పనిమొత్తంనేనేచేయ్యాలా?ఐతేవీడియోఎవరుచేస్తారు? ఇన్నాళ్లకు చేసెమనిషి దొరకటంతో నాకురిలీఫ్|

  Рет қаралды 216,062

Ammamaata

Ammamaata

9 ай бұрын

#DasaraArangements
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 575
@Aditya_5607
@Aditya_5607 9 ай бұрын
ఎవరి life వాళ్ళ ఇష్టం.. నచ్చితే videos చూడాలి.. లేకపోతే...సైలెంట్ గా పక్కకి పోవాలి. Positive comments పెడితే.. ఇంకొంచెం ఆనందిస్తారు. ఎవరినీ ఊరికే బాధించకూడదు. Simple Funda
@shilpavedapriya1889
@shilpavedapriya1889 9 ай бұрын
ఈ ఏజ్ లో కూడా మీరు ఇలా చేస్తున్నారు ఏదో సాధించాలని అనుకుంటున్నాను దానికి అందరూ గర్వపడాలి
@bharathigullapalli5828
@bharathigullapalli5828 9 ай бұрын
అమ్మ ఎవరి మాటలు పట్టించుకోవద్దు మీ పేరులోనే ఉంది జయహో 🇮🇳
@madhavilatha7847
@madhavilatha7847 8 ай бұрын
అనేవాళ్లు ఎన్నైనా అంటారమ్మా.. అన్ని పనులు చేసుకోవచ్చు , పనిమనుషులతో చేయించుకోవచ్చు. మనకి నచ్చిన పనులు చేసుకోవచ్చు. పనిమనుషులు ఉన్నంత మాత్రాన పనిచేసుకోకుండా వాళ్ల మీదే ఆధారపడలేము. మళ్ళీ వాళ్ళ వెనకాల చేసుకోవాల్సిందే. మీరు చక్కగా మాట్లాడుతున్నారు. చాలా బాగా చెప్తున్నారు. మీ ఇల్లు విశాలంగా ముగ్గులతో చాలా చక్కగా ఉంది.
@sarvanigunapu918
@sarvanigunapu918 9 ай бұрын
అమ్మా! నమస్తే, భగవంతుడిలో కూడా బూతును చూసే కొంతమంది కుహనాజనాలున్న రోజుల్లో బ్రతుకుతున్నాం .ఎదుటివ్యక్తిలో మంచిని చూసి ఆచరించడం కంటే, పదునైన పనికిమాలిన మాటలతో మనుషుల్ని, మనసుల్ని బాధపెట్టడమే పనిగా పెట్టుకున్న వాళ్ళ మాటలకు అస్సలు విలువ ఇవ్వాల్సిన పనిలేదు. మీరు చెప్పే మంచి విషయాలు ఎన్నో వేలమంది ఆచరిస్తూ,సంతోషం పొందుతున్నారు.కనుక ఏ ఒక్క క్షణం అటువంటివాళ్ళకోసం ఆలోచించినా... మన విలువైన సమయం వృథానే. మీరు ఎప్పుడూ బాగుండాలి, మా అందరికీ ఇలాంటి మంచి విషయాలను పంచుతూనే ఉండాలి❤❤❤❤
@deepas509
@deepas509 9 ай бұрын
Anni intha baaga ela chepoagalavu Amma, mee lanti mother undadam entha adrustam thalli, manchi ga alochisthey antha manchi avuthundi ani nenu nammutha Amma ❤️❤️
@sailajasindhu295
@sailajasindhu295 9 ай бұрын
Aunty గారికి నమస్తే...మి videos chala బాగుంటాయి. ఒక చిన్న విషయం నాకు తెలిసినంతలో.....దేవుడికి ఎదురుగా కూర్చోకూడదు ..పక్కకు కూర్చోవాలి అని అంటారు..మి positive thinking Ki naaa నమస్కారాలు...చాలా చాలా ఓర్పుగా చెప్తున్నారు...ఫ్యామిలీని కూడా అలానే చక్కగా చూసుకుంటున్నారు...చాలా మంచిది అదే మీకు శ్రీరామ రక్ష.
