Рет қаралды 623,631
ఆ నగరంలోకి అడుగుపెట్టగానే అత్యద్భుతంగా తీర్చిదిద్దిన 20 వరసల రహదారులు, వందకుపైగా విలాసవంతమైన హోటళ్లు, వేగవంతమైన వైఫై సేవలు, షాపింగ్ మాల్స్ లాంటివన్నీ స్వాగతం పలుకుతాయి. కానీ, అక్కడ లేనిదల్లా జనాలే. అదే మయన్మార్ రాజధాని నేపిడా.
వరి పొలాలు, చెరుకు తోటలను తొలచి 15ఏళ్ల క్రితం దాదాపు 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యాధునికంగా నిర్మించిన ఆ నేపిడా నగరం ఇప్పటికీ జనాల కోసం ఎదురు చూస్తోంది.