అయ్యప్ప జన్మ రహస్యం - Internet లోనే Best వీడియో | Magnum Opus on Ayyappa Swamy | Nanduri Srinivas

  Рет қаралды 367,991

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

5 ай бұрын

People who worship Ayyappa or who watched Ayyappa movies often get a doubt like "Is Ayyappa a vedic/Puranic character (or) Is it a fictional character?". They often get the following 10 Logical doubts.
1. కృతయుగంలో క్షీరసాగర మథనం సమయంలో పుట్టిన అయ్యప్ప స్వామి, 10వ శతాబ్దపు పందళ రాజుకి ఎలా దొరికాడు? Ayyappa Swamy took birth during Ksheera Sagara mathanam at krita yugam, How did Pandala king find him on a rock as a baby in 10th century?
2. అయ్యప్ప స్వామి పుట్టినది క్షీర సాగర మథనం లో జగన్మోహినికా, లేక భస్మాసుర వధలో భస్మ మోహినికా? In Puranas, there are 2 Mohini Avataras, Jagan mohini & Bhasmasura mohini. To which Mohini did Ayyappa born?
3. కంచి కామాక్షీ దేవికీ అయ్యప్ప స్వామికీ సంబంధం ఏమిటి? - Why is Sasta Kshetra palaka for Kanchi Kamakshi temple?
4. అయ్యప్ప స్వామి గురించి వేదాల్లో పురాణాల్లో ఉందా, లేక మత మార్పిడులు ఆపడానికి పుట్టించిన కల్పిత కథా? Is there any reference about Ayyappa in Vedas/Puranas? Or is it a fictional character to avoid conversions?
5. మహిషాసురుడు పుట్టగానే అతడి తల్లి తండ్రులు చనిపోయారు, మరి మహిషి మహిషాసురుడి చెల్లెలు ఎలా అయ్యింది? How is Mahishasura related to Mahishi? Is Mahishi there in Puranas?
6. హరి హరులు ఇద్దరు పురుషులకి అయ్యప్ప పుట్టడం ఏమిటి? ఇటువంటి కథల వల్ల మన పురాణాలు ఫాషండులకి చులకన అయిపోవట్లేదా? Both Vishnu & Shiva are male forms, Is it relevant that Ayyappa born to them? Is it not encouraging homo s****** cases?
7. అయ్యప్ప స్వామి శబరిని ఎలా కలిసారు? రామాయణంలో శబరి ముక్తి పొందినట్లు ఉందికదా?
Sabari is a character from Ramayan. How did Ayyappa meet her in 10th century?
8. అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి కదా. మరి పూర్ణా పుష్కళా భార్యలు ఎవరు? మాలికాపురత్తమ్మ ఎవరు?
If Ayyappa is a Brahmachari, Then who are Poorna & Pushkala?
9. అయ్యప్ప ఒక కేరళ సైనికుడు మాత్రమే దేవుడు కాదు అంటారు, నిజమేనా?
There are historical references that Ayyappa was a soldier in Kerala and people made him a God- Is it true?
10. వావరు స్వామి నిజంగా ఉన్నాడా, లేక కల్పిత ముస్లిం పాత్రా?
Is Vaavar a real character or a fictional character?
Did you ever get such doubts? Here is a Magnum Opus from Nanduri garu that gives complete clarity about Ayyappa. A never before video on Ayyappa. The amount of knowledge that you will gain in this 1 hour is immeasurable. Enjoy this Magnum Opus!
- Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
Q) ఈ వీడియోలో చెప్పిన దత్తుడి భార్య లీలావతి, అనఘాదేవీ ఒకరేనా? Is Leelavathi narrated in this video same as Anaghadevi (Wife of Dattatreya)
A) కాదు, లీలావతి Physical గా భూమి పైకి దిగి వచ్చిన రూపం, గాలవ మహర్షి కూతురు .
అనఘాదేవి దివ్య భూమికలో దత్త స్వామి యొక్క Virtual గా ఉన్న సహకార శక్తి.
వీళ్ళిద్దరూ ఒకటి కాదు
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#ayyappa #sabarimala #ayyappadeeksha #sabarimalai #makarajyothi #harivarasanam #swamiayyappa
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 000
@koundinyasa
@koundinyasa 5 ай бұрын
This is by far the most marvelous video in this channel. ఏన్నో సందేహాలు మాయం చేశారు ఈ గంట సేపు.మీకు సదా వందనం.
