Bhagavadgeetha by Ghantasala Venkateshwar rao master

  Рет қаралды 1,415,780

తెలుగు భక్తి గీతాలు

తెలుగు భక్తి గీతాలు

3 жыл бұрын

భగవద్గీత- శ్రీ ఘంటసాల వెంకటేశ్వర్ రావు గారి మధుర గాత్రం.,
ఓం కృష్ణాయ నమః
ఓం కమలనాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరియే నమః || 10 ||
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః
ఓం సంఖాంబుజా యుదాయుజాయ నమః
ఓం దేవాకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగా సంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియనుజాయ నమః
ఓం పూతనాజీవిత హరాయ నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం నందవ్రజ జనానందినే నమః || 20 ||
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం నవనీత నటనాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగ మృతాబ్దీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాం పతయే నమః || 30 ||
ఓం వత్సవాటి చరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం దేనుకాసురభంజనాయ నమః
ఓం తృణీ కృత తృణా వర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తలోత్తాల భేత్రే నమః
ఓం తమాల శ్యామలాకృతియే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః || 40 ||
ఓం ఇలాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాసనే నమః
ఓం పారిజాతపహారకాయ నమః
ఓం గోవర్ధనాచ లోద్దర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః || 50 ||
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంత సంచారిణే నమః
ఓం తులసీదామ భూషనాయ నమః || 60 ||
ఓం శమంతక మణేర్హర్త్రే నమః
ఓం నరనారయణాత్మకాయ నమః
ఓం కుజ్జ కృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర నమః
ఓం మల్లయుద్ద విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః || 70 ||
ఓం నారాకాంతకాయ నమః
ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాలశిచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః || 80 ||
ఓం జయినే నమః
ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విద్వంసినే నమః
ఓం బాణాసుర కరాంతకృతే నమః
ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః || 90 ||
ఓం బర్హిబర్హావతంసకాయ నమః
ఓం పార్ధసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహొధదియే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత
శ్రీ పదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్నభోక్ర్తే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః || 100 ||
ఓం పన్నగాశన వాహనాయ నమః
ఓం జలక్రీడా సమాసక్త నమః
ఓం గోపీవస్త్రాపహారాకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహ రుపిణే నమః
ఓం పరాత్పరాయ నమః || 108 ||

Пікірлер: 220
@ManneYadagiri-bc6pr
@ManneYadagiri-bc6pr 22 күн бұрын
Naku chala ishtam ❤
@jmkrajesh8891
@jmkrajesh8891 5 ай бұрын
🙏🙏🙏🙏🙏ఘంటసాల ఓ దేవుని స్వరూపం 🙏🙏🙏🙏🙏
@rameshtanguturu9623
@rameshtanguturu9623 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుo 🙏🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామహరే హరే🙏🙏
@Bhakthi_Geethalu
@Bhakthi_Geethalu Жыл бұрын
హిందు మరియు సనాతనులకు అందరికీ నమస్సుమాంజలి. నమస్కారాలు, ఈ యొక్క భగవద్గీత ను విని, అందరూ వినేటట్లు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాను. ఈ మార్గాన్ని విశ్వ మయం చేయాలని అందరికీ ఇదే నా కోరిక, మనవి, ప్రార్థన.
@Vijayakumar-om5ql
@Vijayakumar-om5ql 10 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@gabbitaramakrishna239
@gabbitaramakrishna239 Жыл бұрын
ఘంటసాల గారు భగవత్గీత విన్నప్పుడల్లా అనిర్వచమైన ఆనందము కలుగుతుంది ప్రతి రోజు నేను వింటాను 🙏🙏🙏
@rajannanaidu2894
@rajannanaidu2894 Жыл бұрын
Pppl
@satishsindam8433
@satishsindam8433 3 ай бұрын
Hare Krishna hare krishna krishna hare hare.... Hare Ram Ram Ram hare hare 🙏🙏🙏ghantsala garu swaramu super 🙏🙏🙏💐in telagu ......
@venkatalaxmibitra1660
@venkatalaxmibitra1660 Күн бұрын
Krishnam vande jagadgurum
@k.paarthasarathy3492
@k.paarthasarathy3492 Күн бұрын
Ghambhiramaina Gathram Ghantasala Master Garidi. Na bhutho Na Bhavishythi 🙏🙏🙏
@k.paarthasarathy3492
@k.paarthasarathy3492 Күн бұрын
Ghantasala Master Gari Voce, Gathram Chala Gambhiramainadi , Madhuramainadi
@venkatasrinivas24
@venkatasrinivas24 Жыл бұрын
Hare Krishna
@srinivaskanchu3822
@srinivaskanchu3822 Жыл бұрын
Hare krishna. hare krishna Krishna . krishna.hare.hare Hare rama .hare rama Krishna.krishna.hare rama
@durgagoud9109
@durgagoud9109 Жыл бұрын
Hare Krishna .Krishna Krishna Hare hare
@dhanalaxmikumar4837
@dhanalaxmikumar4837 Жыл бұрын
Jaya Krishna Jaya krishna
@kashok7272
@kashok7272 10 ай бұрын
Hari krishan krishan krishan hare hari
@upydiraju879
@upydiraju879 Жыл бұрын
Jai bhagavath Geetha 🙏
@telugugamer9915
@telugugamer9915 Жыл бұрын
Oo 0
@emandigayathri9207
@emandigayathri9207 29 күн бұрын
Hare Krishna hare Krishna
@dachepallimuralimounimural3443
@dachepallimuralimounimural3443 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Narayan 🌻
@sathyaprasadcth1037
@sathyaprasadcth1037 11 ай бұрын
🚩🇵🇾
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w 4 күн бұрын
Jai sriram🙏🙏
@user-vi1io4rt9g
@user-vi1io4rt9g Жыл бұрын
Namonarayananamosrikrishna❤
@RAGHUNATHB-pl7vp
@RAGHUNATHB-pl7vp 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ hare krishna hare krishna krishna krishna hare hare ramahare rama hare hare ❤❤❤❤❤❤
@chanduvadlamudi2540
@chanduvadlamudi2540 7 ай бұрын
Om namo Narayan Naya govinda govinda govinda govinda govinda govinda Hari Krishna Krishna Krishna hara Hari 🕉️🙏💐
@chandraiahmkgreatsong7825
@chandraiahmkgreatsong7825 7 ай бұрын
Hare krishna hare Krishna Krishna Krishna hare hare hare raama hare raama
@raghunathaiahs1589
@raghunathaiahs1589 Жыл бұрын
EXCELENT. 🙏🙏🙏.
@suryaprakasaraogurugubelli1516
@suryaprakasaraogurugubelli1516 Жыл бұрын
Way of life love to hear repeatedly
@user-vi1io4rt9g
@user-vi1io4rt9g Жыл бұрын
Namonarayana❤
@Sathvik-kn2di
@Sathvik-kn2di 8 күн бұрын
Harekrishna
@pendotavenkat1826
@pendotavenkat1826 10 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
@PavanB-pq4cf
@PavanB-pq4cf 4 ай бұрын
🙏 Jai 🙏 sri 🙏 krishna 🙏 bagavanudiki 🙏 Jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tailammanjusree5533
@tailammanjusree5533 5 ай бұрын
Jai Bhagavath Geetha
@mgsrinivas3460
@mgsrinivas3460 Жыл бұрын
భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పినట్టుగా ఉంది నా జన్మ దన్యమైనది జై శ్రీకృష్ణ
@RamuRamu-li8ty
@RamuRamu-li8ty Жыл бұрын
హి
@vadlajagan
@vadlajagan Жыл бұрын
Un
@nageshhr1084
@nageshhr1084 11 ай бұрын
​@@RamuRamu-li8typp
@AUDIFFakash
@AUDIFFakash 10 ай бұрын
​@@RamuRamu-li8ty❤❤❤❤❤❤❤❤e❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤2❤w❤❤❤❤2w❤2we❤❤❤q w ❤w ❤ www ❤www ❤❤ www❤ www❤❤❤www www w we www qe❤❤❤ www www ew❤❤wqewwqw❤❤❤❤❤ www❤❤❤❤w❤❤ wwww❤❤w❤❤
@SrinivasaraoDevu
@SrinivasaraoDevu 2 ай бұрын
////l/lllllll/l///////////lllllllllllllllll///llllllllllllll/////////llllll/>/ll////llll/////////lllllllllllll////////////////////lllllll/////////////////l///llllllll///,/////lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll//)>//////llllll////>////////////////////////,/>//////))>/lllll//////////lllllllll///////////lllllllll,//////))///////////////////llllllllllllllllllll//llllllllllllllll//ll/l///)>/lllll///////)>/lllllll/////////////////////l///////lllllllllllllllllllllllllll///ll//))//lllllllllll/lllllll///lllll/////////////////lll////lll>////////llllllllllll//////lll////))))///llllllll/////)))>///lllllll////>/////////llllllllllll//////////////////////llllllllllllllll///lllllllllllllllllllllllll))>////////ll)))>///////ll////////////lllll/////////lll///)))>////////////////////))>/////>////////lllllllllllllllllllllllllllllllllllllllllllllllllll///)>>//)))))>/>////////////////////)>////lllllllllllll///))))>////////////////)))))>///lllllllllllllllllllllllllllllll/lllllllllllllllllllllll/lllllll///////////////lllllllllllllllllllllllllllllllllllllllllllllllll/////////////)))>/////////>)>999⁹@@9@@@9@9⁹@@@@9⁹@@@@@@@@@@@@@@@@@№1@@@@@@@@@@@@@@@@#@@@@@@⁹
@govindganesh88
@govindganesh88 Жыл бұрын
Manassanthi kosam geethopadesam excellent
@ThirupathiAdduri-hr8fo
@ThirupathiAdduri-hr8fo 8 күн бұрын
నాకు చాలా ఇష్టం
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 Жыл бұрын
Jai Shri Krishna
@bheemaiahc890
@bheemaiahc890 Ай бұрын
Supar
@prasadkudupudi6698
@prasadkudupudi6698 10 ай бұрын
హరే రామ హరే కృష్ణ
@chandrapurna3849
@chandrapurna3849 3 ай бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అని పిస్తోంది
@user-md1fu3cd4m
@user-md1fu3cd4m Жыл бұрын
Super
@Bhakthi_Geethalu
@Bhakthi_Geethalu 2 ай бұрын
తెలుగు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు
@user-eu5ch5op5s
@user-eu5ch5op5s Ай бұрын
Jai krishan 🙏🙏🙏
@user-nt7ve2pq4l
@user-nt7ve2pq4l 5 ай бұрын
🙏🙏🙏
@muralimurali1134
@muralimurali1134 Жыл бұрын
Hara krishna
@meenakshir1595
@meenakshir1595 4 ай бұрын
Naaku chaalaa ishtam
@venkyramana8706
@venkyramana8706 Жыл бұрын
Namo narayanaya namaha
@vishnumurthymandumula5770
@vishnumurthymandumula5770 Жыл бұрын
Jai sri krishna namaha.
@krishnakapuluru7335
@krishnakapuluru7335 Жыл бұрын
Hindhu dharmam lo Baghavath getha chala goppadgi prapacham lo onthata undhi amara gandharwadu gantasala gari gethanu padadam mana telugu vari ki chalagoppathanam 🙏
@mramanandasharma1866
@mramanandasharma1866 Жыл бұрын
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః,,
@kmadhusudhanrao8369
@kmadhusudhanrao8369 3 күн бұрын
Melodios voice master garevoice
@umamaheswari7441
@umamaheswari7441 Жыл бұрын
Excellent ..
@user-uq8hi1bq7w
@user-uq8hi1bq7w 5 ай бұрын
👏👏👏👏👏👏👏👏🌷🌷🌷🌷
@Gangajala223
@Gangajala223 3 ай бұрын
🙏🙏
@k.paarthasarathy3492
@k.paarthasarathy3492 Ай бұрын
Sakshath Krishna Paramatma Neeruga Vachchi Cheppinatlunnadi. Geetha vinadame oka Maduramaina Anubhuthi 🙏🙏💐
@munnurshankar5886
@munnurshankar5886 11 ай бұрын
Bagavadgeeta vevte nastikudu kuda astikudu avutadu
@user-gx8hr4iz2f
@user-gx8hr4iz2f 22 сағат бұрын
Naki chala ishtam gantasala cheppina bagavatam👌
@keshavakeshava3926
@keshavakeshava3926 5 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ramanjaneyulumaddineni8424
@ramanjaneyulumaddineni8424 5 ай бұрын
Om vasu deva
@Bhakthi_Geethalu
@Bhakthi_Geethalu 11 ай бұрын
ఓం కృష్ణాయ నమః ఓం కమలనాథాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం వసుదేవాత్మజాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం లీలామానుష విగ్రహాయ నమః ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః ఓం యశోదావత్సలాయ నమః ఓం హరియే నమః || 10 || ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః ఓం సంఖాంబుజా యుదాయుజాయ నమః ఓం దేవాకీనందనాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం నందగోప ప్రియాత్మజాయ నమః ఓం యమునావేగా సంహారిణే నమః ఓం బలభద్ర ప్రియనుజాయ నమః ఓం పూతనాజీవిత హరాయ నమః ఓం శకటాసుర భంజనాయ నమః ఓం నందవ్రజ జనానందినే నమః || 20 || ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం నవనీత విలిప్తాంగాయ నమః ఓం నవనీత నటనాయ నమః ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః ఓం త్రిభంగినే నమః ఓం మధురాకృతయే నమః ఓం శుకవాగ మృతాబ్దీందవే నమః ఓం గోవిందాయ నమః ఓం యోగినాం పతయే నమః || 30 || ఓం వత్సవాటి చరాయ నమః ఓం అనంతాయ నమః ఓం దేనుకాసురభంజనాయ నమః ఓం తృణీ కృత తృణా వర్తాయ నమః ఓం యమళార్జున భంజనాయ నమః ఓం ఉత్తలోత్తాల భేత్రే నమః ఓం తమాల శ్యామలాకృతియే నమః ఓం గోపగోపీశ్వరాయ నమః ఓం యోగినే నమః ఓం కోటిసూర్య సమప్రభాయ నమః || 40 || ఓం ఇలాపతయే నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం యదూద్వహాయ నమః ఓం వనమాలినే నమః ఓం పీతవాసనే నమః ఓం పారిజాతపహారకాయ నమః ఓం గోవర్ధనాచ లోద్దర్త్రే నమః ఓం గోపాలాయ నమః ఓం సర్వపాలకాయ నమః || 50 || ఓం అజాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః ఓం కంజలోచనాయ నమః ఓం మధుఘ్నే నమః ఓం మధురానాథాయ నమః ఓం ద్వారకానాయకాయ నమః ఓం బలినే నమః ఓం బృందావనాంత సంచారిణే నమః ఓం తులసీదామ భూషనాయ నమః || 60 || ఓం శమంతక మణేర్హర్త్రే నమః ఓం నరనారయణాత్మకాయ నమః ఓం కుజ్జ కృష్ణాంబరధరాయ నమః ఓం మాయినే నమః ఓం పరమపురుషాయ నమః ఓం ముష్టికాసుర చాణూర నమః ఓం మల్లయుద్ద విశారదాయ నమః ఓం సంసారవైరిణే నమః ఓం కంసారయే నమః ఓం మురారయే నమః || 70 || ఓం నారాకాంతకాయ నమః ఓం అనాది బ్రహ్మచారిణే నమః ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః ఓం శిశుపాలశిచ్చేత్రే నమః ఓం దుర్యోధనకులాంతకాయ నమః ఓం విదురాక్రూర వరదాయ నమః ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః ఓం సత్యవాచే నమః ఓం సత్య సంకల్పాయ నమః ఓం సత్యభామారతాయ నమః || 80 || ఓం జయినే నమః ఓం సుభద్రా పూర్వజాయ నమః ఓం విష్ణవే నమః ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః ఓం జగద్గురవే నమః ఓం జగన్నాథాయ నమః ఓం వేణునాద విశారదాయ నమః ఓం వృషభాసుర విద్వంసినే నమః ఓం బాణాసుర కరాంతకృతే నమః ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః || 90 || ఓం బర్హిబర్హావతంసకాయ నమః ఓం పార్ధసారధియే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం గీతామృత మహొధదియే నమః ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీ పదాంబుజాయ నమః ఓం దామోదరాయ నమః ఓం యజ్నభోక్ర్తే నమః ఓం దానవేంద్ర వినాశకాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పరబ్రహ్మణే నమః || 100 || ఓం పన్నగాశన వాహనాయ నమః ఓం జలక్రీడా సమాసక్త నమః ఓం గోపీవస్త్రాపహారాకాయ నమః ఓం పుణ్యశ్లోకాయ నమః ఓం తీర్ధకృతే నమః ఓం వేదవేద్యాయ నమః ఓం దయానిధయే నమః ఓం సర్వతీర్ధాత్మకాయ నమః ఓం సర్వగ్రహ రుపిణే నమః ఓం పరాత్పరాయ నమః || 108 ||
@BhagavanathBhagavanath-yh1pd
@BhagavanathBhagavanath-yh1pd 11 ай бұрын
L
@n.srinivasarao7461
@n.srinivasarao7461 10 ай бұрын
Krishnam vandhe jagarutham
@ramanam-sv6xt
@ramanam-sv6xt 10 ай бұрын
P
@YVasantha-rd8sg
@YVasantha-rd8sg 5 ай бұрын
Ok😊😅😊😊
@venkatareddyj7965
@venkatareddyj7965 4 ай бұрын
Om bhagavdgheethaaya namha
@pushparajg9225
@pushparajg9225 Жыл бұрын
Jai shree ram
@user-fi4uz4qj6r
@user-fi4uz4qj6r 9 ай бұрын
Ado oka shakti vundhi గంటశాల వారి గొంతులో jai sri krishna
@nageswararao5342
@nageswararao5342 Жыл бұрын
ప్రపంచమంతా పరవశించిపోయే భగవద్గీతకి పరిమళము అద్దిన శ్రీ ఘంటసాల మాష్టారు ! పాడినందుకు ఆయన ధన్యులు ! వినినందుకు మనం ధన్యులము ! P.N.R
@KrishnaraoSattaru-dp7jw
@KrishnaraoSattaru-dp7jw 3 ай бұрын
ఘంటసాల గారు స్వర్గానికి వెళ్ళి నా ఆ య ఈ భగవ ద్గీ త మ న కి అంది . S . 1 ఈ భూమి పై వదిలి వెళ్ళారు ఈ సమయం లో మనం జీవించి నందులకు చాలా అదృ లు ల వంతు లం a 0 9 ల
@M.pasalanaM.pasalana
@M.pasalanaM.pasalana 24 күн бұрын
............
@PadmavathiHazari
@PadmavathiHazari Ай бұрын
Excellent voice
@akshayallvideos2396
@akshayallvideos2396 Ай бұрын
యుద్ధం ఆపడానికి ఎంతవరకైనా ప్రయత్నించు కానీ యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించి యుద్ధాన్ని మాత్రం ఆపకు నేను భగవద్గీత ద్వారా తెలుసుకున్న నీతి
@peddadanvss.prasad2912
@peddadanvss.prasad2912 10 күн бұрын
super anna
@satyavenipacchipulusu5453
@satyavenipacchipulusu5453 4 ай бұрын
Hare.kirishana..hare.hare
@ramanakumar9234
@ramanakumar9234 Жыл бұрын
Govinda Govinda gokulanandana Govinda
@user-mf8co7sl5x
@user-mf8co7sl5x 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏
@user-kd1pn6fe4q
@user-kd1pn6fe4q 8 ай бұрын
God is great 👏👏
@venkatramanam9109
@venkatramanam9109 Жыл бұрын
Jai krishna paramaatma
@krishnakrish5294
@krishnakrish5294 2 ай бұрын
Sri Krishna ❤ jai 🕉️ 🙏 🙏🙏 💚
@radhasamanchi7455
@radhasamanchi7455 Жыл бұрын
🙏🏻🙏🏻🙇🏼‍♀️🙇🏼‍♀️🌹🌹
@keshavakeshava3926
@keshavakeshava3926 5 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌸🌷🌹🍃🍂🥀🌺🍁💐
@user-ex3oj2ij1o
@user-ex3oj2ij1o 2 ай бұрын
గుడ్ మార్నింగ్ మామగారు
@bapanapallisreenivasurao7397
@bapanapallisreenivasurao7397 Жыл бұрын
🌹🌺💐🙏 gantasyala garuku 🙏
@maniprasad6465
@maniprasad6465 20 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Suresh-ii9kf
@Suresh-ii9kf Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌❤👌
@maruthimaruthie4725
@maruthimaruthie4725 5 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@user-vi1io4rt9g
@user-vi1io4rt9g Жыл бұрын
Narayanan Krishnan madvamadusudana❤🎉
@asrmurthy2866
@asrmurthy2866 11 ай бұрын
😊❤
@maheshchippadha
@maheshchippadha 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Prasad798
@Prasad798 Ай бұрын
Hare krishna partha
@srilaxminarayanatemplemant4346
@srilaxminarayanatemplemant4346 Жыл бұрын
Chalamanchigavunnade
@dsankariachari6388
@dsankariachari6388 Жыл бұрын
Namashat
@gangabai1461
@gangabai1461 2 ай бұрын
🙏🙏🙏🙏Jai bharatmata ke jai Jai baradham Jai hindurashtram Jai Hind☸️ 💫🚩🚩all barathyans hindus Walkup join hands together with unity protect save our historical history culture build a greater society implement hindudharmam infrastructure self-defense system society awareness ☸️💫🔥🔥💫☸️🕉🛕🛕🕉☸️💫🚩🚩🙏🙏
@koduruveerabrahmam7864
@koduruveerabrahmam7864 7 ай бұрын
Fine
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 2 ай бұрын
Jai Sri ram
@VenkatshKarnekanti
@VenkatshKarnekanti 11 күн бұрын
Gantasla gariki padabi vandhanallu 20.06.2024 mahabaratham vintunanu
@maniprasad6465
@maniprasad6465 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkannamacharla9701
@venkannamacharla9701 2 ай бұрын
Excellent 🙏🙏🙏🙏💯
@Bhakthi_Geethalu
@Bhakthi_Geethalu 2 ай бұрын
Thanks for listening
@reddyvenkatesh7094
@reddyvenkatesh7094 10 ай бұрын
Always i love fantastic need ever knowledge nothing there no wordes
@mukkubodayya7092
@mukkubodayya7092 Жыл бұрын
ఆ మహాను బావుడు లేకుంటే భగవద్గీత ఈతరంనకు తెలిసి వుండేది కాదు యెమూ జై జగద్గురు
@tkrcool4388
@tkrcool4388 4 ай бұрын
@seemakurthiramu2855
@seemakurthiramu2855 Жыл бұрын
Ome namonarayaana
@a.hussainappabhandarigal3939
@a.hussainappabhandarigal3939 Жыл бұрын
Paramathma
@hariprasadreddy99
@hariprasadreddy99 5 ай бұрын
Saksattu srikrishnade
@krupeshbejjarapu.9275
@krupeshbejjarapu.9275 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹
@koduruveerabrahmam7864
@koduruveerabrahmam7864 7 ай бұрын
Wish you Happy Diwali. God blessings always all j.
@harshakowshikkotte
@harshakowshikkotte 2 ай бұрын
21:35 ❤
@BikshapathiNagayapally
@BikshapathiNagayapally Жыл бұрын
Jaisriram
@durgagoud9109
@durgagoud9109 Жыл бұрын
🙏🙏🙏🍎🍅🍎
@KjaswanthKumar
@KjaswanthKumar 14 күн бұрын
Jaibhagavathgeetha
@tkrcool4388
@tkrcool4388 4 ай бұрын
57:55
@Vennapusa_Madhava
@Vennapusa_Madhava 6 күн бұрын
GANTASALA GARI JANMA DANYAM EEKU PADABHIVANALU
@thirucharanst131
@thirucharanst131 Жыл бұрын
Radha krishna. ST
CRIME STORY | TELUGU FULL MOVIE | SURESH GOPI | TABU | TELUGU CINEMA CLUB
1:38:03
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 186 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 4,4 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
Bhagavad Geeta Telugu Narration
1:13:10
supadrasta
Рет қаралды 3,5 МЛН
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 8 МЛН
Bhagavad Gita Telugu |
1:12:27
Aham Athma
Рет қаралды 8 М.
Sundara Kandamu (part 1) And 2
58:09
M. S. Rama Rao - Topic
Рет қаралды 1 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 1,5 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 3,8 МЛН
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 9 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 520 М.
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 2,6 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 919 М.