No video

Andhra Pradesh: 94 ఏళ్ల వయసులో రోజూ 130 కి.మీ ప్రయాణించి పాఠాలు చెబుతున్న ప్రొ. శాంతమ్మ - BBC Telugu

  Рет қаралды 414,129

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ప్రొఫెసర్ శాంతమ్మ 1951లో ఆంధ్ర యూనివర్శిటీలో ఫిజిక్స్ లెక్చరల్‌గా చేరారు. 1989లో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత కూడా ఏయూలో గౌరవ అధ్యాపకురాలిగా కొనసాగారు. ప్రస్తుతం 94 ఏళ్ల వయసులో కూడా విజయనగరంలోని సెంచురియన్ వర్సిటీలో పాఠాలు చెబుతున్నారు.
#Education #AndhraPradesh #Visakhapatnam
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 694
@pushparaj8843
@pushparaj8843 2 жыл бұрын
ఇలాంటి వాళ్లకు రావాలి భారత రత్న అవార్డ్స్
@hari...8778
@hari...8778 2 жыл бұрын
అవును అండి
@BNR-1111
@BNR-1111 2 жыл бұрын
Exactly 🙏
@itslalithasworld3713
@itslalithasworld3713 2 жыл бұрын
Raduga
@pushparaj8843
@pushparaj8843 2 жыл бұрын
@@itslalithasworld3713 అదే మన దరిద్రం అర్హులకు రాదు
@madembaburao9126
@madembaburao9126 2 жыл бұрын
Yes you are right
@krishnamohan4748
@krishnamohan4748 2 жыл бұрын
నేను ఆమె శిష్యుడను 1981-1983 M.Sc.(Physics). దేవుడు నిండు ఆరోగ్యం మా గురువిని ఇవ్వలని కోరుకుంటూ న్నాను
@sl-ib3nr
@sl-ib3nr 2 жыл бұрын
Lucky you are
@sandeepvga7130
@sandeepvga7130 2 жыл бұрын
@@sl-ib3nr గురువిని అనకండి. వేరే అర్థం ఉంది ఈ పదానికి
@sridevidadala1697
@sridevidadala1697 2 жыл бұрын
You r luccy
@ashwinashwin4483
@ashwinashwin4483 2 жыл бұрын
Ur soooo Lucky brother
@chpallavi5787
@chpallavi5787 2 жыл бұрын
you are Lucky
@brahmajisha2931
@brahmajisha2931 2 жыл бұрын
మాటల్లో స్పష్టత. చేతల్లో ఆధునికత. పనిలో యువత. కళ్ళల్లో మమత. ఆమె పేరు ప్రొఫెసర్ శాంత.
@killananeelaraju9907
@killananeelaraju9907 2 жыл бұрын
Well said brother
@Manideep6557
@Manideep6557 2 жыл бұрын
లేదు, ఎం రోత బాగుంది నీ రాత రాముడి భార్య సీత ఓ అమ్మాయి పేరు గీత లేదు ఏ గాథ ఎక్కువ చేస్తే పెడతా వాత ఆమె మనందరికీ మాత
@mekalapawan6335
@mekalapawan6335 2 жыл бұрын
@@Manideep6557 super brother
@VictoryHubEntertainment
@VictoryHubEntertainment 2 жыл бұрын
First two lines superb@@Manideep6557
@kinnerasravani5
@kinnerasravani5 2 жыл бұрын
Nu thopu anna
@munikumaribhakthu7712
@munikumaribhakthu7712 2 жыл бұрын
టెన్త్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా చిట్టి చిట్టి బట్టలు వేసుకుని వెకిలి చేష్టలు చేస్తూ తెన్ గ్లీష్ లో మాట్లాడుతు కథలు పడుతుంటారు చీరలు కట్టుకోవడం నీట్ గా బట్టలు వేసుకోవడం నీట్ గా ఉండడం చాలా అసహ్యమైన పదాలు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా కొంచెం పద్ధతులు బతికున్నాయి 🙏☺️
@SaiRam-dj1jr
@SaiRam-dj1jr 2 жыл бұрын
Genaration problem bro
@munikumaribhakthu7712
@munikumaribhakthu7712 2 жыл бұрын
@@SaiRam-dj1jr అంతలేదు పోయేకాలం వస్తే ఇలాంటి విపరీతాలే వస్తాయి జనరేషన్ బొక్క
@sachin4619
@sachin4619 2 жыл бұрын
intaku meerem chestuntaru
@thebeautifulnature1585
@thebeautifulnature1585 2 жыл бұрын
Absolutely 💯 well said...
