Annamayya Pataku Pattabhishekam | Chaganti Koteswara Rao | Keeravani | Epi 85 | 01-04-17 | SVBC TTD

  Рет қаралды 520,909

SVBC TTD

SVBC TTD

7 жыл бұрын

Annamayya Pataku Pattabhishekam | Chaganti Koteswara Rao | Keeravani | Epi 85 | 01-04-17 | SVBC TTD
#Chaganti_Koteswara_Rao #Keeravani #Annamayya_Pataku_Pattabhishekam #Sunitha
Watch Annamayya Pataku Pattabhishekam only on SVBC TTD Official Channel.
Click here to subscribe:
SVBC TTD Telugu : / svbcttd
SVBC TTD Tamil : / svbcttdtamil
SVBC TTD Kannada : bit.ly/SubscribeSVBCKannada
Like us on facebook : SVBC-TTD-170...
Follow us on twitter : / svbcttd

Пікірлер: 219
@svbcttd
@svbcttd 2 жыл бұрын
Please Subscribe SVBC TTD KZfaq channel and share this link to your friends and family members.. : bit.ly/3hTeXmH
@chinnaiahnalla512
@chinnaiahnalla512 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷🌷🌷
@srinivasarao-in6gx
@srinivasarao-in6gx 2 жыл бұрын
చాగంటి వారు నివాసమయిన కాకినాడ లోనే నేను ఉంటాను. వారిని గోకులం వద్ద ప్రత్యక్షంగా చూసిన అదృష్టం నాకు ఒకసారి కలిగింది. వారు కారణ జన్ములు. వారి దర్శనమాత్రము చేతనే అన్ని పాపాలు నశిస్తాయి. వారికి శతకోటి వందనాలు.
@andalmudumba1155
@andalmudumba1155 2 жыл бұрын
Anball
@satyadevi4939
@satyadevi4939 2 жыл бұрын
Good sir 🙏
@rockykumili1299
@rockykumili1299 Жыл бұрын
Meeru chala lucky
@trinadhn6992
@trinadhn6992 Жыл бұрын
అవునండి మీరు అదృష్టవంతులు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nagalaxmiavasarala7857
@nagalaxmiavasarala7857 Жыл бұрын
🙏🌹🙏🌹🙏
@gumeshumesh1621
@gumeshumesh1621 3 жыл бұрын
స్వామి చాగంటి కోటేశ్వరరావు గారు మీ రూ ప్రవచనం చెప్తుంటే రాళ్ళకు కూడా జ్ఞానం కలుగుతుంది మీరు సా క్ష త్తూ ఈశ్వర సంభుతులు,🌼🌼🌹🌹🌹🏵️🏵️🌷🌷🌺🌼🥀🙏🙏🙏🙏
@lakshmanraokodiginti1593
@lakshmanraokodiginti1593 2 жыл бұрын
Satyam
@ramugarlapati5925
@ramugarlapati5925 2 жыл бұрын
Emtha chakkaga chepparu chaganti gari gurinchi
@satyanarayanagumpalli2148
@satyanarayanagumpalli2148 2 жыл бұрын
Excellent pravachanam by Sri chaganti koteswara Rao garu. Deserves for all praises.
@saidevotional1001
@saidevotional1001 2 жыл бұрын
Correct
@subbaraokollipara6443
@subbaraokollipara6443 2 жыл бұрын
veryHeartfulTomejoykneeno bounds
@sirivennelasastry
@sirivennelasastry 3 жыл бұрын
మన రఘురామకు, మన జానకిరాములకు, మన కోదండరామునికి, మన వీరరాఘవునకు, మన సీతారాములకు, మన హనుమరామునకు, మన దశరథరామునికి, మన కౌసల్యరామునికి, మన భద్రాచలరామునికి, మన అయోధ్యరామునికి, మన వైదేహిరామునికి, మన అన్నమయ్యరామునికి, మన అహల్యరామునికి, మన శబరిరామకు, మన ధార్మికరామునికి, మన రామునికి కలియుగ‌ పట్టాభిషేకం అన్నట్టుగా ఉంది..🙏🙏🙏
@narasimharaju537
@narasimharaju537 3 жыл бұрын
కలియుగ వాల్మికి.. చగంట్టి గారు 🙏👍
@svssnivas5639
@svssnivas5639 3 жыл бұрын
ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామభద్ర సీతారమణ సర్వేశ॥పల్లవి॥ వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే అరయ విరిగె వీపు లసురలకు వరుస వనవాసపువ్రతము వట్టినపుడె పరులమతుల భీతి వట్టె రఘురామ॥ఏమ॥ వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే చొచ్చిరి పాతాళ మసురలెల్లాను ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాఁడే కొచ్చి దైత్యు లాసదెగఁ గోసిరి శ్రీరామ॥ఏమ॥ అడరి మారీచుపై నమ్ము విడిచిననాఁడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణునిఁ జేపట్టితే రక్కసులెల్లా చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ॥ఏమ
@chandramoulikuppala1874
@chandramoulikuppala1874 3 жыл бұрын
By
@andalmudumba1155
@andalmudumba1155 2 жыл бұрын
Anball
@andalmudumba1155
@andalmudumba1155 2 жыл бұрын
In if cricket brushy
@gattuagastya6145
@gattuagastya6145 2 жыл бұрын
నిజంగా యుద్ధం లో రాముని ప్రతాపం కండ్లకు కనిపిస్తుంది. మీ గొంతు లో ఆ పాటకు నిజంగా పట్టాభిషేకం అయ్యింది
@cnuanunamilikonda6068
@cnuanunamilikonda6068 4 жыл бұрын
అయ్యా చాగంటి గారు మీరు మహానుభావులు మీరు దైవంసుసంబుదులు అద్భుతం మీ మేధస్సు
@satyavatibala7374
@satyavatibala7374 3 жыл бұрын
,
@chandrashekhararadhya6117
@chandrashekhararadhya6117 3 жыл бұрын
Pop0ll
@gunasundarihavenur859
@gunasundarihavenur859 3 жыл бұрын
@@satyavatibala7374 l
@learnsmart3683
@learnsmart3683 3 жыл бұрын
Yess
@sirivennelasastry
@sirivennelasastry 2 жыл бұрын
దైవాంశ సంభూతులు ..spell check
@Sourya22
@Sourya22 3 жыл бұрын
సునీత గొంతులో లాలిత్యం ఎంత ముచ్చటగా ఉంటుందో ఎన్నిసార్లు విన్నా కూడా!!!
@atchutafamily4349
@atchutafamily4349 2 жыл бұрын
ఏమి వివరణ గురువు గారు.... అంతా కళ్ళ కు కట్టినట్లు వివరించారు...మీ లాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టే మన దేశం ఇంకా సుభిక్షం గా ఉంది...ఎప్పటి కీ ఉంటుంది. జై శ్రీ రామ్.🙏🙏🙏😇😇
@raampraas
@raampraas 3 жыл бұрын
అద్భుతం.. కమనీయం.. అమృతమయం.. ఆద్యంతం రమణీయమైన శ్రీరామ కీర్తనం... జై శ్రీరామ్.. 🙏
@vrdreddy
@vrdreddy 2 жыл бұрын
Vedava
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ విజయవంతం అయిన ప్రాజెక్టుల్లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సినీ కళామతల్లి ముద్దుబిడ్డలు దేనిలో అయినా తీసిపోరు అని ఋజువు చేశారు హృదయపూర్వక నమస్కారములు ఓం నమో వేంకటేశాయ నమః.❤️ ఓం శివస్యహృదయం విష్ణోః ❤️ విష్ణోశ్చహృదయం శివః ఓం నమః శివాయ గౌరీ మనోహరాయ కుమార గణాధిపతి గణసేవితాయ నమః శివాయ 🙏
@pothireddymogili7805
@pothireddymogili7805 Жыл бұрын
P. Mogili
@lekhanirvana5334
@lekhanirvana5334 Жыл бұрын
Govindaa antayu annirupalu viswamu neevekadayya, tandri sarvaloka palaka sarvaloka rakshakaa Rama ramanaa govinda govindaaa prabho namonnamaha
@bharatisahu7320
@bharatisahu7320 3 жыл бұрын
Chaganti Garu daivamsa sambhootulu
@nareshkumards7243
@nareshkumards7243 3 жыл бұрын
You are absolutely right
@priyankakonduru1153
@priyankakonduru1153 6 жыл бұрын
| రాజీవ నేత్రాయ రాఘవాయ నమో | సౌజన్య నిలయాయ జానకీశాయ || చ|| దశరథ తనూజాయ తాటక దమనాయ | కుశిక సంభవ యజ్ఞ గోపనాయ | పశుపతి మహా ధనుర్భంజనాయ నమో | విశద భార్గవరామ విజయ కరుణాయ || చ|| భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ | ఖరదూషణాయ రిపు ఖండనాయ | తరణి సంభవ సైన్య రక్షకాయనమో | నిరుపమ మహా వారినిధి బంధనాయ || చ|| హత రావణాయ సంయమి నాథ వరదాయ | అతులిత అయోధ్యా పురాధిపాయ | హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో | వితత వావిలిపాటి వీర రామాయ ||
@dr.krishnaguntuboina4600
@dr.krishnaguntuboina4600 3 жыл бұрын
⁰p
@srinivasgoud6148
@srinivasgoud6148 4 жыл бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే.
@manikantaadapa6375
@manikantaadapa6375 4 жыл бұрын
రామ మేతి కాదు...రామేతి.... వరణనే కాదు...వరాననే
@srinivasgoud6148
@srinivasgoud6148 4 жыл бұрын
@@manikantaadapa6375 thanks
@srinivasyadavkadari345
@srinivasyadavkadari345 3 жыл бұрын
కీరవాణి స్వరపరిచిన అన్ని పాటలు మహాద్భుతం...
@venkateshm4593
@venkateshm4593 3 ай бұрын
Jai Sriram 🙏🙏🙏
@lakshmankumar2118
@lakshmankumar2118 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః..🙏🙏🕉🕉💐💐..
@dnvidyajyothi4663
@dnvidyajyothi4663 Жыл бұрын
Maa Guruvu Gaaru eche explanation chalaa adbhutam.Aa paata ki rettimpu andam vachindi
@vivekanandkola7458
@vivekanandkola7458 Жыл бұрын
జై శ్రీ రామా లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి..గురువు గారు మి లాంటి వారిని తీర్చి దిద్దండి
@jyothikona7389
@jyothikona7389 2 ай бұрын
Wonderful memories. Very good
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
శ్రీ రామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@udayaramaraochamiraju5718
@udayaramaraochamiraju5718 2 жыл бұрын
Dhanunjaya, you have great voice.God bless you. I listen this particular song frequently.
@lakshmanraokodiginti1593
@lakshmanraokodiginti1593 2 жыл бұрын
స్వామి చాగంటి గారు కారణజన్ములు
@dalapatr2082
@dalapatr2082 Жыл бұрын
Great singing Dhananjaya ! 👏👏👏
@ashokadintakurti5918
@ashokadintakurti5918 3 жыл бұрын
Only Great👍 Persons can properly express The 👍✌ Great👍 Lord Sree Rama, we're blessed to listen the Greatness of Annamacharyulu garu through great Chaganti garu. 🙏🌼🥬🍑🍋🍎🍒🥬🌼🌷🌷🙏
@trinadhn6992
@trinadhn6992 Жыл бұрын
అద్భుతం... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rakeshreddy315
@rakeshreddy315 Ай бұрын
Om namo venkatesaya
@venkataramarao6788
@venkataramarao6788 3 жыл бұрын
అద్భుతం గురువుగారు,మీ వివరణ,మా అదృష్టం
@phailwanbanda3339
@phailwanbanda3339 Жыл бұрын
Adhbutham Chaganti Vaaru !! Embodiment of God's Love is Sri Chaganti Vaaru !!! My beloved Soul Sri Chaganti Vaaru !!!!
