అయ్యప్పపై కాంట్రవర్సీ అనంతరం ఫస్ట్ టైమ్ signature studioతో Bairi Naresh

  Рет қаралды 809,355

Signature Studios

Signature Studios

Жыл бұрын

అయ్యప్పపై కాంట్రవర్సీ అనంతరం ఫస్ట్ టైమ్ signature studioతో Bairi Naresh #bairinaresh #ayyappacontroversy #ayyappa #HinuGods #trending
Top political Interviews link below:
Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
Bimbisara Biography : • Bimbisara Real Story |...
Jayalalitha : • Prema Entha Maduram TV...
Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
Babu Mohan Interview : • Sensational Full Inter...
KZfaq : kzfaq.info/love/_wR...
Facebook :- / signaturestu. .
Instagram Follow : / signaturest. .
website : www.signaturestudiohyd.com/

Пікірлер: 6 500
@bhanuyadav4972
@bhanuyadav4972 Жыл бұрын
అన్న నీకు దండం🙏🙏.. ఏమో అనుకున్నా..చాల గ్రేట్ అన్న నువ్వు
@gandamrameshbabu1344
@gandamrameshbabu1344 Жыл бұрын
Nivurugappina nippuvanna.... great....an na
@greenvillageboys1435
@greenvillageboys1435 Жыл бұрын
2.7k కామెంట్లో ఒక్కటి కూడా బ్యాడ్ కామెంట్ లేదు బైరి నరేష్ అన్న నువ్వు సూపర్ అన్నా
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....
@srikarchandra3798
@srikarchandra3798 Жыл бұрын
😂😂😂 vado vedanti nuvvo sidanti
@panchajanya8599
@panchajanya8599 Жыл бұрын
​@@srikarchandra3798 kaadhu bro. Athanu manishi. Ithanu manishi. Nenu manishi. Mari Nuvu?
@mrblack6808
@mrblack6808 Жыл бұрын
​@@srikarchandra3798nuvvu oka erripuk vi😂
@srikarchandra3798
@srikarchandra3798 Жыл бұрын
@@mrblack6808 peda pichi Puka gadavi nuvu velli byri naresh gadi gudha Naku ra poyi 😂😂
@balajimh4625
@balajimh4625 11 ай бұрын
నా లైఫ్ లో ఇంత మంచి మంచి మాటలు ఎప్పుడు వినలేదు....జై భైరీ నరేష్ అన్న....ఈ సమాజానికి కావాల్సింది ...నీలాంటి వారే అన్న...ఈ జనరేషన్ కు నువ్వు మరో అంబేత్కర్ లాంటి వాడివి. జై bhairi naresh anna
@jeevanking1977
@jeevanking1977 Жыл бұрын
సమాజం లోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగిన మీకు ధన్య వాదాలు ❤
@karneramesh9014
@karneramesh9014 Жыл бұрын
అన్నా నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిన్ను ఛీదరించుకున్న వాళ్లే ఇప్పుడు నీ అభిమానులు అయిపోతున్నారు అన్న. ఇదే నీ గొప్ప విజయం జై భీమ్ 👌👍✊
@girishgirish8112
@girishgirish8112 Жыл бұрын
బైరి నరేష్ గార్లో ఒక రాంగోపాల్ వర్మను చూశాను ఒక బాబు గోగినేని చూశాను చాలా జీనియస్ బైరినరేష్ గారు ఇలాంటి ఇంటర్వ్యూస్ మరిన్ని ఇచ్చి చాలామందికి జ్ఞానాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@kranthiikumarr9467
@kranthiikumarr9467 Жыл бұрын
నరేష్ అన్నా నీ మాటలు వింటుంటే చాలా నిజాలు తెలుస్తున్నాయి.
@prank_studio740
@prank_studio740 Жыл бұрын
Pakkaki aduko
@bloodz4933
@bloodz4933 Жыл бұрын
​@@prank_studio740 akka hinduisam prakaram nv intlo kitchen lo undali ela youtube avi vadodhu
@godiswonder1835
@godiswonder1835 Жыл бұрын
మీకున్న జ్ఞానానికి హాట్సాఫ్ అన్నా❤❤❤
@dasharathvlogs3169
@dasharathvlogs3169 Жыл бұрын
ఏదో ఇంటర్వ్యూ చెద్దాం అనుకున్నాడు యాంకర్... మీ జ్ఞానం & మీ వివరనకి యాంకర్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది ఎమ్ జ్ఞానం సంపాదించావ్ అన్నా 🤝🤝
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....
@user-ir7vf4ut7v
@user-ir7vf4ut7v Жыл бұрын
వీడు మంచోడో చెడ్డోడో పక్కన పెడితే తెలివైన వాడు రా బాబు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SarathKumar-nh7yt
@SarathKumar-nh7yt Жыл бұрын
Telivoinodu ante veedu enduku devudi modda and mooda nammakalaa meeda padathaadu🤣🤣veedo pedda eeeifuku gaadu🤣🤣
@LondonVlogs2024
@LondonVlogs2024 Жыл бұрын
PhD antene research, you will gain enough knowledge . Knowledge unavalatho defend cheyadam chala kastam eg: Anchor 😅
@charancherry3991
@charancherry3991 Жыл бұрын
Correct cheppavu bayya
@kanjeripraveen1930
@kanjeripraveen1930 Жыл бұрын
Pakaa 420 gadu
@boommva8634
@boommva8634 Жыл бұрын
14326v ante telusukunte vadu pichipoookodu ani telusukuntdu vaade vaadiki malli supportuuu pilla poo gaallara
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 Жыл бұрын
అన్నగారు.. మీ యొక్క ఇంటర్వ్యూ చూసిన తర్వాత., మీ పైన గౌరవం, అభిమానం ఇంకా పెరిగింది..మీ యొక్క జ్ఞానాన్ని, ప్రజల అజ్ఞానం తొలగించేందుకు..ఉపయోగిస్తునందుకు..మీకు ధన్యవాదాలు 🙏🙏 మీరు ఎంచుకున్న మార్గం చాలా మంచిది.. సత్యాన్ని బోధించడం.,ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా తార్కికంగా ఆలోచించడం..చాలా అవసరం🤝 చాలామంది లాజిక్కుల కంటే.,మ్యాజిక్ లే నమ్ముతారు, కానీ, చివరికి లాజిక్కే నిజమవుతుంది.. అడిగిన ప్రశ్నలకు.,మీరు సమాధానం చెప్పే విధానం చాలా బాగా ఉంది. మీరు, ఇలాగే, ప్రజల యొక్క అజ్ఞానాన్ని తొలగించేందుకు, ఆరోగ్యంగా ఉండాలని🤝భవిష్యత్తులో మీ యొక్క, భారత నాస్తిక సమాజం(బానాస) ను,దేశ వ్యాప్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏 జై భీమ్✊✊ జై ఇన్సాన్✊✊
@mangiraj4461
@mangiraj4461 Жыл бұрын
అలా మీరు చాలా గ్రేట్ ప్రశ్నకు సమాధానం కరెక్ట్ గా చెప్తున్నారు మీ ధైర్యం చాలా గొప్పది మీ నమ్మకం చాలా విలువైనది మీరు సమాజానికి చాలా అవసరం నిజం నిజాయితీగా చెప్తున్నావ్ అన్న జనానికి కూడా మీరు చెప్పేది నిజమే అని తెలుసు కొందరు రాజకీయ లబ్ధి కోసం జనాన్ని రెచ్చగొట్టి ప్రయత్నం చేయడం జరిగింది మీ జ్ఞానం జనానికి చాలా అవసరం జ్ఞానం వర్ధిల్లాలి జై భీమ్
@k.shreeramram6249
@k.shreeramram6249 11 ай бұрын
.....,.. .. . . . .. .. . . .Z
@venkateswarlu.seedarivenka7201
@venkateswarlu.seedarivenka7201 Жыл бұрын
అన్న మీ కరెక్ట్ చెపుతున్నారు. దేవుళ్ళు, దెయ్యాలు ఏమి లేదు అన్న. కొందరు స్వార్థం కోసం వాడుకుంటున్నారు. మీ దైర్యం నికి వందనాలు అన్న.
