చెట్టు నీడ కిరాయికిత్త CHETTU NEEDA KIRAYIKITHA VILLAGE COMEDY SHORT FILM

  Рет қаралды 193,661

Mr.Mallikharjun

Mr.Mallikharjun

Ай бұрын

చెట్టు నీడ కిరాయికిత్త
CHETTU NEEDA KIRAYIKITHA VILLAGE COMEDY SHORT FILM
#MOUNIKA #MRMALLIKHARJUN
STORY, SCREENPLAY,DIRECTION : MR.MALLIKHARJUN
DAILOUGES : ANIL CHOPPARI
CAMERA : RANJITH SAINI
EDITOR : SRINIVAS MUTHYALA
ASSISTANT DIRECTORS : SHIVA, ARAVIND
POSTPRODUCTION : GATTAIAH MALLIKHARJUN STUDIO KARIMNAGAR
CASTING : MR.MALLIKHARJUN, MOUNIKA, AISHWARYA, RUPA, PARAMESHWARI, PRASAD, SRIKANTH, ANIL, AJAY, BHUPATHIRAJ.
POSTER : SHEKAR
G- mail : gmstudio939@gmail.com
Contact : 9177314939 Karimnagar,Telangana
TECHNICAL ADVAISOR : TELANGANA TALENT DINESH

Пікірлер: 393
@mrmallikharjun
@mrmallikharjun 28 күн бұрын
చాలా రోజుల తరువాత కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. Please support #MRMALLIKHARJUN ✌🏻💝 kzfaq.info/get/bejne/j6yJY9Oo37zXnHU.htmlsi=05MamgcsK5rmFw8h
@RajeshAkanapally-ge5zp
@RajeshAkanapally-ge5zp 25 күн бұрын
Exellent video bro
@tulasivenkatesh863
@tulasivenkatesh863 Күн бұрын
❤❤good
@sanjaygoudillandula5302
@sanjaygoudillandula5302 29 күн бұрын
అడవిలో తిరిగే కొంతమందికి అవగాహనలేనివారికి ఈ విషయంషార్ట్ ఫిలిం రూపంలో తెలియజేసినందుకు మిస్టర్ మల్లికార్జున ఛానల్ కు నా నుండి కృతజ్ఞతలు
@mrmallikharjun
@mrmallikharjun 29 күн бұрын
Tq😊kaka
@naveensriramula4935
@naveensriramula4935 29 күн бұрын
చెట్టు విలువ గురించి బాగా చెప్పారు అన్న మీ యాక్టింగ్ సూపర్ ఉంది 🌳🌳🌳🌳🌳🌳🌳
@satyapriya9493
@satyapriya9493 29 күн бұрын
చాలాచక్కని చెట్టునీడ! పర్యావరణాన్ని పరిరక్షించాలంటే చెట్లు నాటాలి. పచ్చనిచెట్టు ప్రాణవాయువు నింపు!😅😅😅❤
@nimmasrinivas4241
@nimmasrinivas4241 29 күн бұрын
మల్లికార్జున్ నా మజాకా మీ కాంబినేషన్ సూపర్ 🎉
@user-yr9gu7iu3x
@user-yr9gu7iu3x 29 күн бұрын
మీ ఇద్దరి జోడి సూపర్ మల్లికార్జున్ మౌనిక
@kvijaykumar4858
@kvijaykumar4858 29 күн бұрын
చెట్టు విలువని చెట్లనుండి వచ్చే ప్రాణ వాయువు విలువని, వృక్షో రక్షో రక్షతి అని మీ షార్ట్ ఫిల్మ్ తో బాగా తెలిపారు మల్లన్న ధన్యవాదములు 🙏🙏
@mrmallikharjun
@mrmallikharjun 29 күн бұрын
Tq😍
@mamidiharish2618
@mamidiharish2618 26 күн бұрын
ప్రభుత్వ అధికారులు కూడా ఇంత చక్కగా చెప్పరు అన్న
@bhanuchandarpanjala1726
@bhanuchandarpanjala1726 29 күн бұрын
Nice ❤ Natural Star Mallikarjun Anna
@RakeshThogari
@RakeshThogari 29 күн бұрын
సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినవ్ బ్రో థాంక్యూ బ్రో🎉
@moulas6847
@moulas6847 28 күн бұрын
సూపర్ మళ్ళీ గుడ్ మేసేజ్ అల్ ది బెస్ట్ మూవీ
@narsingaraogeedikanti2810
@narsingaraogeedikanti2810 15 күн бұрын
సూపర్బ్ కాన్సెప్ట్ అన్న.......🙌😍
@manjulasanthoshm2721
@manjulasanthoshm2721 23 күн бұрын
Very nice suparrr Mallikarjun mi webserees my favorite ❤❤
@saideepakjaja1329
@saideepakjaja1329 26 күн бұрын
పచ్చని చెట్లు ప్రగతికి మెట్టు 😊😊 ఇ వీడియో ద్వారా చెట్లను నరికెవారరికి చెట్ల యొక్క గొప్పతనాన్ని అవగాహన కల్పించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@nithinrajudamanoori8271
@nithinrajudamanoori8271 29 күн бұрын
Nice message brother 👌👌👌 సమాజ శ్రేయస్సు కొరకు బావితరానికి మంచి అవగాహన కల్పించే మెసేజ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు బ్రదర్ 🙏🙏🙏
@mrmallikharjun
@mrmallikharjun 29 күн бұрын
Tq😊
@SayyedAhmed-ou8pf
@SayyedAhmed-ou8pf 29 күн бұрын
Super
@Ramesh-qf6oy
@Ramesh-qf6oy 21 күн бұрын
Chala manchi video chesharu bro
@baluk4779
@baluk4779 20 күн бұрын
Comedy with content massage super bro meeru all the best👍
@Hussainlocal
@Hussainlocal 21 күн бұрын
సూపర్ concept Bro🌳🌳🌳👍👏👏
@ANNADIANANTHAReddys
@ANNADIANANTHAReddys 27 күн бұрын
ఈ సారి కొత్తగా ఉంది టైటిల్
@smileychannel2754
@smileychannel2754 23 күн бұрын
Super message mallikarjun bro
@vaniatozchannel8021
@vaniatozchannel8021 25 күн бұрын
Supar AnnA
@gundellyyadagirigiri8338
@gundellyyadagirigiri8338 24 күн бұрын
అన్నా ఇది కచ్చితంగా ప్రభుత్వం కాపీ కొడుతుంది జాగ్రత్త 🙏🏻🙏🏻🙏🏻💐
@tekulapallishekar2240
@tekulapallishekar2240 26 күн бұрын
Super super super bro 👍👍💐💐
@raghucharukesi8289
@raghucharukesi8289 26 күн бұрын
❤❤❤❤❤ adurce malli
@venkygajula7943
@venkygajula7943 23 күн бұрын
అడవి లో పెరిగే చెట్టు విలువల ను కొన్ని విషయాలని జోడించి మరీ అచ్చ తెలంగాణ యాస లో,, భాష పదజాలం తో పది మంది మనసులో అలముకున్న చెడు అలవాటు పనులని ,, పదునైన ప్రశ్న జవాబుల తో... పది నిమిషాల వ్యవధిలో మన వ్యవస్థ లోపాలు ఎండగడుతూ ,,ఎండ తీవ్రత చూపిస్తూ,, దాని పరిష్కారం చెట్లు నాటడం అని చెప్పిన మీ షార్ట్ ఫిల్మ్ వీడియో కి అభినందలు అన్నా....
@user-vw5gl2nj5v
@user-vw5gl2nj5v 22 күн бұрын
Super message brother 👍👍👍👌👌👌
@omkarnani856
@omkarnani856 20 күн бұрын
Superb Fantastic words miku laga andharu Anukunte chala bagundedhi sir chala baga chepparu super nenu oka 10 chetlanu penchutha
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 21 күн бұрын
🎉🎉🎉Great Meassage Mr Mallanna and Team👌👌🙏🙏👏👏
@darapuveeranna8468
@darapuveeranna8468 23 күн бұрын
సూపర్ తమ్ముల్లారా అక్కలారా శ్రీ చానల్ ఇంకా ముందుకు దూసుకుపోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నీకు అందరికీ మనసు పూర్తిగా ధన్యవాదములు దేవుడు చల్లగా చూడాలని మనసు పూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలని ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నీకు అందరికీ హాయ్ 🕉️🔯💯👍🏻🆗🙏🏻🙏🏻🙏🏻🥥🥥🌹🌹🌹💐💐
@mrmallikharjun
@mrmallikharjun 19 күн бұрын
Tq
@sarathbabumoturi7581
@sarathbabumoturi7581 25 күн бұрын
Wonderful message 🌳🌲🌴
@srinivaskeleti9023
@srinivaskeleti9023 26 күн бұрын
Super message ✔️✔️👌👌👌👌
@thukaramkatravath9437
@thukaramkatravath9437 26 күн бұрын
Super message 🎉🎉🎉🎉🎉
@vishnuyadandiga
@vishnuyadandiga 28 күн бұрын
చేయి . చేయి కళదాము చేరొక మొక్క నాటుదాం 👍👍👍👍🌿🌿
@Vedhasri563
@Vedhasri563 23 күн бұрын
మీ ఐడియా సూపర్ బ్రో
@anilshathaveni2082
@anilshathaveni2082 25 күн бұрын
Super 👍😊 e video 📸📷
@Waytogroups
@Waytogroups 23 күн бұрын
Super bro great msg nenu kuda oka rendu chetlu pedta
@rajeshwarjella9224
@rajeshwarjella9224 24 күн бұрын
Good Concept all the best
@pawankalyan-ni3mr
@pawankalyan-ni3mr 25 күн бұрын
Hi anna. Mi video s. Super andi. Niku e pillaki. Super ga set avuthundhi anna. Avunu Annavallu oka like veshukondi frds villa edhariki,,,miru edharu kallishi enka challa full comedy kuda vundali alati enka thiyandi bro
@mohamedasma
@mohamedasma 29 күн бұрын
Favourite, annaya😅😅😅
@bhanuprasad6376
@bhanuprasad6376 20 күн бұрын
Super video🤝🥰👍👍
@narasimharaoyanamadala7770
@narasimharaoyanamadala7770 27 күн бұрын
Super Video Malli Anna Good Message oriented Video
@user-cf9pr4pg7e
@user-cf9pr4pg7e 25 күн бұрын
Super message anna❤🌳🌳🌳👌👌
@ANNADIANANTHAReddys
@ANNADIANANTHAReddys 27 күн бұрын
చాలా బాగా చేసారు అన్న ప్రసాద్, మౌనిక
@datlaupendar2714
@datlaupendar2714 22 күн бұрын
Super concept
@laxmanoldisgoldvlogs
@laxmanoldisgoldvlogs 29 күн бұрын
😂సూపర్ బ్రో 👍
@swamyyata7157
@swamyyata7157 20 күн бұрын
Super anna message
@yapasravan.3776
@yapasravan.3776 29 күн бұрын
Super undhi 🎉
@rasapallyvamshi
@rasapallyvamshi 27 күн бұрын
Super Anna👌👌👌👌👌
@marajuthirupathi7890
@marajuthirupathi7890 19 күн бұрын
సూపర్
@spkaycreations6902
@spkaycreations6902 28 күн бұрын
ఎంత మంచి విషయం చెప్పినవ్ అన్న Superrr❤❤❤
@surismartvlogs6908
@surismartvlogs6908 22 күн бұрын
Super cheppinav anna
@rrp299
@rrp299 25 күн бұрын
This should deserve an Award ! 👏👏👏
@gajjelanagaraju2409
@gajjelanagaraju2409 26 күн бұрын
Hi sir super video 🌳🌳🌳🌲🌲🌲
@RAJUENJOY-gj2fk
@RAJUENJOY-gj2fk 15 күн бұрын
Chaala chakkani message echaaru 👌❤️
@Radhakrushna-cw9bs
@Radhakrushna-cw9bs 16 күн бұрын
Anna super Anna bhagundhi....
@anjigangineni5027
@anjigangineni5027 24 күн бұрын
Exlent ❤
@ganna.s2429
@ganna.s2429 26 күн бұрын
Anna super massage Anna
@pvravikumar9243
@pvravikumar9243 29 күн бұрын
ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి అవసరమైన మంచి సందేశం ఇచ్చారు. ధన్యవాదాలు.
@skmbrothers8343
@skmbrothers8343 29 күн бұрын
Super anna❤❤❤
@sadeshboddu4445
@sadeshboddu4445 27 күн бұрын
అన్న నమస్తే మల్లన్న చెట్టు నీడ చెట్టు విలువ బాగా చెప్పారు నాకు చెట్లు పెంచడం అంటే చాల ఇష్టం భవి తరాలకు బాట గా చెట్లు మన తాత తండ్రులు పెంచారు కానీ ఇప్పుడు మనం ఏసీ లు కులర్స్ పెట్టుకుంట్టునం ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెంచడం లేదు ఇట్స్ ఏ గుడ్. మెసేజ్ మల్లన
@mrmallikharjun
@mrmallikharjun 27 күн бұрын
Tq
@GANGADHARPITTALA-ng5nh
@GANGADHARPITTALA-ng5nh 12 күн бұрын
Excellent video message oriented n inspiring. Save the trees.
@GangadharBolumalla
@GangadharBolumalla 21 күн бұрын
Super video
@user-jx1ik4wy4q
@user-jx1ik4wy4q 8 күн бұрын
Super for society.good message 🎉🎉🎉🎉🎉
@swamyyerra4188
@swamyyerra4188 17 күн бұрын
మంచి ఆలోచన సూపర్
@gajulalavanya780
@gajulalavanya780 24 күн бұрын
Super bro🎉🎉
@guntianil2602
@guntianil2602 24 күн бұрын
Manchi msg
@santhoshmaidamshetti4274
@santhoshmaidamshetti4274 27 күн бұрын
Video is super. Loved it ❤❤❤ Importance of tree well explained 🎉🎉🎉🎉🎉
@bajjupitla7505
@bajjupitla7505 26 күн бұрын
Nice concept Bro
@ANNADIANANTHAReddys
@ANNADIANANTHAReddys 27 күн бұрын
ఈ సారి కొత్తగా పెట్టారు మాటలు
@nallapuashok8836
@nallapuashok8836 29 күн бұрын
Super మేసేజ్ అన్న
@nareshvemula5360
@nareshvemula5360 22 күн бұрын
Super 👍
@jeedipellymahipal1073
@jeedipellymahipal1073 27 күн бұрын
Super, elanti message oriented comedy videos cheyali, good luck to you and your team Mr.Mallikarjun gaaru
@user-gh5wf5xi1i
@user-gh5wf5xi1i 25 күн бұрын
Nice concept... వృక్షో రక్షతి రక్షితః..save trees save world
@vijendervemula131
@vijendervemula131 29 күн бұрын
Super bro
@Solokingsanju385
@Solokingsanju385 2 күн бұрын
Concept bagundhi anna ❤
@VenkateshDavanapally
@VenkateshDavanapally 27 күн бұрын
Super 👍 anna
@cheralasrinivas1932
@cheralasrinivas1932 29 күн бұрын
Nice message ❤❤
@prasadkoyyala1333
@prasadkoyyala1333 29 күн бұрын
సిటీ నుండివచ్చి పల్లెటూర్లో చల్లటి వాతావరణం గురించి ఇప్పుడు వున్నా చెట్లు పోతే అయింతా నువ్వు అంట్లట్లే ఆక్సిజన్ సిలెండరు వేసుని తీరగాలిసిందే అన్న చాలా మంచి అవగాహనా వున్నా వీడియో అందుకే అన్న నీకు సపోర్ట్ చెయ్యాలా అనిపిస్తది 🫶🏻
@mrmallikharjun
@mrmallikharjun 29 күн бұрын
Tq😍anna
@nikillbollam3854
@nikillbollam3854 23 күн бұрын
Good Message Anna Andaru chala baaga vari characters lo chimpesaru
@saitiru1073
@saitiru1073 28 күн бұрын
Good message brother
@myvillagecooking8545
@myvillagecooking8545 24 күн бұрын
Super msg
@gugulothunagesh7120
@gugulothunagesh7120 23 күн бұрын
Super Anna
@shekharkaripe6098
@shekharkaripe6098 27 күн бұрын
సూపర్ అన్న
@kittaiahvishnu819
@kittaiahvishnu819 28 күн бұрын
Extrodinary స్క్రిప్ట్ మల్లన్న భాయ్.... 👍🎊🎊🎊👌💐
@praven5557
@praven5557 23 күн бұрын
Aithame gani pasal eee..😂😂😂😂
@venkateshkamutam308
@venkateshkamutam308 13 күн бұрын
🌳🌳అందరికి అర్థమయ్యేల, మంచి కామిడీ తో చెట్ల విలువ తెలియజేసీనా మీకు చాల చాల కృతజ్ఞతలు అన్నా 🙏🙏
@vamshikrishna9840
@vamshikrishna9840 28 күн бұрын
Anna...sooper anna..ie video matram.. nenkuda gatlane chettu pedithe idhi kayalu kayadhi pandlu iyyadhi annaru..ipudemo adhe chettu kindha bidilu cheskunturru ma vadlolla thatha akkade pani cheskuntundu.. sallaga.. chetlu lenidhi manishi undadu unnnadu ante mara (robo) manishi annatte ika..manchi video chesau anna❤❤❤❤❤
@mrmallikharjun
@mrmallikharjun 27 күн бұрын
Tq😍
@mahenderjakkula7080
@mahenderjakkula7080 29 күн бұрын
Manchi msg echhinavu bro ❤
@srinivasulugunda718
@srinivasulugunda718 21 күн бұрын
Message+ comedy & nice acting. All are very good character artists
@uppalwairamakrishna4270
@uppalwairamakrishna4270 19 күн бұрын
Super video and message anna and team
@pandusiddharth2258
@pandusiddharth2258 24 күн бұрын
సూపర్ మల్లన్న 👌👌మంచి మెసేజ్ ఇచ్చావ్ బ్రో.. 💚
@user-si8on4jc6b
@user-si8on4jc6b 29 күн бұрын
Super video ❤❤
@Paralokamargam_10
@Paralokamargam_10 29 күн бұрын
అన్నా మల్లికార్జున్ అన్న చెట్టు గురించి చెట్టు నీడ గురించి దాని ఆక్సిజన్ గురించి సూపర్ వివరించారు అన్న ఇది షార్ట్ ఫిలిం కాదన్నా చక్కటి ఆక్సిజన్ ఫిలిం చెట్టు నీడ కచ్చి లకు చక్కటి ఆక్సిజన్ ఇచ్చావు వారి చెవులు పలికేలా దిమ్మ తిరిగేలా చేసినావు చేయడమే కాదు అందరి దగ్గర చెట్టు ఫలితానికి రుసుం చేసినావు ప్రసాద్ అన్నకు అబ్బా దెబ్బ అనిపించవు నమస్తే మల్లికార్జున అన్న నమస్తే😂❤
@mrmallikharjun
@mrmallikharjun 29 күн бұрын
Tq😍🤝
@orrelaxmi7860
@orrelaxmi7860 29 күн бұрын
Super ❤
@JaiKisan-SRINU-Vlogs
@JaiKisan-SRINU-Vlogs 28 күн бұрын
Super 👌 message
@sreenivasulusreenu7590
@sreenivasulusreenu7590 25 күн бұрын
చాలా మంచి వీడియో తీశారు మల్లిఖార్జున గారు. ధన్యవాదములు.
@ananthulaswarupa5066
@ananthulaswarupa5066 28 күн бұрын
Manchi Mesage Ichharu Maalikarjun Garu
@Mrajay9011
@Mrajay9011 24 күн бұрын
Good message anna
@KNagaraju-ej1zh
@KNagaraju-ej1zh 28 күн бұрын
Super video Anni Antony anukunnava na ki Nav mavidikabada😂😂😂😂😂
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 19 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 537 М.
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 120 МЛН
Русалка
1:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
ПОМЫЛ МАШИНУ #shorts
0:26
Паша Осадчий
Рет қаралды 2,4 МЛН
Эксперимент вышел из под контроля😱😢
0:57
Следы времени
Рет қаралды 4,8 МЛН
Вот как нужно танцевать😁
0:15
Айваз Идиатуллин
Рет қаралды 3,6 МЛН
Отомстила слепой сестре 👍
0:55
NKino
Рет қаралды 2,1 МЛН