@ajjasmitha6747
@ajjasmitha6747 5 ай бұрын
Vedio సౌండ్ క్లారిటీ గా లేదు
@chandsrinu5330
@chandsrinu5330 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@user-vg1gp9og3t
@user-vg1gp9og3t 5 ай бұрын
మీ ఓపికకు, అపారమైన జ్ఞానానికి శత కోటి వందనాలు,,🙏🙏🙏🙏
@sravanthikodari6593
@sravanthikodari6593 5 ай бұрын
మీరు పద్మశ్రీ అవార్డుకు అర్హులు🙏🙏🙏🙏🙏
@kommareddybalaji8530
@kommareddybalaji8530 5 ай бұрын
స్వామి జనవరి 12 నేను ప్రస్తుతం మలవేసి మకరజ్యోతి దర్శనానికి వెళ్తూ అయ్యప్పస్వామి జన్మ రహస్యం వింటున్నాను చాలా సంతోషంగా ఉంది స్వామి
@jagadeeshgummudu3614
@jagadeeshgummudu3614 5 ай бұрын
హిందూ అయి వుండి వేదాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి మన పవిత్రమైన మరియూ వుపయోగకరమైన గ్రంథాలు చదవలేకపోవటం చాలా భాదకరం, మీ దయ వల్ల ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం
@Music4mSoul
@Music4mSoul 5 ай бұрын
దక్షిణామూర్తి సహస్ర నామాలలో శాస్తా శివాద్రినిలయా అని నామాలు స్వామి అయ్యప్పకి ఎంత సరిగ్గా సరిపోయాయో 🙏🙏🙏
@anilkumar-nx8by
@anilkumar-nx8by 5 ай бұрын
నండూరిస్వామి నీ పాద పద్మాలకి నా శిరస్సు వచ్చి పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nagasai7707
@nagasai7707 5 ай бұрын
మకర సంక్రాంతి రోజున ఆ అయ్యప్ప స్వామి గురించి మీ ద్వారా వినడం నా అదృష్టం... చాలా బాగా వివరించారు... ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే... శరణం అయ్యప్ప... 🙏🔱🙏
@manapolice7301
@manapolice7301 4 ай бұрын
మేము ఎదో జన్మలో పుణ్యం చేసుకున్నాము అందుకే ఎంత గొప్ప విషయాలు మీ ద్వారా వింటునం మీరు మీ కుటుంబం సదా సంతోషంగా ఉండాలి అని ఆ స్వామిని వేడుకుంటునను
@thirumaleshthimma2601
@thirumaleshthimma2601 5 ай бұрын
స్వామీయే శరణం అయ్యప్ప ఎంతా బాగుంది గురువుగారు మాకు ఈ కథ చెప్పినా మీకు మన సమస్త హైందవ సోదరుల తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు అయ్యప్ప స్వామి చరిత్ర వింటు ఉంటే ఇంకా వినబుద్ది అవుతుంది ఓం భూతనాథ సదానంద సర్వభూత దయపర రక్ష రక్ష మహాబావో శాస్త్రే స్తూభ్యం నమొ నమః
@gummavenkateswarlu5953
@gummavenkateswarlu5953 5 ай бұрын
ఈరోజు నైట్ స్వామి మీరు నా కలలోకి వచ్చారు వచ్చి మిమ్మల్ని చూసి నేను మీ దగ్గరకు వచ్చాను వచ్చి మీదగ్గర ఫోటో దిగినట్టు కల వచ్చింది స్వామి 🙏❤️‍🩹💐
@angelmanaswini2148
@angelmanaswini2148 5 ай бұрын
అదృష్టం కల్లోలో నేనా నా కాలసారు...
@Telugu_bhakthi_tree
@Telugu_bhakthi_tree 5 ай бұрын
Ninna ani cheppandi
@madankumarg3631
@madankumarg3631 5 ай бұрын
Vari video ekuvaga chusaru adike vacharu
@saisaritha4373
@saisaritha4373 5 ай бұрын
Swami kalisthe selfie aduguthava Nayana
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 5 ай бұрын
Inka
@chandrasekhar-rs8yv
@chandrasekhar-rs8yv 5 ай бұрын
అయ్యప్ప స్వామి మీద్వారా నా సంశయాలను తీర్చాడు మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏 శబరిమలకు దీక్ష తీసుకొని వనయాత్ర చేసి స్వామిని దర్శించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది 🙏
@patnalavijayaravisankar7960
@patnalavijayaravisankar7960 5 ай бұрын
అసలు మాటలు రావడం లేదు స్వామి. మీరు అయ్యప్ప స్వామి గురించి చెప్తుంటే మనసు పొంగిపోతుంది, ఈ కలియుగం లో మా లాంటి వాళ్ళకి నిజ నిజాలు తెలియడం కోసం మానవ రూపం లో పుట్టిన దేవత ముర్తు లు మీరు 🙏🏻 🙏🏻 మీ ఆశిసులు మా పై ఉండాలని కోరుకుంటున్నాను.
@srinivaspydi4281
@srinivaspydi4281 5 ай бұрын
మహను భావ...... మీకు శతకోటి వందనాలు...... మీరు వున్న ఇ రోజులలో నేను పుట్టినందుకు గర్వంగా వుంది... మీ పాదాల దర్శన నాకు శ్రీ రామ చంద్రులు ఎప్పుడు కలగసేస్తారో....🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇♥️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
@vijaykumar-gv5gz
@vijaykumar-gv5gz 5 ай бұрын
ఇలాంటి గొప్ప వీడియోస్ చేసే వారు ప్రతిఒక్కరు నండూరి గారితో సహా, ఈ సృష్టి పరమాత్మ అయినా దైవముచే ఆశీర్వదింపబడేదరు గాక. సనాతన ధర్మం సదా సన్మంగళకరమౌ గాక!
@hemsundharprince1736
@hemsundharprince1736 5 ай бұрын
తన్నో శాస్తా ప్రచోదయాత్... స్వామియే శరణమయ్యప్ప. నీవే ఆదియు నీవే అంతము తండ్రి. ధన్యోస్మి.....
@kishoresunny3552
@kishoresunny3552 5 ай бұрын
మన అయ్యప్ప స్వామి జననం గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు మీకు శతకోటి ధన్యవాదములు గురువు గారు 🙏
@telekepalli1
@telekepalli1 5 ай бұрын
అనిర్వచీయమైన అనుభూతిని పొందాను స్వామి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.
@manikantasagarpenke2608
@manikantasagarpenke2608 5 ай бұрын
మకర సంక్రాంతి రోజున ఈ వృత్తాంతం తెలుసుకోవడం స్వామి అనుగ్రహం వల్లనే జరిగింది. స్వామియే శరణమయ్యప్ప
@nishanthbanala1684
@nishanthbanala1684 5 ай бұрын
అయ్యప్ప స్వామి జన్మ వృతంతం గురించి అయిన ఏ యుగానికి చెందినవాడు ఆనే సందేహాల గురించి చాలా చక్కని సమాధానం మీరు మీ వీడియో రూపంలో అందించినందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు. నాది ఒక చిన్న విన్నపం చాలా మంది అయ్యప్ప మాల దారులు వవర్ స్వామి గురించి అతని మతం గురించి గందరగోళంలో ఉండి కొంత మంది అతితెలివి గురు స్వాముల చెప్పుడు మాటలతో వారి వారి ప్రాంతాల్లో దర్గాలో వుండే సమధుల వద్దకు వెళ్లి తమకు తెలియకుండానే తమ దీక్షను అపవిత్రం చేసుకుంటున్నారు ఇల్లాంటి వారికి కనువిప్పు కలిగేల ఒక వీడియో చేయగలరని మనవి.🙏
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 5 ай бұрын
ఎవరు చెప్పినా వినరు వీళ్ళు ఇండియా గెలవాలి అని కూడా అయ్యప్ప పూజ చేసినా గురు స్వాములు ఉన్నారు
@umamaheshwar9468
@umamaheshwar9468 5 ай бұрын
అబ్బబ్బ....ఏమి video అండి👏👏 ఇలాంటి videos ఎవరు చేయలేరు నండూరి గారు . అద్భుతంగా వివరించారు. గంట సేపు నేను ఎక్కడ skip చేయకుండా చూస్తూనే ఉండిపోయాను. అన్ని సందేహాలకు మీరు answers ఇచ్చేశారు. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏. ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏
@techinside1005
@techinside1005 5 ай бұрын
నా పేరు కూడా మణికంఠ నే స్వామి కానీ అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్ర కానీ చాలా మనుషులు చాలా రకాలుగా చెప్పేవాళ్లు నాకు చాలా సందేహాలు ఉండేవి కానీ ఇప్పుడు మీ వీడియో చూడడం వల్ల ఆ సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి చాలా ధన్యవాదాలు స్వామి......... గురువుగారు నా జీవితంలో కూడా ఒక విచిత్రమైన సంఘటన ఉంది ఇది నిజమో కాదో తెలియదు కానీ కొద్దిగా దగ్గరగా మ్యాచ్ అవుతుంది...... మా నాన్నగారికి ముగ్గురు అన్నలు ఉన్నారు ఆ ముగ్గురికి మొదటి సంతానం పుత్ర సంతానం కలిగింది...... ....కానీ మా తండ్రిగారికి మాత్రం మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది అప్పటికే ఆయన గురుస్వామి అయ్యప్పస్వామి మాలను చాలాసార్లు వేశారు..................... ఈసారి ఆడపిల్ల పుడితే ఏమవుతుందో అని చాలా భయపడ్డారు అప్పుడు మా తండ్రిగారు వేరే గురు స్వాముల సలహా మేరకు అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించి నాకు పుత్రుడు పుడితే పుత్ర సంతానం కలిగితే ఆ సంతానానికి నీ పేరే పెడతానని బలంగా కోరుకున్నారు అంట ఆ తర్వాతే నేను జన్మించానని నాకు చెప్పేవాళ్ళు............................ ఇది కూడా ఆ స్వామి అనుగ్రహం వల్లనే జరిగిందంటారా గురువుగారు 🕉️🕉️🙏🙏🚩
@srinivasaprasad6003
@srinivasaprasad6003 5 ай бұрын
మీకు నమస్కారం! అందరి కోసం మీరు మరియు మీ టీమ్ చేసిన రీసెర్చ్ చాలా గొప్పగా ఉంది. వీడియో లోని ఫోటోలు కూడా బాగా draw చేశారు. ధన్యవాదములు. 🙏
@vepurusuresh976
@vepurusuresh976 5 ай бұрын
జై శ్రీ రామ హైందవ సంస్కృతి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి నెల 22 జై శ్రీ రామ
@praveenkumarbalaji1406
@praveenkumarbalaji1406 5 ай бұрын
గురువు గారు మీ పాదపద్మలకు శతకోటి నమస్కరములు యెంత అదబుతంగా చెప్పారు యిరోజు మీ ద్వారా అయ్యప్పస్వామి జమ్మరహస్యాము తెలుసుకున్నాను. పరమనందాము కలిగింది...... నిజాంగా మీరు కూడా కారణజములే గురువుగారు నా లంటి అజ్నినికి సరైన మార్గం తీసుకేలుతున్నారు. మీ చాల చాల ధన్యవాధములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌼🌼🌼🌼
@vempadaappanna4357
@vempadaappanna4357 5 ай бұрын
అయ్యప్ప స్వామి కథ విన్నాను ఎంతో ఆనందంగా ఉంది స్వామి గారు మిమ్మల్ని ఒక్క సరైన చూసే భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి గారు
@vireyalarao108
@vireyalarao108 4 ай бұрын
సాక్షాత్తు అయ్యప్ప స్వామి. ఈ కలియుగంలో మీ మనసులో దూరి. ఈ రహస్యాలని చెప్పినట్టు ఉంది స్వామి. నా జన్మ ధన్యం. మహా ప్రభు.
@siddusiddu314
@siddusiddu314 5 ай бұрын
ఇన్ని రోజులు నేను కూడా ఇంత అజ్ఞానంలో ఉన్నానా??? రోజురోజుకీ మా కళ్ళు తెరిపించి జ్ఞానం వైపు నడిపిస్తున్న మా గురుదేవుల గారికి సహస్ర కోటి అనంత కోటి ధన్యవాదాలు
@angelmanaswini2148
@angelmanaswini2148 5 ай бұрын
చాలా సంతోషంగా వుంది...గురువు గారూ...మీ ద్వారా అయ్యప్పా స్వామి చరిత్ర వినడం..
@nvprasad4088
@nvprasad4088 5 ай бұрын
ఆహా... 🤩🤩🤩చాలా బాగుంది గురువుగారు అయ్యప్ప స్వామి గురించి మీ ద్వారా తెలుసుకున్న 🙏🙏🙏
@satyabhargavvinukonda
@satyabhargavvinukonda 5 ай бұрын
చాలా చక్కగా, అద్భుతంగా చెప్పారండీ నాస్తికులకు మంచి సమాధానం. చాల మంది ఇలాగ పురాణాలు చదవకుండా తెలియకుండా ఎదో ఎదో మాట్లాడి, ప్రశ్నించడం పురాణాలు పుక్కిట గాధలు అని నోటికి వచ్చినట్టు మాట్లాడటం, దేవుడు ని దూషించడం చేస్తున్నారు
@lalakrishnareddy5773
@lalakrishnareddy5773 5 ай бұрын
గురువు గారు మీరు, మన దర్మాని కాపాడే శాస్త్ర మీరు. ధన్యవాదాలు..
@badetikrishnalatha7155
@badetikrishnalatha7155 5 ай бұрын
గురువు గారు మీరు ఇలా చెప్ప్తుంటే వినే కొద్ది వినాలి అని అనిపిస్తుంది.jai sri Radha Krishna 🙏🙏🙏
@SriramGullapalli
@SriramGullapalli 5 ай бұрын
All these AI generated images are extremely good to watch while listening to you andi. Excellent work by your ADMIN team.
@prasanthibollu3091
@prasanthibollu3091 5 ай бұрын
వేల వేల కృతజ్ఞతలు నండూరి గారు. మీ రిసెర్చ్ చాలాబాగుంది మాకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యావి. ఇలా ఇంకా ఎన్నో రిసెర్చ్ మీరు చేయాలి అని ఆ దేవదేవుడినీ కోరుకుంటున్నాను. మీ ఆధ్యాత్మిక ప్రయాణం లొ మీతో మమన్లి నడిపిస్తూ ఎక్కడికో తీసుకు వెళ్తున్నరు మీరు చెప్పిన విధంగా అన్ని పండుగలు చేసుకుంటున్నాం. ఈ రోజు గోపూజ మరియు చాలా గోవులకు గడ్డి,దాన తినిపించాము. చాలా ప్రశాంత ఆనందం కలిగాయి.
@Rajasekhar-xe2zd
@Rajasekhar-xe2zd 5 ай бұрын
గురువు గారు... చాలా అద్భుతంగా, వివరంగా చెప్పారు... మీకు శతకోటి వందనాలు.
@vasavim6521
@vasavim6521 5 ай бұрын
మహాద్భుతం. ఆమ్మో భగవంతుని లీలలు అర్ధం చేసుకోవటం చాలా కష్టం 🙏🙏
@manikantha1289
@manikantha1289 5 ай бұрын
చాలా చక్కగా వివరించారు స్వామి.......❤
@iamSaiADITYA
@iamSaiADITYA 5 ай бұрын
It was enriching far better than watching any other movies or series etc.. I can't go without expressing my heart felt gratitude towards your outstanding dedication for sharing valuable Info.. Thank you so much Guru ji.. 🙏
@kottadavenkatesh9988
@kottadavenkatesh9988 5 ай бұрын
మీ దయ వల్ల అయ్యప్ప స్వామి గురించి పూర్తిగా తెలుసుకున్నాను 🙏🙏🙏🙏🙏
@anandidigitalsvideos55
@anandidigitalsvideos55 5 ай бұрын
what a research...hatsoff sir.... you clearified many questions about ayyappa swamy. This is a great Video..
@lakshmij9762
@lakshmij9762 5 ай бұрын
ఎంతో పరిశోధించి ఇంత వివరంగా చెప్పారు ఎన్నో చెత్త ప్రశ్నలు వేసే వాళ్లకు సమాధానం దొరికింది...మీకు శతకోటి వందనాలు🙏
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 4 ай бұрын
మీకున్న అపారమైన జ్ఞానానికి, భూదేవి అంత ఓపికకు ముందుగా శతకోటి వందనాలు.🙏🙏🙏🙏 అలాగే మీ పరిశోధనాత్మక వివరణ, విశ్లేషణ తో పాటు స్పష్టమైన పద కూర్పులో సామాన్య మానవుడుకి కూడా సులువుగా అర్థయ్యేలా విహరిస్తూ ప్రజల అజ్ఞానాన్ని తొలగింప జేస్తు మీరు చేస్తున్న ఈ అక్షర యజ్ఞానికి సదా మీకు మేము ఋణపడి ఉంటాము. ఇలాగే మరిన్ని వీడియోలు చేస్తూ మా అజ్ఞానాన్ని తొలగించాలని వేడుకుంటూ మీ శిష్యుడు.
@saihollywoodmoviesadda1178
@saihollywoodmoviesadda1178 5 ай бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు...🙏🙇 మీకు ధన్యవాదములు 🙏🙏🙇🙌
@satyaparam9803
@satyaparam9803 5 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరనం అయ్యప్ప🕉🔱🌹🙏
@sailajattavva5325
@sailajattavva5325 5 ай бұрын
అద్భుతంగా ఉంది గురువు గారు 🙏🙏స్వామివారి గురించి ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు 🙏🙏
@gurubhagavatulavngssrikant7033
@gurubhagavatulavngssrikant7033 5 ай бұрын
స్వామీ మీకు 🙏కృతజ్ఞతలు...అంటే చాల చిన్న మాట... దయ చేసి శాస్తా గీత గురించి తెలియ జేయండి,ఎప్పుడుతెలుసుకుందామా? అని నాకు నిద్ర కూడా పట్టుట లేదు...దయ చేసి తెలియ జేయ 🙏కోరుచున్నాను...
@raki9827
@raki9827 5 ай бұрын
గురువులకి పాదాభివందనాలు🙏🙏. ఎంతో శ్రమించి ఎంతో పరిశోధన చేసి , పరిశోధన చేసినదాన్ని ఎంతో చక్కగా మాకు వివరించారు. మీకు ఎన్ని ధాన్యవాదాలు చెప్పుకున్నా తక్కువవే స్వామి . ఏమిచుకుంటే మీ రుణం తీరుతుంది. అయ్యప్ప స్వామి గురుంచి మా సందేహాలు నివృత్తి చేసి మామల్ని ధన్యులని చేసారు. ఈ చరిత్ర వల్ల అయ్యప్ప స్వామి మీద మా భక్తి ఇంకా ఇనుమడించింది రోమాంచిత అశ్రునయనలతో మీకు శిరస్సు వంచి వేల వేళ పదాభివందనలు🙏🙏🙏 ధన్యోస్మి స్వామి ధన్యోస్మి🙏🙏🙏🙏 చాల సంతోషం స్వామి.
@iPhoneunlock1007
@iPhoneunlock1007 5 ай бұрын
అత్యంత మనోహరంగా ఉంది మీ ప్రవచనం..ఆద్యంతం హృద్యంగా సాగింది...కాలం ఎలా గడిచిందో తెలియలేదు...మీకు నమః సుమాంజలి.. జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
@ExploreWithSathish
@ExploreWithSathish 5 ай бұрын
Marvelous గురువుగారు 🙏🙏🙏. మీకు పాదాభివందనం 🙏🙏🙏. చాలా గొప్పగా చెప్పారు. స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@vijaykumar-gv5gz
@vijaykumar-gv5gz 5 ай бұрын
మీకు పాదాభివందనాలు సనాతన ధర్మాన్ని & దాని గొప్ప తనాన్ని ప్రచారాన్ని చేస్తూ వుంటాను. నా అనేక సందేహాలకు ఈ వీడీయో ద్వారా సమాదానాలు దొరికాయి. ఇలాంటి సత్యాలను మరింత మందికి తెలియచేస్తాను. ధన్యవాదములు.
@sandeepr249
@sandeepr249 5 ай бұрын
ఎన్నో సందేహాలకు ప్రశ్నలకు చక్కగా సమాధానాలు అద్భుతంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. ఎంతోమంది మూర్ఖులు కు వితండవాదులకు చెంపపెట్టు లాగా అద్భుతంగా ఉన్నది.🙏🙏🙏🙏
@rahulnani4518
@rahulnani4518 5 ай бұрын
Wahh guruvu garu wahh.. it’s time to make this narration into a movie such that people will understand the truths better.Thank you so much sir for your efforts on the research. Request you to please make complete stories surrounded with Ayyappa , Sastha episodes wise quite similarly you did for puri Jagannath and others. As an ardent Ayyappa swami devotee I would like to know more about Ayyappa from your research sir. Swamiye Saranam Ayyappa 🙏
@vrvspavankumar5393
@vrvspavankumar5393 5 ай бұрын
🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🌺
@vallepuanilkumar
@vallepuanilkumar 5 ай бұрын
ఆ అయ్యప్ప స్వామి మీ ద్వారా భక్తులందరి సందేహం తీర్చారు ధన్యవాదాలు గురువుగారు
@satishkumarutukuru9674
@satishkumarutukuru9674 5 ай бұрын
గురూగారికి నమస్కారములు. మీ రీసెర్చ్ కి శతకోటి వందనాలు, ఎప్పుడో సత్య యుగం నుండి, కలియుగం వరకు అయ్యప్ప చరిత్ర ని క్రోడీకరించి వివరించి మాకు అందించారు. ఎన్నో డౌట్స్ అయ్యప్ప జీవిత చరిత్ర గురించి వివరించారు. 40 ఏళ్లుగా యాత్ర చేస్తున్నవారికి కూడా ఇన్ని విషయాలు తెలీవేమో. 🙏🙏🙏
@rahulpr6535
@rahulpr6535 5 ай бұрын
స్వామియే శరణమయ్యప్ప 🙏. కళ్ళు చెమ్మగిల్లాయి స్వామి. దయచేసి అయ్యప్ప స్వామి బాల లీలలమీద కూడా వీడియో చేయండి 🙏
@saikumarthota8585
@saikumarthota8585 5 ай бұрын
ఓం శ్రీ స్వామియై శరణం అయ్యప్ప నమస్కారం గురువు గారు మీ అద్భుతమైన ప్రయత్నాలకు మరియు పరిశోధనకు చాలా ధన్యవాదాలు
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 5 ай бұрын
Subramanya swamy is great and really exists
@saikrishna-hz4gr
@saikrishna-hz4gr 5 ай бұрын
సూపర్ సార్ చాలా బాగా చెప్పారు అయ్యప్ప స్వామి చరిత్ర lo ఇక ఎటువంటి సందేహాలు కలగవు మాకు.
@Ramkumar-vi2fz
@Ramkumar-vi2fz 5 ай бұрын
శ్రీ ధర్మ శాస్త స్వామియే శరణం అయ్యప్ప 🙏 చాలా ధన్యవాదాలు మీకు గురువు గారు. ఇంత వివరంగా శాస్త గురించి తెలిపినందుకు 🙏
@user-sw1ro4qr9y
@user-sw1ro4qr9y 5 ай бұрын
Srinivas garu ఎంతో అధ్బుతంగా వివరించారు. ఈ వీడియో కోసం మేము ఎదురుచూస్తున్నాము. అయ్యప్ప బాల్య లీలలు ఎన్నో ఉన్నాయి అని మీరు చెప్పారు, ఆ వివరాలతో ఇంకొక వీడియో చెయ్యగలరు అని నా విన్నపం.
@deepakbn5800
@deepakbn5800 5 ай бұрын
Outstanding episode.Dhanayavadamulu Nanduri srinivas Gurugaaru.
@bhanuprakashboddeti5407
@bhanuprakashboddeti5407 4 ай бұрын
స్వామి దింతక తో తో అయ్యప్ప దింతకా తో మీరు చెప్పినది వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది స్వామి ఆ అయ్యప్ప స్వామి మీ చేత మకు ఈ నిజాలని తెలియపరుస్తూనారు
@TrollsKing2.0
@TrollsKing2.0 5 ай бұрын
శ్వామియే శరణం అయ్యప్ప 🙏🙏 థాంక్యూ సర్ చాలా బాగా వివరంగా చెప్పారు ❤
@santhipriya3143
@santhipriya3143 5 ай бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@satishrayavalasa
@satishrayavalasa 4 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@krishnacp2011
@krishnacp2011 5 ай бұрын
స్వామీ తమరు "అయ్యప్పస్వామి" వారి గురించి సంశోధన చేసి సవివరంగా అందించిన ఈ అత్యమూల్యమైన వీడియో ద్వారా స్వామివారిని గురించి మాకున్న చాలా సందేహాలు నివృత్తి అయినాయి..... మీ అన్నీ వీడియోలను నేను చూస్తు ఉంటాను.... మీకు నా అనంతానంత ధన్యవాదములు.....
@nagasaimiddela538
@nagasaimiddela538 5 ай бұрын
Absolutely spot on information with logical connectivity of sri dharma saastha & his incarnations in different manvantaras 🙌 including this vyvaswatha manavtara , kaliyuga( currently going on) great work Mr. Nanduri srinivas ji 🙏#swamiye saranam ayyappa 🙇
@krishnaks1902
@krishnaks1902 5 ай бұрын
At least someone is giving a proper explanation. Thank you Swami for your efforts.
@gyank4690
@gyank4690 5 ай бұрын
గురువుగారికి నమస్కారములు మీరు చెప్పిన అయ్యప్ప చరిత్ర ఎంతో బాగుంది విని ధన్యునయ్యాను. దయచేసి ఈ అయ్యప్ప స్వామి పూర్తి చరిత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతుందో నాకు వివరించగలరు.
@praveenchowdary4915
@praveenchowdary4915 5 ай бұрын
గురువు గారు నిజం గా మీ పాదాలకి లక్ష నమస్కారం కు పెట్టాలి అండి ఎంత వివరణ ఇచ్చారు అండి . .
@kranthich8166
@kranthich8166 5 ай бұрын
I am fortunate to see this wonderful video. Thanks Guru garu. Om sri swamyie saranam ayyappa
@venkateshputta5818
@venkateshputta5818 5 ай бұрын
ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే... శరణం అయ్యప్ప... 🙏🔱🙏
@prayagakrishnamurthy2121
@prayagakrishnamurthy2121 5 ай бұрын
ఆధారాలతో సహా నిరూపణ చేశారు ....చాలా చాలా ధన్యవాదాలు ...నమస్కారం
@nagachaitanyachiru
@nagachaitanyachiru 5 ай бұрын
చాలా మందికి సరైన సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాం. మాకో మార్గం చూపించారు. 🙏
@muralimla9063
@muralimla9063 5 ай бұрын
I'm waiting in Sabarimala now ❤💕💕🌱🌱🙏🙏
@ramakanthgowlikar17
@ramakanthgowlikar17 5 ай бұрын
అయ్యప్ప స్వామి మరియు ధర్మ శాస్తా గురించి వినడం నా అదృష్టం అది కూడా మకర సంక్రాంతి రోజు. శరణం అయ్యప్ప 🙏🙏
@harshitha5374
@harshitha5374 4 ай бұрын
Entho punyam chesukunte kani Swami gurinchi matladaleru. Ma adrustam idi. Mi dwara mammalni karunincharu Ayyappa. Naku matalu ravatamledu. Chala aanandam ga undi 🙏
@NaveenKumar-kv2nm
@NaveenKumar-kv2nm 5 ай бұрын
Mee Reasearch ki Padabhivandanam 🙏 🙏..... Maa kosam meru padda thapana oka thandri vale Undi..... 🙏 🙏
@ajjasmitha6747
@ajjasmitha6747 5 ай бұрын
25years ఎదురు చూస్తున్న
@manasa1100
@manasa1100 5 ай бұрын
This video is one of the examples of your excellency ... The best video ever so far on Ayyappa Swamy, not able to describe in words simply superb.
@srinunuthalapatipantulugur329
@srinunuthalapatipantulugur329 5 ай бұрын
శ్రీ నివాస్ గారి పాదపద్మములకు నమస్కారములు స్వామి వారి పదునెనిమిది మెట్లు అది ష్టానదేవతల పూజ విధానం గురించి సవివరంగాతెలియజేయగలరు స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప
@laxmijala7630
@laxmijala7630 28 күн бұрын
మా కోసం ఎంత ఓపికగా మి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు అన్ని తెలియజేస్తుంటారు గురువు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు
@santhoshmadugula8138
@santhoshmadugula8138 5 ай бұрын
The way you explain is extraordinary beautiful guruvu garu thank you from bottom of my heart for this excellent video hatsoff to your patience we are very lucky to have guru teacher like you ❤🙏🏻🙏🏻
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 5 ай бұрын
om kalabhiravaya namaha om arunachal shiva ❤
@Paramatmasripadavallabha
@Paramatmasripadavallabha 5 ай бұрын
కలియుగ ప్రథమ దత్తావతరం అయిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి చరిత్రలో అయ్యప్ప స్వామి వారి స్వరూపం గురించిన కొన్ని వివరాలు తెలపడం జరిగింది .... వాటిని మరింత విపులంగా ఈ వీడియో లో వివరించారు .... ధన్యవాదాలు శ్రీనివాస్ గారు🙏🙏🙏🙏 శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అందరూ చదివి ( లేదా) విని , సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన ఆ దత్త ప్రభువు యొక్క సంపూర్ణ తత్వాన్ని తెలుసుకోగలరు
@Naturewithme969
@Naturewithme969 4 ай бұрын
జీవితం అగమ్యగొచరంగా ఉన్నప్పుడు మొదట వెళ్ళేది గుడికి...... తరువాత మా నండూరి శ్రీనివాస్ గురువుగారి యూట్యూబ్ ఛానల్కీ 🙏🙏🙏🙏🙏❤
@brahmajisonttena2177
@brahmajisonttena2177 5 ай бұрын
స్వామీయే శరణం అయ్యప్ప
@siddardhakumar6061
@siddardhakumar6061 5 ай бұрын
Really wonderful. Thank you very much. I also did swamy deeksha. I am also having these doubts. Thank you very much for clarifying these doubts in detail.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Koti vandanalu guruvu garu.👍
@YuvathaMelukoChannel
@YuvathaMelukoChannel 4 ай бұрын
నా 30 సంవత్సరకాలంగా ఉన్నా ప్రశ్నకీ ఈరోజు నివృత్తి చేసినందుకు గురువూ గారికి పాధభివందనాలు 🙏
@princeimitationjewellery1301
@princeimitationjewellery1301 2 ай бұрын
ఈ అనుమానాలు నివృుత్తి అవ్వక పోవడం వల్ల అనుకుంటా గురువుగారు నాకు స్వామి సన్నిధానం దొరకలేదు ఇింతవరకు. కృుతజ్ఞతలు🙏🙏🙏🙏
@MrAchyuthan
@MrAchyuthan 5 ай бұрын
Swamiye Sharanan Ayyappa ❤🙏
@user-ty9ie5bd3e
@user-ty9ie5bd3e 5 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 5 ай бұрын
Ayyapa swamy ane candidate nijame antava
@chenchullahemakumar7234
@chenchullahemakumar7234 5 ай бұрын
స్వామి చాలా చక్కగా చెప్పారు స్వామి అయ్యప్ప స్వామి గురించి నేను అయ్యప్ప స్వామి భక్తుని నేను
@chaitanyakothuri
@chaitanyakothuri 5 ай бұрын
చాలా బాగా వివరించారు, ఏ డౌటు రాకుండా... థాంక్స్ గురూజీ
@noobanimations19
@noobanimations19 5 ай бұрын
Sastha Geetha yekkada dorukutundi swamy??
@Protagonist77
@Protagonist77 5 ай бұрын
Sawmieyy saranam ayyappa....❤❤❤
@sjnandhan
@sjnandhan 2 ай бұрын
ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేటట్టు స్వచ్ఛమైన తెలుగులో మీరు చెప్పటం ఇది చాలా ధన్యవాదాలు నేను కూడా మొదటిసారి ఇది వింటున్నాను నేను కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నాను🙏🙏
@jyothsnarayapudi9409
@jyothsnarayapudi9409 5 ай бұрын
అద్భుతం గురువుగారు మీ పరిశోధన, నిబద్ధత మరియు వివరణ కు శతకోటి వందనాలు 🙏🙏
@padmamohanrenduchintala7328
@padmamohanrenduchintala7328 5 ай бұрын
శనిప్రదోష పూజ ఎలా చేయ్యాలి అసలు శని ప్రదోష పూజ అంటే ఏమిటి తెలప గలరు
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 37 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 6 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 37 МЛН