No video

అన్నంలో కలుపుకొని తినడానికి లంచ్ బాక్స్ లో పెట్టడానికి,ఇంకా సైడ్ డిష్ లా ఎంతో రుచిగా ఉండే వంకాయ కూర

  Рет қаралды 85,746

Spice Food

Spice Food

Күн бұрын

My mixer grinders
👉🏻amzn.to/3XcgCsJ
👉🏻amzn.to/3RmaB97
My cast iron kadai
👉🏻amzn.to/3VjwDdO
My steel kadai
👉🏻amzn.to/4bQ9NS9
lunchrecipes # lunchboxrecipes #
kidslunchrecipes#easylunchrecipes

Пікірлер: 119
@shaikbujji4288
@shaikbujji4288 2 ай бұрын
నవరసభరితంగా ఉంది ఈ వంకాయ పల్లి కారం ఇందులో వాడిన దినుసులన్నీ దేనికదే అదరహో బొంబాయి రవ్వతో చేసిన మంచి జారు ఉప్మా తో కలిపి తింటే మహారుచి గా వుంటుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 🤗 అవునండీ! మీరు జారుప్మా తో అంటున్నారు.. మా ఇంట్లో అన్నం పెట్టకముందు కూర పెడితే వట్టిదే సగం తినేస్తారు 😄
@chitra9123
@chitra9123 Ай бұрын
​@@SpiceFoodKitchens s😂
@jhansik4683
@jhansik4683 2 ай бұрын
Chalaa bavundi andi. Takkuva time lo chesukovachu anipistundi. Thank you so much andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 🤗 అవునండీ! Just వంకాయలు మగ్గితే అయిపోయినట్టే..
@vpadmaja380
@vpadmaja380 2 ай бұрын
Excellent ❤❤ ..మీరు యేదీ వండిన సూపర్ మీరు చెప్పే స్టైల్ కి thinali అనిపిస్తుంది 👏👏💐💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗💕 Thank you so much 🙏
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 2 ай бұрын
Nice recipe akka tqu so much akka sharing beautiful recipe forever 🥰🥳🥳🥰👍
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 2 ай бұрын
Mam nenu kuda yi Curry chesthanamdi.... Chala baguntundi❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi.. Thank you 😊💕
@rameshteki1674
@rameshteki1674 2 ай бұрын
Chala bagudi thank u mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi 🤗 Thank you 😊
@chirubandaru6870
@chirubandaru6870 2 ай бұрын
Miru a vanta chesina super anthe veri testy respy nenu chestha e vanta thanks 🙏🙏👍👍👍 akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome dear 🤗 Thanks for liking 🙏
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 2 ай бұрын
Super ❤❤❤ my favourite brinjal 🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊🤗💕
@swathantrameme1183
@swathantrameme1183 2 ай бұрын
Another healthy recipe super Andi 😊😊😊❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗💕
@shammishaik481
@shammishaik481 2 ай бұрын
Super ga chesaru 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot andi 🤗
@Century693
@Century693 2 ай бұрын
Discription lo ingredients mention cheste cooking chesukovadaniki easyga vuntundhi andi.request andi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
So sorry for the inconvenience andi.. Actually వీడియో షూట్ చేసుకోవడం, ఎడిటింగ్, వాయిస్, అప్లోడ్ ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేసుకుంటాను అండి.. ఇంటిపనులు, వంట పనులు, లంచ్ బాక్స్ లు ఆడవాళ్ళకు ఉండే అన్ని పనులతో పాటు ఛానెల్ ని బేలన్స్ చెయ్యాలి... అలాగే కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇవ్వాలి.. అందుకే వీడియో పోస్ట్ చేయగలుగుతున్నాను కానీ ఇంక description పని చేయలేకపోతున్నాను.. టైం ఉంటే అది కూడా చేయడానికి ట్రై చేస్తాను.. Once again sorry.. Thanks for liking my videos 🤗 🙏 💕
@Meeomitha4321
@Meeomitha4321 2 ай бұрын
Super chesaru sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks andi 🤗
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 2 ай бұрын
Miru parichayam chese recipes anni chala baguntay... Andi yila donadakaya tho kuda cheyyacamdi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗 చేయొచ్చు అండి.. దొండకాయలు మగ్గడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది..
@mohanpr1599
@mohanpr1599 2 ай бұрын
Wow! My favourite dish! Thank you, Ma'am 💐💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking it...
@varalaxmi5877
@varalaxmi5877 2 ай бұрын
Chala baga chesanu 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot andi 🤗
@sakabhavani1937
@sakabhavani1937 2 ай бұрын
Super andi naku kadaye chala nachindi link pedathara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 😊 ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 2 ай бұрын
This was super 👌 👌👌👌👌 akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much dear 🤗
@chitra9123
@chitra9123 Ай бұрын
Mee kadai bagundi andi ....online ithey link pettandi....nice curry nenu kuda ilagey cheatanu same❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗💕 ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
@sairabanu7690
@sairabanu7690 2 ай бұрын
Ademto miru pakka rashtramlo unna pakkintlo unnatlu anipistundi sister super recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
పక్కింట్లో కాదండీ! వీడియో ప్లే చేస్తే వీడియో అయ్యేవరకూ మీ ఇంట్లోనే ఉంటాను 😀💕
@srilakshmiar1542
@srilakshmiar1542 2 ай бұрын
Woow super sister 🤩🤩
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗🙏
@archanamangalagiri842
@archanamangalagiri842 2 ай бұрын
Superb no comments
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks andi 🤗
@77shantiraj
@77shantiraj Ай бұрын
Seems delicious.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 😊
@archanamangalagiri842
@archanamangalagiri842 2 ай бұрын
Hi Ande bagunara me cookings apudepuda ani adhru chusthuntanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🤗 Thank you so much 😊
@meghanayarra4573
@meghanayarra4573 2 ай бұрын
Too good
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you soo much 🤗
@sakabhavani1937
@sakabhavani1937 2 ай бұрын
Meri anni Resepes chalabaga chesharu❤❤ andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗🙏💕
@rk2coolblue
@rk2coolblue 2 ай бұрын
ఇది ఏపట్నుంచో చూస్తున్న. Thanks ra babu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
My pleasure andi 🤗
@rk2coolblue
@rk2coolblue 2 ай бұрын
@@SpiceFoodKitchen recipe try chesi pampistha
@deepadasoju5751
@deepadasoju5751 2 ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
😋Super అదిరిపోయే రుచి! కాయగూరలతో,ఆకుకూరలతో,పప్పులతో చెయ్యగలిగిన "రుచికరమైన వంటకాలు" ఎన్నో ఉన్నాయి....కొన్ని వంటకాలు సులభంగా చేసుకోవడమే కాకుండా నచ్చిన రీతిలో ఆశించిన రుచితో చేసుకోవచ్చు!ఇలాంటి వంటకాలు కొన్ని సందర్భాలలో సమయం వృథా కాకుండా ఎంతో ఉపయోగపడతాయి...😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అవునండీ! ముందురోజు మసాలా ప్రిపేర్ చేసుకుంటే చిటికెలో అయిపోతుంది ఈ వంట.. Thank you 😊
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
🥰"వంకాయ-వేరుశనగ కారం" ఇలా తయారుచేసుకొని ఆ తర్వాత అన్నం లో కలిపి వంగన్నం(Brinjal Rice) తయారుచేసే విధానం ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది!😊ఇంట్లో తినడానికి ఉపయోగపడే విధంగా చేసుకున్నా, ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో "Brinjal Rice" శ్రమ లేకుండా చెయ్యడానికి ఉపయోగపడే వీడియో!👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
