Рет қаралды 143,729
డాక్టర్ అవ్వాలనుకున్న ఓ గిరిజన యువతి ఇప్పుడు డీఎస్పీ కాబోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలుకు చెందిన గిరిజన యువతి జీవన పడాల్ ఏపీ గ్రూప్ 1లో ఉత్తీర్ణత సాధించారు. గిరిజన అభ్యర్థుల కోసం ఐటీడీఏ అందించిన సివిల్స్ అండ్ గ్రూప్స్ కోచింగే తన విజయానికి కారణమని ఆమె అన్నారు. డాక్టర్ అవ్వాలనే కలను విడిచిపెట్టిన 23 ఏళ్ల జీవన.. డీఎస్పీగా ఎలా అయ్యారో వివరించారు.
#AndhraPradesh #APPSC #group1exam #ITDA
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu