU thirumala Ke eni times velaru ? Party important aaa or Me Enti Devudu important aaa
@entertainmentarea484
@entertainmentarea484 6 күн бұрын
​@@veenusramakrishna2451first CBN tarvate evarina 420 CBN
@user-tj3eg6sb9b
@user-tj3eg6sb9b 6 күн бұрын
నాకు డౌటే వీళ్ళ బంగారం అంటే బ్లాక్ లో ఉండేది వైట్ చేసుకుంటున్నారు దేవుడి పేరు చెప్పి
@vivekanandkola7458
@vivekanandkola7458 6 күн бұрын
జై హొ యేసు రెడ్డి😢😢😢
@gv3865
@gv3865 6 күн бұрын
వెంకన్న గాదు ఆపింది ప్రజలు.వైసిపి మళ్ళీ వచ్చి ఉంటే ఆ పని జరిగిపోయే ది ఆ వెంకన్నగూడ వాళ్లని ఏమి చేయలేకపోయే వారు.
@godpunishergaming
@godpunishergaming 6 күн бұрын
Tirumala Venkateshwara swamy tho pettukunte Mattilo Kalsipotharu 🙏🏻💯
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 3 күн бұрын
Thank God. Those guys are voted out.
@veerabhadraraoyenugu3657
@veerabhadraraoyenugu3657 6 күн бұрын
Sai garu mari nijam chepparu andhi
@nagasiddhanti1982
@nagasiddhanti1982 6 күн бұрын
సాయన్నా! గుర్తుందా? భూమన కరుణాకర్ రెడ్డి ని టీటీడీ చైర్మన్ గా నియమించినప్పుడు అందరు వ్యతిరేకించారు ఆయన క్రిస్టియన్ అని... కానీ మీరు మాత్రం అబ్బే బ్బే అలాంటిదేమీ లేదు అతను హిందువే, అతని ఒక కూతురు మాత్రం క్రిస్టియన్ పద్ధతి లో పెళ్లి చేసుకొంది అది ఆ అమ్మాయి ఇష్టం ఈయన మాత్రం వేంకటేశ్వర స్వామి అంటే అపార మైన భక్తి కలవాడు. అని వెనకేసుకొచ్చారు మీరు గుర్తుందో లేదో నా దగ్గర ఆ వీడియో కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను.... అతడు పక్కా కమ్యూనిస్ట్.. అని చాలా మంది చెప్పారు.... కమ్యూనిస్ట్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీరందరు సనాతన ధర్మానికి వ్యతిరేకులే... కానీ అప్పుడు మీరు జగన్ ఏం చేసినా మంచే అని వెనుకేసుకు వచ్చారు..... ఇప్పుడు ఆ వెధవ ల భాగోతాలు బయటకు వస్తుంటే అవి మీరు కూడా చెబుతున్నారు.... మరి మిమ్మల్ని విమర్శించే వాళ్ళని వాళ్ళ విజ్ఞత కు వాళ్లనే వదిలేస్తున్నాను అంటుంటారు మీరు... ఇలాంటి అబద్ధాలని ప్రచారం చేసిన మిమ్మల్ని కూడా మీ విజ్ఞత కు వదిలేస్తున్నాం... 🙏🙏🙏🙏🙏
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 6 күн бұрын
👍🏽👍🏽👍🏽👍🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏽👍🏽👍🏽👍🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@top2020oftheuniverse
@top2020oftheuniverse 6 күн бұрын
సాయి కరెక్ట్ కాదండి
@ramachandrarao4725
@ramachandrarao4725 Күн бұрын
Good comments
@jairaayalgururadhasaaradhi5574
@jairaayalgururadhasaaradhi5574 5 күн бұрын
అయ్యా సాయి గారూ కమీషన్ ఉంటుంది గా
@venkatasrinivasaraopallapo4562
@venkatasrinivasaraopallapo4562 6 күн бұрын
Christian reddys looted TTD money
@rajeshltv
@rajeshltv 6 күн бұрын
Correct
@konadalakshmanrao8380
@konadalakshmanrao8380 2 күн бұрын
🕉️namo venkatesaya namah 🙏🙏🙏
@gandhampothuraju709
@gandhampothuraju709 6 күн бұрын
సాయి గారు, తమరు ఇప్పుడే కనిపెట్టారా? కరుణాకరరెడ్డి గారి గురించి.
@PriyamachariPriyamachari
@PriyamachariPriyamachari 3 күн бұрын
ఓహో............ ఆ బంగారం కొట్టొడు వీళ్ళ కాండిడేట్ అన్నమాట. ఇంకా ఎన్ని వినాలో ..
@eswarrajani2857
@eswarrajani2857 6 күн бұрын
ఆర్యా భగవంతుని గూర్చి తెలుసుకోవడానికి దేవాలయ వ్యవస్థ ఉంది అది వదిలి అంతా వ్యాపారం , అయిపోయింది . డబ్బు ఉంటే భగవంతుడు సొంతం లా ఉంది అంతా మాయా
@prasadb9535
@prasadb9535 6 күн бұрын
Anduke poinaru...sanka nakii
@prasadb9535
@prasadb9535 6 күн бұрын
TTD Anni transperancy maintain cheyali ...Anya mathasthulu leka cheyali
@srinivasukanuparthi8716
@srinivasukanuparthi8716 5 күн бұрын
Ome namovenkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swamymsvs7544
@swamymsvs7544 2 күн бұрын
ఆస్తిక హిందువులు ఆలోచించి ముందుకు వెళ్ళాలి
@user-bm4co9cn9u
@user-bm4co9cn9u 2 күн бұрын
దేవుణ్ణితో పెట్టుకున్నోడు బాగు పడినట్లు చరిత్రలో ఎక్కడలేదు
@subramanyamkartaparthi
@subramanyamkartaparthi 2 күн бұрын
సాయి గారు బాగానే చెప్పారు పిచ్చి పని అని కరెక్టే కానీ అదే తిరుమల తిరుపతి బంగారం అయితే స్వామి వారి దగ్గర 10 గ్రాముల బంగారం కూడా లేకుండా చేస్తారు సార్, బయట కొంటున్నారు కాబట్టి స్వామివారి ఆశీర్వాదంతో మనకు ఇస్తారు
@Luxmivara
@Luxmivara 6 күн бұрын
Chappals vesukuni deekshalu Shoes vesukuni punalu chesevallani demudu yemi chestado😂
@mohanbabu7847
@mohanbabu7847 6 күн бұрын
కరుణాకర్ రెడ్డి ముఖ పోలికలు బాగా గమనిస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి పోలికలే కనిపిస్తున్నాయి ఎక్కడో తేడా కొడుతున్నట్టు వుంది?
@HyndaviEnterprises
@HyndaviEnterprises 4 күн бұрын
బంగారు కొట్టులో కొని వాటికి స్వామి వారి దగ్గర పూజ చేసి అమ్మడం. జనం ఇష్ట పడతారు, ఎందుకంటే స్వామి పూజలో పెట్టి ఇస్తారు కాబట్టి..... తప్పు లేదు సాయి గారు.
@sivaprasadpanchangam3688
@sivaprasadpanchangam3688 6 күн бұрын
Even the present agarbatti sale should also be stopped. It's fraud. Typical of above gold talis
@KrinavantuViswamaryam
@KrinavantuViswamaryam 2 күн бұрын
డాలర్ కల్చర్ ఏమిటి సాయి'బు గారు?
@rajeshltv
@rajeshltv 6 күн бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి జగన్ రెడ్డిని వీలైనంత త్వరగా శిక్షించాలీ, జగన్ తీహార్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది.
