No video

బండి మీద కొనే పనిలేకుండా అదే రుచితో శుభ్రంగా అస్సలు నూనె పీల్చకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు/kodi pakodi

  Рет қаралды 123,251

Spice Food

Spice Food

Күн бұрын

ఇలా చేస్తే కోడి పకోడి బండి మీద కొనే పనిలేకుండా అదే రుచితో శుభ్రంగా ఇంట్లోనే చేసుకోవచ్చు/kodi pakodi/‪@SpiceFoodKitchen‬
My mixer grinders
👉🏻amzn.to/3XcgCsJ
👉🏻amzn.to/3RmaB97
My cast iron kadai
👉🏻amzn.to/3VjwDdO
My steel kadai
👉🏻amzn.to/4bQ9NS9
Chicken snacks in telugu
Snack evening recipes with chicken
Chicken evening snack recipes

Пікірлер: 102
@hanumantharaoborra3123
@hanumantharaoborra3123 2 ай бұрын
Sodi lekunda clear ga fast ga chepparu bagundi i will try ma 👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Sure andi 👍 Thank you so much 😊
@saraswathisri6528
@saraswathisri6528 2 ай бұрын
చాలా బాగా చేసినారు అండీ సూపర్ సూపర్ q😊
@ckchaitanya1
@ckchaitanya1 2 ай бұрын
Mee favorite aa andi
@saraswathisri6528
@saraswathisri6528 2 ай бұрын
@@ckchaitanya1 నాకు చాలా ఇష్టం అండీ 🙏🙏
@saraswathisri6528
@saraswathisri6528 2 ай бұрын
@@ckchaitanya1 నాకు చాలా ఇష్టం సార్
@ckchaitanya1
@ckchaitanya1 2 ай бұрын
@@saraswathisri6528 garu naku chala istam andi it's my favorite
@ckchaitanya1
@ckchaitanya1 2 ай бұрын
@@saraswathisri6528 naa name sir kadu
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 2 ай бұрын
Hi andi nenu mi channel ni chala miss ayyanu. Last month ma mamayya gaaru chanipoyaru. Chala roju la tarwata KZfaq chusthe first mi video vachindi. Naku e chicken pakodi ante chala istam yepudu bayata kontam thappa intlo cheyaledu. Epudu meru chesi chupincharu thappakunda try chesta ❤ thank you ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. So sorry about that.. బయట చికెన్ పకోడి అంత హైజినిక్ గా చేయరు అండి, వీలైనంతవరకూ ఇంట్లో చేసుకోవడమే మంచిది... ఈసారి ఇలా ట్రై చేయండి.. చాలా బాగుంటుంది 😊💕
@kalyanimupparaju6845
@kalyanimupparaju6845 2 ай бұрын
Hai sis first comment
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. Thank you so much andi 🤗
@rajitharajitha307
@rajitharajitha307 2 ай бұрын
సేమ్ నేను కూడా అలాగే చేస్తాను ఫస్ట్ ఒక ముక్క వేసి వేగిన తర్వాత టేస్ట్ చూసి మిగతావి చేస్తాను😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అవునండీ! అన్నీ వేయించాక ఏమీ చేయలేం కదా 😊
@Praneet_789
@Praneet_789 2 ай бұрын
ఈ రోజు పొద్దున్నే చిరుజల్లులు... ఇప్పుడు నోరూరించే ఈ చికెన్ పకోడీలు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అప్పుడు ఎంచక్కా వండుకొని లాగించేయడమే 🤤😄
@rk2coolblue
@rk2coolblue 2 ай бұрын
నువ్వు వర్షాకాలము చూసి టైం కి ఇలాంటి రెసిపీస్ దింపి మమల్ని tempt చేస్తున్నావు స్వీటీ. అన్ని ఈవెనింగ్ dinner స్నాక్స్..❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😀😀🙏💕 అవునండీ! మరి వర్షం పడితే అందరికీ ఇలాంటివే కావాలి కదా!!
@Thangamari_
@Thangamari_ Ай бұрын
I don’t about the taste … but looking itself ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Try it.. you'll definitely like the taste..
@user-bs2sd5xu7t
@user-bs2sd5xu7t 2 ай бұрын
Wow!!!! This is very simple. I will try it for sure and thanks a lot for the lovely recipe. It is very useful and we can try in the rainy season ... mmmmm the thought itself is mouth watering.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Glad to read your comment 🤗 🙏 Thanks for liking it.. Try it, I guarantee that you'll definitely like it 😊
@munnavarma6256
@munnavarma6256 2 ай бұрын
Naku Palakollu lo vese chicken pakodi chaala estam naku raadu nuvvu chaala easy ga cheppavu ma tq so much Sunday taapkunada vestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Try చేయండి, చాలా బాగుంటుంది.. Thanks for liking 🙏🤗💕
@veerasekhararaolavu2237
@veerasekhararaolavu2237 2 ай бұрын
Chala baaga chesarandi.nenu try chestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Sure andi 👍 Thank you very much 😊
@vpadmaja380
@vpadmaja380 2 ай бұрын
Super andi ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗 💕
@dominthegamer8115
@dominthegamer8115 2 ай бұрын
Super akka 👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you dear 🤗
@prabhas3323
@prabhas3323 2 ай бұрын
Mee mukudu baandi చాలా bagundi. Yekkada konnaru cheppandi. ఇంకా మీ chicken pakadi superb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗 ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
@allamprathapreddy1354
@allamprathapreddy1354 2 ай бұрын
ఈ చికెన్ పకోడీ మీ నుండి రావడం చాలా సంతోషంగా ఉంది . ఎటువంటి రసాయనాలు లేకుండా మీ స్టైల్ లో మాంచి రుచికరమైన పకోడీ అందించడం మా అదృష్టం . అలాగే ఫిష్ ఫ్రై కూడా చూపించండి .🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏 వీలు చూసుకొని తప్పకుండా ఫిష్ ఫ్రై కూడా చూపిస్తాను..
@rameshteki1674
@rameshteki1674 2 ай бұрын
Chala bagudi thank you mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi 🤗
@ramyapodisetti2730
@ramyapodisetti2730 2 ай бұрын
Super ga chesarandi.😊😊❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗🙏💕
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
🤗Super! ☺"అదే రుచి"! 😇"నేనూ అదే విధంగా చేస్తా"!😋"అలా చేసి తింటే ఉంటుంది మజా"! అంటూ కలగన్నది కళ్ళతో చూసినట్లు,కళ్ళతో చూసినది మళ్లీ కలగన్నట్లు,కొందరికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది! మెల్లగా చప్పరిస్తూ ముక్కలు తింటూ ఉంటే మాటలు కరువు అవుతాయి కాని సంతృప్తితో నిండిన కడుపులోని బరువు ని ఊహించుకొని మురిసిపోతారు! 👏
@umabharathi647
@umabharathi647 2 ай бұрын
Chala baga chepparu sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@shammishaik481
@shammishaik481 2 ай бұрын
Wow yummy yummy chicken pakodi 👌👌👌😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@Korravaralaxmi-ey3up
@Korravaralaxmi-ey3up 2 ай бұрын
Super ga chesavu akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you dear 🤗
@tejaponnapu5433
@tejaponnapu5433 2 ай бұрын
Hai Andi second comment and super recipie
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot andi 🤗
@lakshmichinta9215
@lakshmichinta9215 2 ай бұрын
Wow soooo yummy n tasty crispy chicken pakoda in a very simple procedure.👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@ckchaitanya1
@ckchaitanya1 2 ай бұрын
My favorite
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi.. Thank you 😊
@ckchaitanya1
@ckchaitanya1 2 ай бұрын
@@SpiceFoodKitchen hi mam
@Maheshspiritualvideos
@Maheshspiritualvideos 2 ай бұрын
Akka nuvvu super I like and love you chiken akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much my dear 🤗💕
@harishlavanya5084
@harishlavanya5084 2 ай бұрын
Superb.....madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot andi 🤗
@anitha8097
@anitha8097 2 ай бұрын
Super super 👌👌 akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much dear 🤗
@KeerthiPyata
@KeerthiPyata 2 ай бұрын
Super recipe mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot andi 🤗
@navathaprasad4746
@navathaprasad4746 2 ай бұрын
Nice explanation
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks for liking 🤗
@ragavaraosarma5266
@ragavaraosarma5266 2 ай бұрын
మీరు దేవుడు చెల్లి.
@Sudha-Madavis-Kitchen
@Sudha-Madavis-Kitchen 2 ай бұрын
Nice presentation 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot 😊
@ramyareddydavu9795
@ramyareddydavu9795 2 ай бұрын
hi andi nen eppud chicken pakodi chedham anukunna ayyo malli ah oil antha waste avthadhemo ani cheyakunda untanu knchm suggest cheyandi akka ah oil malli reuse cheyocha nonveg curries ki
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. Deep fry చేసిన తర్వాత ఏ నూనె అయినా మళ్ళీ డీప్ ఫ్రై చేయడానికి వాడకుండా రోజూ చేసే కూరలకోసం వాడేయాలి, ఇక్కడ మనం చేసిన పద్ధతిలో చికెన్ పకోడి వేస్తే ఆయిల్ లో ఏమి మసాలా ఊడిపోదు కాబట్టి నూనె వడకట్టే పని కూడా ఉండదు.. మీ ఇంట్లో వెజ్ మాత్రమే తినేవాళ్ళు లేకపోతే నాన్ వెజ్ కూరలతో పాటు వెజ్ కూరల్లో కూడా ఈ నూనె వాడేసుకోవచ్చు..
@rajeshpaul4522
@rajeshpaul4522 2 ай бұрын
Nice andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@Niharikareddysuras
@Niharikareddysuras 2 ай бұрын
Cornflour badulu em vadali akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
కార్న్ ఫ్లోర్ వేస్తేనే మీకు బయట దొరికేలాంటి టేస్ట్ వస్తుంది డియర్.. అది లేకపోతే శనగపిండి వేసి ఇంట్లో చేసుకునే పద్ధతిలో చేసుకోవడమే.. అదంతా వేరే ప్రాసెస్..
@bhushanbhushan8596
@bhushanbhushan8596 2 ай бұрын
Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 2 ай бұрын
Medam memu శాఖాహారులము... Yi video nenu chudaledu kani spice food mam as it is bagane chestharani like yichesanu😅😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అంతులేని మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤗🙏 సాధారణంగా వెజిటేరియన్స్ నాన్ వెజ్ చూడటానికి కూడా ఇష్టపడరు, అలాంటిది నామీద అభిమానంతో వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు 🙏💕
@ratnakumaribezawada8162
@ratnakumaribezawada8162 2 ай бұрын
super 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@zaahivlogs
@zaahivlogs Ай бұрын
👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗🙏
@lalitdora5744
@lalitdora5744 2 ай бұрын
Nice sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗
@pavan0525
@pavan0525 2 ай бұрын
Must try🍲
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hope you enjoy 🤗
@pavan0525
@pavan0525 2 ай бұрын
@@SpiceFoodKitchen undoubtedly
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 2 ай бұрын
😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗🙏
@rupadevi1347
@rupadevi1347 2 ай бұрын
Akka small doubt night anta fridge lo ante Freezer lo pettala Leda bayata racks lo pettala?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Freezer లో కాదు డియర్, నార్మల్ గా racks లోనే పెట్టాలి..
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
🥰"అరోగ్యకరమైన, రుచికరమైన, నమ్మకమైన ఆహారం"! ఇలా ఇంట్లో చేసుకున్నది కాబట్టి ఎన్ని విధాలుగా చూసినా మషాలా గుమగుమలు ఇంటిని దాటి పొరుగిళ్ళకు కూడా చేరతాయి!వాళ్ళ చూపులన్నీ ఇంటి మీదే! ఇలా నోరూరించే "చికెన్ పకోడీ "తయారుచెయ్యడం అంచనాలకు మించి ఎంతో గొప్పగా తయారుచెయ్యడం నిజంగా అద్భుతం అనిపిస్తుంది. 😊
@anjireddy15
@anjireddy15 2 ай бұрын
ఈ చానల్ కి కూడా vachara ఉదయ భాస్కర్ గారు 😂
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
@@anjireddy15 : : నిజానికి ఈ చానల్ మొదటి వీడియో నుంచి చూస్తున్నాను...😊..కాని అప్పట్లో కామెంట్స్ పెట్టలేదు...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 🤗💕🙏 "నమ్మకమైన ఆహారం" మీరు నా మైండ్ చదివినట్టు కామెంట్ పెట్టారు అండి 😄 నాకు బయట ఏది తినాలన్నా ఇది ఫ్రెష్ గా చేశారో లేదో!! ఇది నీట్ గా చేశారో లేదో అని వంద డౌట్స్ వస్తాయి అండి.. ఇలా అయితే ఎంచక్కా మనశ్శాంతిగా హ్యాపీగా తినొచ్చు..
@shaikbujji4288
@shaikbujji4288 2 ай бұрын
మా ముస్లిం పలావు రైస్ కమ్మటి ఖలియ కలుపుకుంటు ఈ పకోడీ నంజుకుంటే మాటల్లేవ్ మాట్లాడుకోవటల్లేవ్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఆహా!! అప్పుడు ఫ్రై పీస్ పలావ్ లాగా భలే ఉంటుంది 🤤 మీరు నాకు నోరూరిస్తున్నారు 😄
@myohtutjoshi4661
@myohtutjoshi4661 2 ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗🙏💕
@Hanv1k_
@Hanv1k_ 2 ай бұрын
Recipe ni chalkaga vandadam chupistharu... Higiene maintain chestharu... Konni KZfaq channels unnai chendalanga vandadame kakunda plate lo pettukoni vikaaranga thinadam... 😢
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🤗🙏
@harishlavanya5084
@harishlavanya5084 2 ай бұрын
Superb.....madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks andi 🤗
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 8 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 2,1 МЛН