వంగన్నం పేరు బావుంది అండి.. వంటలపై మీకున్న ఇంట్రస్ట్ , అవగాహన అభినందనీయం అండి 👏 Thanks for liking this video 😊🙏💕
@muralivarma3647
@muralivarma3647 2 ай бұрын
Adurs
@Sunitha-he8qf
@Sunitha-he8qf 2 ай бұрын
వంకాయవంటి కురాయు 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ధన్యవాదాలు 🙏
@PRICIYASHUPOOJISISTERS
@PRICIYASHUPOOJISISTERS 2 ай бұрын
మౌత్ వాటరింగ్ 😋😋😋😋సూపర్ సూపర్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@shanthakumari1881
@shanthakumari1881 2 ай бұрын
Excellent 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot 😊
@panidhra5469
@panidhra5469 2 ай бұрын
శుభ రాత్రి మమ్మీ సూపర్ వంకాయ కూర సూపర్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
శుభోదయం డియర్.. ధన్యవాదాలు 😊
@anuradharajulu2730
@anuradharajulu2730 2 ай бұрын
Looks yummy. 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 😊
@Korravaralaxmi-ey3up
@Korravaralaxmi-ey3up 2 ай бұрын
Super akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you dear 🤗
@ujwalap3180
@ujwalap3180 Ай бұрын
Hi Mam, Can we store this powder for 1 week or more ??
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@ujwalap3180 Hi andi.. This powder can be stored for up to 10 days at room temperature and 1 month in the refrigerator..
@sarvepallisunitha5574
@sarvepallisunitha5574 2 ай бұрын
Sea food cheyandi mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi..
@lalitdora5744
@lalitdora5744 2 ай бұрын
Nice😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@kalakaturi5715
@kalakaturi5715 2 ай бұрын
Allam vellilli paste mirchi, karam, endu mirchi, miriyalu wammo enni spicy items oo
@Harshita_thupakula
@Harshita_thupakula 2 ай бұрын
I tried with all of them, it didnt turn out too spicy😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Spices అన్నీ ఎంత క్వాంటిటీ వేశాను? పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయలు ఇవన్నీ ఎంత క్వాంటిటీ వేసాను? ఏ కురకైనా అన్నీ ఎక్కువ తక్కువ కాకుండా వేసుకుంటేనే కూర రుచిగా ఉంటుంది.. ఒకవేళ కొద్దిగా కూడా స్పైసి వద్దు అనుకుంటే మీకు నచ్చినట్టు తగ్గించి వేసుకోవచ్చు..
@marstechzone
@marstechzone 2 ай бұрын
59th👍. Nice sharing sister 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks for giving like andi 🤗
@ragavaraosarma5266
@ragavaraosarma5266 2 ай бұрын
సూపర్ చెల్లి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ధన్యవాదాలు అండి 🙏💕🤗
@hepsibak8665
@hepsibak8665 Ай бұрын
Akka kora kaadhu kura anandi akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
నేను తెలుగు స్టేట్ లోనే పుట్టాను డియర్, మేము కూరను కూర అనే అంటాము, మరోసారి జాగ్రత్తగా వినండి 😊
@raajanreddy4956
@raajanreddy4956 2 ай бұрын
Wavyammi🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊🙏
@bhushanbhushan8596
@bhushanbhushan8596 2 ай бұрын
Yummy 😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊 🤗🙏
@user-bk6zu7xr1h
@user-bk6zu7xr1h 2 ай бұрын
Meeru waade kadai link pettandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను చెక్ చేయండి..
@leelaprasanna5607
@leelaprasanna5607 2 ай бұрын
mee iron kadai link pettandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇచ్చాను, చెక్ చేయండి..
@-sr.journalist3953
@-sr.journalist3953 2 ай бұрын
ఆవిడ చెయ్యి పడితే మేమూ ఇంతే!! కసంతా కక్కేసిన కాకర కాయ ఆ!! అంత హారతి ఇవ్వక్కరలేదు.. అరటి కాయదో అసూయ పేరడీ ఆవిడ అండ దండలుండాలే కానీ మేమీ అందగత్తెలమే ముక్కు చీదేస్తూ ..బెండ వద్దులే అక్క మన టైం రాలేదు ..చిన్నబుచ్చుకున్న ...దొండ ఏదో పేరంటానికి తప్పా ముస్తాబే చేయదు తోటకూర, గోంగూర. ఆకుకూరల.... గోల నన్ను కూడా అంతేనే దూరంగా సొర ఊరుకొండే...చూసేవాళ్ళు నిజమనుకుంటారు వంట పాత్రల గది నుండి పెనందో పెద్ద కేక అందుకే ముమ్మల్ల్ని బయటకు రావద్దనేది ఫ్రిజ్ డోర్ తీస్తూ..పడిన ప్లవర్ వాజ్ నిలబెడుతూ ఇందంటావా అక్కా....స్పైసీ ని చూసి అవి లోపలొకి దూరిపోతూ....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అదేంటోమరి మా ఇంట్లో అవి మాట్లాడే మాటలు నాకు వినిపించి చావవు 🤦🏻‍♀️ అంతేలెండి!! కవులకు మాత్రం కూరగాయలు,వంట సామాన్లు, చెట్లు, పుట్టలు, గట్లు, వాగులు, వంకలు మాట్లాడుకునేవి అన్నీ వినిపిస్తాయి 😄 అదేదో దివ్యదృష్టి లాగా అన్నమాట 🤩 నేను చెప్పేది వాటికి వినబడుతుందో లేదో కానీ వాటికి నేను చెప్పానని చెప్పండి, వాటి టైం వస్తే వాటిని కూడా ఓ పట్టు పడతానని..
@pavan0525
@pavan0525 2 ай бұрын
Yummy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 🤗
@CharanReddy-if4wp
@CharanReddy-if4wp 2 ай бұрын
Iron kadai lo vandinavi ventane dish out cheyyala andi, Danilo ne uncheyyachha
@saimanikantakommoju795
@saimanikantakommoju795 2 ай бұрын
Avnandi lekapote nallaga avtaie
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అవునండీ! వెంటనే తీసెయ్యాలి..
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 2 ай бұрын
ఎండుమిర్చి తొడల తియ్కపోతే కారం బయటకు రాదు సో తప్పకుండా తియ్యాలి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi.. Video లో అందంగా కనిపించడం కోసం అలా వేసాను అండి..
@keerthipelluri994
@keerthipelluri994 2 ай бұрын
Vankalu todimilatho yenduku cook cheyali madam 🤔
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మా పాపకి వంకాయ ముక్కల్ని తొడిమెతో పట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి 😄 అందుకే పిల్లలకి నచ్చడం కోసం అలా చేశాను, తొడిమ లేకుండా కూడా చేసుకోవచ్చు..
@keerthipelluri994
@keerthipelluri994 2 ай бұрын
@@SpiceFoodKitchen tq for confirmation madam 🙏🏻
@Harshita_thupakula
@Harshita_thupakula 2 ай бұрын
Sounf veste bauntunda, miru chala vatillo include chestuntaru.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
సోంపుకి మంచి ఫ్లేవర్ మాత్రమే కాదండీ, పొట్టకి మేలు కూడా చేస్తుంది, వంట టేస్ట్ కూడా బావుంటుంది.. ట్రై చేయండి..
@Harshita_thupakula
@Harshita_thupakula 2 ай бұрын
@@SpiceFoodKitchen tried today andi, actually pedda flavour change lekapoina overall taste baa vachindi. So ill start using it😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
@@Harshita_thupakula చాలా సంతోషం అండి 🤗 మసాలా కోసం ఎప్పుడు use చేసినా లావుగా ఉండే సోంపునే వాడుకోండి.. Thanks for sharing your feedback 😊 🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 2 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗💕
@bhagyalakshmibotla6065
@bhagyalakshmibotla6065 2 ай бұрын
air fryer recipe chupechadi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 2 ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗🙏💕
@m.anushamodigari3065
@m.anushamodigari3065 2 ай бұрын
Chala baga chepparu.. super..meeru curry chesina pan yekkada tiskunnaru indus valley na..cheppandi please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗 అవునండీ! వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 17 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН