No video

☀️ appatiki ippatiki 🤲 adhe ramaprabhe 🙏😌

  Рет қаралды 231,787

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

Жыл бұрын

Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386 Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.prayan
/ ramaprabhaprayanam5

Пікірлер: 599
@rameshvuka2408
@rameshvuka2408 Жыл бұрын
అమ్మా నమస్తే. ఎన్నాళ్ళయిందో మిమ్మల్ని చూసి❤
@vanajabandi9482
@vanajabandi9482 Жыл бұрын
అమ్మా! మీ నిజాయితీకి, ఆత్మాభిమానానికి శతకోటి వందనాలు🙏
@kalpanacookingchannel1862
@kalpanacookingchannel1862 Жыл бұрын
Amma i Love you so much 🙏
@konalavanya1354
@konalavanya1354 Жыл бұрын
అమ్మ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా మరియు ఆరోగ్యంగా మరియు ప్రశాంతమైన జీవితం ఉండాలి.
@srik1999
@srik1999 Жыл бұрын
Can we together tweet padmasri for rama prabha
@PushpaLatha-ee1jk
@PushpaLatha-ee1jk Жыл бұрын
ఆత్మాభిమానం కు నిదర్శనం మీరు మీ గొప్ప హృదయానికి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@hari99963
@hari99963 Жыл бұрын
Inthey happy ga vundandi Madam
@usharani1777
@usharani1777 Жыл бұрын
Nijam Amma ❤
@hariprasad-il5qs
@hariprasad-il5qs Жыл бұрын
ఓం సాయిరాం అమ్మ మీరు ఎల్లపుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను
@sarmi.shekar9392
@sarmi.shekar9392 Жыл бұрын
Papalu chesaru kabate kadha amma 2 months goharam ayena narakam anubhavinchi poyaru a devudu miku chupichadu vallu padina narakam miru bagundali apatiki❤
@vmsjyothi160
@vmsjyothi160 Жыл бұрын
మీ పాజిటివ్‌ ఎనర్జీకి శతకోటి వందనాలు తల్లి.మీ లాంటి గొప్ప హృదయం ఉన్న వాళ్ళని సాయి బాబా వారుచల్లగా చూస్తారు.మీ చిరునవ్వు ఇలానే ఉండాలని కోరుకుంటూ....మీ అభిమాని
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
vms..thanksmaa🤲😌
@Madhumadhu-wf4mv
@Madhumadhu-wf4mv Жыл бұрын
Amma mi rante chala ishtam
@lakshmiv4496
@lakshmiv4496 Жыл бұрын
మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలి నిజానిజాలు ప్రపంచానికి తెలుసమ్మా
@TheQueen-fb3pu
@TheQueen-fb3pu Жыл бұрын
అమ్మా ! మా రమాప్రభ ఓ శిఖరం ... ఎప్పటికీ !! 🙏🙏🙏
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 Жыл бұрын
Sairam amma chala rojulu ainadi mee videos vachhi. Yenduko ardham kaledu. Chala anandam ga undhi mee video ragane. Swamy blessed you amma.
@rmsai5748
@rmsai5748 Жыл бұрын
அம்மா,எப்படி இருக்கீங்க? உங்களைத் தொடர்பு கொள்ள முடியவில்லை. எனக்கு உங்களப் பார்க்கனும்மா.. உங்கள் மீது பெரும் அன்பு கொண்ட இன்பா ❤❤❤❤❤❤❤
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟rm sai. vaamaa🤗
@rmsai5748
@rmsai5748 Жыл бұрын
மிக்க நன்றி பங்காரம்.. என்ன நியாபகம் இருக்கா? உங்க நம்பர் எப்படி வாங்க?
