No video

భక్త చింతామణి శతకం Part-13 | Bhakta Chintamani Shatakam | Garikapati Latest Speech

  Рет қаралды 23,625

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

చిత్తూరు శ్రీ నారాయణి సేవా సమితి వారి ఆధ్వర్యంలో నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో "భక్త చింతామణి శతకం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనం.
భక్త చింతామణి శతకాన్ని ముగిస్తూ ఇచ్చిన సందేశం.
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' KZfaq channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZfaq: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #dharma #spirituality #daivabhakthi #devotional #peaceandhappiness #health #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 21
@sv2200
@sv2200 Ай бұрын
మనకు గా మనము పాడు చేసుకుంటేనే పాడు అవుతుంది మన శరీరము , అంతటి అద్భుతము మన శరీర ప్రక్రియ , అది ఏమిటో తెలిపేందుకే ఈ పూజ పునస్కారాలు , యజ్ఞాలు యాగాలు ఏవి అయినను , అన్నీ నిర్వహించేసినా కూడా శరీరధర్మము తెలుసుకోలేకపోతూ ఉన్నారు , స్థిర చిత్తము ఏర్పరుచుకోలేకపోతూ ఉన్నారు పాపమ్ మా నవులు , అంటే ఆడంబరాలు పెరిగిపోయాయి, అంకిత భావాలు తగ్గిపోయాయి అని అర్థం చేసుకోవచ్చు కదా ఇక 👍👍
@PavaniKumari-yl3uv
@PavaniKumari-yl3uv Ай бұрын
😊😅😊
@sv2200
@sv2200 Ай бұрын
అద్దము లో కుడి ఎడమ గా ఎడమ కుడి గా అన్నట్లుగా కలలు కలతలలో వాస్తవములు , భలే భలే చెప్పారు సర్, ధన్యవాదములు 👌👌👍👍💐💐🙏🙏
@sangambalraj9869
@sangambalraj9869 Ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@PavaniGandavarapu2434
@PavaniGandavarapu2434 Ай бұрын
ఓం నమశ్శివాయ శ్రీ గురుభ్యోన్నమః 🙏👏🇮🇳
@ChaLamacharlaKalyani
@ChaLamacharlaKalyani Ай бұрын
Harekrishna
@sarathchandramnv3234
@sarathchandramnv3234 Ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@pasuputinagaraja6426
@pasuputinagaraja6426 Ай бұрын
Jai sriram🙏🙏🙏🙏🙏🙏 asri gurubhyonamaha
@srinukankatala9397
@srinukankatala9397 Ай бұрын
🙏🙏🙏
@gurudhevo_bhava
@gurudhevo_bhava Ай бұрын
ఒకప్పుడు చెడు అనేది ఎక్కడో కొన్ని చోట్ల ఉండేది.. కాబట్టి భగవంతుడు అవతరించి సంహరిచేవాడు.. కానీ ఇది కలియుగం.. చెడు మాత్రమే ఇక్కడ ప్రతిచోటా ప్రభావం చూపుతుంది.. ఎంతమందిని చంపాలి? చంపలేము అది అసాధ్యం.. మనం చూసే సినిమాలు, చూసే దృశ్యాలు, మాట్లాడే మాటలు, ఆలోచించే ఆలోచనలు ప్రతిదీ కూడా మంచిని తీసుకోకుండా చెడు వైపే వెళుతున్నాము.. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ మంచివాళ్లే.. మరి చెడుగుణం ఎక్కడ ఉంది అంటే మాటలలో, చేతలలో, ఆలోచనల్లో అంటే మనలోనే దాగి ఉంది.. మనం ఎప్పుడైనా మనతోనే మనం యుద్ధం చేయాలి.. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. మన జీవితంలో 90% కష్టాలే ఉంటాయి.. సుఖం అనేది నువ్వు అనుకునే దానిలో ఉంటుంది.. అదేవిధంగా మనల్ని 90% చెడు వైపు ఆకర్షించే విధంగానే ఎక్కువగా ఉంటుంది.. కానీ నువ్వు నిర్ణయం తీసుకోవాలి.. ఏది తీసుకుంటే నా జీవితం బాగుంటుంది.. నా పిల్లలకు ఆదర్శంగా ఉంటుంది.. అని.. ఇది అంత తేలికైన విషయం మాత్రం కాదు.. మనచుట్టూ ఎన్నో ప్రలోభాలు మనకి ఎదురవుతూ ఉంటాయి.. అయినా నిగ్రహంగా ఉండగలగాలి.. అదే నిజమైన జీవితం.. మందుకు, మగువకు, మనీకి లొంగిపోకుండా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ కలియుగంలో మహానుభావులు... ........✍️ Mr.K World
@venkateswararaobommakanti8175
@venkateswararaobommakanti8175 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 Ай бұрын
💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐
@psnmurthy4877
@psnmurthy4877 Ай бұрын
Namaskaramandi
@rankasaritha9857
@rankasaritha9857 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 Ай бұрын
❤❤❤❤❤❤
@bhagyalakshmi3555
@bhagyalakshmi3555 Ай бұрын
🙏🙏🙏🙏
@sambanaidu6487
@sambanaidu6487 Ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏
@grishu2683
@grishu2683 Ай бұрын
Schools lo telugu lo matladite money collect chestunnaru
@ChaLamacharlaKalyani
@ChaLamacharlaKalyani Ай бұрын
Harekrishna
@PalleramamohanMohan
@PalleramamohanMohan Ай бұрын
🙏🙏🙏
@ChaLamacharlaKalyani
@ChaLamacharlaKalyani Ай бұрын
Harekrishna
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 17 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 30 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 18 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 17 МЛН