@arunaraghu4406
@arunaraghu4406 8 ай бұрын
అమ్మ మీ మాటలు మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది
@baratamrajeswari2990
@baratamrajeswari2990 9 ай бұрын
హాయ జయ గారు ఈ వయసులో ఇంత కష్టపడి పని చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు ఒకరి సాయం తీసుకోవడంలో తప్పు లేదు మీరు అలాంటి వారి మాటలు పట్టించుకోవదు ఒక్క రోజు కూడ తప్పకుండ Vedios పెట్టడం అన్నది సామాన్యం కాదు❤❤👏👏👏🤝🤝
@Bhavanisaisuma
@Bhavanisaisuma 9 ай бұрын
Oka Student la Mee maatalanni vinnanu . Ee vayasulo kuda maa amma gurtu vachindi. Maa amma kuda ilage chebutundi❤ Maa ammani gurtu chesaru Jayagaru ❤❤❤
@durgadevi9348
@durgadevi9348 9 ай бұрын
hi అమ్మ నమస్తే 🙏. మీ positive thinking నాకు చాలా ఇష్టం.... మీరు నాకు inspiration... మీరు ఎప్పుడు ఇలానే ఉండండి... 🌹
@arunagogulapati5262
@arunagogulapati5262 9 ай бұрын
అమ్మ మీరు ఎంత ఆప్యాయంగా చెబుతున్నారు మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మా
@jvaralakshmi2928
@jvaralakshmi2928 8 ай бұрын
అమ్మ మీ భక్తి తత్పరత కు అభినందనలు ❤🙏🏽
@-MSaranya
@-MSaranya 9 ай бұрын
Nenu chusina you tube channels lo mere amma time to time videos pedataru..me age kuda calculate cheyali..avaru am ana pattinchukovadhu amma..me videos maku oka positiveness vastundhi❤
@bellamkondasrikanth718
@bellamkondasrikanth718 8 ай бұрын
అమ్మ మీ మంచి మనసు ఎప్పుడు మీకు మంచి చేస్తుంది❤❤❤❤
@kalyanisunkara9079
@kalyanisunkara9079 9 ай бұрын
Meeru matladite inka tirugu ledu,ammamata ammamate meeru chala anubhavamto cheputunaru adi maaa adrustam😊
@charithamule
@charithamule 9 ай бұрын
Amma 100%correct chepparu👍
@lathapuramsetti1852
@lathapuramsetti1852 9 ай бұрын
Amma miru inka chala active GA inni panulu chesukutunaru memu mee ageki vasthey meelaga kachithamga chesukolemu meeru inka healthy GA happy undali ani baba ni korukutuuna love you Amma
@RKKKA
@RKKKA 9 ай бұрын
Happiness is a CHOICE amma. You should choose that for yoursrlf. and YOU have CHOOSEN that. Be happy and healthy always. By looking at your rangoli turns, i can make out your fine arts skills❤
@naresh__01
@naresh__01 8 ай бұрын
అమ్మ ఫస్ట్ టైం నేను మీ ఛానల్ ని చూస్తున్నాను చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు 🙏🙏
@gandiumasri6380
@gandiumasri6380 9 ай бұрын
Me matalu vinte naku chala dairyam ga untundammaa..ela unna nenu na pai negitive matale vintunnanu..manchi rojulu vachi na family tho happy ga unde roju kosam edhuru chusthu untaammmaaa.🙏
@swarnagowrikr4072
@swarnagowrikr4072 9 ай бұрын
Mee illu, mee life style , mee maatalu, mee family relationships everything.......also mee poojalu anni great andi..... I like very much.... Inspired madam 🙏
@Momandkids1529
@Momandkids1529 9 ай бұрын
అమ్మ bad comments pattinchukokandi manam oka manchi స్థాయి లోకి రావడం వెనక చాలా కష్టం వుంటుంది అలానే mi వెనక కూడా అంతే కష్టం ఉందమ్మా love you అమ్మ ❤
@p.vijayalatha6303
@p.vijayalatha6303 9 ай бұрын
Whatever you said is 100% correct Amma we should not think negative to anyone.
@kannamswapna3015
@kannamswapna3015 9 ай бұрын
Amma meeru mammalni mee videos dwaara intha baaga inspire chesthunnaaru. Chaala santhosham Amma. Just ignore negative comments amma. Take care.
@bhargavichary7346
@bhargavichary7346 9 ай бұрын
Avunandi age peruguthunna koddi intlo shakti thaggipothundi na age kuda mi vayasanthe andi in miru active gane chestaru great 👍👍👍
@venkateswararaoyerroju7918
@venkateswararaoyerroju7918 9 ай бұрын
అమ్మ బాగా చేపరు నా కు భలే నవ్వచింది అమ్మ
@hemayashasree8480
@hemayashasree8480 9 ай бұрын
ఎదుగుతున్న వాళ్లని ఏదో ఒకటి అనడం ప్రతి ఒక్కరికి ఉన్న అలవాటే అమ్మ అందరూ మిమ్మల్ని కూడా అలాగే అంటూ ఉంటారు. మీ మరిదికి పెళ్లి చేయాలని మీకు తెలుసు కదా అమ్మ వాళ్లు కామెంట్. పట్టించుకోకండి నిజంగా మీరు ప్రతి ఒక్కరికి మోటివేట్ అమ్మ❤❤❤❤❤❤
@praneethnagalaxmi
@praneethnagalaxmi 9 ай бұрын
Anthe andi...mana gurinchi manaki teliyada ilaa cheyyali alaa cheyali ani suggest chestaru mana valla gurinchi manaki teliyada ❤❤❤❤
@divakaranisudha8490
@divakaranisudha8490 9 ай бұрын
Amma valla gurinchi patinchukokandi.mee life style is super.mee chinna chinna helping nature is good Amma.futher lo meela jevinchallani undhi Amma .maa family ki Mee blessings yivandi Amma.
@RadhaDevikitchen
@RadhaDevikitchen 6 ай бұрын
మాకు కూడా ఆ సుందరాంగుడి ని ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భాగ్యం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు చిన్నమ్మా
@seebhaarpitha9901
@seebhaarpitha9901 9 ай бұрын
Amma me videos chala anandamga vuntundi spreading positivity so much
@padmad6839
@padmad6839 9 ай бұрын
Amma meeru life lo entha kashtapaddaro ippudu truptikaramaina jeevithaanni ishtanga anubhavistunnaru paripurna jeevitham bhagavantudichchina varam mimmalni chuste naku ma amma ni chusinattu untundi mimmalni inspirational ga teesukuntanu
@bhargavichary7346
@bhargavichary7346 9 ай бұрын
Miru ichina message chalaupayoga karanga unnadi very nice message.. ❤❤
@craft8572
@craft8572 9 ай бұрын
Really aunty u r great anni panulu chestaru pi u tube run chestunnaru poojalu chestaru it's not easy. Nenu annisarlu anukuntunna. Bad comments don't take. Amma mata ❤❤❤❤
@shyamalagudey1823
@shyamalagudey1823 9 ай бұрын
Chala chakkaga chepparu na life choosinattu undhi akka tq so much
@babitasadasivuni8512
@babitasadasivuni8512 9 ай бұрын
Amma miru chala positive ga untaru amma Mire naki inspiration amma mimmalni chusi nenu blouse stitching nerchukunna amma ee vayassu lo miru chala hard work chestunnaru memu enduku cheyakudau ani alochana vachindi naaku koncham badhaga unna mi video chustanu active avutanu amma chala santosham amma
@rajinikandula7697
@rajinikandula7697 9 ай бұрын
Amma meru cheppe prathi mata nijame, daily mee videos chusthanu. Chusina prathisari happy ga feel avthunanu
@roopaadari5082
@roopaadari5082 9 ай бұрын
నమస్తే అమ్మా మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ మీరు ఎవరి మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదు ❤