@kommarajuradhakrishna1585
@kommarajuradhakrishna1585 2 жыл бұрын
@@sachin4619 gm ga work chestthadu. Gm means. General mazdoor Or general manager?
@RAMANJANEYULU.Y
@RAMANJANEYULU.Y 14 күн бұрын
పదవీ విరమణ తర్వాత కూడా 94 ఏళ్ల వయసులోనూ మళ్ళీ యూనివర్సిటీ లో ఫిజిక్స్ పాఠాలు చెప్పటానికి 130 కిలోమీటర్లు ప్రయాణించి వెళుతున్నారు అంటే మీ పట్టుదలకు జోహార్లు❤👊🔥👊
@hari...8778
@hari...8778 2 жыл бұрын
అమ్మగారిని చూసిన తర్వాత నా జీవితంలో ఎంతో సాధించాలని ఉత్సవం పెరిగింది 🙏🙏🙏👍👍
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Utsavam kaadu bro utsaaham
@jasmithasopeti1508
@jasmithasopeti1508 2 жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనాలు🙏🙏🙏
@ushakapolu5136
@ushakapolu5136 2 жыл бұрын
We love u amma
@MrPoornakumar
@MrPoornakumar 2 жыл бұрын
వందయేళ్ళు దగ్గరపడుతున్నా ఆమె ఆరోగ్యం ఘనంగా వుంది, కారణం ఆమెకు పని అంటే ఉండే ధోరణి (attitude). ఆమె అంతే ఆరోగ్యంగా మరింత ఎక్కువకాలం వుండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
@d.swathilakshmi5015
@d.swathilakshmi5015 2 жыл бұрын
Santhamma garuమిమ్మల్ని చూస్తుంటే చాలా అశ్చరం గా సంతోషం గా వుంది.ఏదైనా చెయ్యాలి సాధించాలి అనుకుంటే దానికి వయసు అడ్డు కాదని.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kasarlagopi9164
@kasarlagopi9164 2 жыл бұрын
ఒక గొప్ప టీచర్ వల్ల ఒక గొప్ప విద్యార్థులు తయారవుతారు.. ఒక గొప్ప విద్యార్థులు వల్ల ఒక మంచి సమాజం ఏర్పడుతుంది... ఒక మంచి సమాజం వల్ల .. దేశ అభివృద్ధి చెందుతుంది 🙏🙏🙏🙏
@AnandaRuthKota
@AnandaRuthKota 2 жыл бұрын
చిన్నప్పుడు చదివిన.."విద్య నిగూఢ గుప్తమగు విత్తము"పద్యం గుర్తొస్తుంది ఈ పెద్దావిడను చూస్తుంటే,ఈ వయసులో కూడా అందరికీ ఇంకా విద్యను అందిస్తున్న ఈవిడ talent and patience and interest కి పాదాభివందనాలు,really she deserve a honour from the government🙏🙏❤️❤️😘🤗🤗.
@samyukthaarikarevula
@samyukthaarikarevula 2 жыл бұрын
I personally know her very well. She and her husband both were professors in Andhra University. Late sri Chilukuri Subramanya Sastri garu (her husband) was telugu professor and she was physics professor. She also used to drive very fast. There is a speed breaker by her name in Andhra University premises. She is really a great person.