@reddymolakala6493
@reddymolakala6493 4 күн бұрын
Divoties donete any kind of gold to lord Venkatesha for making armament to Swamy not for sele Govinda Govinda 🙏
@yesubabu4669
@yesubabu4669 8 сағат бұрын
స్వామివారి బంగారం భక్తులు ఎలా ఇచ్చారో అలానే ఉండాలి, అంతేగాని దేవస్థానం వారు ఐనా సరే నగల రూపంలో అమ్మడానికి వీలు లేదు... అది భవిష్యత్ లో కూడా స్వామి వారి ఆస్థి గానే ఉండాలి... వీరు ఆ బంగారం కరిగించి నగల రూపంలో అమ్మి వచ్చిన డబ్బులు ప్రభుత్వం వాడుకోవటానికా?.. లేక అన్య మతస్తులకు పంచడానికా?... పాస్టర్ లకు ముల్లా లకు ఇచ్చి హిందు ధర్మ వినాశనాని ఈ డబ్బులు వాడటం కోసమా?... దీనికోసం ఎవరు బంగారం మరి ఏ విధమైన కానుకలు ఇవ్వడం లేదు.... ఇది బాగా గుర్తుంచుకోండి అందరూ...
@venkateswarlugarikapati8120
@venkateswarlugarikapati8120 6 күн бұрын
Big business plan
@satyanandamp5491
@satyanandamp5491 4 күн бұрын
అధికారం లో వున్నపుడు t t d చాలా బాగుంది అని అన్నారు
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 6 күн бұрын
The pearls, diamonds and other precious stones embedded in gifted ornaments were not audited by TTD. It may lead to misappropriation of said precious diamonds and other precious stones embedded in the donated ornaments, DURING liquifying the jewels to make other ornaments.
@iPhoneunlock1007
@iPhoneunlock1007 Күн бұрын
Stop...all the trails which converts Bhagawan Venkateswara Swamy devastanam and TTD as a business place...save TTD ...save sanatana dharma
@gonaprasadgona4398
@gonaprasadgona4398 6 күн бұрын
Sai garu, Namaste. As per the Traditional Hindu Temple as well as Spirituality aspect in future, at present New State Govt , has to propose & Register the Entire Land by name of TTD, ( i.e. Lord Sri Venkateswara Swamy) in the Revenue Records, towards TTD ALL SEVEN TIRUMALA HILLS and also Land Surroundings of TTD TIRUPATI Concerned Area. It is very much need to develop Hinduism in the Future Generations in Telugu People (Andhra Pradesh & Telangana) Om Namo Venkatesaya. Save Hindu Dharma.
@forakhandabharat
@forakhandabharat 21 сағат бұрын
తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు…. జగన్ కర్మ ఫలితం అనుభవిస్తున్నాడు
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 5 сағат бұрын
అందుకే నామరూపాలేకుండా పోయారూ
@shivajinainala766
@shivajinainala766 6 күн бұрын
Commitee meetings lovi media ki release chestaru kada. Ippudu online lo raa vatam yenti saaru?
@shankar20212
@shankar20212 6 күн бұрын
Yento meeru kuda nijalu chebutunnaru....yeh prabho, god bless you
@gchkreddy6829
@gchkreddy6829 6 күн бұрын
😢
@dsri4839
@dsri4839 6 күн бұрын
Sai you change 😂
@mastansamudrala2340
@mastansamudrala2340 6 күн бұрын
Dashama baagam alochana 😮
@bharath6429
@bharath6429 6 күн бұрын
Past kattar Christian ✝️ cm effect ....
@upendarbayya7994
@upendarbayya7994 6 күн бұрын
Old paradeshi mata government Chetta batch Om Namovenkateshaya🙏🕉 🚩
@rameshgorle-tu8zf
@rameshgorle-tu8zf 6 сағат бұрын
Veedu adhikaram etu unte ate untadu
@gangarajulnrao6322
@gangarajulnrao6322 6 күн бұрын
ఇంతకు ముందు చాలా బాగా పొగిడింది ఆ నోటితోనే కదా
@salverushekar624
@salverushekar624 6 күн бұрын
Kaliyuga Divam venkateshwar Swamy ki Droham chesthe results elage untai.
@veenagpati
@veenagpati 6 күн бұрын
TTD lo rajakiyalu cheyyadam aapali anni parties. Anduke temples should not be under governments. Free temples like other religion's places
@ramsatishrongala5595
@ramsatishrongala5595 6 күн бұрын
అదొక వ్యాపార కేంద్రం అయ్యిపోయింది
@ssrsjr8076
@ssrsjr8076 6 күн бұрын
Converted kukkalanu dhesam nundi taramaali..
@pujarimallisettmanohar6346
@pujarimallisettmanohar6346 6 күн бұрын
ఇలాంటివి చాలా ఉన్నాయి అందులో వాటర్ బాటిల్ కూడా ఒకటి.... ప్లాస్టిక్ బాటిల్ నీ బన్ చేసారు ప్లాస్టిక్ ఎక్కువ అవుతుంది అని కానీ ప్లాస్టిక్ తో చేసిన చిప్స్ పాకెట్ లు అమ్ముతున్నారు... వాటర్ బాటిల్ లో వాటర్ నీ కొండ కింద నార్మల్ వాటర్ నీ నింపి పాక్ చేసి పైకి పంపిస్తున్నారు అది కూడా ఎక్కువ ధర తో అమ్ముతున్నారు. హోటల్ లో ఫుడ్ బాన్ చేసారు. తర్వాత రెట్లు ఎక్కువ చేసి అమ్మడం మొదలు పెట్టారు. రెస్టారెంట్ కి అనుమతి ఇచ్చారు. ఇలా చాల్ చేసారు స్వామి వారితో ఆటలు అంటే మట్టి గొట్టుకు పోతారు. అలాగే పోయారు. ఇంకా నీచమైన బ్రతుకు బ్రతుకుతారు
@srinilayamladiesspecial7760
@srinilayamladiesspecial7760 2 күн бұрын
Saigaru party change ayaru
@user-uc9fs5hh8c
@user-uc9fs5hh8c 6 күн бұрын
Yesu gadi meku bokkalu 4😝😜
@karunamannam6825
@karunamannam6825 3 күн бұрын
Anyone who plays with God will go to shed
@rpatro5723
@rpatro5723 6 күн бұрын
అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా అన్నమాట
@msagar989
@msagar989 6 күн бұрын
Baaga prepare ayyaka video cheyandi .
@hyd36
@hyd36 6 күн бұрын
సాయి మీరు జగన్ భక్తులు అని తెలుసు. ఇప్పుడు తిరుమల లో ఇంత తప్పు జరిగింది అని లొలి చేస్తున్నారు కదా మరి గత ఐదు సంవత్సరాలనుండి రోజా, జగన్ గారి పాలక మండలి చేసిన గోర తప్పిదాలు ఎందుకు చెప్పాలేదు. దయచేసి మీ పార్టీ చేసిన తప్పులు గోరాలు చెప్పండి 🙏🏽
@yalamakur
@yalamakur 3 күн бұрын
Saniga pindi, chekkara, elachi, laddulo kaluputhaaru avanni swamivaariki hundi lo vesinava lekuntey konukkuntara? Swamy daggara unchithey swamy prasadamey anni akkadey tayaru cheyyaru Sai gaaru, koddiga vignatha tho alochinchandi
@pujarimallisettmanohar6346
@pujarimallisettmanohar6346 6 күн бұрын
వాడు తిరుపతి లో ఒక std booth నడుపుకునే వాడు అలాంటి వాడు చైర్మన్ గా చేసారు
@Sudheer8888
@Sudheer8888 6 күн бұрын
Its kalli kaalam.. kalki ni tondaraga pilustunaru
@Ram-qw3nw
@Ram-qw3nw 6 күн бұрын
అందులో తప్పేం ఉంది అన్నా? బంగారు ఆభరణాలు బయట చేయించి,వాటిని శ్రీవారి పూజలో పెట్టి,భక్తులకు అమ్మటంలో తప్పు ఏమి ఉంది?మా బెజవాడ దుర్గమ్మ గుడిలో ప్రతి ఏడాది విద్యార్థులకు పెన్నులు ఇస్తారు,అలాగని దుర్గగుడి వారు పెన్నులను తయారుచేయరు కదా?బయట వ్యాపారస్తుడి వద్ద కొని,అమ్మవారి పాదాలు వద్ద పూజకు పెట్టి ఇస్తారు. కాబట్టి కావాలని ప్రతి చిన్న విషయంలో జగన్ గారిపై విద్వేషం పెంచటం చాలా తప్పు.