@auprihima6179
@auprihima6179 9 ай бұрын
Tq peddeamma every situations expalanation tq so much
@jayapradanaru6059
@jayapradanaru6059 9 ай бұрын
Ivi anni meeru evariki cheppavaddu amma meeru chesedi 100 percent correct 🙏🏻
@tanyasritelugunavalalu8777
@tanyasritelugunavalalu8777 9 ай бұрын
మీరు చెప్పే ప్రతి వాక్యం నిజం జయ గారు
@vasuamma8438
@vasuamma8438 9 ай бұрын
హాయ్ అమ్మ ఒక్కరే పని చేసు కోవడం చాలా కష్టం అయిన ఆక్టివ్ గపని చాలా బాగా చేసు కుంటారు
@sandhyavlogs880
@sandhyavlogs880 9 ай бұрын
Hi amma mee video chuste nijamga chaala prasanthanga untundi
@posapadmavathi1132
@posapadmavathi1132 9 ай бұрын
Hai Jaya garu నేను mee New subscriber nu six months నుండి mee videos chustunnanu naku chala ఇష్ట mandi mee videos ఒక తోడ పుట్టి na అక్క laga అనిపిస్తారు prati రోజు mee video కోసం chustanandi meeru Happy ga వుండాలి
@ArshiyaAlesha
@ArshiyaAlesha 9 ай бұрын
Best useful word's amma
@jyothik9928
@jyothik9928 9 ай бұрын
Hai amma chaala manchi vishayaalu chepparu thank you amma❤❤
@bandijyothi5763
@bandijyothi5763 9 ай бұрын
Chala bagachaparu amma
@yatra-visheshalu
@yatra-visheshalu 9 ай бұрын
mee age ki meeru chala active, మా లాంటి వారికి inspiration 🙏🙏
@santhoshisanthu469
@santhoshisanthu469 8 ай бұрын
చాలా బాగ చేపారు అమ్మ అందరికీ 👍
@Jyothikolisetty
@Jyothikolisetty 9 ай бұрын
Namaste aunty .e roju video last 3 min nenu baga connect అయ్యాను relief words la anipinchinavi 😢😢😢 recently I lost ma mavaya😢😢same words nenu ఇపుడు ఉన్న situation lo అనుకుంటున్న..daily badha పడుతున్న..I have 3 SIL Plz bless me aunty milaga దైర్యం గా ఉండాలని
@vijaylakshmi3353
@vijaylakshmi3353 9 ай бұрын
Amma Anduku Axpleshon Esthnnaru Mee Vidiyos Chalbavuntay Keepi Top
@gomathinetha1837
@gomathinetha1837 9 ай бұрын
Hi Amma Super both of you and B happy take care 🙏🙏🙏🙏👍👍👍👌👌
@venkataramanaiah5840
@venkataramanaiah5840 9 ай бұрын
Amma meeru happyga vuntunnaru ani kullu avi pattichukokandi endukante meeru mee manasu maku telusu edi este ade vastadi so meeru happyga vundandi memu anandistamu 🙏🙏
@mitravindaravisankar8478
@mitravindaravisankar8478 8 ай бұрын
Ambha sthavam maku telepinanduku chala thanks jaya garu sivayya sanidhi lo undadam me Adrushtam andi porva janma punyam meku great 👍
@madhavikoutha3818
@madhavikoutha3818 9 ай бұрын
Mee video naaku eeroju baga nachindhi andi. Content gurinchi kaadu meeru em cheppina i love to watch andi hata garu.
@collegecollege5308
@collegecollege5308 9 ай бұрын
Super amma negitive thougts gurinchi manakenduku
@kondapraveenreddy
@kondapraveenreddy 8 ай бұрын
You r exactly right.
@kundrapudhanalakshmi4450
@kundrapudhanalakshmi4450 5 ай бұрын
Amma me matalu motivation ga vuntayyii.. Naku chala istem..
@malathipuvvula4095
@malathipuvvula4095 9 ай бұрын
Mee videos lo, peddavaallu Cheops Anubhavam, gnanam vintage, Jaya garu. Though I am a doctor, I watch ur videos as and when I have time. I get some essence out of it.
