AP Volunteers issue YCP vs TDP: వాలంటీర్ల గొడవ ఢిల్లీకి చేరింది..! బాబుని బెదిరిస్తున్నారా? | P 175

  Рет қаралды 90,380

AP 175

AP 175

9 күн бұрын

#apvolunteers #apvolunteersissue #chandrababunaidu #tdpvsycp #ysjagan #journalistmanemsrinivas
AP Volunteers issue YCP vs TDP: వాలంటీర్ల గొడవ ఢిల్లీకి చేరింది..! బాబుని బెదిరిస్తున్నారా? | P 175
AP 175 Channel : This is a different KZfaq channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 655
@srinivasarao9238
@srinivasarao9238 7 күн бұрын
ఒలంటీర్లు అందరూ మా పార్టీ కార్యకర్తలు అన్న వైసీపీ నాయకులను ఇంటికి వెళ్లి చెప్పులతో కొట్టండి.ఎవరు బాగా కొడతారా వారికి ఒలంటీర్ పోస్టులు ఇచ్చేయండి.చెప్పుల మోత మామూలుగా ఉండకూడదు.దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికి భయపడాలి.
@pattabhi74
@pattabhi74 7 күн бұрын
😀😀
@krishna2336
@krishna2336 7 күн бұрын
😅
@chennakrishna6560
@chennakrishna6560 7 күн бұрын
Ninnu tantaaru wait cheyi
@DevBhagiRam
@DevBhagiRam 7 күн бұрын
@@srinivasarao9238 ycp leader ne kadhu brother... Vallatho patu Inka evaru ala antunnaru vallaki kuda pagalakottali
@ruparupa4021
@ruparupa4021 7 күн бұрын
Yes aalaga gay kottali Loughers nii
@user-bj7ih9po5l
@user-bj7ih9po5l 7 күн бұрын
మాకైతే శాలరీ పడలేదు.!మీరు అయితే వాలంటీర్స్ కి శాలరీ ఆగలేదని చెప్తున్నారు..? ఎవరి మాట నిజం....? వన్ మంత్ శాలరీ పడాలి మాకు😢
@ruparupa4021
@ruparupa4021 7 күн бұрын
Padadhu Salary Jagan vachi naapudu nirudhoyabruthi aapay sadu Tit for tat
@gurusankarprasad906
@gurusankarprasad906 7 күн бұрын
2mnths padali
@mallikuddanti3440
@mallikuddanti3440 7 күн бұрын
Eeyana pacha neutral journalist.news ilaane untadi.
@KRKumarKolikapogu
@KRKumarKolikapogu 6 күн бұрын
TDP కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి, YCPకి ఓటు వేయకపోతే మీ రేషన్ కార్డ్ తీసేస్తం, పెన్సన్ తీసేస్తం అని ఓటర్లను బెదిరిస్తూ TDP ని ఓడించడానికి పని చేసిన వాలంటీర్లకి TDP ప్రభుత్వం శాలరీస్ ఇవ్వాలా?
@user-gw6wo9tr2h
@user-gw6wo9tr2h 5 күн бұрын
Spr ​@@KRKumarKolikapogu
@kadambariprasad7604
@kadambariprasad7604 7 күн бұрын
ఒక్కసారి regine చేసిన తరువాత ఇంక no జాబ్
@venkateswararao6211
@venkateswararao6211 7 күн бұрын
వాళ్ళు ఉద్యోగులు కారు. వాళ్లకి చట్టభద్దత లేదు. ప్రభత్వ దయా దక్షిణ్యాల మీద ఆధార పడి ఉంటుంది.
@DevBhagiRam
@DevBhagiRam 6 күн бұрын
@@venkateswararao6211 Evari దయ ధక్ష్ణ్యలు meedha ఆధార పడి evaru leru andi...!!!! హామీలు ఇచ్చి మరీ ఓట్లు కోసం వొల్లెంటర్ దయ ధక్షణ్యల తో ఈ గవర్నమెంటు వచ్చింది... ఆ
@user-fi9kf6cs8d
@user-fi9kf6cs8d 7 күн бұрын
కొత్తవారిని తీసుకొంటారు మీరు చెప్పింది నిజమే 💯 %
@annepuvarahagiri9302
@annepuvarahagiri9302 7 күн бұрын
వాళ్లు కోర్ట్ కి వెళ్లిన nhrc వాళ్లు ఏమి చెయ్యలేరు
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 7 күн бұрын
Ycp SEVAKULU vaste
@ashokkumarb25
@ashokkumarb25 7 күн бұрын
ఇలాంటి ప్లీడరు వైఎస్ఆర్సీపీ లో దైర్యం గా ఏందుకు ముందుకు రారు
@user-fu7ek7rc9z
@user-fu7ek7rc9z 7 күн бұрын
Appudu kallu kanarala
@apparaoapparao406