@yedalisrinivas8582
@yedalisrinivas8582 6 күн бұрын
That's I stopped going Tripathi for longtime back everyone of Head of Tripathi mindset to use Tripathi for commercial business purpose its Hurt for poor people's lifestyle and God's believers CBN must appointed service oriented Mindset person for Temple and don't increase Ticket Price its very important I'm Hindu mindset God's believer
@Surya-ri2ht
@Surya-ri2ht 3 күн бұрын
Swamy ki balthula money add avtunattu kadha ala chesina kuda
@rideindia-mg3rv
@rideindia-mg3rv 6 күн бұрын
Evvadu eka veelaki vote veyadu
@bathulavenkateswararao4070
@bathulavenkateswararao4070 6 күн бұрын
Jagan garu lage vellu ounnaru . ee pani Jagan cheste neeku nachedi
@satyanarayanakarri8489
@satyanarayanakarri8489 6 күн бұрын
Metham shankinchadu jagan . One chance took Jagan.... Good lesson ap people..
@pasupuletikishorekumar7836
@pasupuletikishorekumar7836 6 күн бұрын
Ippatikina artham chesukoni chavu jaggu entha neechudo kasai
@amaraiahgade3604
@amaraiahgade3604 5 күн бұрын
Is it correct or TDP rumour?
@divyaluckey8464
@divyaluckey8464 6 күн бұрын
సాయిగారు మీరు మారిపోయారు మీరు మారిపోయారండీ
@srinusai7381
@srinusai7381 3 күн бұрын
Sir I respect you but I observed you completely supporting the party who are in power if you can give me a chance will speak about some discussions no one is allowed to express public ideology if you can allow I will participate in discussions even in phone call also
@kranthikumardoddi1400
@kranthikumardoddi1400 5 күн бұрын
whats wrong in it ? that was happing from so long. mrg ki other things ki shop nunchi koni ha isthunaru , epudu endo kothaga checthunathu vedi over action
@srinivasnavuduri6884
@srinivasnavuduri6884 6 күн бұрын
.. ante elections lo Jagananna gunduki kaaranam edaa 😂
@AGS_303
@AGS_303 5 сағат бұрын
Jagan is very dangerous for not only Hindus for whole state motham slaves laga undali vadi kinda
@divakarpandula4252
@divakarpandula4252 3 күн бұрын
Jagan gani venakesukochav ga monna ti varaku
@purushothammallavaram2707
@purushothammallavaram2707 6 күн бұрын
Ycp is horrible
@rameshgorle-tu8zf
@rameshgorle-tu8zf 6 сағат бұрын
Aapura Kassi nuvvu 5years etu vaipu unnavo maaku telusu
@vykunthachintu1350
@vykunthachintu1350 Күн бұрын
తిరుమలలో రూం కి అడ్వాన్స్ 500 ఫోన్ పే చేస్తే. మళ్ళీ అవి తిరిగి ఇవ్వడం లేదు మీ అకౌంట్ కి వస్తాయి అంటున్నారు కానీ మన అకౌంట్ కి. రావడం లేదు
@iamindian7823
@iamindian7823 6 күн бұрын
Mi valle mari 😂
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 14 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 53 МЛН
Kalki Real Story || కల్కి అసలు కథ
3:31
journalist sai
Рет қаралды 21 М.