@ganeshkummarikuntla9960
@ganeshkummarikuntla9960 Жыл бұрын
ఇప్పటివరకూ చాలా ఇంటర్వ్యూ చేసిన వారిని చూసినాను ఒక యాంకర్ కూడా కరెక్ట్ ప్రశ్నలు వేయలేకపోతున్నారు మొట్టమొదటి అడిగిన యాంకర్ చివరికి అడగలేక పోతున్నారు ఎందుకంటే చదువు ముఖ్యం అలా చదివిన వ్యక్తి బైరి నరేష్ అన్న జై భీమ్ జై బైర నరేష్ అన్న గారు
@eswarbabu96
@eswarbabu96 Жыл бұрын
4.3k కామెంట్స్ లో ఒకటి కూడా బాడ్ కామెంట్స్ లేదు. నరేష్ అన్నా మీరు సూపర్ టేలెంటెడ్ మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం ధన్యవాదాలు...
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....
@rgvmama
@rgvmama Жыл бұрын
క్రాంతి అంటే వెలుగు. ముందు నువ్వు చీకటిని వదిలి వెలుగులోకి రావాలి. This dialogue hits Hard to the anchor. Spontaneous dialogue by Bairi Naresh. Superb 👏👏👋👌👍
@umamadharapu8304
@umamadharapu8304 Жыл бұрын
అన్న ప్రశ్నించే తత్వం ప్రతి మనిషి లో అన్ని జిల్లాలో ప్రతి ఊరిలో ఉండాలి ఒక కమిటీ గా ఉండాలి 🙏
@dayakardara2667
@dayakardara2667 Жыл бұрын
ఎంత జ్ఞానంతో చెప్పినా యాంకర్ ఏ యాంగిల్లో మారేటట్టు లేడు మైండు మొత్తం మనువదంతో నిండి ఉంది
@mahesh7037
@mahesh7037 Жыл бұрын
Vadu avesha paduthunnadu kani alochisthaledu anna
@karthikworld8522
@karthikworld8522 Жыл бұрын
Exactlyyy
@saraknowledge4012
@saraknowledge4012 Жыл бұрын
Joke entante athanu kuda Bc ye
@SVAK57
@SVAK57 Жыл бұрын
Great అన్న యాంకర్ కి మైండ్ ్లాక్ చేసేశారు. మనిషి నీ మనిషి గా ఏ స్వార్థం లేకుండా ప్రేమిస్తే నీలోనే దేవుడు ఉంటాడు
@dvijaykumar2219
@dvijaykumar2219 11 ай бұрын
ఈ ఇంటర్వ్యూ టైటిల్: బుర్ర తక్కువ యాంకర్ విత్ బైరి నరేష్... బైరి నరేష్ అన్న నేను మిమ్మల్ని హన్మకొండ లోని నాస్తిక సభలో కలిసాను ఆ రోజు నాకు ఎప్పటికి మర్చిపోని గ్రేట్ డే. ఆరోజు మీ జ్ఞానాన్ని కళ్ళారా చూసాను, ఈ రోజు ఆ జ్ఞానాన్ని ఇంకా పదింతలు రెట్టింపు గా చూస్తున్నాను.... Hats off to Bairi Naresh Anna, మీరు ఇలాగే అజ్ఞానులను జ్ఞానులుగా మార్చే ప్రయత్నం చేస్తూ వుంటే మా వంతు మేము అజ్ఞానులను జ్ఞానులుగా మారుస్తూ ఎప్పటికి మీ వెంటే మా ప్రయాణం కొనసాగిస్తూ వుంటాం....
@kiranjanigala8558
@kiranjanigala8558 Жыл бұрын
ప్రతి ఒక్కరు నరేష్ అన్న లా జ్ఞానం సంపాదించి మనిషి అభివృద్ధి వైపు వెళ్ళాలి మూఢనమ్మకాలు పోవాలి అని కోరుకుంటూ జై బీమ్ జై ఇన్సాన్
@ibbumlg
@ibbumlg Жыл бұрын
మీరు సూపర్ బ్రదర్ దమ్మున్న క్యాండెట్ ఏదో ఒక రోజు మీరు అనుకున్న లక్ష్యాలు కచ్చితంగా సాధించి గలుగు తారు
@anudeep1200
@anudeep1200 Жыл бұрын
Nuv sathav ra
@nature4887
@nature4887 Жыл бұрын
​@@anudeep1200nv kuda e year lo pothav😅
@michaelbabu4979
@michaelbabu4979 Жыл бұрын
​@@anudeep1200 sulli cheku ra ne notlana sulli
@dilipdadha5529
@dilipdadha5529 Жыл бұрын
మీలాంటి మేధావులు ఈ సమాజానికి కావలి నరేష్ 👏అన్న మీరు చెప్పేది ప్రతి ఒకటి నిజమే కానీ ఈ సమాజనికి నిజం మాట్లాడితే నచ్చదు నిజం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది మీరు నిజం 🙏🙏🙏🙏👏👏👏👍👍
@gadebabuvlogs4641
@gadebabuvlogs4641 Жыл бұрын
Yes bro
@PF.SANDEEP
@PF.SANDEEP Жыл бұрын
Exactly 💯
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....