@doctorinchrist7696
@doctorinchrist7696 2 жыл бұрын
Which vehicle does she drive
@samyukthaarikarevula
@samyukthaarikarevula 2 жыл бұрын
@@doctorinchrist7696 She used to drive a 2 wheeler & 4 wheeler as well. But now considering her age she is not driving
@vaniprasunamba8411
@vaniprasunamba8411 2 жыл бұрын
భారతీ దేవి బుద్ధి సిద్ది పార్వతీ దేవి శక్తి యుక్తి లక్ష్మీ దేవి సేవా సంపద ల రాశి యువత కు స్ఫూర్తి ప్రదాత శాంతమ్మ మాతా జీ 👏👏👏📚📖🚸
@jallisujatha7431
@jallisujatha7431 2 жыл бұрын
Ohh good good
@ShamsheerBasha-cd4hr
@ShamsheerBasha-cd4hr 2 жыл бұрын
పిల్లలు మీరు చాలా అదృష్టవత్తులు అమ్మ మి కు టీచర్ గ రావడం
@satishgajula189
@satishgajula189 2 жыл бұрын
(తు మ బతుకులు చెడ) అమ్మ మీముందు అందరూ వేస్ట్ 🙌🙌🙏🙏👍👍💐💐💐💐
@WHYTHISLIFE
@WHYTHISLIFE 2 жыл бұрын
పాదాభివందనం 🙏...
@alavalavani3037
@alavalavani3037 2 жыл бұрын
A miracle woman.....deserves Bharath Ratna Award..Padavi vandanam amma
@VkDp-k9f
@VkDp-k9f 19 күн бұрын
My age 24 ... I'm suffering Breakup💔 I'm suffering Mental issues 💀 I Feel useless, 😔 But .... She is very motive and inspiring. At age 94. I have to learn more from her.❤
@newsimplethoughts8085
@newsimplethoughts8085 2 жыл бұрын
నిజమైన ఉపాధ్యాయురాలు
@mythoughtsintelugu6579
@mythoughtsintelugu6579 2 жыл бұрын
అమ్మమ్మ మీరు సూపర్🙏🙏🙏
@sre658
@sre658 2 жыл бұрын
ఈ వయసులో కూడ మాట స్పష్టత, జ్ఞాపకశక్తి, దస్తూరి ,ఆసక్తి,ఆరోగ్యం,ఓపిక, సహనం, శాంతం ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇవి దక్కవు.
@rameshelectrician9890
@rameshelectrician9890 2 жыл бұрын
అమ్మ మీకు 🙏🙏🙏🙏🙏
@venkatadula1982
@venkatadula1982 2 жыл бұрын
Bamma garu, your are a great role model at this age, you are so inspiration to many youngsters.
@kommarajuradhakrishna1585
@kommarajuradhakrishna1585 2 жыл бұрын
Anty thatha garu anto chepparu?
@gayatrilaxmi
@gayatrilaxmi 2 жыл бұрын
మీలా మేము కనీసం ఇప్పుడు అలోచించినా మేము నిజంగా succeed అవ్వగలం. meeru చెప్పినట్టు టైం అండ్ energy ని conserve చేసుకోవడం, సరిగ్గా ఉపయోగించటం నేర్చుకోవాలి...విద్యార్థులకు మీరు నిజమైన ఆదర్శం
@jyothik15
@jyothik15 2 жыл бұрын
Yes madam.. knowledge is infinite 🙏🙏🏻
@sureshreddyaarikavaragaani
@sureshreddyaarikavaragaani 2 жыл бұрын
శాంతమ్మ గారికి నా పాదాభివందనం... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 17 күн бұрын
తొంభై నాలుగేళ్ల వయసులో నిలబడి క్లాసులో పాఠాలు చెప్పడమా? ఆశ్చర్యం! అద్భుతం!
@afrose616
@afrose616 2 жыл бұрын
Truly inspirational, very lucky students ,grab that knowledge without wasting a second .
@gorlarambabu6361
@gorlarambabu6361 2 жыл бұрын
Aa devudu Neeku ఆరోగ్యాన్ని kalpinchalaani కోరుకుంటున్నా అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤
@Alitelife
@Alitelife 25 күн бұрын
చాలా గ్రేట్. అమ్మకి. శతకోటి వందనాలు. 🙏🙏🙏
@jaishu5782
@jaishu5782 2 жыл бұрын
i am really amazed I started my teaching career from my 15 years now I am 19 , Teaching is a such a field which keeps us motivating.Because without interest we can't continue in it . Hats off to you ma'am.Thank you for inspiring us ma'am
@Manideep6557
@Manideep6557 2 жыл бұрын
Teacher at the age of 15 ?
