No video

B.Tech Wala Pani Puri Vizag : ‘ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు.. పానీపూరీ వ్యాపారంతో సక్సెసయ్యా’

  Рет қаралды 597,862

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

‘బీటెక్ వాలా పానీపూరీ’ పేరుతో విశాఖపట్నంలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి విజయం సాధించిన శ్రీరామకృష్ణ, తన సక్సెస్ స్టోరీని బీబీసీతో పంచుకున్నారు. ఉద్యోగం వేటలో విజయవంతం కాలేకపోయినా, ఉపాధి కల్పించే స్థాయికి తాను ఎలా చేరుకొన్నదీ ఆయన వివరించారు.
#BTechWalaPaniPuri #Vizag #inspiration #BBCTelugu #business
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 365
@ramuraisidam8116
@ramuraisidam8116 2 жыл бұрын
కష్టపడి పనిచేసి సంపాదించడంలో గర్వపడాలి. దొంగతనం చేసి బ్రతికే వాళ్ళు మాత్రమే సిగ్గుపడాలి.మీరు గ్రేట్, స్వయం ఉపాధి చేసి యువతకు ఆదర్శం బ్రదర్
@sivakrishna514
@sivakrishna514 2 жыл бұрын
Correct GA cheparu bro
@rajasekharthumu1938
@rajasekharthumu1938 2 жыл бұрын
Yes
@sathishkarne5258
@sathishkarne5258 2 жыл бұрын
Alaa Garvapadatam pakkanapedthe india lo chaduvu viluva,chaduvukunna vadikisthunna gouravam,janabha vispotanam valla india chusthunna daridraanni chusi garvapadadaamu..
@swarnaeslavath6616
@swarnaeslavath6616 Жыл бұрын
Ila undhi mana government
@swarnaeslavath6616
@swarnaeslavath6616 Жыл бұрын
అతను మనసులో రోజు బాధ పడతారు
@rachin_official
@rachin_official 2 жыл бұрын
When he said “He got job offer for 18k per month and now he is paying 20-30k for his workers “ , that feeling 👌👌💪🏻💪🏻 PROUD moment for him..
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu 2 жыл бұрын
dignity of labour కి నిర్వచనం ఇది 🙏🙏
@MSK_777
@MSK_777 2 жыл бұрын
This is business though
@prashanthsreeram5614
@prashanthsreeram5614 2 жыл бұрын
ఊడిగం(ఉద్యోగం) చేసే కంటే మీరు చేసే పని గొప్పది... you are the boss
@VinayTruth
@VinayTruth 2 жыл бұрын
చిన్న వయసులోనే ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే కోట్లు సంపాదించవచ్చు అనవసరంగా డిగ్రీలు చేస్తున్నారు చాలామంది పేదవాళ్ళు ..భవిష్యత్తులో నిరుద్యోగం చాలా పెరగబోతుంది. అక్కడ ఉద్యోగాలు లేవు.
@movielover766
@movielover766 Жыл бұрын
Andaru business pedithey success avavu. Business run avali antey jobs chesevalu kuda vundali Jobs chesevaley ilantivi afford cheyagalaru. andukey valaki dabulu vasthunayi. Recession vasthey jobs okatey kadu ilanti business kuda effect avuthayi
@chittigaadu
@chittigaadu 2 жыл бұрын
BBC ఇలాంటి మరెన్నో videos చేసి నిరాశలో ఉన్న యువతకు ధైర్యం ఇచ్చేలా చేయాలని కోరుతూ ... థాంక్యూ వెరీ మచ్ BBC
@sajidshaik4505
@sajidshaik4505 2 жыл бұрын
Exactly
@Ramana.784
@Ramana.784 2 жыл бұрын
Maa కాకినాడ లో త్వరగా మీ స్టాల్ open chestaru ani ఆశిస్తూ All the best tammudu💐
@yosepupithani5441
@yosepupithani5441 2 жыл бұрын
kakinada is golden spot
@RahashyaTelugufacts
@RahashyaTelugufacts 2 жыл бұрын
1lac జీతం తీసుకోవడం కన్నా ,10000 జీతం ఇవ్వడం చాలా గొప్పది
@krishnachaitanya2017
@krishnachaitanya2017 2 жыл бұрын
ఇక మీదట ఇలాంటి వార్తలే వస్తాయి. జనరేషన్ మారుతుంది. సొంతం గా Business start చేసుకుని ఎవరికి వారు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ appreciate you guys.
@thammisettysreenivasulu8349
@thammisettysreenivasulu8349 2 жыл бұрын
వినియోగదారుల అభిరుచులు గుర్తించి, చేసే పని ముఖ్యం.
@govindraju799
@govindraju799 2 жыл бұрын
I am a frequent customer to this shop in new colony, the taste is just fabulous 🤤🤤🤤
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
చదువుకున్న చదువు మనకి తిండి పెట్టనప్పుడు న్యాయమైన మార్గంలో ఎటువంటి వృత్తిని ఎంచుకున్నా తప్పు లేదు అది చిన్నదా పెద్దదా అనే తారతమ్యం చూడకూడదు🙏
@sathyasathya-uc6zk
@sathyasathya-uc6zk 2 жыл бұрын
Dignity of labour is important. Good job brothers.
@tarunvadapalli6074
@tarunvadapalli6074 2 жыл бұрын
It's all about mindset....small small jobs are earning lakhs of rupees per month, provided they have the right mindset towards their financial life , coupled with ethics
@amarnath2082
@amarnath2082 2 жыл бұрын
S true . Some of we r doing jobs just for the sake of parents and society. With 10 yrs of accounts experience in small cities getting less than 30k salary with pg qualifications. Here they may earn morethan that salary with less than 8hrs work
@tarunvadapalli6074
@tarunvadapalli6074 2 жыл бұрын
@@amarnath2082 i recently met a food vendor in Indian railways in the way of my journey, who just sells some boiled peanuts , and i some where surprised by knowing his income , he is earning more than 100000 per month , after paying all those bribes to various railway TCS and other staff.....it's the mindset that works , not just only the degree you hold.....
@drbh6331
@drbh6331 2 жыл бұрын
The guy who just does jardar killi earns 20 lakhs per annum its all about the business and mindset. Nothing is bad he is earing his money honestly and not like our politicians
@chandutomaz
@chandutomaz 2 жыл бұрын
కష్టపడి సాధించారు. Congrats 👏
@madhukiransanaboina5838
@madhukiransanaboina5838 2 жыл бұрын
Achievement అంటే అడిగిన వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఇదే bro.super bro
@udayprathap2899
@udayprathap2899 2 жыл бұрын
కష్టే ఫలి...నీ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్.....నువ్వు కష్టపడి నిల్చోటవమే గొప్ప కాదు.... నీతో పాటు కనీసం కొంత మందికి అయిన ఉపాధి అవకాశాలు కల్పించడం గ్రేట్... హాట్స్ ఆఫ్ బ్రో
@vmeducationalvideos9724
@vmeducationalvideos9724 2 жыл бұрын
Naku future lo food concept tho work cheyali naa childhood nundi dream ... start chesta...definetly all the best to you ... 👍👍👍👍👍
@vidvaaneducationalguidance3002
@vidvaaneducationalguidance3002 2 жыл бұрын
Professional ethics... వృత్తి ధర్మం
@tetro-telugutroller7313
@tetro-telugutroller7313 2 жыл бұрын
ఇంజనీరింగ్ చదివి ఎంబీఏ చదివినోళ్లు చేయాల్సిన పనులు చేస్తున్నారు. దేన్నీ వదలరు వీళ్ళు. ప్రతిదానికీ ముందుంటారు, అన్నింట్లో కాళ్ళు పెడతారు. ___BECAUSE ENGINEERS ARE THE FUTURE___
@yerrajiy3437
@yerrajiy3437 Жыл бұрын
That's why , you are calling as engineer
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
​@@yerrajiy3437👍👍
@AGENTxXxDADDY
@AGENTxXxDADDY 2 жыл бұрын
ఇప్పటికే బిగ్ బజారు డీమార్ట్ రిలయన్స్ ఇలాంటివి పెట్టి కిరాణా షాపులను బతకనివ్వలేదు చాయ్ బండి పెట్టుకుందామంటే చాయ్ వాలా, చాయి వాలి కార్పొరేటర్లు వచ్చారు పానీపూరి పెట్టుకుందాం అంటే పానీపూరి బీటెక్ వాలా MBA విజిటేబుల్ వాలా MBBS పునుగుల బండి వాలా ఇంజనీర్ స్వీట్ వాలా
@MrR-ow5sr
@MrR-ow5sr 2 жыл бұрын
Thanks to government. No jobs, what would they do?