@kadimisridevi5351
@kadimisridevi5351 9 ай бұрын
Tq so much Amma good messages Amma ❤❤
@sravanthiramgani9141
@sravanthiramgani9141 9 ай бұрын
Meru ma amma okalantivare amma that beautiful thought process ❤
@kanakalinganagadharmaraoka1297
@kanakalinganagadharmaraoka1297 9 ай бұрын
Meeru cheppevannee 100% correct andi
@vanajakanthavali6765
@vanajakanthavali6765 9 ай бұрын
Amma meeru mee veelunu batti manushulni pettukuntaru..adi mee personal. Dani gurinchi pattinchukokandi eppudu..❤❤❤❤❤
@user-jh5uf5uw7r
@user-jh5uf5uw7r 2 ай бұрын
నాకు మిమ్మల్ని, డైరెక్ట్ గా చూడాలని ఉంది, మీ అడ్రస్, మొబైల్ నంబర్ ,మిమ్మల్ని ఎలా కలవాలి, అమ్మా, ఆదేవుడు, అన్నివేళలా, మిమ్మలి అందరినీ, చల్ల చల్లగా చూడాలని, మన్ష్పూర్తి గా కోరుకుంటున్నాను, Manila krishna
@VinthasivakumariSivakumari
@VinthasivakumariSivakumari 9 ай бұрын
చాలా బాగుంది అమ్మ
@sandhyagandrikala8388
@sandhyagandrikala8388 9 ай бұрын
Hi amma 🙏🙏 mi matalu mi videos maku manchi positivenes estundhi amma.
@padmajadurga5003
@padmajadurga5003 8 ай бұрын
Meeru manchi videos chestunaru ,, chakka aadyatmika ammavari videos , saradaga shopping videos and ani memu enjoy chestunamu ... V nice amma
@NagapavanikommanaKommana-pi2jh
@NagapavanikommanaKommana-pi2jh 9 ай бұрын
అమ్మ నేను కూడా మా ఇంట్లో లక్ష్మీ ముగ్గు వేస్తున్నాను అమ్మ మీరు నేను చెప్పిన మాటలు చాలా బాగుంటాయి అమ్మ
@shilpasree1860
@shilpasree1860 7 ай бұрын
I like your videos when I get time I watch your videos.
@Dharani_31
@Dharani_31 9 ай бұрын
Me videos chala bhaguntay nenu me nunchi chala nerchukuna amma maku chepadaniki evaru leru mere maku devudu echina amma sandya sister anukuntanu🙏🙏🙏🙏🙏
@srimank6098
@srimank6098 9 ай бұрын
E roju video Naku chalabaga nachhindi Anni manchi matale Anni mutyale...
@sowmyapuli5601
@sowmyapuli5601 9 ай бұрын
Super amma👍🙏
@abhiram8893
@abhiram8893 8 ай бұрын
ఆడవాళ్ళ కష్టం ఆడవాళ్ళకే తెలుస్తుంది అమ్మ మనం పడే కష్టం ఆ భగవంతుడికి మనకే తెలియాలి మగవాళ్ళు బాలేదని ఒక రోజు పడుకున్నా వాళ్లకి గడుస్తుంది కానీ మనకి గడదు
@deepareddy6505
@deepareddy6505 9 ай бұрын
Chala baga chepparu amma.mee anabavalu anni maaku manchi pataalu you 🙏
@ratnamallavarapu9119
@ratnamallavarapu9119 3 ай бұрын
U r 💯 % cottrct Jaya amma garu
@sitaramalakshmiannapurna3483
@sitaramalakshmiannapurna3483 8 ай бұрын
Chala haiga, prasanthanga vundi Mee video.
