No video

ISHAAN TANGIRALA-KONDALALO NELAKONNA-Annamayya Pataku Pattabhishekam (Vijayawada)-Jugalbandi

  Рет қаралды 2,673,349

ISHAAN TANGIRALA

ISHAAN TANGIRALA

5 жыл бұрын

Ishaan had the great opportunity to sing in front of esteemed people like Sh.Raghavendra Rao garu, Sh.M M Keeravaani garu and Smt.Sunitha garu. It was a 2-day event (August 20 & 21, 2018 ) that took place in Vijayawada. This song was telecast on SVBC Channel on Sept. 29, 2018.
Complete Version of that day's episode : • Annamayya Pataku Patta...

Пікірлер: 1 100
@mallireddynarayanareddy5509
@mallireddynarayanareddy5509 9 ай бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపకలగలనికొరుకుంతను
@sreedharchannelsiddu2710
@sreedharchannelsiddu2710 Жыл бұрын
ఆ శ్రీమన్నారాయణ కటాక్షం తో ఆ సరస్వతీ పుత్రులు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్
@yaminichinna9300
@yaminichinna9300 3 жыл бұрын
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుమ్మర దాసుడైన కురువరతినంబి యిమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మర దాసుడైన కురువరతినంబి యిమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలను మంచివాడై కరుణ బాలించినవాడు ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలను మంచివాడై కరుణ బాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
గోవింద గోవిందా 🙏🏾🙏🏽🙏🏾🙏🏽🙏🏾🙏🏽
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 🙏🙏
@vamsigamingattitude3439
@vamsigamingattitude3439 2 жыл бұрын
🙏👍👌
@indianfarmer635
@indianfarmer635 5 жыл бұрын
అసలు మీ ఇద్దరూ కలిసి ఎంత బాగా పాడారు. ఆ భగవంతుని దయ వల్ల మీరు ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తుఉండాలి అని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.
@indianfarmer635
@indianfarmer635 5 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది. మీ ద్వారా ఆఆ భగవంతుడు పాడించారు అని అనుకుంటున్నాను.
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you very much Sir ! :)
@chanducheerful8486
@chanducheerful8486 Жыл бұрын
@@ishaantangirala6516 ¹1
@nandakishorepogu4831
@nandakishorepogu4831 5 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు ఈషాన్ మరియు శ్రీకర్ మీరు నిజంగా బంగారం మనస్ఫూర్తిగా ఆ శ్రీనివాసుడు కృపాకటాక్షం మీ కలగాలని మన పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను జై శ్రీమన్నారాయణ
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you very much Sir ! 🙏
@s.venkataramanas.venkatara7574
@s.venkataramanas.venkatara7574 5 жыл бұрын
Sosweet
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
@@s.venkataramanas.venkatara7574 Thank you ! 🙂
@sureshvlogs8340
@sureshvlogs8340 4 жыл бұрын
*_"అన్నమాచార్య" సంకీర్తనను మీ ద్వారా వింటుంటే శివుని గొంతులోని గరళం సైతం మాయమవ్వాల్సిందే_* 🎊🎊🎊🎊🎊🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you so much for such kind words sir ! 🙏
@namburinagaseshu137
@namburinagaseshu137 4 жыл бұрын
ఏమని పొగడాలో తెలియక మిమ్మల్నిద్దరినీ నా ఊహకందనంత విధంగా చక్కగా గానం చేసారు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ఆహా అధ్బుతమైన భక్తి భావనాగీతం అలవోకగా పాడారు ఇవే నా హార్ధికాభినందనలు
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you very much ! 🙏
@SaiBabu-fh1fo
@SaiBabu-fh1fo Жыл бұрын
మన దేశం మొత్తం గర్వించ దగ్గ జాతి రత్నాలు మీరు మీగురువు గారికి శత కోటి వందనాలు
@Sevenhillssiri
@Sevenhillssiri 8 ай бұрын
@raampraas
@raampraas 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా... మళ్లీ మళ్లీ వి నే లా అద్భుతమైన ప్రదర్శన... మీ dedication awesome.. God bless you child.
