Пікірлер
@krishnaprasanna3544
@krishnaprasanna3544 3 сағат бұрын
Meru mee authentic recipes anitiki patents teskovochu madam... Anni recipes chala baga cheptaru... okasari mee educational qualification and person life how u mange and all oka video cheyandi. And wanted to see u also madam.
@ramolaavileli9238
@ramolaavileli9238 3 сағат бұрын
Very interesting..
@NirmalaMittaysrcp
@NirmalaMittaysrcp 6 сағат бұрын
మనసుంటే చూడండి అంతేగాని తప్పుగా కామెంట్స్ చేయకండి సో అది రైట్ కాదు 🙏
@vempatiswetha3869
@vempatiswetha3869 7 сағат бұрын
Super
@suhanasuhana78
@suhanasuhana78 7 сағат бұрын
Super super very very super
@navathaprasad4746
@navathaprasad4746 8 сағат бұрын
Super
@prasad325
@prasad325 8 сағат бұрын
అందరూ వంకాయ బజ్జి బాగుంటుంది అంటే మొన్న నిజాంపేట్ లో andhra వాళ్ళ బండి దగ్గర వంకాయ బజ్జి తినలేకపోయాము ఇద్దరం కలిసి 2 బజ్జీలు కూడా తినలేదు అస్సలు నచ్చలేదు అంటే అది ఏ ఏరియా వాళ్ళకి వాళ్ళ కి నచ్చుతాయి కొన్ని ఫుడ్స్ ముంత మసాలా కూడా అస్సలు నచ్చలేదు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
@@prasad325 వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది అండి! అది ఏ ప్రాంతం వాళ్లకి నచ్చుతుంది అంటే చేసే విధంగా చేస్తే ఎవ్వరికైనా నచ్చుతుంది.. నేను ఇక్కడ హైదరాబాద్ లో చాలా చోట్ల ట్రై చేసాను కానీ ఎక్కడా అంతగా నచ్చలేదు.. కానీ రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్లో ఒక బండి దగ్గర ఎంత బావుండేది అంటే మాటల్లో చెప్పలేను, రెగ్యులర్ గా తినేవాళ్ళం, ఇది కొన్ని సంవత్సరాల క్రితం మాట!! ఈమధ్య అక్కడికి వెళ్లినప్పుడు ఆ బండి కోసం వెతికితే అక్కడ లేదు.. అలా కొన్ని చోట్ల అధ్బుతంగా ఉంటాయి, కానీ కొన్ని చోట్ల తిన్నామంటే ఇంక దాని మీద విరక్తి పుడుతుంది..
@prasad325
@prasad325 7 сағат бұрын
@@SpiceFoodKitchen అదే కావొచ్చు అండి నేను వర్క్ మీద వేరే జిల్లాలు వెళ్ళినప్పుడు youtubers famous అని చెప్పేవి కామెంట్స్ చూసాక రుచి చూస్తా కానీ కామెంట్స్ లో చెప్పినంత రుచి అక్కడ ఉండడం లేదు ఒకటి అర్దం అయ్యింది ఎక్కడి వారికి అక్కడి రుచి అలవాటు అయ్యేసరికి అది నచ్చుతుంది అని
@suneethakundurthi1564
@suneethakundurthi1564 8 сағат бұрын
Awesome recipe ❤
@Naseemamohammad9203
@Naseemamohammad9203 8 сағат бұрын
Chala chakkaga vivaramga cheptharu sister miru ..
@asepallypadmalatha7020
@asepallypadmalatha7020 9 сағат бұрын
బేల్లం ఎన్నిసార్లు వేస్తారు?
@vamsikrish56
@vamsikrish56 11 сағат бұрын
Darunam ee chutney..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 сағат бұрын
ఆల్రెడీ ట్రై చేసి బావుంది అని చెప్పిన వాళ్ళు కొందరు, అయితే అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా!! జిహ్వకో రుచి..