@polkamsaikumar8966
@polkamsaikumar8966 Жыл бұрын
అన్నా ఈ ఇంటర్వ్యూ చూశాక నా మైండ్ లో చాలా కామెంట్స్ తీరిగాయి విటి అన్నిటికీ సమాధానం...? మీరు మరో బుద్ధుడు ❤
@rajuhd5720
@rajuhd5720 Жыл бұрын
నరేష్ అన్న ❤...... యాంగకర్ కు కూడా చులకనగానే మాట్లాడుతున్నాడు చూస్తే తెలుస్తుంది... ఇంకా బయట ఎలా ఉంటుంది.. అనుభవంచే వాడికి తెలుస్తుంది 🔥🔥🔥🔥🔥
@cinemadulaprabhakar
@cinemadulaprabhakar Жыл бұрын
ఇది కదరా video అంటే.....today made my day❤ Love you భైరి నరేష్ అన్న ❤❤❤
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....
@user-cn7vz4vt8t
@user-cn7vz4vt8t Жыл бұрын
Yes bro
@chitupakasaidulu8665
@chitupakasaidulu8665 Жыл бұрын
Great interview 🙏. మీ ప్రశ్నల కన్నా బైరి నరేష్ సమాధానం చాలా గొప్పగా ఉన్నాయి.
@alampallyushanna7483
@alampallyushanna7483 Жыл бұрын
జై భీమ్ నరేష్ గారూ మీ ఇంటర్వ్యు డైలీ చూస్తున్నాను మీరు ఇచ్చే సమాధానం చాలా మంచిగా వివరిస్తున్నారు. కానీ మీరు మంచి మంచి ఛానల్ మాత్రమే ఇవ్వండి. ఈ చిల్లర చానల్కు ఇవ్వకండి వాళ్లు మీకు ప్రశ్నలు ఇవ్వడానికి తడ పడుతున్నారు పడుతున్నారు
@bakacompetitivebits
@bakacompetitivebits Жыл бұрын
నరేష్ అన్న చాలా బాగా మాట్లాడారు.Thank you Anna. నాకు కూడ కొంచం తెలివి వచ్చింది
@bharat_38
@bharat_38 Жыл бұрын
నేటి విద్య చదువుకున్న మూర్కులను తయారు చేస్తుంది అని అనిన 2005 జాతీయ విద్యలోని ఒక తల్లి మాట గుర్తుకొస్తుంది....అన్న
@SAIKiRan-lu2qc
@SAIKiRan-lu2qc Жыл бұрын
ఇంతటి గొప్ప జ్ఞానం ఉన్న వ్యక్తి ఈరోజుల్లో తప్పక అవసరం అన్న..... మీకు నా హ్యాండ్సప్👍
@SrikanthBanjara014
@SrikanthBanjara014 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ anna మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం మీరు అస్సలు తగ్గవద్దు
@chevvetivenkanna3922
@chevvetivenkanna3922 Жыл бұрын
నరేష్ అన్నయ్య మీరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉండాలని మానసపూర్తిగా కోరుకుంటున్నాను.
@PremKumar-kn4sg
@PremKumar-kn4sg Жыл бұрын
5.1k lo total bairi నరేశ్ అన్నకి full support💪💪💪 Nuvvu thopu అన్న
@KattaShiva191
@KattaShiva191 Жыл бұрын
అన్నా నీ జ్ఞానానికి శత కోటి వందనాలు 🙏
@nagamalleswararaochitturi908
@nagamalleswararaochitturi908 Жыл бұрын
Sannase
@shivaKumar-vp6jv
@shivaKumar-vp6jv Жыл бұрын
Vadu interview mothamla caste job thiseyamani chepinda
@RoudyRakhi
@RoudyRakhi Жыл бұрын
​@@shivaKumar-vp6jv yes చెప్పిండు నువ్వు చూడలేదా రా
@shivaKumar-vp6jv
@shivaKumar-vp6jv Жыл бұрын
@@RoudyRakhi reservations chesiyamani akada chepindu ra
@atheist259
@atheist259 Жыл бұрын
@@shivaKumar-vp6jv కుల వ్యవస్థ పోవాలి........ reservations పోవాలి అనీ కోరుకునే ప్రతీ ఒక్కరు hindu మతం పోవాలి....అనీ కూడా అనుకోవాలి.....hindu మతని వదిలేయాలి.....hindu మతం వునాని రోజులు అవీ జరగవు......కాబట్టి hindu మతన్ని వదిలేయండి.......
@malleshbeesa5238
@malleshbeesa5238 Жыл бұрын
Interview చేసేటోల్లకి చానా జ్ఞానం ఉండాలి... నోటికి ఏది వస్తే అది వాగడం అలవాటు అయిపొయింది... అడ్డ దిడ్డం మాట్లాడటం కాదు.. చెప్పే answer నీ వినడం నేర్చుకోవాలి... జ్ఞానం తెచ్చుకోవాలి... the Great person బైరి నరేష్....🙏🙏👍👍
@user-ew9nt3pn7m
@user-ew9nt3pn7m Жыл бұрын
అన్న బైరి నరేష్ నువ్వు సూపర్ అన్న జ్ఞానానికి నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే
@skydropproductions6618
@skydropproductions6618 Жыл бұрын
బైరీ నరేష్ అన్నని దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. బైరి నరేష్ గారిని ప్రశ్నిస్తూ వారిలో ఉన్న అనేక అంశాలను ప్రజలకు తెలియపరచి ప్రజలు ఆలోచించే విధంగా ప్రశ్నలు అడుగుతూ అసలైన విషయాన్ని నరేష్ గారి నుండి బయటకి తీసుకు రావడానికి మంచి ప్రయత్నం చేసినటువంటి Signature Studios వారికి కృతజ్ఞతలు ❤
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....
@kalisreenu
@kalisreenu Жыл бұрын
ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఫిజులు ఎగిపోయేనాయి ఏదో చేద్దాం అనుకున్నారు కానీ తన ప్రశ్నలు కు సమాధానం విని ఏమి చేయాలో అర్ధం కావట్లేదు
@srikanthgodishala2501
@srikanthgodishala2501 Жыл бұрын
Anchor అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా వివరణ ఇచ్చారు.మీకు ప్రతి అంశంపై చాలా స్పష్టమైనా అవగాహన ఉంది.మీ జ్ఞానానికి నా అభినందనలు బ్రదర్
@madhukar3490
@madhukar3490 Жыл бұрын
Most intelligent person, great knowledge, good human being, In future you are a powerful person in the world like Ambedkar......👏👏🙏💐
@HINDUISM.SOLDERS
@HINDUISM.SOLDERS Ай бұрын
Aray madiga bulla poee ambedkar sulliga cheku ra
@bathulaprabhakar4434
@bathulaprabhakar4434 Жыл бұрын
మంచి నాలెడ్జ్ పర్సన్.... హ్యాట్సాఫ్ బ్రదర్....మీరు మాట్లాడిన ప్రతి మాట నిజం ...అజ్ఞానం లో ఉన్న సమాజం....జ్ఞానం వైపు అడుగులు పడటానికి మీ లాంటి వారి చైతన్యం ఈ సమాజానికి చాలా అవసరం....మీ లాంటి వారి మీద దాడి జరగడంపై నిజంగా చింతించాలి ఈ సమాజం...
@dattatreyabhavanari918
@dattatreyabhavanari918 Жыл бұрын
నేను నాస్తికున్ని కాను కానీ మీరు మాట్లాడిన దానికి నేను కూడా మనిషిని గౌరవిస్తూ బతికే సమాజం కావాలని కోరుకుంటున్నాను నేను కూడా కులాంతర వివాహమే చేసుకున్నాను..
@seelammuthyalu9599
@seelammuthyalu9599 Жыл бұрын
Congrats, మీలాంటి కులాంతర వివాహాలు మరెన్నో జరగాలి, success కావడానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి, జై భీమ్
@bujjibabuudimudi640
@bujjibabuudimudi640 Жыл бұрын
బైరి నరేష్ గారూ మీరు చెప్పిన మాటలు వింటుంటే మీగొప్ప తనం తెలుస్తుంది
@balajibalaji9902
@balajibalaji9902 Жыл бұрын
ప్రతి వ్యక్తి నీలా ఆలోచిస్తే మన దేశం ఎప్పుడో బాగుపడేది అన్న
@mrajesh7996
@mrajesh7996 Жыл бұрын
నాకు interview చూస్తే సిగ్గేస్తుంది... యాంకర్ Garu మీరు చదువుకుని ఉంటే బాగుండేది... గోప్ప వ్యక్తులతో మాట్లాడే విధానం... చదువుకుంటే vastunde....
@paviladdu8405
@paviladdu8405 Жыл бұрын
E puk gadu goppoda 😁😁
@sirigirinarasareddy5050
@sirigirinarasareddy5050 Жыл бұрын
Anchor ni chuputo kodatha
@ready123goofficial
@ready123goofficial Жыл бұрын
Correct గా చెప్పారు.
@bhaskershrusti4756
@bhaskershrusti4756 Жыл бұрын
@@sirigirinarasareddy5050 ఎందుకూ మీ ఇంట్లో వారినెవరినైనా గోకాడా..??
@srujanmuppatla1234
@srujanmuppatla1234 Жыл бұрын
Nuvvu chey mari interview
@dadalayedukondalu168
@dadalayedukondalu168 Жыл бұрын
సూపర్ నరేష్ అన్న... నీలాంటి వ్యక్తి ఈ ప్రపంచానికి చాలా అవసరం బైరి నరేష్.. అన్నకు నా నీలివందనాలు జైభీమ్
@rijulrikhil6274
@rijulrikhil6274 Жыл бұрын
నరేష్ అన్న మీ జ్ఞానానికి నేను ఫిదా అయాను..మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అన్న
@Ganeshcreationsganesh
@Ganeshcreationsganesh Жыл бұрын
నరేష్ అన్నా నేను నీ లాగే కావలి❤️ హ్యాండ్స్ ఆఫ్ యు బ్రదర్
@chikkullaupender3706
@chikkullaupender3706 Жыл бұрын
నరేష్ అన్న ఎంత చెప్పినా వినాలనిపిస్తూనే ఉంది అది ఆయనకు చదువు నేర్పిన జ్ఞానం
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....
@kethavathsaikiran8433
@kethavathsaikiran8433 Жыл бұрын
Super naresh anna
@solomonmadapaka7896
@solomonmadapaka7896 Жыл бұрын
ఆత్మ, దేవుడు, అన్నా, నికు, తెలియదు
@solomonmadapaka7896
@solomonmadapaka7896 Жыл бұрын
నరేసు, నికు తెలివి, మీద ఆదా రపడకు దేవుడు, మనవునికి, అదేవాడు, కడు
@solomonmadapaka7896
@solomonmadapaka7896 Жыл бұрын
దేవుని, నిరిజీవము, వస్తువులో, దేవుడు, లేడు, గిజాలు, పలిగినవి, బుమీలో, వేసిన,, నీళ్లు, పోసిన, మొలెకె త్తవు, నీవు, గుర్తిం ఛు
@ashokkumart932
@ashokkumart932 Жыл бұрын
కరీదైన బట్టలు వేసుకున్నంత మాత్రాన, పెద్ద చదువులు చదివినంత మాత్రాన, ధనవంతుడైనంత మాత్రాన గొప్పవాడుకాదు. మనిషిని మనిషిగా మనవత్వంతో జివిస్తున్నవాడే గొప్ప మనిషి
@darksecretsoflife916
@darksecretsoflife916 Жыл бұрын
గతంలో ఇలానే రాముణ్ణి బాగా తిట్టాడు కొద్ది రోజుల్లో పాపం పండి చని పోయాడు. ఇలానే నరేష్ కూడా అదే వరసలో ఉన్నాడు.
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
సత్యమైప మాట
@pradeepvadla4625
@pradeepvadla4625 Жыл бұрын
Correct 💯
@rameshkothapally258
@rameshkothapally258 Жыл бұрын
నిజమే ఆ యాంకర్ గాడికి సబ్జెక్టు 0
@hariprasadk7983
@hariprasadk7983 Жыл бұрын
@
@paparaovaddi2070
@paparaovaddi2070 Жыл бұрын
కులం కాదు, మతం కాదు వర్ధిల్లాల్సింది ఆఖరికి దేశం కూడా కాదు, ప్రపంచ మానవత్వం వర్ధిల్లాలి..జై భీమ్ జై నిన్సై...