@svaralaxmi7439
@svaralaxmi7439 9 ай бұрын
Meru 100% correct ammaaa
@gracesowmyagracesowmya2561
@gracesowmyagracesowmya2561 8 ай бұрын
Me vedios chusty prasantanga untundi amma
@umadevivadla3411
@umadevivadla3411 9 ай бұрын
Pooja gurnichi ceppe prati maata satyam caalabaga cepparu🎉❤❤
@durgapula3106
@durgapula3106 9 ай бұрын
నమస్తే అమ్మ మీరు ఈ వయసులో కూడ చాలా యాక్టివు గా ఉంటారు మీరు గ్రేట్ 🙏🙏
@SruthiSruthisurekha-wc4wl
@SruthiSruthisurekha-wc4wl 9 ай бұрын
Super Amma 👌👌🙏🙏🙏
@varanasianita7610
@varanasianita7610 9 ай бұрын
Meeru cheppevi anni correct ga cheputaru amma Meeru chala greeat ❤❤❤
@awesomecreates1206
@awesomecreates1206 9 ай бұрын
మీ అత్తయ్య గారితో మాట్లాడ్డం బాగుంది.. 😃
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 9 ай бұрын
Namaste Amma very very good message
@lalithakumari9840
@lalithakumari9840 9 ай бұрын
Avunu mee videos chuste prasantata aatmeeyata bhaawam kalugutundi
@ramakairikonda5873
@ramakairikonda5873 9 ай бұрын
Super Amma 🙏🙏🙏😄
@madhavik7588
@madhavik7588 9 ай бұрын
Inkokalla family matters Gutinchi manam ekkuva maatlada koodadani naa abhiprayam sorry to say jaya garu don't care about negative comments andi naaku thelusu meeru very matured andi ❤❤
@bhagyak1184
@bhagyak1184 9 ай бұрын
Amma super thank you
@nageswarin4896
@nageswarin4896 9 ай бұрын
Chala bagundi Cheera jaya garu
@indirapapola144
@indirapapola144 9 ай бұрын
Meeru ami chappina correct ga untundi jaya garu
@venkatarajugunturu-qr4ml
@venkatarajugunturu-qr4ml 9 ай бұрын
Challa baga chepparu amma
@rathnaparvathichevuri292
@rathnaparvathichevuri292 9 ай бұрын
Super amma🙏🙏🙏🙏
@A.N.Kcollections
@A.N.Kcollections 9 ай бұрын
నమస్తే అమ్మ మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు బాధపడకండి అనేవాళ్లు అంటూనే ఉంటారు
@sujananara6058
@sujananara6058 9 ай бұрын
అక్కా🙏🙏 బాగున్నారా?!!! అక్కా మీరు చెప్పింది నూ టికి 101% నిజ్జం👍👍😊..మీ మాటలు వింటుంటే ధైర్యంగా అనిపిస్తుంది.కానీ మాటల్లో , చాతల్లో వీలుకావట్లేదు. అక్కా Comment ఏం పెట్టారో తెలియదు కానీ మీరు బాధ పడి ఉంటారు అని అర్థం అవుతోంది.,కానీ మీరు మాకు ధైర్యం చెపుతున్నట్లు గా అనిపిస్తుంది నాకు.మీది చాలా పెద్ద మనసు అందుకే ఆ భగవంతుడు చల్లగా చూస్తున్నాడు, మా గురించి చూడాలి కూడా🙏😊..మీలా నేనూ మాట్లాడగల నా ధైర్యంగా🤔,.... మీ ప్రతి video చూస్తాను అక్కా😊.
@MANASH-CRICKET-EDITS06
@MANASH-CRICKET-EDITS06 9 ай бұрын
Amma chala bagaa cheparu
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 9 ай бұрын
Chala bagundi amma vedio 👍
@roopav1393
@roopav1393 9 ай бұрын
We are happy by my mother do pooja 2 hours every day so we blessed
@bvbsmsailaja2916
@bvbsmsailaja2916 8 ай бұрын
Meeru super amma, positive response chakkaga estaru
@girijaetrouth6134
@girijaetrouth6134 7 ай бұрын
Don't take serious bab comments thy r vry joules with u ,ur heart is pure like water v know amma bless mee
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 18 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 20 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,6 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 18 МЛН