@jaishu5782
@jaishu5782 2 жыл бұрын
@@Manideep6557 Yes
@Manideep6557
@Manideep6557 2 жыл бұрын
@@jaishu5782 uhh, but, when did you complete your education ?
@jaishu5782
@jaishu5782 2 жыл бұрын
@@Manideep6557 Knowledge plays a key role in education
@sashidharkaranam2618
@sashidharkaranam2618 2 жыл бұрын
I am confused 🤔! Did you start teaching at the age of 15 or have you been teaching for the past 15 years? Please clarify.
@sandeepannamaraju4130
@sandeepannamaraju4130 2 жыл бұрын
Thank you BBC for telling great human stories...this so calming and heart-warming...
@sre658
@sre658 2 жыл бұрын
Already etv lo vachi may be 5 days ayyindi. Great inspiration for all human beings
@sudhapaladugu625
@sudhapaladugu625 2 жыл бұрын
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః 🙏🙏🙏
@ammirajumutyala2067
@ammirajumutyala2067 2 жыл бұрын
నిరాశ, నిరాసక్తత, నైరాశ్యంతో జీవితాన్ని వెళ్ళదీస్తూ సమాజానికే కాక తమకు తామే భారంగా భావిస్తూ బ్రతుకు వెళ్ళదీస్తున్న జీవులకు ప్రొఫెసర్ శాంతమ్మ గారి గురించి వివరించాలి. పాదాభివందనం మేడమ్ 🙏
@beeramanikumar5516
@beeramanikumar5516 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 యావత్ భారతదేశం స్ఫూర్తిని నింపే వ్యక్తిత్వం ఈ అలుపెరుగని ప్రొఫెసర్ అమ్మది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రీతిలో ఈ ప్రొఫెసర్ అమ్మను గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
@lencilmon8955
@lencilmon8955 2 жыл бұрын
She doesn't deserve Bharat Ratna.Because Bharat Ratna Deserves her.Words aren't enough to describe her Energy,Dedication at this Age.A Heartful Salute to you Shantamma Garu🙏🙏🙏
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Well said sir
@nareshbattula
@nareshbattula 2 жыл бұрын
Hats off to Santhamma garu....Hats off BBC for this good news.
@bobbyapple5457
@bobbyapple5457 2 жыл бұрын
100000 %%% wonderful motivation video..(time+energy) Santha Amma gaaru🙏🙏🙏🙏🙏🙏(the great teacher).,.thank you very much BBC channel..,
@parvathammaparu4616
@parvathammaparu4616 2 жыл бұрын
మీకు శతకోటి వందనములు అమ్మ 🙏🌹💕
@m.nikeshm.nikesh7870
@m.nikeshm.nikesh7870 2 жыл бұрын
Le 18 years me suffering about lazy but mam was very dedicated and very nice person she want to tell something new to their students ❤️
@vijayakrishna07
@vijayakrishna07 2 жыл бұрын
తెలుగు దేశం అంటే ఇలాంటి గొప్పవాళ్ళు ఉండే రాష్ట్రం...
@explorer3056
@explorer3056 2 жыл бұрын
You are inspiration to the younger generation. God bless you amma.
@krishnakumar-ye9kp
@krishnakumar-ye9kp 2 жыл бұрын
Thank you BBC for extracting ideal and great people works around us
@graceprameela9782
@graceprameela9782 2 жыл бұрын
అమ్మ గారు శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కల్మషం లేని అమ్మ గారు
@subbupusapati4313
@subbupusapati4313 2 жыл бұрын
మీలాంటి వాళ్లు మాకు ఆధార్షం మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@fightalonee
@fightalonee 2 жыл бұрын
I'm excited to say that my favourite professor on media. When I'm in university mam was the guest professor in Andhra University campus
@Rajesh-js4tl
@Rajesh-js4tl 2 жыл бұрын
Akkada students chala lucky elanti professor dwara classes vintunaru
@swamy3755
@swamy3755 2 жыл бұрын
Tanq bbc for showing such a inspirational professor
@santhu1144
@santhu1144 2 жыл бұрын
Namaskaralu talli
@RoyalFires
@RoyalFires 2 жыл бұрын
Great,super .. chappalante matalu ravatam ledu, heart rate increase avutundhi... Really she is very great.. hats off to her
@sonalimishro8131
@sonalimishro8131 8 ай бұрын
Mee lanti professors undali mam❤
@lillyicylifestyle
@lillyicylifestyle 2 жыл бұрын
Professor Santhamma gariki naa Namahsumanjali. 🙏🙏🙏 Very great person. Nijamga Veeriki Ivvali BHARAT RATNA AWARD.
