అప్పులఊబిలోంచి నేనిలా బయటపడ్డాను|జమాఖర్చులకు పద్దురాస్తున్నారా|మనీపట్ల ఇలావుంటే మీకిక తిరుగేలేదు|

  Рет қаралды 194,976

Ammamaata

Ammamaata

3 жыл бұрын

Namasthe, Check out my new video.
Boya Mic: amzn.to/2SMtrrn
tripod link: amzn.to/3jIrWVP
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting KZfaq about a Copyright Infringement....Thank You..!"
Email id: manaammamaata@gmail.com

Пікірлер: 846
@premilarani7309
@premilarani7309 2 жыл бұрын
మీరు చెప్పే విషయం చాలా విలువైనది. కానీ మన మెట్టినింటిలో మనల్ని అర్థం చేసుకునే మనుషులు రాకపోతే మాత్రం మనం ఎంత మంచివాళ్ళమైనా వేస్ట్. అలా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు కర్పూరం లాగ కరిగి పోతున్నాయండి.
@laxmipulmaddi6080
@laxmipulmaddi6080 3 жыл бұрын
మీ మాటలు వింటూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటది. ఫ్యూచర్ లో ఎలా ఉండాలో అని మా అమ్మ మాతో చెప్పినట్టే ఉంటది. ఎప్పుడన్నా ఫ్యూచర్ గురించి భయమేసినప్పుడు మీ వీడియోస్ చూస్తాను. చాలా ధైర్యంగా ఉంటది.నా మీద నాకు నమ్మకం పెరుగుతుంది. మీకు చాలా థ్యాంక్స్ అమ్మ.
@athmaramabhakthasamajam
@athmaramabhakthasamajam 3 жыл бұрын
రోజు రోజుకి మీ మీద అభిమానం గౌరవం పెరుగుతుంది అమ్మ 🙏🙏🙏
@dnaseem7944
@dnaseem7944 3 жыл бұрын
అమ్మా మీరు నిజంగా అమ్మ లాగా చెప్పారు 🙏🙏 మీరు చెప్పే మాటలు వింటుంటే ధైర్యంగా వుంటుంది మనసుకి స్థిమితంగావుంటుంది 🙏🙏
@mallikaannapurna7856
@mallikaannapurna7856 3 жыл бұрын
మీరు మాటలు వింటే మనస్సు కు హాయిగా ను దైర్యం గాను వుంటాయి 🙏🙏
@bhammukutty6010
@bhammukutty6010 3 жыл бұрын
అమ్మ మాట ద్వారా చక్కని విషయాలను చాలా చక్కగా తెలియజేస్తున్నారు...
@anusekhar_anvi671
@anusekhar_anvi671
అమ్మ మీ మాటలు ఈ తరం జనరేషన్ కి బాగా ఉపయోగ పడుతున్నాయి. అత్త మామలు తోడు లేని మా లాంటి కుటుంబానికి ఎటు వెళ్ళాలో గమ్యం తెలియని వాళ్ళకి, చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకున్న ఆడపిల్లలకి ముఖ్యంగా నా లాంటి 27 సంవత్సరాలు వున్న అమ్మాయి జీవితాన్ని ఎలా మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలో మీ ద్వారా నేర్చుకోడం చాలా ఆనందంగా ఉందమ్మ.
@bogadhibhavani2518
@bogadhibhavani2518 3 жыл бұрын
అమ్మ మీరు చేప్పెవి అన్ని చాలా బావుంటయి అమ్మ ఇలా ఉండాలి అన్ని తేలియన్ని మలాంటి వళ్ళుకూ మంచి సలహాలు ఇస్తున్నారు అందుకే మీరు సూపర్ అమ్మ
@kutananuradha7327
@kutananuradha7327 3 жыл бұрын
మీరు నన్ను ప్రతి వీడియో తోను చాలా నేర్చుకునేలా చేస్తున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆనందం అంటే ఏంటి ప్రతి పరిస్థితిని ఎలా స్వీకరించాలి అనేది నా శ్రేయోబిలిషి శ్రీ లక్ష్మీ గారి తర్వాత మీ నుంచే చాలా ఎక్కువగా నేర్చుకుంటున్నాను. ఆర్ధిక విషయాలు మాత్రం మీరు చెప్తుంటే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మీరు ముందు ఒక వీడియో లో చెప్పారు, ఖర్చుకు తగ్గ పద్దు మీ దగ్గర ఉందా అని అప్పటి నుంచి నేను కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నాను. మీ వీడియో లు నాకెంతో ఉపయోగకరం అని మరొక్క సారి చెప్పగల్గుతున్నాను అమ్మ. ధన్యవాదాలు.
@swarnalatha8249
@swarnalatha8249 3 жыл бұрын
రాయడం అనే ఆలోచన చాలా బాగా నచ్చింది అమ్మ....నేను తప్పనిసరి గా పాటిస్తాను... థాంక్స్ అమ్మ
@mohankumarpilla6270
@mohankumarpilla6270 3 жыл бұрын
Bhartha prati rupee intike karchu pedithe ye problem vundadu.kani andaru ala
@geethashekar6799
@geethashekar6799 3 жыл бұрын
The world salutes the rising Sun n backs the winning horse ,we have to fight our problems as you rightly said jaya garu.🙏
@AMMA_341
@AMMA_341 3 жыл бұрын
ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తుతున్నందుకు ధన్యవాదములు అమ్మా 🙏🙏🙏
@goldentales19
@goldentales19 3 жыл бұрын
Ur videos are like a therapy for ur viewers.... follow ayina avvakapoina just relaxation kosam peace of mind kosam chusthanu amma nenu .. ur another mom to me... love you alot
@sridharyaralagadda6558
@sridharyaralagadda6558 3 жыл бұрын
మీ మాటలు వీటుటే మనసు కి ఎంతో హాయ్ గా ఉంది
@umaranibavisetty2485
@umaranibavisetty2485 3 жыл бұрын
మీరొక్కరే బాధ్యత తీసుకున్నారా? మరి మీ తోడికోడలు? మీరు చెప్పే మాటలు నిజంగా మార్గదర్శనం🙏
@boggavarapuneelima
@boggavarapuneelima 3 жыл бұрын
Wow!! Well explained andi. So much thanks for sharing. I too will start listing down my expenditure every month from today
@pushpalatha2918
@pushpalatha2918 3 жыл бұрын
Excellent madam meru. Financial matters kuda intha openga makosam explain chestunnaru . Meru maku future generationski roll model madam . 👌
@kavithabhaskar2037
@kavithabhaskar2037 3 жыл бұрын
Yes ammaa , this is very strong message for very person, great ammaa 👍🙏
@lakshminaidu2516
@lakshminaidu2516 3 жыл бұрын
అమ్మ నేను ఆరు నెలల రాశాను మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు ఆ కర్చు చూసి నాకు భయం వేసింది ఇంకా రాయడం మానేశాను వచ్చేది తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంది
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,1 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 18 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,1 МЛН