@apparaoapparao406 7 күн бұрын
Tantharu Ani bayam
@krishna2336
@krishna2336 7 күн бұрын
గొడ్డలి భయం
@routhusrinu3678
@routhusrinu3678 7 күн бұрын
అవుట్సోర్సింగ్ వర్కర్ల కోసం పట్టించుకోని నాధుడే లేడు
@avinashseera9241
@avinashseera9241 7 күн бұрын
Yes outsourcing vallani pattinchukoni governments valnteers kosam endhuku antha importent isthunnaru
@varaha-wr6od
@varaha-wr6od 7 күн бұрын
​@@avinashseera9241అవుట్సోర్సింగ్ సంభందించి కూడా తాకట్టు పెట్టీ అప్పులు తెచ్చుకున్నాడు జగన్ వాటి లెక్కలు తేలితే గాని ఎవరు ఐన పట్టించు కుంటారు అన్ని బయటకి వస్తాయి ఓపిక పట్టండి
@Malyadriyenumula
@Malyadriyenumula 7 күн бұрын
ఫస్ట్ కామెంట్ అండి వాలంటీర్ లను మొత్తాన్ని కాన్సల్ చేసి కొత్త వారిని పెట్టాలి. వాళ్ళకి qualification పెట్టి మంచి వారిని పెట్టాలి ప్రక్షాళన చెయ్యాలి. పాత వాళ్ళని కంటిన్యూ చెయ్యవద్దు ప్లీజ్ 🙏
@liyakathalikhan9072
@liyakathalikhan9072 7 күн бұрын
ఐదేళ్ల నుంచి నీతిగా పనిచేస్తున్న వాళ్ళందరూ బొచ్చు పీకాలి అన్న
@sriramyoutubechannel5929
@sriramyoutubechannel5929 7 күн бұрын
Avunu
@saitejakella7903
@saitejakella7903 7 күн бұрын
abhoo goppa case vesarandi, Amaravati capital GO vachina nasinam chesinapdu e chesaru andi aa lawyer garu?
@chennaharika773
@chennaharika773 7 күн бұрын
Adi chepte cbn kutami kulipoyee😂😂
@bramya9327
@bramya9327 7 күн бұрын
Enduku vaddamdi kothavallani thesukomani chepthunnaru ippatidaka panicgesinavallu pichivalla
@KiranYadav-dq2sk
@KiranYadav-dq2sk 7 күн бұрын
వాళ్ళను కొనసాగించారు తొలగిస్తారు కొత్తగా తీసుకొంటారు
@SuneethaKorra
@SuneethaKorra 6 күн бұрын
Volunteer అందరుకు మంచి జరగాలి sir
@rajkumar539
@rajkumar539 7 күн бұрын
మరి రాష్ట్రం లో ఉన్న అప్పులు ?
@varaha-wr6od
@varaha-wr6od 7 күн бұрын
జగన్ ఆస్తులు సీజ్ చేస్తే రాష్ట్రం అప్పులు తీరుతాయి
@tulasidas8703
@tulasidas8703 7 күн бұрын
వాలంటీర్లగా అర్హత ఉన్న యువతకు అవకాశం కల్పించాలి.
@srinivassns9591
@srinivassns9591 7 күн бұрын
చెప్పు తీసి కొట్టాలి ఎవడ్రా వాడు... గత ప్రభుత్వం చేసినా అరాచకాలను కోర్టుకు వెళ్లకుండా ఐదు సంవత్సరాలు ఏం చేశారు... డిగ్రీ అర్హతగా ఉండాలి... DSC వలె పరీక్ష పాస్ అయిన అర్హత పొందిన వారిని జిల్లా యూనిట్ గా సేవక్ ను తీసుకోవాలి... 👌🤘😊🇮🇳🌍
@naiduboosa9691
@naiduboosa9691 7 күн бұрын
మా ఊరులో ఐతే వాలంటీర్లు వాళ్ల భర్తలు కొంత మంది ఈ ఎలక్షన్స్ వైస్సార్సీపీ కీ బూత్ ఎజెంట్లుగా పనిచేసారు అలాటి వారిని ఎలా కొనసాగిస్తారు. NDA కూడమి అధికారంలోకి రావటానికి కృషి చేసిన వాళ్ళకి సేవక్ లుగా అవకాశం ఇవ్వటం మంచిది అని నా అభిప్రాయం. అప్పుడు వున్నా గవర్నమెంట్ వాళ్ల పార్టీ కోసం కష్టపడినా వాళ్ళకి వాలంటీర్లు గా నియమించుకుంది. మళ్ళీ ఇప్పుడు కూడా వాలనే కొనసాగిస్తే NDA కూటమి విజయం కోసం కష్టపడినా వాళ్ళ సంగతి ఏంటి. ఈ విషయం లో ఇప్పుడు గవర్నమెంట్ పునరాలోచన చేయాలి.
@rahaman687
@rahaman687 7 күн бұрын
Nenu volunteer TDP ki vote vesa na sangati enti
@naiduboosa9691
@naiduboosa9691 7 күн бұрын
@@rahaman687 సరే నువ్వు వాలంటీర్ గా అయిదు సంవత్సరాలు పనిచేసావు కదా రెస్ట్ తీసికొని ఇంకొకరికి అవకాశం ఇవ్వు. నీలాగే ఇంకొకరు కూడా ఈ ఐదు సంవత్సరాలు వర్క్ చేస్తారు.
