బంగారుగణపతి పూజ| వినాయకచవితిపూజ|vinayakachavithi 2022|Traditional Ganesh Mandapam Decoration

  Рет қаралды 455,443

Ammamaata

Ammamaata

Жыл бұрын

Aravind 9440645151
#Vinayakachavithi2022
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 493
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 Жыл бұрын
🌹🙏అందరి జీవితాల్లో ఆనంద కాంతులు… విఘ్నాధిపతికి చేద్దాం వందనం-విజయం కోసం ప్రార్థిద్దాం అందరం-పత్రం పుష్పం ఫలం సమర్పిద్దాం-ఆ స్వామి దీవెనలతో ఇంటిని అదృష్టంతో నింపేద్దాం... లక్ష్మీ గణపతి రావయ్యా-లక్ష్య సాధకుడు నీవయ్యా-మాకు లక్ష్మిని విడువవయ్యా-నిండుగ దీవెనలు ఇయ్యవయ్యా- భక్తితో కొలిచేమయ్యా బొజ్జ గణపయ్యా-దయతో మమ్మల్ని కరుణించవయ్యా.. కాపాడయ్యా శివపార్వతుల పుత్రుడా శ్రీ లక్ష్మీ గణపతి విశ్వ ప్రధమ పూజ్యుడా నమస్తే నమస్తే నమో లంభోదరా 🌹🙏చాలా చాలా మంచిగా అద్భుతం గా గణపతి స్వామి పూజ క్రతువు సర్వ భక్త జానవాళి వీక్షించునట్లు చేశారు స్వామి అనుగ్రహం ప్రాప్తిరస్తు ~చెరుకూరి. మురళీకృష్ణ BSNL VRS TELECOM OFFICER, విజయవాడ
@Ammamaataofficial
@Ammamaataofficial Жыл бұрын
కృతజ్ఞతలు. చాలా బాగా రాసారు అండి.
@thotashiva1503
@thotashiva1503 Жыл бұрын
వీడియో మొదల్లో అమ్మ నాన్న మీరు వినాయకుని తీసుకొని వస్తుంటే శివపార్వతులు తన కుమారుని తీసుకొని వస్తున్నట్లుగా అనిపించింది నకు😍🙏🙏🙏❤
@Mounikamaheshrajvika
@Mounikamaheshrajvika Жыл бұрын
S
@sujathasuji3057
@sujathasuji3057 Жыл бұрын
అమ్మా మీరు చేసే ప్రతి పని కూడా చాలా భక్తి శ్రద్ధ లతో చేస్తారు... మీ నుండి మేము చాలా నేర్చుకోవాలి.. పాలవెల్లి చాలా బాగుంది... ఇత్తడి స్టాండ్స్ చాలా బాగున్నాయి దేముడి అలంకరణ చాలా బాగుంది.. చక చకా చేసేస్తారు yee పని అన్నా సరే
@venkateswaraCollecti
@venkateswaraCollecti Жыл бұрын
Good comment andi
@bhavani8574
@bhavani8574 Жыл бұрын
👍🤝👌
@luckykrishna4033
@luckykrishna4033 Жыл бұрын
అమ్మ మీ ఇల్లు చాలా బాగుంది. దేవుడి గది ఇంకా బాగుంది. మీరు మీ పద్ధతులు అంటే నాకు చాలా ఇష్టం దేవుడు దయ తలిస్తే మీ దారిలో నేను నడవాలి అని అనుకుంటున్నా..
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 Жыл бұрын
పూజ, అలంకారం చాలా బాగుంది అమ్మా. మీ దంపతులు ఇద్దరు అలా గణపయ్యను, అమ్మవారిని ఎత్తుకొని నడిచి వస్తుంటే నవ దంపతులా వున్నారు అమ్మా.
@prasadrajani1985
@prasadrajani1985 Жыл бұрын
Wow... ఎంత ఇష్టంగా , ఎంతో ప్రేమతో మీరు చేసే పూజ నిజంగా చాలా బాగుంది అమ్మా 🙏
@venkateswaraCollecti
@venkateswaraCollecti Жыл бұрын
Good comment andi
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 Жыл бұрын
అమ్మా మీ రు చెసుకున ప్రతి ది ఎంతో శ్రద్ధగా ఉంటుంది ఇంకా ఇత్తడి వస్తువులు చాలా బాగున్నాయి 👌👌🙏
@swarnagudati1920
@swarnagudati1920 Жыл бұрын
అమ్మ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు 💐🙏🙏
@swathikola896
@swathikola896 Жыл бұрын
Chala baga chysharu ammma pooja🙏🙏🙏👌🏼👌🏼❤❤❤
@p.vijayalatha6303
@p.vijayalatha6303 Жыл бұрын
Very nice pooja n decoration Amma 💐💐💐🙏🙏🙏
@madurikrishna3419
@madurikrishna3419 Жыл бұрын
చాలా చాలా బాగుంది పుజ సంతోషం జయగారు ఓం గణేశాయ నమః
@vishwateja206
@vishwateja206 Жыл бұрын
అమ్మ చాలా భాగ అలంకరించారు మీరు thiskunna item's Kuda చాలా బాగుంది మీరు చేసుకున్న పూజ విధానం ఇంకా exlent అమ్మ🙏🙏🙏
@nagaman5373
@nagaman5373 Жыл бұрын
చాలా బాగా చేశారు పూజ... అలంకరణ 👌👌👌 అమ్మ...
@kalwalasatheeshkumar4072
@kalwalasatheeshkumar4072 Жыл бұрын
Amma chala bagundhi Pooja. 5ganapatulu chuda chakkaga, awesome ga unnay👌👌naivedyam set ittadi dhi bagundhi Amma👌
@gasna3264
@gasna3264 Жыл бұрын
Hi amma nice video and flowers decorating so super amma 👌👍🏾👍🏾👍🏾 pooja chala Baga chesaru amma 👌👌🙏
@arunan867
@arunan867 Жыл бұрын
Chaala baga chesaramma Pooja , decoration 👌👌👌
@damarajujnanaprasuna4083
@damarajujnanaprasuna4083 Жыл бұрын
As usual adbhutam గా ఉంది
@alavijaya4909
@alavijaya4909 Жыл бұрын
Beautiful👌👌 Jai Srimannarayana Dasohamu Amma 🌷🌷🌹🌹👏👏
@umamunagala301
@umamunagala301 Жыл бұрын
🙏Amma Pooja chala baga chesaru 🥰
@srirangamradha4641
@srirangamradha4641 Жыл бұрын
Miru pooja chala baga chesaru amma and alankaram kuda
@kodigutilalitha9971
@kodigutilalitha9971 Жыл бұрын
పూజ అలంకరణ చాలా బాగుందండి.చీర బాగుంది
@Alakesava
@Alakesava Жыл бұрын
చాలా బాగుంది అమ్మ పూజ మరియు అలంకరణ
@avishapanniru4641
@avishapanniru4641 Жыл бұрын
Pooja chala bagundi amma...🙏🙏🙏🙏🙏
@srilakshmikota3861
@srilakshmikota3861 Жыл бұрын
Pooja chala baga chesaru andi🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@murthymrn9056
@murthymrn9056 Жыл бұрын
Chala bagha pooja chesaru happy ganesha chavathi
@muthyaluchayaraju2748
@muthyaluchayaraju2748 Жыл бұрын
Beautiful decoration 👌👌👌👍🌹🌹🌹💐🙏🙏🙏
@jyothipyapily6703
@jyothipyapily6703 Жыл бұрын
Hi amma namaste Puja chala chala bagha chesaru very nice n decoration chala bagundi amma ❤️🙏🙏🙏👌👌
@sudhasuresh5172
@sudhasuresh5172 Жыл бұрын
Chala chala bagundhi AMMA ❤❤👌👌👌
@sarvagnahitham635
@sarvagnahitham635 Жыл бұрын
Jaya garu mee pooja chaalaa nagara jarigindi....very pleasant to see...you are lucky andi Maheswari
@kavithabalivada2379
@kavithabalivada2379 Жыл бұрын
Pooja decoration chala chala bagundi amma👌👌👌🙏🙏
@telaganimadhavi3130
@telaganimadhavi3130 Жыл бұрын
చాలా బాగుంది జయగారు పూజ ప్రథమ పీఠం మట్టి వినాయకుడికి చివరి పీఠం బంగారం ఎంత బాగా వరుస క్రమంలో పెట్టారో ఆ వరుస క్రమం చూస్తె చాలా మంచిగా అనిపించింది బంగారం అయినా వెండి అయినా మట్టి తరువాతే చాలా బాగుంది అలంకరణ పూజ అంతా కూడా
@lakshmibhargavi4141
@lakshmibhargavi4141 Жыл бұрын
Mee pooja chustunte manasuki chala happy anipistundi amma
@lakshmich4058
@lakshmich4058 Жыл бұрын
చాలా బాగా చేశారు 🙏
@radhacheeday6487
@radhacheeday6487 Жыл бұрын
Nice decoration 💗Amma 🙏
@krishnavenikomuravelli3082
@krishnavenikomuravelli3082 Жыл бұрын
చాలా బాగా చేసారు
@jlavanya3154
@jlavanya3154 Жыл бұрын
Chala bagundhi amma puja 🙏🙏
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 Жыл бұрын
Swami alankarana chala chala bagundi Amma.
@vishnu29922
@vishnu29922 Жыл бұрын
pooja inka decoration chala bagundi amma
@sunithadasari5219
@sunithadasari5219 Жыл бұрын
Amma pooja chala baga chestharu meeru ,ithadi stand baga nachayi naku🙏💐om ganapathaye namaha🙏💐
@radhikaratakonda9386
@radhikaratakonda9386 Жыл бұрын
Amma chala baga chesaru amma andanga vundi amma
@praveenn7688
@praveenn7688 Жыл бұрын
Amma Pooja chala baga aindhi Amma...Ammalagana Amma maa sakala kalasaraswathi...Jayamma ...🪷🪷🪷
@gandibhavani3326
@gandibhavani3326 Жыл бұрын
Bagund amaa mee videos chusta chala peace full ga untund amaa thank you amaa 😊
@tripurak5808
@tripurak5808 Жыл бұрын
Pooja chala bagundi amma stools chala bagunavu amma
@basavarani9829
@basavarani9829 Жыл бұрын
చాలా బాగుంది🙏🙏🙏🙏🙏🌹
@goodmorningtoalltoday9724
@goodmorningtoalltoday9724 Жыл бұрын
Decorations chala bagundhi
@velamakannijayalakshmi6941
@velamakannijayalakshmi6941 Жыл бұрын
Chaala baaga undi jaya gaaru
@suryakalayarramilli7944
@suryakalayarramilli7944 Жыл бұрын
Me harati plate adurs..always me pooja chala baga chesukunaru....u r inspiration to all
@vasuamma8438
@vasuamma8438 Жыл бұрын
హాయ్ అమ్మ గణపతి పూజ అలంకరణ చాలా బాగా చేశారు
@ramani8914
@ramani8914 Жыл бұрын
Chala bagundi pooja amma🙏🙏🙏
@muttangikanakadurga9620
@muttangikanakadurga9620 Жыл бұрын
Chala chala bagundi poojha
@ananyachintala1898
@ananyachintala1898 Жыл бұрын
Meeru chusinatlu aevvaru cheyyaledu ,you're very great amma.KZfaq lo chala chusaanu.mee pooja super andi👏👏👍👌
@anuradhayellina7955
@anuradhayellina7955 Жыл бұрын
chala bagundamma mee pooja,pakkana iththadi standlu meeda prasaadamulu, fruits chala,chala baagunnaayi.
@jangalachandrika4222
@jangalachandrika4222 Жыл бұрын
Amma pooja chala bagaa chesaru &decartion kuda chala bagundhi meer always super anther👌🏻👌🏻😘😘
@momdaughter9735
@momdaughter9735 Жыл бұрын
అమ్మ అలంకారం బాగా చేసారు.పూజ కూడా చాలా బాగా చేసారు. అమ్మ మీరు అంకుల్ గారు పార్వతి పరమేశ్వరులే గణపతిని తీసుకుని లోపలికి వచ్చి నట్టు ఉంది. చూడటానికి చాలా ఆనందం గా ఉంది.
@chamundeswarimaruvada6002
@chamundeswarimaruvada6002 Жыл бұрын
Pooja decorations chala bagunee Amma
@sujathaprakash3098
@sujathaprakash3098 Жыл бұрын
Jaya garu chala bhaga Ganesh pooja chsukunaru.
@sitaramayyayedida1763
@sitaramayyayedida1763 Жыл бұрын
Amma Pooja chala baga chasaru🙏
@nukalarajithanukalarajitha1397
@nukalarajithanukalarajitha1397 Жыл бұрын
Amma chala bagundhi amma Vinayaka pooja
@nirimalaguntoju4065
@nirimalaguntoju4065 Жыл бұрын
పూజ చాలా బాగుంది అమ్మ
@thulsirammohan8193
@thulsirammohan8193 Жыл бұрын
Divine puja 🙏🏻🙏🏻🙏🏻👌👌🌷🌷🌷
@arkaranjeetha6509
@arkaranjeetha6509 Жыл бұрын
Pooja baga chesaru nachindi
@ramyagadde8600
@ramyagadde8600 Жыл бұрын
Chala bagundi Amma mimalini chusi maku teliyanavi chala nerchukovachu
@appanaramakrishna2154
@appanaramakrishna2154 Жыл бұрын
Amma chala bagudhie me pooja....🥰
@srilathakadivendi6534
@srilathakadivendi6534 Жыл бұрын
Pooja chala bagundhi Amma 👌🙏🙏🌼🌺❣️❤
@venkateswaraCollecti
@venkateswaraCollecti Жыл бұрын
Avunu andi
@bairampallypadma5858
@bairampallypadma5858 Жыл бұрын
మీరు తయారు చేసిన వినాయకుడి బొమ్మ చాలా బాగుంది. పూజ గదిలో కూడా చాలా అలంకారాలు చేశారు. మీరు చాలా అలసిపోయినట్టు ఉన్నారు. అన్నీ పనులు కూడా మీరే చేసుకోవాలి కదా అందుకని. మొత్తానికి వినాయక చవితి పూజ చాలా బాగా చేశారు అమ్మ.🙏🙏
@vinodareddy3584
@vinodareddy3584 Жыл бұрын
Chala bagundi amma e video
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu Жыл бұрын
🙏🏻🙏🏻👌👌 చక్కగా చూసుకుంటున్నారు చాలా బాగుందండి
@jyothyg6653
@jyothyg6653 Жыл бұрын
Mee videos chala baguntayi 🙏🏻🙏🏻
@gandamharibramham5133
@gandamharibramham5133 Жыл бұрын
Ganpati pooja chalabagudi mom and pooja vidanam chala chala bagudi mom happy vinayaka chaviti mom
@vanikasturi4096
@vanikasturi4096 Жыл бұрын
Pooja challa baga chesaru.
@thulasinaidu1433
@thulasinaidu1433 Жыл бұрын
Hpy Ganesh Chaturthi.. Amma 🙏
@krishnakumari2854
@krishnakumari2854 Жыл бұрын
Puja chala baga cchesaru Jaya garu🙏
@indu3370
@indu3370 Жыл бұрын
అమ్మ చాలా బాగా చేసుకున్నారు పూజ
@prasannakumar9359
@prasannakumar9359 Жыл бұрын
Amma Pooja chala Baga chasaru Vinayaka chavati Amma
@javvajishreyashkumar2886
@javvajishreyashkumar2886 Жыл бұрын
Mi pooja 🙏🙏Chala bagundhi Amma
@tippanihemasree345
@tippanihemasree345 Жыл бұрын
Challa baga chesaru amma
@Radhika0006
@Radhika0006 Жыл бұрын
Amma mee alamkaaram and pooja chaala...Chaala.....baagunnayi
@japanesebros6056
@japanesebros6056 Жыл бұрын
Maam happy vinayaka chavathi meeku
@jidhamshivasai5833
@jidhamshivasai5833 Жыл бұрын
అమ్మ వినాయక చవితి శుభాకాంక్షలు పూజ చాలా బాగా చేశారు పంతులే స్వయంగా ఇంటికి వచ్చి ఎలా చేస్తారో మీరు కూడా అలా మంత్రాలు చదువుతూ ఉంటే పూజలు చేస్తున్న అనిపించింది వినాయకుడు చాలా అందంగా పూలతో అలంకరించారు చాలా బాగుంది అమ్మ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మీ పూజ🙏🙏💐💐🥰🥰
@srikakulabarathi5564
@srikakulabarathi5564 Жыл бұрын
వస్త్రం రెండు పొరలుగా సమర్పించాలి అమ్మ 🙏🏻🙏🏻వినాయక చవితి శుభాకాంక్షలు
@sreedevi8838
@sreedevi8838 Жыл бұрын
Akka pooja chala baga chesaru 🙏🙏
@vimalasamala3632
@vimalasamala3632 Жыл бұрын
Pooja , decoration, meeru 👌👌👌👌👌
@varalakshmisuresh264
@varalakshmisuresh264 Жыл бұрын
wow, super ammaeru
@rajaleela7004
@rajaleela7004 Жыл бұрын
Amma biyyam posi tamalapaku py na vinayakunni pedatamu memu. Meeru chala baaga alamkaram chesaru.mee talent adbhutam
@saijagadeesh9751
@saijagadeesh9751 Жыл бұрын
అమ్మా బాగున్నాయి పూజ చీర వినాయక స్వామి అన్ని నూ
@lavanyakethireddy7106
@lavanyakethireddy7106 Жыл бұрын
Hai Amma Pooja chala chala bagundhi miru chese prathi pani chla estanga sradhaga chestahru Amma andhuke avi chala chala baguntai
@rohithvarma5084
@rohithvarma5084 Жыл бұрын
Namaste amma 🙏🙏 amma pooja chala chala bagundhi
@suchirabar1516
@suchirabar1516 Жыл бұрын
Chala chala bagundhi amma
@samiprakash9660
@samiprakash9660 Жыл бұрын
Alakaram chala bhavundhi amma, happy Ganesh chaturthi
@subhashinijakka8420
@subhashinijakka8420 Жыл бұрын
Ammaaaa Pooja bagundhi
@srinipoorna5262
@srinipoorna5262 Жыл бұрын
Chaala baagunnadi Amma mee pooja .mee shraddha mee opika, mee bhakthi omg mind blowing. Ennaallu iyindo ilaaga Vinayakuni manthraalu chadivi , vini . Puttitlo memu ilaage chesevaallamu. Ippudu avanni levu yi aravagola. Iyyangaars ki assalu Vinayaka Chathurdhi vundadu . Vaishnava saampradaayamu. Nenu maathramu meelaaga cheyakunna thappaka pooja chesthaanu . Ammamata & Mom and me talks r really exclusive and excellent channels Amma . God's blessings are always with u ❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌
@swapnajanagama449
@swapnajanagama449 Жыл бұрын
U r role model for families 🙏🙏💖💖💕
@dramani6137
@dramani6137 Жыл бұрын
Amma puja chala bagundi
@maddalimadhavilatha7923
@maddalimadhavilatha7923 Жыл бұрын
Chala bagundhi 🙏🙏
@korrabhavani4469
@korrabhavani4469 Жыл бұрын
Amma chala Bhagundhi amma mi video full Happy gaa
@ushav6436
@ushav6436 Жыл бұрын
Namasthe Maa very nice 👌
@devigadiraju6263
@devigadiraju6263 Жыл бұрын
Hi అమ్మ మీ వీడియో అంటే నాకూ చాలా ఇష్టం
@madhumathi4614
@madhumathi4614 Жыл бұрын
Amma me videos chustunte masu ke hayiga untundi Amma 🌹❤️❤️❤️💐 God bless you Amma meeku 💐
@ramanuka4440
@ramanuka4440 Жыл бұрын
Ganapathi Pooja chala muchataga vundamma Meeru swayamga chesina ganesh Rajavarila vunnaru. Ganesh maharaj ki jai.
@kumarilothugedda4520
@kumarilothugedda4520 Жыл бұрын
Amma mepooja chala chala bagundhi 🙏🙏🙏🙏🙏🙏😘
@rajeswaridevijaddu7783
@rajeswaridevijaddu7783 Жыл бұрын
Puja chala bagundi andi
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 3,7 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 10 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 3,7 МЛН