Behind the begging mafia.! | తీ*వాదులుగా భిక్షగాళ్ళు? బెగ్గింగ్ మాఫియా వెనుక | ADshow | Reflection

  Рет қаралды 16,500

Reflection

Reflection

29 күн бұрын

Behind the begging mafia.! | తీ*వాదులుగా భిక్షగాళ్ళు? బెగ్గింగ్ మాఫియా వెనుక | ADshow | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 106
@43_gowthamchowdary85
@43_gowthamchowdary85 26 күн бұрын
ఈ అడుక్కునే వాళ్ళని అందరిని శరణాలయాలకి ఓర్టేజ్ హోమ్ కి గౌర్నమెంట్స్ చొరవ తీసుకుని వీళ్ళిని లేకుండా చెయ్యాలి ఇది ఒక గవర్నమెంట్ మాత్రమో చేయగలదు. ఎవ్వరూ ఒక్కరూ పాయి కూడా వెయ్యకూడదు అప్పుడు కొంతవరకు ఆపవచ్చు
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 26 күн бұрын
ఇలాంటివి తురకలు ఎక్కువగా ఎక్కడ ఉంటే అక్కడ జరుగుతాయీ
@raghunadh9567
@raghunadh9567 26 күн бұрын
నేనే దేవుడ్ని సినిమాలో క్లియర్ గా చూపించారు
@konadalakshmanarao5513
@konadalakshmanarao5513 26 күн бұрын
అలాంటి పిల్లలను ఎత్తుకేలిపోయి ఉగ్రవాదుల్లా తయారుచేసిన వాళ్లకు వదలకూడదు వాళ్ళను కఠినంగా సూక్షించాలి జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳 జై శ్రీ రామ్ 🙏🙏🙏
@madhavibkvs3788
@madhavibkvs3788 26 күн бұрын
Bichagallanu milatary sikshana ichi Desam lopala rakshskuluga verpatu cheyali
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 26 күн бұрын
జయహో భారత్ జైశ్రీరామ్ 🚩🚩🌹🌹🙏
@RAmPinninti777
@RAmPinninti777 26 күн бұрын
వికలాంగుల కి పెన్షన్ లు..ఇస్తారు.. లేకపోతే పెట్టేలా చేయండి..అంతే కానీ వాళ్ళకి ఏమి ఇవ్వవద్దు..రేషన్ అండ్ పెన్షన్ చాలు..వాళ్ళకి
@viswanathp4698
@viswanathp4698 26 күн бұрын
ఇలాంటి యాంటీ సోషల్ పిల్లల వల్ల ప్రమాదం ఎక్కువ గా సంపన్నులకు, కావున వాళ్ళే స్పందించి తగిన చర్యలు చేపట్టాలి.
@rmnjhi7742
@rmnjhi7742 26 күн бұрын
జై హింద్ జై భారత్
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 26 күн бұрын
Jai Shree Ram 🙏🇮🇳🙏
@chowdaiah1242
@chowdaiah1242 26 күн бұрын
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బెగ్గర్స్ ని పని చూపించే ప్రయత్నం చేసే సంస్థలకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని....
@mnnirmala5238
@mnnirmala5238 26 күн бұрын
Aadaa..magaa..kaanivalladi pedda problem sir.. please take action
@chiruspandu5792
@chiruspandu5792 26 күн бұрын
Jai Sri Ram
@Hindhu833
@Hindhu833 26 күн бұрын
Beggar homes ki anadhasramala ko vellaru roads meeda car doors thatti mari adugutharu
@pavankumarlingala4556
@pavankumarlingala4556 26 күн бұрын
Jai Shree Krishna 🙏🚩🚩
@JaiBharat99950
@JaiBharat99950 26 күн бұрын
Begging mafia leaders కి bail ఇవ్వకుండా చట్టం చేయాలి, వారికి ఉరి శిక్ష తొందరగా అమలు చేయాలి
@GG-di7po
@GG-di7po 26 күн бұрын
Excellent Analysis Sir❤
@pooshastatwa4497
@pooshastatwa4497 26 күн бұрын
Good topic sir
@tanguturinageshwararao6640
@tanguturinageshwararao6640 26 күн бұрын
Jai Sri Ram annya
@RameshRamesh-ku5mb
@RameshRamesh-ku5mb 26 күн бұрын
Jai sri ram
@alluribalakumari8368
@alluribalakumari8368 26 күн бұрын
Jai hind....
@rkbl3800
@rkbl3800 26 күн бұрын
Jai shree Ram
@laxmimani1253
@laxmimani1253 26 күн бұрын
Jai sriram
@ashwinitirumalasetty2174
@ashwinitirumalasetty2174 26 күн бұрын
Nijam😊
@govindkarlakunta8372
@govindkarlakunta8372 26 күн бұрын
🇮🇳🚩🇮🇳
@amruthareddysadala1249
@amruthareddysadala1249 23 күн бұрын
Jai.sriram
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z 26 күн бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@mudapakaanjibabu6303
@mudapakaanjibabu6303 26 күн бұрын
Yes.....
@AgadekarShivakumarr-hi4ll
@AgadekarShivakumarr-hi4ll 26 күн бұрын
జై శ్రీరామ్ 🙏
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 26 күн бұрын
Jai sri ram, yes true
@vrkumarvinjamuri5006
@vrkumarvinjamuri5006 26 күн бұрын
Jai Sri ram
@manoharyadav9121
@manoharyadav9121 26 күн бұрын
JAI SRI RAM 🚩 , JAI HIND 🇮🇳
@bhanubrahmadesam659
@bhanubrahmadesam659 25 күн бұрын
Brother... The Best Gifts in the World.. are not always wrapped in Boxes only .. They also come in the form of some fightings against the bad.. as you are doing to the Society.. with your Channel.. Great bro.. Really So... Great..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@akullalaxman8922
@akullalaxman8922 26 күн бұрын
Jai shree Ram Jai Ram 🙏🙏🙏🙏🙏
@Lathapundla
@Lathapundla 26 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@HareeshpatelDigitalMarketing
@HareeshpatelDigitalMarketing 26 күн бұрын
అన్న జై శ్రీ రామ్ హైదరాబాదులో రోడ్లపైన చిన్నపిల్లలు కొన్ని వస్తువులు అమ్ముకుంటూ తిరుగుతున్నాడు అది కూడా నేరమేనా దీన్ని చర్యలుగా భావించ అన్న
@CryptoVision-mf8og
@CryptoVision-mf8og 26 күн бұрын
Mari valli food evaru pedataru anna ..
@satyanarayanalalam3215
@satyanarayanalalam3215 26 күн бұрын
Our country future depends on our shoulders, these are very critical issues. Very important information for our kids safety.🎉
@rojaramani6163
@rojaramani6163 26 күн бұрын
Jai Bharat Mata 🙏
@manumahi6481
@manumahi6481 26 күн бұрын
జై హింద్ జై జై శ్రీరామ్
@shivasln6711
@shivasln6711 26 күн бұрын
Super bhaya
@user-ou6uj4ey2i
@user-ou6uj4ey2i 26 күн бұрын
Good
@Srinu-vd5fv
@Srinu-vd5fv 26 күн бұрын
Anna good job
@thiru1672
@thiru1672 26 күн бұрын
👌
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w 19 күн бұрын
Good msg bro 🤜🙏🙏
@venkatsailesh2542
@venkatsailesh2542 26 күн бұрын
Jai shree ram🙏
@businessopportunities1262
@businessopportunities1262 21 күн бұрын
Go & ask each and every state government and also central government.
@chowdaiah1242
@chowdaiah1242 26 күн бұрын
Under the National Rural Employment Guarantee Scheme, the government should provide support to organizations make beggars to work.
@sitaramantangella
@sitaramantangella 26 күн бұрын
❤❤❤
@KEshwaramma
@KEshwaramma 26 күн бұрын
రమరమ
@ksreddycloud9506
@ksreddycloud9506 26 күн бұрын
👍
@ramachandrabharathmekala2104
@ramachandrabharathmekala2104 26 күн бұрын
ప్రభుత్వాలు , ప్రతిపక్షాలు ఏం పీకుతున్నాయి ,
@Gjjwjks
@Gjjwjks 26 күн бұрын
bro vallaki (chinnapillalaki) vote hakku ledu kada anduke govt pattinchukodu.
@NaveenVyas-sn4gl
@NaveenVyas-sn4gl 26 күн бұрын
పూరీ పీఠాధి పతి శంకరాచార్య స్వామి శ్రీ నిచ్లానంద సరస్వతి గారి చరణాలలో కోటి కోటి పదాభి వందనాలు🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩
@user-oj8iu5wz7g
@user-oj8iu5wz7g 26 күн бұрын
నిచ్ల నందు కాదు అది నిచ్చల నంద టైపింగ్ సరిగా చేయండి
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 26 күн бұрын
అది కూడా కాదు... నిశ్చలానంద ... సరి చూసుకోండి.
@prasadraj2470
@prasadraj2470 26 күн бұрын
Great job, every hindu have to support to this channel ❤
@neeradinaryana9461
@neeradinaryana9461 26 күн бұрын
పిల్లలను ఎత్తుకెళ్లే వాళ్లను కఠినంగా మొదటి రెండవది ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు ఈ పిల్లలందరినీ హాస్టల్లో ఉంచాలి వీళ్లకు ఒక నియమం నిబంధన ఉంచాలి ప్రభుత్వం వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నవాళ్లు బిక్షాటన చేస్తే వాళ్లను కూడ అటువంటి వాళ్లకు కఠినంగా శిక్షలు అమలు చేస్తామని చెప్పాలి వాళ్ళని తీసుకువెళ్లి పనిలో చేర్పించాలి ఆశ్రమంలో పనిచేయుటకు ఉంచాలి
@srinukandi8089
@srinukandi8089 26 күн бұрын
🙏🙏🙏🙏
@SriramReddy-gn2gs
@SriramReddy-gn2gs 26 күн бұрын
Good topic bhai Jai hind Jai Bharat jai sriram 🙏🙏🙏🙏🙏
@kpnaidu9999
@kpnaidu9999 26 күн бұрын
బిక్షాటన చేయడాన్ని నిషేధించడం కుదరదు... కొందరి ధర్మం కోసం బిక్షాటన చేస్తారు. అయితే, 18 సంల లోపు వయస్సు గల పిల్లలతో బిక్షటన చేయించండి non bailable నేరం గా చేయాలి. ...
@ramupuppala27
@ramupuppala27 18 күн бұрын
Bhiskatana kudaradu, self aite...kani cheyinchete ........
@Good_vibes_telugu
@Good_vibes_telugu 26 күн бұрын
Hm
@PSATYA1818
@PSATYA1818 26 күн бұрын
Nene devudini ane movie lo chala baga chupincharu
@anilbabu6692
@anilbabu6692 26 күн бұрын
ట్రాన్స్ జెండర్స్ కూడా మాఫియా లా తయారు అవుతున్నారు కొన్ని చోట్ల..
@Gjjwjks
@Gjjwjks 26 күн бұрын
hahahaha konni chotla enti bro vallu leni vooru vunda mana india lo, nuvva shop open chey minimum 5k ivvali,
@jyothisidda5349
@jyothisidda5349 26 күн бұрын
Andaru thelusukuni baga alochinchavalasina vishayam
@aravindkorada4190
@aravindkorada4190 26 күн бұрын
Anna ivanni avutunay but dinni telsukoni identify chesi cheppina Edola kanipettina vadu bratakadu endukantey Desam lo peddavallam ani chepukoni tirige chalamandi alanti vallaki support chestu untaru
@venkatanageswararaoalthi5945
@venkatanageswararaoalthi5945 11 күн бұрын
Vyaktula daggara lakshala kotla sampadha vunda koodadhu babayi mafia politicians ye Desam lo vunte aa Desam ilage vuntundhi
@venkatram1236
@venkatram1236 18 күн бұрын
Vidios, photos aplod chei ana.
@raibalreddy339
@raibalreddy339 25 күн бұрын
✔️✔️👌🚩🙏🙏🙏🙏😭
@trimurthululalam108
@trimurthululalam108 23 күн бұрын
Prabhutwam amichestundi idi avaripani utube lo andaroi supistaru kani nivaranaledu ok jaibharat
@pasuputinagaraja6426
@pasuputinagaraja6426 26 күн бұрын
Inka emi anyaalu choodalo
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 26 күн бұрын
ÀADHAYAMU BAHU PECHCHU ANTE ADHI KILAKAME KANI ANDHARU KADHU ALANTIVARINI TARANS FARMAGA VADUKUNE VARUNDAVACHU
@SureshYadav-ko1pw
@SureshYadav-ko1pw 12 күн бұрын
🤭🤭🤭
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 26 күн бұрын
పిల్లల తో ఏ తలిదండ్రులు బిక్షం ఎత్తించరూ వాళ్ళ కు బిక్షమేసేవాళ్ళు ఆలోచించాలీ వాళ్ళు ఎవరూ ఏమిటీ ఆరా తీయ్యాలీ
@venkatesskvr738
@venkatesskvr738 26 күн бұрын
అలా ఎవరు ఆలోచించారు ఎంత సేపు నా పిల్లలు బాగుండాలి ఎవరు ఏం చేస్తే మనకు ఎందుకు అని అనుకుంటారు
@vemurichandu58
@vemurichandu58 26 күн бұрын
Bro y are u asking money ardam kaledhu explain clarity if it is genuine we will help
@ssb5099
@ssb5099 23 күн бұрын
Aakhriki adukkune vallanu kuda meru tivrravadulu Ane muddravestunnaru
@gowthameigidla9718
@gowthameigidla9718 26 күн бұрын
Vallu kanipincha biksagallu... Meru kanipinchani biksagallu........ Na channel monitaization poyindi... Ani meru begging mafia
@KaalaBhairavaReddy
@KaalaBhairavaReddy 26 күн бұрын
Can you please not use black color background. We can see many dust particles around you and saliva spitting out of your mouth :-). please use different background color. Hope you don't mind my feedback :-)
@bethapudilakshmanarao5314
@bethapudilakshmanarao5314 26 күн бұрын
భారతదేశంలో గత సంవత్సరం ఎన్ని కొత్త ప్రభుత్వ పాఠశాలలు స్థాపించబడ్డాయి?. మీకు తెలిస్తే ఎవరైనా రీప్లే చేయండి.
@suribabu5471
@suribabu5471 26 күн бұрын
ఒక్కటి కూడా లేదు ఉన్నవి చాలా మూసేశారు .
@vijdon1611
@vijdon1611 26 күн бұрын
#5 వేలు కాదు 10 వేలు ఇస్తాం అని వలంటీర్ల కడుపు కొట్టింది కూటమి - చిన్న కుటుంబాల కడుపు కొట్టడం పాపం. #ఒక పిల్లోడికి కాదు అందరి పిల్లలకు అని మధ్య తరగతి కుటుంబాలను ఆశ పెట్టి కుర్చీ ఎక్కినారు - మీ మనస్సాక్షి ముందు మీరు ఓడిపోయినారు
@nominamrolecreative2394
@nominamrolecreative2394 26 күн бұрын
State development kosam nuv vote veyaledanukunta andhuke selfish ga matladtunav
@vijdon1611
@vijdon1611 26 күн бұрын
@@nominamrolecreative2394 18 New మెడికల్ కాలజిస్ ఇన్ YCP గోవేర్నమేంట్ 3 పోర్ట్స్ 1 lac 30 thousand crore ఇన్వెస్ట్మెంట్స్ - 8th రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా Industries established: Rockman Industries Limited Autocomponents - Chittoor Kallam Textile Limited - Guntur Ashok Layland - Krishna District My Home industries pvt ltd - Power Generation - Visakapatnam AP Power Development company - నెల్లూరు టోటల్ 83 ఇండస్ట్రీస్. ETC............................. Total 83 industries in last 5 years
@Hhhfihi
@Hhhfihi 26 күн бұрын
మీ కన్న తల్లులను, మీ పెళ్లాలను, మీ అక్క చెల్లెళ్లను కూడ అడుక్కు తినమని చెప్పండి 🤦🏽‍♂️🤦🏽‍♂️ వ్యభిచారం చేయించండి 👌🏽👍🏽👍🏽🤦🏽‍♂️🤦🏽‍♂️🙏🏽🙏🏽
@sreenivasareddysareddy6238
@sreenivasareddysareddy6238 26 күн бұрын
మీరు కూడా పవన్ కళ్యాణ్ దేవుడు అనుకుంటున్నారా. ఏమిటి విచిత్రం
@satisha2313
@satisha2313 26 күн бұрын
నీకు ఎల ఇబ్బంది పెట్టాడు పవన్ కళ్యాణ్... రాష్ట్రాన్ని అమ్మేసి జగన్,, 16 నెలలు జైలు లో ఉన్న జగన్ మోసగాడు...
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 26 күн бұрын
Pavan kalyan gaaru devude nijamga Every nammina nammakpoyina
@ravikumarbavisetti7876
@ravikumarbavisetti7876 26 күн бұрын
ప్రజల కోసం, సమాజ శ్రేయస్సు కోసం పోరాడే ప్రతీ వ్యక్తిని దేవుడుగా భావించడంలో తప్పు లేదు... ఈ విషయంలో కళ్యాణ్ గారు మొదటి వరుసలో ఉంటారు... బహుసా మీకు సమాజం, రాష్ట్ర, దేశ ప్రస్తుత, భవిష్యత్తులు బాగుపడటం ఇష్టం లేదనుకుంటా...
@universeinfinity577
@universeinfinity577 22 күн бұрын
One of worst video of your channel
@venkataseshareddybana8197
@venkataseshareddybana8197 25 күн бұрын
మన చట్టాలు 2 సంవత్సరాలు జైలుశిక్ష 500/-లు జరిమానా జరిమానా చెల్లించని పక్షంలో 3 సంవత్సరాలు జైలుశిక్ష అనగా 1 సంవత్సరకాలం జైలుశిక్ష 500/-లకు సమానం. జరిమానా అనేది భారీ చెల్లింపుగా ఉండాలి. రాజకీయ నాయకులు ఉచితాలతో ప్రజలను మభ్యపెడుతూ, అంతులేని విధంగా వారి అవినీతి రాబడిని వేలాది కోట్లు చేర్చుటకు, రివెన్యూ, పోలీస్,న్యాయ వ్యవస్థలకు సరైన నిధులు కేటాయించ కుండా అవినీతి వ్యవస్థలు ప్రచారం చేస్తూ ఉన్నత విధ్యావంతులను కూడా తప్పు త్రోవ పట్టించుటలో ఆరితేరినారు.
@user-qe4fo2ji4u
@user-qe4fo2ji4u 26 күн бұрын
Food pettandi kani dabbuli ivvakandi
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui 26 күн бұрын
మీ విశ్లేషణ మీ గొంతు మాట్లాడే తీరు చాలా బాగుంది శబాష్, సినిమా హీరో రాజశేఖర్ కి సాయికుమార్ వాయిస్ ఇవ్వడంలేదు అందుకే మీ వాయిస్ అతనికి ఇచ్చి అతన్ని ఆదుకోండి.
@MuraliKrishna-yb5ux
@MuraliKrishna-yb5ux 22 күн бұрын
Jai Sri Ram
@vanamarajukoppadi2451
@vanamarajukoppadi2451 26 күн бұрын
Jai shree ram
@Chanandkumar-e1k
@Chanandkumar-e1k 26 күн бұрын
Jai shree Ram
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 22 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,4 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 73 МЛН
Raw talks with Advocate Mounika Sunkara | Reflection
52:58
Reflection
Рет қаралды 65 М.
Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV
25:38
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 22 МЛН