YS Jagan Cases High Court: జగన్ కోర్టుకి వెళ్ళకపోతే ఏమవుద్ది..? | లాయర్ల ఇంటర్నల్ చర్చ! | AP 175

  Рет қаралды 116,129

AP 175

AP 175

4 күн бұрын

YS Jagan Cases High Court: జగన్ కోర్టుకి వెళ్ళకపోతే ఏమవుద్ది..? | లాయర్ల ఇంటర్నల్ చర్చ! | AP 175
#peddireddyramachandrareddy #punganur #chandrababunaidu #tdpvsycp #peddireddy
Peddireddy Scams Proofs: పెద్దిరెడ్డి స్కాములు.. తగలెట్టిన ఫైళ్లు..మొత్తం చరిత్ర చెప్తా రండి | AP175
AP 175 Channel : This is a different KZfaq channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 488
@muralimohan6116
@muralimohan6116 2 күн бұрын
అప్పుడు 43 వేల కోట్లే. ముఖ్యమంత్రి అయ్యాక 9 లక్షల కోట్లు😮
@Apmangoman
@Apmangoman 2 күн бұрын
Rumours 7 lakh London loo pettadu anta...Naya British danda
@India-cq1oo
@India-cq1oo 2 күн бұрын
​@@Apmangoman Yes evm kosam singapore lo kuda pettadu
@gsgs8185
@gsgs8185 2 күн бұрын
​@@India-cq1ooఈ paytm గాళ్ళు కూడా 2019లో 151 సీట్లు evm ద్వారా నే గెలిచారు. ఇప్పుడు paytm బ్యాచ్ చెప్పేది అదే
@pavansai4017
@pavansai4017 2 күн бұрын
Pavam jalagaa​@@India-cq1oo
@India-cq1oo
@India-cq1oo 2 күн бұрын
@@gsgs8185 nuvvu chusava paytm ani aa. I am earning more than 2 lakhs per month and paying 45k tax working As a sw engineer. U r evm batch
@srikanthnagasai9282
@srikanthnagasai9282 2 күн бұрын
మన దరిద్రం ఏంటంటే జనగణమన పాడడం రానివాడిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి లో కూర్చోబెట్టారు
@muralimohan6116
@muralimohan6116 2 күн бұрын
పొటాటో అంటే ఉల్లిగడ్డ అన్నాడు😂
@vishnuvardhan9636
@vishnuvardhan9636 2 күн бұрын
​@@muralimohan6116నయ్యం సంతోసించు సుల్లిగడ్డనలేదు.
@kokondapadma864
@kokondapadma864 2 күн бұрын
​@@vishnuvardhan9636😅😅Jagan script matrame chaduvutadu midia questions ki answer chepadu jaggu 🤡😅😅
@India-cq1oo
@India-cq1oo 2 күн бұрын
​@@muralimohan6116 its not ulligadda. Rayalaseema lo potato ni ullagadda antaru meku telidu anthe 😅
@India-cq1oo
@India-cq1oo 2 күн бұрын
​@@kokondapadma864ee roju ekkada script chadivadu meeru sariga chusara leda
@balajibalaji2252
@balajibalaji2252 2 күн бұрын
20 ఏళ్లు జైల్లో పెట్టి రోజు కల్తీ మద్యం తాగించాలి
@SatheeshnayuduChitti
@SatheeshnayuduChitti Сағат бұрын
ఒక నెల రోజులు రోజూ J బ్రాండ్ తాగిస్తే చాలు ఎవడు నెల రోజుల పైన బతకడు,20 ఏళ్లు అవసరం లేదు
@tulasidas8703
@tulasidas8703 2 күн бұрын
ఆ వేంకటేశ్వర స్వామి వారి దయ వలన,బెయిల్ రద్దు అయి జైలు శిక్ష పడి జైల్లో ఉండేటట్లు చూడాలి, ఏపీ ఊపిరి పీల్చుకుంటుంది.
@chandraallena779
@chandraallena779 2 күн бұрын
ఇలాంటి దిక్కుమాలిన కోరిక ఏ భగ వంతుడూ తీర్చడు .
@srinusrinivas7270
@srinusrinivas7270 2 күн бұрын
​@@chandraallena779karma will back wait and see Karma nundi evadu thppinchukoleru enthati nayakudu ayina
@krishna2336
@krishna2336 2 күн бұрын
​@@srinusrinivas7270నిజం 🙏🏻
@EndhukuRaa
@EndhukuRaa 2 күн бұрын
Rey tulasidalam...nee korikaaa jargadhuu...😂😂😂😂
@bhamidipatirambabu7252
@bhamidipatirambabu7252 2 күн бұрын
Yes bro e state bagupadalante ade correct
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 2 күн бұрын
దేశంలోనే అత్యంత ఆర్ధిక నేరస్థుడు 12 సం. బెయిల్ మీద ఉండడం, CM గా చేయడం , మళ్ళీ విపరీతంగా నేరాలు చేయడం, కేవలం భారతదేశం లో మాత్రమే, అందునా మోడీ గారి హయాంలో మాత్రమే సాధ్యం
@jyothishravan3537
@jyothishravan3537 2 күн бұрын
కరెక్టే అండీ కాపిటల్ లేని స్టేట్ కూ సీఎం వున్నాడు ఇది వరల్డ్ రికార్డు 🎉ఏదయినా జగన్ కూ సాధ్యం 🎉
@krishna2336
@krishna2336 2 күн бұрын
👌🏻బాగా చెప్పారు
@inampudisrinivas9645
@inampudisrinivas9645 2 күн бұрын
Kejriwal కూడా CM కానీ అరెస్ట్ చేశారు, మరి జగన్ కు ఎందుకు మినహాయింపు?
@srinusrinivas7270
@srinusrinivas7270 2 күн бұрын
Modi support
@Sairam30722
@Sairam30722 2 күн бұрын
Datta putrudu modi gariki ayinaki kalavasina party fund istadu
@mallikharjunaraomamidi4134
@mallikharjunaraomamidi4134 2 күн бұрын
మోడీ గారి ఆశీర్వాదం...
@EndhukuRaa
@EndhukuRaa 2 күн бұрын
Cbn gaadi meedha 26 case lu unnaiii...veeti gurinchi cheppara pooooo🎉a
@anivams
@anivams 2 күн бұрын
​@@EndhukuRaapsycho tuglak pettina donga case laa? Sigganipinchatlaaa ila abhaddalu cheppukuntoo tiragataniki... Ilaane sollu kaburlu cheppukuntoo tirugithe next time aa 11 kooda raavu...
@papabaikomara2597
@papabaikomara2597 2 күн бұрын
ఈ కోర్టులో ఈ కేసులు విని విని విని ప్రజలకి చాలా విసుగొచ్చింది
@vanimannepalli9071
@vanimannepalli9071 2 күн бұрын
అన్నీ రోజులు జగన్ వి కాదు.
@gangaiahsuryauribindi3860
@gangaiahsuryauribindi3860 2 күн бұрын
రేపు శుక్రవారం కూడా కోర్టుకి హాజరు పోడు మా జగన్ మామయ్య
@appalanaidugavara6770
@appalanaidugavara6770 2 күн бұрын
Appudu kadu bro eppudu chudu
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj 2 күн бұрын
MANADABBU.MANAM.PAY.CHESE.TAX..ANNY.EENAAKODUKULA. ESCAART.KI.THAGULA.BEDUTHUNNAARU..VEEDIKI.VURI.SHIKSHA.VESTHE.SARI.
@Bkn9573
@Bkn9573 2 күн бұрын
Warrant istaru le
@EndhukuRaa
@EndhukuRaa 2 күн бұрын
Cbn gaadi meedha 26 case lu unnaiii..stay lu techukunnaduu😂😂😂
@valasalasivakumar7815
@valasalasivakumar7815 2 күн бұрын
​@@EndhukuRaa 😂 vp la unnvu .. avi comman case ly ed cbi kadu ra bokka velimudraa
@Arunachalam-lv9kv
@Arunachalam-lv9kv 2 күн бұрын
😊 ఆహా మాజీ ముఖ్యమంత్రి ఆ మాట వింటుంటేనే ఆనందభాష్పాలు వచ్చేస్తున్నాయి😂😂😂😂
@varaprasad6883
@varaprasad6883 2 күн бұрын
సారీ పులివెందుల ఎంఎల్ఏ మాత్రమే
@gopalnaidu5267
@gopalnaidu5267 Күн бұрын
Yes you are liable for that.
@mallikaarava3951
@mallikaarava3951 2 күн бұрын
ఇదే ap ప్రజలంతా కోరుకొంటున్నారు జగన్ కోర్టు కి వెళ్ళాలి జైల్లో కూర్చోవాలి.
