నన్ను బాధపెడితే మీకు ఏమి వస్తుంది.?|నా వీడియోలో మీకు ఏమి కనిపిస్తుంది.?|Why Looking At Negatives.?

  Рет қаралды 137,882

Ammamaata

Ammamaata

3 жыл бұрын

Namaste, check out my new video.

Пікірлер: 878
@mamathakalyanam7615
@mamathakalyanam7615 3 жыл бұрын
పూజలు అనేవి ఒక్కో చోట ఒక్కో లాగా చేస్తారు. ప్రతి ఇంటికి,ఊరికి కులానికి, ఇలవేల్పుని బట్టి పూజ విధానాలు మారతాయి. అంటే ఎవరి పద్ధతులు వాళ్ళవి. వాటిని గౌరవించాలి. వీడియో చూసి విపరీతంగా trolls చేస్తారు. ఎవరి జీవితం వాళ్లకి నచ్చినట్టు బ్రతికే హక్కు వారికి ఉంది. అమ్మ మీ పూజ వీడియోస్ అన్ని బాగుంటాయి. గోబ్బి పూజ నేను మొదటిసారి చూస్తున్న నాకు తెలియనివి ఎన్నో విషయాలు తెలియచేస్తునందుకు మీకు ధన్యవాదములు.
@latestfashiontrendyworld7272
@latestfashiontrendyworld7272 3 жыл бұрын
అమ్మ మీరు ఇవేమీ పట్టించుకోకండి...మీ వీడియోస్ వల్ల చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు ....మీరు చెప్పిన బంగారము వీడియో చాలా మందికి ఉపయోగపడింది
@alekhyaalekhyanarayan384
@alekhyaalekhyanarayan384 3 жыл бұрын
అమ్మ మంచి ఉన్న దగ్గర చెడు కుడా ఉంటాది నిజంగా ఈ వీడియో చూస్తుంటే బాధ కలుగుతుంది ,రోజు మీ వీడియో చూస్తే చాలా possitive గా ఉంటాది అమ్మ మీరు మీలాగే ఉండండి మాకు మంచి వీడియోలు ఇవ్వండి ధన్యవాదములు అమ్మ
@saralap3660
@saralap3660 3 жыл бұрын
అమ్మా మీరు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టుగా వుండండి.⚘🙏⚘
@sammakasammka912
@sammakasammka912 3 жыл бұрын
S mam
@leelagaddipati3933
@leelagaddipati3933 3 жыл бұрын
Absolutely, we like your videos Jaya garu, all positives and all are benefiting by your videos, your positive energy spreading all your subscribes , viewers and selflessly praying for all of us via you tube. 🙏🙏🙏☀️🌞🙏🌺🙏🌺🙏
@kannana7615
@kannana7615 3 жыл бұрын
Baga chepparandi superb
@vasanthbhai5564
@vasanthbhai5564 3 жыл бұрын
Amma mi video chustunna matalato yuddam ela cheyyali manalani vetakaram egatalilu chesevallki ela samadanam cheppali anedi chala baga naku nachindi thank you amma
@ammachetiruchulu
@ammachetiruchulu 3 жыл бұрын
అమ్మ మీకు నచ్చినట్టుగా ఉండండి ఎవరి గురించి పట్టించుకోవద్దు మీ వీడియోస్ చాలా బాగున్నాయి
@bhavithasri9tha7rollno62
@bhavithasri9tha7rollno62 3 жыл бұрын
అమ్మ వాళ్ల గురించి వది లేయండి మీరు మకు ఛాలా manchi విషయలు cheputtunnaru please keep going amma
@bhammukutty6010
@bhammukutty6010 3 жыл бұрын
నిజమేనండీ...యూ ట్యూబ్ లో నెగటివ్ ట్రోలింగ్స్ వల్ల చాలా మంది బాధపడుతున్నారు...
