జీవితాన్ని కాచి వడబోసారు అనే దానికి అర్ధం మీరు మీ జీవితానుభవాలు ...మా అందరికీ పాఠాలు అమ్మా 🥰🙏🙏
@greenseasonings3 жыл бұрын
Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@l_r84592 жыл бұрын
Amma meru chala great 👍🙏🙏🙏
@venkateshavva61083 жыл бұрын
సినిమా నటి అయి ఉండి ఇలాంటి పనులు చేస్తున్నావు మీరు చాలా గ్రేట్ మీరు🙏🙏👌👌అమ్మ
@maheshreddy95293 жыл бұрын
ఏమైనా, పల్లె వాతావరణం పల్లె వాతావరణమే. అసలు సిసలైన పల్లెటూరి వాతావరణం లో ఉన్న మా అమ్మ అదృష్టవంతురాలు. మా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి, అమ్మ నీకు చాలా థాంక్స్❤️🙏🙏🙏
@Masterarts3 жыл бұрын
బాహ్య సౌందర్యాన్ని మించిందీ అంతః సౌందర్యం.. అమ్మ బాగున్నారు..🤗🤗🤗
@PADMAVATHICHANNEL3 жыл бұрын
Avnu chala Baga chepparu👍
@meghag35103 жыл бұрын
😊👍
@tunguturisravani1783 жыл бұрын
@@PADMAVATHICHANNEL programs featuring
@vmkdevi44593 жыл бұрын
మీరు ఇలా అలికి ముగ్గు పెట్టగానే ఇప్పుడే సంక్రాంతి పండుగ వచ్చినట్లయింది అమ్మా.మీ ఓపిక కు నేను పెద్ద అభిమానిని అమ్మా.
@HindustanFinancePvtLtd40103 жыл бұрын
జీవితాన్ని ఇంత ఆనందంగా గడపడం అందరి వల్ల కాదు..
@Sereeg123 жыл бұрын
అవునండీ ఇప్పటి తరం వాళ్ళం మీలా చేసుకోలేక పోతున్నాం.... అంత శక్తి ...మానసికంగా దృఢంగా కూడా లేము...చాలా సంతోషం మీరు చాలా మంది ఆదర్శంగా నిలుస్తున్నారు...🙏🙏
@PushpaLatha-ee1jk3 жыл бұрын
జీవితం లోని ఆనందాన్ని, అనుభూతిని అర్ధం చేసుకోలేక నిరాశావాదం పెంచుకుటున్న వారు మీ వీడియోలు చూసి మీ మాటలు వింటుంటే కాస్త అయినా మారుతారేమో మీ ప్రతి వీడియో 🤜👍😊
@suneelabhimanpally24183 жыл бұрын
Correct
@mrs.leekitchen22733 жыл бұрын
లీలా వసుంధర, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అమ్మా మీ ప్రయాణం లో మేమంతా కలిసి ప్రయాణం చేస్తున్నందుకు నిజంగా గ్రేట్ గా వుంది మీరు ఎన్నో వింతలు విశేషాలు నవ్వులు మంచి చెడులు పాప పుణ్యాలు దేవుడల ను ప్రకృతి అంటే ఏమిటి అని ఎవరి మనో భావాలు నొప్పించకుండా చాలా చక్కగా అర్థం అయ్యేలా ఎదో వొక పని చేస్తూ నవ్విస్తూ బలే చెపుతున్నారు అమ్మా ఇలాగే సరదా కబుర్లు చెపుతూ మా అందరినీ కలుపుకొని హ్యాపీగా మీ ప్రయాణం లో నేను కూడా మీ లీలా..అమ్మా 2003లో వొక 10ని.మీతో మీ పక్కనే నడిచాను అమ్మా నక్లేస్ రోడ్ లో మీరు ఎగ్జిబిషన్ కి వచ్చారు అమ్మా మీరు మీ అసిస్టెంట్స్ నడుస్తున్నారు మీ పక్కనే నడిచే భాగ్యం దొరికింది అలాగే ఈ ప్రయాణంలో 🙏🏻🙏🏻🙏🏻😀😀😀😀
@greenseasonings3 жыл бұрын
Nenu mee 48th subscriber ni Mee channel subscribe chesaanu ippudey Maa channel kuda subscribe cheyyandi Mammalni support chestharani aasisthunnamu
@sricreations27343 жыл бұрын
కృతజ్ఞతలు అమ్మ 🙏🙏 మరిచిపోయిన సంప్రదాయం గుర్తు చేస్తున్నారు. మీ energy super అమ్మ 👌🏻👌🏻 మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి.
@madhulathamangalampalli53353 жыл бұрын
అమ్మ నా పేరు మధులత మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటుంది వాళ్ళకి🙏🙏
@marikantiramareddy2563 жыл бұрын
మీ ఎనర్జీకి నా సెల్యూట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PADMAVATHICHANNEL3 жыл бұрын
Yes👍😊
@padmajasivaraju44273 жыл бұрын
మా రమాప్రభ గారు మీరు చెప్పినది అక్షర సత్యం సూపర్ గా ఉన్నారు మీరు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము .ఎంత ప్రకృతికీ దగ్గరగా ఉండటమే ఆనందంగా ఉంది .ఎందరికో ఆదర్శంగా నిలిచారు మీరు.
@sreedevisuvarna13243 жыл бұрын
అమ్మా మీరు చెప్పే ప్రతి మాట మాకు ఆణిముత్యాలు. ముంగిట్లో అలా ముగ్గుని చూస్తూ ఉంటుంటే మనసు ప్రశాంతగా అనిపిస్తుంది. మీకు మా హృదయ పూర్యక నమస్కారములు.
@greenseasonings3 жыл бұрын
Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@vijayakumari74453 жыл бұрын
అమ్మా మీ ప్రతి వీడియో ఒక అద్భుతం.ఈ వీడియో లో నాకు బాబా కనిపిస్తున్నారు.
@priyaskitchen783 жыл бұрын
మీ ఓపిక కి మెచ్చుకోవాలి👍👍.సూపర్ అమ్మా మీరు❤️
@vizzisvlogs56953 жыл бұрын
ప్రకృతికి పనికి దూరమైతే ,అనారోగ్యానికి ఆసుపత్రికి దగ్గరవుతారు ఇది అక్షర సత్యం నమస్కారం అమ్మ రమాప్రభ గారు 🙏
@suneethaveerubhotla25103 жыл бұрын
Me video chustunte Sankranti mundugane vacchinatlu anipistondi.chala bagundi
@sireeshasreenivas62203 жыл бұрын
ఈ అమూల్యమైన వ్యక్తిత్వం కి మీ అభిమాని గా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శత కోటి ప్రణామాలు అమ్మ... ఇందుకు కాదా మీరంటే ఇష్టపడేది... 🙏💗💗💗💗💗❤️💗❤️💗🌹💓💖❤️💗we love u so much amma... మీ నుండి చాలా నేర్చుకుంటున్నాం
@hariprasad-il5qs3 жыл бұрын
సాయి రామ్ అమ్మ మీ ఒపిక కి మా కోసం మీరు చూపిస్తున వీడియో లు చాలా బాగున్నాయి మీరు మాటలాడెనే మాటలలో నిజం వుంటుంది మీరు ఎప్పుడు సంతోషము గ వుండాలని కోరుకుంటున్నాను మీ హరి ప్రసాద్
@hariprasad74353 жыл бұрын
అమ్మ మీలాగే నాకు కూడా ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో పచ్చని పొలాల మధ్య ఒక ఇల్లు కట్టుకొని చెట్లు పెంచుతూ ఉండడం అంటే ఎంతో ఇష్టం
@TheQueen-fb3pu3 жыл бұрын
మా రమాప్రభ ఎందుకో ఈ రోజు చాలా సంతోషం గా ఉంది .వీడియో మొత్తం అలా చూస్తున్నంతసేపూ అలా నాకూ హాపీగా గా అనిపించింది . మంచి మాటలు , చేదు వాస్తవాలు చెప్పి ఒప్పించటం మా రమాప్రభకే సాధ్యం . Love you amma 💕💕💕
@reenachukkala66493 жыл бұрын
వావ్😍👌♥️ నా చిన్నప్పుడు నానమ్మ ఇలా పేడతో అలికి ముగ్గులు పెట్టేది మా వాకిట్లో , ఇపుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇలా చూశాక అదే గుర్తొచ్చింది madam😍🙏
@reenachukkala66493 жыл бұрын
@@gudaveenarani1745 Garu they wont do .. they are residingg in apartment now and how is it possible now in an Apartment ?! When i was a child we used to live in an individual house ,. nanamma used to do it and in these many years i didn't see anywhere else like this, i think now nobody are following in city , so after watching here i gotta recollect my throwback memories and felt so happy and its my personal opinion... Any issue for you?
@gudaveenarani17453 жыл бұрын
@@reenachukkala6649 okay it's alright.meeru antunnadhi kooda kontha correct endhukante mee apartments lo vundevariki kudharadhu. Memu colony lo Ind house vuntamu baadha padakandi
@reenachukkala66493 жыл бұрын
@@gudaveenarani1745 Thankyou for understanding 😊👍
@user-yi3uy5cj8n3 жыл бұрын
అమ్మ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మ
@andrews51923 жыл бұрын
అమ్మ రమా గారికి నిత్యం ఆ బాబా ఆశీస్సులు వున్నవి కనుక అలా చేస్తుంది
@rameshrammisingingvlogscha86723 жыл бұрын
Konnelluga manalni chala entertain chesaru rama garu but last lo ameki entha aasthi undo ledo manaku anavasaram but e videos dwara KZfaq amount vasthundi it's help to her pls subscribe her channel guys she is very good kind hearted woman 🙏🙏🙏🙏
@raisingsun14683 жыл бұрын
such a great artist spending simple life how she had led her life before
@greenseasonings3 жыл бұрын
Hii friend Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@lakshmimadan78833 жыл бұрын
ఎంత గొప్ప నటి అమ్మా మీరు..ఇప్పుడు ఇలా సాధారణ మహిళ లాగా..అందరి కష్టం తెలిసిన వారు మీరు...ఎన్ని సినిమాలు చూసాను మీవి నేను! ఎంతో సౌందర్యగా ఉంటారు..ఇప్పుడు బాహ్య సౌందర్యం తో పాటు ఆత్మ సౌందర్యం కూడా..great అమ్మా మీరు
@rukmanikv18603 жыл бұрын
Meeru great Amma love you so much ❤❤❤
@Shaneshwara_swamy8883 жыл бұрын
Mi complete life lo chaala experience ayyaru Avi Ila emotional ga Anni bayata ki vasthundi very hard working women meeru🙏
@venkateshbaligolla65913 жыл бұрын
Amma ramaprabha thalli meru makosa chala manchi vishayalu chepputhunnaru bagunnadi kani meru ekkuva kasta padi panichesi cheppakandi meru cinima llo chesevi veru nija jeevithamlo chesetivi veru entho vaibhavanni chusina meru antha kasta padavaddu mari gorintaaku cinima lo me acting chusinavaru evaru marachipogalaru prethi seen lo mee natana mee sreekakula yasa emamni cheppagalam super savitramma gari ki potiga natincharu tq maa
@sivakumarb99273 жыл бұрын
Excellent ga chepparau amma. Malli venakati kaalamlo villuvalni gurthuku thechi ee tharam vaallaki simple ga arthamayyela ma kallu theripincharu.super amma.
@shanthik49683 жыл бұрын
Amma..Namaskaram..Meeru defenete ga cheppalisina avasaram undi maa kosam..Nijanga chala happy..
@dhanalakshmi38513 жыл бұрын
Entha active amma meru eppudu meru elagy healthy ga vundali ani babani vedukunta godbless u amma 🙏🙏🙏
@sanjayganti8453 жыл бұрын
🥰🥰🥰🥰🥰🥰😘😘 Beautiful. Maa ammama garu gurthuku vacharu, sankranthi ki Bheemadolu vellay vallam. Same experience while watching this video. Thank u so much amma.
@bhagavathulan.s.l.prasanna79643 жыл бұрын
జీవితాన్ని కాచి వడబోసారు అనే దానికి అర్ధం మీరు మీ జీవితానుభవాలు .మా అందరికీ పాఠాలు బాహ్య సౌందర్యాన్ని మించిందీ అంతః సౌందర్యం..మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటుంది
@pasagadanarayanarao99213 жыл бұрын
Prakruthi echhina mana ramaparbha garu. Mee matalu pachhani chetlu lantivi ramaparbha garu...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీరు సూపర్ మేడం అందరికీ ఇన్స్పిరేషన్ ప్రకృతి మనలో కలిసి పోయేలాగా మీరు భావించడం దాన్ని అందరికీ అన్వయించుకునే లాగా చెప్పడం గ్రేట్ మేడం మీరు చెప్పిన దాంట్లో 10% చేసినా మేం బాగు పడ్డట్లే మేడం
@greenseasonings3 жыл бұрын
Mee 77th subscriber ni Ippudey mee channel subscribe chesaanu Maa channel kuda subscribe cheyyandi Mammalni support chestharani aasisthunnamu
@manjupushpa4683 жыл бұрын
Amma super baghundi me matalu . Your work is also super. I love you amma
@greenseasonings3 жыл бұрын
🙏🙏 hi sister Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@manjupushpa4683 жыл бұрын
@@greenseasonings thanks Amma bagundara .naku thelgu sriga Radu yemana mistake oontey s
@manjupushpa4683 жыл бұрын
Sorry amma
@nspathri3 жыл бұрын
Darling meeru em chesina natural ga daivhikamga untundi....ma telugu vari gompa sampada meeru .. Thank you so much for your words videos and presence on KZfaq 😘❤️❤️❤️🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@greenseasonings3 жыл бұрын
Hii Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@lakshmipodapati26253 жыл бұрын
Simplicity super amma. Meeru prathipani cheyagalarannadaniki ee video nidarshanam🤩
@krishnasrilatha7573 жыл бұрын
Namaskaaramamma.Valuable words chepthunnaru meeku kruthgnathalu.
@lakshmich52553 жыл бұрын
Meeru cheppevi akshra satyalu evani cheyadam valla bodyki exercise mentaly piece ivani meeru chesi choopinchadam great
@anjaniponnaluri53773 жыл бұрын
So nice madam you reminded all the olden days of keeping muggulu in sankaranti days,keeping gobammalu with pasupu,kumkum,flower very nice of it,nice enjoying you in your life time at this old age,it's given gift to you by God shirdi baba.,keep it up,god bless you always.
@kirankumar-eg1qq3 жыл бұрын
Super Medam Garu
@dsailaja99523 жыл бұрын
Chalabaga cheparu Amma
@preetusweety3 жыл бұрын
Amma u r vvvvvv energetic and vvv truthfull and vvvv well said thank u for showing the real life values lots of love
@prasannakumarivasireddy38973 жыл бұрын
Amma meeru manchi sampradayam gurinch chesi chupincharu. Thank you.
@rajanavara98383 жыл бұрын
అవునమ్మ మీరు చెప్పిన ప్రతీ మాట మాకు ఒక వేదం
@lakshmisareess3 жыл бұрын
అమ్మ మీ అంత హుషారుగా నేను పని చేయాలని ఆ అమ్మవారిni 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@karvarcreations56043 жыл бұрын
Amma meeru chala baga chepparu,mee anubhavam matho share chesukunnaduku danyavadalu
@andhrafood95413 жыл бұрын
Super amma 👏👏👏👏👏😊😍
@emmawatson99343 жыл бұрын
Super 💗 amma 🙏🙏🙏
@saivimanjarimucchatlu3 жыл бұрын
Chala anandam ga undi amma, mimmalni ila chudatam.. Meeru nijamga inspiration maku alane ma pedda dikku, maku manchi chedu cheppadaniki.. Thank you so much amma 🙏🙏🙏
@prasanthisingh5393 жыл бұрын
Me videos naku chala estam
@rajant.g.50713 жыл бұрын
Happy ❤️ Ramaprabrba karu. So cute super lady 💗 star🎉
@holywordministries72983 жыл бұрын
God bless you ma'am💕🙏🧕🏻
@komaladevi74413 жыл бұрын
Shivudu mari basma gurinchi chakaga cheparu....
@suvarnareddy45853 жыл бұрын
అమ్మ నమస్కారం సూపర్ అమ్మ 🌹 🌾🌾🌾🌷🌷🌷🌾🌾🌾🙋🙏
@shahbaazkhan22083 жыл бұрын
Hi suvarna gaaru
@shahbaazkhan22083 жыл бұрын
Hello
@ranjuranju67403 жыл бұрын
Ammagaruu 🙏 mee topitho Saha me dress chalaa bagundiiii e vidio nacchindii god bless you 💐
@mmreddy58113 жыл бұрын
Chala baga thelaya chestunnaru eppti tharam vallaki namaskaralu maa
@venkatasivareddy94843 жыл бұрын
Super amma garu🙏🙏🙏...hatts off to your energy levels❤️
@komaladevi74413 жыл бұрын
Very very well said Ammma...nijame modern, beauty parlour ok but too much modem beauty not good,we should fallow all these traditions...
@PADMAVATHICHANNEL3 жыл бұрын
Super Amma Chala Bagundhi video 👌😊
@sujatha39533 жыл бұрын
Meeru maaku entho aadrsham amma. mimmalni ila chustunte chaala santhoshanga anipistundi ahaalu anni poyinattuga anipistundi Thank you amma
@harisarran3aappanna1103 жыл бұрын
Mee cheppevi anni anubhavatho vache nijale super naaku eee lanti adrushtam kaligindhy
Kallapi challadam matram high light wonderful lady andi aadavallaku margadarsakam suuuuuuper
@pavanakumaricookingtips90193 жыл бұрын
Entha gopaga vundina valu sepulga vunaru meru super amma👌👌🙏🙏😍😍
@deepikachinnaiahgari77303 жыл бұрын
Amma ma Amma Rama Amma ur great . Naku mimmalni twaraga chudali ani undi eppudu Amma maku ni darshanam .
@durgakalyani34283 жыл бұрын
Chala bagundi amma Mee muggu and gobbemma 🙏🙏🙏
@Classical_dance_hari14 күн бұрын
Wonderful legendry comedian and ❤ wonderful legendry actress Ramaprabha Amma 🙏
@thotamahesh16263 жыл бұрын
Mi life story ma lanti valaki chala inspiretion. Eprapancham lo edi sasvatam kadu
@yaddlaswamyswamy13853 жыл бұрын
super amma inka meeru noorellu vundali aadhevuni dhayatho
@jyothik11923 жыл бұрын
Prathi pani, thapana, bhakti...prakruthi ni aaradhinchadam..🙏🏼
@allcreations89673 жыл бұрын
Super Amma naku alavunte Chala chaala ishtam IAM latha godavarikhni
@allshortsvideos53003 жыл бұрын
Super
@nallamachegaribayareddy5723 Жыл бұрын
అమ్మ మీకు నమస్కారము 🙏 మీలాంటి వారు ఇప్పటికీ చలాకీగా ఉంటూ బాగా ఆరోగ్యంగా ఉన్నారు సంతోషం మాకు సీనియర్ నటులు మా కళ్ళముందు ఉండటం మా అదృష్టం మిమ్మల్ని చరితార్థులుగా భావిస్తున్నాము
@DuggiJyothi3 жыл бұрын
Ramaprabhagaru meeru chala great andi
@harikapriyadarshini65183 жыл бұрын
Maa amma ee roju chala muddu vasthunnaru...dishti theeyinchukondi...
Meelaga nen appudu chestunte amma ...hats off to ur happy ness
@shashikantkulkarni65123 жыл бұрын
Liked Ur video very much amma.ur very hardworking and natural all Ur messages very true. I am Vasundhara shashikant Kulkarni from Gulbarga Karnataka. I lost my husband on 27 April this year.Feeling very depressed and lonely Ur videos r very motivating.i like urs and rajababu song kakinada revukada odekki ambai revukada digudama searched on Google and saw it Amma. Please reply.
@swatantraambadas56723 жыл бұрын
Kaste phali annaru peddavallu, chakkaga chepparu amma . Mee videos kosam wait chesthanu 🙏🙏🙏🙏
@honeymadeinindia3 жыл бұрын
Excellent Amma Meeru 🙏🏻🙏🏻❤️❤️😘😘💜🧡
@modugulavanisri42953 жыл бұрын
Evanni meeru chupistu vunte chaala aanandam gaa vundi memu direct gaa chudalemu gaa God bless you maa 💐🌺🙏🙏🙏🌺💐
@mrleerasiripireddy55363 жыл бұрын
Thank you ammagaru, meelanti vari vallane inka, Indian culture bathikundi. Nature and our home is very great beauty centers more than parlours.
@bsantu35283 жыл бұрын
Mammalni ashirvadinchandi
@kousalyadaddala90443 жыл бұрын
Chala baga chepparu maga varu magatanam veru ada vallu veru adatanam veru ani vavavà
@pavanmani17103 жыл бұрын
Super vedio amma aakastam andhariki theleedhu amma
@kambhamradha22173 жыл бұрын
Amma meeru super 👌👌👌
@prakruthivaipu33343 жыл бұрын
Sankalpam chala goppadi amma ...meeru prati pani sankalpa balam tho chestunnaru ....anduke inta happy ga unnaru ♥️♥️♥️
@pranathikurada5363 жыл бұрын
Amma meru ah age lo kuda antha chakkaga panulu cheysthunnaru antey meru chala great amma
@ismarthealthwealthtuber37613 жыл бұрын
Great andi 👍
@appupinninnti43913 жыл бұрын
🙏🏻 Amma, correctga chepparu.
@gudaveenarani17453 жыл бұрын
Nenu eeroju madhyahnam gorintaku senima chisinanu meeru cheppinamata gurthukochhindhi Oka into arugumeedha meeru,chalam Garu kaalusthunte, aadavallu chuttakalusthe evaraina.amaina anukora anukunnanu. Andhulo meeru chalam Garu pashuvula venakala pedakosam parugrthhatam navvu vachhindhi etantav ani chalam ante meeru nuvu etante nenadhe antanu ani meersntaru. Gorintaku cinema nu nenu first time 1981 l August lo choosinanu Malli enno sarlu chisinanu we roju mee haasya sanniveshalu program lo Chala cinemalu choosinanu.meeru gorintaku lo soggadu lo kodhhiga bodhhuga vunnaru.ninna soggadu choosinanu andhulo kankambaram poolu pettukoni amayakanga vuntaru.
@supriyam73673 жыл бұрын
Milaga untte manushulu eppudo bagupadevaramma mi manchi matalu naku eshtam amma
@sivakrishnayadav84293 жыл бұрын
Super.Amma
@priyamenamekuchannel54013 жыл бұрын
Kurrshithoo naasthi durbhiksham🙏🙏🙏🙏🙏me oopikikaku me energy ki🙏🙏🙏🙏🙏