ఆస్తులు పంపకానికి కూడా ఇంత సీను ఉండదేమో|ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎందుకు? గుడ్డసంచిలు కూడా పంచాను

  Рет қаралды 285,954

Ammamaata

Ammamaata

Жыл бұрын

మన ఆనందనిలయంలో గృహప్రవేశం ఫిబ్రవరి లోనే చేసుకున్నాము. ఇప్పుడుఫంక్షన్ మాత్రమే చేసుకుంటున్నాము.ఇంతకుముందు మేము చేసిన ఫంక్షన్ లు అన్నీ బాధ్యతతో చేసినవి. అందువల్ల కొంచెం భయం వుండేది.వాటిని మేము ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాము.అందుకే ఇప్పుడు ఆనందంగా గడపటానికి భగవంతుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతాను. ఫంక్షన్ కి విచ్చేసినప్రతిఒక్కరూ ఆనందంగా గడపాలని అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాము.సాధ్యాసాధ్యాల దృష్ట్యా ప్రత్యక్షంగా మీరందరూ పాల్గొనకపోయినా మీరందరూ నా మనస్సులో ఎప్పుడూ వుంటారు.ఇక్కడ జరిగే ప్రతి విశేషాన్ని మీకు వరుసగా అందించి మిమ్మల్ని ఆనందింపచేయటానికి ప్రయత్నిస్తున్నాము.మీరందరూ చూసి ఆనందించి మనస్పూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. .వరుసగా జరిగే అన్ని ఈవెంట్లను సహృదయంతో స్వీకరిస్తారని భావిస్తూ..
ఇట్లు
మీ
జయమ్మ

Пікірлер: 345
@archana2166
@archana2166 Жыл бұрын
పుట్టిన ఇంటి నుంచి ఆడపిల్లలు కోరుకునేది ఇదే
@chintakumari6948
@chintakumari6948 Жыл бұрын
మీది చాలా మంచి మనసు ఇలా పంచి పెట్టడానికి కూడా మనసునుండి రావాలి.
@kirankumarmachavarapu9396
@kirankumarmachavarapu9396 Жыл бұрын
అమ్మ మీ గృహప్రవేశం వీడియోస్ అన్ని రోజు చూస్తునాను కన్నుల పండుగగా ఉంది స్వచ్ఛమైన మనసుకు నిదర్శనం ఆడపడుచులకు చిన్న పిల్లల్లాగా అన్నీ ఒక తల్లి లాగా పంపిస్తున్నారు పుట్టింటి నుంచి మీ అందరూ అలా కలిసి ఉంటే నాకు చాలా బాగా ఉంది ఇలాగే ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ
@padmach8827
@padmach8827 Жыл бұрын
మీ ఇంటి ఆడపడుచులు చాలా అద్రుష్టవంతులు
@rajeswarihari2465
@rajeswarihari2465 Жыл бұрын
హాయ్ అమ్మ అత్తల కు అమ్మ లేకపోయినా మీరు అమ్మ అయ్యారు అన్ని చక్కగా సర్దుతుంనారు మీరు సూపర్ అమ్మ మీకు అంత ఓపిక ఎలా అమ్మ మల్లారపు ఉండలు అంటే అర్థం కాలేదు అమ్మ నాకు ❤❤❤👌👌👌
@sathyaboppudi5753
@sathyaboppudi5753 Жыл бұрын
నమస్తే అమ్మ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పిండి వంటలు ముందుగానే పుట్టింటి నుంచి తీసుకు వెళుతున్న మీ ఆడపడుచులు అదృష్టవంతులు అమ్మ👏👏🙏❤️🙏
@durgapula3106
@durgapula3106 Жыл бұрын
నమస్తే అమ్మ మీ ఇంటి ఆడ పిల్లలు చాలా అదృష్టవాంతులు అమ్మ 👌👌
@kondaumareddy6577
@kondaumareddy6577 Жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా వుంది అందరికీ మీలాంటి వదిన, అమ్మ వుంటే చాలు ప్రతి ఇల్లు ఆనంద నిలయంఅవుతుంది
@arunaraghu4406
@arunaraghu4406 Жыл бұрын
🙏అమ్మ చాలా ఎంజాయ్ చేసారు family తో మిమ్మల్ని అంకుల్ గారిని చూస్తుంటే happy గా ఉందమ్మా
@drsmomkitchen2067
@drsmomkitchen2067 Жыл бұрын
నమస్కారమండి మీ కుటింబాన్ని చూసాక మీరు అందరు కలిసి ఎంతో ఆప్యాయంగా ప్రేమగా ఉండటం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది ఆనంద్ అన్నయ్య గారిని చూసాక మరీ మరీ సంతోషం అనిపించిందండి మరొ జన్మంటూ ఉంటే ఆనంద్ గారి లాంటి మంచి మనసుంన్న అన్నయ్యకి చెల్లెలుగా పుట్టాలని దేవుడిని కోరుకున్నానండి ఇలా ఎందుకు అంటున్నాను అంటే నాకూ ఒక అన్నయ్య ఉండేవాడు నా పెల్లయి30 సంవస్సరాలు మా అన్న కానీ వదిన కానీ ఏ ఒక్కరొజు పండగలకి పబ్బాలకి మమ్మల్ని పిలవలేదు ఒక్కరూపాయి సరదాగా ఇవ్వలేదు ఒక జాకెట్ ముక్క కూడ తెలవదండి మాకు మా పుట్టింటి నుంచి కానీ దేవుడి దయవలన గత 3 సంవత్సరాలుగా మా అన్నయ్య మాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు మేము మా అన్న మాట్లాడినా చాలు ఇదే అదురుష్టంగా సంతోషించే వాల్లం కానీ 30 సం తరవాత మేముపడే సంతోషాన్ని దేవుడు మాకు లేకుండా చేసాడు 10 నెలల క్రితం అన్న గుండేపోటుతొ సడెన్గా చనిపోయాడు ఒక్కగానొక్క అన్న అన్న అనే అనురాగం ప్రేమ ఏవీ మేము నోచుకొలేదండి మీ🙏🏻 కుటుంబానికి ఏ దిష్టి తగలకూడదు అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మా ఆనంద్ అన్నయ్య గారి ఆరోగ్యం కలకాలం బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానండి నేను నమ్ముకునే నా దైవం సాయిబాబాను కోరుకుంటున్నాను ఉంటానండి సంద్య ని రమ్య ని అడిగానని చెప్పండి 🙏🏻
@rajyalakshmiinampudi5135
@rajyalakshmiinampudi5135 Жыл бұрын
అమ్మ మీ మీతో పాటు మేము కూడా నవ్వు కున్నాము 👌
@mvijayaarts
@mvijayaarts Жыл бұрын
ఫలహారాలు పంపకాలు చూస్తూ ఉంటే ముచ్చటగ ఉంది నైస్ ఓకే జయ గారు
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq Жыл бұрын
మీ మాటలే మలైపూరిలు,మీ వీడియోలు వేరుశనగ ఉండలు. ఇంకేం కావాలి అమ్మా
@challasubrahmanyeswary1299
@challasubrahmanyeswary1299 Жыл бұрын
Nice amma
@lakshmich4058
@lakshmich4058 Жыл бұрын
Mee అత్తా మామలు అదృష్టవంతులు మీ లాంటి కోడలు రావడం💐
@sarojamk2247
@sarojamk2247 Жыл бұрын
అమ్మ అందరికీ తినుబండారాలు బ్యాగులు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగు అని సూపర్ అమ్మ
@satyavanibantu5646
@satyavanibantu5646 Жыл бұрын
Jaya garu Chala Happy Andi Saradhagane Chusthunnam 👍🥰
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 Жыл бұрын
అమ్మ లాంటి వదిన దొరకటం చాలా అదురుషం ఇంకా ఎన్నో ఎన్నెన్నో పండుగలు ఇలా గే సరదా చేసుకోవాలి అని కోరుకుంటున్నాను మీ పంపకాలు భలే నవ్వొచ్చింది 😀
@sunnammadhavi3861
@sunnammadhavi3861 Жыл бұрын
హాయ్ అమ్మ 🙏 అత్తయ్యలను వదినమ్మ అమ్మలా చూసుకుంటుంది ఇంకేం కావాలి అమ్మ సూపర్ 👌👌 అందరు ఫ్యామిలీ లు ఇలా సందడిగా కలిసి మెలిసి ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు....