@nagamani9572
@nagamani9572 3 жыл бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మ. తప్పులెన్నూ వారు తమ తప్పులు ఎరుగరు. వారికి ఒకరకమైన పైసాచిక ఆనందం అంతే. మీరు మాకు ఎప్పటిలానే మాకు మంచి విషయాలు చెప్పండి🙏
@VishistaDeethya
@VishistaDeethya 3 жыл бұрын
అమ్మ క్షమించండి.. మీరు చెప్పే మాటలు చాలా ప్రశాంతంగా ఉంటాయి మీ videos చూస్తుంటే ప్రతి సారి కూడా ఒక కొత్త మంచి మాట.. మంచి పనులు thelusukutunna నేర్చుకుంటున్న.. Thank you అమ్మ 😘
@lalithaperi6488
@lalithaperi6488 3 жыл бұрын
అమ్మా జయ గారూ మీరు పూజ చేసుకునే విధానం నాకు బాగా నచ్చింది.పూజ మన సంతృప్తి,సంతోషం కోసం చేసుకుంటాము. కన్నప్ప రెండు చేతులతో వేట మాంసాన్ని, నోటితో నీటిని తెచ్చి శుభ్రం చెయ్యలనే మంచి మనసుతో చెప్పల కాలితో శుభ్రం చేసాడు. ఇక్కడ చూడవలసినది భక్తి. అంతే గాని తప్పొప్పులు కాదు.
@ramojimadhavi5711
@ramojimadhavi5711 3 жыл бұрын
మీ గొంతు వింటేనే ఎంతో ప్రశాంతంగా ఉంటుందో నిజంగా చెప్పలేము అమ్మ🙏 వాళ్ళకి బాగా బుద్ది చెప్పేరు.
@sudershanreddypakanati9580
@sudershanreddypakanati9580 3 жыл бұрын
This is Seetha, I am 70 years, retired Project Director, even now I am learning few things from you and inspired by you, All these days with job and responsibilities I am not able to enjoy life fully. After retirement in the name of spirituality I am not focused on enjoying life. But after watching your videos I am focusing, and enjoying life in a different way, thank you so much, ignore negative Comments, be as you are , best of luck
@GowriBai-qi7vz
@GowriBai-qi7vz 3 жыл бұрын
Mee too mam
@damarajujnanaprasuna4083
@damarajujnanaprasuna4083 3 жыл бұрын
I am Prasuna,retired Assistant Engineer. I totally agree with you. Nenu kuda Jaya garitho vedios dwara travel చేస్తూ లైఫ్ నీ ఎలా ఎంజాయ్ చెయ్యాలో నేర్చుకుంటున్నాను. ఇన్ని రోజులు ఈమె నాకు తెలియక పోవడం వల్ల ఇన్ని రోజులు miss ayyanu. ఇక నుంచి ఈమె నీ వదలను. ఈమె న బెస్ట్ ఫ్రెండ్,philossofer,guide
@lavanyaadapa5091
@lavanyaadapa5091 3 жыл бұрын
దేవుడేమి వచ్చి మనకి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పలేదు మనకి తెలుసు ఏది మంచో ఏది మీరేమి పట్టించుకోవద్దు అమ్మా
@varalakshmidigudadi2890
@varalakshmidigudadi2890 3 жыл бұрын
అమ్మా,మీరు తరాలకు వారధి లా చాలా మంచి, useful videos చేస్తున్నారు. అవేమీ పట్టించుకోకండి. భక్తి పారవశ్యం లో పూజ ఎలా చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు అనే అంటారు కార్తీకమాసంలో మీ ఇంటికి వచ్చిన శివయ్య తో కూడిన నందీశ్వరుడు, January 1 కి వచ్చిన వెంకటేశ్వర స్వామి మన అందరికీ ఆ విషయం చెప్పకనే చెప్తున్నారు.🙏🙏🙏
@kotapoornima371
@kotapoornima371 3 жыл бұрын
Amma Mee Vedios Chalaa Bagumtayeee Ammaa Meeru Emi Pattemchukovaddduu Amma
@satyadevidevanaboina2764
@satyadevidevanaboina2764 3 жыл бұрын
కొంత మంది ఎందుకో ఎదుటివారి సంతోషాన్ని పాడుచెయ్యటానికి మాత్రమే పుడతారు. మాటలవల్ల మనస్తాపం కలిగించటమే వారి పైశాచిక ఆనందం.మీ వీడియోల వల్ల ఇంట్లో కూడా పూజలంకరణ ఇంత బాగా చెయ్యొచ్చని చాలామందికి తెలిసింది.మీరు చేసిన ఏడుకొండలు అలంకరణ కళ్ళల్లో ఎప్పుడూ మెదులుతు ఉంటుంది.ఏమిచెయ్యటం రాని వాళ్ళే ఏదో ఒక విధంగా విమర్శిస్తారు.మీరు ఎవరి విమర్శలు పట్టించుకోవలసిన అవసరం లేదు👍
@prasannareddyedla8130
@prasannareddyedla8130 3 жыл бұрын
Durga Maa's blessings be showered to you & your family.