@lakshmim6229
@lakshmim6229 Жыл бұрын
Amma meeru maaku adharsam 🙏
@Tripurasundari45
@Tripurasundari45 Жыл бұрын
Miru perfect amma miru epudu happy ga vundali thank you
@sharondondapati
@sharondondapati Жыл бұрын
E age lo kuda meru chala activega vuntaru me videos chuste naku chala happyga vuntundi amma
@sailajadamaraju5136
@sailajadamaraju5136 Жыл бұрын
నమస్తే రమాప్రభ గారు మనం ఈ మధ్య తిరుపతి లో కలిశాము మీరు అప్పుడూ ఇప్పుడు ఎప్పుడు చాలా పెద్ద ఆర్టిష్ట్ మీ సహయంతో ఎందరో పెద్ద తారలు అయినారు కొంతమంది యూట్యూబ్ చానల్స్ లో మీ గురించి అన్ని తెలుసు నట్లు మాట్లాడటం చూస్తే నవ్వు వస్తుంది వాళ్ళు మాట్లాడేవన్ని అబధ్ధాలు వాళ్ళకు ఏమీతెలియదు అలాటివి మీరు పట్టించుకోకండి
@rubydesigns1986
@rubydesigns1986 Жыл бұрын
Amma namaste🙏🙏🙏🙏🙏 elage meru epudu hapyga undalani dewudini korukuntuna
@sailajapustakala7618
@sailajapustakala7618 Жыл бұрын
అమ్మా...మీ ఆత్మాభిమానం, మీ ధైర్యం ఎంతో మందికి inspiration... ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి.. మీ కాలి గోటికి కూడా పనికి రాని అర్హత లేని వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరు అమ్మా...బాధ పడకండి, మీ బాధ నాక్కూడా చాలా బాధగా ఉంది...
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Жыл бұрын
చాలా సంతోషంగా ఉన్నారు, ఇలాగే ఉండండి అమ్మా ❤❤❤
@meenakumarimalladhi-
@meenakumarimalladhi- Жыл бұрын
Ramaprabe banduvulu baga chusukuntunnaru
@CreativeRays
@CreativeRays Жыл бұрын
Malli ipudu happy ga kanapadutunaru.. want to see our old happy matured ramaprabha garu. Me old interviews chuste shocking ga undi. Entha energy, entha andam, entha maturity..
@Sara_SmileySri
@Sara_SmileySri Жыл бұрын
అమ్మ చాలా సంతోషం గా వుంది మిమ్మల్ని ఇలా చూడటం, వీడియోస్ continues గా చేస్తూ వుండండి అమ్మ మీ మాటలు వింటూ ఉంటే మనసుకు చాలా హాయి గా సంతోషంగా వుంటుంది మీరు ఎప్పుడు ఇలానే సంతోషం గా ఉండాలి అని ఆ బాబా గారిని వేడుకుంటున్న love u అమ్మ❤❤
@madhaviapuri3409
@madhaviapuri3409 Жыл бұрын
Amma meru appudu happy ఉండాలి
@rkg3069
@rkg3069 Жыл бұрын
Welcome back Amma we missed you
@rkg3069
@rkg3069 Жыл бұрын
My name is also Rama 😇
@padmajareddy4026
@padmajareddy4026 Жыл бұрын
Amma meeru eppudu santoshamga vundali
@veeraraghava2823
@veeraraghava2823 Жыл бұрын
Amma miru samthosanga vundalani korukuntunnanu
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
రమా ప్రభ అమ్మ మీరు నటించిన ఎన్నో సినిమాలు చూసా, చిన్న నాటి నుండి,మీ నటన చాలా బాగుంటుంది, మీరు ఆరోగ్యం గా ఆనందం గ వుండాలి అమ్మ😊
@suvarnareddy4585
@suvarnareddy4585 Жыл бұрын
అమ్మ ఎలా ఉన్నారు చాలా రోజులకు కనిపించరు సంతోషం 🥰మీరు ఆల్వేస్ 100% కరెక్ట్ గా మాట్లాడుతారు సూపర్ ధన్యవాదములు అమ్మ 🥰❤️
@faruvolgsuk7079
@faruvolgsuk7079 Жыл бұрын
Mee kastam miru thintunaru amma ,evariki answer chepalsina avasaram ledu,eppudu samajam alage undi, Happy ga undandi
@aaminafathimaa
@aaminafathimaa Жыл бұрын
Amma memu bagaumnnamu meeru yelaga unnaru. Chala rojula taruvata video.
@umareddymyss131
@umareddymyss131 Жыл бұрын
అమ్మ ఎలా ఉన్నారు మీరు అ బాబాగారి దయవల్ల సంతోషం గా ఉండాలి 💐💐
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 Жыл бұрын
Nenu mi old movies anni chusutha mi acting 👌👌 amma❤❤
@kmbrao1
@kmbrao1 Жыл бұрын
మీ ఇల్లు అద్భుతమైన ప్తదేశం. మా ఇల్లు కూడా ఇలానే ఉంటుంది. మీ అభిరుచులు నా అభిరుచులు సేమ్ అమ్మ. అవకాశం ఇస్తే ఓ సారి మీ ఆశీస్సులు తీసుకోవాలని ఉంది. మీకు వచ్చిన మంచి వంటలు చేయాలని కోరుతున్నాము 🙏🙏🙏
@JayendraSarswati
@JayendraSarswati Жыл бұрын
Amma namasthey yalla vunnaru meru antey chala abhiman
@survesuparvathi4185
@survesuparvathi4185 Жыл бұрын
అమ్మ నమస్తే మీరు మాలాంటి వారికి ఆదర్శం. ప్రశాంత మైన ఆధ్యాత్మిక జీవితం మీకు భగవంతుడు ఇచ్చాడు. సాయిరాం మీకు సదా తోడు.
@tejaworld
@tejaworld Жыл бұрын
Chala Baga Chapauru Amma 🙏
@adhityaram.916
@adhityaram.916 Жыл бұрын
బాగా కష్టం నష్టం చూసేసారు అమ్మ మీరు. జై శ్రీ రామ్.
@sivaparvathi5753
@sivaparvathi5753 Жыл бұрын
Amma ontariga unde adavallu enta strong minded ga undalo meema 5:09 lani chusi koncham nerchukunna chalu naku meere inspiration ma
@lalithadevibontha578
@lalithadevibontha578 Жыл бұрын
Amma mee matalu vintunte chala inspirational ga vuntaya
@lalithadevibontha578
@lalithadevibontha578 Жыл бұрын
Dhanyavadalu Amma
@TeluguRoyYt
@TeluguRoyYt Жыл бұрын
@shanmugasundaram5062
@shanmugasundaram5062 Жыл бұрын
Amma chala baha undali amma I love you amma
@ksailaja6243
@ksailaja6243 Жыл бұрын
Mee anubhavala saaram,me open mind me adhyatmikata maku eppudu kavaali
@balarajesh2046
@balarajesh2046 Жыл бұрын
అమ్మ 🙏 మీరు చెప్పింది అక్షర సత్యం. నేను కూడా నాకిష్టమైన వారి గురించి negative గా ఏ video అనిపించినా నేను చూడను. ఇటువంటి వాటికి కేర్ చేయని మీరు అందరికీ inspiration. 🙏
@vinaybabupolimera8270
@vinaybabupolimera8270 Жыл бұрын
Amma mee cinema lu chala baguntai.
@sonyswadheentha466
@sonyswadheentha466 Жыл бұрын
Really Amma missed u alot....lv u amma
@vijayarajakumariad3876
@vijayarajakumariad3876 Жыл бұрын
Amma mimmalnu badha pettina varu andharu poyinaru. Meeru sikaram lanti varu. Eppatiki goppa care. Nizam nippulantidhi.satyamu dharmame gelustundhi. Aa bagavanthudu meeku anni vidhalaga thodu undid challaga choodali prardhisthu .......untamamma
@RJosyula21
@RJosyula21 Жыл бұрын
అమ్మ మీరు నిండు పుస్తకం లాంటి వాళ్ళు. మిమ్మల్ని అర్థం చేసుకుని చదవగలిగితే జీవితంలో ఎంతో నేర్చుకోగలము.
@adhiraabhimanyu1421
@adhiraabhimanyu1421 Жыл бұрын
అమ్మమ్మ I love you❤
@chandrashekarmanthena1769
@chandrashekarmanthena1769 Жыл бұрын
Ammmaaaa nijayati undevalato andaru untaru amma me. Matalo me nadathalo me havabhavalo antha nijayati kanipistundi....
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟chandhra..🤲😌😊
@indiraulichi2020
@indiraulichi2020 Жыл бұрын
మీరు దేని గురించి చెబుతున్నారో అర్థం అయ్యింది. శరత్ గారు చనిపోయిన తరువాత మీ జీవితం గురించి సోషల్ మీడియాలో వస్తున్న విషయాలు. ఇవన్నీ పట్టించు కోకండి.చెత్త రాతల గురించి బాధ పడకండి.బ్రతికినంత కాలం హాయిగా ఉండండి ❤
@lakshmiprasana8540
@lakshmiprasana8540 Жыл бұрын
ఛాలా baga undali me movees ఎప్పుడు chustu ఉంటాను ఛాలా baga untai me cinima lu Meeru ఎప్పుడు అయూరు ఆరోగ్యాలతో ఆనందంగా undali.. Paata actar రమప్రభా రస బరిత రమాప్రభ గారు శతమానం భవతి....
@rajiarya4147
@rajiarya4147 Жыл бұрын
Namasthe Amma, Mee matalu jeevitha sathyalu❤❤❤❤❤
@bhavanivijay1489
@bhavanivijay1489 Жыл бұрын
మీది స్వచ్చమైన మనసు మీరు ఆత్మాభిమానం మెండుగా కలిగిన వ్యక్తి ఆడవాళ్ళకు మీ ధైర్యం ఆదర్శం మీ కరుణ అభినందనీయం మీరు ఇలాగే స్వచ్చంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాను
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟theluguuu...mee andhari preme naa balam😌🤲
@lakshmiprasanna8167
@lakshmiprasanna8167 Жыл бұрын
Love you Amma
@manjulaj
@manjulaj Жыл бұрын
Chala santhosham ga undi amma… ❤
@goldenfoodcourt-kd8uc
@goldenfoodcourt-kd8uc Жыл бұрын
అమ్మా.. నిజాయితీ.. గా ఉన్న మీరు ఎప్పటికి భగవంతుడు యెక్క బిడ్డ.. మీరెప్పుడు బాగుండాలి...
@arnakondaserina4600
@arnakondaserina4600 Жыл бұрын
Mee manchi manase Meeku arogyam
@vasup6259
@vasup6259 Жыл бұрын
Hello Madam, you look so pretty at this age also. I can understand the deep pain inside you since many many years. Still you are talking without hurting anyone. Maybe you have struggled too much pain in life yet I feel you are a bold lady and sacrificed everything for others. Please take care of your health and I wish you be happy always. God bless you.
@latheefabegum8262
@latheefabegum8262 Жыл бұрын
ரமாபிரபாஅம்மாஉங்கவீடியோஇல்லாமரொம்ஏங்கவிட்டோம்இன்றுவீடியோ பார்த்துரொம்பசந்தோஷம்💝🙌🤲
@padmajasivaraju4427
@padmajasivaraju4427 Жыл бұрын
హాయ్ అండి రమా ప్రభ గారు ఏలా ఉన్నారు చాలా రోజులయింది మిమ్మల్ని చూసి బాబా గారి ఆశీస్సులు , ఏడుకొండల స్వామి వారి దీవెనలు ఉంటాయి మీకు.❤
@rajarajeswari9018
@rajarajeswari9018 Жыл бұрын
Please daily videos cheyandi amma please
@kamiramanama4084
@kamiramanama4084 Жыл бұрын
అమ్మ బాగున్నారా మీమ్మల్ని చూసినందుకు నాకుచాలసంతోషంగా ఉన్నంది నమస్తే 👏
@sybhashitha
@sybhashitha Жыл бұрын
Amma you are the legendry actress n complete woman. U r true inspiration for us
@dandurajusuri1574
@dandurajusuri1574 Жыл бұрын
GOD BLESS YOU
@drkampalleravichandran
@drkampalleravichandran Жыл бұрын
ఆ మనిషిని హీరోగా నిలబెట్టడం కోసం వింతయిల్లు సంతగోల అన్న సినిమా తీసి మీరు ఎంత నష్టపోయారో నాకు తెలుసు.. ఈరోజు ఆయన కీర్తి మీ చెమట, మీ రక్తం.. వాటి పునాది మీదే ఆయన నిలబడ్డాడు ఆనాడు..
