Bairi Naresh Interview Exclusive With SumanTV | Bairi Naresh Sensational Comments on Gods

  Рет қаралды 682,249

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Жыл бұрын

Bairi Naresh Interview Exclusive With SumanTV | Bairi Naresh Sensational Comments on Gods
‪@SumanTVVijayawada‬ is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Пікірлер: 6 900
@universal-lw3gj
@universal-lw3gj Ай бұрын
అమ్మ Anchor నీకు, ఉద్యోగం ఇచ్చిన వాడికి, S Tv ఛానల్ కి బుర్ర లేదు . మాంచి యాంకర్ ని పెట్టుకోండి. కనీశం 5వ తరగతి కూడా పాస్ అయిందా.
@alladarajesh4547
@alladarajesh4547 7 күн бұрын
Ilanti bikhari ki interview ivvatam yenti
@Sudhakarreddy-er5mv
@Sudhakarreddy-er5mv 22 сағат бұрын
షషష😊😊😊😊😊😊😊షషషషష
@gandhamsaikrishna6075
@gandhamsaikrishna6075 Жыл бұрын
నరేష్ కి వున్న జ్ఞానం లో 10% కూడా యాంకర్ కి లేదని అర్థమైంది
@charanparunandi8962
@charanparunandi8962 Жыл бұрын
😂
@404ErrorGodNotFound-jh9rt
@404ErrorGodNotFound-jh9rt Жыл бұрын
0.1 % కూడా లేదు బ్రో.
@ravikishoremare11713
@ravikishoremare11713 Жыл бұрын
Stupid anchor
@ravikishoremare11713
@ravikishoremare11713 Жыл бұрын
Zero bro
@Chaitanya-Vaka
@Chaitanya-Vaka Жыл бұрын
😂😂 currect 😅😅
@bolledduvenkanna5710
@bolledduvenkanna5710 9 ай бұрын
Great knowledge brother.
@tribalfoodsandcurrys8825
@tribalfoodsandcurrys8825 7 ай бұрын
జర్నలిస్ట్ కు ప్రధమంగా ఉండవలిసిన లక్షణం ఈవిడికి లేకుండా ఎలా సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా ఇచ్చారు
@sureshbhimavaram
@sureshbhimavaram Жыл бұрын
చూస్తూ చూస్తూ ఇతనికి స్పీచ్ లకు ఫ్యాన్ అయ్యిపోయేలా ఉన్నాను.
@yadaiahpyadaiahparmagalla1950
@yadaiahpyadaiahparmagalla1950 Жыл бұрын
నాకు అలాగే వుంది
@shobanartgallery2242
@shobanartgallery2242 Жыл бұрын
నిజంగ కావల్సిందే అన్నా
@narenderprodduturi2393
@narenderprodduturi2393 Жыл бұрын
Naresh First portham Reservation theye manu portham cheeyee , Apudduu Andaru samanam Annee public loo Good message pass Avuthadhe
@vardhanvardha9191
@vardhanvardha9191 Жыл бұрын
Nijam bro😅
@haritraveler2456
@haritraveler2456 Жыл бұрын
అయిపోతావు బ్రో... మంచి తెలివైనవాడు నరేష్ అన్న
@renikuntlasreekanth3660
@renikuntlasreekanth3660 Жыл бұрын
S tv చానల్ వారికి విన్నపం బైరి నరేష్ లాంటి వల్లనే ఇంటర్వ్యూ చెయ్యాలంటే అతని స్థాయి ఆలోచన కలిగి ఉన్న యాంకర్ ని నియమిస్తే బాగుండేది దీని ద్వారా మీ ఛానెల్ మీద ఉన్న మంచి అభిప్రాయం పోయింది
@sreenivasvasu3686
@sreenivasvasu3686 Жыл бұрын
బొడి తెలివి
@gandhamsaikrishna6075
@gandhamsaikrishna6075 Жыл бұрын
Yes
@santhakumar7838
@santhakumar7838 Жыл бұрын
Currect ga chepparu bro
@404ErrorGodNotFound-jh9rt
@404ErrorGodNotFound-jh9rt Жыл бұрын
​@@sreenivasvasu3686 అవును లే మతం మత్తులో మునిగిన వాళ్ళకీ తెలివితటలతో పనిలేదు.
@vinny0061
@vinny0061 Жыл бұрын
Anchor waste
@KarrePadmaksn
@KarrePadmaksn 8 ай бұрын
బ్రమ అంటే ఇదే . ఉన్నది పరమాత్మనే ఇంకొకటి లేదు అని సాధన చేసిన వారికి ఆత్మ జ్ణానం వస్తుంది. అంతవరకు బ్రమలోనే ఉంటాము . ఆ బ్రమ ఉన్నంత వరకూ జననం మరణం పొందుతూనే ఉన్నాము. ఆత్మ జ్ణానం కలగగానే భయం తొలగిపోతుంది. ఇంకా పుట్టుక అనేది ఉండదు పుడితేనే కదా చావు ఉండేది కాబట్టి చావు పుట్టుకలు. ఉండవు.
@renikuntlakumar2576
@renikuntlakumar2576 9 ай бұрын
ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మేడం interview మొత్తం ఒకే అంశం చుట్టూ తిరిగితే నరేష్ sir ఆ అంశానికి చాలా examples తో కనువిప్పు కలిగించాడు hands up to you sir..
@cinemadulaprabhakar
@cinemadulaprabhakar Жыл бұрын
అన్న నీ knowledge కీ సరిపడా interview చేసే journalist kosam waiting anna😂😂😂
@RSRPRODUCTION-fz9yx
@RSRPRODUCTION-fz9yx Жыл бұрын
Alanti vaadu pudithey naresh anna cheppedhi andharu nammaali
@ajstyles3950
@ajstyles3950 Жыл бұрын
😂😂😂nijame bro nenu kuda
@kaavalichakrapani8922
@kaavalichakrapani8922 Жыл бұрын
Erragadda la untaru pommanu
@ajayteja3113
@ajayteja3113 Жыл бұрын
​@@kaavalichakrapani8922 🍊 pora nuvu
@harishharsha8699
@harishharsha8699 Жыл бұрын
Garikapaati is crrt veeniki
@venkatkindigeri6073
@venkatkindigeri6073 Жыл бұрын
తెలివి తక్కువ యాంకర్ ను పెట్టుకొని సుమన్ టీవీ వ్యాలువ్ తీసుకున్నారు..😂😂
@ashokbotla7236
@ashokbotla7236 Жыл бұрын
Yes
@tadigovindhu7938
@tadigovindhu7938 Жыл бұрын
👍👍🙏💐
@RationalistHumanistRamprasad
@RationalistHumanistRamprasad Жыл бұрын
ఇంత బుర్ర తక్కువ ఎంకర్ మీకు ఎక్కడ దొరికింది బాబూ సుమన్
@ayyagallapremchander7025
@ayyagallapremchander7025 Жыл бұрын
😂😂😂😂😂
@vamshi879
@vamshi879 Жыл бұрын
😂😂😂 Yes
@munnamunna5815
@munnamunna5815 9 ай бұрын
సూర్యుడు మన కిచ్చిన ఆరోగ్య లాభాలకు మనం మన ననాలు సూర్యుడు కి నమస్కరం చేస్తాము మనకు హెల్ప్ చేసే ఎవరినైనా దేవుడు పోల్చుతము కాబట్టి సూర్యుడు ని దేవుడు అంటాము
@bhaskararaog2487
@bhaskararaog2487 9 ай бұрын
Super
@mlsindia
@mlsindia 6 ай бұрын
S
@vkmanohar2751
@vkmanohar2751 6 ай бұрын
తమ్ముడు ఇంత రెచ్చిపోతూ మాట్లాడకు సోషల్ మీడియాలో నేనే హీరో అనుకుంటున్నావా నీకంటే మంచి సందేశం ఇచేవాల్లు కోట్ల మంది ఉన్నారు ఒకప్పుడు పాశం యాదగిరి గారితో ఒక సమావేశానికి వచ్చారు అప్పటి నరేష్ కు ఇప్పటి నారేష్కు చాలా వ్యత్యాసం కనపడుతుంది వితండవాదం తగదు ఎవరి నమ్మకాలు వారివి ఒకర్ని కించపర్చే విధంగా మాట్లాడకు ఎప్పటికైనా మారు తమ్ముడు
@aminute4u922
@aminute4u922 Жыл бұрын
అర్హత లేని ప్రతి అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి యాంకర్ ప్లేస్ లో కూర్చోబెట్టకండిరా బాబు 🤦‍♂️🤦‍♂️
@ghiringfindmyprfession
@ghiringfindmyprfession Жыл бұрын
Well said
@johnnyjaanu2851
@johnnyjaanu2851 Жыл бұрын
Correct ga Chepparu Brother 😂
@ayyagallapremchander7025
@ayyagallapremchander7025 Жыл бұрын
😂
@thanujanaresh2010
@thanujanaresh2010 Жыл бұрын
Arhata vundhi kabatte adugutundhi
@kbalaji9352
@kbalaji9352 Жыл бұрын
Dongha naresh bhairi lccha dedhava
@rameshtimez9084
@rameshtimez9084 Жыл бұрын
ఈ Anchor ను ఏం knowledge ఉందని పెట్టారు.. ఆమెకు Questions అడగడం రావడం లేదు....వినడం కూడా రావడం లేదు....లాజిక్ లేకుండా మాట్లాడుతోంది...ఆమె నరేష్ గారిని ఇంటర్వ్యూ చేసే స్థాయి లేదు...నరేష్ గారి స్థాయి PG స్థాయి లో ఉంటే...ఆమె స్తాయి 5వ తరగతి లో ఆగిపోయింది...
@sekharr4163
@sekharr4163 Жыл бұрын
Anchor is poor doing great interviews. Anchor failed , naresh passed
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 Жыл бұрын
అసలు ముందు నరేష్ స్థాయి ఏంటి
@404ErrorGodNotFound-jh9rt
@404ErrorGodNotFound-jh9rt Жыл бұрын
​@@chandrashekaruppalancha5211 Atheist society of india president. Doctrate , Phd.
@gandamrameshbabu1344
@gandamrameshbabu1344 Жыл бұрын
Madam chudataniki meeru bahunnaru kaani kaneesa gnanam ledanee interview lo 33 nimishaladaggara clear ga ardamoutundi
@vinnuism8321
@vinnuism8321 Жыл бұрын
​@@chandrashekaruppalancha5211 స్థాయి అంటే ఎమీ ఉండాలి brother?
@KarrePadmaksn
@KarrePadmaksn 8 ай бұрын
కానీ ఒకటి మాత్రం జరుగుతుంది ఏమిటి అంటే సాధనమున పనులు సమకూరు దరలోన ..అని ఒక మహాత్ముడు చెప్పాడు. తినగ తినగ వేము తియ్యనగును అని అలాగే వినగ వినగ మతి అతిశయిళ్ళు చునుండు . వెపాకు చేదుగా ఉంటుంది దాన్ని ఇష్టం లేకపోయినా కూడ రోజు తింటూ ఉంటే అది నోటికి రుచిగా తియ్యగా మారిపోతుంది అలాగే కొన్ని మంచి మాటలు ఇష్టం లేకపోయినా సరే వింటూ ఉండడం వలనా ఆ మాటల్లోని అంతరార్థం అర్థమౌతుంది .
@KarrePadmaksn
@KarrePadmaksn 8 ай бұрын
భగవద్గీత లో కృష్ణ పరమాత్మ చెప్పాడు ఈ ఆత్మను గురించి ఒకడు మాట్లాడుతున్నాడు ఒకడు వింటున్నాడు. ఒకడు చూస్తూన్నాడు కానీ ఎవ్వడునూ నన్ను తెలుసుకొనుట లేదు అని.
@rakeshbabu3724
@rakeshbabu3724 Жыл бұрын
ఇంత బుర్ర తక్కువ యాంకర్ ని చూసే అద్రుష్టం 2023 లో కొద్దా ఉంటారని తెలియచేసినందుకు ధన్యవాదాలు
@MOHDIRFAN-lx6tv
@MOHDIRFAN-lx6tv Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂
@knslnarayana7416
@knslnarayana7416 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@chatrapathissrao863
@chatrapathissrao863 Жыл бұрын
వీడుకూడా బుర్రతక్కువ వాడులాగా ఉన్నాడు.
@prasadlee8998
@prasadlee8998 Жыл бұрын
😊😊😊
@tiruchanurumadankumar2205
@tiruchanurumadankumar2205 8 ай бұрын
Naresh burra takuva kuda Brain lenivadu
@suharsh0208
@suharsh0208 Жыл бұрын
ఇ 6th క్లాస్ ఫెయిల్ అయిన anchors తో ఇదే బాధ..రా బాబు🤭
@arlamanju1807
@arlamanju1807 Жыл бұрын
Avna 😅
@Arjunprudhvi3517
@Arjunprudhvi3517 Жыл бұрын
​@@arlamanju1807 అమ్మ అన్ని సార్లు మీరు చూపించండి చూపించండి అంటున్నారు ఒక్కసారి మీ తల్లి పురిటి నోప్పుల్లో నొప్పిని చూపించమని అడగండి అప్పుడు. అప్పుడు మీ తల్లి చెప్పే సమాధానం లో మొదలు పెట్టేవారు మొలకలు పెట్టినవారు తెలుస్తుంది భూమి శృష్టి చీమ చావు దేవుడు చేసినవే ok... Kani కొన్ని సంవత్సరాలాకు తల్లి తనం పొందడం దేవుని దీవెన అయితే మరి తనపుట్టుక లాంటి పుట్టుకను ఎవ్వలేని తల్లికి దేవుడు ఇచ్చిన శాపమా
@ashokthatikayala2496
@ashokthatikayala2496 Жыл бұрын
Avunu. She doesn't know knowledge
@faisalbs3514
@faisalbs3514 Жыл бұрын
​@@arlamanju1807 Better you self Resign
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@suriyanreddy
@suriyanreddy 6 ай бұрын
I saw a few interviews of you bro.. I'm a software engineer with 15 years experience and had ayyappa deeksha 9 times including current year 2023. I just wanna agree or accept you with your words ..
@venkateswararaodasari6377
@venkateswararaodasari6377 6 ай бұрын
Mind blowing.
@veena7390
@veena7390 Жыл бұрын
ఇద్దరు నాలెడ్జ్ లో చాలా వ్యత్యాసం ఉంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా ఈమె యాంకర్ గా కొనసాగితే అది యాజమాన్యం మూర్ఖత్వం అని అర్థం
@anilanilkumar9070
@anilanilkumar9070 Жыл бұрын
Nijam eeme konasaagithe Suman tv govindha
@havishgadde385
@havishgadde385 Жыл бұрын
Ayipaaaay
@luckylokesh3987
@luckylokesh3987 Жыл бұрын
Yes she is unfit
@tandraaamounika7014
@tandraaamounika7014 Жыл бұрын
Correct 💯
@phillipshughesddl2681
@phillipshughesddl2681 Жыл бұрын
Haha avunu
@khajakaakarla1146
@khajakaakarla1146 Жыл бұрын
సుమన్ టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక విన్నపం యాంకర్ణి బడికి పంపించండి ప్లీజ్ 🙏🙏🙏🙏
@redapakanaresh8280
@redapakanaresh8280 Жыл бұрын
Super
@makurideepchand2846
@makurideepchand2846 Жыл бұрын
Journalism chadhivinda?
@rajasekharmeesala2392
@rajasekharmeesala2392 Жыл бұрын
I like ur comnt
@naveenbandi5775
@naveenbandi5775 Жыл бұрын
Super
@vineshnenavath2037
@vineshnenavath2037 Жыл бұрын
Your right bro
@msrmsr22
@msrmsr22 5 ай бұрын
నరేష్ గాడికి వంకాయలే ఉండి అంటే రక్షణ టివి లో ఇదే అంశముపై ఇంటర్వ్యూ ఇవ్వాలి.
@goutamikanth119
@goutamikanth119 7 ай бұрын
Sir, There is a saying "talk sense to a fool he calls you foolish... ....Euripidus Sir మీరు society ని progressive manner లో వెళ్లాలంటే scientific emphasis అవసరం అని ఆ దిశ గా educate చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు...అలాంటప్పుడు మీరు చెప్పిన మాటలు అర్థం చేసుకోగల కనీస knowledge ఉన్నవాళ్లు కు interview ఇవ్వండి... actually ఇప్పుడు school లో digital classes లో నేర్చుకున్న చిన్న పిల్లల కు కూడా అర్థమవుతోంది Darwin theory ... కానీ అడిగిందే అడిగి చాలా time waste అయింది... discussion progressive గా లేకపోగా regressive గా అనిపించింది...
@Progressiveinpreparation
@Progressiveinpreparation Жыл бұрын
ఈ వీడియో ను పూర్తిగా చుసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ♥️
@sthishkonda142
@sthishkonda142 Жыл бұрын
My
@adityagangadhar8389
@adityagangadhar8389 Жыл бұрын
Aa
@ABDUL-zx5os
@ABDUL-zx5os Жыл бұрын
Ss Yankar Ni School Ki Pampinchandi
@sandramahendar4051
@sandramahendar4051 Жыл бұрын
నేను im mahendar from mulugu
@sheridharmaraju2898
@sheridharmaraju2898 11 ай бұрын
nenu
@rayapatibujji984
@rayapatibujji984 Жыл бұрын
SumanTV వాళ్ళు కి నా సలహా...తెలివి కలిగిన వారిని anchor గా పెట్టుకోండి.ఈమెకి తెలివి లేదని చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది.
@arlamanju1807
@arlamanju1807 Жыл бұрын
Thankq
@telugudevotionalworldchannel
@telugudevotionalworldchannel 11 ай бұрын
Nuvu chestava mari
@MALLUPADALSAGINA-me2nw
@MALLUPADALSAGINA-me2nw 6 ай бұрын
ఒరేయినరేష్ 4వేదముచ్చదువురా దేవుడెవరుఅనేవిషయాలు నీకుఅర్దముఅవుతోంధీ వేదము చదవండి ఆడమగాన్నివర్ణములుచదవచ్చును నీని సిస0మెవ్వరుపొయ్యరు ❤ నీవల్ల సమాజానికి ఎవరికి ఉపయోగములేదు❤
@marripeddiyellamyellam6811
@marripeddiyellamyellam6811 5 ай бұрын
దేవుడు ఉన్నాడ వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయి అది మన వంశ పరంపరంగా జరుగుతూ ఉంది అన్ని మతాలు ఒకటి అన్ని మతాల స్వార్థం ఒక్కటే అందరూ మన ఊరు అంతా ఒకటే సత్యమే దేవుడు సత్యమే దేవుడు పేరు వల్ల మానవులు ప్రశాంతత ఏర్పడం కోసం పూజలు చేయుచున్నారు సైకాలజీ కలగదు ఇది దేవుడు అనే రూపాన్ని తెలుసుకోవడం వల్ల వాళ్ళు మన మానసిక ప్రశాంతత పొందుతున్నారు ఇది నేను మతానికి సంబంధించిన ఆయన ఇది మాత్రం నిజం ఈ మతం గొప్పది కాదు ఇది వృత్తి గొప్పది కాదు అన్ని పొట్టకూటి కోసమే జరుగుతున్నవి కొందరు వార్తలు అతిగా ఆశ కోసం ఆయా రాజ్యాలు రాజులు పేదవారిని పేదవారు పేద ధనికులు పేదవాళ్లం తన ఎట్టి చాకిరి చేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు అదే దేవుడు అదే సత్యం అని వాళ్ళ బోధిస్తున్నారు
@RaviRaj-yd8dz
@RaviRaj-yd8dz Жыл бұрын
సైన్స్ వల్ల రాకెట్లు, విమానాలు, అంత వచ్చాయి ఇంకా నయం అవి కూడా దేవుడు పుట్టించాడు అంటారేమో యాంకర్ గారు
@Donivlogs44
@Donivlogs44 Жыл бұрын
వాటికి creater లేకుండా వచ్చాయి అనలేదు ఇంకా నయం
@kalwaralalucky
@kalwaralalucky Жыл бұрын
Nibba anchor bro 😂😂😂
@luckyroyal8307
@luckyroyal8307 Жыл бұрын
Vatini paki papichee tapudu kuda dhevudeke mokutharu brodher
@bulletchannel951
@bulletchannel951 Жыл бұрын
Pichi prashnalatho ti maind karabu chesthundhi anker gaaru
@polepallyramu5257
@polepallyramu5257 Жыл бұрын
అన్నా నువ్వు సూపర్ యాంకర్ చేస్తుంది ట్యానకర్ లాగావుంది
@SingerSriramBalaga
@SingerSriramBalaga Жыл бұрын
మీ ఆలోచనలకు,ఆవేదనకు, జ్ఞ్యాన సంపదకు.. శతకోటి వందనాలు.. మీలాంటి వారు సమాజానికీ చాలా అవసరం.మీ భావాలను , ఆవేదనను సమాజం అర్థం చేసుకోవాలనీ.. నా అభిలాష.🎉🎉🎉❤❤❤
@vishweshwaracreations2083
@vishweshwaracreations2083 Жыл бұрын
Moonna ilanti matalu matladithe andukoni thannindi
@user-xw6ej8ry3q
@user-xw6ej8ry3q Жыл бұрын
కోంచమైనా ఇంగిత జ్ఞానం లేనివాడే వాడికి వత్తాసు పలుకుతాడు.
@upperlaprasanth1302
@upperlaprasanth1302 Ай бұрын
బైరి నరేష్ గారి లాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే అంత స్థాయి యాంకర్ కు లేదు ఆయన లాంటి వ్యక్తి ని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఆహ్ స్థాయి లో మాట్లాడగలిగే యాంకర్ ను పెట్టాలి.....ప్రతి ప్రశ్నకు నరేష్ గారి విశ్లేషణ ఇచ్చారు....గుడ్ జాబ్ నరేష్ అన్న గారు.....
@KarrePadmaksn
@KarrePadmaksn 8 ай бұрын
నేను ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్తాను. భగవంతుడు కంటికి కనిపించే వాడు కాదు . అది ఒక దివ్యమైన అద్బుత ఆత్మ శక్తి అంతర్యామి. అయి ఉన్నది.
@boggulaprashanth5811
@boggulaprashanth5811 Жыл бұрын
Finally anchor గారి ప్రవర్తనలో మార్పు interview చివరికి వచ్చే సరికి వచ్చింది. "That's the power of bairi naresh"
@erramramesh8858
@erramramesh8858 Жыл бұрын
Ore barre telivi lucha, ee bairi gaadini, Ayyappalu thannindhi chala correct, Veedu, veedi thalli, dhandrulaku puttada, thalli, thandrulaku unna viluva theestunnaadu, nee pendlaanni Sarigga chusukora brokaru, lekunte lechi pothadhi. Oka Madiga.
@stargalaxy8691
@stargalaxy8691 Жыл бұрын
Naresh gani gu**** pagalagodite anni sakkaga avithayi😠😠😠
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@sambachaliganji2511
@sambachaliganji2511 Жыл бұрын
ఫస్ట్ లో నాకు చాలా కోపం వచ్చింది అన్న దేవుడి గురించి అలా మాట్లాడే సరికి eppudu నీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది సూపర్ నోలర్జ్ అన్న
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@chakri139
@chakri139 Жыл бұрын
Arey yerri puka vadi matalatho manalne provoke chestunnadu Hitler speach la vinna tharvatha Germany em ayyindo chusav kada alage untundhi mana paristhiti kuda
@RamRambabu-un5qc
@RamRambabu-un5qc Жыл бұрын
నీ బొంద
@mrrathnam2606
@mrrathnam2606 Жыл бұрын
That is naresh
@chandrasekharpenumudi4897
@chandrasekharpenumudi4897 7 ай бұрын
వాడికి ఫేవర్ కామెంట్ లు అన్నీ కొంతమందే రిపీట్ గా పెట్టారు గమనించగలరు.
@vraj2023
@vraj2023 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ తో నాకు రెండు విషయాల్లో క్లారిటీ వచ్చింది. నరేష్ గారూ ఒక మంచి జ్ఞాని అని అదేవిధంగా మేడం గారి బుర్రలో గుజ్జేలేదని 😂😂
@katarimahesh3
@katarimahesh3 Жыл бұрын
No doubt at all
@user-wd8ks6mx9j
@user-wd8ks6mx9j Жыл бұрын
First MI burra lo ledu Ani inka ardam ayindhi brother 🤣😅
@saiyalamanchali1104
@saiyalamanchali1104 Жыл бұрын
Nuvvu cheppindi correct brother
@nirmalajyothi3381
@nirmalajyothi3381 Жыл бұрын
Knowledge vs Khali.... em chaduvukunavamma😂... Arey re chala pedda samasye vachibde anchor ki...😂😂
@charandevapongu2728
@charandevapongu2728 Жыл бұрын
😂
@thirupathikallepelly8333
@thirupathikallepelly8333 Жыл бұрын
బైరితో జర్నీ మీకు జ్ఞానోదయం కలిగించాలని శాస్త్రీయంగా ఆలోచన చేయాలని కోరుకుంటూ ....
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@vijayberi1205
@vijayberi1205 7 ай бұрын
Greatveryverygreat
@narsimhakampilla8092
@narsimhakampilla8092 9 ай бұрын
ఈ మేడం అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పలేక అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు
@gandhibabu7351
@gandhibabu7351 5 ай бұрын
ఒకరిని ఒకరు సరి చేయ వలసిన అవసరం ఇప్పటి కాలంలో లేదనీ తెలుసు కావాలి ముందుగా యెవరికి వారు ఆనందంగా వుండ గలవారై వుంటున్నారు అని తెలుసుకోవాలి!ఇక్కడ అహంకారం మాత్రమే యెక్కువ కనిపిస్తుంది!అది మీరు తెలుసుకోవాలి!
@learner72
@learner72 Жыл бұрын
సృష్టి ఎలా వచ్చింది, science ఎం చెప్తుంది అని bairi naresh ఇంతకుముందు కొన్ని videos లో చాలా clear గా explain చేశాడు. Anchor అడ్డదిడ్డంగా అడగడంతో సరిగా explain చేసే scope దొరకలేదు. Anchor గారు please watch old videos of bairi naresh he explained universe formation and evolution.
@sekharr4163
@sekharr4163 Жыл бұрын
Waste anchor 🤮
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@rajareddy9365
@rajareddy9365 Ай бұрын
సుమన్ టీవీ ఇంటర్మీడియట్ చేస్తున్న అమ్మాయికినరేష్ కు ఇరువురు ఆలోచన చేయాలి ఎవరి నమ్మకాలు వారివి నమ్మకాలను కించపరచడం మీకు తగదు మీరిద్దరూ కూడా సహస్రావధాని గారైన శ్రీ గరికపాటి నరసింహారావు ఇద్దరూ కూర్చొని ఇంటర్వ్యూ చేయండి మీ ఇరువురికి సరియైన సమాధానం దొరుకుతుంది ఇంత సేపటి నుంచి చూస్తే మేడం అడిగిన ప్రశ్నకు సరి అయిన సమాధానం రావట్లేదు మీరు ఇరువురు గరికపాటి వద్దకు వెళ్లి సమాధానం రాబట్టు కొండి ఇద్దరికి కూడా భగవత్ సృష్టి గాడ్ ఇస్ గ్రేట్ ఎవరిని ఎప్పుడు ఎవరికి శిక్ష వేయాలో ఆ ఈశ్వరుడికి తెలుసు శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు ఇది గ్రహించిన వారంతా కూడా విజ్ఞులు
@kiranch510
@kiranch510 Жыл бұрын
చనిపోయిన తరువాత కూడా నీ నిర్ణయం సమాజం పట్ల బాధ్యత కు నిలువెత్తు నిదర్శనం ఏం డెడికేషన్ నరేష్ హాట్స్ ఆఫ్ ❤🎉
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@rajugunda8911
@rajugunda8911 Жыл бұрын
Annaaaaa nuv keka nuv fist sav
@kiranch510
@kiranch510 Жыл бұрын
నువ్విక్కడే ఉంటవా 😃😃
@gopalam622
@gopalam622 3 ай бұрын
Superga cheppav anna Jai insaan
@muskanmomeena5828
@muskanmomeena5828 Жыл бұрын
Bairi naresh sir , great knowledge 👏👏
@srikanthbopparathi6670
@srikanthbopparathi6670 Жыл бұрын
ఇంత తెలివి తక్కువ యాంకర్ కి ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చినవు అన్నా
@kiranbabuk.k1238
@kiranbabuk.k1238 Жыл бұрын
😂😂
@kattappakatta26
@kattappakatta26 Жыл бұрын
Same feeling
@melbourne-merupulu
@melbourne-merupulu Жыл бұрын
Same feeling bro
@prashntyadagiri2620
@prashntyadagiri2620 Жыл бұрын
Same feeling bro
@MOHDIRFAN-lx6tv
@MOHDIRFAN-lx6tv Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂
@pspkfanszone
@pspkfanszone Ай бұрын
Em knowledgeable swami ❤
@revjohnsonrajvs7721
@revjohnsonrajvs7721 5 ай бұрын
You are good and hats off for your social knowledge and pain about the society, its system brother. Let God reveal Himself if there is God God
@shaikmabusunna623
@shaikmabusunna623 Жыл бұрын
యాంకర్ కి బ్రెయిన్ నరాల ఫీజులు ఎగిరి పోయాయి అనుకుంటా 😴🧐నరేష్ అన్నా jai భీమ్ జై మిమ్ 🤝👌.
@vinnakotanaani5223
@vinnakotanaani5223 Жыл бұрын
Alla kuda na
@anjineyulu6661
@anjineyulu6661 Жыл бұрын
Maku talanapp yanduku
@rajatstsraja6280
@rajatstsraja6280 Жыл бұрын
Super keka super speech
@kalyan1366o
@kalyan1366o Жыл бұрын
బైరి నరేష్ అన్న మొదటిలో నువ్వు దేవుని కించపరుస్తున్న అనుకున్న కానీ ఈ ఇంటర్వ్యూ చూసేక నువ్వు చెప్పేది నిజమే
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@vanibantu4006
@vanibantu4006 Жыл бұрын
Meru aayanni confuse cheyyoddu
@settipallisiva8673
@settipallisiva8673 9 ай бұрын
అన్నా నీ జ్ఞానం అమోఘమ్ విశ్వ ఆవిర్భావం జీవ పరిణామ క్రమం నీవు nerate చేసిన విధానం100% నిజం దేవుడు,దెయ్యం, పూర్వజన్మ కర్మ ఫలం అంతా శుద్ధ భూటఖం అభివృద్ధి చెందుతున్న నాగరిక సమాజాలు ఇలా ఆలోచించవు మూఢ నమ్మకాలని పెంచి పోషిస్తున్న మతాలన్ని హైలెట్ చేసి చూపిస్తున్నాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా జనాలని అమాయకులని చేసేందుకు ప్రయ్నిస్తున్నాయి
@renikuntlakumar2576
@renikuntlakumar2576 9 ай бұрын
100 కి 97 అంటే ఆ అయిన 3 మంది చెప్పేది నమ్ముతున్నవు అంటే ఎంత మూడ విశ్వాసం తో ఉన్నావో అర్ధం అవుతుంది... అజ్ఞానివి అని...!!?
@avk911
@avk911 Жыл бұрын
Amma Anchor garu.. meeku ilanti matured interviews chese capacity gani Gnanam kani ledhule kani saradhaga celebrity interviews chesukomma thalli🙏🙏🙏🙏
@404ErrorGodNotFound-jh9rt
@404ErrorGodNotFound-jh9rt Жыл бұрын
చందమామ కధలు చెప్పుకుంటే బెటర్ ఈ anchor.
@sangamnaresh3068
@sangamnaresh3068 Жыл бұрын
Celebrity interviews kudaa cheyaledu
@kalwaralalucky
@kalwaralalucky Жыл бұрын
🎉❤
@kalyan1366o
@kalyan1366o Жыл бұрын
బైరి నరేష్ అన్న మొదటిలో నువ్వు దేవుని కించపరుస్తున్న అనుకున్న కానీ ఈ ఇంటర్వ్యూ చూసేక నువ్వు చెప్పేది నిజమే
@avk911
@avk911 Жыл бұрын
@@kalyan1366o Exactly
@chandrashekarguguloth2677
@chandrashekarguguloth2677 3 ай бұрын
great naresh anna...chala baaga chepparu
@mahipalmahipal9393
@mahipalmahipal9393 3 ай бұрын
యాంకర్ పాప స్కూల్ కి వెళ్లి చదుకో నరేష్ అన్న తో ఇంటర్యూ చేసేంత సీన్ లేదు నీకు
@ajayteja3113
@ajayteja3113 Жыл бұрын
Salute to ur knowledge sir 💯🏅✨ 👑 BAIRI NARESH
@nareshdevarakonda2903
@nareshdevarakonda2903 Жыл бұрын
Correct bro ❤
@kalyan1366o
@kalyan1366o Жыл бұрын
బైరి నరేష్ అన్న మొదటిలో నువ్వు దేవుని కించపరుస్తున్న అనుకున్న కానీ ఈ ఇంటర్వ్యూ చూసేక నువ్వు చెప్పేది నిజమే
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@babicreations1439
@babicreations1439 Жыл бұрын
100 మందికి సమాధానం చెప్పే సత్తా నరష్ అన్న
@rajeshbupathivlogs
@rajeshbupathivlogs Жыл бұрын
😂😂😂😂😂 pichi hospital lo unna 100 mandi ki ithey okk..
@raghuraghava8811
@raghuraghava8811 Жыл бұрын
Neeku nee naresh gadiki oka quation vestha cheppandi. Neetilo nunchi larva vachindi annadu evaro cheppindhi chaduvu kunnaru aa larva puttalante cell kavali aa cell ekkadininchi vachindi
@user-fo3se6fb4l
@user-fo3se6fb4l Жыл бұрын
​@@raghuraghava8811 ఇదే వద్దనేది తగ్గించుకుంటే మంచిది యాంకర్ నువ్వు ఫస్ట్ ఎర్రగడ్డ వెళ్లండి. లాస్ట్ కి యాంకర్ కూడా తన మాటలకి అట్రాక్ట్ ఐనది.
@prasadkumbham287
@prasadkumbham287 Жыл бұрын
Murkudiki evvaru samadanam chepaleru
@user-xw6ej8ry3q
@user-xw6ej8ry3q Жыл бұрын
బొచ్చేం కాదు.
@parasharamulukoduri2677
@parasharamulukoduri2677 Ай бұрын
Thank you good massage bro
@renikuntlakumar2576
@renikuntlakumar2576 9 ай бұрын
అమ్మ తల్లి *దేవుడి వల్లనే ఇదంత* అనే answer తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు .. మాకు అర్థం అవుతుందీ .. మరి మొన్న కరోనా వచ్చి ఎంతో మంది చనిపోయారు కదా... అపుడు మీ god నీ వచ్చి కాపాడ మనక పోయావా...!!!??
@sandanibashashaikmulla
@sandanibashashaikmulla Жыл бұрын
Half Knowledge Fellow అంటే ఎలా ఉంటారో అనుకున్నా, ఈ యాంకర్ ని చూసాక అర్ధమైంది నరేష్ గారూ, మీకు చాలా కృతజ్ఞతలు
@RaviRaj-yd8dz
@RaviRaj-yd8dz Жыл бұрын
ఎం యాంకర్ రా బాబు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@ramulub.ramulu7131
@ramulub.ramulu7131 Жыл бұрын
Ss
@nageswararaomaddireddi772
@nageswararaomaddireddi772 Жыл бұрын
Same feeling
@subahanbadhusha5648
@subahanbadhusha5648 9 ай бұрын
Brooo...nenu..me prati vedio chustaa ..meeru..jeeniyas Hatsup....broo.
@SatyanarayanVanam
@SatyanarayanVanam 5 күн бұрын
Nee.amma.puku.bro
@venkattalluri1732
@venkattalluri1732 4 ай бұрын
జై beem explanation super sir resugurram la dusukellandi sir 👌👌👌👌
@rajkumarmatla685
@rajkumarmatla685 Жыл бұрын
అన్న నీకన్నా తక్కువ జ్ఞానాన్ని కలిగినవాళ్లు నిన్ను ఇంటర్వ్యూ చేయడం నాకైతే నచ్చడం లేదు అనేవాళ్ళు ఉన్నారా, సూపర్ explanation అన్న
@methriashok8313
@methriashok8313 Жыл бұрын
S bro
@srk3297
@srk3297 Жыл бұрын
ఉన్నాం
@malyadrir8339
@malyadrir8339 Жыл бұрын
Yes
@kasireddyrambabu1581
@kasireddyrambabu1581 Жыл бұрын
Brother
@kasireddyrambabu1581
@kasireddyrambabu1581 Жыл бұрын
Madam...dhi own naledge bro...vidu koching centre training poyi amount kosam matladuthundu
@motupallymadhu1628
@motupallymadhu1628 Жыл бұрын
Anchor గారు కామెంట్ చదువుకో
@RameshKumar-wv3nf
@RameshKumar-wv3nf 3 ай бұрын
Upcoming gernoulist..good...keep it Amma..
@pragnaeducationchannel8252
@pragnaeducationchannel8252 Жыл бұрын
అజ్ఞానంతో వాదించడంలో Anchor నువ్వు గెలిచవు...అదే అజ్ఞానంతో కొనసాగాలి
@lovelyboy2059
@lovelyboy2059 10 ай бұрын
😂😂😂😂😂😂😂
@goletidharmaiah4070
@goletidharmaiah4070 Жыл бұрын
జ్ఞానవంతుడు ఎప్పుడూ జ్ణానం తోనే మాట్లాడుతూ సమాజాన్ని మెల్కొల్పుతాడు.
@Srikanth-tr9rw
@Srikanth-tr9rw Жыл бұрын
kani reservations meede bathukutadu
@mohansoma7752
@mohansoma7752 Жыл бұрын
నరేశ్ ఆన్న హీరో
@srikanthsanju221
@srikanthsanju221 11 ай бұрын
​@@Srikanth-tr9rwreservations andhariki unnay 😂ambedkar rasina constitution lo unnay
@giridharreddy9629
@giridharreddy9629 11 ай бұрын
bochu mkadu
@giridharreddy9629
@giridharreddy9629 11 ай бұрын
vignam adee gnanm kadu
@LovelyApron-pz4qe
@LovelyApron-pz4qe 5 ай бұрын
Thanks for suman tv
@chanmohammad1635
@chanmohammad1635 5 ай бұрын
Naresh your speech and clarification superb
@ratanchandre4749
@ratanchandre4749 Жыл бұрын
watched full interview👏🏼👏🏼👏🏼👍🏼he has great values ,social reformer i changed my opinion what i think before about him👍🏼👍🏼
@sekharr4163
@sekharr4163 Жыл бұрын
Yes me too
@musiclyric1414
@musiclyric1414 Жыл бұрын
Bro vadu god ni namaka pothe okay kani vadu god ledu God ledu ani god unadu ani nammina valla manobavalani hurt chesthundu. Vedu highlight kavadanike mana traditions and rituals thappu ani antadu. See vadike namakam lekapothe okay adhe vadi istam. Vadidhi vade pedda scientist ani feel avuthadu. Chillara gadu. Itla society lo odd person with different matured mind tho unte popularity vasthadi fame vasthadi stunts.
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@srithisrisiri9579
@srithisrisiri9579 Жыл бұрын
​@@musiclyric1414 avnu bro
@girishchandra2952
@girishchandra2952 Жыл бұрын
​​@@musiclyric1414 see brother devudi paina nammakam unnavaadu ela aythey nammakam undhi ani cheppe rights unnatte... Nammakam Leni vaadu ledhu ani cheppe same rights untadhi. Inka god ni nammina vadu unnadu ani chepthe problem ledhu kaani God ni nammani vaadu ledu Ani cheppthe thappu... Anthey kadhu mi opinion
@paparaovaddi2070
@paparaovaddi2070 Жыл бұрын
యాంకర్ మేడం గారు మరో సారి ప్రశ్నలు పేపర్ పై రాసుకొని ఇంటర్వ్యూ చెయ్యగలరు .... చాలా బాగుంది... ఇద్దరికీ ధన్యవాదాలు🙏
@vasusubrahmanyam9724
@vasusubrahmanyam9724 11 ай бұрын
Super
@MegavathLavanam-fr3cw
@MegavathLavanam-fr3cw Ай бұрын
Great ideology anna.
@purnachandrakumbrika767
@purnachandrakumbrika767 Ай бұрын
Great knowledge bhaiya
@vraj2023
@vraj2023 Жыл бұрын
నరేష్ గారూ నాకైతే ఒక సంపూర్ణ జ్ఞానిగా కనిపిస్తున్నారు🙏
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@neelubeesetti7550
@neelubeesetti7550 Жыл бұрын
Sss
@chdayakar4557
@chdayakar4557 Жыл бұрын
Nakuda
@Anji0408
@Anji0408 Жыл бұрын
This interview reflects*Knowledge vs * Blind Belief
@sattysatty6675
@sattysatty6675 5 ай бұрын
anchor under graduate ....bairi naresh grate knowledgeble person
@sriramamasarmanvvssrsarma9512
@sriramamasarmanvvssrsarma9512 9 ай бұрын
I support Anchor very good you're reaching level
@satyanarayanakoriginja219
@satyanarayanakoriginja219 9 ай бұрын
ఈ స్రుష్టి శూణ్యంలో నుంచి పుట్టింది అని సర్వే వేదాలు బోధిస్తున్నాయి. శూణ్యం అంటే మనందరమూ ఏమీలేదని స్తితి అనుకుంటాము. కాని సనాతన ధర్మం శూణ్యం అంటే అన్ని తనలోనే తననుండే వస్తున్నాయని ఆ సనాతనధర్మమే బోధిస్తుంది. ఇది చాలా పురాతనమైనది. ఇది వచ్చింది కాదు. పోయేది కాదు. అజ్ఞానం వల్ల ఇది ఉన్నది అని తెలుస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత మాత్రమే ఇది మనకంటే ముందే ఉంది. మనము చాలాకాలం తర్వాత వచ్చామని మనకు తెలుస్తుంది..... మీ శ్రేయోభిలాషి కొరిగింజ సత్యనారాయణ ఛంఫాపేట్..... 🙏🙏🙏🙏
@atheist259
@atheist259 Жыл бұрын
Simple logic religious books లో ఉన్న విషయాలు wrong......... science books లో ఉన్న విషయాలు correct...... అని bairi Naresh గారు చెప్తున్నారు....... కావాలంటే మొద్దు anchor religious books లో ఉన్న విషయాలు correct .......science books లో ఉన్న విషయాలు wrong అనీ నిరూపించా వచ్చు కదా...... అపుడు దేవుడు ఉన్నాడు అనీ bairi Naresh తో పాటు అందరూ నమ్ముతారు........simple logic...... దేవుడు లేకపోతే universe ఎలా వచ్చింది అనీ మొద్దు anchor question ❓........simple question మరి దేవుడు ఎలా వచ్చాడు......❓ మీరు creator నీ నమ్ముతున్నట్టు అయితే...... మరి creator నీ create చేసిన creator ఎవరు.....❓ మీరు evolution నీ నమ్ముతున్నట్టు అయితే మీకు దేవుడి తో పనిలేదు.......... చాలా మంది anchor లాంటి మొద్దు గాళ్లు దేవుడు లేడు అనటానికి proof ఏంటి అని మొద్దు ప్రశ్నలు అడుగుతున్నారు......proof అడగాల్సింది దేవుడు ఉన్నాడు అని అన్న వాళ్లని దాన్ని వుంది అనీ propose చేసిన వాళ్లని proof అడగాలి...... ఆ మాత్రం minimum common sense లేకుండా questions and arguments చేస్తారు......anchor లాంటి మొద్దు గళ్ళు....
@sandeepshetty9193
@sandeepshetty9193 11 ай бұрын
Many proofs vunnai
@srinivasreddyperati3160
@srinivasreddyperati3160 9 ай бұрын
Meekanna moddu sudda pappu avaru undaru sir...ask ur bestie😊
@varrisuresh9706
@varrisuresh9706 3 ай бұрын
Super sir correct ga chepparu
@bnarasimha5988
@bnarasimha5988 6 ай бұрын
Sir nijamga miru chala clarity ga unaru
@abhinavpulluri
@abhinavpulluri 5 ай бұрын
Great Naresh sir, excellent knowledge, really I appreciate your great speeches, meeku padabivandanamulu sir
@ajaygangi9152
@ajaygangi9152 Жыл бұрын
జై భీమ్ నరేష్ అన్న జై ఇన్సాన్ అన్నా యాంకర్ అమ్మ ఈ నేను మాట్లాడేది ఛానల్ వాళ్లకు పోతది కావచ్చు మీరు చూసుకుంటారు నేను మూడో నాలుగో తరగతి చదివిన అంతే చదువు సంధ్య నా దగ్గర లేకపోయినా ఒకటి మాత్రం చెప్పగలుగుతా దేవుడు ఉన్నాడు లేడు అనేది పక్కన పెడితే దేవుడు ఉన్నాడనే వాళ్ళు ఆడదానికి చదువు వద్దు సంధ్య వద్దు ఆడదాన్ని వంటింట్లోనే పరిమితం చేయాలి గడప బయట కాలు పెట్టనివ్వద్దు పిల్లలు కనడానికే ఉండాలి ఆడిది అనే వాళ్ళు గొప్పవారా ఆడవాళ్లను చదివించి పదిమందిలా సమాజంలో తల ఎత్తుకొని తిరిగేలా చేయాలి అన్న వాళ్లు గొప్పవాళ్ళ ఆనాటి నుంచి ఈనాటి దాకా మీకు చదువు సంధ్య లేకపోతే మీరు ఈరోజు అతని ఆ రకంగా ప్రశ్నించే వాళ్ళ మా తల్లి ఇతని కంటే చిన్న జీయర్ గారు ఆర్జీవి గారు పొద్దున పొద్దున భగవంతుని విచారం చేస్తాడు టీవీ ఛానల్ లో వాళ్లు ఇతను మాట్లాడింది అన్ని కలిపి రివ్యూ చేసి చూడండి ఎందుకంటే ఇతను అంబేద్కర్ ఇజం ఎంచుకున్నాడు ఈ మొక్కను నరికి వేయకపోతే చాలా ప్రమాదం ఉంటది అని ఆలోచిస్తున్నారు కావచ్చు మీలాంటి వాళ్ళు భగవంతుడు భగవంతుడు అనే వాళ్ళు అమ్మ తల్లి నేను ఇంకా నాస్తికుడిగా మాత్రం మారలేదు ఇలాగే ఉన్న దైవ పరంగానే ఉన్న ఒకసారి మనసుపెట్టి ఆలోచించాలని నేను ఈ రకంగా మాట్లాడిన ఏమైనా తప్పులు ఉంటే క్షమించు లేదా దండించు తిట్టు మళ్లీ తిరిగి కామెంట్ పెట్టు నాకు జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి జై భీమ్
@knr5245
@knr5245 Жыл бұрын
Centiments nammanappudu culture enduku
@anjaneyumamidipelly4005
@anjaneyumamidipelly4005 5 ай бұрын
జై భీమ్
@praveenmyakalwardj5204
@praveenmyakalwardj5204 Жыл бұрын
యాంకర్ మీరు కొంచం *Update* అవ్వాలి..
@charanparunandi8962
@charanparunandi8962 Жыл бұрын
Anchor ki books sadavamani evaraina cheppandayya😂😅
@404ErrorGodNotFound-jh9rt
@404ErrorGodNotFound-jh9rt Жыл бұрын
​@@charanparunandi8962 Anchor చందమామ కధలు మాత్రమే చదివింది.
@umamohan1519
@umamohan1519 6 ай бұрын
Super interview
@rider.....3590
@rider.....3590 Ай бұрын
Bairi Naresh ❤️🔥
@ellandulajeevan9521
@ellandulajeevan9521 Жыл бұрын
ఈ ( తెలివి తక్కువ ) యాంకర్ అడిగే ప్రశ్నలకి, బైరి నరేష్ గారు ఇచ్చే ఆన్సర్స్ కి నేను అయితే ఘోరంగా నవ్వుకున్నా 😂😂😂
@rajugunda8911
@rajugunda8911 Жыл бұрын
Are are pedda samasya vachindhe
@user-wd8ks6mx9j
@user-wd8ks6mx9j Жыл бұрын
Ru christian brother
@ellandulajeevan9521
@ellandulajeevan9521 Жыл бұрын
@@user-wd8ks6mx9j Jai sree ram
@user-el1fs7vo9j
@user-el1fs7vo9j Жыл бұрын
Nuvvu sc vadivi galaa anduke vadiki support chestunnav
@user-wd8ks6mx9j
@user-wd8ks6mx9j Жыл бұрын
@@user-el1fs7vo9j avnu broo nuv baga chepav anduke vallu support chesedhi kulam povali antaru okati chepali ante cast feeling chupichesdhi valle
@SingerSriramBalaga
@SingerSriramBalaga Жыл бұрын
మీరు తలుచుకుంటే.. ఒక లెక్చరర్, ఒక సైంటిస్ట్, ఒక IAS ఆఫీసర్.. అయ్యేవారు. కానీ.. సమాజ ఉద్ధరణ కోసం ఇలా ఆయ్యారు. మీలాంటి వారు లోకంలో అరుదుగామాత్రమే ఉంటారు.🎉🎉🎉
@charankumarhcherry8855
@charankumarhcherry8855 Ай бұрын
Please give interview with, Sri Garikapati Narasimharao
@taduriramesh5385
@taduriramesh5385 5 ай бұрын
I am here brother
@asandeep2723
@asandeep2723 Жыл бұрын
జ్ఞానం కలిగిన వ్యక్తి 🙏🙏🙏 నిరంతర అన్వేషి
@janrdhan2366
@janrdhan2366 Жыл бұрын
Sandeep garu Mee comments currect 🙏🙏🙏
@vijayvijju9938
@vijayvijju9938 Жыл бұрын
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@ippabapu1434
@ippabapu1434 5 ай бұрын
​@@janrdhan2366😅😅
@gurralanagesh942
@gurralanagesh942 Жыл бұрын
నరేష్ అన్న ❤ నువ్వు సూపర్ అన్న__anchor ki question అడగడం రావట్లేదు 😂
@malliurlaka2382
@malliurlaka2382 Жыл бұрын
ఆమెకు ప్రశ్నలు అడగడం రాలేదు కాదు. ఆమె బుద్ధి అంతే. అని అర్థం అవుతుంది
@kalwaralalucky
@kalwaralalucky Жыл бұрын
Ameku sollu kaburu love la topic set Anna ki unna knowledge ledhu nibba anchor gariki😂
@kanalagopal6537
@kanalagopal6537 Жыл бұрын
Are guvala naresh ga neu gura nekke putens va gadetha ku puttenav gandu ga
@mittaganapulamuthyalu9897
@mittaganapulamuthyalu9897 5 ай бұрын
1) దేవుడు ఉన్నాడన్న..! 2) పుట్టిన ప్రతి వాడు మరణించక తప్పదు.? 3) మరణానికి వయసు తో సంబంధం లేదు.? 4) కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మాలి ! 5) మనిషి చనిపోకుండా బ్రతికితే అప్పుడు దేవుడు లేడు ? అని నమ్మాలి ok 6) భూమి ఒక గ్రహం ఆక్సిజన్ & నీరు & తెలుగు లభిస్తాయి ఇవి జీవించడానికి ఉపయోగపడుతున్నాయి 7) మరి మిగతా గ్రహాల మీద ఎందుకు మానవులు జీవించలేక పోతున్నారు 8) దేవుడు ఉన్నాడు కాబట్టి భూమి మీద మాత్రమే "మనుషులు బతకడానికి" అనుమతించాడు 9) చంద్రుడిపై సూర్యుడిపై విగ్రహాలపై దేవుడు అనుమతి లేదు..? కాబట్టే "మనిషి జీవనానికి..! పనికిరావు ?
@venkateshbabunaidu3188
@venkateshbabunaidu3188 7 ай бұрын
Ayya bairy naresh you have enormous knowledge lead it to a constructive purpose not destructive purpose.
@narsingviplav291
@narsingviplav291 Жыл бұрын
❤naresh anna మీ నాలెడ్జ్ సమాజ మార్పుకు చాలా అవసరం ... మీ ప్రయాణం లో వచ్చే సమస్యలకు నావంతు మీకు అండగా నిలుస్తా ... జై భీమ్ అన్నగారు
@purushothamchari7392
@purushothamchari7392 11 ай бұрын
Niku kuda padtay
@mr_venky_1863
@mr_venky_1863 6 ай бұрын
ఒక ఆడపిల్లని సంస్కారం లేకుండా నువ్వు నువ్వు అన్నాడు వీడి సంస్కారహీనుడు
@MeetMasalaFactory
@MeetMasalaFactory Жыл бұрын
ఈమెకి 😂 పావలా అంత కూడా తెలివి లేదు... ఇట్లాంటి వాళ్ళు ఒక తెలివైన నరేష్ గారి ని ఇంటర్వ్యూ చెయ్యడం.. దాన్ని మేము చూడడం..😅😅😅😅
@MOHDIRFAN-lx6tv
@MOHDIRFAN-lx6tv Жыл бұрын
Logic😂😂😂😂😂😂😂😂😂
@pandunaik1580
@pandunaik1580 Жыл бұрын
😂😂😂😂
@bcvan9999
@bcvan9999 3 ай бұрын
I notice that Dr. Bairi puts a lot of degrees next to his name and tries to project himself as a super intellectual. What is his opinion on modern physics (that space, time, cause & effect don't really exist)? A little bit of humility will go a long way for him. He can start with reading & understanding the work of Machio Kaku.
@LovelyApron-pz4qe
@LovelyApron-pz4qe 5 ай бұрын
Best knowledge topic
@venkatreddy6855
@venkatreddy6855 Жыл бұрын
వియ్యానికైనా! కయ్యానికైనా! సమవుజ్జీ ఉండాలి ఊరకనే అనలేదు, ఇది ఇంటర్వ్యూ వలే లేదు, పంచాయతీ పెట్టుకోవాలి అన్నట్లు ఉంది. తొలి వెలుగు లో పద్దతి ప్రకారం ఉంది.
@ravichandra6597
@ravichandra6597 Жыл бұрын
Naresh sir Chala clarity ga matladaru Movies lo rase prathi dialog alochinchi alochinchi rastaru but meru at a time on stage chala clarity ga matladutunnaru great job sir
@seemistakes
@seemistakes 29 күн бұрын
anna nuvvu right anna nuvvu cheppe matalo artham vundi anna
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
45:34
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,5 МЛН
I Can't Believe We Did This...
0:38
Stokes Twins
Рет қаралды 23 МЛН
Добейти 100000 подписчиков | Тгк- @Rom4ik539
0:28
Khi em gái tôi đắp mặt nạ || Mask of joy #shorts
0:11
Linh Nhi Shorts
Рет қаралды 5 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
0:25
CRAZY GREAPA
Рет қаралды 9 МЛН
Only Harley Quinn doesn't dislike the Joker's shortcomings#joker #shorts
0:17