@madhucreativecollection2097
@madhucreativecollection2097 3 жыл бұрын
మీరు చేసే విధానాలు అన్నీ చాలా బాగుంటాయి. మన సంప్రదాయానికి దగ్గరగా ఏమి పట్టించుకోండి. మనసులో ఈర్ష ద్వేషం అసూయ ఉన్నవారు అలాగే మాట్లాడుతారు. చాలా ప్రశాంతంగా చాలా కూల్ గా బీపీ షుగర్ మీ దగ్గరకి రమ్మన్నా రావు , థాంక్యూ
@meghasri446
@meghasri446 3 жыл бұрын
Baga chepparu , 👍 yendariko elage cheppali anukunna, makenduku le ani anukunanu. E video chuseka manasu happy ga vundi.
@krishnavenipulipaka6618
@krishnavenipulipaka6618 3 жыл бұрын
You have such a positive attitude andi.👍🙏
@keerthhekeerthhe9197
@keerthhekeerthhe9197 3 жыл бұрын
Daily afternoon time lo me videos kosam waiting aunty.. daily serial laga undi aunty am very happy
@katyayanikrishna7825
@katyayanikrishna7825 3 жыл бұрын
నమస్కారం అమ్మ..మీ videos చాలా బాగుంటాయి...వింటుంటే ప్రశాంతంగా,హాయిగా కూడా ఉంటుంది..ధన్యవాదములు అమ్మ
@principalrajapuramgootyman9095
@principalrajapuramgootyman9095 3 жыл бұрын
Very nice amma
@laxmifabs
@laxmifabs 3 жыл бұрын
Amma me videos super 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@lakshmiramesh1649
@lakshmiramesh1649 3 жыл бұрын
Amma meeru chese prati video chala super ga and upayogakaramga untay... Mimmalini 'amma' ani sambodichamante ne Mee stanam yekkado ardham ayee untundi ... Meeru amma ante ... Amma evariki samjayeeshi ivvakkarkedu👍🏼👍🏼🙏🏻🙏🏻🙏🏻
@vimalaraoadibhatla1097
@vimalaraoadibhatla1097 3 жыл бұрын
మీరు చాలా హుందాగా వుంటారు సింపుల్గ మీకు తెలిసిన మంచి విషయాలు మధ్య తరగతి మహిళలకి. చాలబాగుంటాయి మీరు. ఇలాగే కొనసాగిందండి
@lokasani.rajyalakshmiraji4234
@lokasani.rajyalakshmiraji4234 3 жыл бұрын
Very nice buautiful God bless you medam Chaala baga chepparu
@prasannareddyedla8130
@prasannareddyedla8130 3 жыл бұрын
Amma keep going. You have such a beautiful heart.Durga man's blessings to you and your family. We Love you amma.