@user-fu7ek7rc9z
@user-fu7ek7rc9z 7 күн бұрын
​@@rahaman687Raji namalu enduku chesaru
@rahaman687
@rahaman687 7 күн бұрын
@@user-fu7ek7rc9z nenu cheyyale
@naiduboosa9691
@naiduboosa9691 7 күн бұрын
@@rahaman687 నువ్వు ఓటు మాత్రమే వేశావేమో. ఇక్కడ చాలా మంది ఓట్లువేపించిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ల సంగతి ఏంటి ఎలక్షన్స్ టైములో ఇంటికి వెళ్లేసరికి నైట్ రెండు లేదా రెండున్నర టైమ్ అయ్యేది అంతలా కస్టపడి ఉన్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి.
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 7 күн бұрын
N H R C. 5 ఏళ్ళు గా నానా బాధలు పెడితే ఎక్కడుంది
@SrinivasaRaoBathula-z2r
@SrinivasaRaoBathula-z2r 7 күн бұрын
శాలరీ పడలేదు సార్ జూన్ మంత్
@mallikuddanti3440
@mallikuddanti3440 7 күн бұрын
Eeyana pacha neutral journalist. News ilaane untadi..
@chintu-mk4pb
@chintu-mk4pb 6 күн бұрын
Avnu​@@mallikuddanti3440
@donakondagangulappa2609
@donakondagangulappa2609 7 күн бұрын
ప్రభుత్వం నిర్ణయించిన రాజదానినే కొనసాగించలేదు దానికే దిక్కలేదు అప్పట్లో.అప్పుడు ఈ లాయర్ ఏమయ్యాడో...
@user-gi7ul8fs8v
@user-gi7ul8fs8v 7 күн бұрын
వాలంట్రీలు సేవా అనే ముసుగులో ఆ పార్టీ అనుకూలం గా చాలా మంది పనిచేసినవారే వారిని గుర్తించి వారిస్థానం లో కొత్త ఎంపికలు కోసమే లేటు అవుతుంది. ఆ వ్యవస్థ ను కొనసాగిస్తారని ఆశిద్దాం
@c.kcreations
@c.kcreations 6 күн бұрын
ఇక్కడ కామెంట్స్ చూస్తుంటే భలే ఉంది..... ఉండాలి / తీసివేయండి అనే వాళ్ళు వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు ఆ వాలంటీర్లే సర్వీస్ చేసింది.... ఈ అపర మేధావులు వర్గం నుంచి ఒక్కడు కూడా రాలేదు బయటికి. ఇంకా రెండోది వాలంటీర్ల శాలరీ ఎవరికీ పడలేదు. కనీసం సప్ప్లమెంటరీ బిల్లు పెట్టడానికి కూడా సైట్స్ లో వాలంటీర్ పేర్లు కనపడకపోవడం ఒక విశేషం.....పక్కన ఉన్న రాష్టాల సీఎం లు వాలంటీర్ వ్యవస్థ బాగుంది మేము కూడా పరిశీలించి మేము ప్రయత్నం చేస్తాము అన్నప్పుడు అప్పుడు బాగానే ఉంది. ఆరోజు ఎవరికీ కులం, మతం, పార్టీలు చూడాల.... ఇప్పుడు ఎన్నెన్నో చెబుతున్నారు......
@shaikbasha5409
@shaikbasha5409 5 күн бұрын
Yes... పధకాలప్పుడు మాకు రాలేదని, ఇన్కమ్, క్యాస్ట్, ews, సిర్టిఫికెట్ అని, పెన్షన్ ఇంటికి వచ్చి ఇచయముగా.... అదే వాలంటీర్స్ వ్యవస్థ తెస్తే తెలిసిద్ధి.... Vro, mro ఆఫీస్ చుట్టూ తిరిగి లంచాలు ఇచస్తే తెలిసిద్ధి వాలంటీర్స్ విలువ
@TharuniVelpuri
@TharuniVelpuri 7 күн бұрын
శాలరీ ఈ మంత్ పడలేదు sir
@lingamnarasimha2570
@lingamnarasimha2570 7 күн бұрын
Volunteer lu enduku inka bokka
@santhiyalangi7372
@santhiyalangi7372 4 күн бұрын
Best discretion
@user-ku2ez4vb3v
@user-ku2ez4vb3v 7 күн бұрын
జీతాలు పడలేదు శ్రీకాకుళం
@rahaman687
@rahaman687 7 күн бұрын
Evvariki raledu
@mallikuddanti3440
@mallikuddanti3440 7 күн бұрын
Eeyana pacha neutral journalist. News ilaane untadi..
@RajaGopalChanakya
@RajaGopalChanakya 7 күн бұрын
"స్వచ్ఛంద" అనే పదం ఏ పోరారానికి కుదరదు. ఈ లాజిక్ తోనే జగన్ ఆ పేరు పెట్టాడు. అసలిది ఉద్యోగం కాదు. ఇప్పుడు ఆ పేరును మార్చడంతో బలం చేకూరుతుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వస్తుంది.
@Naidu80
@Naidu80 7 күн бұрын
ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థని సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా వెళుతుంది. ఇ మంత్ ఎండింగ్ కి తేలిపోతుంది
@abothulamadhavi5407
@abothulamadhavi5407 6 күн бұрын
Anthavaraku kuda maku salary aapadam yandhuku,chee elanri prabuthwama
@user-vk3qt2lu6w
@user-vk3qt2lu6w 7 күн бұрын
పడలేదు ఈనెల అన్న నిజంగా చాలా ఇబ్బండిగావుంది అన్న
@jiptoy203
@jiptoy203 7 күн бұрын
No need
@dhanunjayagoud3499
@dhanunjayagoud3499 7 күн бұрын
గత ప్రభుత్వం పెట్టినటువంటి అన్న క్యాంటీన్లను ఎందుకు తీసేసారు కొనసాగించాలి కదా గత ప్రభుత్వాల్లో ఉచిత ఇసుక ఇచ్చింది వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు భవన నిర్మాణ కార్మికులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలుసా వీరి తరపున ఏవ్వరు కోర్టులో పిటిషన్ వేయరు. బీసీ కార్పొరేషన్ నిధులు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కడికి వెళ్లాయి అనే అంశాల పైన ఏవ్వరు కోర్టులో పిటిషన్ వేయరు ప్రభుత్వం మారిపోయింది వారి ఆలోచన విధానం కూడా మారితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు గత ప్రభుత్వంలో వాలంటీర్లు అందరూ కూడా వైసిపి కార్యకర్తలే టిడిపి కార్యకర్తకు ఏ ఒక్కరికి కూడా వాలంటీర్ అవకాశం కల్పించలేదు మనం మీడియాలో చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడేది చూసాం వాలంటీర్లు రిజైన్ చేయండి ఒకవేళ జూన్ 4న వైసీపీ ప్రభుత్వం వస్తే రీసన్ చేయని వాళ్లను తీసేసి కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది అప్పుడే అన్ని మర్చిపోతే ఎలా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న వేచి ఉండాల్సిందే ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతిదానికి అడ్డంకులు పెట్టకండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు
@ruparupa4021
@ruparupa4021 7 күн бұрын
Naynau as problem face vhysa TDP aani naaki eevaa laydhu Maadhi peteru Naynu face chysa Eepudu aapudu naynu TDP aani garvam ga chypitha
@Hero99-99
@Hero99-99 7 күн бұрын
Volunteers are Ycp party workers
@user-fi9kf6cs8d
@user-fi9kf6cs8d 7 күн бұрын
వీరు 💯 % YCP కార్యకర్తలు
@KarthikCA360
@KarthikCA360 7 күн бұрын
Abosuletly ur wrong.. YCP valu vunnadi nijame kani anduru YCP party valu kadhu neutral persons kuda vunnaru
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj 7 күн бұрын
VAALLU.YCP.DATHA.PUTRULU.PUTHRIKALU...
@prahaladanature
@prahaladanature 7 күн бұрын
ఒక five years anna padutunda anna
@bramya9327
@bramya9327 7 күн бұрын
Neku thelusa nuvu chusava andaru ycp Valle antunnav purthiga thelusukoni matladandi
@nagaraja7949
@nagaraja7949 7 күн бұрын
Ne kuttalo na modda
@prasaddurga501
@prasaddurga501 7 күн бұрын
ఎలక్షన్ ముందు హామీ ఇచ్చినట్లు వారికీ కూడా ఒక భరోసా ఇవ్వాలి.. వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలక్షన్ ముందు yrscp కి సపోర్ట్ చేయలేదు.. వారి బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి.. ఏంతో మంది దీని మిద ఆధార పడ్డారు.. వారికీ ఒక క్లారిటీ ఇవ్వాలి gov తరుపున
@paparaoarasavalli7144
@paparaoarasavalli7144 7 күн бұрын
కామిడీ చెయ్యకు అన్న మా ఊరులో naa ఎదురుగా వైసీపీ జండాలు పట్టుకొని తీరగారు ఈ వాలంటీర్లు నేను మా గ్రామ టీడీపీ వార్డ్ మెంబెర్ని నేను చెప్పాను meeku టీడీపీ పార్టీ వచ్చిన తరువాత meeku వాలంటీర్ gaa జాబ్స్ ఇవ్వము అని ఎందుకు ఇవ్వాలి టీడీపీ పార్టీ ని జనసేన పార్టీ కూటమి నాయకులను తిట్టారు ఎందుకు ఇవ్వాలి చెప్పు
@kantharao3608
@kantharao3608 7 күн бұрын
Vallandirilo okadu kuda kootamuku owte veyaledu...
@sunithanarapareddy7299
@sunithanarapareddy7299 6 күн бұрын
Ma volunteers andaram kutamike vote vesam
@reddyvijaychandra3569
@reddyvijaychandra3569 7 күн бұрын
సొంత ఊర్లో వుండే వాలంటీర్స్ ఏపీలో ఎక్కడైనా పనిచేస్తే అప్పుడు ఒక పార్టీ అనేతెడ లేకుండా ప్రజలకు సేవ చేయాలనే కోరిక వుంటుంది
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 7 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు 💐
@Lokesh-mq4sw
@Lokesh-mq4sw 7 күн бұрын
2019 lo pg lo join ayyanu pg cet dvara then 2020 lo fees reimbursement sudden ga apesaru adigite vestam antaru eppudu kuda maki amount padaledhu memu evaritho cheppali sir lokesh garu certificates eppistam annaru Inka Dani gurinchi Inka update raledhu. volunteer tesesaru ani one month ke human rights commission ki report chesaru ante jagan garu start chesaru kabatti inta jarugutandhi maa fee reimbursement start chesindhi sri ys rajashekhar reddy garu danni chandrababu naidu garu continue chesaru jagan garu stop chesaru appudu em analedhu kadha sir evvaru
@user-qy1si1pp5h
@user-qy1si1pp5h 7 күн бұрын
100/correct
@RaagaaEdits
@RaagaaEdits 7 күн бұрын
ఎందుకు యివ్వాలి బుద్దిలేకుండ ఓటెయ్యమని రోజు తిరిగారు వైసీపీ కి వోయేయ్య్యక పోతే యీ సారి మళ్ళీ వైసీపీ వస్తుంది మీకు ఏ పథకం రానివ్వం అని మాకు అయితే ఏ పథకం రలేదనుకో మేము టీడీపీ అని రేషన్ కార్డ్ మాత్రం ఉంచారు తీసేసే ఛాన్స్ లేక లేకపోతే తేసేసే వల్లే మా ఇంటికి వచ్చి కూడా బెదిరించారు మా వాలంటీర్ ఎవరో కూడా మాకు తెలీదు 5 ఏళ్లలో ఎందుకంటే మకు ఏ పథకాలు యివ్వలేదు కదా వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు 100% వాళ్ళకి యివ్వకూడడు
@krishna2336
@krishna2336 7 күн бұрын
నిజం మీరు చెప్పింది
@kranthikumar8870
@kranthikumar8870 7 күн бұрын
Change ycp volunteers, interview through volunteers ni thisukondi(Jai JANASENA ✊
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 7 күн бұрын
వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు. పార్టీ కోసం పనిచేసిన వారిని నియమించాలి. వాళ్లేమి ప్రభుత్వ ఉద్యోగులు కాదు.
@killobhaskarrao757
@killobhaskarrao757 6 күн бұрын
Volunteers pottakottandi sir volunteers nyayam cheyyandi sir.tdp vaalu kooda unnamu sir.
@SriNivas-vc6og
@SriNivas-vc6og 5 күн бұрын
జైలు జగ్గడు తగ్లక్ వాలంటీర్ల ప్రభావం వలన గత ఐదేళ్ళలో ప్రజలు టార్చర్ అనుభవించారు.. వీళ్ళను కంటిన్యూ చేస్తే టి. డి. పి. కూటమి పని గోవిందా... అడ్రస్ గల్లంతే... జైలు జగ్గడు గతే...
@hussenshaik6344
@hussenshaik6344 7 күн бұрын
So super✌
@gollapallivenkateswarlu8236
@gollapallivenkateswarlu8236 7 күн бұрын
వాలెంటీర్స్ ని ధర్మానప్రసాదరావు వాళ్ళు మా కార్యకర్తలు అని జగన్ MLA లు వాళ్లే మీటింగ్ ల్లో చెప్పారు వైసీపీ పార్టీ కార్యకర్తలని టీడీపీ పార్టీ వాళ్ళు ఎలా కొనసాగిస్తారు
@kkollu2390
@kkollu2390 7 күн бұрын
Meru prathi vishayam challa vivaramga visleshistaru brother nenu mee vedios follow avutanu thankyou for creating awareness to us.
@sadiqamala562
@sadiqamala562 7 күн бұрын
వాలంటీర్స్ కి జీతాలు పడలేదు
@mallikuddanti3440
@mallikuddanti3440 7 күн бұрын
Eeyana pacha neutral journalist. News ilaane untadi..
@vamsikrishna1273
@vamsikrishna1273 7 күн бұрын
Vadhu baboooy e valunteer s vadhu
@sivakalyan3910
@sivakalyan3910 7 күн бұрын
Based on the education 👍🏼
@anjaneyulubathula524
@anjaneyulubathula524 7 күн бұрын
వాలంటీర్స్అం దరు వైసీపీ కార్యకర్తలే, వాలంటీర్స్ ని కొనసాగిస్తే 2029 లో నేను కూటమికి ఓటు వెయ్యను.
@rockingstaryash1095
@rockingstaryash1095 7 күн бұрын
Mari em antav. nuvvu avutava volunteer
@Sree-g3c
@Sree-g3c 7 күн бұрын
Nee amma ni chestha nenu volunteer ​@@rockingstaryash1095
@venkatarayuduthota4809
@venkatarayuduthota4809 7 күн бұрын
Ysrcp ki vasay
@SureshSuresh-nt3ic
@SureshSuresh-nt3ic 7 күн бұрын
Neee voteeee Mari government ni decide chesedhiii sooodhiiii
@gharish5452
@gharish5452 7 күн бұрын
Yes
@Jaswanth...449
@Jaswanth...449 7 күн бұрын
Padaledhu sir
@sharviladda5844
@sharviladda5844 5 күн бұрын
Padaledhu anna but wait chestunam
@saitejakella7903
@saitejakella7903 7 күн бұрын
abhoo goppa case vesarandi, Amaravati capital GO vachina nasinam chesinapdu e chesaru andi aa lawyer garu?
@laxmireddy1967
@laxmireddy1967 7 күн бұрын
మళ్ళీ ఇంటర్వూస్ పెట్టి కొత్త వాళ్ళని తీసుకోవాలి..ఎందుకు తీసుకోవాలి వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకోవాలి..
@Rameshkymar-vs7yz
@Rameshkymar-vs7yz 7 күн бұрын
Asalu endhu theesukovali em kompalu antukuntayandi vallu lekapothe India lo ekkada ledu oka dharidhruduni cm chesthe ilanti Penta panulu chese poyadu ippudu vellani prajalu penchukovala chandhalu vesi
@DevBhagiRam
@DevBhagiRam 7 күн бұрын
​@@Rameshkymar-vs7yz brother... Prethi vyavasta ni evado oka cm pettindhe.... Mari vallani analekapothunnaru em...???? Satchivalayam vyavasta ni cm pendindhe gaa...??? Anganivadi vallani Asha workers ni parishramika vallani...... Ila matladukuntu velthe chala unnaru brother...????? Vallani endhuku thiseyaledhu....??? Voleenters ni government cheyaledhu kanuka andharu vallani antunnaru kani.... Vallani kuda Satchivalayam vyavasta la permanent cheste.... Ila Anna norlu anni musukoni work cheyinchukune vallu emo kadhaaa...????? Ah government unnappudu uses anni use chesukuntaru...!!!! Tarwatha vadi palana ala undhi Ila undhi ani panikirani matlu adutharu...!!!!! Okariki postive ainadhi vere vallaki postive avvali ani ledhu bro...!!! Evadu evadini chandhalu vesi penchalasina avasaram ledhu...!!!! Mundhu ni family ni penchuko.... Ma
@DharmaRighteous-vd8cd
@DharmaRighteous-vd8cd 7 күн бұрын
​@@DevBhagiRam బ్రదర్ మీకు వాలంటీర్లను నియామకం చేసిన విధానం తెలియదు ఏమో బహుశా అందుకే సచివాలయం వ్యవస్థ తో పోల్చుతున్నారు. సచివాలయం వ్యవస్థ లో ఉన్నవారందరూ ఎగ్జామ్ రాసి వచ్చారు. వాలంటీర్లు ఒక సంవత్సరంకి అని ఇంటర్వ్యూ లో ద్వారా నియామకం అయ్యారు. దానిని ప్రతి సంవత్సరం పొడుగించుకుంటూ వచ్చింది గత ప్రభుత్వం. అలానే వాళ్ళలో ఇంటర్వ్యూ జరిగిన వాళ్ళని ఎవరిని తీసుకోలేదు ఎంఎల్ఏ సిఫారసు మేరకు తీసుకున్నారు. ప్రతి సచివాలయం పనికి మాత్రమే కాకుండా పార్టీ పనికి ఉపయోగించారు. అలాంటివారిని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉంచుతారు. అప్పటికి రిజైన్ చేసిన వారిని మినహాయించి మిగిలిన వారికి ప్రత్యామ్నాయం చూపిస్తాను అన్నారు ఇప్పటి ప్రభుత్వం. మొన్నటిదాకా 5000 సరిపోవు అన్నవారు ఇప్పుడు వాటికోసం మళ్ళీ ఎందుకు ఎగబడుతున్నారు. మీకు తెలుసా?? చాలా చోట్ల అవినీతి జరిగింది. ఒక పార్టీ కి పనిచేసిన వారు వేరొక పార్టీ అధికారం లోకి వచ్చాక తీసుకోవడం ఎప్పుడైనా చూసారా? పైగా రిజైన్ చేసినవారు పార్టీ కోసం తిరిగి బూత్ ఏజెంట్స్ గా పని చేసి మళ్ళీ ఒత్తిడి చేశారంటే ఎవరు నమ్ముతారు . కావున కొంచెం ఆలోచన చేయండి
@DevBhagiRam
@DevBhagiRam 7 күн бұрын
@@DharmaRighteous-vd8cd Nijame brother Naku teliyadhu....!!!! Andhuke nenu surveyor ga chestunnanu
@ashokakepogu8280
@ashokakepogu8280 7 күн бұрын
Thanu evaro kani volunteers ni mla lu thisukondie antene vallani thisukoledu adi nvu thelusuko mlas dhwara konadhru vachindochu kani intha mandhie volunteers mlas pampaledu interw dhwara vacharu miru ala chopadam thapu volunteers ki mata ivakunda undalsendie 10000 konasagistha ani chopie vallatho votes viyenchukonie ipudu volunteers theliyali ani chesthunnaru ala thesethe MLC elections CORPORATER elections lo volunteers valla family votes CBN ki viyaru otami ruchie chupiyandie CBN BHUSTHAPITHAM chestharu
@SureshSuresh-nt3ic
@SureshSuresh-nt3ic 7 күн бұрын
Degree student s Village lo volunteers ga service chesela Apreterisip pettali
@guttavk6199
@guttavk6199 6 күн бұрын
First the advocate to be dealt in a right way so that he will think properly.
@mahesh84
@mahesh84 7 күн бұрын
NHRC ki deniki link ye ledu ..asalu volunteer ante job ye kadu
@infotelugu3004
@infotelugu3004 7 күн бұрын
మా ఊరిలో 34 మంది వాలంటీర్ లో 26 మంది రిజైన్ చేసేశారు.8 మంది చెయ్యలేదు.ఎందుకంటే వైసీపీ వాళ్ళు బెదిరించారు చేయ్యమని మేము లెక్కచేయలేదు...
@kollisuribabu767
@kollisuribabu767 7 күн бұрын
Permanent employee's kadu government ki chala loss.
@sravanigadi6293
@sravanigadi6293 7 күн бұрын
Salary maku pettaledu sir
@d.mangarajuraju6725
@d.mangarajuraju6725 7 күн бұрын
Vaalla padavi pere volunteer ante swachanda sevakulu,viriki yetuvanti hakkulu ,adhikaraalu vundavu.prabhutva daya daakshanyala pai adhara padi vuntundi.
@Ayeshashaik1111
@Ayeshashaik1111 7 күн бұрын
Anna jeetham padaledu
@rockygamer7575
@rockygamer7575 7 күн бұрын
సార్‌ మావారు ESI లో అవుట్ సోర్స్ ఎంప్లాయిగా 15 ఇయర్స్ నుండి చేస్తున్నారు శాలరీ మాత్రం ఇప్పటికి 15,000 ఇస్తున్నారు కానీ 5 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సచ్చి్యాలయ ఉద్యోగులకు మాత్రం శాలరీ డబల్ చేసారు ఇది ఎంతవరకు కర్రెక్ట్
@dhanunjayaannepu3428
@dhanunjayaannepu3428 5 күн бұрын
Guru nenu Visakhapatnam nundi matladutunnanh Volunteer salary Visakhapatnam lo yevariki padaledandi Oka stailo unna nayakulu matladetappudu Anni alosinchi matladutaru CBN garu ichina Mata nilabettukuntaru anukuntunnanu
@rajeshg5333
@rajeshg5333 7 күн бұрын
Volunteer Salary credit avaledhu
@srikanthvelpula1376
@srikanthvelpula1376 7 күн бұрын
Jagan ippudu Jr Ka Paul la avthunnadu
@krishna2336
@krishna2336 7 күн бұрын
ఆ మంచి మనిషి కి వీడికి పోలిక ఏమిటీ.
@kavithavudattu6618
@kavithavudattu6618 7 күн бұрын
మా ఇంటికి ఒక volunteer వచ్చేవాడండి. వచ్చినప్పుడల్లా రెండున్నర లక్షల రూపాయల బైక్ మీద వచ్చేవాడండి మరి ప్రభుత్వం వారు ఇచ్చే ఆ గౌరవ వేతనం బైక్ maintenance సరిపోతుందో లేదో కనుక్కోవాలండి
@BasubabuBasubabu
@BasubabuBasubabu 7 күн бұрын
😂😂😂😂😅😅😅
@nandabrahma8679
@nandabrahma8679 7 күн бұрын
😂it's his personal 😅
@RAMINAIDU77
@RAMINAIDU77 7 күн бұрын
Extra lu chestey volunteers ni andarini peekestey best vallu chesindi emi ledu .. office ki vachhi online games aadukovadam thappa 😊😊
@vijaybabumallampalli6979
@vijaybabumallampalli6979 6 күн бұрын
Anna community health officers chala ibbandhi padukunnaru valla gurinchi vedio chey anna mi dvara government ki telustundi valla ibbandhulu
@mallikuddanti3440
@mallikuddanti3440 7 күн бұрын
Salaries gurinchi notiki vachindi cheppaku journalist gaaru.. Correct ga confirm chesukoni cheppandi
@sudhakarare6577
@sudhakarare6577 7 күн бұрын
Government policy ni evaru challenge cheyyaleru
@అమృతబిందువులు
@అమృతబిందువులు 7 күн бұрын
సర్ నిజంగానే మాకు అయితే శాలరీస్ పడలేదండి మేమైతే అడుగుతున్నాము బిల్ పెట్టమన్నారు కానీ మనీ రాలేదు. మీరేమో ఇక్కడ పడుతున్నాయి వాళ్ళు అలా చెప్తున్నారు అంటున్నారు
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 7 күн бұрын
Like no9 chinababu🎉🎉🎉
@bhuvansaijakkana1736
@bhuvansaijakkana1736 7 күн бұрын
Srinu garu vollenters just karyakarthlu matrame
@churchofchrist3758
@churchofchrist3758 7 күн бұрын
ఇంకెప్పుడురా బాబు
@venkateswararaokorrapati1657
@venkateswararaokorrapati1657 6 күн бұрын
ఇండియా లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందా, ఉంటే అమరావతి ఆడవాళ్లుని కడుపులో తన్నిన పోలీస్ మీద ఏమి చర్యలు తీసుకుంది కొంచం వివరముగా ఒక వీడియో చేయండి శ్రీను garu
@laxmang1757
@laxmang1757 7 күн бұрын
నాకు చిన్న డౌట్ కొంతా మందిని తగ్గిస్తాను అని అంటున్నారు కథ మరి వాళ్లిని ఏమి చేస్తారు ane దాని గురించి ఏమిటో మరి తెలియదము లేదు
@JyothiReddy007
@JyothiReddy007 6 күн бұрын
వాలంటీర్లకు ఎక్కడా అధికారపరమైన హక్కులు ఏవి ఉండవు
@NagavaniKurakula-kr1wk
@NagavaniKurakula-kr1wk 7 күн бұрын
Avunu sir chala mandi volunteers genuine ga chesaru sir salaries evariki padaledu sir edi real sir
@shikarivinod8562
@shikarivinod8562 7 күн бұрын
Me last speech TDP support 🫡 Nenu TDP Karyakarthani kani rendu vaypula alochinchali ...Sir
@suresh8755
@suresh8755 7 күн бұрын
Wife ki volunteer job isthe ameni intlo kurchopetti husband vachi thirigevadu ma veedilo survey la kosam.. ame moham kuda memeppudu choodaledu
@munnisirisha368
@munnisirisha368 7 күн бұрын
ఇప్పటి దాక జీతాలు వెయ్యలేదు అన్నా మీరు ఇది గమనించగలరు ఇలాంటి వీడియో చూసి అయ్యిన గవర్నమెంట్ మాకు జీతాలు ఇవ్వాలి అన్నా
@gopalaraju9156
@gopalaraju9156 7 күн бұрын
Hello , Mr.Visweswara rao garu , what about Amaravthi construction not continued by Jagan ? You pl put a case on Jagan, the Capital Amaravati taken assembly approved.
@salmashaik9739
@salmashaik9739 7 күн бұрын
Political pressure valla resign cheyyavalasi vachhimdi sir please help cheyymdi sir
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 7 күн бұрын
వాలంటీర్స్, గ్రామ/ వార్డ్ సచివాలయాల సంబందించిన కేసులు హై కోర్టు లో వున్నవి! కనుక కొత్త ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకోని కోర్టుకి తెల్పి, కోర్టు ఉత్తర్వుల ప్రకారం ముందుకుపోవాలి!
@SuzukiArtcrafts
@SuzukiArtcrafts 7 күн бұрын
జీతాలు వెయ్యండయ్య బాబు 😭😭😭
@srinugorantla9666
@srinugorantla9666 7 күн бұрын
సచివాలయల వలన మరియు వాలంటీర్ల వలన రాష్ట్ర ప్రభుత్వ మీద ఎంత భారం పడుతుందో మీకు ఏమైనా అర్థం అవుతుందా
@bhavanipithani-b6q
@bhavanipithani-b6q 5 күн бұрын
సాలరీస్ పడలేదు నిజంగా నేను ఒక వాలంటీరిని నాకు అయితే పడలేదు ఆ జీతం మీదే బతుకుతున్న నేను అయితే నాలాగే చాలా మంది బతుకుతున్నారు ప్లీజ్ మా వాలంటీర్స్ని కొనసాగించాలి ప్లీజ్
@Unknowinglyere
@Unknowinglyere 6 күн бұрын
Visakhapatnam and kaikulam Disetic lo pension pls check coatal Areas the are leaves Visakhapatnam Visakhapatnam caotal seahorse pepole pension check Elacation card Raition card lo AnadarpreDesh sharakar pls Visakhapatnam lo kotaveedi Golla veedhi Areas seethamadara more Areas srikakulam lo kalligapatnam Gara more Areas
@ganivara270
@ganivara270 5 күн бұрын
Dear sir nenu regine cheyaledu kani salari veyaledu
@user-Tallapaka
@user-Tallapaka 7 күн бұрын
జీతాలు వేయలేదు కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ లొ
@kollisuribabu767
@kollisuribabu767 7 күн бұрын
Sachivalayam employees ki one month lo one-week kuda work ledu
@singadineelima8662
@singadineelima8662 7 күн бұрын
Sir nijam gane volunteers ki salary padaledhu bill pettaru ani cheptunnaru 15 varaku wait cheyandi ani addmin sir antunnaru sir
@HinduDivineEdits
@HinduDivineEdits 7 күн бұрын
Salary padaledhu bro
@dileepkumar7807
@dileepkumar7807 7 күн бұрын
Legal ga emi cheyaleru....ex: ttd lo volunteers ga seva chese vallu untaru. vallaki food and accommodation istharu anthe . Govt volunteers meedha kanikaram choopisthe tappa unna vallani tisestharu
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 7 күн бұрын
Babu garu cheppantay chestaru koncham oopikaga undandi .
@Shivani-ig4ww
@Shivani-ig4ww 7 күн бұрын
Saleries padaledu andi
@srinugorantla9666
@srinugorantla9666 7 күн бұрын
సచివాలయం సిబ్బంది కి మరియు వాలంటీర్ల కు ఈ నాలుగు సంవత్సరాలలో ఇచ్చిన జీతాలకు ఆ సచివాలయాల పరిధిలో ఎంత అభివృద్ధి చేయవచ్చో ఎప్పుడైనా ఆలోచించారా
@surisettynagavalliaparna
@surisettynagavalliaparna 7 күн бұрын
Anna volunteers ke yavareke salaries padaledu edi nijam govt official announcements kosam wait chastunamu
@lokireddichandrakiran324
@lokireddichandrakiran324 7 күн бұрын
Raajinaamaa cheyyani volunteers ki honarorium padutundi pratee nela kuda
@4u977
@4u977 7 күн бұрын
అంతేగా అంతేగా
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 26 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 57 МЛН
Vallabhaneni Vamsi Arrest ? | AP News | Red Tv Telugu
10:02
RED TV TELUGU
Рет қаралды 21 М.
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 26 МЛН