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Thank you very much sir ! 🙏
@durgasuryaprakashkolachina4693
@durgasuryaprakashkolachina4693 Жыл бұрын
మీరు జీవితాంతం రుణపడి వుండాల్సిన మహానుభావులు ఇద్దరు ఒకరు మీ గురువుగారు మరోకరు ఆ గురువుగారికి పరిచయం చేసిన మీ తల్లి దండ్రులు , నిజంగా వారి జన్మ dhanyamyindi , Dheerghayushmanbhava
@ManjunathManju-nc2tw
@ManjunathManju-nc2tw Жыл бұрын
Ko Lkl lol but Ii All
@damameastwardrao4656
@damameastwardrao4656 Жыл бұрын
A
@shivashankarkolipaka5091
@shivashankarkolipaka5091 5 жыл бұрын
మిమ్మల్ని ఇలా తయారు చేసిన మీ గురువు గారికి నా పాదాభివందనాలు
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you ! :)
@venkataramireddypolaka3538
@venkataramireddypolaka3538 Жыл бұрын
​@@ishaantangirala6516😅8
@pattabhiramam8204
@pattabhiramam8204 Жыл бұрын
చిరంజీవులకు.మనఃఫపూర్వక ఆశీస్సులు. వాగ్దేవి అనుగ్రహం.ఆశీస్సులుపుష్కలంగాపొంది. ఉన్నతశిఖరాలనుఅధిరోహించండి. శుభంభూయాత్
@user-xb9os3nr3j
@user-xb9os3nr3j 4 жыл бұрын
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుమ్మర దాసుడైన కురువరతినంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మర దాసుడైన కురువరతినంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు ఎంచనెక్కుడైన వేంకటేశుడు ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు స గ మ ద ని స, ని ద మ గ స సగమగ మగమద నిసగని మదగమస సగమగస సగమగస దనిసనిద గమగస ససస గగగ మమగ గగగ మమమ దదని మమమ దదద నిని సాస సాస నిస, గాస సాస నిస, మగస సాస నిసగా సగమగ సగసని దని సనిదనిగమ గమగమ గమగస నిసగస నిసదనిసని ససస గగగ మమగ దదద నినినిని దనిస ససస గగగ మమమ దదద నిస గనిస ససస గగగ మమమ దదద నిగ సనిస కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
@gayatrikumari4850
@gayatrikumari4850 4 жыл бұрын
Medam meru ela anni songs pettara please
@ratnamalam.5601
@ratnamalam.5601 3 жыл бұрын
w
@RajuGogul
@RajuGogul 4 жыл бұрын
చిట్టితండ్రులూ, అద్భుతః, ధర్మ దేవతల దీవెనలు మీకు!!!!
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you very much ! 🙏😊
@govindaraobeesetty
@govindaraobeesetty Жыл бұрын
వీళ్ళ స్వరంతో.. మానవత్వం మురెపం.. నువ్వేత్తున ఎగసిపడుతోంది 🙏
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA Жыл бұрын
Thank you so much 🙏🙏
@dayakarbarige4280
@dayakarbarige4280 4 жыл бұрын
వెంకన్న స్వామి దర్శనం కలిగినంత ఆనందం కలిగింది చిన్నారులు 💐💐👌👌
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you so much ! 🙏
@ramanaiahr9148
@ramanaiahr9148 2 жыл бұрын
​@@ishaantangirala6516 excelent
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
@@ramanaiahr9148 Thank you very much ! 🙏
@kamalakandula
@kamalakandula Жыл бұрын
​@@ishaantangirala6516 ❤❤❤h. ❤xhf hu hu hu hu hu hu bhi jm gf bhu hu hufx in UB❤ XD Kof ni lo ni 😮 ko vy ko ni hu hu ko
@parvathidevivaranasi7971
@parvathidevivaranasi7971 5 жыл бұрын
ఇంత చక్కని సంగీతాన్ని అందిస్తున్న జోస్యభట్ల గారికి ధన్యవాదాలు...