@mogilicharlaindira119
@mogilicharlaindira119 2 жыл бұрын
ధన్యవాదాలు తల్లీ
@kishorekittu7879
@kishorekittu7879 2 жыл бұрын
Amma.. Mee Paadalaku naa Hrudaya poorvaka Namaskaralu....
@muralit3072
@muralit3072 2 жыл бұрын
మీలాంటి గురువులు ఎన్నో వేలమంది విద్యార్థులకు ఆదర్శం మేడం
@sathyaasannidhi5040
@sathyaasannidhi5040 Жыл бұрын
చాలా ఇన్స్పిరేషన్...
@lakkojudurgaprasad1202
@lakkojudurgaprasad1202 2 жыл бұрын
అమ్మా! మీ ఆదర్శాలు నెరవేరాలని ఆకాంక్ష, మీ ఆత్మవిశ్వాసం నేటి తరానికి ఆదర్శప్రాయం. మీకు పాదాభివందనాలు.
@k.revathivanivani8476
@k.revathivanivani8476 2 жыл бұрын
Great Madam Garu.. Memmalini choosi mimu chala Nerchukoovalali..🙏
@badavathkistu4345
@badavathkistu4345 2 жыл бұрын
She is mother of all students I love mummy
@MrRaceles
@MrRaceles 2 жыл бұрын
BBC అంటే నిజాయితీ, మాకు ఎన్నో కొత్త విషయాలు,వర్గ పైత్యం లేని విధంగా మాకు తెలియజెప్పి నందుకు 👍👍👍👍👍
@SUNILKUMAR-yi4gz
@SUNILKUMAR-yi4gz 2 жыл бұрын
Elanti guruvulaki ani awards echina thakkuve🙏🙏🙏
@jyothi427
@jyothi427 10 ай бұрын
I feel proud ,mi arogyam bagundali
@elisworld777
@elisworld777 2 жыл бұрын
ఇలాంటి వారి విషయంలో ఎంత చెప్పినా తక్కవే. Youngsters ఎంతో నేర్చుకోవాలి ఇలాంటి వారి నుంచి.
@freethinker6006
@freethinker6006 2 жыл бұрын
What a great professor.జ్ఞానానికి అంతం లేదు.
@kanakat2002
@kanakat2002 2 жыл бұрын
What a dedication. People like you are gems
@pratimapratima9921
@pratimapratima9921 17 күн бұрын
Very rare great teacher.
@adiprasadveera6467
@adiprasadveera6467 2 жыл бұрын
నిజంగా జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆవిడా చెప్పే విధానం
@bsita1451
@bsita1451 2 жыл бұрын
She is a great teacher ilanti vallanu chudatam chaos manaku Lucky
@dearkids6852
@dearkids6852 2 жыл бұрын
Amma meku padhabhi vandhanalu
@Richie6662
@Richie6662 2 жыл бұрын
Devuda Naku e professor gari kallaki namaskarinchukune avakasam kalpinchu..
@geethabhavani8504
@geethabhavani8504 2 жыл бұрын
nijamga great amma miru
@suri7161
@suri7161 25 күн бұрын
Nijamyna guruvu garu miru.miku na padabhi vandanam
@nareshyalamanchi5515
@nareshyalamanchi5515 23 күн бұрын
Meeru maku inspiration amma
@vnkcreations7178
@vnkcreations7178 2 жыл бұрын
Amma meeru nindu nurellu, Ayurarogya iswaryalatho bagundali👏👏👏👏💐💐💐💐💐💐💐💐🌷🌷🌹🌹🥀🥀💐💐
@RamaDevi-pn3ls
@RamaDevi-pn3ls 2 жыл бұрын
ఇటువంటి అదృష్టం ఎవరికో గాని దక్కదు. గొప్ప మేడం దగ్గర నేర్చుకునే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాగా నేర్చుకుని ఆమెలాంటి శిష్యులు తయారవ్వాలి దేశానికి జనానికి ఉపయోగపడాలి. అమ్మ మీరు ఇంకా అనేక సంవత్సరాలు జీవించాలని, మీ కోరిక సఫలం అవ్వాలని కోరుకుంటున్నాను.
@sunandasrimattirumalapalle8071
@sunandasrimattirumalapalle8071 2 жыл бұрын
Namaskaaram Amma 🙏🙏🙏very very great 🙏🎉🎉
@madhukiransanaboina5838
@madhukiransanaboina5838 2 жыл бұрын
మేడమ్ గారు చాల బాగా చెప్పారు time నీ ఎలా use చేయాలా knowledge ఎలా పొందాలో చాల వివరించారు. మీరు యూత్ కి చాలా inspiration మేడమ్ tqqq madam.
@V.K6619
@V.K6619 2 жыл бұрын
Your Really great madam garu
@skamal9374
@skamal9374 2 жыл бұрын
So great madam hats off
@revathireddy7964
@revathireddy7964 2 жыл бұрын
Ee devatha ma vzm lo vunnara...so happy...chala happy ga vundhi eeme ni chustunte ...
@eswariachanta9432
@eswariachanta9432 2 жыл бұрын
Amma!!meeku padabhi vandanalu 🙏
@anmitaleena9252
@anmitaleena9252 2 жыл бұрын
Hat's off to you ma'am.Its amazing to see you so actively teaching ma'am.May God Bless You and give you good health and happiness throughout your life ma'am.
@mallikarjunaswamy390
@mallikarjunaswamy390 2 жыл бұрын
madam is always great. for madam govt should give Bharta Ratna award.
@raviv7693
@raviv7693 2 жыл бұрын
🙏🙏🙏🙏Amma neku padaabhi vandanam🌹💐🙏
@annapurnadevi9322
@annapurnadevi9322 18 күн бұрын
Mma IIT ramaiah garu laga meeru cheppadam santhosham
@commonman1797
@commonman1797 2 жыл бұрын
Madam, చాలా ఫిట్ గా వున్నారు. బోర్డ్ పైన లైన్స్ చాలా కరెక్ట్ గా గీస్తున్నారు.
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 2 жыл бұрын
Meeku sethakoti padabhivandanalu guruvamma garu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@loftof2335
@loftof2335 2 жыл бұрын
Great madam. Bad luck I don't have such a great teacher
@nnvisionatp3256
@nnvisionatp3256 14 күн бұрын
You’re so great madam thank you so much 🎉
@travelingsoldier365
@travelingsoldier365 2 жыл бұрын
Great madam
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 2 жыл бұрын
Great madam ...age just number ani prove chesaru...🙏
@Telangana-mother3185
@Telangana-mother3185 17 күн бұрын
ఆ విద్యార్థులు చాలా అదృష్టవంతులు ❤
@sreenivasraodonaparthy7608
@sreenivasraodonaparthy7608 2 жыл бұрын
Really Wonderful, Hats off to Prof.Ma'am. Great work by BBC.
@jayalakshmi127
@jayalakshmi127 2 жыл бұрын
Amma me paadaalaku koti koti Namaskaralu
@priyanshigoudchariyala7483
@priyanshigoudchariyala7483 2 жыл бұрын
Nijamyna guruvu
@venkatb9355
@venkatb9355 2 жыл бұрын
a great teacher for all students
@sameekshas2835
@sameekshas2835 2 жыл бұрын
Really great,,, amma..
@ushavemuri5256
@ushavemuri5256 2 жыл бұрын
She is very passionate. And shanthamma Madam deserves Bharath rathna award. Elanti vallanu chudadam memu cheaukunna adrustam. Tq amma 🙏
@dattojipetkhanapur206
@dattojipetkhanapur206 2 жыл бұрын
Amma meku na padabhi vandhanalu
@praveennaveen6306
@praveennaveen6306 16 күн бұрын
Very good explain madam thank you univers🌌
@kommanapallyanilkumar3404
@kommanapallyanilkumar3404 2 жыл бұрын
The Great Dedication of Honorable Sree Shanthammagaaru your the great inspiration to us Many thanks to you Madam
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 31 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 22 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 31 МЛН