@raghupatrunisantoshkumar2926
@raghupatrunisantoshkumar2926 2 күн бұрын
జగన్ జైలు కి వెళ్తే ప్రజలు తొందరల్లో మళ్ళీ పండగ చేసుకుంటారు
@jyothi9882
@jyothi9882 2 күн бұрын
Kontamandi ki heart attack vastundi tirigi odarpu yathra start avutundi
@gsgs8185
@gsgs8185 2 күн бұрын
​@@jyothi9882😂😂😂😂😂
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 2 күн бұрын
మోడీ రక్షణ ఉన్నంత వరకూ, ఏ చట్టము ,ఏం కోర్టు అతన్ని ఏమీ చేయలేవు ,
@user-vo5lv1mm4z
@user-vo5lv1mm4z 2 күн бұрын
జగన్ కేసులు త్వరతంగా చూడవలసిన అవసరం ఉన్నది. తండ్రి చాటున అధికారం లేనప్పుడే ఇంత నాటకం నడిపినవాడు అధికారం లోవున్న ఈ 5ఏళ్ల లో ఇంకెంత దోపిడీ చేసాడో ఊహకు అందదు
@vuppalapatimurali8126
@vuppalapatimurali8126 2 күн бұрын
ఇంత అవినీతిపరుడు విశ్వనీయత గురించి మాట్లాడతా వుంటే ఆచ్యరంగా వుంది
@sreedharvallur
@sreedharvallur 2 күн бұрын
నమస్కారం 🙏🙏🙏శ్రీనివాస్ గారు, మా జగ్గు భాయ్ తో మరి అట్లుంటది, 😜😜😜😜🤣🤣🤣🤣🤣. ఈ రోజే ఇత్తు నాటాడు, అందరు ఆగాలి,పండు అవ్వాలి. 😜😜🤣🤣🤣. దొంగనాకొడలకి బోలెడన్ని మార్గాలు మన వ్యవస్థలలో వున్నాయి.
@gopalmalapati1446
@gopalmalapati1446 2 күн бұрын
శ్రీను గారు, మన దేశములో ఇలాంటి దరిద్రపు న్యాయ వ్యవస్థ ఉండబట్టే ఇలాంటి కారుడుగట్టిన ఆర్థిక నేరస్థులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు.
@iam__muhammadi
@iam__muhammadi 2 күн бұрын
Abbo guru Mari Modi laanti donga ni yemantari
@rambaburam418
@rambaburam418 2 күн бұрын
అయితే జైల్లో ఉంచాలి లేకుంటే కేసులు కొట్టేయాలి ఇలా ఉంటే న్యాయవ్యవస్థ పై నమ్మకం పోతుంది తరువత అరెస్ట్ చేసిన సానుభూతి వస్తుంది
@varaha-wr6od
@varaha-wr6od 2 күн бұрын
సానుభూతి దేనికి వస్తుంది సోదర న్యాయ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటే జగన్ మీద ఒక్క కేసు ప్రూ ఐన దాని మూల్యం 14 యేలు జైల్ శిక్ష పడుతుంది
@srikumardonkada3481
@srikumardonkada3481 2 күн бұрын
కోర్టు కి వెళ్ళకపోతే ఏమీ అవదు. న్యాయ దేవత ఏడుస్తూ ఉంటుంది.
@vadlamudiprasadrao1411
@vadlamudiprasadrao1411 2 күн бұрын
మన కోర్టులో న్యాయస్థానాలు మన చట్టాలు చూస్తే అసహ్యం వేస్తుంది డబ్బు ఉన్నోడు ఎన్ని నేరాలు చేయొచ్చు కోర్టుకుపోకపోయినా ఏం పీకలేరు ఒక పేదవాడు అయితే ఒక్కసారి కోర్టుకు పోక పోయినా అరెస్టు వారెంట్ ఇలాంటి దరిద్రమైన న్యాయస్థానాలు ప్రజలకు అవసరమా ఆలోచించాలి
@AffectionateKettlebell-qq3om
@AffectionateKettlebell-qq3om 2 күн бұрын
👍👍👍 నమస్తే అన్న శీను గారు
@dummalamohanraja214
@dummalamohanraja214 2 күн бұрын
ఆయన వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరు.అదే మన న్యాయవ్యవస్థ
@maradaravimohan9398
@maradaravimohan9398 2 күн бұрын
ఏం కోర్టులు అండి బాబు భద్రత జగన్ కి మాత్రమే నా కేజ్రీవాల్ కు ఎందుకు ఇవ్వలేదు
@balasatish1224
@balasatish1224 2 күн бұрын
10 ఏళ్ల నుండి కోర్టు లు చంకనాకినయ్యి
@Csr721
@Csr721 2 күн бұрын
కోర్టు కేసులు దీర్ఘకాలం పెండింగ్ ఉంటే ప్రజలు చిరాకుపడి, కోర్ట్స్ పై తిరుగు బాటు ధోరణి కలుగవచ్చు.న్యాయ దేవతపై ప్రమాణం చేసినవారు, చె డు ఆలోచనలకు, రాజకీయ వత్తిళ్ళకు లోను కాకూడదు. అట్టివారు కుటుంబములపై దేవుడు శాపం పెడతారు. జాగ్రత్త.