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟Dr.kampalle.🤲🙏😌🙏
@GaneshSaki
@GaneshSaki Жыл бұрын
Meeru nadiche nigantuvu maa. Stay with health and happiness. ❤❤❤.
@navyab6759
@navyab6759 Жыл бұрын
Ammama bagunara chala gap vachindi ❤
@kiranpothumudi590
@kiranpothumudi590 Жыл бұрын
Amma mee samskaraniki evvaru saatileru . Anni thelisinattu istamvachinattu maatlade vaallaki khachithamga samadanam cheppali Amma. Ledante nijam bayatiki prapanchaniki theliyadu . Alantivaalla norlu mooyinchali amma . Meeru chesinadi chalamanchi pani 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Venkey1983
@Venkey1983 Жыл бұрын
రాజబాబు గారు -మీ కాంబినేషన్లో వచ్చిన హాస్య సన్నివేశాలు అద్భుతoగా ఉంటాయి.👍
@ratnamtadikamalla2183
@ratnamtadikamalla2183 Жыл бұрын
I love you amma
@shreenandu91
@shreenandu91 7 ай бұрын
Om sai ram god bless you more health n happiness
@janakivuyyuri
@janakivuyyuri Жыл бұрын
Amma ! Meeru interviews lo Mee personal life gossips rasinapudu media vallani straight ga chinnapati nundi artists illallo unnara ani meeru question Chaala adigina question super amma ! Ee media ayina ,Janalu paakka Valla meeda unna interest aa manishi life meeda undadu ..yemito...buddulu yepudu marchukuntaro amma !meeru yepudu aroghyamga ,santhoshamga undali ani aa lalithammanu vedukuntunnanu🙏🌷🌷
@priyankasen9928
@priyankasen9928 Жыл бұрын
అమ్మ 🙏🙏🙏🙏🙏మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అమ్మ
@rongalisaraswathi1495
@rongalisaraswathi1495 Жыл бұрын
Hi amma
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 Жыл бұрын
మీ అంతరాత్మ కనిపించింది అమ్మా మీ మాటలలో 😔🙏🏻🙏🏻
@rameshpudhipatla5366
@rameshpudhipatla5366 Жыл бұрын
Rama amma chala kalamaindi videos petti tpt daggara narayanavanam meeru sri surakayala swamy ni dharsinchadam santosam thatah bhaktuni nenu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🙏🏼🚩🙏🏼🚩🙏🏼🚩jai sriram bharath mata ki jai 🚩🚩🙏🏼🚩🙏🏼🙏🏼🚩🙏🏼🙏🏼🙏🏼🚩🙏🏼
@nannimadhuri
@nannimadhuri Жыл бұрын
అమ్మా నమస్తే 🙏🙏❤❤. మిమ్మల్ని చూసి చాలా కాలం అయ్యింది 🤗..
@srikanthipalla2691
@srikanthipalla2691 Жыл бұрын
👏👏👏👏🔥🔥🙏🙏🙏 greate amma meeru... Meela yentamandi undagalaru? Madyalo unna........ Vaallu anni maataalu adeyetam... Alaanti vaallani chepputeesi kottali..
@mrevathirevathi2551
@mrevathirevathi2551 Жыл бұрын
అమ్మ బాగున్నారా
@vpnvlogs5326
@vpnvlogs5326 Жыл бұрын
Mimmalni chusinaa Mee maatalu vintunnaa naaku jeevitham meeda aasaavaha drukpadham vasthondi madam 🙏 Thank you ✊
@marthalalavanya3663
@marthalalavanya3663 Жыл бұрын
Good saying అమ్మ
@jayasreerajdarkhanpet2611
@jayasreerajdarkhanpet2611 Жыл бұрын
Oh we love you so much! I am watching this with my mom. Women today don't have the knowledge, and a strong voice like you do!
@keethu9997
@keethu9997 Жыл бұрын
రమా ప్రభ గారు మీరు లెజండ్. మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి మేడం. మీరు ఒక్కసారి రిప్లై ఇస్తారా మేడం మా అమ్మ కి మీ కామెడీ రాజబాబు గారి కాంబినేషన్ చాలా ఇష్టం అండి
@apostolictruthfellowship4866
@apostolictruthfellowship4866 Жыл бұрын
அம்மா உங்கள் பேச்சில் உண்மை தெரிகிறது. சில வீடியோ பார்த்து கோபம் வந்தது. அவைகள் தங்களுடைய விளம்பரத்துக்கு பயன்படுத்துகிறார்கள் என்று. ஆண்டவர் எல்லாம் பார்த்துக்கொண்டுள்ளது இருக்கிறார். மனிதன் அன்று கொள்ளுவார் தெய்வம் நின்று கொள்ளும். உங்கள் நிம்மதி யாரும் பறிக்க முடியாது.
@prameelasamudrala6585
@prameelasamudrala6585 Жыл бұрын
Chala happy ga vundi intha Kalam tharvatha meeru Ila navvuthu matladuthunte ,Ilane nindu nurellu vundalani bhagavanthdni vedukontunna meerante Naku chala istam Naku vuha thelsina daggarnundi mee prayanam ni mee modati cinema nundi chusthu vasthunna ,mee gurinchi thelanidi emi ledu , evaru emanukonna avanni meeku blessings ga marathai
@myhomemax8211
@myhomemax8211 Жыл бұрын
Mee matalu maku chala dyryanni esthai Amma🙏nen mee video kosam yedhuru chusthu vuntanu🥰
@mamathamunigala9155
@mamathamunigala9155 Жыл бұрын
Meru super aama ur grt
@akhilt863
@akhilt863 Жыл бұрын
Superbb.
@suhasinisadhu3098
@suhasinisadhu3098 Жыл бұрын
Chalaa happy ga undi amma mimmalni chusthunte. Ilaage happy ga undali meeru. Videos pettandi amma.
@advaithasmiles2473
@advaithasmiles2473 Жыл бұрын
Long live Ramaprabha garu.. Devudu manchi aarogyam evvaali. Meeru happy ga undaali Amma ❤😊
@dilsevara9894
@dilsevara9894 Жыл бұрын
Mimmalni chusi chala happy ga undi amma❤
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
మేము అందరం బాగున్నాము దేముడి దయవలన మీరు ఎందుకో ఆలోచనలో ఉన్నారు కొంచం హుషారు తగ్గింది మా అక్కా గారికి
@jagadak8298
@jagadak8298 Жыл бұрын
Amma meerannte naku chala eshtam meeru yendhuko chala badham paduthunnaru meeru badha padakandi nenu bangalore unnanu mimmalni oka sari kalagali anukuntunnanu.
@sriyaschannel115
@sriyaschannel115 Жыл бұрын
సాయిరాం అమ్మ ఎన్నాళ్లయిందో మీ వీడియో చూసి ధన్యవాదములు.
@sunandaraja3618
@sunandaraja3618 Жыл бұрын
Nameste Amma. From Chennai. ❤❤
@youcandoit3699
@youcandoit3699 Жыл бұрын
Namaste Amma memu bagunnam meeru bagunnaru Santosham Amma chala rojulaku kanipincharu
@pallavis2319
@pallavis2319 Жыл бұрын
🥰🥰🥰😍😍😍😍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻amma
🌻 mana ishtaaniki  andhaaniki thedaa undhi 🤗
22:02
Ramaprabha Prayanam
Рет қаралды 344 М.
Naa kallathone meeruu chusi aanandhinchandi.
17:06
Ramaprabha Prayanam
Рет қаралды 348 М.
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 4,2 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 51 МЛН
🌻appati gnapakaallo okati chuudandi🔱🪷
16:05
Ramaprabha Prayanam
Рет қаралды 897 М.
My Home Tour 🏠 || Manjula Ghattamaneni || @manjulaghattamaneniofficial
16:28
Manjula Ghattamaneni
Рет қаралды 1 МЛН
Naadhi khuda palletoori vante lendi
24:42
Ramaprabha Prayanam
Рет қаралды 1,7 МЛН
Suryakantham Son Anatha Padmanabha Swamy Latest Interview | iDream Celebrities
17:02
NANA's Home Tour | Childhood Memories | Manjula Ghattamaneni
16:35
Manjula Ghattamaneni
Рет қаралды 1,3 МЛН