Annam Ela Tinte..? | Don't Eat Meal Like This | Bhojanam Chesetappudu Niyamalu | Chandraja Vadapalli

  Рет қаралды 1,414,448

Telugu Spiritual World

Telugu Spiritual World

2 жыл бұрын

Watch► Annam Ela Tinte..? | Don't Eat Meal Like This | Bhojanam Chesetappudu Niyamalu | Chandraja Vadapalli
#teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
Telugu Spirtual World is one of the Telugu Devotional KZfaq channel where you can find . This channel is about Devotional, Numerology, Spirituality and Mystical Subjects. We Publish Regular Devotional forecast for daily, weekly or monthly horoscope. We give you the real insights of your horoscope. We talk about planetary placements, Their Effect on Life And Remedies .
You can find Everything about Telugu Bhakthi Content at One Place - Telugu Spiritual World
We make Educational Videos in our Telugu Language and Making our Viewers acknowledgeable in All Aspects regarding Astrology, Numerology , Palmistry etc
We #teluguspiritualworld have a Count of 2 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope Your Enjoying Our Content
Subscribe Our Channel @Telugu Spiritual World

Пікірлер: 447
@eashwarprasad9099
@eashwarprasad9099 2 жыл бұрын
ప్రజలను మోసం చేయవద్దు. లక్ష్మీకటాక్షం కావాలంటే కష్టపడితే వస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏ దిగ్గున కూర్చేని చేసినా తప్పులేదు.
@kishoresharma1587
@kishoresharma1587 Ай бұрын
Then you sit in bathroom and eat. You will get what you want. If you are not interested in these videos..don't watch. Don't under estimate Sanathanam.
@krishnaveni8161
@krishnaveni8161 Ай бұрын
😂😂😂​@@kishoresharma1587
@balajireturi3489
@balajireturi3489 15 күн бұрын
​@@kishoresharma1587xssss
@SeetaramaiahSiribathula
@SeetaramaiahSiribathula 12 сағат бұрын
ఎ దిక్కు నకూర్చునితిన్నా, ఎ ఎ ఎ ఈ ఎ ధిక్కునకస్టపడాలి మేడం కష్టపడానిదే కడుపునిండాడుగా
@asifshaik7391
@asifshaik7391 2 жыл бұрын
అన్నం ఏటు వైపు కూర్చొని తినాలి అనేది దేవుడెరుగు.. చంద్రజా గారు మాత్రం అచ్చం జయప్రద లా వున్నారు.. నైస్
@siriambani8629
@siriambani8629 2 жыл бұрын
🎁
@realestate657
@realestate657 2 жыл бұрын
అన్నం తినగలుగుతున్నాడు అంటేనే అదృష్టం ఉన్నట్లు. దక్షిణ దిశాముఖంగా తినకూడదు అంటే ఉత్తర భాగంలో బరువు ఉంచకూడదు అని అర్ధం. ఇవి అన్నీకూడా మన ఇంట్లోని వస్తువుల అమరికను తెలుపడంకోసం మాత్రమే. ప్రతీవిషయాన్ని ధనప్రాప్తితో ముడి వేయవలసిన అవసరంలేదు. అసుర సంధ్యవేళ అంటే సూర్యుడు అస్తమించువేళలో సూర్యుడు నుండి దుమ్ము,ధూళి భూమి పైకి ప్రసరించు సమయం. ప్రతి విషయాన్నికూడా మనం సైన్సును ఆధారం చేసుకొని తెలుసుకోవాలి. కొంతమంది చదువురాని వారికి మూఢనమ్మకాన్ని అనుసరించి చెప్పడం వలన పాటిస్తారు అనిభావం. శుభం
@SeetaramaiahSiribathula
@SeetaramaiahSiribathula 12 сағат бұрын
మూఢనమ్మకాలు పిచ్చమెడోమ్
@prr3616
@prr3616 Ай бұрын
కటిక చీకటిలో బోజనం చేయటం వల్లనే అర్జునుడికి సవ్యసాచి అవ్వాలనే ఆలోచన వచ్చింది ఇదంతా ఎందుకమ్మా అన్నం తింటే హార్ట్ ఎటాక్ అని చెప్పండి అసలు అన్నమే తినరు దయచేసి ప్రజలను భయపెట్టొద్దు అన్నం పరబ్రహ్మ స్వరూపం కష్టేఫలి లాంటివి చెప్పండి ఆధ్యాత్మిక మార్గం అని ఏది పడితే అది చెప్పకూడదు
@banalaramakrishna1764
@banalaramakrishna1764 2 жыл бұрын
Thanks for your good information,have nice days
@prasadbsp123
@prasadbsp123 2 жыл бұрын
Thank you 🙏
@srinivasthirukovela5702
@srinivasthirukovela5702 2 жыл бұрын
అథిదిగా వెళ్ళి భోజనం చేసినప్పుడు(పడమరవైపు ముఖం పెట్టి) వాళ్ళ సంపద పెరగాలని కోరుకోవడం తప్పా అమ్మ గోరూ...
@sailasvinod
@sailasvinod 2 жыл бұрын
మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. అతిధిగా మనం ఇతరుల ఇంటికి వెళ్లినప్పుడు పడమర దిశను చూస్తూ భోజనం చేస్తే వాళ్ల సంపదను మనం ఆశించినట్టు అని చెప్పారు.
@jagannadharao5401
@jagannadharao5401 2 жыл бұрын
మేడం సంస్కృతి అనే పదాన్ని సాంస్కృతీ అని చదవకండి, దయచేసి గమనించగలరు.
@ramacnadrar6703
@ramacnadrar6703 2 жыл бұрын
Supr
@bjrao61
@bjrao61 2 жыл бұрын
Come with positive words
@gangadhargoud9235
@gangadhargoud9235 2 жыл бұрын
Tq madam
@reddynookaraj3324
@reddynookaraj3324 2 жыл бұрын
Thank you amma
@nageswarudugolla6421
@nageswarudugolla6421 2 жыл бұрын
మీరు చాడస్టులై అందరిని మీలాగా చేసుకుని ఎం సుఖపఫటారు
@Ashokneelakantam
@Ashokneelakantam 2 жыл бұрын
9th minute straight to the point
@sujathachavali657
@sujathachavali657 2 жыл бұрын
ma car parklng rentku evataniki reymed chappadi amma
@mallikarjunbabu8609
@mallikarjunbabu8609 Жыл бұрын
Thank you
@anithasuri9436
@anithasuri9436 2 жыл бұрын
Tq for good information
@kishorenuziveedu4718
@kishorenuziveedu4718 2 жыл бұрын
👌
@govindharaobalivada9042
@govindharaobalivada9042 2 жыл бұрын
Very good
@user-os4zl3of1z
@user-os4zl3of1z Ай бұрын
Great ma
@whitemonster9652
@whitemonster9652 2 жыл бұрын
అన్నం తినేటప్పుడు అటు ఇటు దిక్కులు చూడకుండా తినాలి అని పెద్దలు చెపుతారు. మీరేమో దిక్కులు చూసుకుంటూ తినమని అంటున్నారు. పెద్దల మాట చద్దన్నం మూట అంటారు కదా!
@boggarapunarasimharao7047
@boggarapunarasimharao7047 2 жыл бұрын
చాలా బాగా తెలియచేశారు అమ్మ గారు
@venkateshbellamkonda2005
@venkateshbellamkonda2005 2 жыл бұрын
Tqsm madam gaaru 🙏🙏
@saiprakash9086
@saiprakash9086 Жыл бұрын
@@venkateshbellamkonda2005 .l
@srikanthpunjari5016
@srikanthpunjari5016 2 жыл бұрын
Baga chepparu 🙏
@ashokpuppala567
@ashokpuppala567 2 жыл бұрын
Thank you amma 🙏
@shaikafroz2901
@shaikafroz2901 2 жыл бұрын
00py
@jatothupender7695
@jatothupender7695 2 жыл бұрын
Tnq 🙏 very much అమ్మ 🌹💜🙏
@AnandKumar-lj6jp
@AnandKumar-lj6jp 2 жыл бұрын
Madam Garu past 4 years I eating my food facing towards South direction still I am alive all the direction are good for eating the food Don't fool the people
@binduvsp5468
@binduvsp5468 2 жыл бұрын
Shared unknown information to new Generation 👏👏keep going come.
@thirupathikanneboina6904
@thirupathikanneboina6904 2 жыл бұрын
thank you madam 🙏🙏
@dileswaraosalana2169
@dileswaraosalana2169 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ
@anjaiahvadlakondaanjaiah-po8hb
@anjaiahvadlakondaanjaiah-po8hb 9 күн бұрын
ధన్యవాదాలు అమ్మ
@psnaidu1
@psnaidu1 2 жыл бұрын
Chala bagundhi.
@srinivasm1199
@srinivasm1199 Жыл бұрын
When earth is not constant to the Sun, How do we decide South or North? How, does it make difference... Anyway agreed to your faith... Some principles we should develop...
@sailasvinod
@sailasvinod 2 жыл бұрын
డా|| శ్రీమతి చంద్రజా గారికి, నమస్కారములు! లక్ష్మి దేవి ఎలావుంటుందో నాకు తెలియదు గాని, మిమ్మల్ని చూస్తే మీలాగ వుంటుంది, అని అనుకోవచ్చు.
@saisathwik1123
@saisathwik1123 2 жыл бұрын
Cream biscuit vesavu anna
@venkatyarramgari
@venkatyarramgari 2 жыл бұрын
Amma full mecab
@srinivasaraomutyala174
@srinivasaraomutyala174 2 жыл бұрын
ప్రజలకి కష్టపడి ఎలా సంపనులవ్వాలో నేర్పండి...ఇటువంటి మూడ నమ్మకాలతో ప్రజల్ని ఇంకా అమాయకులని చేయకండి...మీరు సంపన్నులు అవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు,కానీ ప్రజల్ని మాత్రం భయ బ్రాంతులకి గురి చేస్తున్నారు...ఇది కరెక్ట్ కాదు...కొంచెం మారండి..మనని చూసి పాకిస్తాన్ నవ్వుకునే విధంగా చేయకండి....
@veerabhadram2910
@veerabhadram2910 2 жыл бұрын
avunu.దాన్ని.చంపాలి. ల ను
@anandtalla5587
@anandtalla5587 2 жыл бұрын
Anna neevu chepindi 100%👍
@galisivasankar6604
@galisivasankar6604 2 жыл бұрын
Bharata desam yokka samskruti sampradayam telusukovadam ento bhagyam. G.Sivasankar
@sainath6298
@sainath6298 2 жыл бұрын
Indulooo pakistan ki sambandam enti mana samskruthi manam nerchukovadam looo amayakathvam emundi
@srinivasaraomutyala174
@srinivasaraomutyala174 2 жыл бұрын
@@sainath6298 మనని చూసి శత్రువులు కూడా నవ్వుకుంటారు అనే దోరణిలో అలా చెప్పాను అంతే బ్రో...మీరు చెప్పింది కరెక్టే...కానీ సంస్కృతి,సాంప్రదాయాల పేరుతో ప్రజల్ని భయ పెట్టేస్తున్నారు.ఇలా చేయక పోతే సర్వ నాశనం ఐపోతావ్, అలా చేయక పోతే ఇంటి యజమాని మరణిస్తాడు,ఇది పాటించకపోతే పుత్ర శోఖం కలుగుతుంది,అది పాటించకపోతే నీ భార్య ఎవడితోనో లేచిపోతుంది.....ఇలాంటివి చెప్పి పూర్తిగా అమాయక ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు...సంస్కృతి,సాంప్రదాయాలు మన జీవన శైలి సక్రమమైన మార్గంలో వుండడానికి మాత్రమే.....వీటి పేరుతో వ్యాపారం చేయడానికి కాదు...
@kasarlavt7918
@kasarlavt7918 2 жыл бұрын
వాళ్ళు ముందే చెప్పారు నమ్మితే నమ్మొచ్చు లేకుంటే మీ ఇష్టం అని
@sureshmarriagebeauro4685
@sureshmarriagebeauro4685 2 жыл бұрын
Super.mam
@jagadeeshgp7447
@jagadeeshgp7447 2 жыл бұрын
Thanks you for details madam
@kothuribhaskar878
@kothuribhaskar878 2 жыл бұрын
Chakkaga chepparu mam tq
@KishoreKumar-bh3jd
@KishoreKumar-bh3jd 2 жыл бұрын
మంచి విషయాలు చెబుతున్నారు మీకు వందనాలు (పిడుగు కుసుమ నాగపూర్ మహారాష్ట్ర) Pidugu kusum (LADIES TAILOR) NAGPUR, MAHARASTRA
@gopalraoanguru6799
@gopalraoanguru6799 2 жыл бұрын
1lqgq
@nageshpuppala709
@nageshpuppala709 2 жыл бұрын
Sir meru telaga varaa
@nagabushnanagabushna1727
@nagabushnanagabushna1727 2 жыл бұрын
🙏
@venkateswararaonadupalli4019
@venkateswararaonadupalli4019 Ай бұрын
నమస్కారములు
@ShivaKumar-bk9dg
@ShivaKumar-bk9dg 2 жыл бұрын
Very nice.Chandraja gariki Pranaamaalu .🙏💐👌
@kmohankulkarni1970
@kmohankulkarni1970 2 жыл бұрын
Aaharam = Vyavaharam , GuruJi Madam absolutely correct.
@kilambivinaykumar1065
@kilambivinaykumar1065 2 жыл бұрын
Don't eat food always by standing . That's main thing .
@rukminim9928
@rukminim9928 2 жыл бұрын
THANKS AND BLESSINGS FOR YOUR VALUABLE INFORMATION, L N MATOORY, A SENIOR CITIZEN,83YRS
@krishnamanda9486
@krishnamanda9486 2 жыл бұрын
@1111¹¹
@pathyprabhakarrao169
@pathyprabhakarrao169 2 жыл бұрын
Nice information
@anilkota8932
@anilkota8932 2 жыл бұрын
9th minute staight to point
@sriperumbudurusuribabu8174
@sriperumbudurusuribabu8174 2 жыл бұрын
సంస్కృతి అనే పదం నాశనం అయింది.వీళ్లంతా ఏ పురాణాలు చదువుతారో అర్థం కాదు.ఇలాంటివారిని ఇంటర్వ్యూ చేసి ప్రజలలో అజ్ఞానాన్ని పెంచడం ఒక పాపం.ఈరోజు నుంచి నేను దక్షిణ దిశలోనే కూర్చుని భోంచేయాలని నిశ్చయించుకున్న.
@reddappaogeti5152
@reddappaogeti5152 2 жыл бұрын
Meeru emi cheppali anukunnaro artham kavadam ledu.
@ramasukumaraluri9354
@ramasukumaraluri9354 2 жыл бұрын
Memu ilaage Dhakshinaana Choosthu thintamante, Evari Kharma Vaaridhe.
@nagalakshmigooty4935
@nagalakshmigooty4935 2 жыл бұрын
@@ramasukumaraluri9354 ;
@dynoyt7623
@dynoyt7623 2 жыл бұрын
మేడం గారు చాలా చాలా గొప్ప గొప్ప గా చెప్పారు,,
@nageswarudugolla6421
@nageswarudugolla6421 2 жыл бұрын
ఆవిడకు డబ్బులు వస్తాయి ధనవంతుల్లో కలుస్తుంది నీకు బొంద వస్తాడా
@prasannapoluriprasannapolu158
@prasannapoluriprasannapolu158 2 жыл бұрын
Mam meeru jayapradhala vunnaru
@kishoresharma1587
@kishoresharma1587 Жыл бұрын
🙏🏻🙏🏻
@kellagowreesh7353
@kellagowreesh7353 2 жыл бұрын
Super imarmation issaru amma
@venkatyarramgari
@venkatyarramgari 2 жыл бұрын
Amma
@jaggarao2312
@jaggarao2312 2 жыл бұрын
సోది ఎక్కువ.. విషయం తక్కువ..!! వీళ్ళు ఎదగరు..!! అజ్ఞానాన్ని పంచుతారు..!! ప్చ్..
@sainath6298
@sainath6298 2 жыл бұрын
Alaa ayithey nuvvu chudaku enduku chustavv malli enduku comment lu pedatavv
@kumarkumar-gg3uk
@kumarkumar-gg3uk 2 жыл бұрын
Go to 09:00 minutes directly.