@naveennissy5112
@naveennissy5112 2 жыл бұрын
Nvuu kuda pettukoo ninnu evadu vadda annaduu evadi panini adidhi nvuu ela cmmts wala pettuko baguntadhii 😘😘
@SudheerKumar-kg4ms
@SudheerKumar-kg4ms 2 жыл бұрын
Eni petina quality n trust vuntene bussines success avutadi
@AGENTxXxDADDY
@AGENTxXxDADDY 2 жыл бұрын
@@naveennissy5112 థాంక్స్ నువ్వు కూడా *రిప్లై వాలా* పెట్టుకో బాగుంటుంది
@naveennissy5112
@naveennissy5112 2 жыл бұрын
@@AGENTxXxDADDY ne lanti vallu untha kalam nalati vadu peduthuney untaduu niku em noppi ra vallu edho valla business chesukuntey phn undhi kada nachintu cmmts petteysuthunav 😉
@bhagatsoul
@bhagatsoul Жыл бұрын
Chai wala became PM of India Educated graduate became a street vendor. Excellent progress
@badesantosh5676
@badesantosh5676 2 жыл бұрын
చదువుతో పనిలేదు బతకడం కావాలి... ఇంకా ముందు కు వెళ్తువ్ బ్రో గాడ్ బ్లెస్స్ యూ
@ramakrishnachavali8045
@ramakrishnachavali8045 2 жыл бұрын
ఇతని కథ... "middle class melodies" లాంటి ఒక cinema తీయొచ్చు.. 👌
@muralimohan977
@muralimohan977 2 жыл бұрын
Thanks to BBC for an inspiring story on dignity of labour. I am sure his graduation skills are helping him in his business, which is flourishing over the time. All the best dude....
@cbsaikumar
@cbsaikumar 2 жыл бұрын
God bless you both with good business togetherness for a lifetime. Glad to see the youngsters are showing interest towards entrepreneurship rather than relying on just the job. All the very best.
@Rajgorle
@Rajgorle 2 жыл бұрын
బానిస బ్రతుకు రాలేనందుకు సంతోసించాలి
@mahimahimahi4974
@mahimahimahi4974 2 жыл бұрын
సంతోషం. కానీ ఏదేదో కలిపేసి ప్రజల ఆరోగ్యం మాత్రం చెడగొట్టే విధంగ చేయకపోతేనే సంతోషం.
@Templebells9099
@Templebells9099 Жыл бұрын
Yesss. Many of us are suffering from false prestige. These brothers success story will be inspiration to others.
@PradeepKumar-yz6cw
@PradeepKumar-yz6cw 2 жыл бұрын
you are true inspiration for many unemployed graduates...
@ballubalaji9991
@ballubalaji9991 2 жыл бұрын
గుడ్ జాబ్ బ్రదర్ అంత చదువుకున్న జాబ్ ఇవ్వకపోయినా ఇ వ్యవస్థ నిరాశ చెందకండా ఏదో మీకు తోచిన రితిలో సంపదిస్తున్నరు 👍👍👍👍
@Tech_skill
@Tech_skill 2 жыл бұрын
Job evvaru thechukovali 😂🤣..adhi thala raatha
@Tech_skill
@Tech_skill 2 жыл бұрын
@@EXChristianRamRam politicians adugu ...ekkada comments pedithe use ledhu...vote vesetapudu caste chusi, bottle 🍾 chusi veste elane untaye..ekkada mistake prajaldhi.. other countries ki ekkada chudu???