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you ma'am ! 🙏
@kurmachalamvenkateshwarlu6532
@kurmachalamvenkateshwarlu6532 3 жыл бұрын
చక్కగా స్వామివారి కీర్తన గానం చేశారు మీ కొరకు ఒక సారి మీపై భారతీదేవి కృప కలుగునటుల సంకల్పం చేయగలను . వేదభారతి జ్యోతిషవిద్యా పీఠం
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 3 жыл бұрын
Thank you very much 🙏
@nakkasrinivas7710
@nakkasrinivas7710 4 жыл бұрын
అమృతం మధురము మీ గానం మధురం ఆ దేవుని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ను
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you very much ! 🙏
@ssambangi1
@ssambangi1 3 жыл бұрын
అద్భుతం పిల్లలు! మీకీ విద్య నేర్పిన గురువు గారికి నా నమస్కారములు! ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 3 жыл бұрын
Thanks a lot for the kind words and blessings !
@nandakishorepogu4831
@nandakishorepogu4831 5 жыл бұрын
ఇషాన్ మరియు . శ్రీకర్ ర్ అద్భుతంగా పాడారు మీకు మీరే సాటి కొంతమంది న్యాయ నిర్ణేతలు ఉన్నారు రు మీకు వచ్చినంత కూడా వాళ్లకు రాదు కానీ వాళ్లు సంగీతంలో న్యాయనిర్ణేతలుగా చలామణి అవుతున్నారు శ్రీకర్ పాడుతా తీయగా లో నీకు జరిగిన అన్యాయానికి నేను ఇప్పటికీ బాధపడుతున్నాను కనీసం నిన్ను ద్వితీయ స్థానంలో నైనా చూద్దామనుకున్నాను నీకు వచ్చినంత కూడా ఆయనకు రాదు నువ్వు ఏమి బాధ పడకు all the best both of
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Ishaan was also part of "The Voice Kids India" which is a National level Singing Reality Competition, much bigger than Paduta Theeyaga. He reached till top 10 though the judges saw him in Top 3 of the competition.
@reddy.srinivassingingstyle4586
@reddy.srinivassingingstyle4586 Жыл бұрын
ఆ భగవంతుని ఆశీస్సులు మీ యందు ఉండాలని కోరుకుంటున్నాను 💐👍
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA Жыл бұрын
Thank you very much Sir 🙏
@srinivasraoteegala8647
@srinivasraoteegala8647 5 жыл бұрын
Wow..Super.. Excellent.. 100 times vinnanu. kaani first time vinnatle anipisuthundi.
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you sir ! 🙏
@venkatasreeram
@venkatasreeram 5 жыл бұрын
No words_Ishaan_srikar....😍😍oka sankeerthanam intha madhuram ga thilakinchaaru. . Kondalalo. Nelakonna koneti Raayudu mi lone kanipinchaadu🙏enni sarlu vinna malli_malli vinalanipisthundhi. ..may God bless you children😊
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you Sir ! 🙏
@baluideal
@baluideal 4 жыл бұрын
Once we see this type of Songs, we have hope of our culture will be forever....namaskaram
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you ! :)
@rajutelugu-velugu8531
@rajutelugu-velugu8531 3 жыл бұрын
Super
@DurgaPrasad-tt9ql
@DurgaPrasad-tt9ql Жыл бұрын
అమృతం జాలు వరినట్లుంది మీ గానం.....శతయుష్మాంభవ....... 👍
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA Жыл бұрын
Thank you so much for your kind words and blessings 🙏🙏🙏
@lakshmikarap6966
@lakshmikarap6966 Жыл бұрын
అద్బుతం చాలా బాగా పాడారు నాన్న
@kurmachalamvenkateshwarlu6532
@kurmachalamvenkateshwarlu6532 3 жыл бұрын
శ్రీ భారతీదేవి కృప చేత గురువుల దయ మీపై ఉండాలనీ మా ఆకాంక్ష వేదభారతి జ్యోతిషవిద్యా పీఠం
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 3 жыл бұрын
Thank you very much ! 🙏
@srinivasuca4719
@srinivasuca4719 3 ай бұрын
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కుమ్మర దాసుడైన కురువరతినంబి యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కరవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అచ్చపు వేడుకతోడ ననంతాళువులకు ముచ్చిలి వెట్టి మలచినవాడు లోన నుండ దిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు మంచివాడై కరుణ బాలించినవాడు
@d.s.chandrashekar6931
@d.s.chandrashekar6931 Жыл бұрын
I am very impressed by the children singing performance, I can see lava kusha singing in the present yuga, yes they have come back from Treta Yuga.