@sailajakumari2485
@sailajakumari2485 Жыл бұрын
బాధ్యతలను తీసుకోవడం... అందరికీ నచ్చేలే చేయడం... నిస్వార్థంగా పంచడం... సమగౌరవాల్నివ్వడం.... ఇవే మీ ప్రత్యేకతలు...Super...👏👏👌👌🙏
@devika6053
@devika6053 Жыл бұрын
Mana putti inti sari chinnadhi ina so happy amma 😍♥️
@bokkalasarithareddy5584
@bokkalasarithareddy5584 Жыл бұрын
Video chusthunnantha sepu happy ga navvukuntune vunnanu chala bagundi thank you amma
@dsoujanya8860
@dsoujanya8860 Жыл бұрын
Wish you Happy sankranthi Amma 🥰 Om Sri Mathre Namaha 🙏🙏🙏
@vasantalatav1818
@vasantalatav1818 Жыл бұрын
Nice video amma.👌🌹🌼🌺. Happy ga vundi video choosthunantha sepu. Sandhya matalu tho.🌹🌼🌺👌😊👏👏🙌🙌
@satyavathiuggina149
@satyavathiuggina149 Жыл бұрын
అమ్మ మీ ఇంటి లో పండుగ హడావుడి మొదలు అయిపోయింది అమ్మ మేము మీ ఇంటికి వచేస్తాము
@katuriprabhavathi2946
@katuriprabhavathi2946 Жыл бұрын
అమ్మ ఏమిచెప్నినతకువే అనినాకుచాలఇష్టమైనఅంశాలు👌👌👌👌
@bhargavisridhar2189
@bhargavisridhar2189 Жыл бұрын
Meeru grate amma
@vasuamma8438
@vasuamma8438 Жыл бұрын
హాయ్ అమ్మ అడ్వాన్స్ సంక్రాంతి శుభా కాంక్షలు పుట్టింటి వారి సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలి మీ ఆడపిల్లలు అదృష్టం చేసుకున్నారు
@sattibabu2703
@sattibabu2703 Жыл бұрын
Feeling very emotional amma after watching your videos
@karthikeya6518
@karthikeya6518 Жыл бұрын
Hi amma anni programs bagaa jariginae memu kudha milaga House 🏠 kattukovaali ani blessings evvandi
@padmakumari919
@padmakumari919 Жыл бұрын
Chala bagundi , 🙏🙏
@sunkaralalitha4678
@sunkaralalitha4678 Жыл бұрын
Amma reyali great🙏🙏🙏
@sundaritata9485
@sundaritata9485 Жыл бұрын
All mouth watering snacks . I hope we also get some of those. I really enjoyed watching them. And wish you and your family Happy Sankranthi
@vijayavaniyalavarthi90
@vijayavaniyalavarthi90 Жыл бұрын
Amma me videos chusi chusi alasipoyanu amma elanti family esamajam lo untay yenta baguntundo mari
@premalathadevi5524
@premalathadevi5524 Жыл бұрын
Jaya garu meeru chese anni panulu chala matured ga vuntayi andi, ee age loo kuda adapaduchulin intha adharamda chudatam you are so nice and great andi. Negative comments koosam assalu feel avvavaddu. Mee anandha nilayam celebration anni successful ga complete chesaru andi, congratulations to all of your family.
@subhashinigangisetty4373
@subhashinigangisetty4373 Жыл бұрын
Happy Sankranthi Amma🙏🙏😍
@Me-hy2pj
@Me-hy2pj Жыл бұрын
Chala Baga anipichinde amma mi family ni chustunte ❤️
@anjanihandlooms3217
@anjanihandlooms3217 Жыл бұрын
Chala naturalaga Sandhya thintunaru Chala baundhi vedeo
@indirakalva5800
@indirakalva5800 Жыл бұрын
Meeru adapaduchulani baga chusukutaru vallu kuda meeku chala help chestaru .Andaru happy ga vuntaru amma.
@subhadracg644
@subhadracg644 Жыл бұрын
Super amma ❤️❤️
@vanajakanthavali6765
@vanajakanthavali6765 Жыл бұрын
Mee apyayata anuragam amazing maa...evarini noppinchakunda intha plan ga chala Baga chesaru maa..
@bandarilalithabai
@bandarilalithabai Жыл бұрын
అమ్మా ఓవర్ యాక్షన్ అన్నసరే చేయడం కూడా చతకావలి కదా ప్రేమలు ఇచ్చి పుచ్చుకోవడం కూడా తెలియాలి ఎంతో ఉన్న ఉదార గుణం. ఉండాలి మీరు చుపించుటతలోబితరులు కూడ నేర్చుకోవాలని ఈ అనుబంధాలు కలకాలం వెలుగొందాలి జయం
@devinunna9032
@devinunna9032 Жыл бұрын
చాలా గ్రాండ్ గా చేసారు ఫంక్షన్ అందర్నీ కలుపుకుని చక్కగా సక్తరించి పంపేరు వెరీ నైస్.
@sangitapatil1090
@sangitapatil1090 Жыл бұрын
Home tour, total space, expenditures pai videos cheyyandi mam u r inspiration to many more people
@padmajaguduri8670
@padmajaguduri8670 Жыл бұрын
Navvataniki edo vaka mata vetukkuntaru jaya garu super👌👌👌👌👌
@nagavaralakshmimediboyina3565
@nagavaralakshmimediboyina3565 Жыл бұрын
Packing super,pampakalamma
@mahalakshmigunukula5632
@mahalakshmigunukula5632 Жыл бұрын
Namaste Amma Laila unaru happy Sankranti very very happy Amma❤😍🙏💐🌹🌹
@gunnalaramesh1996
@gunnalaramesh1996 Жыл бұрын
వీడియో చూసి మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం అమ్మ
@roshnibattula8266
@roshnibattula8266 Жыл бұрын
Tq amma
@gandhasrishivaranjani3229
@gandhasrishivaranjani3229 Жыл бұрын
పుట్టింటి. నుంచి. ఆడపిల్లలు. కోరేది. ఈ ప్రేమే. కదా
@anithakosuru6496
@anithakosuru6496 Жыл бұрын
Hi amma Meru super amma ..so grate....
@chatresschatress2831
@chatresschatress2831 Жыл бұрын
Super amma👌👌👌👌 ❤❤❤❤
@pillisarala5207
@pillisarala5207 Жыл бұрын
Hi amma packing sweets to aadapadachlu is Super 👌🏻👌🏻❤❤
@laithanudurupati
@laithanudurupati Жыл бұрын
Mee nota Anakapalle ani mata vinadam chala santhosham ga vundi made Anakapalle super pampakalu amma
@vanigorityala8808
@vanigorityala8808 Жыл бұрын
Happy undi andi me family andaru Ni chusthunte amma 😊
@sandhyasree7536
@sandhyasree7536 Жыл бұрын
Your beautiful sis in laws are very good and satisfied with artificial flowers 💐 what a wonderful family
@aaarti05
@aaarti05 Жыл бұрын
And 5 days of fun food and flowers !🙌😍🤩
@gayathriyadavalli4975
@gayathriyadavalli4975 Жыл бұрын
Happy family God bless you
@pasupuletijaganmohanrao.5109
@pasupuletijaganmohanrao.5109 Жыл бұрын
పతి ఇంట్లో మీ లాంటి కోడలు ఉంటే ఆ ఇల్లు ఆనందనిలయం గా ఉంటుంది అమ్మ.
@chandupriya1973
@chandupriya1973 Жыл бұрын
Mimmalni chusi chala chala nerchukovali amma really u r super super 😘
@mvijayaarts
@mvijayaarts Жыл бұрын
ఇలాంటి వదినలు అమ్మలా చూస్తూ ఉంటే ఆ ఇల్లు ఇల్లాలు చాలా చాలా ఆనందంగా వుంది నాకు రావాలి అనిపించింది నాకు పెట్టగా వచ్చినప్పుడు తప్పకుండా ే
@udayakumaribhupati4035
@udayakumaribhupati4035 Жыл бұрын
Me vidiouse chusthunte memu meto unnantha nachural ga untai prathi events thappakunda chustham chudande nedraponu nenu Melo okatiga feel avtham. Godbless u and u r familes
@prathimasrigallery9235
@prathimasrigallery9235 Жыл бұрын
Lucky home Lucky family 💕💕💕💕
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
Hi అమ్మ వెళ్లి వస్తామునమస్తేఅమ్మ వెళ్తామునమస్తే🙏🙏👌👌👍👍
@revanthkumar7404
@revanthkumar7404 Жыл бұрын
E Ananadalu eppatiki saswatamga ubdalivani aa Bhagavan5unni korukontuunnanu Astulu unnanramateana Anandam undadu...e visgayam chalamzndiki teliyadu...Me family lo andaru Anandam ga undali ane concept lo unnaru meeranbdaru Lucky pers.... Adrutavantulu..padmini
@ushakumariatluri4959
@ushakumariatluri4959 Жыл бұрын
Baagundi chaala baagundi video 👍🤩👌🤗
@chitti.141
@chitti.141 Жыл бұрын
Hi Amma Garu 🙏 Happy Family 🤗💐Miru ilage Happy ga vundaliani korukontu mi Shryobhalashi vedasrinivas from Karnataka...🤗🤗💐💐💐
@surekhachalla8455
@surekhachalla8455 Жыл бұрын
Jaya garu...entha navukunano chepalenu..choosthunanthasepu enjoy chesanu..super video sndi
@shobharani7993
@shobharani7993 Жыл бұрын
Very nice 👍👏👏🙏
@thulsirammohan8193
@thulsirammohan8193 Жыл бұрын
Enjoyed ur distribution of snacks and sweets .super family ,ur videos r interesting and real 👌👌🌷🌷🌷
@laxmich3857
@laxmich3857 Жыл бұрын
I love you. Jayagaru. This video very good 👍 👏 👌 🤣 😂 🙌 👍 lovely family 👪 ❤️ 😀
@shobhasistla2193
@shobhasistla2193 Жыл бұрын
Ur family members r so lucky n God bless u n ur fmly vit evrytng abundantly
@sudhakumari5737
@sudhakumari5737 Жыл бұрын
Vary nice family God bless you all
@lavanyakethireddy7106
@lavanyakethireddy7106 Жыл бұрын
Haii Amma fast comment .family lo andharu ela.unte chala bagundhi Amma
@GayatriAkanksha3586
@GayatriAkanksha3586 Жыл бұрын
Emi evvakunna akka chelli ki respect evadam kooda ksatamey amma. Meeru grt amma
@kamesht6070
@kamesht6070 Жыл бұрын
మీరు మీ పిల్లలు చాలా అదృష్ట vantulu
@radhikaprabhakar7605
@radhikaprabhakar7605 Жыл бұрын
Hi amma i watch every day ur program i love to see and i love ur family ❤️
@parvathidevi427
@parvathidevi427 Жыл бұрын
నిజం అమ్మా చాలా బాగుంది
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 Жыл бұрын
Very nice video 👍🏼👌🏼
@indirapapola144
@indirapapola144 Жыл бұрын
Amma mee video's maaku sweet, Hat's
@gasna3264
@gasna3264 Жыл бұрын
Àmma Meru super amma 🙏☺️☺️ happy sankranti 💐💐😊
@sangeetaraju278
@sangeetaraju278 Жыл бұрын
Chala bagundhi Amma
@tejaswithap1214
@tejaswithap1214 Жыл бұрын
Pampakalu chala super
@indrajachandolu157
@indrajachandolu157 Жыл бұрын
Nice video amma.
@Ratnapremagolusu621
@Ratnapremagolusu621 Жыл бұрын
Amma meru adi cheysena super ga cheystaru no words amma meru andarini baga artham cheysukuntaru really super maa👌👌
@kumarirajanala2287
@kumarirajanala2287 Жыл бұрын
Namskaram amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 chala bagumdi amma mee vlog 😍😍😍😍😍chinnappudu ammama ellu gurthukochimdi 😂😍😍😍happy pongal in advance to all of you and your family 🌞🌞🌞😍😍
@mandadimallika7847
@mandadimallika7847 Жыл бұрын
Hi ma.... Very funny vlog mainly cloth bag comedy👌👌.... N very very wonderful family.
@thulasammae795
@thulasammae795 Жыл бұрын
💞 Meru super Amma Happy ❤️🙏🙏😀😀👌👌💞
@anandarao1781
@anandarao1781 Жыл бұрын
Rajeswari chala santhoshamga vundhandi ee video chusthunte. Memu kuda ilaage thechhukuntaamu gudda bags golaki bhale navvukunnaamu sandhya, ramya sankranthi varaku vuntaaranukuntunnaanu
@swarnalatha7589
@swarnalatha7589 Жыл бұрын
Hi sister meeru cheppindi nijam puttinittinudi chinna sweet box vachina chaala happy ga feel avutamu. Adapaduchulandariki sweets baaga sardaru👌👌👌👌👌. Guddasanchulu super sister. Anandanilayam nundi adapadachulu andaru anandanga tiyati madhuranubhutulanu tesukuni veltunnaru.
@dheekshitasnigdha4995
@dheekshitasnigdha4995 Жыл бұрын
Maakanta adrustam ledu
@dheekshitasnigdha4995
@dheekshitasnigdha4995 Жыл бұрын
Prati adapilla elate vundalani korukutaru . Andariki Ala vundaru ga
@thulasinaidu1433
@thulasinaidu1433 Жыл бұрын
Amma matldinatulu undi amma 🙏😢 lv uuuuuuuu amma meru eppudu ela hpy ga unadali amma 🙏❤️
@chamundeswarimaruvada9017
@chamundeswarimaruvada9017 Жыл бұрын
Amma good afternoon amma Sweet lu pamkalu chala bagundi amma Adapachulu sweet lu eyadamu chala santhosamu amma
@shanthanachandrasekhar1566
@shanthanachandrasekhar1566 Жыл бұрын
Nice bonded family Amma. Very difficult to get like this nowadays....
@ramaprabha3130
@ramaprabha3130 Жыл бұрын
Chala Baga unyee amma
@madhucollections8565
@madhucollections8565 Жыл бұрын
Entha dhorikina puttintinunchi isthea manaku vaallaku santhosham ee anubhavam naaku undhandi
@magamsaraladevi178
@magamsaraladevi178 Жыл бұрын
Mee opikaki hatsup amma
@kakinadateluguvlogs
@kakinadateluguvlogs Жыл бұрын
చాల బాగుంది అమ్మ 🙏🙏🙏😀
@ushabirru.7978
@ushabirru.7978 Жыл бұрын
గుడ్డ సంచులు అని కూడ అంటారు అమ్మ. 😁😄😀😀నవ్వులే నవ్వులు....
@Akankshapittala2005
@Akankshapittala2005 Жыл бұрын
Amma me videos chustanu Chala baguntayi me lanti family Naku unte enta bagundu anipistundi
@sujathasetty6596
@sujathasetty6596 Жыл бұрын
So sweet aunty garu
@indiradaparthi1598
@indiradaparthi1598 Жыл бұрын
👌
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,8 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 48 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 34 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4 МЛН