No video

Superstar Krishna Personal Makeup Man Madhava Rao About Hero Kantha Rao | Bharadwaj Talks

  Рет қаралды 16,475

Bharadwaja Talks

Bharadwaja Talks

3 ай бұрын

Superstar Krishna Personal Makeup Man Madhava Rao About Hero Kantha Rao | Bharadwaj Talks

Пікірлер: 44
@vvvvvvv2111
@vvvvvvv2111 2 ай бұрын
Super star hero Krishna cine field lo andariki help chesaru, ayana real and reel hero.
@appalareddybora4500
@appalareddybora4500 2 ай бұрын
ఎంత తోపు నటుడు అయినా, వ్యసనాలకు బానిస అయిన తర్వాత అతని స్థాయి పడిపోతుంది. Success వచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని వుండాలి.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 ай бұрын
కృష్ణ తన సినిమాల లో కాంతారావు కి ఛాన్స్ ఇచ్చి చాలా సహాయం చేశాడు. కృష్ణ కి కాంతారావు మీద చాలా మంచి గౌరవం ఉండేది.
@GaliVivahan
@GaliVivahan 2 ай бұрын
Krishna Garu okkade industry lo Kantha Rao ki help chesaru .. Kantha Rao ki antha talent vunte inka hero gane offers vachi vundevi gaa .
@tvenkataraju9509
@tvenkataraju9509 3 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు కాంతా రావు గారు కలిసి నటించిన చిత్రమ్ ఒకటే కదా ఇద్దరు మొనగాళ్లు ఒక్కటే... అందులో కృష్ణ గారు టార్జాన్ గా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.. తరువాత కాంతా రావు గారు కృష్ణ గారి చాలా సినిమా ల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గారు నటించారు...
@harinath1754
@harinath1754 3 ай бұрын
కృష్ణ గారు కాంతారావు గారి తో బొమ్మలు చెప్పిన కథ కూడా చేసారు. ఇద్దరు మొనగాళ్లు లో క్రిష్ణమాస్ సూపర్.
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 ай бұрын
Veediki Krishna garu ante koapamu anukunta Yeppudu Krishna gari gurinchi Negetive ga matladutadu Time vachhinappudu veedi pani avvutadi
@harinath1754
@harinath1754 3 ай бұрын
మీరంటే గౌరవం, but బోలెడు తప్పులున్నాయి. కృష్ణ కాంతారావు గారి కి lift ఇచ్చాడే కానీ, ఆడుకోలేదు. దేనికైనా రెడీ, కురుక్షేత్రం హిట్ కాదు, కానీ అన్నీ centres లో extraordinary openings వచ్చాయి. నైజాం డిస్ట్రిబ్యూటర్ tarakaramaa ఫిలింస్ వాళ్ళు స్వయంగా చెప్పారు ఏవరేజ్ అని. తమిళ్ nd హిందీ లో కురుక్షేత్రం ఫైనాన్షియల్ గా సూపర్ సక్సెస్. Dvs కర్ణ తెలుగులో blockbuster కానీ హిందీ లో రిలీజ్ అవ్వలేదు. కురుక్షేత్రం first osr ఆంజనేయులు నిర్మాత. Finance చాలక ప్రొడక్షన్ ఆగిపోతే, కృష్ణ co producer గా చేరాడు. ఎన్టీఆర్ గారు ఆపమంటే ఇదే మాట చెప్పాడు. ఎన్టీఆర్ గారికి anti గా తీసినవి రెండే, నా పిలుపే ప్రభంజనం nd సాహసమే నా ఊపిరి. రెండూ హిట్లే హిందీ లోనూ కృష్ణ ప్రొడ్యూసర్ గా blockblusters తీసాడు.
@umrumr11
@umrumr11 2 ай бұрын
ఈయన చాలా విషయాలు తెలిసిన అజ్ఞాని. కృష్ణ గారు కాంతారావు గారికి గౌరవాన్ని ఇచ్చేవారు .కాంతారావు గారు తను నిర్మించిన ప్రేమ జీవులలో హీరోగా కృష్ణ గారిని బుక్ చేశారు . ఆ గౌరవంతో కృష్ణ గారు తను నిర్మించిన అన్ని సినిమాలలో కాంతారావు గారికి అవకాశాలు ఇచ్చి ఆదుకున్నారు ఎన్టీఆర్ భజన తప్ప ఇంకేమీ ఉండదు ఈయన ఇంటర్వ్యూలలో
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 ай бұрын
Yendira Thumbnail yemani pettinarra vedhavallara KanthaRao gariki Krishna garu chala help chesinaru Telsukoani thumbnail pettu
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 ай бұрын
Meeru cheppevi annee nijalu kaadu Charitra telsukoani interviews cheyandi Krishna gari gurinchi Negetive comments chaesharo bavundadu
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 2 ай бұрын
టైటిల్ లో అక్షరదోషం పడిందనుకొంటున్నాను.సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరో కాంతారావు ని ఎలా ఆదుకొన్నాడంటే అని వ్రాయవలసినది,ఆడుకొన్నాడంటే అని పడింది. బహుశా అది అక్షరదోషమే.కృష్ణగారు మానవత్వం,సహాయం చేసే గుణం ఉన్న ఉదారుడు.తనతో పాటు హీరోగా తేనెమనసులులో నటించి హీరోగా త్వరగానే మంచి స్థాయి అందుకొని,ఆ తరువాత విన్నదాన్ని బట్టి తాగుడు వగైరా వ్యసనాలతో అవకాశాలు కోల్పోయిన రామమ్మోహన్ అనే హీరోకి పండంటి కాపురంలో జమున సెక్రటరీగా విలన్ షేడ్ ఉన్న పాత్ర ఇచ్చాడు.ఆ తరువాత అతనికి అవకాశాలు రాలేదేమో.హరనాథ్ కూడా అవకాశాలు లేని రోజుల్లో కృష్ణ సినిమాల్లో అప్పుడప్పుడు కనబడ్డ సందర్భాలున్నాయి. సాహసాలు కొన్ని విఫలమై కొన్ని సినిమా లు కృష్ణ గారికి నష్టం కలిగించాయి.కొందరిని ఆదుకొనటానికి తన స్వంత సినిమాలలో తప్పనిసరిగా అలాగే తాను నటించే సినిమాలలో తన సిఫార్సు తోనూ కొంతమంది కి వేషాలు తద్వారా భుక్తి లభించింది.కృష్ణా జిల్లా పామఱ్ఱుకు చెందిన శ్రీ రాళ్లభండి కామేశ్వరరావు గారు ,వారు టీచరు వృత్తి లో ఉండి ఇంగ్లీషు నాటకాలు ఆడేవారు.అక్కినేని గారి మంచి కుటుంబం సినిమాలో ఇంగ్లీషు నాటకంలో వారికి వేషం లభించి కొంత గుర్తింపు వచ్చినా అవకాశాలు రాలేదు.కృష్ణ గారి ఎన్నో సినిమాలలో జడ్జి,డాక్టరు వేషాలు వారికి దక్కటం కృష్ణగారి ఔదార్యమే.అలా భుక్తికి లోటులేకుండా అలాంటి వారికి కృష్ణగారి వలన జరిగేది. కృష్ణగారి స్వంత సినిమా నిర్మాణం జరిగేటప్పుడు ఆ సినిమాలో నటించే చిన్న నటులు( ఎక్స్ ట్రా ఆర్టిస్టు లు) మాత్రమే కాకుండా అలాంటి ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ ఎంతోమంది భోజనాలు చేసేవారని,సినిమాలో లేరని భోజనం పెట్టకుండా పంపవద్దని తన సోదరులకు చెప్పేవారని ఎంతోమంది చెప్పారు. అలా ఆ ఖర్చులతో ఆయన కూడా ఆర్థికంగా నష్టపోయినా ఆయన ఎపుడూ చింతించలేదు.మహేష్ బాబు హీరోగా నిలదొక్కు కున్నాక ఆ ఆర్థిక సమస్యలనుంచి ఆయన బయట పడ్డారని సినీ వర్గాల సమాచారం. ఫైనల్గా, కృష్ణ గారు ఎవరినైనా ఆదుకొనే మనిషే గానీ ఆడు కొనే వ్యక్తి కాదు.తనకు తేనెమనసులులో ఛాన్సు ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు గారు, తరువాతి కాలంలో ఆర్థికంగా నష్టపోయినప్పుడు ఆయనకు ఆర్థిక సహాయం చేశారని సిని విశ్లేషకులు చెప్పారు. నటనలో ఆయన స్థానమేదైనా‌, మానవత్వం లో ఆయనది శిఖరాగ్ర స్థానమే.జోహర్ హీరో కృష్ణ,దిట్టమైన ఘట్టమనేని శివరామ కృష్ణ. 26-05-2024
@chandrasekharvemulapalli1216
@chandrasekharvemulapalli1216 3 ай бұрын
Krishna గారు జూదం ఆడారు అనే పద ప్రయోగం చాలా తప్పు. ఆయన తన సాహసోపేతమైన చర్యలతో తెలుగు సినిమా స్థాయిని పెంచారు.
@prasadkilaru9447
@prasadkilaru9447 2 ай бұрын
భరధ్వాజ్ గారు చాలా వరకు నిజాలే చెప్తారు. తనకు తెలిసిన విషయాన్ని నిజాయితీగా, నిస్పక్షపాతంగా వివరిస్తారు.
@prasadkilaru9447
@prasadkilaru9447 2 ай бұрын
కాంతారావు ను మీరు తెలంగాణా హీరో అనటం సరికాదు. ఆయన జానపద చిత్రాలు ఇప్పటి ఆంధ్రప్రదేష్ లోనే ఎక్కువగా ఆదరింపబడేవి.
@sk2250
@sk2250 3 ай бұрын
NTR Bhajan lal.....Krishna gurinchi edavatam tappa em raadu....eeyana cheppina antha positive qualities NTR dagara levu...
@googleuser6844
@googleuser6844 3 ай бұрын
Yes.kantha rao garu,poorhiga nastapoyi character artist ga turn aiaru.krishna gari ki sambandham ledu.kantha rao garu character artist ga turn aina tharuvatha bangaru kalalu,mutyala muggu,neram siksha lanti movies lo ainaki chala manchi portions vachhai.aayana nilupukoleka poyadu
@sreenivasaraor6809
@sreenivasaraor6809 3 ай бұрын
By the time 1973 TLK had turned 50, he had lost charm with fluffy stature, even though he made own movie GTM it flopped and become bankrupt. Then SSK saved him by offering roles in his movies. Lastly Devadasu, kurukshetram movies fetched the budgets if not profits. Latter ran for 100 days in bangalore was a record for a telugu movies.
@Gowri-td3xh
@Gowri-td3xh 2 ай бұрын
Reykojja nakodaka
@siva6608
@siva6608 2 ай бұрын
Unna vishayalu cheppadura sannasi neekem telusura ntr gurinchi vedhava Nara vedhava
@sitavaddadi4611
@sitavaddadi4611 2 ай бұрын
Krishna Gari movies lo kantharao garini theesukonevaru, valla a main kooda cheppindi Krishna Gari help gurinchi, old actors kashtallo vunnarante Krishna gare valla ki chance lucky ippinchevarani cheppukone varu,Industry lo one okkadu Super star Krishna garu
@s.v.kkishore3818
@s.v.kkishore3818 2 ай бұрын
ఆ ముగ్గురు కుటుంబాలు ఎంతో మందిని తొక్కారు
@IsmailMohd-tt2mb
@IsmailMohd-tt2mb 2 ай бұрын
Krishna kantha rao ki old age lo kantharao ki monthly 10000/- pension ichchadu Krishna Krishna chala goppa manishi manchi manishi dayamayudu enno viralalu ichcharu kaliyuga Ramudu krishnudu
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 ай бұрын
Bharadwaj garu meeru chiranjiviki jaokutaru Joakandi KRISHNA gari gurinchi abaddhalu cheppinaroa bavundadu gurtupettukoandi
@nabiabdul2476
@nabiabdul2476 2 ай бұрын
కాంతా రావు గారు 70ఎల్లో తీసిన సినమాలన్నీ దాదాపు ప్లాప్ హీరోనుండి కారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు.
@IsmailMohd-tt2mb
@IsmailMohd-tt2mb 2 ай бұрын
Rajanalaki kooda monthly pension colour tv vcr ichchadu
@kiranikumarkumar5840
@kiranikumarkumar5840 2 ай бұрын
కురుక్షేత్రం ప్లాఫ్ కాదు ఈయనకు కృష్ణ గారు అంటే పడక మాట్లాడుతున్నారు
@nageswararaovarmayakama4722
@nageswararaovarmayakama4722 3 ай бұрын
ఆదుకున్నాడు... 😊
@IsmailMohd-tt2mb
@IsmailMohd-tt2mb 2 ай бұрын
Chiranjeevi NTR gurinchi cheppu
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 ай бұрын
కాంతారావు కుమారుడు కొన్ని మోడరన్ థియేటర్స్ సినిమాల లో కూడా(తమిళ్ కూడా) నటించాడు. సుడిగుండాలు మాత్రమే కాదు.
@IsmailMohd-tt2mb
@IsmailMohd-tt2mb 2 ай бұрын
Anni abaddalu cheptunnavu nuvvu
@krishnamallela1468
@krishnamallela1468 3 ай бұрын
Aranikutelsadadra
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 ай бұрын
Orey houla ga Ntr meeda 68 movies chesinadu Krishna garu antunnavu 5 to 6 movies cheshadura Charitra telsukoni matladu
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 ай бұрын
Ntr simha baludu teeste Krishna simha garjana teeshadu Ntr Sahasavantudu teeste Krishna kumararaja teeshadu Ntr vi flop ayyinayi Krishna vi hit ayyinayi Adi kuda cheppu ra
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 ай бұрын
Orey bharadwaj ga Charitra telsukoni matladu Devadasu 20 years taruvaa colour loa kothha hangulatoa teeshadura houlay
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 ай бұрын
Devudu chesina manushulu movie loa ... .... Ntr hero kaaduraa Ntr krishna iddaru heroalu ra babu
@siva6608
@siva6608 2 ай бұрын
Main hero ntr raa vedhava,ntr and svr lekapothe aa cinemaye ledura goobey
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 38 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 63 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 52 МЛН
KiranPrabha TalkShow on Kantha Rao - Part 1
52:10
Kiran Prabha
Рет қаралды 32 М.
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 38 МЛН