@selvappriyaabhavaanee117
@selvappriyaabhavaanee117 2 жыл бұрын
Oh! "Kondalano Nelakonna Konetti Raayadu Vaadu - - - " Annamayyaa is blessing these youngsters with all His Heart! This "Gem of Diamonds" from Him in "Hindholam" is dissolving into us like "Amrudham!" What a splendid "Saareeram!" These youngsters play as if they are floating in the Musical Heavens! What a pure and absorbing "Swarap Prayogam!" as if they are seasoned "Vidhvaan!" Greetings Children! Hearty Greetings to both of You!
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Thank you very much ! 🙏🙏🙂
@gkeerthanancl4673
@gkeerthanancl4673 5 жыл бұрын
అద్భుతం... మీ పాట,నా కళ్ళకు ఆనందభాష్పలు తెప్పించాయి.
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you ma'am ! :)
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 5 жыл бұрын
ఆ స్వామివారే,ఆ చిన్నారుల చేత,మనకొరకు,ఆపాట పాట పాడి ఉంటారు..అందుకే ఆ చిన్నారుల రూపంలో ఉన్న స్వామికి,నా సాష్టాంగ ప్రణామాలు...విటుంటే వళ్లు పులకరించింది ...ధన్యోస్మి
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you Sir ! :)
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 5 жыл бұрын
...చిరంజీవి ఇషాంత్,నీ గళం మధురం,నీ గానం సుమధురం,మంచి శాస్త్రీయ స్వర విన్యాసం, మీ తల్లితండ్రుల కు,గురువుగారికీ,అభినందనలు...బంగారం లాంటి భవిష్యత్తు ఉంది,నీకు...మాకు అప్పుడప్పుడు నీ పాట వినే యొగం ఉంది...
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Sridharacharya Chintapatla Thank you very very much Sir ! 🙏🏻🙏🏻🙏🏻 Please watch this too. kzfaq.info/get/bejne/a8qKmMaZm9bUj40.html . Hope you will like it.
@raampraas
@raampraas 3 жыл бұрын
Chiranjeevulu entho dhanyulu... govindudi paata paadadame goppa varam... GOD bless you both...
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Thank you very much ! 🙏
@lakshmisimma9332
@lakshmisimma9332 3 жыл бұрын
Exlent పిల్లలు సకల దేవతా అనుగ్రహ ప్రాప్తిరస్తు దీర్ఘ ఆయుష్ మాన్ భవ సకల విద్యా ప్రాప్తి రాస్తూ
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Thank you very much ! 🙏
@venkatalakshmi1013
@venkatalakshmi1013 Жыл бұрын
​@@ISHAANTANGIRALAfhr
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
ఇషాన్ తంగిరాల &శ్రీకర్ , పిల్లలు కాదు వారు గానగంధర్వులు వారికి, వారి తల్లిదండ్రులకు పాదాభివందనాలు , సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌&♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ PVRAO ELURU ELURU DISTRICT
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Thank you very much 🙏🙏
@raminenisisu
@raminenisisu 5 жыл бұрын
అబ్బా ఏమి పాడారయ్య పిల్లలు .ఆ వేంకటేశ్వరుని కృప మీకు ఉంటుంది .
