No video

Snake Bite : పాము కాటు వేసేముందు హెచ్చరిస్తుందా? అలాంటి సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? | BBC Telugu

  Рет қаралды 74,654

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

పాములు కాటు వేసేముందు హెచ్చరిస్తాయా? ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? అలాంటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? (రీపోస్ట్).
#snake #snakebite #repost #Worldsnakeday
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 20
@ballubalaji9991
@ballubalaji9991 Ай бұрын
ఇ భుమ్మీద అత్యంత ప్రమదకరమైన జివి మనిషి అ తరువాతే మీగత జీవులు
@gbr9615
@gbr9615 Ай бұрын
పాముకాటు గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. BBC తెలుగు వారికి కృతజ్ఞతలు.👌👌🙏🙏
@thepineappleking1808
@thepineappleking1808 Ай бұрын
మీరు పాముని ఎదుర్కొంటే, నెమ్మదిగా మరియు ఉద్దేశపూర్వకంగా దాని నుండి దూరంగా ఉండండి . ఆ ప్రాంతంలోని ఇతరులను హెచ్చరించండి, పెంపుడు జంతువులను నిగ్రహించండి మరియు పాము ఆ ప్రాంతం నుండి బయటకు వెళ్లే వరకు అది ఉన్న ప్రదేశాన్ని గమనించండి. సరైన శిక్షణ లేని ఎవ్వరూ త్రాచుపామును, చనిపోయిన పామును కూడా తీయకూడదు.
@ram4941-h4b
@ram4941-h4b Ай бұрын
Very valibule information
@krishnakrrish9680
@krishnakrrish9680 Ай бұрын
కింగ్ కోబ్రా అయితే తొందరగా కాటు వేయదు చాలా వరకు దాని విషాన్ని కోల్పోవడానికి ఇష్ట పడదు మామూలు నాగు పాములు తొందరగా కాటు వేస్తాయి
@mohdafsar9445
@mohdafsar9445 Ай бұрын
وَٱللَّهُ خَلَقَ كُلَّ دَآبَّةٍۢ مِّن مَّآءٍۢ ۖ فَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰ بَطْنِهِۦ وَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰ رِجْلَيْنِ وَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰٓ أَرْبَعٍۢ ۚ يَخْلُقُ ٱللَّهُ مَا يَشَآءُ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్‌ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా, కొన్ని రెండు కాళ్ళపై నడుస్తున్నాయి. మరి కొన్ని నాలుగు కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్‌ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు. (Quran - 24 : 45)
@sark.3977
@sark.3977 Ай бұрын
ఇంత మూర్ఖత్వంలో ఎలా బతుకుతున్నారు మీరు?
@mohdafsar9445
@mohdafsar9445 Ай бұрын
@@sark.3977 ఇందులో ముర్కత్వం ఎక్కడ ఉంది....? జ్ఞాన లోపం ఉంది మీకు అందుకే ఇలా అంటున్నారు సైన్స్ అనేది చదుకుంటే తెలిసేది
@sark.3977
@sark.3977 Ай бұрын
@@mohdafsar9445 నువ్వు అమాయకుడివి కాదు అమాయకత్వం నటిస్తున్నవ్. మనిషి శరీరంలో వీర్యం ఎరక్కడ తయారవుతుందో అల్లాహ్ కి తెలియదు, జంతువుల శరీరంలో పాలు ఎక్కడ తయారవుతాయి అల్లాహ్ కి తెలియదు, భూమి సూర్యుడిచుట్టూ తిరుగుతుందన్న విషయం కూడా తెలియదు. ఈయన సృష్టికర్తనా?
@mohdafsar9445
@mohdafsar9445 Ай бұрын
@@sark.3977 తెలీదు అని నీకు ఎవరు చెప్పారు....?
@sark.3977
@sark.3977 Ай бұрын
@@mohdafsar9445 ఖురాన్ చెప్తోంది తమ్ముడూ
@godavarisurya939
@godavarisurya939 Ай бұрын
తాచు పాము లు అంటే మనకెంత భయమో,వాటికి మనమంటే భయమని అందరికీ తెలిసిందే,పొలాలలో నడిచి వెళ్ళే టప్పుడు,మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు రోడ్ మీదకు పాము వచ్చి ఇటు వైపు నుండి అటు వైపు వెళ్ళేటప్పుడు,కాసేపు ఆగితే అదే వెళ్ళిపోతుంది.ఎక్కువగా చేల గట్టుల మీద నడిచే టప్పుడు పాము కాటుకు గురి అవుతారు,అక్కడ ఉన్నా మనకు కనపడదు. ఏది ఏమైనా రాత్రుళ్ళు మోటార్ వేయడానికి వెళ్లి నప్పుడు జాగ్రత్త గా ఉండాలి
@syamkanakala9062
@syamkanakala9062 Ай бұрын
Super super
@hangoneating6438
@hangoneating6438 Ай бұрын
Ma daggara okatanu chanupoyadu .adi ash pit viper anta
@nanivasanthada
@nanivasanthada Ай бұрын
Mari annitiki anti venoms unnayaa.
@salanagovindarao7960
@salanagovindarao7960 Ай бұрын
❤Indian cobra
@godavarisurya939
@godavarisurya939 Ай бұрын
పూర్వం పాము కాటువేస్తే మoత్రాలు వేసేవారు,మoత్రాల వల్ల విషం పోదు.
@blackshadow-q6w
@blackshadow-q6w Ай бұрын
BBC worst channel
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 7 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 165 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,4 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 7 МЛН