@MeenaKumari-yp5rd
@MeenaKumari-yp5rd 3 жыл бұрын
Well said ur inspiration for the youth modern woman
@Krishna-hn3og
@Krishna-hn3og 3 жыл бұрын
Hi amma namasthey Same meeku lane na feelings kooda avarni noppinchdatam naku istam undadhu anduke akkuva badha padatham mana lanti manasu unna vallu
@kailashnath7279
@kailashnath7279 3 жыл бұрын
ఎదుటి వాళ్లు మంచి గా ఉంటే ఏడుస్తూ ఉంటుంది ఈలోకం. ఏడుస్తే నవ్వుతూ ఉంటుంది ఈలోకం.ఈ మనుషులు ఎప్పుడూ మార రు ఇంతే ఈలోకం.
@tejaswinimettelu4760
@tejaswinimettelu4760 3 жыл бұрын
Nijanga correct ga chepparu
@abhignasagar6961
@abhignasagar6961 3 жыл бұрын
Correct aunti ...naku me videos chusthe chala happy ga anipisthundhi..meru ellane positive ga maku videos petandi...love u❤️❤️
@bunny_wild1398
@bunny_wild1398 3 жыл бұрын
Amma nenu e madyane me video's chustunnanu.chala baga anipistundi.E video lo meeru negative comments ki spandinchina vidhanam naaku assalu nachhaledu.endukante entho inspiring ga matlade meeru ilanti Chinna vishayalaku nochhukovadam ,assalu vatini pattinchukovadame naaku nachhaledu.mereppudu Santhosham ga vundali.AMMA❤️
@Good-Vibz
@Good-Vibz 3 жыл бұрын
Mam I really love every video u post...I have started decorating my puja room more nowadays...u inspire..
@haze1692
@haze1692 3 жыл бұрын
Namaste amma meet videos naku chala nachayi, meeru chala positive ga unnaru. Nenu naku nachinate puja chastunanu Kani koni sarllu akadoo... Manusu oka badha undedhi Devudiki lopam chastunanu ani, mee video chusaka naa lo unna ani anumanalu ki clarity vachindi. Meeku chala kruthagnathalu..... Meeru Apudu santhosham ga undali.
@kirankiranmai8797
@kirankiranmai8797 3 жыл бұрын
Amma you are filled with positivity!! I always watch your videos to soothe myself. Poojaki manasu , Sadhana important .. mee daggara avi mendu ga vunnayi.. devudu kuda ave chustharu..
@madhavinavakoti928
@madhavinavakoti928 3 жыл бұрын
Super Amma full support for you amma be with confidence Amma 👍👍👍 full likes for you thank you for saying to protect hours
@tummalalakshmi8902
@tummalalakshmi8902 3 жыл бұрын
Hi Andi 😊 Meeru positive ga unte memu andaram positive untaamu please pattimchukovaddu ..... happy ga videos cheyyandi 👍🏻👍🏻
@arunakumari5344
@arunakumari5344 3 жыл бұрын
chala correct ga chepparu Amma. Mee videos chusi maku life meeda hope create ayindi. ee panadamic lo bayam tho, badha tho unna maku dairyamni, Santoshanni icharu. Ee video valla negative people ela handle cheyalo cheppakanae chepparu
@suneethak1773
@suneethak1773 3 жыл бұрын
Amma meeru cheppe vishayalu maa generation vaallaki chaala maargadarsakam gaa untaati🙏...tappu pattevaalla gurinchi pattinchukokandi..