@deepthivamsi4748
@deepthivamsi4748 11 сағат бұрын
Mam mee name enti asalu thelidu and maaku bonus ga song tho video chestharu anna maata ❤❤
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 11 сағат бұрын
Hi sis ❤ vankaya bajjilu entha tasty ga untataya super 🎉🎉
@durgakashyap2914
@durgakashyap2914 12 сағат бұрын
Mirch ka saalan
@nemaniganesh9386
@nemaniganesh9386 13 сағат бұрын
Superb sweet mam 👌👌🙏🙏
@vvsk7747
@vvsk7747 13 сағат бұрын
Chala bagundi madam. The way you explains and your voice is very good and really a feast to ears of viewers
@desamsettykomalidesamsetty6674
@desamsettykomalidesamsetty6674 13 сағат бұрын
Akka😂😂😂😂
@indiranisundar7678
@indiranisundar7678 13 сағат бұрын
❤❤❤❤❤
@Gauri_rasoi_ghar_1
@Gauri_rasoi_ghar_1 14 сағат бұрын
Very nice recipe friend hii new friend please support me 🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹
@Gauri_rasoi_ghar_1
@Gauri_rasoi_ghar_1 14 сағат бұрын
Very nice recipe friend hii new friend please support me 🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹
@lavanyalakshmitrknaidu1198
@lavanyalakshmitrknaidu1198 15 сағат бұрын
Hi andi Naku oka sweet ante chala ishtam dani peru telidu na chinnapudu na friend ichedi adi chudataniki paala munjulaga untundi,kani tinetappudu lopala white ga dudi laga merhaga untundi e sweet meeku thelisthe cheppandi sis pls
@shylajak5997
@shylajak5997 16 сағат бұрын
Wow what a recipe sister . Mouth watering bajji
@dominthegamer8115
@dominthegamer8115 16 сағат бұрын
Super akka 👌👌👌👌
@user-hc1ni3tq6t
@user-hc1ni3tq6t 16 сағат бұрын
Super
@sudhaashok9705
@sudhaashok9705 16 сағат бұрын
Super andi
@balagarakesh8561
@balagarakesh8561 16 сағат бұрын
Akka...
@balagarakesh8561
@balagarakesh8561 16 сағат бұрын
Hii
@santhosh11yamaha
@santhosh11yamaha 17 сағат бұрын
Hi madam garu💐 చాలా చూసాను ఎవరు కరెక్టుగా చేపరే..superb am happy it's mansoon days... వేడి వేడి గా 😋😋😋 tq so much madam sir madam అంతే 💯 Last lo thanks for watching husky vioce am ఫిదా 💐🙏
@keerthipelluri994
@keerthipelluri994 17 сағат бұрын
😋😋😋😋😋
@madhavilingala5818
@madhavilingala5818 17 сағат бұрын
Will try definitely
@udayabasker461
@udayabasker461 17 сағат бұрын
🥰అద్భుతం!☺ఆకట్టుకునే రీతిలో వరుసగా వేపిన వంకాయ,మషాలా పెట్టిన వంకాయ,బజ్జీగా మారిన వంకాయ,స్టఫింగ్ చెయ్యబడిన "వంకాయ బజ్జీ" చూసాం!వంకాయ బజ్జీగా మారడానికి ప్రక్రియ/వంకాయ బజ్జీ తయారీ విధానం అన్నీ గొప్పగానే ఉన్నాయి...అందుకే ఎక్కడైనా "వంకాయబజ్జీ" గురించి తెలిసిన ఇరుగింటమ్మ,పొరిగింటమ్మ,పక్కింటమ్మ ఒకచోట కలిస్తే తప్పక వారి మాటల్లో ఈ వంకాయ బజ్జీ గురించి కథ ఉంటుందని భావించవచ్చు!😊
@udayabasker461
@udayabasker461 17 сағат бұрын
💯Super😋నోరూరించే వంకాయ బజ్జీ!😋కారణం లేకుండా ఏడిచే పిల్లల దగ్గరకు పోయి "బజ్జీ తింటావా,నాయనా" అని ఎవరైనా అంటే ఒక్కసారిగా,ఏడుపు ఆపి బజ్జీలకోసం నోరు చప్పరించే పిల్లలు ఉన్నారు. 🤣🤣డైటింగ్ పేరుతో సాయంత్రం బజ్జీలు మాత్రం తిని బ్రతికేవాళ్ళు ఉన్నారు! రోజూ బజ్జీలు తింటేనే నా బుర్ర పనిచేస్తుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు!🤣
@MuthyamMuthyam-jq2ww
@MuthyamMuthyam-jq2ww 17 сағат бұрын
Today amma chethi vantalu chanal up load chesaru.evening snacks ga chesthanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 сағат бұрын
OK andi.. Thank you 😊
@girishmenon8445
@girishmenon8445 17 сағат бұрын
సూపర్ బంగారం...👌🏻 చింతా పండు వెయ్యలేదు..?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
Thank you so much andi 🤗 మిక్సీలో వేసాను, మరోసారి చూడండి..
@girishmenon8445
@girishmenon8445 7 сағат бұрын
@@SpiceFoodKitchen Ok.. Malli choosthanu.. Thank U... Takecare I am a great fan of your voice 👌🏻. Love your voice modulation so much..
@shammishaik481
@shammishaik481 17 сағат бұрын
Bajjilu super andi crispy ga tasty ga chustuntene tineyali anipistundi ee rainy season lo vedi vedi ga tinte super😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
Thank you so much andi 🤗
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 17 сағат бұрын
మహ లక్ష్మి బజ్జీల బండి మీద spice food అని paint 🎨 మార్చండ్ర 😂😂😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
😀😀😀 అయితే మన వ్యువర్స్ అందరికీ ఫ్రీ అండి.. ఛానెల్ మనదే! బజ్జీల బండీ మనదే!!
@ARUNASGOLDENWORDS
@ARUNASGOLDENWORDS 17 сағат бұрын
Ur channel is superb madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
@@ARUNASGOLDENWORDS Thank you so much andi 🤗
@Gauri_rasoi_ghar_1
@Gauri_rasoi_ghar_1 18 сағат бұрын
Very nice recipe friend please support me 🙏🏻🙏🏻🌹🌹🙂👍🏻🥺😀😄☺️😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
Thanks and sure 😊🤗
@user-bc4bv4kx4b
@user-bc4bv4kx4b 18 сағат бұрын
Supar
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
Thank you 😊
@jyothidevalla4545
@jyothidevalla4545 18 сағат бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
@@jyothidevalla4545 😊🤗💕🙏
@seeta276
@seeta276 18 сағат бұрын
Elanti doubts rakunda takkuva time lo clear ga explain chestaru meeru anduke me channel chudadam istam naku
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
@@seeta276 Thank you so much andi 🤗🙏💕
@Pradhyu1
@Pradhyu1 18 сағат бұрын
Hi akka super meru castor iron kadhai a company tisukunaru, Madi rust padutndi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
Hi dear.. Cast iron అయినా Iron అయినా తేమ తగిలితే rust పడుతుంది!! చక్కగా తోమి తడి లేకుండా వేడి చేసి కాస్త నూనె రాసి ఉంచుకోవాలి.. అప్పుడు rust రాదు.. నా కడాయి లింక్ ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఉంది, చెక్ చేయండి..
@DakshithKududhula
@DakshithKududhula 18 сағат бұрын
Super akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
Thank you dear 🤗
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR 18 сағат бұрын
Rainy season lo perfect yummy crispy recipe share chesinanduku thank you so much andi...👍.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
Most welcome andi 🤗 Thank you 😊
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR 7 сағат бұрын
@@SpiceFoodKitchen Thank you sister...👍.
@raviyada5429
@raviyada5429 18 сағат бұрын
అనవసరంగా సుబ్బయ్య హోటల్ ఎందుకు హైలెట్ చేస్తున్నారు ?..? నేను సుబ్బయ్య హోటల్ టెస్ట్ చేశా అంత సీన్ లేదు ఏవి బాగాలే తెలంగాణలో చాలా రుచికరమైన హోటల్స్ ఉన్నాయి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
ఇంతకు ముందు బాగానే ఉండేవి అండి!! కొంచెం పేరు వచ్చాక క్వాలిటీ తగ్గిందేమో!! ఆ మంచి హోటల్స్ పేరు చెప్తే అవసరమైనప్పుడు మేము కూడా వెళ్తాము..
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 18 сағат бұрын
Hi akka nice recipe akka yummy n tasty food 😋 tqu so much for sharing akka 🥰🥰🎉🎉🥳🥳👍👍🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 сағат бұрын
@@alltogetherwithsri2255 most welcome dear 🤗💕
@shaikbujji4288
@shaikbujji4288 Сағат бұрын
మామూలుగా బజ్జిలను అందరూ ఇష్టపడతారు ఈ మధ్య కాలంలో వంకాయ బజ్జి చాలా ఫేమస్ అయింది మీరు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ బాగా వేయించారు వేడివేడిగా కళాయి నుండి తీసిన వెంటనే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటూ పంటికింద వంకాయ మసాలా ఉల్లిపాయ ముక్కలు పల్లీలు ఒకేసారి నలుగుతుంటే నాసామి రంగా ఏమన్నా రుచా అది అమ్మ బ్రహ్మదేవుడో కొంపముంచినావురో సాంగ్ వింటూ తినాలి 😊😊 సూపర్ గా చేశారు అంతేగా అంతేగా 😊😊