@bhakthidhaara710
@bhakthidhaara710 3 жыл бұрын
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
@bhakthidhaara710
@bhakthidhaara710 3 жыл бұрын
వీర రాఘవ విజయ రాఘవ
@bujjibalu5045
@bujjibalu5045 3 жыл бұрын
జై సీతరామ్
@narendrababu8326
@narendrababu8326 3 жыл бұрын
జై శ్రీ రామ
@gamergirls546
@gamergirls546 3 жыл бұрын
Beautiful orasagam made pravhanam in midist KEEARVANI MUSIC DIRECTOR OTHERS IN RAMA PATTABHI SHEKAM BY PRAVACHANA SAMRATT CHAGANTI GREAT
@dasaridamodar841
@dasaridamodar841 2 жыл бұрын
నమో నారాయణాయ నమః
@TeluguGuru-md9jy
@TeluguGuru-md9jy 3 жыл бұрын
Guruvu gariki Sathakoti padabhivandanamulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Oke vedikapy Sangeetham, Sahithyam, Kavithwam, Ithihasalu vinadam, chuddam naa janma dhanyam..... 🙏🏻🙏🏻
@harishkumar5805
@harishkumar5805 3 жыл бұрын
నమో వెంకటేశాయ🙏🙏🙏
@janakiyeluripati6368
@janakiyeluripati6368 5 жыл бұрын
@24 min. Singer Dhanunjay. Adbhuthamgaa paadavamma. Antha goppagaa Veera Raghavudini choosi bheethi chendina Ravana senalanu advhuthamgaa choopinchaaru paatalo pedda tirumalacharyula varu..aa sannivesaniki keerthanaki anthe chakkagaa swaram kattaru mee guruvulu. Sree rama ani paata etthukunte pakkana vaatidyaalu anthe goppagaa rama parakramanni palikinchaayi. My favourite song. Enni sarlu vinnano cheppalenu. Aa rama jayanni keerthinchina neeku jeevithamlo jayam kalugu gaaka
@user-pu9ox8kg5e
@user-pu9ox8kg5e 3 жыл бұрын
చాగంటి గారు మీరు భగవద్ధంససంబవులు
@pavanigurivilli6929
@pavanigurivilli6929 5 жыл бұрын
Guruvugari padhalaku shathakoti namaskaralu🙏🙏🙏🙏🙏
@kka7528
@kka7528 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్
@laxmangoudah8499
@laxmangoudah8499 3 жыл бұрын
Keeravani Garu Sunita garu meejevilalu danyam
@laxmangoudah8499
@laxmangoudah8499 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👏👏👏
@sreeramulureddyadapala2204
@sreeramulureddyadapala2204 2 жыл бұрын
TTD's the best programme to propagate "Bhakthi" through Annamaya sankeerthanas.
@manjunathactp9449
@manjunathactp9449 2 жыл бұрын
Wonderful super fantastic jai Sri ram
@harishr6005
@harishr6005 3 жыл бұрын
Govinda Govindaaa 🙏🙏🙏
@srinivasukanuparthi8716
@srinivasukanuparthi8716 3 жыл бұрын
Ome namo venktesaya
@manikantamani6499
@manikantamani6499 3 жыл бұрын
Om nama shivaya🙏🙏🙏🙏
@vaidehiv410
@vaidehiv410 3 жыл бұрын
Excellent rendition by everyone and I love this programme 🙏 Andhariki vandanamu 🙏🙏🙏
@kailashk9586
@kailashk9586 4 жыл бұрын
ఏడుకొండల వెంకటరమణ గోవిందా గోవిందా
@dhamodhararao9818
@dhamodhararao9818 4 жыл бұрын
Sri rama nee namam entho madhuram.
@venkataramanamalla4852
@venkataramanamalla4852 3 жыл бұрын
Om Namo narayanayya 🙏
@peamiladevijonnalagadda6654
@peamiladevijonnalagadda6654 3 жыл бұрын
Chaagantigari vyakhyanam adhutam
@bharathiAvireddy
@bharathiAvireddy 2 жыл бұрын
Dhanyawadalu guruvugaaru, paatalu chala bagunnayi. Vaati ardhaalu vinnaka manasu uppongipoyindi. Sri ramuni vaibhavam vintunte, adanta kallaku kanabadutu untundi
@padmavaddamani8158
@padmavaddamani8158 5 жыл бұрын
Andaru paramadbhuthanga padaaru. Mee andari janma dhanyam. Om namo Venkateshaya.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@drbvrao2207
@drbvrao2207 3 жыл бұрын
గడప గడపన రామ నామం.... ధాశరధీ ఇల ఆగమనం.... 🙏🙏🙏🙏🙏
@kailashmanas3501
@kailashmanas3501 3 ай бұрын
Apara saraswati putrulu chaganti vaaru
@padmavaddamani8158
@padmavaddamani8158 5 жыл бұрын
Adbhuthamaina tune. Adbhuthanga padaavu Sharath Chandra 👌👌👌👌. Janma dhanyam chesukuntunnaru. Om namo Venkateshaya 🙏🙏🙏🙏🙏
@oddirajuvividivya119
@oddirajuvividivya119 Жыл бұрын
🙏🙏🙏
@prakashrao5767
@prakashrao5767 2 жыл бұрын
Bhaja govindam
@gayatrineti2330
@gayatrineti2330 3 жыл бұрын
Mahanubhavulu👏👏👏
@Sarithanayak
@Sarithanayak 3 жыл бұрын
Meeru matladuthae manasu pongo porluthundhi swami meeku namaskaram
@kadapalaradhamma4558
@kadapalaradhamma4558 3 жыл бұрын
JAYSRIRAM
@subrahmanyammadduri2825
@subrahmanyammadduri2825 Жыл бұрын
God venkatesvara swamy blesses everyone
@dhamodhararao9818
@dhamodhararao9818 4 жыл бұрын
Om sri namo narayana namaha
@satyamera108
@satyamera108 Жыл бұрын
🙏🏼
@PavanKumar-zb9rb
@PavanKumar-zb9rb 3 жыл бұрын
Guruvugaru ilanti vanni maku cheppataniki aa bhagavanthudu mimmalni pampinchadu dhanyavadalu
@prathap4967
@prathap4967 3 жыл бұрын
ఇంత మంచి గాత్రం అజ్ఞానానికి ఉపయోగించే మీ జీవితం వృధా..
@venkataghorakavi7238
@venkataghorakavi7238 5 жыл бұрын
Very nice
@Bhawvani45
@Bhawvani45 2 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@giridharpl7556
@giridharpl7556 3 жыл бұрын
Super sir keeravani garu. Very nice Beautiful.I song.
@bharatisahu7320
@bharatisahu7320 3 жыл бұрын
Chaganti Garu daivamsa sambhootulu.
@venkataramanamalla4852
@venkataramanamalla4852 3 жыл бұрын
Excellent voice God bless you
@kesavarajugudipati8359
@kesavarajugudipati8359 3 жыл бұрын
Wonderful. rendering What a beautiful Song🙏🙏🙏
@satyasaivaniv1516
@satyasaivaniv1516 10 ай бұрын
Heartful song & great to see.
@srinarayanapilla738
@srinarayanapilla738 Жыл бұрын
Chala baga padavu
@manikantamani6499
@manikantamani6499 3 жыл бұрын
Om nama shivaya govinda Naryana narayana🙏🙏🙏🙏
@madhureddy2296
@madhureddy2296 5 жыл бұрын
Om namovenkantesh namovenkantesh namovenkantesh om annamaya swami nevu leni na genmaa sunnyam swami ne sagetham madhuramm swami om namovenkantesh
@saikrishnakurumeti2113
@saikrishnakurumeti2113 11 ай бұрын
Nijame ananda bhaspalu telikundane vastunnayi
@rameshjangam5372
@rameshjangam5372 11 ай бұрын
Jai sree Sita Rama
@manohar999chakram
@manohar999chakram Жыл бұрын
Surprised with swapna gari song
@amarapuramakrishna1233
@amarapuramakrishna1233 3 ай бұрын
Shri chaganti varu oka annamayya oka vaalmiki re kaliyugamlo
@rameshsamba1687
@rameshsamba1687 2 жыл бұрын
Keeravani is legendary
@subramanikm376
@subramanikm376 3 жыл бұрын
Gurugaru.meku.na.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajashekarreddy4114
@rajashekarreddy4114 3 жыл бұрын
ಇದಕ್ಕೆ ನಾನು ಎನು ಎಳಲಾರ
@sitakumarinemani4359
@sitakumarinemani4359 2 жыл бұрын
చాలా బాగా పాడావు శరత్
@anandammaks7134
@anandammaks7134 3 жыл бұрын
Dhananjaya, what a great singing baba ! May Shree SeetaRamachandra Ji bless You with all great things in your life.
@modernworld3685
@modernworld3685 Жыл бұрын
Andhrapradesh Ki Support Cheyandi Sir - .M.M Keera Vani Gari ki Vinnapamu
@padmajapatibandla8573
@padmajapatibandla8573 3 жыл бұрын
Rama rama rama
@girakaveernarappa1918
@girakaveernarappa1918 7 ай бұрын
Om namo Venkatesaya
@manjunathactp9449
@manjunathactp9449 2 жыл бұрын
Kaliyuga bramharishi chaganti sir,
@NamoNaga
@NamoNaga 3 жыл бұрын
🌺💐🌸 Om Namo Venkatesaya🙏🏻👏🏻
@purushothaman9347
@purushothaman9347 5 жыл бұрын
Nice
@kondisettysuresh3304
@kondisettysuresh3304 2 жыл бұрын
Excellent service
@vbdeekshith5716
@vbdeekshith5716 3 жыл бұрын
ఏంటో మధురమైన గానం.
@lvlnaik770
@lvlnaik770 Жыл бұрын
E video lo Dhanunjay garu padina sri rama jaya rama pata lyric unte evaranna send cheyagalaru
@modernworld3685
@modernworld3685 Жыл бұрын
Govinda
@sudheendrar8087
@sudheendrar8087 3 жыл бұрын
Gurugariki sathakoti koti namaskarmu eee programme chala bagundi ❤️❤️❤️ Sangeeta vanilo telipotindi Telugu Mata basha telugu talliki joharlu🙏🙏🙏🙏🙏
@sudheendrar8087
@sudheendrar8087 3 жыл бұрын
2 great fan's worship and admire the program Thanks to jury artists marvelous 🔥🔥🙏👍🏾
@VedikHome
@VedikHome 3 жыл бұрын
Vammo swapna nee daggara ee talent kuda vunda 😳👏🏻👏🏻
@somalajanardhanreddy361
@somalajanardhanreddy361 3 жыл бұрын
Om
@vishnujayanti1599
@vishnujayanti1599 Жыл бұрын
కీర్తనలు ఎపిసోడ్ కి ,ఎన్ని వున్నాయో పెట్టండి ,మాకు కావలసిన కీర్తన సులువుగా. దొరుకుతాయండి
@ravindarreddy9744
@ravindarreddy9744 3 жыл бұрын
I like the way of singing ..good song
@ieswaraoeswarao3850
@ieswaraoeswarao3850 Жыл бұрын
Jai Sriram sriramsriram
Rama | Chaganti koteswara rao #chagantipravachanalu #rama
0:23
RISE OF SANATANA
Рет қаралды 73 М.
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 22 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 17 МЛН
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/ #Athma Samyana Yogamu
54:58
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 22 МЛН