@benarjeegarapati3240
@benarjeegarapati3240 2 күн бұрын
చర్యలు మెత్తగా ఉన్నాయి.
@ychippa
@ychippa 2 күн бұрын
విశ్వనటుడు అండ ఉన్నంత వరకు ఈ కేసులు సాగుతూనే ఉంటాయి. 😂😂😂
@samuelmeesala8779
@samuelmeesala8779 2 күн бұрын
జర్నలిజానికి జాతి రత్నమ0డి మీరు.😊😊
@krishna2336
@krishna2336 2 күн бұрын
👌🏻👏🏻
@mallikarjunnamalli5787
@mallikarjunnamalli5787 2 күн бұрын
300 vayidhalu kaadhu Swami 3000 vayidhalu.
@rvv1599
@rvv1599 2 күн бұрын
ఈ దరిద్రుడు ను సీబీఐ కోర్టు, వెంటనే జైల్ కు పంపించి వేస్తే, రాష్ట్రానికి కొంత న్యాయం జరుగుతుంది.....
@janardhana7468
@janardhana7468 2 күн бұрын
Good news bro
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e 2 күн бұрын
Umbrella from Delhi
@yogisuryakumari5372
@yogisuryakumari5372 2 күн бұрын
ఇంకా మరి బయట తిరుగుతున్నాడు అన్ని కేసులు ఉన్నా.ఎవరికైనా ఇన్ని సంవత్సరాలు బెయిల్ ఇస్తారా మన కోర్టులను ఏమనుకోవాలి
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 2 күн бұрын
Namaste 💐🙏🏻
@KvsMohanakrishna
@KvsMohanakrishna 2 күн бұрын
VUNAVADIKI OKA NYAYAM .LENI VEDKI OKA NYAYAM.IDE MANA JUDICIARY
@mahalaxmayya6992
@mahalaxmayya6992 2 күн бұрын
జర్నలిజం పార్టీలకు అతీతంగా ఉండాలి
@seshagirich6624
@seshagirich6624 2 күн бұрын
Central government judge lu cbi lu ed lu daddamma lu ayite inka enneellu ayina ilage darjaa ga tirugutadu jalagan
@dancingdollsharanya456
@dancingdollsharanya456 2 күн бұрын
అన్నా ఇంతకీ స్టే లకి కాల పరిమితి ఎన్నిరోజులు అన్నా?? అలాగే న్యాయస్థానాలు పెద్దమనసు చేసుకుని స్టేలు తెచ్చుకుని ఏళ్ళు గడుస్తున్న విచారణ ఎదుర్కోకుండా తప్పించుకుని తిరుగుతున్న కొందరి పెద్దమనుషుల పై వున్న స్టే లు ఎత్తేసి త్వరగా విచారణ చెయ్యాలి అన్నా.. అప్పుడే సామాన్యులకి న్యాయవ్యవస్థపై నమ్మకం కలుగుతుంది 🙏
@janardanadev3845
@janardanadev3845 2 күн бұрын
2024 లో జగన్ గెలిస్తే ఎలా ఉండేది? అని ఒక సినిమా తీస్తే దేశంలో ఒక సంచలనమై, సూపర్ హిట్ అయే అవకాశం ఉంది. సినిమా పేరు: అవివేకం.
@rajp9320
@rajp9320 2 күн бұрын
This is very good news for Andhra
@gchandramohan7617
@gchandramohan7617 2 күн бұрын
Good 👍👍👍👍👍
@mrcchandu2898
@mrcchandu2898 2 күн бұрын
Good Subject Anna 👍
@amaraiahpeddi3811
@amaraiahpeddi3811 2 күн бұрын
Super thammudu
@Healthinhands
@Healthinhands 2 күн бұрын
లాయర్ లతో మాటలాడటం అంటే లాను కొనటానికి రేట్లు మాటలాడి వాటిని మేనేజ్ చేయటానికి ప్రయత్నం మాత్రమే లాయర్ ల ప్రయత్నం
@sriharshajasti-gk1hv
@sriharshajasti-gk1hv 2 күн бұрын
Cute Toys
@seshagirich6624
@seshagirich6624 2 күн бұрын
Supreme Court di em Ledu asalu supremes anta central government ee bro
@pv48267
@pv48267 2 күн бұрын
ఆన్న అలాంటపుడు ఢిల్లీ c.m కేజ్రీవాల్ ఆయన c.m కదా మాలి ఎలా.అరెస్టు. చేసినారు చట్టం ఎవరికి చుటం కదు తప్పు చేసినప్పుడు c.m అయిన p.m అయిన అందరు ఒకటే కానీ మన దేశం చట్టలు అల లేవు కొందరికి చుటలు మన కర్మ
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 2 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు 💐💐💐
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 2 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@vempatirambabu6495
@vempatirambabu6495 2 күн бұрын
అన్న బావున్నవ nuv super అన్నా కూటమి గెలుపు ఖాయం అని ఎన్నిసార్లు చెప్పావు సూపర్
@rameshchilla6449
@rameshchilla6449 2 күн бұрын
First like
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 2 күн бұрын
ఎన్ని కేసులు పెట్టినా ఆ పై వాడి ఆశీస్సులు మాకే. చట్టం మా చుట్టమే.న్యాయదేవతా కల్లుతెరువు.🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@aruna99100
@aruna99100 2 күн бұрын
Law. 100% fail in. Ap
@KrishnaPonduru-he3gj
@KrishnaPonduru-he3gj 2 күн бұрын
Super bro 👌 💯
@avenkatesh540
@avenkatesh540 2 күн бұрын
మన దేశంలో న్యాయం ఒక మిధ్య... అమాయక ప్రజలు.. అవకాశవాద రాజకీయ నాయకులు గల దేశం మనది..😢😢😢😢
@bojjalakshmaiah8723
@bojjalakshmaiah8723 2 күн бұрын
Mee Disction verry good sir
@user-iu9jm8hg2z
@user-iu9jm8hg2z 2 күн бұрын
Super sir miru
@mvrr2270
@mvrr2270 2 күн бұрын
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@MargayyaMalgudi
@MargayyaMalgudi 2 күн бұрын
బొంగు.. ఏమీ కాదు... వాడు కోర్టుకి వెళ్ళడు... జైలుకి వెళ్ళడు... తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు... మనల్ని ఎక్కుతాడు.. చంద్రబాబు ఇలాగే శాంతివచనాలు వల్లిస్తూ పోతే వాడు కాలరెగరేస్తాడు... పావురాల గుట్ట వంటిదేదో జరిగితే తప్ప వాడి నుండి మనకి విముక్తి కలగదు.. అయ్యా .. చంద్రబాబుగారూ మీరు తప్పుకోండి దయచేసి... లోకేశుకు.. పవనుకు పగ్గాలు అప్పజెప్పి మీరు రెస్టు తీసుకోండి... మీ నించి ఏమీ కాదని తెలిసిపోయింది...
@venkateswararaopogula7596
@venkateswararaopogula7596 2 күн бұрын
Wait bro. Don't underestimate CBN.
@India-cq1oo
@India-cq1oo 2 күн бұрын
Alipiri just miss aindi
@India-cq1oo
@India-cq1oo 2 күн бұрын
@@venkateswararaopogula7596 yes babu Gari antha neetivanthudu rajakeeya chanukyudu matalatho mabbe petti media ni cheppu chetilo pettukone vallu leru Lokesh ki aa vidyalu em ravu
@trpadmavathi9047
@trpadmavathi9047 2 күн бұрын
చేస్తే గీస్తే ఆయనే చేయాలి. అనుకూలత లేదు.
