పెంటయ్య కొత్త సుట్టాలు | PENTAIAH ORIGINALS | BITHIRISATHI LATEST |

  Рет қаралды 476,921

Bithiri Sathi - Ravi Kumar

Bithiri Sathi - Ravi Kumar

17 күн бұрын

Subscribe Now : goo.gl/NyN3Ri
Facebook : / bithirisathi
Instagram : / bithirisathiofficial
Twitter : / bithirisathi_
BithiriSathi Popular Videos
Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel

Пікірлер: 216
@srinunihal
@srinunihal 16 күн бұрын
సంతి అన్న నువ్వు మాట్లాడుతూతే మా నాన్న గుర్తుకొచ్చిండు 😢
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 15 күн бұрын
Good Comedy 🤣
@user-fl8kx8ov2j
@user-fl8kx8ov2j 15 күн бұрын
​@@Madhu_Kumar-123q1
@sampaththalla5816
@sampaththalla5816 7 күн бұрын
Super
@meghanapachika4912
@meghanapachika4912 3 күн бұрын
P
@sriramularavi5610
@sriramularavi5610 13 күн бұрын
మమ్మలిని కడుపుబ్బ నవ్వించే హాస్యము చేసినా, పెంటయ్య వేష ధారణ చేస్తున్న సత్తి అన్నకు నా వేల కోట్ల వందనాలు 🙏🙏🙏
@vivekananda0072
@vivekananda0072 15 күн бұрын
మీ వీడియో లు సంప్రదాయాలు కట్టుబాట్లు తో కూడినవి చాలా మంచిది ఇవే ఇప్పుడు కావలసినవి - మంజు కర్ణాటక
@Macedonia2404
@Macedonia2404 10 күн бұрын
సత్తి అన్న పాత కాలం సాంప్రదాయం చాలా బాగా చూపించావు. థాంక్స్
@sanjukumar580
@sanjukumar580 16 күн бұрын
ఈ పెంటయ్య సిరీస్ మొత్తం లో పెంటయ్య కొడుకు మరియు శిరీష వాళ్ళ కోడలు అద్భుతమైన నటన కనబరిచారు..😅😊
@vivekananda0072
@vivekananda0072 15 күн бұрын
ఈ కథ ని continue చేయండి ప్లీజ్
@subbu2024
@subbu2024 14 күн бұрын
pl continue
@emmedevaprasad5133
@emmedevaprasad5133 7 күн бұрын
...................to be continued
@user-sg1qo7hw7j
@user-sg1qo7hw7j 16 күн бұрын
పెంటయ్యచిన్నకొడుక్కి ఆ అమ్మాయి షూటబుల్ కాదు... వ్యవసాయం చేసే అమ్మాయి, బర్లుకాసేఅమ్మాయి అయితే ఆ ముఖానికి బెస్ట్...😂😂
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 15 күн бұрын
*చదువు పన్నెండు నర చదివిండు* 🤣🤣
@user-sg1qo7hw7j
@user-sg1qo7hw7j 15 күн бұрын
@@Madhu_Kumar-123 పిలగాన్ని చదువు పన్నెండున్నర...😂😂😂
@anily2562
@anily2562 15 күн бұрын
వీడియో లు త్వరగా చెయ్యండి సత్తి అన్న చాలా లేట్ అవుతునాయి
@rajireddyk7766
@rajireddyk7766 15 күн бұрын
ఓ నలపై ఏండ్ల కింద మా ఊల్య ఇన్నమాటలు గియ్యాల మల్ల ఇంటున్న. మాది కందనూలి ( నాగర్ కర్నూల్ జిల్లా) అవ్వే సత్తన్న మా దిక్కు యాస మీ దిక్కు యాస ఒక్క తీర్ల ఉన్నవేమే. ఇప్పడు పిల్లలు నైస్కొచ్చిండ్రు. మనం మాట్లేడేట్వి సగం అర్తమేగావ్ ఆల్లకు. తెలంగాణ బాస అందాన్ని మాటల్లోని ఆరివారాన్ని పదికాలాల పాటు గుర్తుండేలా చేస్తున్న నీకు అభినందనలే. నీ పోగ్రాం సూడాలంటే బలె కాయుస్ నాకైతే. నేను యాద్కి వెట్టుకున్న మాటల్ గివి మునుమ్ వట్టి మాట్లాడాలే అందరం గది గుర్రం గది మైదానం- సామెత. అవి మా అబ్బాయి పరిస్థితులూ. పిల్లోల్లు శిలశిల సుట్టాలేనానే సత్తన్న? అవ్వే- కొత్త సుట్టపాయన చాలా సహజంగా మాట్లాడిండు. యాక్టరేనా ఆయన?. మీ పెద్ద కొడుకు బోల మనిషిలా ఉన్నడు