@gourishankar7413
@gourishankar7413 2 жыл бұрын
Go to 9:45
@makireddysatyanarayana8608
@makireddysatyanarayana8608 2 жыл бұрын
Nce
@dsuri8553
@dsuri8553 2 жыл бұрын
భోజనానికి ముందు ధాన్యం పండించాలి ధాన్యం ఏ దిక్కున కూర్చొని పండిస్తే పడుతుందో మీరు చెప్పగలరా
@sriperumbudurusuribabu8174
@sriperumbudurusuribabu8174 2 жыл бұрын
చీకటిలో అన్నం తిని అర్జునుడు శబ్ద వేది విద్యను అభ్యసించాడు.తిండి తినడానికి ఇంత దరిద్రపు వ్యాఖ్య అనవసరం
@masnrt.3867
@masnrt.3867 2 жыл бұрын
దిక్కుమాలిన ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఈ ప్రశ్న కు జవాబు ఇవ్వగలరా 👍
@rajashekar5196
@rajashekar5196 2 жыл бұрын
😍😍😍
@nancyflowers1941
@nancyflowers1941 2 жыл бұрын
Solution
@venkataraoavirneni1729
@venkataraoavirneni1729 2 жыл бұрын
VeryGood
@balamaniarva138
@balamaniarva138 Ай бұрын
Amma 🙏 mee laanti vallu chepthe chalamandi vintaaru. Kanuka ethics perigela, Kastapadi panicheyalani, Mana Desha samagrathani penchalani, Positive GA undalani Cheppandi. Please 🙏 🙏 🙏 🙏 🙏
@gurivinayakasakunthala944
@gurivinayakasakunthala944 Жыл бұрын
🙏🙏💐
@vemulapullaiah1591
@vemulapullaiah1591 2 жыл бұрын
Anarogyam unnavaru veelukadu vatiki remedy cheppandi give suggession please Amma
@SHIVARAM-ct9bf
@SHIVARAM-ct9bf 2 жыл бұрын
Thanks
@commommanbharateeyudu5856
@commommanbharateeyudu5856 2 жыл бұрын
Good information madam
@naveenvjdandhrudu5141
@naveenvjdandhrudu5141 2 жыл бұрын
5:00minutes to 9:00 😋
@sreeramulu1245
@sreeramulu1245 2 жыл бұрын
Thanks for details
@purushothamkusuma2342
@purushothamkusuma2342 2 жыл бұрын
Very good madam garu
@adinarayana5407
@adinarayana5407 2 жыл бұрын
Ok
@thimraju2764
@thimraju2764 2 жыл бұрын
🙏🙏👌
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 Жыл бұрын
సనాతన ధర్మం పాటించు మానవసమాజానికి చాలా మంచి విషయాలు తెలిజేశారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ధన్యవాద్ 🌹👌🤝
@kranthikumarmaddala8485
@kranthikumarmaddala8485 2 жыл бұрын
Morning ki evening ki dhikkulu change avthai..sun 🌞 was stationary Earth 🌎 rotating..and solar system rotates around center of the milky way galaxy..sampadha kavalante money 💸 rules follow aithe chalu.
@bn.pushpalathalatha1611
@bn.pushpalathalatha1611 2 жыл бұрын
Thank u madam
@sankarrao8750
@sankarrao8750 Жыл бұрын
Jaishriam.a.krishna
@subbaraonidamanuru3842
@subbaraonidamanuru3842 2 жыл бұрын
నిజమా నిజమా అరుండతీ
@janardhhanravvisinigiri5956
@janardhhanravvisinigiri5956 2 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 మీకు అనంతకోటి క్రృతజ్నతలు 🙇🏻‍♀️
@janardhanraogunda6289
@janardhanraogunda6289 2 жыл бұрын
ధన్యవాాలండీ
@ramkrishnaramkrishna6942
@ramkrishnaramkrishna6942 2 жыл бұрын
చాల బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు తెలుపుతూ👏👍🌹🙏
@ambitibalaji9290
@ambitibalaji9290 Жыл бұрын
👏
@seenaiahk2482
@seenaiahk2482 2 жыл бұрын
Dear madam chala manchi visayalu chepparu
@dasaris6708
@dasaris6708 2 жыл бұрын
Midi midi jnanam tho meeru jeevinchandi Meeru paatinchi entha sampadinchru
@murtymn1921
@murtymn1921 2 жыл бұрын
Om Sairam. Madam is telling sastram. Correct. If we have no interest we can avoid.
@chniharika0081
@chniharika0081 2 жыл бұрын
Chala Baga chepparu 👍👍👍👍🙏🙏🙏
@qsdrfghgujfddyffguff
@qsdrfghgujfddyffguff 2 жыл бұрын
avunu Annam ekkada tunna emi avvady nammakam vunte antha manche jarugutundi,nammakam lekapothe correct place lo tinna manchi jaragadhu
@murtymn1921
@murtymn1921 2 жыл бұрын
But she told correctly.
