అరే కేటీఆర్ సిగ్గుండాలి | MP Raghunandan RaoSensational Comments On KTR | RTV

  Рет қаралды 38,427

RTV

RTV

20 күн бұрын

అరే కేటీఆర్ సిగ్గుండాలి | MP Raghunandan RaoSensational Comments On KTR | RTV
#raghunandanrao #ktr #bjpvsbrs #rtvnews
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 107
@a2poster943
@a2poster943 17 күн бұрын
రఘునందన్ రావు గారు గట్టిగా దింపారు కేటీఅర్ కు నీ మాటల తూటాలు 👍👍 .
@Nizam0959
@Nizam0959 17 күн бұрын
రఘునందన్ రావు సాబ్..... భవిష్యత్తులో ఇంకా ఇంకా ఎదగాలని..... ఈ రాష్ట్రానికి మీలాంటి నేత అవసరం కూడా....
@AffectionateBuffalo-lt5mx
@AffectionateBuffalo-lt5mx 17 күн бұрын
Sir miru super sir 🙏🙏
@Nizam0959
@Nizam0959 17 күн бұрын
లెజెండ్ రఘునందన్ రావు సాబ్.....👍
@narendarm7185
@narendarm7185 17 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్
@sabavatraghunandan9550
@sabavatraghunandan9550 17 күн бұрын
💯 correct sir
@UppalCheran
@UppalCheran 17 күн бұрын
100,% correct chepparu
@padmanamala7680
@padmanamala7680 17 күн бұрын
వర్షాకాలం స్టార్ట్ అయింది రైతుబంధు పైసల ఎవరి అకౌంట్లలో వెయ్యలేదు దాని గురించి మాట్లాడు కాంగ్రెస్ పార్టీని నీకు దమ్ముంటే అంతే వెటకారంగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించు నీకు తెలవదా తెలంగాణలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో నీ కళ్ళ కనిపిస్తే లేదా
@shekharkam3865
@shekharkam3865 14 күн бұрын
Great Ragunandan sir.🎉
@vsr817
@vsr817 15 күн бұрын
100% true 👍
@sudhamohansuparsonganna1321
@sudhamohansuparsonganna1321 14 күн бұрын
రఘునందన్ గారు చాలా మంచిగా చెప్పారు నీతి నీలో కనిపిస్తోంది... మీరు ఎల్లప్పుడూ రాజకీయంలో కొన్ని సాగాలి.. కాంగ్రెస్ ని తిట్టడమే కొంచెం బాధ ఉంది అయినా నిజాలు మాట్లాడారు తప్పులేదు.. ఓకే ప్రొసీడ్
@koteswarmingi
@koteswarmingi 17 күн бұрын
ముందు ktr తన కింద నలుపు చూసుకోవాలి, అలాంటి వాడివి నీకు party మారిన mla ల గురించి అడిగే నైతిక హక్కు లేదు
@purushothamyadav3017
@purushothamyadav3017 17 күн бұрын
అసలు నువ్వు కాంగ్రెస్ ఎంపీ వా బిజెపి ఎంపీ వా? కాంగ్రెస్లో చేరుతున్నారని వాళ్ళు తిడుతుంటే కాంగ్రెస్ని ఎందుకు తిడుతున్నావు అని bjp ఎంపీ బి ఆర్ ఎస్ ను తిట్టడం ఏంటో అర్థం కావటం లేదు. బిజెపి నాయకులు మరీ ప్రత్యేకంగా బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ లు ఇంకా బి ఆర్ ఎస్ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉందని భ్రమ పడుతున్నారు. వీళ్ళకు కెసిఆర్ ని తిట్టడం తప్ప కాంగ్రెస్ ను తిట్టడం తెలియదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీయడం తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఎంపీ అవ్వడం కోసం రేవంత్ రెడ్డి వాళ్ళ స్థానాల్లో డమ్మీ లను పెట్టాడు కాబట్టి, తూ మీ బతుకులు చెడ.
@rajireddy2326
@rajireddy2326 17 күн бұрын
బాగా మాట్లాడాడు రఘునందన్ రావు నీ వాగ్ధాటికి సెల్యూట్ 👏 🙏 🙏
@anandrajanandraj658
@anandrajanandraj658 17 күн бұрын
Ne medasu ki salute sir🙏
@sureshpasula8771
@sureshpasula8771 17 күн бұрын
Super. Sir
@nnrao4032
@nnrao4032 17 күн бұрын
perfect Sir
@Gaja582
@Gaja582 17 күн бұрын
Good Raghu Anna❤❤❤❤ excellent speech
@dasarathkumarponnuru988
@dasarathkumarponnuru988 13 күн бұрын
well said , sir ....
@rajashekar9042
@rajashekar9042 13 күн бұрын
I support your words Anna
@narsimharao2964
@narsimharao2964 17 күн бұрын
Super
@KeshavKumar-mh2ow
@KeshavKumar-mh2ow 14 күн бұрын
Exllent Anna
@lukamaneru9589
@lukamaneru9589 17 күн бұрын
అన్నా వాట్ హాపెన్ అన్నా రఘునాథ్ రావు అన్నా ఏమైంది ఎందుకు జరిగింది నీకు నువ్వు రాజకీయాలు నేర్చుకో టీఆర్ఎస్ లో క్లాసులు ప్లీజ్ కూల్ డన్ అన్నా నో ఫైర్
@73iiy14
@73iiy14 16 күн бұрын
Super anna
@Hellovasu1
@Hellovasu1 17 күн бұрын
What a speaker . I admire him a lot .
@SHIVAKUMAR-qu9ur
@SHIVAKUMAR-qu9ur 17 күн бұрын
100% Right you are good lider
@MdSadiq-jk2qo
@MdSadiq-jk2qo 17 күн бұрын
Right sir best Ripley
@MundruSrinu
@MundruSrinu 17 күн бұрын
Correct sir 100%
@ashokmesa7009
@ashokmesa7009 15 күн бұрын
It's true anna
@balthevenkatesham
@balthevenkatesham 17 күн бұрын
బుల్లెట్ బండి
@bittu5600
@bittu5600 17 күн бұрын
Superb sir
@vennulaxmikanth7652
@vennulaxmikanth7652 10 күн бұрын
సూపర్ 👌🙏👍
@mrksastry9752
@mrksastry9752 17 күн бұрын
Raghunandan comments are quite correct.
@sudhakarmarupaka3119
@sudhakarmarupaka3119 14 күн бұрын
👌💯
@rajuujjini7654
@rajuujjini7654 17 күн бұрын
Correct Raghunandan Anna🙏
@yaatadurgaprasad1135
@yaatadurgaprasad1135 17 күн бұрын
Super correct
@magalurmuralidhar5603
@magalurmuralidhar5603 17 күн бұрын
Well said Raghu garu 💐👍✨
@kapilsingh4533
@kapilsingh4533 17 күн бұрын
Super Aana❤👌💪
@sheikhasif5681
@sheikhasif5681 17 күн бұрын
Good. Anna 👍
@yadagirikesharaju3200
@yadagirikesharaju3200 15 күн бұрын
మరి దుబ్బాకలో ఎందుకు ఓడిపోయింది రఘునందన్ సార్
@chandrasekhar8579
@chandrasekhar8579 17 күн бұрын
Very perfect sir meeru
@karrevenkatrajukarrevenkat4220
@karrevenkatrajukarrevenkat4220 17 күн бұрын
Super message anna
@rajinigangu211
@rajinigangu211 12 күн бұрын
👏👏👏👏👌🙋‍♀️
@samarlasamarla5195
@samarlasamarla5195 17 күн бұрын
Good speech sir ❤
@user-qz9kp5oj3r
@user-qz9kp5oj3r 17 күн бұрын
First solve the dominents of illegal encroachments of land making survey work from Survey department
@aravindp2969
@aravindp2969 17 күн бұрын
Ide cheppali konta mandiki nijallu...teliyavu.
@SATYA-block334
@SATYA-block334 15 күн бұрын
👍💯🔥👌👏✊🔥
@user-it5bb8ht8s
@user-it5bb8ht8s 15 күн бұрын
💯💯💯
@teamkdgamingff2274
@teamkdgamingff2274 17 күн бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🧡
@mahaveerchavan8814
@mahaveerchavan8814 9 күн бұрын
Right to recall ekkada poindi sir
@veeraanjaneyulu8558
@veeraanjaneyulu8558 17 күн бұрын
రైతుబంధు రాలేదు దాని గురించి మాట్లాడు నిరుద్యోగులు రోడ్లపై వండారు దాని గురించి మాట్లాడు పనికిమాలిన
@KrishnaRao-gv6yy
@KrishnaRao-gv6yy 17 күн бұрын
Correct anna your speaking on behalf of tg people
@teamkdgamingff2274
@teamkdgamingff2274 17 күн бұрын
Vammooooooo raghu annnnnnna superannnnnnnna meelanti nayakudu kavale anna
@laxmangandlalaxmangandla1681
@laxmangandlalaxmangandla1681 14 күн бұрын
8:05 ❤
@gornoorsripadarao9392
@gornoorsripadarao9392 16 күн бұрын
జై రఘుననాదన్ గారూ, జై, జై, రఘుననాదన్ గారూ
@uganderreddy7830
@uganderreddy7830 17 күн бұрын
👍
@AbdulGhani-xc2ty
@AbdulGhani-xc2ty 17 күн бұрын
Super sir❤
@76friend
@76friend 16 күн бұрын
The most intelligent educated politician Telangana state...
@nanjutibhasker9347
@nanjutibhasker9347 17 күн бұрын
Super 👍
@b.kishorekumarreddy8107
@b.kishorekumarreddy8107 17 күн бұрын
సూపర్ కామెంట్స్ చేసారు కాబట్టి సార్
@vijaykumarr6015
@vijaykumarr6015 17 күн бұрын
👌👌👍👍🙏🙏
@dayakarsirikonda9064
@dayakarsirikonda9064 17 күн бұрын
Very good speech brother
@asrtvtelugu6903
@asrtvtelugu6903 17 күн бұрын
రఘునందన్ రావు గారు మీరు సూపర్ మంచి గడ్డి పెట్టిన కేటీఆర్ కు 👌👌👌
@user-qz9kp5oj3r
@user-qz9kp5oj3r 17 күн бұрын
First solve the illegal encroachments
@yakaiahkarpurapu7672
@yakaiahkarpurapu7672 17 күн бұрын
Super sar
@samarlasamarla5195
@samarlasamarla5195 17 күн бұрын
Good speech sir meelanti dinamic leader Telangana state ki C M kavali avasaram kuda
@user-dj1dr2ld9r
@user-dj1dr2ld9r 17 күн бұрын
Anna ni mida gouravam undi.. Matladey dantlo nijam undi.. Nve cheptunav boomi gundramga tirugutadi ani eroju miru egurutundochu repu verey vala time kuda vastadi verey valaki chepey mundu miru kuda verey rastalalo enni prabutwalu kulchiro gurtucheskondi saripothadi
@siddugaddm
@siddugaddm 13 күн бұрын
జై కెసిఆర్
@ashokmesa7009
@ashokmesa7009 15 күн бұрын
That is Ragunadgan rao
@kumarkotala7206
@kumarkotala7206 17 күн бұрын
Raghunandanrao mp garu 100% nijam chebutunnaru kcr,ktr harishrao kavitha telangana prajalanu mosam chesinaru
@PuduriSudhakar
@PuduriSudhakar 17 күн бұрын
Nuvu Bjp kadha Congress vadiva vest ga
@surigarlapati4927
@surigarlapati4927 17 күн бұрын
Neet Exam Gurinchi yendhuku matladuthalv
@djmanlife6066
@djmanlife6066 17 күн бұрын
Guusebom matalu fire 🔥🔥🔥🔥🔥
@djvinny6460
@djvinny6460 17 күн бұрын
Jio recharge enduku peruginay 😭🔥?
@lalithapatlavath6565
@lalithapatlavath6565 11 күн бұрын
Raghu anna Nuve bjp mp va leka congress ki B team aa matalu jagrathaga matladandi politics lo kaman alantidi kani chuse matladandi God of Telangana kcr ktr and Harish anna.noru adupulo petukoni matladu Eappudu miru Medak Mp modi Daggariki velli Abirudi chese panilo undandi anna
@srujandongri8373
@srujandongri8373 17 күн бұрын
Arey raguga revanth meeda మాట్లాడు రా
@TMKOC-xo6ek
@TMKOC-xo6ek 17 күн бұрын
Why still people cry on brs because they are still strong on field ?
@padmanamala7680
@padmanamala7680 17 күн бұрын
ఓహో కేంద్రాలు మాత్రం బిజెపి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు తెలంగాణలో మాత్రం బిజెపి కాంగ్రెస్ పొత్తు ధర్మం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నారు
@padmanamala7680
@padmanamala7680 17 күн бұрын
దీని గురించి బానే మాట్లాడుతున్నాను మరి నిరుద్యోగులు అంతామంది ధర్నా చేస్తుంటే దాని గురించి ఎందుకు మాట్లాడుతలేవు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నిస్తే లేవు నువ్వు
@rambabud6103
@rambabud6103 11 күн бұрын
KTR 🔥
@NaveenKumar-xh3mc
@NaveenKumar-xh3mc 17 күн бұрын
Brs battalippi road meeda nilabettinav anna
@katikarpraveen
@katikarpraveen 16 күн бұрын
Stop this drama bring some investments from central to Telangana, elections finished how long you do this drama ? Shame on you...
@bsrao7487
@bsrao7487 15 күн бұрын
Siyasat ke Hamam me sub nunge
@mrksastry9752
@mrksastry9752 17 күн бұрын
KCR/ KTR Aatma vicharana chesukovali. Ahankaram valana meeru vodipoyaru. Meelagane jagan kuuda vodipoyaru.
@tk-fl1sf
@tk-fl1sf 17 күн бұрын
Phone tapping mosam brs
@veeraanjaneyulu8558
@veeraanjaneyulu8558 17 күн бұрын
కాంగ్రెస్ ఓడు టిఆర్ఎస్ మీద వాగుతాడు బీజే పోడు టిఆర్ఎస్ మీద వాగుతాడు ఎక్కడో భయమైతుంది రా మీకు
@alugolamurali3043
@alugolamurali3043 17 күн бұрын
Raghu anna u r correct
@padmanamala7680
@padmanamala7680 17 күн бұрын
యువరాజు యువరాజు అంతగానం దీర్ఘం తీసింది ఎందుకు మాట్లాడుతున్నావ్. ఆరోజు కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలను bsr లోకి ఎందుకు చేర్చుకున్నారు నీకు తెలవదా 50 లక్షల తోని అడ్డంగా దొరికి కేసీఆర్ గవర్నమెంట్ ను అస్థిర పరచాలని చేసింది మర్చిపోయరా. మీరు కూడా ఎమ్మెల్యేలు చేర్చుకున్నడు స్టార్ట్ చేశారు కదా మీ బిజేపి పార్టీ మహారాష్ట్రలో , గోవాలో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు🤮🤦 మెదక్ లో ఈసారి ఓడిపోతే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్తోనే రేవంత్ రెడ్డి తో కుమ్మక్కయింది నువ్వు అందుకే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ని బీజేపి వాళ్ళు ప్రశ్నిస్తే లేరు మీ నాటకాలు ఎంతవరకు చేస్తారో చేయండి తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
@puppalasandeep4251
@puppalasandeep4251 15 күн бұрын
Neeuo okkapani manchiga Cheshava matldudy
@padmanamala7680
@padmanamala7680 17 күн бұрын
ఓహో నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నావా
@dangarline1756
@dangarline1756 17 күн бұрын
Jai telagana bjp 🙏
@maheshkok431
@maheshkok431 13 күн бұрын
ఈయనకు మాటలు ఎక్కువ పని తక్కువ కేంద్రం నుండి నిదులు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేయండి కదా ఎనమిది ఎంపీ లు ఉన్నారు కేవలం రాజకీయాలు చేయడం మాటలు చెప్పడమేనా
@duddedbhanu1261
@duddedbhanu1261 17 күн бұрын
super Anna
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 464 М.
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 62 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 464 М.