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 2 жыл бұрын
మీరు ఆత్మవిశ్వాసం తో ధైర్యంగా ముందుకు వెళుతున్నారు.చాలా సంతోషంగా ఉంది..మీరు అనకాపల్లిలో ఎక్కడ పెట్టారు .ఈ షాప్
@umamaheshpotnuri6541
@umamaheshpotnuri6541 2 жыл бұрын
Thank you BBC for making this inspiring video
@lsrk-vantalu8501
@lsrk-vantalu8501 2 жыл бұрын
నేను కూడా జాబ్ దొరక్కపోవడంతో వంటకి పనికి పోతున్న అన్న
@advaitaam
@advaitaam 2 жыл бұрын
I'm glad to hear... I'm a vizagate and I tasted these pani puri ☺️🔥
@srinivasulucnu2097
@srinivasulucnu2097 Жыл бұрын
Address ekkado konchem chepthara bro
@advaitaam
@advaitaam Жыл бұрын
@@srinivasulucnu2097 near railway new colony
@sriharshachannel9207
@sriharshachannel9207 10 ай бұрын
వీళ్ళు అమౌంట్ తీసుకొనే వరకే. తర్వాత మెటీరియల్ and కాల్స్ msg కి రిప్లై ఇవ్వరు.. వెస్ట్ గాళ్ళు.. ఒక్కడు రెస్పాన్స్ ఇవ్వడు......నేను మోసపోయాను బ్రదర్స్ మీరు అలా అవ్వకండి pls.. 😢
@durgabhavani3078
@durgabhavani3078 2 жыл бұрын
Dignity of labour 🙏🏻
@geethamaria8919
@geethamaria8919 2 жыл бұрын
God bless you both with lots of blessings and good health and prosperity 🙏
@ravichandra3210
@ravichandra3210 2 жыл бұрын
PhD చేసి పల్లీలు అమ్ముకోటానికి ఏమాత్రం బాధ లేదు బ్రదర్. కానీ సైన్స్ స్పెల్లింగ్ రానోడు PhD supervisor, సొంత పేరు కూడా తప్పు రాసేవాడు సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్, జర్నల్ కి బుక్ కి తేడా తెలియని నిశానీ గాడు లైబ్రేరియన్, వీళ్లంతా కేవలం పలుకుబడి బూట్లు నాకటం లంగాలు ఉతకటం పక్కలు పరవటం బ్రోకర్ గా పనిచేయటం etc., విజ్ఞానం తప్ప మిగతా లం.. కళలు అన్ని పడి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోతుంటే... వీళ్ల కింద PhD, post doc, etc., పగల దీసి కూడా రోడ్డున ఉన్నాం చూడు... అది అసలు విషాదం.
@ankechiranjeevi7382
@ankechiranjeevi7382 Жыл бұрын
That is 75 years independence of. INDIA
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 2 жыл бұрын
మీకు ఎల్లప్పుడూ దేవుని దయ ఉంటుంది 🙌🙌
@mechanicalvlogs
@mechanicalvlogs 2 жыл бұрын
Respect every profession 👌👍
@ravikirangundu7405
@ravikirangundu7405 Жыл бұрын
This is an example of Dignity or labor. Appreciate your decision
@nrlpt
@nrlpt Жыл бұрын
నేను MBA చేసి రోడ్ల మీద books అమ్ముతున్న...న గురించి చీప్ గా అనుకుంటున్నారు... వీళ్ళు డబ్బుంది investment పెట్టారు, నా దగ్గర investment లేక ఇలానే వున్న
@srinineralla9869
@srinineralla9869 Жыл бұрын
All Engineering Freshers in AP either has to go to other states or Start Chai / Pani Puri carts 😊
@carpelmango2674
@carpelmango2674 2 жыл бұрын
75 ఏళ్ల స్వతంత్ర భారతం లో ఇంకా ఇలా ఉంది దేశం పరిస్థితి
@dr.srinivasaraop7772
@dr.srinivasaraop7772 2 жыл бұрын
Well done. Grow well. Hope to see you in greater heights. Bless you
@Varshith475
@Varshith475 2 жыл бұрын
బ్రదర్ నీ చదువు కి తగ్గ ప్రతిఫలం వచ్చింది
@VSSVHK
@VSSVHK 2 жыл бұрын
salary ఇవ్వడమే achievement👍 great word
@venkatnaag7657
@venkatnaag7657 2 жыл бұрын
ఎవరికి తెలియని నిజం ఎంటాంటే, ఈ వీడియో లో కనిపించే శ్రీ రామ కృష్ణ అనేవాడు ని ఇంతలా చూపిస్తున్నారు. కానీ దీనికి కర్త కర్మ క్రియ అంతా మనోజ్. మనం చూసే ప్రతీ న్యూస్ నిజం కాదు అని నాకు స్వయంగా ఇప్పుడే తెలిసింది. నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాను. అందుకే నాకు తెలిసింది.
@praveenchebolu9615
@praveenchebolu9615 2 жыл бұрын
Heyyy krishnaaaa.. Congratulations mamaa... All the best dude🥳🥳
@sriramakrishna4790
@sriramakrishna4790 2 жыл бұрын
Thanks
@ridaanraj900
@ridaanraj900 2 жыл бұрын
Nuvvu chala goppodivi guru .amma babulani vepuku thene ee rojulalo nuvvu ela cheyatam chala great
@pyatakrishnaveni871
@pyatakrishnaveni871 Жыл бұрын
U r inspiration to those people dying to fail in education u r courageous to leading life All the best bro u r future. U r Role model to this generation.
@Mixedjam
@Mixedjam 2 жыл бұрын
The dignity is in worker, not in the job. All the best, may the success be with you always.
@PKJBL
@PKJBL 2 жыл бұрын
ఈవీడియో బాగా ఉపయోగం.. వారి వ్యాపారం వృద్ధి అవుతుంది
@nagarjunadaddanala2555
@nagarjunadaddanala2555 2 жыл бұрын
Great brother! Hat's of you!
@lavanyakotturti865
@lavanyakotturti865 2 жыл бұрын
Its near my home... Taste was soo nice... Different idea guys... All d best
@Varshith475
@Varshith475 2 жыл бұрын
బీ.ఏ లు చదివిన... బి tech చదివిన పొట్ట కుటూకే కదరా డిగ్రీ లూ... బి సెట్ పోయిన ... ఏం సెట్ చేజారిన.. అప్సెట్ అయ్యిపోకు బ్రదర్ అఫ్ట్రెల్
@chandrahasmuram9214
@chandrahasmuram9214 2 жыл бұрын
Business money unte ey gottam gaadaina pedthadu but aa business long term sustainable ga undali ala undalante market research cheyyali business ni often ga update chesthu undali like introducing new foods, new designs etc and also financial literacy undali
@kalikumar027
@kalikumar027 2 жыл бұрын
Super thammudu 👍👍.. ah last line chalu.. Nenu success sound cheppadaniki...keep going 👌👌
@user-ng4kt1vp2i
@user-ng4kt1vp2i Жыл бұрын
డబ్బు సంపాదించడం సక్సెస్ కాదు.నీ చదువు ని సమాజానికి ఉపయోగించటం సక్సెస్
@SRINI_VAS1
@SRINI_VAS1 2 жыл бұрын
Wasted 4 years in college brother. One shall study on merit not donation batch. Anyway at last identified your strength and successful in this business.👍
@Ar-qg2rj
@Ar-qg2rj 2 жыл бұрын
Btech offline is a waste of time in this generation lot of resources are there for free
@pothamsettisrilakshmidurga7335
@pothamsettisrilakshmidurga7335 Жыл бұрын
Great brother, All the best, Very very successful your business 💐👍
@ramyacherukuru5398
@ramyacherukuru5398 2 жыл бұрын
Super bro you are correct our thoughts leads to achievement s no matter what work it's matter our happiness
@sihiraki7181
@sihiraki7181 2 жыл бұрын
Study not gives you job bro….it’s a passion find a job for leaving god bless your selfless job god speed👍🤟🏻🤟🏻🤟🏻
@m.sgardenarts9607
@m.sgardenarts9607 Жыл бұрын
Upaadhi ni vetukkuntu velladam kante maname srustinchukovadam. Talent...
@rajasekharjangam4999
@rajasekharjangam4999 2 жыл бұрын
It is not about kind of business what you doing but you have to do it whole hearted then you will be the successful person..
@classygirlKP
@classygirlKP 2 жыл бұрын
Your parents are really great to encourage you
@msraju2326
@msraju2326 Жыл бұрын
BTec completed but no job means, it's great insult for nation education system. I appreciate you work.
@munagaradhakrishna4373
@munagaradhakrishna4373 2 жыл бұрын
The. Great prasen WISH you all the best 🙂 MUNAGARADHAKRISHNA NANDHIKOTKUR NANDYAL DIST
@bhanuteja3105
@bhanuteja3105 2 жыл бұрын
Don’t worry bro naku same problem face chaystuna ,nenu B-tech chaysanu(EC) job raledhu kani braminsy catering Chaystanu, income bagundhi , business best anipistundhi, All the best u r bright feacture
@saikumarroyyala7985
@saikumarroyyala7985 2 жыл бұрын
Business is good nowadays.If you didn't get a job, feel like should be in the business!
@kvenkatagopalrao6482
@kvenkatagopalrao6482 Жыл бұрын
అడ్డమైన గడ్డీ తినే వాళ్ళు ఉంటే ఇటువంటి వారు ఎంత అయినా సంపాదిస్తారు
@narsimharaomadarapu3600
@narsimharaomadarapu3600 Жыл бұрын
Great ,inspiring others to be selfconfident
@MVBR777
@MVBR777 2 жыл бұрын
Dignity of Labor. Well said.
@venkatakapardeemallajosyul3779
@venkatakapardeemallajosyul3779 Жыл бұрын
Ayyo pani puri anadam tappu. Kastapadi chesedi yedaina self esteem ni istundi. Beside finding employment for him and his brother, he is also providing opportunities to others. Great initiative. Congrats.
@karatekungfu2404
@karatekungfu2404 2 жыл бұрын
Maa nanna - Andari kante munde Tu ni bathuku "panipuri bandi " pettukunnadu ani avamanistharu...😭😭😭 Bayati vaari kante intlo valle yetti podustharu yekkuva ga.
@chandu_546
@chandu_546 2 жыл бұрын
Software job cheyali ante chala manchi skills vundali..... English ravali ....govt job kodadam ante 99 marks techhukunna akkada kuda competition vuntundi....inka yela bro
@shaikbadasha3781
@shaikbadasha3781 Жыл бұрын
Iam really proud of you bro never give up 🔥💯🙏
@samdevi4544
@samdevi4544 2 жыл бұрын
Congrats nana god bless you both nd ur mom
@sandeepshap4135
@sandeepshap4135 2 жыл бұрын
Very impressive ado raledu ani bada padutu kuchuni adustaru lekapote donga panilu ki alavatu padataru e 2 kakunda meru adarsavantulu ga nelicheru.. mimmalini chusi nerchukovali
@gudiamahadev541
@gudiamahadev541 2 жыл бұрын
Antha bagundhi kani last line nachale nee chadhuvu tho compare chesi pani puri shop ni ethadam I really appreciate this thing Niku job raale ani yeppudu chadhuvuni thakkuva cheyyaku Ni inspiration ni Mee pillalaki choopinchaku Repodhunna Nuv Mee pillalaki ayina manchi field ki theeskellu Any way nijanga great thing idhi Inthala achieve avvadam
@vanishree4961
@vanishree4961 2 жыл бұрын
Last words are 👌👌👌👌
@Arigelagopalakrishna
@Arigelagopalakrishna 4 ай бұрын
ప్రైవేట్ విద్య అనేది చాలా చాలా మోసమైన డ్రామా రాజకీయ నాయకులు కార్పొరేట్ సెక్టార్ సంబంధించిన వ్యక్తులు డబ్బు దోచుకోవటానికి ఇది ఒక ప్రక్రియ. వీళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారు వీళ్లే కొత్త కోర్సులు సృష్టిస్తారు లక్షల్లో జీతాలు ఆశ చూపిస్తారు లగ్జరీ లైఫ్ ఎర వేస్తారు . వీళ్ళే క్యాంపస్ సెలక్షన్స్ పెడతారు వీళ్లే లోన్లు ఇస్తారు వీళ్లే గాలిలో ఆస్తులు (అపార్ట్మెంట్స్)ఇస్తారు వీళ్లే జాబులు పీకేస్తారు వీళ్ళే emi కట్టలేదని ఇల్లులు లాక్కుంటారు అప్పుడు వరకు కట్టింది అద్దె కింద జమ చేస్తారు. ఇలా రాసుకుంటూ పోతే వీళ్ళ డ్రామాలు google స్టోరేజ్ కూడా సరిపోదు ప్రతి మనిషికి చదువు అవసరం చదువు అనేది ఉద్యోగం కోసం కాదు జ్ఞానం కోసం మాత్రమే యువత ఇది తెలుసుకుని తల్లితండ్రులని ఇబ్బంది పెట్టి ఫీజులు కట్టించటం చాలా దారుణమైన విషయం మనకి అందుబాటులో ఉండే చదువు చదువుకోండి ఈ కార్పొరేట్ సంస్థలు వలలో పడకండి. అమెరికాలో ఒక విలేజ్ లో ఎనిమిదో తరగతి వరకే చదువుకుంటారు. తర్వాత ఏదో ఒక వృత్తిలో స్థిరపడతారు. ఎప్పుడైతే కష్ట పడతావో అప్పుడే నీకు డబ్బు వస్తుంది సుఖపడతావు. ఎప్పుడైతే సుఖపడాలి అనుకుంటావో డబ్బు వస్తున్నట్టు కనపడుతుంది సమయం అంతా వృధా అవుతుంది కష్టాలు మొదలవుతాయి . ఏదో ఒక మంచి పని చేస్తూ మానవత్వంతో డబ్బులు తీసుకుంటూ ఉన్నవాడు చిన్న చిన్న కష్టాలు ఉన్న చాలా సంతోషంగా బ్రతుకుతాడు జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
@pilliyesuraju8896
@pilliyesuraju8896 Жыл бұрын
Super Sri Ramakrishna Good God bless you, now a days bussiness super
@chandbasha7984
@chandbasha7984 Жыл бұрын
I have the same idea in my mind to introduce the different flavors of pani puri which I tasted in Gujarat in my town
@Sanjana_world28
@Sanjana_world28 Жыл бұрын
Hi andi e branch Vijayawada citara center lo pettaru 5 flavours super ga unnai. Gold work chesevallu work sarigga lekha e franchise tesukunnaru. Ekkada chala verieties unnai. Taste ite super👌 meru okasari taste cheyandi.
@laxmangalipally4522
@laxmangalipally4522 2 жыл бұрын
4కి ఉపాది ఇస్తున్నారు.. మీరు గ్రేట్ bro
@RamaKrishna-xx3gu
@RamaKrishna-xx3gu Жыл бұрын
Great bhayya. . Education is not the obstacle for our income source. .
@vinay8188
@vinay8188 2 жыл бұрын
first time tinaupude guess chaseanu definate ga hit avuthadi ani.. congratulations
@rayasamgopalkrishna8751
@rayasamgopalkrishna8751 2 жыл бұрын
Super anna business is a option of world
@doityourself_go
@doityourself_go Жыл бұрын
ఈ పని ముందే చేసుంటే వాళ్ళ నాన్నకు బోల్డన్ని డబ్బులు మిగిలేవి. పోనీలే ఇప్పటికైనా సంపాదనపరుడయ్యాడు👍
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 Жыл бұрын
Yes, He achieved it... The satisfaction, he got is more than any awaeds.
@gopikrishna5131
@gopikrishna5131 2 жыл бұрын
Hats off for your courage.
@balajiram758
@balajiram758 Жыл бұрын
em cheppali entha cheppali meelantivari gurinchi entha cheppina takkuve ur real achiever ,officelo okadi kinda banisala pani cheyali pothe jeevitham sagam aipoindi anukuntam.meeru companylo panichesina inthamandiki inspiration avvaru ,oka employee gaane undevaru.
@pavankumar-dr7eq
@pavankumar-dr7eq 2 жыл бұрын
U are Great bro , my respect for you
@tccharankumar5522
@tccharankumar5522 Жыл бұрын
Great Inspiration Brother Lovely
@mydhilihealthandwealthtalk7680
@mydhilihealthandwealthtalk7680 2 жыл бұрын
HI BROTHER YOU ARE REALLY GRATE . SELF EMPLOYMENT IS GRATE . YOU GOT SUCCESS 🙌 CONGRATS GO HED . GOD BLESSED YOU
@swarutailoranddesining3678
@swarutailoranddesining3678 2 жыл бұрын
Super brother bissiness is best, self satishifaction untundi 👏👏👏👏👏👏
@kamaladri1829
@kamaladri1829 2 жыл бұрын
Business ku 1st step, Great job...
@eu7382
@eu7382 2 жыл бұрын
Who come after watching bbc hindi 🤔
@maradonayt2657
@maradonayt2657 Жыл бұрын
Congratulations Anna ❤
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 85 МЛН
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН