ఖర్చు1200 ఇంట్లోబృందావనం|ముక్కు సర్జరీచేసేసా| కృష్ణాష్టమికి మనింట్లో కృష్ణయ్య|సరైన చోటులో బృందావనం|

  Рет қаралды 168,958

Ammamaata

Ammamaata

Жыл бұрын

#MakingKrishnaIdol
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 475
@bhanujagonagala7000
@bhanujagonagala7000 Жыл бұрын
అవును అమ్మ కృష్ణయ్య ను చూస్తుంటే అసలు మాటల్లో చెప్పలేం. ఎంత అందం కళ్ళు సరిపోలేదు. 💞💞💞
@anjigangireddymallidi2959
@anjigangireddymallidi2959 Жыл бұрын
సిమెంట్ సర్జరీ చాలా బాగా చేశారు అమ్మ నాకు బాగా నచ్చింది అమ్మ❤️
@sunnammadhavi3861
@sunnammadhavi3861 Жыл бұрын
అమ్మా మీకు అంకుల్ గారికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు 💐💐
@chandrakalachandra8298
@chandrakalachandra8298 Жыл бұрын
అమ్మ మీకు దేవుడి విషయంలో వచ్చే ఆలోచనలకు ధన్యవాదాలు మీకు మంచి కళా నైపుణ్యత ఉంది
@praveenkumarnam7143
@praveenkumarnam7143 Жыл бұрын
చాలా బావుంది అమ్మ. నిజం గా కృష్ణయ్య ఓర చూపులు చూస్తూ నవ్వుతున్నట్లే ఉన్నాడు.
@keshavaalapati6215
@keshavaalapati6215 Жыл бұрын
అమ్మానాన్నలకి కృష్ణాష్టమి శుభకాంక్షలు 🙏
@anuradhakotte9890
@anuradhakotte9890 Жыл бұрын
కృష్ణయ్య.ముక్కు.చాలా.అందంగా.చేశారు.సిస్టర్.చాలా.బాగుంది.
@madhavikoutha3818
@madhavikoutha3818 Жыл бұрын
Meeru చాలా తెలివైన వారండి నేను ఎన్ని videos చూసాను మీవి. ఎప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యంగా వుంటుంది అండి. మీ సామర్థ్యానికి. ఇలా ఎలా వుంటారు అసలు అనిపిస్తోంది.మిమ్ము చూస్తుంటే. నాకైతే జాబ్ చేయడం వంట చేయడం తప్ప నాకేవి రావంది నిజంగా. మీరు మాత్రం భలే అండి.❤
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs Жыл бұрын
చాలా అందంగా ఉన్నారు కృష్ణయ్య ముక్కు చాలా చక్కగా వచ్చింది 🙏🙏🙏🙏
@Indian_gaming205
@Indian_gaming205 Жыл бұрын
ముక్కు కూడా సర్జరీ వల్ల అందం వచ్చిందమ్మా కృష్ణయ్యకి🥰🙏
@varanasimeenakshi4383
@varanasimeenakshi4383 Жыл бұрын
First time chustunna amma aa kittaya ni gopika lu ni,,kinda plank veyyadam chakkagaa dhanurmasam loo kartika maasam loo deepalaki 👏👏👌🏻👌🏻 kittaya ki danda,tulasi maala veyyadaaniki mekulu kottinchadam samee maa amma laagy😍😍meeru kudaa🥰👌🏻 kittayya ki kaavalsina pincham,mukku meechetto cheyinchukunnadu.wah👌🏻👌🏻 mee aloochanaki hatsoff amma 🙏
@suseelamoka2035
@suseelamoka2035 Жыл бұрын
మన మనస్సు కి నచ్చిన విధంగా చేసుకుంటే ఆ ఆనందం వేరు... చిన్నచిన్నన్నవాటిలో పెద్ద ఆనందాన్ని పొందవచ్చు... థాంక్యూ ...జీ 🙏
@sailajakumari2485
@sailajakumari2485 Жыл бұрын
సృజనాత్మక దృష్టి మీకు చాలా ఉంది...👌👌👌
@anupamabandila7213
@anupamabandila7213 Жыл бұрын
I love your creativity always. You are the brilliant lady in the world I feel. I love it which u placed under the green tree. It looks so natural.
@LavanyaChundi
@LavanyaChundi Жыл бұрын
Jaya garu meeku kaladrushitiki satakoti vandanaalu andi. Chaala manchi ideas and alochsnalu meevi. Mee intiki raavalani undandi. Chaala ahladakaram ga untai mee videos oka telugu thanam utti paduthu
@anithag7879
@anithag7879 Жыл бұрын
Beautiful Jayagaru.👌 Krishnaiah and Gopikalu చాలా అందంగా ఉన్నారు.🙏🙏 ఎంతయినా మీ కళా దృష్టి , ఆలోచన, ఆచరణ చాలా అందంగా మరియు అనుసరణీయంగా ఉంటుంది.. మీకు నా హృదయపూర్వక అభినందనలు.💐💐.
@jidhamshivasai5833
@jidhamshivasai5833 Жыл бұрын
Amma meeku nana ki శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అమ్మ 🙏 మీరు చాలా గ్రేట్ ఇలాంటి ఆలోచనలు ఎవరికి రావు మీ ఆంటీ ఆలోచన లు నిజంగా గ్రేట్ అమ్మ మీరు సిరి చెట్టు కింద కృష్ణయ్య గోపికలు ఉంచి ఆ ప్రశాంతమైన వాతావరణము చూస్తుంటే కృష్ణయ్య గోపికలు వచ్చి నాట్యం చేస్తున్నట్లు ప్రశాంతంగా ఉందమ్మా ఆ వాతావరణం మీరు సూపర్ అమ్మ నీ ఆలోచన ఇంకా ఇంకా వెరీ సూపర్ కృష్ణయ్య గోపికలు పెట్టిన తర్వాత ఆ వాతావరణం చూస్తుంటే మీ మీ ఇంటికే స్వయంగా రాధాకృష్ణుడు వచ్చి నాట్యం చేస్తున్నట్లు ఉంది అమ్మ ఈ వాతావరణం చూస్తుంటే మీ ఇంటికి వచ్చి ఆనందాన్ని మీతో గడపాలని ఉంది మీరు సూపర్ అమ్మ సూపర్ సూపర్ 🙏🙏🙏🙏💐💐💐🥰🥰🥰🥰
@ashajyothi7471
@ashajyothi7471 Жыл бұрын
amma chala bagundi. I love your creativity 👌👌😍😘
@kodigutilalitha9971
@kodigutilalitha9971 Жыл бұрын
నేను ప్రయత్నం చేస్తున్నాను కృష్ణయ్య గోపిక ల కోసం. చాలా చాలా బాగుందండి.
@Indian_gaming205
@Indian_gaming205 Жыл бұрын
అమ్మ నాకు కుడా మీకు లాగే అందంగా ఉన్న విగ్రహాలు కొనుక్కోవాలని ఆశ
@sravan6586
@sravan6586 Жыл бұрын
Chala bagundi krishnaya gopikalu
@prasannavaddi8878
@prasannavaddi8878 Жыл бұрын
Ammai Naku Krishnnayya ante chala preethi maa intelo yekkada chusena krishnayyaley kanepistharu jai sree krishna👌👌
@madurikrishna3419
@madurikrishna3419 Жыл бұрын
Very nice Krishnays Gollabamalu
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 Жыл бұрын
Soooooper ga nachindandi Jaya garu krishnudiki gopikalaki mukkulu entha baaga pettarindi👏👏👏👏👏 soooooper Andi 🙏🏻🙏🏻🙏🏻
@revanthkumar7404
@revanthkumar7404 Жыл бұрын
గోకులం lo శ్రీకృష్ణుడు wonderful superb happy కృష్ణాstami...padmini
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 Жыл бұрын
Chala bagundhi video Amma 👌🏼👌🏼
@gondelausharani429
@gondelausharani429 Жыл бұрын
Very good and nice.👌👌
@srilakshmisangisetti36
@srilakshmisangisetti36 Жыл бұрын
super amma krishna chala bagunnadu.happy krushna astami amma.
@kumarasanpalli4692
@kumarasanpalli4692 Жыл бұрын
Meru great Amma artist 👌👌👏👏
@shilajashivaprasad6490
@shilajashivaprasad6490 Жыл бұрын
Superrrrrrrrrrrrr Om Srikrishnaya,vasudevaya namah. Chusthunte naku kuda ma intlo pettukovali antha andamga vunnaru swami
@komatisaritha4212
@komatisaritha4212 Жыл бұрын
అమ్మా మీ ఆలోచనలు 👌👌👌👌👏👏
@pillisarala5207
@pillisarala5207 Жыл бұрын
Amma meeku Krishna astami subakanshlu eeroju Krishnubu kota Intelo ravadam ..naku .chala chala HAPPY amma🙏🏻🙏🏻❤❤💐💐
@mahimaachannel9163
@mahimaachannel9163 Жыл бұрын
Chaalaa baagundi Jaya garu....special gaa mukkulu
@jayasrichemudu3925
@jayasrichemudu3925 Жыл бұрын
Wat a lovely plan nd your worker also highly talented
@deepthigoney3672
@deepthigoney3672 Жыл бұрын
Superrrrrr ammma
@siddisuhas
@siddisuhas Жыл бұрын
Meru manchi artist amma me chetilo chala art undi 👌👌👌🙏🏻🙏🏻
@neerajakokkilagadda6867
@neerajakokkilagadda6867 Жыл бұрын
Jaya madam kittaya chaala bagunnaru with his Gopikalu look is very awesome
@sarithareddyvlogs3108
@sarithareddyvlogs3108 Жыл бұрын
Superb super chala chala bagundi
@sailajavangeti5397
@sailajavangeti5397 Жыл бұрын
Andamga vunnaru krishnayya, gollabhamalu. Mukkulu baaga chesaru.
@sirishachowdary1411
@sirishachowdary1411 Жыл бұрын
Superb Amma. pleasant video
@bharathikuppuswamy4728
@bharathikuppuswamy4728 Жыл бұрын
Chaala baavundi Amma 👌👍😊
@syamaladevidasari8054
@syamaladevidasari8054 Жыл бұрын
మీఆలోచన చాలా బాగుందండి 👏👏👏👍👍👌👌👌
@saiaru8989
@saiaru8989 Жыл бұрын
Vachindhi super Amma...maa amma Dr kuda😍 ayyindhi 👌🏻
@sarasthenaturelover
@sarasthenaturelover Жыл бұрын
Chala bagundi amma 😊
@SahodariDiaries
@SahodariDiaries Жыл бұрын
Chala chala chakaga petincharu amma Krishanayya ni
@swaruparani5520
@swaruparani5520 Жыл бұрын
Bagunnadu Amma krishanayya🙏🙏🙏
@vijaylaxmibattala555
@vijaylaxmibattala555 Жыл бұрын
Super Amma chala bagundhi.
@VijayalakshmiG_1426
@VijayalakshmiG_1426 Жыл бұрын
చాలా బావుంది అమ్మ...
@bitravenugopal8704
@bitravenugopal8704 Жыл бұрын
multi talented jaya amma
@shobha5038
@shobha5038 Жыл бұрын
Chala bagundhi Amma 🙏🙏
@manjulareddy3521
@manjulareddy3521 Жыл бұрын
చాల బాగుంది
@parthasarathinpavithraarut7852
@parthasarathinpavithraarut7852 Жыл бұрын
Bagundi Amma overall look
@suryakumarimanthina1315
@suryakumarimanthina1315 Жыл бұрын
Chala bagundie ammma
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
Super idea very nice ma 👍👌🙏 krishnam Vande jagath Gurum 🙏
@gajulashashank1452
@gajulashashank1452 Жыл бұрын
bagundi amma super..... maku chala sathoshaga oondi...
@rajaleela7004
@rajaleela7004 Жыл бұрын
Enta chakkati aalochana.chala beautiful ga vunnadi brindavan amma.
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us Жыл бұрын
Chala bagundi amma beautiful 😊👏👏👏👌👌👌🌹🌹🍁🍁🍁🌺🌺🌺🌷🌷
@bairampallypadma5858
@bairampallypadma5858 Жыл бұрын
మంచి ఐడియా చేశారు అమ్మ. కృష్ణయ్య చాలా ముద్దుగా ఉన్నాడు. మీరు సెలెక్ట్ చేసిన ప్లేస్ కూడా చాలా బాగుంది. కృష్ణా అష్టమి శుభాకాంక్షలు అమ్మ🙏🙏
@kavithapriya2654
@kavithapriya2654 Жыл бұрын
Me puja chala super ga chestaru
@kalwalasatheeshkumar4072
@kalwalasatheeshkumar4072 Жыл бұрын
Entho adyathmikamga undhi Amma,e video chusinatha sepu Inka chudali anipidtundhi ..chala santhom maku e lanti kotha visayalu chestu chupistunadhuku,mem kudha kitha Graham modalupettam Amma🙏..me videos chala usefull maku,Naku kudha kothaga bagavantuni kosam alochincham ante istam🙏TQ for u r videos
@citamahalucky6420
@citamahalucky6420 Жыл бұрын
Prathi roju...meeru edo oka vidhamga nannu..ma andarini...prabhavitham chestoone vunnaru Amma..meeku & uncle gariki ma sathakothi dhanyavadalu 💐💐💐🙏
@dhanadasari4902
@dhanadasari4902 Жыл бұрын
Superb idea andi.chala baga aloochincaru.krothaga undi amma.
@srishubh1654
@srishubh1654 Жыл бұрын
Chala bagundi aunty 👌krishnayya gopikalu 👌👌👌
@settisaralakumari5437
@settisaralakumari5437 Жыл бұрын
Chala bagunnayi amma, 👌,
@anithaakundi5759
@anithaakundi5759 Жыл бұрын
మీ ఐడియాస్ కి,మీ ఓపికకి శత కోటి వందనాలమ్మా.ప్రతీ పనిని enjoy చేస్తూ..చేస్తారు
@samathasonga7140
@samathasonga7140 Жыл бұрын
Great thinking and taste mam very nice
@sujathananda5082
@sujathananda5082 Жыл бұрын
Amma super maa your so nice❤️❤️❤️ and it is beautiful ❤️
@sivakumaripinnamaneni7025
@sivakumaripinnamaneni7025 Жыл бұрын
Super amma krishnayya 👌👌
@krishnaveni26
@krishnaveni26 Жыл бұрын
Super asalu 🙏🏻😀😍
@lakshmirajeswari8576
@lakshmirajeswari8576 Жыл бұрын
హ్యాపీ కృష్ణాష్టమి ఆంటీ గారు........ కృష్ణయ్య, గోపికలు బావున్నాయి ఆంటీ...... సూక్ష్మం లో మోక్షం 👌🏼👌🏼👌🏼👌🏼......
@KVPCOMM3325
@KVPCOMM3325 Жыл бұрын
Jaya garu, What a lovely video! You did a wonderful job on the noses 👌. The little things you planned in placing these figurines is amazing! They look beautiful under the tree. It’s so heart warming to see the progress of your dream house…
@telaganimadhavi3130
@telaganimadhavi3130 Жыл бұрын
చాలా చాలా బాగుంది
@suprajapriya4994
@suprajapriya4994 Жыл бұрын
Chala baga set chesaru amma greenary kuda beautiful ga vundi
@BalajiBalaji-pk6qd
@BalajiBalaji-pk6qd Жыл бұрын
సూ పర్ వుంది అమ్మ ఆనందగోవిందుడుమీఇల్లువదలడు
@ramani8914
@ramani8914 Жыл бұрын
Super amma, chalabaga chesaru
@umamaheswarip463
@umamaheswarip463 Жыл бұрын
Mee aalochanatheeru ideas adbhutalamma
@jayalakshmikaranam6978
@jayalakshmikaranam6978 Жыл бұрын
Madem garu mi krishnayya mukku chala bagundi baga vunnadu krishnayya
@sandhyasreethirumala2431
@sandhyasreethirumala2431 Жыл бұрын
Super undi Matallev 👌👌👌👌👌
@syamalagudipati4341
@syamalagudipati4341 Жыл бұрын
చాలా బాగుంది
@rajeswarihari2465
@rajeswarihari2465 Жыл бұрын
కృష్ణయ్య గొల్లభామలు సూపర్ అమ్మ🙏🙏🙏
@sandhyadurga1017
@sandhyadurga1017 Жыл бұрын
Chala entertainment ga vundi ee roju
@arunaraghu4406
@arunaraghu4406 Жыл бұрын
మీ videos చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మ 👌🙏బాగా చేసారమ్మా ముక్కు 😂 all rounder అమ్మ మీరు 🙏
@tunuguntlashanmukh7571
@tunuguntlashanmukh7571 Жыл бұрын
Super amma thank you very much
@pragadaanuradha2869
@pragadaanuradha2869 Жыл бұрын
Amma meeru super 👌👌👌👌
@ushayedavalli3283
@ushayedavalli3283 Жыл бұрын
mee ideas, mee Sri Krishna brindavanam, mee gopikalu Perfect, fabulous, want to be there in person to be a part of all the fun ( from Chicago 🤷‍♀️🤦‍♀️😊) the way you laugh you make our day beautiful, happy Krishna Ashtami 💕💐
@revathierra5961
@revathierra5961 Жыл бұрын
అబ్బా ఎంత creative ga think chestaru anndi,meru interior designer avalcndi, ela anndi enni idealu.
@geethananduri2982
@geethananduri2982 Жыл бұрын
Chala baagundi
@siriravijonnavittula1412
@siriravijonnavittula1412 Жыл бұрын
Chala bagundi
@spriya3215
@spriya3215 Жыл бұрын
Your brindavan is very very beautiful mam 🙏 Wishing you and sir a happy Krishna Janmashtami 🙏🌹🙏🌹🙏
@mahadevsuvarna2689
@mahadevsuvarna2689 Жыл бұрын
Me brundaavanam super 👌
@sunithadasari5219
@sunithadasari5219 Жыл бұрын
Amma your brindavan is very beautiful, I wishing you and sir happy krishna janmashtami🙏💐
@nagabharani2512
@nagabharani2512 Жыл бұрын
Chala bagunnaram gopika krushnulu 👌👌
@hanshithacollections2520
@hanshithacollections2520 Жыл бұрын
Wow... Chala baga cheyincharu amma meeru. Chala bagundhi chudadaniki 👌
@laxmich3857
@laxmich3857 Жыл бұрын
Very Very happy am so .happy jayagaru
@moulimanuri9496
@moulimanuri9496 Жыл бұрын
Amma meeku uncle saport chastaru your locky God bless your family video super 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕
@lalithamanachana4658
@lalithamanachana4658 Жыл бұрын
Chala బావుంది
@devulapallimanjula3256
@devulapallimanjula3256 Жыл бұрын
Sooper
@suryasworld4868
@suryasworld4868 Жыл бұрын
Chala chala bavundi andi Mee creation..bommalu selection kuda chala bavundi andi
@gandibhavani3326
@gandibhavani3326 Жыл бұрын
Avnu amaa chala bagund me ideas
@alurivenkatranganath643
@alurivenkatranganath643 Жыл бұрын
Bagundi amma.
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 91 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 14 МЛН
Rare collection of kanakadhara stotra Lakshmi Amman idols.
10:06
kumbakonam copper&brass shop
Рет қаралды 73 М.
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 91 МЛН