Bheemla Nayak Singer Darshanam Mogulaiah Exclusive Interview with Roja | hmtv

  Рет қаралды 233,682

hmtv News Live

hmtv News Live

2 жыл бұрын

Bheemla Nayak Singer Darshanam Mogulaiah Exclusive Interview with Roja | hmtv
#BheemlaNayak #DarshanMogulaiah #AnchorRoja
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News KZfaq : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 217
@gopalunicreations1224
@gopalunicreations1224 2 жыл бұрын
పవన్కళ్యాణ్ గారి వల్ల గొప్ప గుర్తింపు లభించింది. ఇక నీకు శుభం జరుగుద్ది ❤
@sunnyudanda3416
@sunnyudanda3416 2 жыл бұрын
అమాయక మనిషి అతడి మాటల్లో ఎలాంటి కల్మషం లేని మనసు కు మంచి రోజులు రావాలని కోరుతున్న 🙏
@9963120090
@9963120090 2 жыл бұрын
ఆహా ఇన్ని సంవత్సరాల తర్వాత మనుషుల్లో ఎలాంటి కల్మషం లేకుండా మాట్లాడిన వ్యక్తిని చూడగలిగాను పవన్ కల్యాణ్ వల్ల
@shekaryadav5455
@shekaryadav5455 2 жыл бұрын
Super anna ❤️❤️
@user-us3wm7ye8b
@user-us3wm7ye8b 2 жыл бұрын
మొగల్అయ్య లాంటి కళాకారులను సినిమాలలో ప్రోత్సహించడం అభినందనీయం. ఇలాంటి పాత కళలలో ఎంత మాధుర్యం ఉందో అందరికీ తెలుస్తుంది Jai pspk
@sharaththoshakani5646
@sharaththoshakani5646 2 жыл бұрын
తాత ది మా ఊరు పక్కనే ఉమ్మడి పాలమూరు డిస్ట్రిక్ట్ అచ్చంపేట నియోజకవర్గం లింగాల్ మండల్ అసలు కుంట గ్రామం తాత నీ చిన్నప్పుడు చాలా సార్లు చూసిన మా ఊరు కూడా వచ్చేవాడు ఈ తాత కిన్నెర బాగా వాదిస్తాడు మన తెలంగాణ వచ్చినంక ఎనిమిదో తరగతిలో తాత గురించి ఒక పాట మే ఉన్నది బేగంపేట్ బ్రిడ్జి కూడా ఈ తాత ఫోటో ఉన్నది తాత చాలా గొప్ప మనసు తెలంగాణ మొత్తం పరిచయ పరిచయస్తుడు అయినాడు దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్ నాయకులు పాట పాడటం యూట్యూబ్ లో కొన్ని వందల మిలియన్ల దాటిపోయింది ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎంతోమంది రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం అలాగే తాత చాలా పేదవాడు ప్రభుత్వం తరఫున డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇవ్వాలని కోరుకుంటూ అలాగే ఈ మీ న్యూస్ ఛానల్ కూడా అందరూ డబ్బులు సహాయం అందించాలని కోరుకుంటున్నాం ఇలాంటి కళాకారులను కాపాడుకుందాం జై తెలంగాణ
@alliswell_kgm
@alliswell_kgm 2 жыл бұрын
Ipudu ma inti daggara untundu...cheppagalava akkado
@BeingPSPK
@BeingPSPK 2 жыл бұрын
వాళ్ళ ది అకౌంట్ నెంబర్ పెట్టండి !! ఎంతో కొంత సహాయం చేస్తాం
@manoharguntuka8124
@manoharguntuka8124 2 жыл бұрын
రోజా గారు, మీరు సూపర్...! మీ తెలంగాణ యాస ఇంకా సూపర్....!!
@nishanth7851
@nishanth7851 2 жыл бұрын
రోజా గారిది native place Telangana naa?
@uniqguy111
@uniqguy111 2 жыл бұрын
@@nishanth7851 I think shez from Khammam
@manoharguntuka8124
@manoharguntuka8124 2 жыл бұрын
@@uniqguy111 . Native HYD. Khammam lo, teacher job chesaaru
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 2 жыл бұрын
Roja garu ante E anchor name.....
@543Ramesh
@543Ramesh 2 жыл бұрын
మొగులయ్య మీ కష్టానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారు ఇప్పుడు 🔥
@gayathribramandabheri3162
@gayathribramandabheri3162 2 жыл бұрын
0
@kalyan-Tada
@kalyan-Tada 2 жыл бұрын
@@gayathribramandabheri3162 it's something but not 0 as you said I think.
@sureshgunna2572
@sureshgunna2572 2 жыл бұрын
మొగల్ అయ్య గారు, ధన్యవాదములు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న వాడు ఎన్నడూ చెడిపోడు, జనసైనికులు అందరూ ఆర్థిక సహాయం చేసి ఆదుకుందాం
@pramodkumarmedak8148
@pramodkumarmedak8148 2 жыл бұрын
మొగులయ్య గారు పవన్ కళ్యాణ్ గురించి చెబుతుంటే ఇంకా వినాలని అనిపిస్తుంది ఇంతవరకు ఎవ్వరు కూడా ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పలేదు ఈ మాటలు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోతున్నాయి మొగులయ్య చెపుతుంటే
@naryanenavath1550
@naryanenavath1550 2 жыл бұрын
మన కల్వకుర్తి కి మంచి పేరు తెచ్చినవే పెద్దమనిషి అందులో మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారికి పాడినందుకు ధన్యవాదాలు
@ArunNallamallaTiger0718
@ArunNallamallaTiger0718 2 жыл бұрын
Mana Nagarkurnool
@pleasure-nc3xu
@pleasure-nc3xu 2 жыл бұрын
@@ArunNallamallaTiger0718 పాలమూరు
@ArunNallamallaTiger0718
@ArunNallamallaTiger0718 2 жыл бұрын
@@pleasure-nc3xu ✊👍
@vipthoughts
@vipthoughts 2 жыл бұрын
Mana kalwakurthy ❤️
@RameshRamesh-gw3pv
@RameshRamesh-gw3pv 2 жыл бұрын
L
@pramodkumarmedak8148
@pramodkumarmedak8148 2 жыл бұрын
కల్మషం లేని మాటే మొగులయ్య ను ఇంత గొప్ప వ్యక్తిని చేసింది ఆ సరస్వతి అమ్మ
@jayahippijaya9406
@jayahippijaya9406 2 жыл бұрын
I❤️ రోజా
@RKNEWS6652
@RKNEWS6652 2 жыл бұрын
దయచేసి కష్టాలు బాధలు ఉన్నాయి అన్నీ తీర్చడానికి ముందుకు రండి
@pramodkumarmedak8148
@pramodkumarmedak8148 2 жыл бұрын
పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి ఇంతవరకు ఎవరు కూడా ఇలా చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారి ఎంత పెద్ద అభిమాని అయిన ఇలా చెప్పలేదు ఏదో నాలుగు మాటలు చెప్పి వెళ్తారు కానీ మొగులయ్య చెపుతూ ఉంటే ఆహా ఎంత హాయిగా ఉంది
@shaikmahamadibrahim8043
@shaikmahamadibrahim8043 2 жыл бұрын
Aala Pogadakapoty Ala bro Rajakiyallo 0 Cinimalo Aaena Pogadalikadaaaaa.
@prasadmenda2661
@prasadmenda2661 2 жыл бұрын
మన మొగళయ్య కస్టళ్లకు మన పవన్ అభిమానులు అందరం కలిసి ఆదుకోవాలని నా మనవి
@pastorbab4629
@pastorbab4629 2 жыл бұрын
మొగిలయ్య తో మాట్లాడేవారు, సెల్ఫీ తీసుకునే వారు, షాల్, పూల మాలలు, బోకెలు ఇవ్వకపోయనా , ఆయనను కలిసిన ప్రతిఒక్కరూ ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే, వారికి ఎంతో మేలు చేకూరుతుంది. అమాయకుడు, ఇప్పటికీ డబ్బుమీద మమకారం లేని స్వశ్చమైన వ్యక్తి.
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 2 жыл бұрын
మీ కల్మషం లేని నీ మాటలు వింటుంటే ముచ్చట వేస్తుంది తాతా.... పాలాముర్ బిడ్డ గా గర్వంగా ఉంది తాత మిమ్మల్లీ చూస్తుంటే.....మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి...
@avulamaheshyadav5446
@avulamaheshyadav5446 2 жыл бұрын
Very cute interview madam really enjoyed god bless you moguliah garu and also hmtv anchor garu very friendly interview superb madam
@knncreatives860
@knncreatives860 2 жыл бұрын
I came here for Roja. Unfortunately Likely Mogulaiah garu unnaru... missing Roja darling voice ...
@rambandari8229
@rambandari8229 2 жыл бұрын
Once again proved great humanity
@hellomastaru8013
@hellomastaru8013 2 жыл бұрын
One of my Favorite Anchor...
@SRI915tv
@SRI915tv 2 жыл бұрын
మన తెలంగాణ గవర్నమెంట్ మొగలి య్యకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి
@Singaporeabbai150
@Singaporeabbai150 2 жыл бұрын
Roja madam మీరు అడిగే విధానం 🌹 😍👌
@malleshhanumantu1824
@malleshhanumantu1824 2 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఒక చాయ్ పైసలు ఇవ్వగలరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులని నిరూపించుకోండి 🙏
@kunchemanikanthaswamy1106
@kunchemanikanthaswamy1106 2 жыл бұрын
Pawan Kalyan 2 lakh echaru bro
@raavi.mohindar
@raavi.mohindar 2 жыл бұрын
What a narrator!!! PK Garu made the Kinnera immortal!!! Long live Kinnera and PK Garu.
@haripeace8503
@haripeace8503 2 жыл бұрын
నిజంగా...డబ్బుల వెనకాల పడుతున్నారు ఈ సమాజం...ఇలాంటి కళ నే ఆస్తి గా భావించే వాళ్ళు ఉండటం అరుదు...
@rambandari8229
@rambandari8229 2 жыл бұрын
Boosebumps words about speech
@kpadma7500
@kpadma7500 2 жыл бұрын
Roja garu me interview suppar exlent elamtivalani ancrge checinduku h.mtv ki abinamdnalu
@ganeshkokku9220
@ganeshkokku9220 2 жыл бұрын
Anchor madam, meru chala baga interview chestunnaru, specifically your language..
@bikshapathianna8940
@bikshapathianna8940 2 жыл бұрын
Superb mogilayya gaaru... Hatsoff pawanJi✊🙏✊
@danmartin4737
@danmartin4737 2 жыл бұрын
so funny and very well explained the whole sequence 👏
@yatanagesh7862
@yatanagesh7862 2 жыл бұрын
Roja garu... Meru super andi.. Iam the big fan of you... Your smile is sooo cute....
@pradeept4234
@pradeept4234 2 жыл бұрын
7:03 రోజా గారు ...నవ్వు కి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@padhmaswamyyadav4573
@padhmaswamyyadav4573 2 жыл бұрын
🙏🌹Sai Sharanam Mogulaiya Kaka Ji 🌹🙏
@sreenukarnati6770
@sreenukarnati6770 2 жыл бұрын
I became fan for mogalaiah garu as well as anchor madam....
@RManu-co5wz
@RManu-co5wz 2 жыл бұрын
Anchor ur nice talking ur looking beautiful 😎😎👍👍💐💐
@guggillaanilkumar1002
@guggillaanilkumar1002 2 жыл бұрын
ROJA garu....am ur faaaan
@dmnrnr7876
@dmnrnr7876 2 жыл бұрын
Mam your super... Respect
@lakshmannaikchirutha3433
@lakshmannaikchirutha3433 2 жыл бұрын
మంచి పాట
@harshithharsha4594
@harshithharsha4594 2 жыл бұрын
మోగిలయ్యా ది చాలా పెద కుటుంబం దయచేసి అదుకోండి 🙏🙏🙏🙏🙏🙏
@sureshkorakoppula2141
@sureshkorakoppula2141 2 жыл бұрын
గాజులు పాట బాగుంది మొగలయ్య గారు సినిమాలో పెట్టుకోవొచ్చు
@keshavaraokotha1832
@keshavaraokotha1832 2 жыл бұрын
Soòo buty full news presenter in our telugu news channel roja garu congratulations we proude of you
@gurugubellichakradharrao2852
@gurugubellichakradharrao2852 2 жыл бұрын
అన్ని పవన్ కళ్యాణ్ చేయ్యాలి అంటారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తున్నా ము అని అంటారు ఎందుకు ఇలాంటి వారికి ఇల్లు ఇవ్వరు
@ratnakumari2107
@ratnakumari2107 2 жыл бұрын
Anna tammudu andrakupattina shani nakodukulu
@ratnakumari2107
@ratnakumari2107 2 жыл бұрын
YSR sanip0vataniki kaarakudu Chiru gadu
@gurunath405
@gurunath405 2 жыл бұрын
@@ratnakumari2107 Avuna talli..manchidi..telusukoni matladu..
@rajasekharjetty5029
@rajasekharjetty5029 2 жыл бұрын
నాయకులుకి okka okkallaki 3bed room illu ఇస్తారు, E brastu రాజకీయలు ante
@SK-wp8cf
@SK-wp8cf 2 жыл бұрын
@@ratnakumari2107 both gods rest all shanigallu
@venkannaeerla9880
@venkannaeerla9880 2 жыл бұрын
Super Roja Garu
@vijaych
@vijaych 2 жыл бұрын
media people or someone please arrange a car for him at least. He is old-age artist.
@nrk2892
@nrk2892 2 жыл бұрын
Excellent interview.. ✌👍 mogulayya gaaru your skill Art bring to light atleast now , rock the world with your Art
@MK-mf4bc
@MK-mf4bc 2 жыл бұрын
❤️roja😘😘😘
@rajuchetla9988
@rajuchetla9988 2 жыл бұрын
Roja madam meeru chala baga interview chesaru
@mdhussianjinnaramhussiau8391
@mdhussianjinnaramhussiau8391 2 жыл бұрын
Medam anchor garu mi yasa super mam
@dvt8674
@dvt8674 2 жыл бұрын
Hi Roja garu Loev u madam
@vasu2553
@vasu2553 2 жыл бұрын
Good anchoring.. 👍👍
@gugulothsuresh6926
@gugulothsuresh6926 2 жыл бұрын
కల్వకుంట్ల ఫ్యామిలీ నుండి డ్రామారావు ను డిబేట్ చేయండి
@vishhuv3000
@vishhuv3000 2 жыл бұрын
Migitha interview okethu mee interview okethu mam so nice 💋💋
@padhmaswamyyadav4573
@padhmaswamyyadav4573 2 жыл бұрын
🙏🌹Sai Sharanam SWARNA 🌹🙏
@Prashanth564
@Prashanth564 2 жыл бұрын
నమస్తే రోజా మేడమ్ గారు
@matooriraghuveerkumar634
@matooriraghuveerkumar634 2 жыл бұрын
Roja meeru Chala baguntaru
@nalugurisathish1432
@nalugurisathish1432 2 жыл бұрын
Roja garu love ❤
@rajashekar5972
@rajashekar5972 2 жыл бұрын
Roja😍😍😍
@sivasanginedi2515
@sivasanginedi2515 2 жыл бұрын
roja garu ..meeru super..
@rajugl416
@rajugl416 2 жыл бұрын
Roja gari smile ki🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💖
@AshokYadav-rj6fw
@AshokYadav-rj6fw 2 жыл бұрын
Nice mogulaya nice interview medm
@saimanohar1294
@saimanohar1294 2 жыл бұрын
🙏🙏🙏 మొగలయ్య గారు
@d6news571
@d6news571 2 жыл бұрын
5.20 time లో మామిడి హరి కృష్ణ name......
@mohanadai243
@mohanadai243 2 жыл бұрын
Jai janasena mogalaya🙏🙏🙏
@fftelty
@fftelty 2 жыл бұрын
ఇలాంటి జానపద కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలి.భవిష్యత్ తరాలకు ఇలాంటి కళలను అందించాలి.ఈకళలు అంతర్ధానం కాకుండా ప్రభుత్వం కాపాడాలి. 👍👍👍👍👍👍
@bhaskarraomudimanchi6034
@bhaskarraomudimanchi6034 2 жыл бұрын
Roja madam your looking also so beautiful
@subbaiahc7648
@subbaiahc7648 2 жыл бұрын
Mogalayya is a honest singer . The HON'BLE C M of TELANGANA , may kindly help to him ,as required .MAY GOD BLESS HIM ....
@kittu5251
@kittu5251 2 жыл бұрын
ఇలాంటిపాట ఇంతవరకుా ఎవరుా కనీవినీ ఎరుగలేదు ఆహ మోగిలయ జనసైనికులం అందరం కలిసి ఆదుకోంటం
@rogerwitra1070
@rogerwitra1070 2 жыл бұрын
Mogalayya pataku pranam poste Roja garu mataku pranam postaru Nice anchoring Mana daggari vallato kalisi matladu tunna feeling kalugutundi veella conversation chuste
@khprmaharaj6506
@khprmaharaj6506 2 жыл бұрын
Mogulaiah gariki inteeviews tesukoni ootiga vadileyakandi....ayanaku Bp sugar undanta ....ayanaki entha time ki food petti....gowrvanga pampinchandi....🙏🙏🙏
@boyinasrinivasamurthy8684
@boyinasrinivasamurthy8684 2 жыл бұрын
Oka manchi manishiki mee gaathram labhinchinanduku dhanyavaadaalu sir
@Vinay-world
@Vinay-world 2 жыл бұрын
👏👏👏👏👌💥
@rrrsss1793
@rrrsss1793 2 жыл бұрын
Madam mallanna ne interview cheyandi pls
@syedsyed1443
@syedsyed1443 2 жыл бұрын
Super Anna 👌
@vidyasagar4142
@vidyasagar4142 2 жыл бұрын
7:10 Roja Gari Navvu Ki 🌹🌹🌹🌹🌹
@raghuveeraperiketidrchary9688
@raghuveeraperiketidrchary9688 2 жыл бұрын
Pure hearted mogalaiah
@nagarajuvlogs2582
@nagarajuvlogs2582 2 жыл бұрын
Roja garu meru chalabaga interview chesaru super🙏🙏🙏
@kishorindian2586
@kishorindian2586 2 жыл бұрын
i♥you roja darling
@bhaskarbhaskar7194
@bhaskarbhaskar7194 2 жыл бұрын
Roja garu I love you,,,
@pavanteja8436
@pavanteja8436 2 жыл бұрын
Jai Janasena Jai powerstar 🔥🔥🎉
@nareshvoruganti6681
@nareshvoruganti6681 2 жыл бұрын
I LOVE YOU ROJA
@gaddampraveen8140
@gaddampraveen8140 2 жыл бұрын
Mogulaiah super song
@guggillaraju1352
@guggillaraju1352 2 жыл бұрын
35:02 with out asking he is playing shabaash..... Mogulaiah 😀. Roja gari cute smile 👌❤️.
@bannuchinnu815
@bannuchinnu815 2 жыл бұрын
Nice interview
@sivasadambariki4512
@sivasadambariki4512 2 жыл бұрын
Supab words sir jai pawer star
@bbalu2438
@bbalu2438 2 жыл бұрын
Power Star
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 2 жыл бұрын
Kcr award echaru Anni meru chepputhunte.... Maku eppudu THELISENDHI.... Pawanna song tho maku THELISENDHI.... Mogallayya garu gurinchi.....
@rajuchetla9988
@rajuchetla9988 2 жыл бұрын
Roja madam please meeru yedayen mogalaiah ku hmt tv dvaaraa help yeyandi
@gajavallisubramanyam5639
@gajavallisubramanyam5639 2 жыл бұрын
Roja medam. Your anchoring super👌👌👌👌
@narasimharaodarsi1970
@narasimharaodarsi1970 2 жыл бұрын
We are all support to mogalaiah financial please.
@swamykota838
@swamykota838 2 жыл бұрын
Roja madam , how r u??
@banothuravibpm5262
@banothuravibpm5262 2 жыл бұрын
Hmtv varu mogalaiah gari bank ac number tv lo display cheyavalashindhi koruchunamm plz disply
@ramasatyammadireddy5088
@ramasatyammadireddy5088 2 жыл бұрын
Ji pawankalyan
@botlasravan1276
@botlasravan1276 2 жыл бұрын
Jai pspk 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshyadav1373
@venkateshyadav1373 2 жыл бұрын
Jai janasena jai pawanisam jai power star garu meru manushullo dhewudu annaya. Jai pspk. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💖💖💖💖💖💖🦁🦁🦁🦁🦁💚💚💚💚💚👌👌👌🤘🙏🏼
@madhukonda1239
@madhukonda1239 2 жыл бұрын
I love u
@premkumarreddy1180
@premkumarreddy1180 2 жыл бұрын
రోజా మేడం సూపర్
@kavatishekaryadav9443
@kavatishekaryadav9443 2 жыл бұрын
Super
@lokeshchandragiri8454
@lokeshchandragiri8454 2 жыл бұрын
Roja garu me interview super
@pillutlaveeraswami6305
@pillutlaveeraswami6305 2 жыл бұрын
🙏🙏🙏🙏
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 6 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 16 МЛН
Alitho Saradaga | 2nd  March 2020 | Ravi Shankar | ETV Telugu
55:07
etvteluguindia
Рет қаралды 8 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 10 МЛН