@Gpm1234
@Gpm1234 2 күн бұрын
Nenu 175 /175 vache varuku busy Nenu attend kaalenu
@pavankumar-lt3bs
@pavankumar-lt3bs 2 күн бұрын
Nice bro good work
@ak-du3ed
@ak-du3ed 2 күн бұрын
Vadiki enka 39%voters support vundi antey AP lo PSYCO lu entha mandi vunnaro ardham avutundi
@venkateshamchikka889
@venkateshamchikka889 2 күн бұрын
జగన్మోహన్ రెడ్డి గారిని జన్మలో కూడా ఎవరు కాపాడలేరు అధికారం ఉన్నన్ని రోజులు ఆర్భాటాలు హంగులు అన్ని జరిగాయి ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి తప్పనిసరిగా కోర్టులకు హాజరు కావాలి కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏది ఏమైనా ఒకటి సుస్పష్టంగా చెప్పగలను కాలుడు కాలమహిమ దీనికి అధిపతి అయిన ఈశ్వరుడు కాబట్టి ఏది జరగాల్సి ఉందో అది జరిగి తీరుతుంది దీన్ని ఎవరు కూడా ఆపలేరు దైవ నిర్ణయము అలా ఉంటుంది
@meenamarina1553
@meenamarina1553 2 күн бұрын
Global pracharam apandhi sir
@hemanthhemanth2776
@hemanthhemanth2776 2 күн бұрын
కేజ్రీవాల్‌ని జైలులో పెట్టారు సీఎం ఐనా కూడా. జగన్ కి వర్తించవా ఇవి?
@rajichalla1442
@rajichalla1442 2 күн бұрын
Maku kuda ededvot
@krishk6240
@krishk6240 2 күн бұрын
Modi vunnanta varaku Jagan ki ibbandi ledu
@gsrgsr1593
@gsrgsr1593 2 күн бұрын
వానిదో పుట్టుక.. అదో జన్మ
@saralam9127
@saralam9127 2 күн бұрын
🎉🎉
@ushas361
@ushas361 2 күн бұрын
ఇప్పుడు కనీసం అధికార పక్ష ఎంఎల్ఏ కూడా కాదు. కాబట్టి సమయమే సమయం. మూసుకుని విచారణకు వెళ్లొచ్చు.
@srinivasaraokancharla230
@srinivasaraokancharla230 2 күн бұрын
👍👍👍👍👍💐💐💐🙏
@subrahmanyampadala5337
@subrahmanyampadala5337 2 күн бұрын
ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రభుత్వం అభివృద్ధి చేయడం ఎంత అవసరమో అలాగే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయడం కూడా అంతే అవసరం
@chaitzchait31
@chaitzchait31 2 күн бұрын
Jaggu mama jail aha combination set😅😅
@lakshmirangateluguchaneel2272
@lakshmirangateluguchaneel2272 2 күн бұрын
ఈ 5ఇయర్స్ లో లా చేయాల్సినది జగన్ గారు,
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 2 күн бұрын
అంత సీన్ లేదు ,ఆయనకి పెద్ద అందవున్నది .
@csrajurudravaram9369
@csrajurudravaram9369 23 сағат бұрын
ఇద్దరు సీఎంలు కలిసింది ఇందుకే కదా
@ap225b
@ap225b 2 күн бұрын
Waiting hear😂😂
@kodumuruupendrarao2906
@kodumuruupendrarao2906 2 күн бұрын
మోడీ గారు కాపాడుతున్నారు
@rajaasri-r8
@rajaasri-r8 2 күн бұрын
Good life style 👍
@ramanarao18
@ramanarao18 2 күн бұрын
నేను కోర్టుకు రాలేను, సీజనల్ వ్యాధులు జ్వరం పట్టి పీడిస్తున్నాయి అని లాయర్ తో చెప్పిస్తే సరి, దానితో పాటే ఒక బరువైన పేటిక లేదా మందసం కాగితాలు నింపి జత చేస్తే కోర్టు సంతృప్తి చెంది వాయిదాలు మంజూరు చేయవచ్చు, జ్వరం తగ్గేదాకా ఇంతే, అవసరం అయితే డాక్టరు సర్టిఫికెట్ కూడా submit చేయవచ్చు 😂😢
@nanigas7845
@nanigas7845 2 күн бұрын
Sreenu garu! Anyone can achieve anything with money and political influence. Everybody feels sorry for the attitude of the judiciary.
@sunilmuppavarapu204
@sunilmuppavarapu204 2 күн бұрын
Ok
@a.r.travelsnad9164
@a.r.travelsnad9164 2 күн бұрын
మోడీ , అమితాషాలు పదవుల్లో ఉన్నంతవరకు జగన్ కు ఏమీకాదు , చంద్రబాబు , పవన్ లు కుడా ఏమిచేయలేరు , ఆ తిరుమల వెంకన్నస్వామే ఆళ్ల న్నాన్నదగ్గరకు పంపాలి , గోవిందా గోవిందా 🙏
@mahammadbasha9404
@mahammadbasha9404 2 күн бұрын
Eka YS Family and and YS Jagan Charitra Samaptam....
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i 2 күн бұрын
Okatenti oka. 1000 petitions veyyandi
@MaheshChavakula
@MaheshChavakula 2 күн бұрын
CBN gari medha una stay lu medha gurchi kuda mataladali unte bagutudhi kadha brother
@eswar338
@eswar338 Күн бұрын
mass ragging bro eedi 😂😂😂
@bhargavdekka2157
@bhargavdekka2157 2 күн бұрын
Cbn meda case lu kuda open cheste Bogutunnde 😂😂😂😂
@anivams
@anivams Күн бұрын
@@bhargavdekka2157 Psycho Tuglak ki nee antha thelivi ledu papam, poyi Tuglak darbar lo Advisor kinda join avvalsindi... CBN emanna psycho tuglak laaga 67 companies petti anduloo suitcase company la dwara tax heaven countries nundi money laundering chesi oorikoka binami palace kattadaa? Sigganipinchatlaaa ila nee konda gorre thanam bayatapottukovataniki?
@janardhanasetty4684
@janardhanasetty4684 2 күн бұрын
సీఎం ఐతే ఏ మైన చెయ్యచ్చ ఇందుకా మేము మిమల్ని ఓటు వేసి గెలిపించు కున్నది ఇందుకా సిగ్గు ఉండాలి చెప్పడానికి చట్టం ముందర సీఎం ఐనా పీఎం ఐనా నోరుమూసుకుని తప్పు చేస్తే రావాలి ఆ దే రూల్ రూల్ ఈస్ రూల్ రూల్ ఫర్ అల్ జై bharat
@srimanpodapati
@srimanpodapati 2 күн бұрын
నాలెడ్జ్ కొీసం మనం law చదవక్కర్లేదు కేసుల్లొ ఇరుక్కుంటే చాలు😂😂
@ravikumarguntanala5892
@ravikumarguntanala5892 2 күн бұрын
😊😊😊😊😊😊
@meghanarekha1529
@meghanarekha1529 2 күн бұрын
Ekkada undhi legal system.. enni sadly jagan anna ayana rule lo unnapudu court ni dikkarincharu?? Ekkada undhi legal system india lo.. mero nenooooo ilanti casello unte chustha urukuntaraaa? Anna ki oka Nayakan d’esame mothaniki oka nyamaaaa?? Dabbu unte emana cheyochuu e d’esame lo ane daniki idi best example..
@SatishKumar-hi9vh
@SatishKumar-hi9vh 2 күн бұрын
Cycho tuglak permanent ga potene ap baagupadutundi
@sivabatta8801
@sivabatta8801 2 күн бұрын
గన్ అంత దమ్ము వున్నవారు ఎవరు, ఏవో చెప్పుతారు అంతే.
@shiva-sv1jl
@shiva-sv1jl 2 күн бұрын
ఫైవ్ ఇయర్స్ అవుతుంది బ్రదర్
@krishnaprasad3638
@krishnaprasad3638 2 күн бұрын
How come CM of Delhi got arrested and our EX CM is in bail in bail since sep 2013 with forgery of 48000thousand crore, whereas CM of Delhi with very much low amount of forgery, this is condition our induan judicary
@unukuruugadirao590
@unukuruugadirao590 2 күн бұрын
Super.karroda
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 2 күн бұрын
Money management.
@rajudyatha8017
@rajudyatha8017 2 күн бұрын
మనది india డబ్బు ఉంటే em చేసిన ఎవడు em చేయలేడు
@brchowdhary3910
@brchowdhary3910 2 күн бұрын
Appreciate man , every one have food, ( especially in media)) , enjoyed a lot, in future also , keep going, what you feel creates media? Iam interested to check 😀
@csrao6639
@csrao6639 Күн бұрын
రోజు వారి విచారణ కు 100 ఏళ్ళు టైమ్ తీసుకోవచ్చు
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 14 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 5 МЛН