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you very much Sir ! :)
@jagadeshjagadesh1702
@jagadeshjagadesh1702 5 жыл бұрын
very very nice super
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
@@jagadeshjagadesh1702 Thank you ! 🙏🙂
@keshavgowdakeahavgowda4181
@keshavgowdakeahavgowda4181 4 жыл бұрын
Abaaaaa . Memalni chusthunte yedho theliyani Anandham kaluguthundhi 🙏🙏🙏
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you so much ! 🙏😊
@jaanakikandula-ln4zq
@jaanakikandula-ln4zq Жыл бұрын
Nanna meeru eddaru chala baga padaru god bless u chitti tandrulu ❤
@calluruvenkataseetharamaba5172
@calluruvenkataseetharamaba5172 6 ай бұрын
Comgratulations to these TWOBOYS.EXCELLENT SYNCHORNISING AMONG THEM .VERY WELL PRESENTED.GOD BLESS THEM TO GROW TO EMINENT CARNATIC MUSICAL EXPOENTS IN FUTURE.🙏🙏🙏🌺🌺🌺
@sna8297
@sna8297 5 жыл бұрын
super kuttys. perumal anugragham meeku chala ninduga isthuru.my blessings to both of them
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you very much ! 🙏
@vogiralagopalakrishna7889
@vogiralagopalakrishna7889 5 жыл бұрын
నా ఊపిరి కూడా మీరే పోసుకుని "బ్రదర్స్" లా ఎదిగి వర్థిలండి. ఆయుష్మాన్భభవ
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you very much Sir ! 🙏
@rallapatiramarao1184
@rallapatiramarao1184 3 жыл бұрын
C@@ishaantangirala6516 lllllllllllll
@yadlasrinivasarao257
@yadlasrinivasarao257 5 жыл бұрын
Very good singing.. Om namo srinivasaya Jai Srimannarayana
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you ! :)
@lakkarajureddypantulu5539
@lakkarajureddypantulu5539 2 жыл бұрын
స్వామి కరుణ ప్రేమ నిండుగా ఉంటే స్వామి ఇద్దరు చేత పాటలు 🕉️🙌🙌🕉️
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
True. Thank you very much 🙏
@harikumar9382
@harikumar9382 2 жыл бұрын
Very nice
@lakshminarayanakattamuri1568
@lakshminarayanakattamuri1568 5 жыл бұрын
ఈషాన్ శ్రీకర్ వీరిద్దరిది ఆధ్బుతమైన గాత్రం. గమకాలు బాగున్నాయి. మీకు మీ గురువు లకు మీ తల్లి దండ్రులకు పాధాభివంధనాలు.
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you very much ! 🙏
@RaviRavi-zd2ix
@RaviRavi-zd2ix 5 жыл бұрын
Pl
@dwarakamaidwaraka1691
@dwarakamaidwaraka1691 5 жыл бұрын
పిల్లలిద్దరికీ ఆశీస్సులు
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you very much . 🙏
@luckylucky1994
@luckylucky1994 4 жыл бұрын
Hi Ishaan, I become fan of you after listening ur songs from India Voice kids. U have removed ur sandals when u started singing Gayatri Mantra in that program. I like that best in u. U are already a gem in Singing. May God bless u dear
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you very much sir . I am so happy that you saw my episodes in The Voice India Kids. My mom taught me that Gayatri Mantra is very sacred so we should remove our shoes while chanting it. Thanks alot for your kind words. 🙏🙏
@luckylucky1994
@luckylucky1994 4 жыл бұрын
@@ishaantangirala6516 Thank you very much for your reply. I am very happy. 👍
@panugantigovindaraju5598
@panugantigovindaraju5598 2 жыл бұрын
ఇద్దరూ చిరంజీవులు ధన్య జీవులు.
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Thank you very much 🙏
@rajreddy3142
@rajreddy3142 3 жыл бұрын
Blessed are these kids who mesmerized audience n received standing ovation by elders 🙏🙏🙏
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 3 жыл бұрын
Thank you so much ! 🙏🙏
@harichandrasahu9745
@harichandrasahu9745 Жыл бұрын
J
@anasuyadevivallabhajosyula3923
@anasuyadevivallabhajosyula3923 Жыл бұрын
​@@ISHAANTANGIRALA @q, chod ap all llama
@bharathalakshmimk6179
@bharathalakshmimk6179 Жыл бұрын
​@@ISHAANTANGIRALA ్ట్ః్ః్్్
@ramesh.1143.
@ramesh.1143. 3 жыл бұрын
Extraordinary performance eppativaraku 20 times chesanu ఛాలా బాగ వుంది
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 3 жыл бұрын
Thank you very much ! 🙏
@murthypadmaja
@murthypadmaja 3 жыл бұрын
Very nice Ishan and Srikar and good choice and akaram is what I like the most and taking turn like a duet.
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Thank you very much ! 🙏
@ramalingamk5319
@ramalingamk5319 3 жыл бұрын
இசை கேட்க மொழி என்ன தடையா இல்லை இல்லவே இல்லை. சின்ன வயது பெரிய கீர்த்தி
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 3 жыл бұрын
Thank you 🙏🙏
@vamsikrishna-rv7do
@vamsikrishna-rv7do 4 жыл бұрын
I think i have seen this video 100more time's wonderful performance....😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ishaantangirala6516
@ishaantangirala6516 3 жыл бұрын
Thank you very much ! 🙏
@priyankamannem35
@priyankamannem35 5 жыл бұрын
Super nanalu chala baga padarura god bless you children's devudu mee song ni thapakunda vineuntadu life long Elane singers ga undali 💗👍👌🌺🌹🌷
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you so much ma'am ! 🙏🙂
@satishkv18
@satishkv18 4 жыл бұрын
Such a beautiful voice ....😍 Jai srimannarayana...God bless you ..both of you
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you very much ! :)
@bharatchalumuru7616
@bharatchalumuru7616 5 жыл бұрын
గమకాలు తోపాడీన కీర్తనలు చేలా బాగు న్నాయి పిల్లలు చేల బాగా పాడారు అన్నమయ్య పాటకు ప్రాణము పోసారు
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you sir ! 🙏
@dr.vijayabhaskhar8415
@dr.vijayabhaskhar8415 5 жыл бұрын
Ishaan marvelously sang
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
@@dr.vijayabhaskhar8415 Thank you very much Sir ! 🙏
@rangacharyuludivi1094
@rangacharyuludivi1094 4 жыл бұрын
@@dr.vijayabhaskhar8415 u hu book the your
@krishnaraosura2335
@krishnaraosura2335 Жыл бұрын
చేలా కాదు. చాలా అనుకుంటా. చేలా అంటే పొలంలో ఉన్న పంటను చేలా అంటారు. అంటే పంటలా అని అర్థం అనుకుంటా.
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
GOD IS GREAT, GREAT SRIKAR&NISHAL BOTH ARE VERY GOOD &NICE SINNERS GOD BLESS YOU BOTH MY DEAR KIDS KOTI KOTI BLESSINGS..👌👌👌👌👌👌👌👌👌👌👌👌‼
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA Жыл бұрын
Thank you so much Sir 🙏🙏
@rukminimadduri2205
@rukminimadduri2205 5 жыл бұрын
Bangaru kondalu excellent performance do more this type of concerts eagerly waiting for your cocerts
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you ! :)
@subramanyamjavvaji9751
@subramanyamjavvaji9751 4 жыл бұрын
OM NAMO VENKATESHAYA:
@MyadamPraveen
@MyadamPraveen 4 жыл бұрын
చాలా చక్కగా పాడారు👌👌👌👌నిజానికి పిల్లలు ఈ పాటకు పట్టాభిషేకం చేశారు...🙏🙏🙏🙏praveen_dubai✍️
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 3 жыл бұрын
Thank you very much !
@daskarnati7050
@daskarnati7050 5 жыл бұрын
👌👌👌👌👌👌super mataluravatam lidhu. 🙏🙏🙏🙏 God bless you 🙏
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you ! 🙏🙂
@obannamro4627
@obannamro4627 7 ай бұрын
Manushullo Manikya veenalu Super boys Hats off
@srspprakashrao8278
@srspprakashrao8278 Жыл бұрын
Most wonderful performance .Lord Srinivasa bless you with noble awards and rewards in all walks of your life.Sweet voice and good combination.
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA Жыл бұрын
Thank you very much Sir 🙏
@yaswanth1911
@yaswanth1911 4 жыл бұрын
I honestly appraise your singing talents...both of u be blessed with blessings of Lord Venkateswara
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you so much ! 🙏
@vishalsannapuri208
@vishalsannapuri208 Жыл бұрын
Our daily morning song Bless you kid You made keervani sir give standing ovation
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA Жыл бұрын
Thank you very much Sir🙏
@baddambikshapathi6743
@baddambikshapathi6743 2 жыл бұрын
Naa Talli dhandrula dwara naaku Prasaadinchina ee maanava janma Nee Biksha maatrame Swamy namo Venkateshaya namo Srinivasaya namah Govinda....Govinda...Govinda...
@nagarathnamylarshetty7943
@nagarathnamylarshetty7943 Жыл бұрын
Very very nice super songs cinnarilala cala cakaga padaru thirumala thirupati srinivasuni ashirwadalu kaluguthai
@lakshmitanuku6932
@lakshmitanuku6932 Жыл бұрын
లవకుశ సినిమా లో లవకుశ లు లా ఉన్నారు బంగారాలు 💐💐
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA Жыл бұрын
Thank you very much ! 🙏
@yugandhar2007
@yugandhar2007 5 жыл бұрын
I think I have seen this video for the 30th or 40th time... but still want to seek once again 👏
@krishnanpr1600
@krishnanpr1600 5 жыл бұрын
I also.
@balachembolu7625
@balachembolu7625 3 жыл бұрын
Ĺpl
@PP-xq9xt
@PP-xq9xt 4 жыл бұрын
సూపర్ అద్భుతంగా పాడుతున్నారు చిన్నారులు
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you very much ! :)
@srisathyasaibalavikasichap2814
@srisathyasaibalavikasichap2814 2 жыл бұрын
Excellent Presentation,chinnrulu God bless you both are.nice performance in Raaga Hindlom.very nice 👍
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Thank you ! 🙂🙏
@pujarieswaramma1572
@pujarieswaramma1572 9 ай бұрын
Very good nanna chala chakkagaa padaru.manasusangeethamane nadhilo theluthunnattundhi😊😊
@nagabhupal725
@nagabhupal725 7 ай бұрын
Super,😊😊😊😊
@mohanm7921
@mohanm7921 5 жыл бұрын
చాలా బాగుంది బాలకులారా
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you ! :)
@prashantkumarsudrasana6235
@prashantkumarsudrasana6235 2 жыл бұрын
very very very very very very very very very very very very very very very very very nice singing
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Thank you very very very very very very very very very very very much ! 🙏🙏🙏
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA Жыл бұрын
Thank you very very very very very very very very very much Sir 🙏
@sanjeevarayudu9519
@sanjeevarayudu9519 Жыл бұрын
Super.God Sri Shiva, Sri Vasavi Matha and God Sri Venkateshwara Swami Bless you All.
@krishnanpr1600
@krishnanpr1600 5 жыл бұрын
I love you my brother's🙏.I have seen it may be 45-50 times.
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you so much ! :)
@khajavali4062
@khajavali4062 4 жыл бұрын
Super Very Super Two Voice And Super Song. All The Best.
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you very much !
@papaiahmaddineni3316
@papaiahmaddineni3316 3 жыл бұрын
Mahadbhutham anirwaneeyacham anitharasadyam gaanam chiranjeevulara vijayosthu Digvijayosthu bhagavanthuni aaseerwachanalu sadameeku Labhinchunugaka⚘⚘⚘⚘⚘💚💚💚💚💚💛💛💛💛❤❤❤💙💙💙💜💜💜🇮🇳🌻i Love my Indians🌻
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 3 жыл бұрын
Thank you so much !
@bommalijanakiraobommalijan8220
@bommalijanakiraobommalijan8220 10 ай бұрын
Excellent performance God bless you
@jaganjagunbulletdiguddi7777
@jaganjagunbulletdiguddi7777 5 жыл бұрын
Enni sarlu vinna tanivi teradam ledu super....
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you very much ! 🙏🙂
@drksarma
@drksarma Жыл бұрын
Excellent performance by young musicians. Congratulations Keep it up. Guru Devo bhava
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA Жыл бұрын
Thanks a lot 🙏
@radhamadhav8201
@radhamadhav8201 2 жыл бұрын
Super Ishan keep it up. May God bless you. From Radha Madhav Tangirala
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Thank you so much 🙂 🙏
@nitturnagalakshmi6523
@nitturnagalakshmi6523 5 ай бұрын
Meeru iddaru kalasi inventory keetthanalu chelali ishan and happily bless you
@rameshm9647
@rameshm9647 4 жыл бұрын
Both are looking genius EMERGING SPARKLING DIAMONDS TO THE MUSIC WORLD WITH VERY BRIGHT FUTURE.TWO STARS WITH YEDIKODNDALA VAARI BLESSINGS.SWEET MELODIOUS VOICE.
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you very much for the kind words. 🙏
@ashokkumarbandaru4520
@ashokkumarbandaru4520 4 жыл бұрын
Great devotional singers. Many thanks to Nishan.
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you ! :)
@ratnamncv5235
@ratnamncv5235 5 жыл бұрын
Excellent my dear youngsters !!! With best wishes !!
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you ! 🙏🙂
@manohar999chakram
@manohar999chakram Жыл бұрын
What a beautiful voice.. mesmerizing your voice
@Srinivasarao691
@Srinivasarao691 Жыл бұрын
Sxqyq to
@bhaskarraovacha269
@bhaskarraovacha269 2 жыл бұрын
Signing annamayya keerthana itself is blessing and singing at the feet of venkateswara is double blessing
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Thank you 🙏🙏
@bharathvikramjv2986
@bharathvikramjv2986 2 жыл бұрын
Great.... Meeru pedda itna taruvaatakooda srinivasudi gaanamrutaanni andariki panchali.
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 2 жыл бұрын
Sure. Definitely. Thank you 🙏
@bhadradhanukonda1775
@bhadradhanukonda1775 5 жыл бұрын
Extotdinary performance nanna 🙏🙏🙏
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you very much sir ! 🙏🙏
@veenarao7554
@veenarao7554 5 жыл бұрын
Wow. What a miracle. That boy is from America his accent is american English, even then he sings Telugu sankirtana so easily. Superb. Hats off to both the boys.
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you very much Veena ma'am ! 🙏 My mom and grandmom help me with Telugu words...that's why it becomes easy. 😊
@veenarao7554
@veenarao7554 5 жыл бұрын
@@ishaantangirala6516 all the best bangara. Your parents are blessed to have a child like you. I love you putta.
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
@@veenarao7554 Thank you ma'am.
@renukaveeramachaneni8790
@renukaveeramachaneni8790 4 жыл бұрын
veena rao 🥑
@potharajuvenu5764
@potharajuvenu5764 4 жыл бұрын
Blessed are those mothers who gave birth to these children. It is not a small reward bestowed on them!
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you so much for such kind words ! 🙏
@yuddandisivaSubramanyam
@yuddandisivaSubramanyam 3 жыл бұрын
అద్భుతం గా పాడారు
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA 3 жыл бұрын
Thank you very much ! 🙏
@rajanavara9838
@rajanavara9838 4 жыл бұрын
చాలా బాగా పాడారు పిల్లలు
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you ! 🙏
@machalaanilkumar9765
@machalaanilkumar9765 4 жыл бұрын
Fantastic, you both have done very well, no words to say, I dont know how many times I have listened, GOVINDA GOVINDA🙏🙏🙏
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you very much ! 🙏
@yerramreddylokesh5641
@yerramreddylokesh5641 4 жыл бұрын
Adbutam.. Maahaa adbutam.. Mee iddarini chustunte ee Kali yugam lo aa Treta yugam naati Lava Kusalu malli putti ikkada Gaanaamrutam chestunnattu vundi
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you !
@selvarajkannan9923
@selvarajkannan9923 Жыл бұрын
Euphoria 💅.Hats off to your progenitor 👏Soulful rendition and both the singer voice strenuous 👍and God bless you 🙏🇮🇳.
@sangeetasridhayegireddi6811
@sangeetasridhayegireddi6811 5 жыл бұрын
Nanna chala chakkaga paadaru.. Wonderful 👏👏👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you ! :)
@muralidharreddy8592
@muralidharreddy8592 Жыл бұрын
చిట్టితండ్రలూ మిమ్మలను హృదయానికి హత్తుకొని శ్రీవెంకటేశ్వరుని దర్శించిన భాగ్యం పొందినాము.
@ISHAANTANGIRALA
@ISHAANTANGIRALA Жыл бұрын
Thank you very much Sir 🙏
@vasundharapakala8604
@vasundharapakala8604 4 жыл бұрын
Excellent singing.god bless both of you.
@ishaantangirala6516
@ishaantangirala6516 4 жыл бұрын
Thank you very much ! 🙏
@sirishamalla526
@sirishamalla526 5 жыл бұрын
God's grace to sing like this.
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you very much ! 🙏
@h1-h4-f1visaandusalifeexpe4
@h1-h4-f1visaandusalifeexpe4 5 жыл бұрын
God bless you both I impressed you I will make my kid like you guys
@ishaantangirala6516
@ishaantangirala6516 5 жыл бұрын
Thank you ! 😊
Ishaan Tangirala-Solo-Annamayya Pataku Pattabhishekam-Nityatmudai Undi
8:08
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 32 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 49 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
奧特羅羅 Ultraman
Рет қаралды 4,2 МЛН
Annamayya Pataku Patabhishekam
6:05
Bhavya Tumuluru Singer
Рет қаралды 22 М.
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 8 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 32 МЛН