@kalaavibhushanmadhurasree
@kalaavibhushanmadhurasree 2 жыл бұрын
హాయ్. శిల్పిక గారు
@dharavathharivansh5061
@dharavathharivansh5061 2 жыл бұрын
TQ Amma🙏🙏
@RaviKumar-vm4cn
@RaviKumar-vm4cn Жыл бұрын
🙏amma
@mavillakishoree9370
@mavillakishoree9370 2 жыл бұрын
Chala bhaga chepparu ma
@balkishanaitha3060
@balkishanaitha3060 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మగారు
@vasupratapreddy1776
@vasupratapreddy1776 2 жыл бұрын
Amayrika manakantay 100%dowlup iendi adikuna kurchoni foodthintaru sodiki potay sdiki koduvalaydu kastapadu panichayi adhi esuthi kadu
@sarathkumarsarathkumar9610
@sarathkumarsarathkumar9610 Жыл бұрын
Sollyusan cheppandi
@gurivinayakasakunthala944
@gurivinayakasakunthala944 Жыл бұрын
Amma meeru chala bagacheputharu naku chinna salaha histhara please nenu sv boutique shop customers baga ravali ante ami cheiyali
@veerabhadraraokella5811
@veerabhadraraokella5811 2 жыл бұрын
Good messege
@dhittenttvidhwath6365
@dhittenttvidhwath6365 2 жыл бұрын
As per vaasthu , taking meals facing north gives disease
@reddappaogeti5152
@reddappaogeti5152 2 жыл бұрын
Madam Meeru memu nammina Annapurna devi laga unnaru. Meeru cheppina "Asura sandhya vela" lo dusra shakthulu untayi anna masta nammalsinde.
@gojesubhash1647
@gojesubhash1647 Жыл бұрын
Anni correct chepparu
@amarnathkande1936
@amarnathkande1936 2 жыл бұрын
FOOD DAGGARA KOODA VAASTHU CHOOSTHAE EVVARU THINA LERU KADHA MADAM HOTEL KU VELTHUNNAAMU APPUDU ELA POSSIBLE AVUTHUNDHI MADAM,,,?? IVI SUPER STITUONS KAADHA MADAM,,,??
@subramanyaminjamuri5982
@subramanyaminjamuri5982 Жыл бұрын
‌ అమ్మ నమస్కారం చిన్న పిల్లలు ఉన్నారు మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళు బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి అమ్మ చాలామందిగా తయారవుతున్నారు
@cataramkeshavrao8750
@cataramkeshavrao8750 2 жыл бұрын
Please translate in English
@kodalimurali3534
@kodalimurali3534 2 жыл бұрын
Amma chandrajaaa chalaa manchi vivekamto kudin vishayalu chepavamma nv Lakshmi Devi laa untav amma
@narasimhareddygn383
@narasimhareddygn383 2 жыл бұрын
According toMahabhatatham books South facing eating brings అధికారం, madam all 4sides brings there won good results. Thank u madam. Since today I will practice to eat asper u r suggestions.
@idhiprapancham1668
@idhiprapancham1668 2 жыл бұрын
కష్టపడినోటికి దిక్కులేంటి... ట్రైన్ లో వెళ్తున్నపుడు దిక్కులు చూసుకుని తింటారా... మనకు ఇష్టమైన దిక్కుకు ట్రైన్ తిప్పుకోమని చెప్తే భలే ఉంటుంది. ఏదో సోది చెప్తే ఎలా... కష్టపడి చెప్పండి. అంతే గాని అటు తిరిగి తిను.. ఇటు తిరిగి తిను.. అంటే అప్పనంగా వచ్చేస్తుంది.అందరూ ఇక దిక్కులు చూడండి
@narojubrahma2073
@narojubrahma2073 Жыл бұрын
sanyasulu dakshina dikku ga thintaru...adi shankara charya movielo ee point choopincharu..
@MrPvvk
@MrPvvk Жыл бұрын
Manam evarintiki ayina bhojanaaniki velithe padamara dikku edi? Memu toorpu dikku choostu bhojanam chestaamu ani adugutaamaa?
@nagendrakumarpilla4378
@nagendrakumarpilla4378 2 жыл бұрын
Sollu appu..
@gourishankar3103
@gourishankar3103 2 жыл бұрын
👌🏻👍🏻
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 29 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27