@Deva-raj
@Deva-raj Жыл бұрын
సూపర్
@kishor12302
@kishor12302 Жыл бұрын
NINSAI EVARU
@plnarayana1942
@plnarayana1942 6 ай бұрын
Then why cannot he fight to remove the caste system from Rajyangam and also Reservation Brother. Who said they came from Himalayas. Hamara Prasad Interview to Full Knowledge vachindi anukunta
@abhinaychintamaduka5058
@abhinaychintamaduka5058 3 ай бұрын
​@@plnarayana1942ఫస్ట్ అందరినీ సమానంగా చూడడం ఈ వ్యవస్థ నేర్చుకుంటే రిజర్వేషన్ ఎంటి ఏదైనా తీసేస్తారు.అంత దమ్ముందా మీకు❓
@sasikumarjampina
@sasikumarjampina Жыл бұрын
Mikunna knowledge ki hats off anna👏
@oreymava9162
@oreymava9162 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చేసిన చిన్నోడి అజ్ఞానాన్ని క్షమించినందుకు అలాగే నాలాంటి ఎంతోమందికి ఎంతో విలువైన అద్భుతమైన మాటలు చెప్పినందుకు, సత్యాన్ని ఎప్పటికప్పుడు బోదిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు... జై భీమ్ అన్న 💓🙏
@user-ir7vf4ut7v
@user-ir7vf4ut7v Жыл бұрын
జెన్యూన్ గా చెప్తున్నా అన్న ఇండియా లో ఒక ప్రధాన మంత్రి పొజిషన్ లో ఉండాల్సిన వ్యక్తి ఇలా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ కి మాత్రమే పరిమితం అయినందుకు చాలా సిగ్గు పడుతున్నా ఇలాంటి వాడు కదా నాయకుడు కావాల్సింది 🙏🙏🙏🙏ఇప్పటికి 10times చూసా ఈ ఇంటర్వ్యూ 🙏🙏🙏🙏🙏
@ravikumaramaragonda6719
@ravikumaramaragonda6719 Жыл бұрын
Anthunda vadiki
@narasayyamarellaveeradhive2559
@narasayyamarellaveeradhive2559 Жыл бұрын
🤣🤣
@sdff4235
@sdff4235 Жыл бұрын
Nenu kuda bro
@sdff4235
@sdff4235 Жыл бұрын
@@narasayyamarellaveeradhive2559 moda navu
@lramesh8097
@lramesh8097 Жыл бұрын
Yes
@SandeepRajVarma
@SandeepRajVarma Жыл бұрын
i am a motivational trainer & life coach to so many people.....this interview of naresh garu has just inspired me.....because the statement what he is passing has no answers specifically....this is some thing todays generaton has to consider without believing anything blindly.....understand the fact behind....question yourself.....what's true....i seriously suggest this interview to todays generation
@MrKiran2143
@MrKiran2143 Жыл бұрын
మీకున్న జ్ఞానానికి హాట్సాఫ్ అన్నా
@nanivenkat1946
@nanivenkat1946 Жыл бұрын
జ్ఞానం మొదట నిందించ బడుతుంది తరువాత నిరూపించ బడుతుంది
@shekarchinnu988
@shekarchinnu988 Жыл бұрын
Correct chepnaru bro 😍
@kranthipalli2549
@kranthipalli2549 Жыл бұрын
Well Said Brother 👏
@mr_exploreguy01
@mr_exploreguy01 Жыл бұрын
Jai insaan ✊🏻
@srikanthchoppara562
@srikanthchoppara562 Жыл бұрын
మీరు చెప్పింది క్రిస్టియన్ బైబిల్ లో ఉన్న మాట Bro..
@sathishnaluvala6096
@sathishnaluvala6096 Жыл бұрын
💯 correct
@saientertainments9139
@saientertainments9139 Жыл бұрын
Nijam ga chala baga మాట్లాడారు అన్న నిజం గ సూపర్
@user-nk3xq1ks8u
@user-nk3xq1ks8u Жыл бұрын
Excellent knowledge, explanation and sensibility shown by Naresh garu. Very much appreciated.
@RaviKumar-yk4bp
@RaviKumar-yk4bp 2 ай бұрын
అన్న ధన్యవాదాలు మీ మాటలు నాకు చాలా నేను కూడా ఒక టూ ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్న మీ వీడియోలు నేను కూడా ఏ దేవుడు లేడని మీలాగా నాలాగా అందరు కూడా ఈ ప్రపంచంలో అందరూ తెలుసుకోవాలని మనవి
@kalkiravan158
@kalkiravan158 Жыл бұрын
మిమ్మల్ని నాస్తికుడు అనడం చాల మందికి నచ్చని విషయం .మీరు వాస్తవాన్ని మాట్లాడటం మాకు బాగా నచ్చింది
@SMBTVCHANNEL2020
@SMBTVCHANNEL2020 Жыл бұрын
kzfaq.info/get/bejne/lcdiptOB353Go5c.html
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....
@anishravi3753
@anishravi3753 Жыл бұрын
బైరి నరేష్ అన్న 🙏🙏🙏👌 మీ మాటలు వింటుంటే రోమాలు నిక్కు రా పొడుస్తున్నాయి ఇంటర్వ్యూ చాలా బాగా చెప్పారు మాకు జ్ఞానాన్ని తెలియపరిచారు. మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం అన్నా మీలాంటి వాళ్లకోసం అణగారిన కులాలు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, 🤝🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 బైరి నరేష్ కి
@Jagan_Status
@Jagan_Status Жыл бұрын
My support to bairi naresh Anna ❤
@anithakuppili87
@anithakuppili87 2 ай бұрын
Bairi Naresh garu well said words from 8:30 minutes to 8:50 minutes. 👌
@prashanthpamaar6799
@prashanthpamaar6799 Жыл бұрын
సూపర్ బ్రదర్ మీరు ఇంకా చాలా ఇంటర్వ్యూలు చెయ్యలి
@rayavaramvillageshow
@rayavaramvillageshow Жыл бұрын
సభలో మాట్లాడిన మాటలకు జనాలకు కోపం వచ్చింది కాని ఈ interview లో నరేష్ అన్న గురించి తెలిసింది తను ఏమిటి తన ఆలోచనలు ఏమిటి అని అన్న నువ్వు super 👌
@gouthamkamble8889
@gouthamkamble8889 Жыл бұрын
Super 💯👍👍👍
@shoeaddress
@shoeaddress Жыл бұрын
నరేష్ అన్న నువ్వు సుప్పర్ అన్న
@mrluckystylish857
@mrluckystylish857 Жыл бұрын
Moda gudu vadidhi broh
@polampalliguruswami475
@polampalliguruswami475 Жыл бұрын
Ethaniki great knowledge undi but sabalo matladindi chala thappu
@deepaksagar2588
@deepaksagar2588 Жыл бұрын
Sulliga adu anni konuko annu kuntundu kadha beyta youdalu appu manu
@roshanrohan1512
@roshanrohan1512 Жыл бұрын
నరేష్ sir ఈసారి ఇంటర్వ్యూ కు వెళ్లి నప్పుడు చదువు కున్నవాల్ల దగ్గరకు వెళ్ళండి
@therajfacts8617
@therajfacts8617 Жыл бұрын
దేవుడు విషయం పక్కన పెడితే బైరి నరేష్ ఒక మంచి జ్ఞాని .
@mr.pavanchirala720
@mr.pavanchirala720 Жыл бұрын
అన్నా నీ లాంటి knowledge ఉన్న వ్యక్తి ఈ ఇండియ లో ఉండటం చాలా గొప్ప విషయం .........
@dr.spnayak
@dr.spnayak Жыл бұрын
Yes
@donthaganinaveen2131
@donthaganinaveen2131 Жыл бұрын
Avaru ra nuvv pichi lanjodaka goppavadu antunavu
@mr.pavanchirala720
@mr.pavanchirala720 Жыл бұрын
@@donthaganinaveen2131 vadu kaka nv goppavadivaa lanjkodakaa
@michaelbabu4979
@michaelbabu4979 Жыл бұрын
Yess
@Vasudev5558
@Vasudev5558 Жыл бұрын
Iyana kanna topulu vunnaru
@saianushatelugucreations3436
@saianushatelugucreations3436 Жыл бұрын
నరేష్ అన్న మంచిగా మాట్లాడారు మీరు మాట్లాడిన ప్రతిమాట నిజం...అజ్ఞానంలో ఉన్న సమ్మజానికి మంచి సందేశం ఇచ్చారు
@user-ub2dd9ty5s
@user-ub2dd9ty5s Жыл бұрын
Beginning lo Background music chala powerful ga vundi ,,🔥🔥🔥
@ravikumargumpula391
@ravikumargumpula391 Жыл бұрын
Questions polite ga adigithe bagundedi. Naresh brother really great
@PraveenKumar-ii4me
@PraveenKumar-ii4me Жыл бұрын
brother miku unna knowledge ki hat's off మీ ఇంటర్వ్యు చూసి చాలా మంది చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్న జై భీమ్ ✊✊✊
@bhaskershrusti4756
@bhaskershrusti4756 Жыл бұрын
వాడొక్కడే తన్నులు తినడం నీకు నచ్చలేదా..బ్రో
@shaanpolak7934
@shaanpolak7934 Жыл бұрын
B
@RoudyRakhi
@RoudyRakhi Жыл бұрын
​@@bhaskershrusti4756 పోరా నువ్వుకడివి బు లాగా 😂😂😂😂😂
@Raghu-cw8cy
@Raghu-cw8cy Жыл бұрын
Intha vinna kuda nuvv maraledi ....jai bheem anta, manishi manishilaga bathuku
@RoudyRakhi
@RoudyRakhi Жыл бұрын
@@Raghu-cw8cy జై భీమ్ అంటే నీ దృష్టిలో ఏంటి ....??
@kishanvadekher8948
@kishanvadekher8948 Жыл бұрын
ఖచ్చితంగా నరేష్ అన్నకి కావలసిన అంత పరిపూర్ణమైన జ్ణాణం వుంది.
@DREAMBOY_sunil
@DREAMBOY_sunil Жыл бұрын
5.7k comments lo okkkati kuda negative ledhu ra byyy keka anna nuvu🎉🎉🎉🎉
@Anandkumbha
@Anandkumbha 10 ай бұрын
Unbelievable,He is an Excellent person having huge amount of knowledge and also more patience he has.Respect a lots.
@purnachandraraoparuchuri7591
@purnachandraraoparuchuri7591 Жыл бұрын
ఈ జీవం పుట్టడానికి కారణం ,ఈ భూమిపై వాతావరణమే కారణం ,అంతేగానీ దేవుడు కారణం కాదు ,దేవుడు అనేది నమ్మకం మాత్రమే కానీ,వాస్తవం కాదు ,ఏదేమైనా నరేష్ గారికి హ్యట్సాఫ్ 👌👍🙏
@sravangudise8866
@sravangudise8866 Жыл бұрын
నరేష్ గారి మీద కాంట్రావర్సీ చెయ్యడం మంచిది అయినది అప్పుడే కదా మనం గొప్ప వ్యక్తి నీ కనుగొన్నాము
@chetkuriparameshwar7822
@chetkuriparameshwar7822 Жыл бұрын
Correct bayya
@bhaskershrusti4756
@bhaskershrusti4756 Жыл бұрын
ఏ విషయం లో గొప్పవాడో కోంచెం వివరించగలరా ఇతరుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా మాట్లడడం లోనా..? ఇతర మతాలను ఇతరుల దేవుళ్ళను హీనంగా మాట్లాడడం లోనా,..? ఈ భైరీ గాడు చెప్పేది ఎలా ఉంది అంటే వాడి అమ్మ మాత్రమే ప్రతివ్రత ఇతరుల తల్లులు అందరూ పతీత లే అన్నట్టు ఉంది...ఎవరైనా వారిని కులం పేరు పెట్టి తిడితే నే..వారి మనొభావాలు దెబ్బతిని sc అట్రాసిటి కేసులు పెడుతున్నారే మరి వేరే వాళ్ళ దేవుళ్ళను తిడితే (దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెడితే) వారి మనోభావాలు దెబ్బతినవా.... వారికి మనోభావాలు ఉండవా...నీకు దేవుడు లేడు అనిపిస్తే నువ్వు మొక్కొద్దు మానేయ్ .. వేరే అందరిని ఎందుకు మొక్కొద్దు అంటున్నావు.. నీ పెళ్ళాం లంజ అయితే మానెయ్ విడాకులు తీసుకో అంతె కానీ నాపెళ్ళాం పతీత మీరు కూడా మీ పెళ్ళాలను విడిచి పెట్టండి అంటే ఎలా.. తప్పుకదా...
@music_on_883
@music_on_883 Жыл бұрын
@@bhaskershrusti4756 baga chepeu bro
@bhagathturaka6784
@bhagathturaka6784 Жыл бұрын
​@@bhaskershrusti4756 sir ....konchem mansu petti vinandi athanu em matlduthunnadoo he is so practical.... Kulam gurinchi, matham thalli gurinchi , pellam gurinchi kadu, nijam gurinchi aedhi abhaddam aedhi nijam Ani cheptunnadu
@bharath_temple
@bharath_temple Жыл бұрын
సాయి బాబా గారిని చూసి న వాళ్ళు 1985 లో చాలా మంది వ్యక్తులు చెప్పారు నిజమే అని ముసలి వాళ్ళు చెప్పారు అక్కడి ప్రజలు విశ్వసించడం కాకుండా దేశ విదేశాలకు ఆయన కారణ జన్ముడు ( దేవుడు ) అని చెప్పడం జరిగింది ఇక్కడినుంచి వెళ్లిన బ్రిటిష్ వల్లే ఏమి చేయలేక తోక ముడిచి వెళ్ళారు వీడెంత చీమంత
@VillageVamsi
@VillageVamsi Жыл бұрын
Super anna I am impressed
@Ganeshsunkara87
@Ganeshsunkara87 Жыл бұрын
1:23:50 కులాల్లో క్రైస్తవ కులం కూడా వుందా🤔 1:25:16 మనువాదం 1:26:12 మనుదర్మం 1:28:37చదువులు1:30:07 one word answer 1:35:02
@dhanasirijaipalreddy7525
@dhanasirijaipalreddy7525 Жыл бұрын
I have really had a bad opinion on you earlier after watching your interview I was very impressed with your intelligence and knowledge you are a wonderful gentleman
@djsale9226
@djsale9226 Жыл бұрын
ఇంటర్వ్యూ చివరలో మీరు ఇచ్చిన సందేశం చాలా గొప్పగా ఉంది బైరి నరేష్ అన్నను తీసుకువచ్చి ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు చూపించినందుకు సిగ్నేచర్ స్టూడియో క్రాంతి అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదములు
@dr.spnayak
@dr.spnayak Жыл бұрын
Yes bro
@arjunmudiraj1812
@arjunmudiraj1812 Жыл бұрын
Asalu Mee uddeshyam enti
@dr.spnayak
@dr.spnayak Жыл бұрын
@@arjunmudiraj1812అన్న, మీకు నిజంగా అర్థం అవ్వలేదా? ఇంటర్వ్యూ ఎంత స్పష్టంగా ఉందొ చూడలేదా? ఏరోజైన ఫూలే ని అర్థం చేస్కున్నవా? ఒక శాస్త్రీయ సమాజం ఎలా ఉండాలో ఆలోచించావా? సమానత్వం గురించి ఆలోచించు అన్నా..!
@vardhanbeast
@vardhanbeast Жыл бұрын
​@@dr.spnayak మతం మత్తులో ఉన్నంత కాలం జ్ఞానం అర్ధం కాదు మిత్రమా..
@udayniga6706
@udayniga6706 Жыл бұрын
​@@vardhanbeast 100% true
@chakriare5219
@chakriare5219 Жыл бұрын
Bairi Naresh Anna Artham kavalante High level IQ undali..IQ Leni vallaki Naresh Anna Artham kadu..Kani Bairi Naresh Anna prathi Mata lo Nijam Undi...Hats off to You Bairi Naresh Anna🙏🙏🙏
@muralikrishnavirat1047
@muralikrishnavirat1047 Жыл бұрын
Hats off to bhairi naresh garu, society needs you.
@chinnapasunoori9862
@chinnapasunoori9862 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ మీద వచ్చిన కొన్ని వేల కామెంట్స్ లో ఒక్క నెగిటివ్ కామెంట్ లేకుండా జ్ఞాన మేధావి అయినా భైరి నరేష్ గారిని అపార్థం చేసుకున్న వారు ఈ ఇంటర్వ్యూ తో అతను ఎంత మేధావో అర్ధం అయింది అని అతని మీద మాటల దాడి చేసిన చాలా మంది భైరి నరేష్ గారి ఆలోచన విధానానికి సింక్ అవుతు అతనికి మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు అంటే ఎంతలో ఎంత మార్పు అందుకే జ్ఞానం ముందు అజ్ఞానం ఎన్ని రోజులు నిలువదు అని సత్యం ఈ ఇంటర్వ్యూ తో తేటతెల్లం అయింది ఏది ఏమైనా ఇన్ని రోజులు అజ్ఞానం తో ఉన్న వాళ్ళు కూడా అతని మాటలు విన్నాక ఆలోచనలో పడ్డారు ఇది చాలు జై భీమ్ జై ఇన్సాన్
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
అక్షరాలా సత్యం బ్రదర్ 🙏 జై భీమ్ జై ఇన్సాన్
@srinivasacharrythota6803
@srinivasacharrythota6803 Жыл бұрын
ఒక మనిషి తుపూ చేయడానికి మనసుని అదుపులోకి పెట్టుకొని ఉ న్నా డాంటే అదే దేవుడి రూపం దేవుడు ఉన్నాడు కాబట్టి మనిషి జీవన విధానం మనిషి లాగ ఉన్నది పంచ భూ తా లే మరో రూపం దేవుడూ
@nvinayak5559
@nvinayak5559 Жыл бұрын
అందుకే మళ్ళీ తిరిగి తన్నరి
@chinnapasunoori9862
@chinnapasunoori9862 Жыл бұрын
@@nvinayak5559 అరే మతోన్మాది ఏ మతం ఏ దేవుడు చెప్పిండురా ఇలాంటి దాడులు చేయమని. ఇలాంటి దాడులు తిరిగి చేయలేం అనుకున్నారా ఒక్కసారి అన్ని పక్కన పెట్టి వాళ్ళ లానే బహుజనులంతా తిరిగి దాడి చేయడం స్టార్ట్ చేస్తే దేశంలో మీరు ఉండడానికి కూడా భయపడతారు రా. మనకంటూ ఒక రాజ్యాంగం ఉన్నది చట్టాలు ఉన్నాయి వాటిని చేతిలోకి తీసుకొని చేయడం సరి కాదని ఉరుకుంటున్నారు కానీ. లేకపోతే ఇప్పటికే బైరి నరేష్ మీద దాడి చేసిన వాళ్ళను జంతువుల చర్మాలు తీసినట్టు దాడి చేసిన వాళ్ళ చర్మం తీసేవారు. మీకు సిగ్గు ఉంటే ఇదే దేవుళ్ళ పుట్టుక మీద నీచంగా రాసుకున్న బ్రాహ్మణ గ్రంథాలు రాసిన వాళ్ళ మీద దాడి చేయగలరా. ఒక బ్రాహ్మణ చిన్న జీయర్, చాగంటి, రంగనాయకమ్మ, క్షత్రియ ఆర్జీవి, లాంటి వాళ్ళు ఎందరో దేవుళ్ళ మీద నీచంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ల మీద ఎందుకు దాడి చేయలేరా, వాళ్ల మీద దాడి చేయాలంటే మీకు ఉచ్చపడ్డాద, బీసీ బిడ్డ అయిన బైరి నరేష్ కు ధన బలం రాజకీయ బలం కుల బలం లేదని దాడి చేశారా, ఇది బీసీ సమాజం మీద బ్రాహ్మణ సమాజం చేపించిన మూర్ఖపు దాడి రా మూర్ఖుడా. అది బీసీ సమాజం ఎప్పుడైతే తెలుసుకుంటాదో. నీ లాంటి కుక్కలను కూడా అలాగే కొట్టె రోజులు వస్తాయి.
@balaiahpalvai1806
@balaiahpalvai1806 Жыл бұрын
Yes bro 💯
@marapoguprakashraju7391
@marapoguprakashraju7391 Жыл бұрын
నిజంగా నా మనసులో అనుకున్నది మీరు చెప్పారు సూపర్ సూపర్ మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు చెప్పిన మాటలు విని ఇది సత్యమ అసత్యమా అని గ్రహించి మంచి మార్గంలో ప్రజలందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను✍️✊
@krishnayadavrayappa9656
@krishnayadavrayappa9656 Жыл бұрын
Anna meeru intha goppa vyakthi ani theliyaka , oka range lo thittukunna anna now I'm sorry. But really nu oka gnanani, vastavani bayatapetti kallu theripinchavu. Really ur a great human. I also like to join with you and fight with u against this cast pichhi.
@Love_failure.ghani1
@Love_failure.ghani1 Жыл бұрын
స్క్రిప్ట్ చేయకుండా చూసిన వారు ఎంతమంది ❤
@swamyhamsadwani9581
@swamyhamsadwani9581 Жыл бұрын
Bairi Naresh గారు, మంచిగా వివరంగా సమాధానాలు ఇచ్చారు, సమాజానికి మంచి జరగాలి అనుకునేవారు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు, నా వాదనే కరెక్ట్ అనుకునే వాళ్ళు ఆవేశానికి పోతారు, వాళ్ళు కూడా ఏదో ఒకరోజు నిజాన్ని అర్థం చేసుకుంటారు. -Swamy,JVV:KRMR
@devendradvr6388
@devendradvr6388 Жыл бұрын
మీల అందరు ఆలోచిస్తే మన దేశం ఎప్పుడో బాగుపడేది అన్న.... చాలా వీలువైన మాటలు చెప్పారు 🙏 నేను కూడా నాస్తికునే
@trend3256
@trend3256 Жыл бұрын
Aitey next nekey
@saiprince5915
@saiprince5915 Жыл бұрын
​@@trend3256 😂😂😂😂
@santhoshsanthu4254
@santhoshsanthu4254 Жыл бұрын
​@@trend3256 ha next nuvvey yenduku ante satyam nammani samajam lo satyam ni satyam nammakam satyam kaadu ani chepthe next ninney chesey samajam idi
@jaisreeeram007
@jaisreeeram007 Жыл бұрын
@@trend3256 🤣
@trend3256
@trend3256 Жыл бұрын
@@santhoshsanthu4254 nenu me antha Sathya Hari chandrudni kadu Satyam santhosh santhu
@durgamprashanth7508
@durgamprashanth7508 Жыл бұрын
ఇంత జ్ఞ్యనంగ చాలా చక్కటిగ ఏ కోపల్ ద్వేషాలు లేకుండా ఆయన adginatunavtr ప్రశ్నకి సమాధానం sec kuda ఆలస్యం చేయకుండా సరియైన పద్ధతిలో ఎవరిని కించపరికుండ సమాధానం ఇచ్చుకుంటూ 1:39 :6 మి చెప్పినందుకు ధన్యవాదాలు అన్న .... మీలాంటి వెక్తులు ఇప్పుడున్న ఆజ్ఞనం వైపు వెళుతున్న సమయంలో చాలా అవసరం అన్న ...నికు మేము అండగా నిలుస్తామ్ అన్న... బైరి నరేష్ అన్న జ్ఞ్యనం వర్డిలాల్లి....👏👏👍🫂
@poluparthinaidusanthosh4736
@poluparthinaidusanthosh4736 Жыл бұрын
Thank you sharing u r knowledge
@ashokchinnam9590
@ashokchinnam9590 Жыл бұрын
కులం, మతం ఈ దేశాన్ని ఎంత నాశనం చేస్తుందో చాలా మంచిగ వివరించారు అన్నా.. చాలా గొప్పగా సమాధానాలు చెప్పినవ్ నరేశ్ అన్నా. నువ్వు అంబేడ్కర్ అంశవు. ఫూలే నిజ వారసుడిని.
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా....
@TalariBatheiah-qm1xy
@TalariBatheiah-qm1xy Жыл бұрын
ఇలాంటి వాళ్లు యుగానికి ఒక్కడు మాత్రమే పుడుతారు. సూపర్ అన్నా
@AllIsWell-143-
@AllIsWell-143- Жыл бұрын
Naresh anna first time chusthunna mimmalni. Maa frd chepadu. Nenu chala fds ki chepa. Chaala correct ga okkamukka thappu lekunda chaala manchiga matladuthunnaru. Ur great sir
@madhukart9380
@madhukart9380 Жыл бұрын
Great Bairi Naresh. Your thinking, questioning and awareness is highly commendable.
@shankarteddu1007
@shankarteddu1007 Жыл бұрын
యాంకర్ ఎలాంటి ప్రశ్నలు వేసినా,ఎంత వికృతంగా ప్రశ్నలు అడిగిన కానీ,,, భైరీనరేష్ గారిపై ఈ చానల్ ద్వారా ప్రేక్షకులకు ఒక అవగాహన వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా బహుజన, వాదులు బుద్దుడు,పూలే, పెరియార్, బాబా సాహెబ్ అంబేద్కర్ వారి ఆశయాలతో పని చేసే వాల్లని మరిన్ని ఇలాంటి ఇంటర్వ్యూలు చేయాలని కోరుకుంటున్నాం. ........జై భీమ్ ✊
@prudhvicrazyboy7487
@prudhvicrazyboy7487 Жыл бұрын
Jai bheem
@krishnajwala1043
@krishnajwala1043 Жыл бұрын
సూపర్
@Sunil1301Hyd
@Sunil1301Hyd Жыл бұрын
Jai bheem ✊🏻
@jadilakshminarayana5520
@jadilakshminarayana5520 Жыл бұрын
ఈలాంటి యుద్ధ వీరులు శతాబ్దంలో... ఎక్కడో ఒకచోట నుండి ఉద్యమిస్తారు గత చరిత్రల ఆధారమే... బైరి నరేష్... రేపటి చరిత్ర కరుడు మానవ సమాజంలో నివసించే ఒక మనిషి మాత్రమే
@shivaboyya691
@shivaboyya691 Жыл бұрын
Devulanu dhusinchadam chala thapu
@revalliganesh152
@revalliganesh152 Жыл бұрын
PK సార్ పేరు తీసినా నరేష్ అన్న ని నా తోటి ఫ్యాన్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టలేదు 🙏 మంచి మాట్లాడే మనిషిని ఎవ్వరైనా గౌరవిస్తారు,
@madasprakash6584
@madasprakash6584 Жыл бұрын
Meeru vadu iddaru tikkapukollu
@revalliganesh152
@revalliganesh152 Жыл бұрын
@@madasprakash6584 meeku alaa yenduku anipinchindhi bhai
@rajshekarmanu
@rajshekarmanu Жыл бұрын
​@@madasprakash6584 Neekente Ekkuva Kaadhule Bro.....
@SuryaThimmaraju
@SuryaThimmaraju Жыл бұрын
@ravibobbili1732
@ravibobbili1732 Жыл бұрын
బైరి నరేష్ గారిని, లలిత్ గారిని కలిపి ఇంటర్వ్యూ చేయండి. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. మీ ఛానల్ కి రేటింగ్ కూడా పెరుగుతుంది
@sadhamuchanapally110
@sadhamuchanapally110 7 ай бұрын
Interview vintuntey mali like chedam anukuntey already chesa super anna naresh anna
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 16 МЛН
Bairi Naresh Exclusive Interview | Bairi Naresh | Signature Studios
1:30:23
Signature Studios
Рет қаралды 43 М.
Bala Saibaba Open Heart With RK | Season:02 - Episode: 41 | 06.03.16  | #OHRK | ABN
1:40:17
Bangaraiah Sharma Sensational Interview With Kranthi | Signature Studios
58:33