!! భజన పోటీలో ఏక్కువగా పాడే 3 పాటలు లిరిక్స్ వున్నవి !! pathinti ramakrishna bajana patalu 2024 !!

  Рет қаралды 3,507

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

8 күн бұрын

కళ్యాణి రాగం : ఆది తాళము
సాకి :- వాణి వీణ పాణి మంజుల వాగ్విళాసిని
అమ్మా భువనేశ్వరి సరస్వతీ.....
భగవతీ భారతీ పూర్ణేందు పూర్ణేందు బింబాణన
ఆ......ఆ......ఆ......ఆ......
పల్లవి :- అమ్మా శారద భువనేశ్వరి
సంగీత సాహిత్య సుమభాషిణి. (అమ్మా)
చరణం:- ఆవిధాదికే హృదయేశ్వరివై
కవులా కవితగా వెలసిన తల్లి
నాలుగు వేదములా తల్లివి నీవే
రాగ తాళమై వెలసిన తల్లీ
లయముతప్పగా సలఃపుము తల్లీ. (అమ్మా)
చరణం:- నారదాదులే గానం చేయగా
లక్ష్మీ గణపతీ తాళము వేయగా
శివకేశవులే పరవశింపగా
రాగతాళమై వెలసిన తల్లి
లయముతప్పగా సలుపుము తల్లి. అ(మ్మా)
_____________________________________________________________________
రాగం : యమునా రాగము
తాళం : జంపె తాళము
సాకి :- కలియుగం మెటులైన కలదుగా నీ కరుణ
జలజాక్ష హరిహరి సర్వేశ్వరా......
పల్లవి :-
కలియుగం మెటులైన కలదుగా నీ కరుణ
జలజాక్ష హరి హరి ,,సర్వేశ్వరా,, - 2 సార్లు. ౹౹కలియుగం౹౹
చరణం:-
పాపమెంత కలిగిన హరి హరించెటందులకు
నాపాలగలదుగా నీ నామమూ ,,నీ నామమూ,, - 2 సార్లు.
కోపమెంత కలిగిన కొద్ది శాంతమిచ్చుటకు
చేపాట్టి కలవుగని చిత్తములో నీవు. ౹౹కలియుగం౹౹
చరణం:-
హితమైన ఇహపరలు ఇష్టమైన వెలనియా...
సతమై కలదుగా నీ సంకీర్తనా ,,సంకీర్తనా,, - 2 సార్లు.
తతీ శ్రీ వెంకటేష తపము ఫలియించ
గతి కలదుగా నీ కమలాదేవి. ౹౹కలియుగం౹౹
_____________________________________________________________________
కానడ రాగం : ఏక తాళం
సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ...
ప్రణతులివే గొనుమా...పవన తనయా...
పల్లవి : శరను శరను ఆంజనేయ
పవన తనయ మారుతి రాయా
చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా
శ్రీ రామదూత శ్రీతపారిజాతా
అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము
సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹
చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర
రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర
రామ నామ గానమే నీ జీవన ప్రియభావన
నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹
ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 3
@pathintiramakrishna
@pathintiramakrishna 6 күн бұрын
కళ్యాణి రాగం : ఆది తాళము సాకి :- వాణి వీణ పాణి మంజుల వాగ్విళాసిని అమ్మా భువనేశ్వరి సరస్వతీ..... భగవతీ భారతీ పూర్ణేందు పూర్ణేందు బింబాణన ఆ......ఆ......ఆ......ఆ...... పల్లవి :- అమ్మా శారద భువనేశ్వరి సంగీత సాహిత్య సుమభాషిణి. (అమ్మా) చరణం:- ఆవిధాదికే హృదయేశ్వరివై కవులా కవితగా వెలసిన తల్లి నాలుగు వేదములా తల్లివి నీవే రాగ తాళమై వెలసిన తల్లీ లయముతప్పగా సలఃపుము తల్లీ. (అమ్మా) చరణం:- నారదాదులే గానం చేయగా లక్ష్మీ గణపతీ తాళము వేయగా శివకేశవులే పరవశింపగా రాగతాళమై వెలసిన తల్లి లయముతప్పగా సలుపుము తల్లి. అ(మ్మా) _____________________________________________________________________ రాగం : యమునా రాగము తాళం : జంపె తాళము సాకి :- కలియుగం మెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వరా...... పల్లవి :- కలియుగం మెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి ,,సర్వేశ్వరా,, - 2 సార్లు. ౹౹కలియుగం౹౹ చరణం:- పాపమెంత కలిగిన హరి హరించెటందులకు నాపాలగలదుగా నీ నామమూ ,,నీ నామమూ,, - 2 సార్లు. కోపమెంత కలిగిన కొద్ది శాంతమిచ్చుటకు చేపాట్టి కలవుగని చిత్తములో నీవు. ౹౹కలియుగం౹౹ చరణం:- హితమైన ఇహపరలు ఇష్టమైన వెలనియా... సతమై కలదుగా నీ సంకీర్తనా ,,సంకీర్తనా,, - 2 సార్లు. తతీ శ్రీ వెంకటేష తపము ఫలియించ గతి కలదుగా నీ కమలాదేవి. ౹౹కలియుగం౹౹ _____________________________________________________________________ కానడ రాగం : ఏక తాళం సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ... ప్రణతులివే గొనుమా...పవన తనయా... పల్లవి : శరను శరను ఆంజనేయ పవన తనయ మారుతి రాయా చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా శ్రీ రామదూత శ్రీతపారిజాతా అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹ చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర రామ నామ గానమే నీ జీవన ప్రియభావన నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹ ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం
@user-vo9jn8vj4r
@user-vo9jn8vj4r 5 күн бұрын
Mudu patalu chala bagunnai padinavariki present chesina miku danyavadalu
@prahladudupanthadi8138
@prahladudupanthadi8138 2 күн бұрын
మీ భజన పాటలు నాకు చాలా ఇష్టం సార్ అయితే కొంచెం హార్మూనియం సౌండ్ తగ్గించు కుంటే ఇంకా బాగా పాట అర్థమవుతుంది సార్
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 16 МЛН
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4,3 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 45 МЛН
Krishnadevaraya War with Kalinga,final conflict & death
10:46
All in One with GVS
Рет қаралды 416
Ghantasala Bhakthi Geethalu
48:29
sunderkalluri creations
Рет қаралды 3,7 МЛН
|మానవ ఈజన్మ|గానం. సాయిలు.కాజిపేట.తబలా.అనిల్. హత్నుర.manava e janma
16:19
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 30 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 2,8 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 150 М.
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
Sardor Tairov Official
Рет қаралды 2,9 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 823 М.
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 9 МЛН
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 5 МЛН