@arunadevaki2372
@arunadevaki2372 3 жыл бұрын
U r really great jaya garu ...Don't regret ..I m thinking always positive bout u
@polarbear236
@polarbear236 3 жыл бұрын
Chaala viluvaina maatalu chepparu..thank you. Mam
@sailajauppuluri6891
@sailajauppuluri6891 3 жыл бұрын
Yes Madam pl continue,ur videos r something different .u r amazing
@yashaswiniyashaswini704
@yashaswiniyashaswini704 3 жыл бұрын
Meru chala mudhu mudhuga samadhanaga matladtharu... i like u so much...andi negative peoples ala matladtharu vadhileyandi.... U PLZ DONT GET DEMOTIVATE.... CHEER UP THATS ALL...☺☺😀😍😘🙏🙏🙌🙏🙏👍
@asifmohammad3952
@asifmohammad3952 3 жыл бұрын
So positive thoughts you have ma'am.. Hope many people follow you
@sunandap4906
@sunandap4906 3 жыл бұрын
Nenu meeru cheppina kshapra ganapati pooja chesinaks naa wish complete ayyindi vadina.i feel so happy.donot listen their words.concentration important when we do ppoja.u r doing that. Baba aiways with u.i am also same like u.i am only listen my heart message.
@ysrilakshmi4047
@ysrilakshmi4047 3 жыл бұрын
Chala correct ga chepparu...manassu nirmalamunte chalu ..bhagavantudiki ade pedda pooja..meeru meelage vundandi ..
@sharmilakolli4869
@sharmilakolli4869 3 жыл бұрын
Yad bhavam, thad bhavathi! Bhakti kanna, paddhati yekkuva ane lampatam, anumanamlo padina vallaki jeevitham alaane untundhi! But I liked the way the retort you have given! Keep spreading positiveness in this negative world! All the best Jaya garu!
@rajyalakshmilakshmi6464
@rajyalakshmilakshmi6464 3 жыл бұрын
Miru ante chala respect ,don't worry Amma,miru ante chala istum,ma friends kuda mi videos chustara follow chestamu,ThankQ Amma
@mbhaagyalakshmi8468
@mbhaagyalakshmi8468 3 жыл бұрын
Sadisam yedavalu pattinchu kokandi. meeru anni vishayaalu chakkaga explain chestaru mam🙏
@meenaraju2831
@meenaraju2831 3 жыл бұрын
Amma me nundi nenu chala nerchukunanu. Santhosamga jeevinchadaniki nalo lopalani sarididdukuntunanu tq amma keep ur videos rock always
@zoyakesangsang
@zoyakesangsang 3 жыл бұрын
Don't worry aunty,, miru cheptunte Naku Ma Amma matladinatle anpisuntundi,👏👏👏👏, my mother is my best friend like you aunty💖💖💖💖💖
@ushayedavalli3283
@ushayedavalli3283 3 жыл бұрын
Your videos are so positive, and mostly so motivating, that’s the best service and actually a pooja by itself, That is the meaning of all our scriptures, do good so others benifit, Keep posting, 🙏👍🌹, you are great Freind to have.
@sricreations2734
@sricreations2734 3 жыл бұрын
Negative comments ki assalu reply evakandi Jaya garu mee videos chala plesent ga vuntayi mee house laxmi devi nilam la anipisthundi mee poojalu maku chala happy ni esthunayi memu kuda konni nerchukuntunam.
@parvathi2580
@parvathi2580 3 жыл бұрын
అమ్మ మీరే చెప్పారుగా అసూయ ఈర్ష్య ఉన్న దగ్గరే విమర్శలు వ్యక్తం చేస్తుంటారు అని మీరు ఇవన్నీ పట్టించుకోకండి మాకు మీ మంచి మాటలు కావాలి 😍🙏
@suhak5980
@suhak5980 3 жыл бұрын
Hi andi nice talking Nenu recent ga mi videos follow avutunanu vy nice andi Don't worry about that mam
@soniajayakumar5177
@soniajayakumar5177 3 жыл бұрын
Amma aeduti vallani kondaru negative ga chustuntaru..u are our guide andi.meeru mammalni chala Baga life lo aelagundalo cheptuntaru..tx a lot
@srinivas8613
@srinivas8613 3 жыл бұрын
అమ్మ మి లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు e రోజుల్లో మి లాంటి వారి avsaram కంపనిసరి మీరు బాధ పడకండి
@kalpanapallagani
@kalpanapallagani 3 жыл бұрын
Edinijam
@durgambaeti681
@durgambaeti681 3 жыл бұрын
U r great Jayagaru Mee nundi memu chala nerchukontunnam
@lalithaurz
@lalithaurz 3 жыл бұрын
Meru pette prati video chala chala baguntundi...Naku ayite enta andam estundo cheppalenu...me video chudakunda nedrakuda povatledhu...antalaga nachesaru Meru amma...
@kavithajapa3044
@kavithajapa3044 3 жыл бұрын
well said amma, recently i saw your video and fell in love with you amma . As you said before commenting others one must introspect themselves. Nobody has a right to spoil one's peace and happiness. All these rituals are kept by our ancestors for our health, hygiene but not at the cost of our happiness and peace. Keep on do your work as you like amma, other wise we will lose our selves. Good day
@muppalalavanya9141
@muppalalavanya9141 3 жыл бұрын
Amma kaayalunna chettuke debbalu Thattukoni mundukelladamma Mi pooja choostune chala prashantam ga vuntundi amma Aa govulu ravatam, vigrahalu mee intlo poojalandukovatam bhagavantudu mee thone, meelone vunnaru... Bless me amma... My family too Bless us amma
@ammaeasycooking939
@ammaeasycooking939 3 жыл бұрын
మీరు పూజ దేవుడి అలంకరణ చాలా బాగా చేస్తారు . నెగిటివ్ పట్టించుకోకండి మీరు ఇంకా మంచి మంచి మాటలు మా కోసం చెప్పాలి . ధన్యవాదాలు అమ్మ.
@mp.1594
@mp.1594 3 жыл бұрын
Hhij amma, very happy to seee your video's your voice, confidence, love, caring annii super mummy love so much
@manimanjaridammu8419
@manimanjaridammu8419 3 жыл бұрын
Amma mee pujala valla devude santhoshistunnadu kadaa inka migilina vaari sangathi anavasaram.. Devudu prathi saari meeku oka manchi feel, oka manchi surprise, oka manchi blessing istunadu, antha manchi ga vundi kadaa inkenti amma.. Out of 100 people more than half members ilane vuntaru amma.. Manaki devude important and pujala tho ultimate happiness.. Rock on, amma 😇😊💝🤗💯👍🙏
@kanyakumari5369
@kanyakumari5369 3 жыл бұрын
Amma mi videos chala baguntayi mi matalu vintunte manasu prashantanga vuntundi
@brama2715
@brama2715 3 жыл бұрын
Mee javvadi kumkuma chesanu, chala superb ga vachindi. You are so nice n be bold. Keep doing your work.you are inspiring in many aspects.
@vineelavini3414
@vineelavini3414 3 жыл бұрын
Alanti valla matalu asal pattinchukokandi aunty mi videos chustunte happy ga untundi nd life ante mila lead cheyali anipistundi mimalni chustunte ur so nice💐
@varalakshmip2175
@varalakshmip2175 3 жыл бұрын
First view and first comment.... Meeru ante chala ishtam Aunty❤️
@varalaksmivisarapu8667
@varalaksmivisarapu8667 3 жыл бұрын
Amma meeru.ilaga undandi
@suchipagadala8497
@suchipagadala8497 3 жыл бұрын
Hello andi,negative comments ni pattinchukokandi.mee manasu chala bangaram.mee talent mundu ee comments digadudupu.worry kaakandi.mee chirunavvu yeppudoo undalani korukuntananu.
@lakshmiguddala5222
@lakshmiguddala5222 3 жыл бұрын
I learned so much from your videos.please keep going.. we want to see your videos Amma🙏🙏😍😍
@bhanupriyadevarapalli5494
@bhanupriyadevarapalli5494 3 жыл бұрын
Naaku theliyakundane mee vedios ki addict ayyanu. Mee maatalu chaala mesmerizing ga untunnai. Mee paatha vedios kooda chusthunnanu
@uppuluriroji7392
@uppuluriroji7392 3 жыл бұрын
Amma panileka ala comments chestharu . Nenu happy avvuthanu mee vedios chusi maa Amma kuda manchi visayalu chepputharu ani happy don't mind Amma be happy 🌹💐😍love u so much Amma
@anuradhathelu2057
@anuradhathelu2057 3 жыл бұрын
Mee vedios, అన్ని చాలా బాగుంటాయి,plz continue mam
@chittibabubabu9445
@chittibabubabu9445 3 жыл бұрын
Hatsaff amma meeku mee opikatho Chese pujalu maaku kuda evvamani bagavanthudini korukuntunnam
@srivenibhimanaduni9458
@srivenibhimanaduni9458 3 жыл бұрын
Amma meru chala great..me videos chala baguntai..
@anuradharamesh6223
@anuradharamesh6223 3 жыл бұрын
Amma pls dont worry for the negative comments. Yadbhavam tadbhaati u pls continue with ur vdeos, really love it.. I am from Bangalore, i dontnow to write telugu but i speak. I regulaly watch ur videos. I realy love the way u speak amma, thank u for ur videos, pls continue....❤❤
@user-or5yy6vn3t
@user-or5yy6vn3t 3 жыл бұрын
Mee videos chala baguntayi maaku chala happy ga anipisthundhi meeru meelage undandi
@ushadevikoganti3784
@ushadevikoganti3784 3 жыл бұрын
Exactly,you are saying 100 percent correct, don't disturb ur mind, time n energy ma'am, go ahead happily. 🙏😘.
@byulab5770
@byulab5770 3 жыл бұрын
Amma meeru great .... Ilanti Anni alochinchakandi ..... Mee lanti vaallu ee generation ki chaala avasaram ...... 🙏🙏🙏
@geethar7917
@geethar7917 3 жыл бұрын
Super ma, supper I like u, so nice, great words tq
@vanajarallabhandi5024
@vanajarallabhandi5024 3 жыл бұрын
Chala Chala baga Cheparu. I like your Saree andi👍🌹
@lavanyanallabolu8954
@lavanyanallabolu8954 3 жыл бұрын
Amma meeru manchi mathrame cheptharu meeru chepthunte ma ammnu chusukuntamu meeru pooja decaration chala Baga chesthadu. Ma bariki kooda chupinchanu tanaku kooda chala Baga vundi ami annadu tanu Shiva bhakthudu. Monday chala Baga chesthadu memu iddaram private teachers karona vachi iddari job poindi koddiga problem ayindi . Meeru chese videos chala positive ga vuntay
@harikareddy7396
@harikareddy7396 3 жыл бұрын
Me vedios valla ma lifestyle chala change chesukuntunam. Meru oka inspiration me vedios chala happiness istam Amma maku
@vasanthalakshmi9244
@vasanthalakshmi9244 3 жыл бұрын
Super ga cheputaru anni amma
@sravanthisamala3920
@sravanthisamala3920 3 жыл бұрын
Hi Amma meeru alochinche vidanam Chala bagunttundi🙏
@umamaheswarip463
@umamaheswarip463 3 жыл бұрын
Meeru ee video cheyatam chaalaa bagundi samadhanam cheppali meeru badha padakandi mimmalni varu alert chesaranukondi .naa chinnappudu maa ammamma anedi ilaa evarina annarani badha padutunte .poneeleve vallu alaa anatamto neeku disti antaa poyindi ani .entha manchi aalochana kadaa .meeru kooda alaane bhavinchandi .
@suryakalayarramilli7944
@suryakalayarramilli7944 3 жыл бұрын
Meru super andi...... Correct ga cheparu........ Paka vallani critisize chese telivi self development lo pedithe baguntundi....... Baga cheparu....... Leave negative comments amma..... Don't worry.,....
@shanthisrinivas7047
@shanthisrinivas7047 3 жыл бұрын
Chala manchiga chepparu aunty 🙏🙏🙏👌👌👌
@tejaavinashdasari196
@tejaavinashdasari196 3 жыл бұрын
అసూయపడేవారు. ఉన్న ం త. కాలం. ఇలాంటి వి. వస్తుఉంటాయి. ఇక్కడ. భక్త శబరి.
@anushasravanam4126
@anushasravanam4126 3 жыл бұрын
Nice reply fr trolling u madam. Me done sankatahara chaturthi as u shown in yr video. Tq andi fr sharing such nice poojalu.
@sahasrawonders7823
@sahasrawonders7823 3 жыл бұрын
Namasthe aunty garu miru chala chakkaga cheptharu anni vishyalu. So miru negative comments pattinchukovaddu. Keep doing your videos. Thank you. Raji from HYD
@kind3311
@kind3311 3 жыл бұрын
Ma'am your flute background love very much. Ee pichchi (kondaru) manushulu ki gatti ga buddhi vachche la matladaru.
@nikhilsantooshsinghsairam1533
@nikhilsantooshsinghsairam1533 3 жыл бұрын
Amma ituvanti vallanu memu face chestunnamu, meru chakkaga cheppru thanks
@ksarada3250
@ksarada3250 2 жыл бұрын
Mee videos chusi chala inspire avutunnamu. Meru videos chala cheyyali ma . Naku akka ledu Anna feel poyindi. Mee matalu vinnu tarvata chala dharyam ga vuntundi. Daily mee videos chudakunna vundalenu.
@jayalakshmichatrati9102
@jayalakshmichatrati9102 3 жыл бұрын
Meelanti manchi manasu andariki vudadu amma...negative manushulu ki negative comments ye vasthay...valla vignatha ke vadileyali manam...ma lanti valla kosam...meeru enno videos cheyali...memu nerchukovali amma...we are waiting for ur lovely nd beautiful videos 🥰👍💐
@sulupolineni4380
@sulupolineni4380 3 жыл бұрын
Hi అమ్మ, అమ్మ మీ video కోసం చాలా wait చేస్తుంటా అమ్మ నేను, office నుంచి ఇంటికి రాగానే మీ video చూస్తాను, office లో time దొరికితే మీ video చూస్తాను అమ్మ, మీరు అస్సలు భాద పడకండి అమ్మ
@malliwise9213
@malliwise9213 3 жыл бұрын
అమ్మ me మాటలు చాలా encouragement గా untai
@lakshmiprasanna4828
@lakshmiprasanna4828 3 жыл бұрын
Mee videos chustunte manasu chala prasanthamga vuntundi amma.
@vadrevumahalakshmi5532
@vadrevumahalakshmi5532 3 жыл бұрын
Amma Namaste. Yadbhaavam Tatbhavathi kadaa mam. So let them speak. Me time balance chala baavundhi mam. Meeru role model. Great ma what ur doing. Go a head mam. Meeru healthy gaa active ga happy ga vundaalamma. Be safe ma. Stay Blessed.
@parvatiparvati2971
@parvatiparvati2971 3 жыл бұрын
E kalamlo every chepparu mom.super very very nice.waste matalu pantinchukovaddu mom.naku chala badavesundi.you can proceed. I am very very happy.
@vasanthareddy7504
@vasanthareddy7504 3 жыл бұрын
Amma Vela mandi ki meeru inspiration amma, positive msgs chaala unnay andulo okkaru eddaru cheeda lu untay vatini Eri veseyyandi, manasu badapettukokandi.
@arunakura6786
@arunakura6786 3 жыл бұрын
Amma chala baga chputunaru I love ❤you amma thanku very much
@indrabhavani4140
@indrabhavani4140 3 жыл бұрын
Madam meeru cheppindhi correct. Manchi manasutho chesindi edi eina manche jaruguthundhi.
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 22 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 8 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН