Рет қаралды 305,317
యుద్ధంలో భారత్‌కి దక్కిన అత్యంత సుందరమైన గ్రామం ఇదే. భారత్ పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు పాకిస్తాన్ నుంచి భారత్ 1971 యుద్ధంలో స్వాధీనం చేసుకున్న ఓ అందమైన సరిహద్దు గ్రామం కథ ఇది..
#1971War #Pakistan #India #Kashmir