అతిగా ఆలోచించకు .. ఒక్క ఆలోచనని ఆచరించి చూడు | think less act more | Kanth’Risa

  Рет қаралды 11,031

Kanth’Risa

Kanth’Risa

2 ай бұрын

Hi
#spiritual #meditation #telugupodcast #philosophy #love

Пікірлер: 50
@sitamahalakshmikantamneni7096
@sitamahalakshmikantamneni7096 2 ай бұрын
దుఖానికి కారణం కోరిక అన్నారు. నివారణ అష్టాంగమార్గము. సరియైన అవగాహన, సరియైన ధ్యానము, సరియైన దృష్టి, సరియైన ఎరుక, సరియైన జీవనోపాయం, సరియైన కర్మ, సరియైన వాక్కు, సరియైన ఆలోచన. 🙏
@sriram-dw1ty
@sriram-dw1ty 2 ай бұрын
పాత బాధ మరచి పోవాలంటే అది పూర్తిగా ఆలోచనకు వదిలెయ్యాలి లేదా ఆ బాధ place లో కొత్త ఆనందం రావాలి కోల్పోయిన ఆనందం కంటే ఎక్కువ ఆనందం. .పొందాలి కాలం అన్నిబాదలను మాన్పిస్తాది. .రిసా గారు చెప్పినట్లు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనల్ని వదిలి పోయిన పట్టించుకోకూడదు. .ఏప్రిల్ 1విడుదల 😂😂😂😂😂😂🎉అయ్యో ఆలా అనకండి వినడానికి కష్టం గుంది రిసా గారు. .ఫోటో లు సెలెక్ట్ చేసుకోడం. ...నిజం గా love అంటే ఇలా ఉండాలి ప్రాక్టికల్ గా. .🎉🎉రిసా గారి love 🎉👌👌👌❤️❤️
@tinytidbits6881
@tinytidbits6881 2 ай бұрын
Thank you for valuable and updated life lessons...😊
@sumanligampally3564
@sumanligampally3564 2 ай бұрын
Yes Yes super 👌
@kiranmuppidi9679
@kiranmuppidi9679 2 ай бұрын
Bavundi
@anjipalletooripillagadu9110
@anjipalletooripillagadu9110 2 ай бұрын
Love you kanth risa sir ❤
@sampathiraochandrarao783
@sampathiraochandrarao783 2 ай бұрын
కోరికతో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం.లక్ష్యం ఉంటే దాన్ని సాధించ డానికి కృషి చేస్తాం.అంటే ఒక పనికి దిగుతం.పనిలోనే సంతోషం లభిస్తుంది.మన లక్ష్యం నెరవేరుతుంది. అప్పుడు ఆనందాన్ని పొందుతాం.
@jyothireddy7086
@jyothireddy7086 2 ай бұрын
Thank you nanna
@sairamsapavat
@sairamsapavat 2 ай бұрын
Always 💕
@ParimalaPasupula
@ParimalaPasupula 2 ай бұрын
Video chala super anna.and inka meru cheparu nenu chanipoenpudu photo frame ki photo kuda select chesi petta Ani. it's very true beautiful word. Inka meru Sunitha ki maithili గారికి food tinipistuna Ani cheparu ga.how nice it's. ❤
@sunithamote3617
@sunithamote3617 2 ай бұрын
Risa always respond avutaru ❤
@sampathiraochandrarao783
@sampathiraochandrarao783 2 ай бұрын
పని లేకుండా ఉండడం దుఃఖానికి కారణం. భీదరికానికి చదువు లేమి ఒక కారణం.
@user-li2do8pu7n
@user-li2do8pu7n 2 ай бұрын
👌👌👌👌👌👌
@suryakumari5840
@suryakumari5840 2 ай бұрын
@jeswikjeswik8015
@jeswikjeswik8015 2 ай бұрын
🙏🙏🙏
@rajasrikoka4622
@rajasrikoka4622 2 ай бұрын
🙏🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 ай бұрын
Our business is to verify not to swallow.! Verification is the perfect proof of theory.! One ounce of practice is worth a thousand pounds of theory.! Practice is absolutely necessary.! The real work is in the practice.! Practice makes us what we shall be.! External practice have value only as helps to develop internal purity.! One needs to be practical to deal with anywork... Too much theory has destroyed the whole nation. --- Swami Vivekananda...
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
🙏🙏🙏
@VenkatRishion
@VenkatRishion Ай бұрын
😊😊😊😊😊
@krishnarapolu2640
@krishnarapolu2640 2 ай бұрын
❤ Krishna surat 12.40pm
@ktriveni5458
@ktriveni5458 2 ай бұрын
బాగుంది సార్
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
🙏🙏🙏
@ramakrushnachandanapalli2824
@ramakrushnachandanapalli2824 2 ай бұрын
Bagundi
@sashiicsehistorycivics1805
@sashiicsehistorycivics1805 2 ай бұрын
HI anna in nature there is suffering like survival of fittest which animals also undergo... man who inherited such traits of suffering naturally transformed it into psychological suffering whereas animal world didn't
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
Yes
@sashiicsehistorycivics1805
@sashiicsehistorycivics1805 2 ай бұрын
@@KanthRisaanna if suffering is biologially inherited then how can we avoid it which is transmitted psychologically
@ShivaRama-yr5wg
@ShivaRama-yr5wg 2 ай бұрын
Risa nenu ani anakantavu kani nenu cheppindi ,nenu rasindi ani e nenunu mire vaduthuntaru y?.....miku eego chala......ramaprabha garu kuda miku eego vundannaru ....... but Risa one word answer anedi prathi manishi patinchadaggadi......vunnade baga chapparu......
@polepallesatish
@polepallesatish 2 ай бұрын
భగవాన్ వైరాగ్యం : ఒకసారి కొండపైన ఉన్నప్పుడు, తనకున్న ఒకే ఒక్క కౌపినంకు ( గోచి )చాలా రంద్రాలు ఉన్నవని, ఒక చెట్టు చాటుకు పోయి, దాన్ని విప్పి, ఒక ముల్లును సూదిలా చేసి, అదే కౌపినం లోని ఒక దారపు పోగు తీసి, ఆ రంద్రాలను కుట్టు కున్నారు 🕉️🙏🏻🕉️
@sampathiraochandrarao783
@sampathiraochandrarao783 2 ай бұрын
చదువు కున్నావు. కొన్ని స్కిల్స్ నేర్చుకుని ఫ్రూట్ఫుల్ వర్క్ లో వుండు.ఒక లెవల్కు వస్తె నిన్ను గౌరవిస్తారు.ఖాలీ సమయాల్లో ఇలాంటి సత్సాంగత్యం చేయండి. అన్ని రోజులు ఒకలా ఉండవు.
@playtheme
@playtheme 2 ай бұрын
మీరెందుకు ఇలా అనుకుంటున్నారు. ఆయనకు ఇదే పెద్ద వృత్తి. ఆయన ఎవరినీ మోసం చెయ్యడం లేదు. తనకు నచ్చింది తోచింది చెపుతున్నారు. కానీ ఇతర ఆధ్యాత్మిక సంస్థలు ఆన్ లైన్ క్లాసులు, ఆఫ్ లైన్ క్లాసులు అంటూ వేలకోట్ల ఆస్తులు కూడ పెడుతున్నారు.
@mohanaddanki4262
@mohanaddanki4262 2 ай бұрын
E nijam aithe ni jeevithaniki upayoga padadho enduku ra a nijam cheppadam - bhiku mahtre from satya
@sandhyag110
@sandhyag110 6 күн бұрын
A koyila eppudu paadutunee untunda risa sir?
@KanthRisa
@KanthRisa 6 күн бұрын
Nenu talk cheyadam midalu pettagane koostundi
@sampathiraochandrarao783
@sampathiraochandrarao783 2 ай бұрын
కొందరిని విమర్శిస్తారు.వద్దు. వాళ్ళ అభిమానులు బాధపడతారు.
@playtheme
@playtheme 2 ай бұрын
విమర్శించినప్పుడు బాధ పడటం కన్నా సత్యాన్వేషణ చెయ్యండి.
@user-cv3gh6gz8q
@user-cv3gh6gz8q 2 ай бұрын
సర్వ రాజ్య సుఖ భోగాలను వదులుకొని వెళ్లిన బుద్ధుడికి ప్రపంచము ప్రకృతి అని రెండుగా విడగొట్టుకొని ప్రపంచంలోని సుఖాన్ని జుర్రుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న నీకు చాలా తేడా ఉంది భయ్యా దయచేసి మహానుభావులు విమర్శించడం వాళ్ల గురించి మాట్లాడుకుంటూ వీడియోలు చేయడం మానేయ్
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
Mee మాటలో ఎంత depth ఉంది అంటే.. మాటల్లో చెప్పలేను.. మీరూ అడగకుండా సలహాలు ఇలాగే ఇస్తూ ఉండండి.. మీ అవగాహన కు ఒక నమస్కారం
@polepallesatish
@polepallesatish 2 ай бұрын
Amazing Risa 😮
@ranichadrika3535
@ranichadrika3535 2 ай бұрын
Risa chepinde ardam chesukovali antey mana conscious Ness higher level undali ,andukey vintu undu one fine day or another Janma lo aiena ardamide
@rekhasribhurlawar4336
@rekhasribhurlawar4336 Ай бұрын
Meto matladali
@rekhasribhurlawar4336
@rekhasribhurlawar4336 Ай бұрын
Me no ivvagalaru
@rekhasribhurlawar4336
@rekhasribhurlawar4336 Ай бұрын
Me mail id Naku telidu kada
@viswanathreddy838
@viswanathreddy838 2 ай бұрын
నమస్కారం సార్ మీ ఫోన్ నెంబర్ తెలుపగలరని ప్రార్థన
@wait4update
@wait4update 2 ай бұрын
Endamuri sandhinchaleda? Buddudi priciples are to be modified? Kalam saying wrong? What capability you have to say...? What ever your saying that is your way of understanding of life from at present avilable information and knowledge from those people. You don't have your own creation. It is kind of Maya that you have to come out.. I know that I should not criticize you saying but I hope you may realize to modify your self in a right way This is last video from you that I am going to see. 🙏🙏🙏
@ramakrishnakunapuli94
@ramakrishnakunapuli94 12 күн бұрын
Cell నంబర్ pl
@user-cv3gh6gz8q
@user-cv3gh6gz8q 2 ай бұрын
బుద్ధుడు చెప్పింది తప్పని స్థాయి వచ్చేసావా అయితే నీకు బాగాll ఇగో ఎక్కువైంది భయ్యా
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
కోరిక ni అర్థం చేసుకో.. అదే ఫైనల్ అనుకోకు.. నేను చెప్పింది నమ్మకు.. live your understanding. చెప్పడ్డం ego కాదు.. just చెప్పడం.. I respect you and Buddha and everything
@LamuShi-uu5be
@LamuShi-uu5be 2 ай бұрын
😊😊😊😊😊😊😊😊
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 4,2 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 181 МЛН
Unlocking the Secrets of Neuro Meditation | Dr. Sweta Adatia
12:47
Dr Sweta Adatia
Рет қаралды 8 М.
Attachment లేకుండా life చూడు | philosophy | Kanth’Risa |
20:28
Ах как прекрасно
0:17
Флюр Хафизов
Рет қаралды 25 МЛН
Did you see the photo?
0:20
Women Power
Рет қаралды 26 МЛН