@raju-rajactors211
@raju-rajactors211 15 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@user-nw9vt9fs8q
@user-nw9vt9fs8q 12 күн бұрын
సూపర్ ఉంది ​@@raju-rajactors211
@mahenderbusireddy7299
@mahenderbusireddy7299 15 күн бұрын
When ever I watch these episodes I completely immerse in them as the characters played are so natural and genuine justifying their roles 100% evoking laughter.. like to watch many more episodes.. pl continue the series unstopped..
@nramachandrachandu8751
@nramachandrachandu8751 15 күн бұрын
నెక్స్ట్ పార్ట్ సత్తన్న నీకు దండం పెడతానే నెక్స్ట్ పార్ట్ తొందరగా తీయండి
@user-wk7hx2lk3j
@user-wk7hx2lk3j 15 күн бұрын
Medipally Raju Anna acting super👌🏻👌🏻👌🏻👌🏻
@raju-rajactors211
@raju-rajactors211 15 күн бұрын
🎉🎉🎉
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 15 күн бұрын
Anna mitho matadale please ​@@raju-rajactors211
@abhinavrao7409
@abhinavrao7409 7 күн бұрын
Finest acting...conversations....direct aa intlo unnatu undhe ....sathi bhai ...excellent....
@Lakshminarayana-mq1vx
@Lakshminarayana-mq1vx 16 күн бұрын
Raju nee patience ku hatsoff
@cheshwar3364
@cheshwar3364 15 күн бұрын
ఆన్న రాజన్న నువ్వు ఏదో ఒక రోజు పేద స్టార్ అవుతావు రాజన్న ❤ నీ యక్టిన్ సూపర్ 👌👌👌👌👌👌👌👌🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹👌🌹
@gangadhargurrappa3934
@gangadhargurrappa3934 13 күн бұрын
సత్తి అన్న నీవు ఏ carractor అయినా అవలీలగా చేస్తావు నీవు గ్రేట్ అన్న 👌👌👌
@yerravallylaxminarayana2404
@yerravallylaxminarayana2404 15 күн бұрын
Super jangaiah sir acting first time
@ysr5474
@ysr5474 15 күн бұрын
సూపర్, చాలా బాగుంది సత్తన్న 👌🏻👍🏻🙏🏻😊
@sairam4798
@sairam4798 15 күн бұрын
CHAALAA NATURAL GAA UNDHI EPISODE.👌👌👌 CONTINUE CHEYANADI..... INKAA BAAGUNTUNDHI.👍👍👍
@nithyanetworking
@nithyanetworking 15 күн бұрын
పెంటయ్య మీకు తెల్ల గడ్డం వుంటే బాగుండు
@mogiligiddaprasad
@mogiligiddaprasad 6 күн бұрын
అద్భుతమైన సిరీస్ అన్న.......
@mohanreddydonga5426
@mohanreddydonga5426 15 күн бұрын
Pantaiah action super shrisha action super
@mahendermunagala5749
@mahendermunagala5749 16 күн бұрын
Bithiri sathi fans like button.
@bhanupushyami5771
@bhanupushyami5771 12 күн бұрын
Sathi garu, Maadi khammam andi.... Mee Telangana slang asalu vere leve andi. Such a spontaneity. Aaaha great
@chintusrinu5875
@chintusrinu5875 10 күн бұрын
తదుపరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నాం
@alwalasrinivas6544
@alwalasrinivas6544 11 күн бұрын
మా ఇంట్లో అందరం కూర్చొని ఎంజయ్ చేస్తున్నాము సూపర్ 👌
@mamidisathishkumar6011
@mamidisathishkumar6011 10 күн бұрын
మస్తు నవ్వుకున్న TQ సత్తన్న..😂
@mamidinarsimha4327
@mamidinarsimha4327 15 күн бұрын
Super Ravi Kumar Chala Bagaundi 👌👍💐💐💐💐💐💐💐💐
@janaiahnaik1208
@janaiahnaik1208 2 күн бұрын
రవి కుమార్ ఆన్న. విలేజ్.లో. జరేగే. విషయాలు
@udaykadaboina955
@udaykadaboina955 12 күн бұрын
Ayoo babu....eyala Jamana baga usharu unna gentlemens marriage iyedhaka silent ga untaru tharvatha valla vishwa roopam usharu chupistharu babu.....😢
@user-bs2eu9ip9c
@user-bs2eu9ip9c 15 күн бұрын
Anna pettaiah video regular ga cheyandi....happy to see u ... Oka pedha manishi Ela prathi intlo undali💐💐💐💐💕💕
@mohammedibrahim2325
@mohammedibrahim2325 15 күн бұрын
మీరు నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఆ పిల్ల తండ్రి పక్కన కిటికీ ల నుండి వింటే ఫుల్ కామెడీ ఉంటుండే..
@prabhakarachari3376
@prabhakarachari3376 15 күн бұрын
Good characters.
@shakermuduraj5623
@shakermuduraj5623 15 күн бұрын
మంజుల యాక్టింగ్ బాగుంది 👌
@somarapuraniSomarapurani
@somarapuraniSomarapurani 10 күн бұрын
Sathi Anna nuvu Matladutunte ma Nana gurthostadu
@dailysmallsteps5450
@dailysmallsteps5450 15 күн бұрын
అన్న అక్కడ ఒక కెమెరా ఉంది .మీరు నటిస్తున్నారు అనేలా అస్సలు లేదు .. మన జీవితాలు అవి. Please continue cheyandi anna
@saivamshi9951
@saivamshi9951 15 күн бұрын
Super Bro andaru chaalaa baagaa chesaaru ❤
@vishnuvishnu2601
@vishnuvishnu2601 15 күн бұрын
Same situation for me Anna thanks for your video s
@vijayabhaskarreddy6687
@vijayabhaskarreddy6687 7 күн бұрын
Excellent ❤ I am from Andhra..... excellent
@revathichitti7549
@revathichitti7549 11 күн бұрын
పెంటయ్య సూపర్
@kummarilaxman5685
@kummarilaxman5685 11 күн бұрын
Mee chinna koduku action super
@stylishraju833
@stylishraju833 2 күн бұрын
Enshulo Kodal Actor Super Untadhi valla Hubby evaro Lucky chala Super undhi ❤❤
@yasa.praveenreddy4158
@yasa.praveenreddy4158 16 күн бұрын
Excellent ❤❤❤❤
@killernaresh3932
@killernaresh3932 14 күн бұрын
Sathi anna nv matladutunte ma thatha guertostunnadu
@krishnabarla9756
@krishnabarla9756 10 күн бұрын
అన్నా మీ నటనలో మా ఊర్లో ఆచార్య తత బ్రతికే ఉన్నట్టు అనిపిస్తుంది
@arundhathikappaganthula6665
@arundhathikappaganthula6665 15 күн бұрын
Chala natural ga chesaru👌👌
@nagamaninagamani4213
@nagamaninagamani4213 14 күн бұрын
Anna super ga undhi ma nanna matalu kuda etlane untai anna me chinnakoduku acting super water thagina padhathi super 😂 Chala bagundhi anna Next video kosam yedhuru chusthunam
@prasad-5619
@prasad-5619 4 күн бұрын
Satti Anna super 👌video👍
@beerammanishreddy6894
@beerammanishreddy6894 14 күн бұрын
All characters super. Waiting next video
@dadeshyamsunder5160
@dadeshyamsunder5160 8 күн бұрын
సూపర్ అన్న
@madhavigutti9657
@madhavigutti9657 16 күн бұрын
Super comedy satti anna navva leka chachipoyamu
@nagarajum1023
@nagarajum1023 13 күн бұрын
హలాల్ చేసే ముందు మేక పోతూ లాగా...😅😊
@mohdjahangeer5610
@mohdjahangeer5610 12 күн бұрын
Manchi video chala roju laku.🎉🎉🎉🎉🎉🎉
@vijayasree1978
@vijayasree1978 15 күн бұрын
chala bagundi
@urstrulyshivraj5473
@urstrulyshivraj5473 12 күн бұрын
Continue this series.. 👌🏾👌🏾👌🏾
@Aaryansh89
@Aaryansh89 12 күн бұрын
😂😂😂😂😂 ఓఓరయ్యా ఆ పిల్ల Snapchat అడుగుతే నువ్వు whats up antunav endi bayyo😂😂😂😂❤
@shivareddy7034
@shivareddy7034 15 күн бұрын
Super🎉
@samathan7194
@samathan7194 7 күн бұрын
Good Video. Natural.
@savithabommera105
@savithabommera105 7 күн бұрын
సహజ మైన పెళ్లి చూపులు నచురల్ తెలంగాణ ❤❤❤
@vijayasree1978
@vijayasree1978 15 күн бұрын
Shirisha acting bagundi
@user-pg3jz9ou6r
@user-pg3jz9ou6r 16 күн бұрын
Super👌👌👌
@jagank1209
@jagank1209 9 күн бұрын
Anna this is super
@tirupathaiahgora8489
@tirupathaiahgora8489 14 күн бұрын
Father character super super
@user-dq5ks7cb9j
@user-dq5ks7cb9j 14 күн бұрын
Andharu acting baaga chesaaru. Do more videos
@kjangaiah102jangaiah7
@kjangaiah102jangaiah7 10 күн бұрын
Super Episode
@user-dq5ks7cb9j
@user-dq5ks7cb9j 14 күн бұрын
Wow super. Do more videos
@SandhyaCookingMantra
@SandhyaCookingMantra 15 күн бұрын
Same ma Nanna matale,me matalu vinnanthasepu naku ma Nanna gurthochadu
@warangalsumanjobsinfoservi3717
@warangalsumanjobsinfoservi3717 14 күн бұрын
మన ఆచారాలను వ్యవహారాలను ప్రస్తుత యువ ప్రజానీకానికి బహు ముచ్చటగా చెబుతున్న సత్తన్న కు హృదయపూర్వక అభినందనలు.❤
@hariprabhushamshabad6010
@hariprabhushamshabad6010 15 күн бұрын
Anna super 👌
@maheshennarapu8743
@maheshennarapu8743 15 күн бұрын
Videio lu continue cheyyandi
@kavithadattu8126
@kavithadattu8126 15 күн бұрын
Satti Anna nuvvu super Anna Acting chala baga chesthav ❤
@Shiva-rx6tv
@Shiva-rx6tv 37 минут бұрын
Super 👍
@Salahuddinsyed-ky4ty
@Salahuddinsyed-ky4ty 8 күн бұрын
Very good sir 👏 👌 👍 🙏
@umapatel224
@umapatel224 16 күн бұрын
Super
@malleshgoudpalamuri3796
@malleshgoudpalamuri3796 15 күн бұрын
Ravanna @11.30 Education unnavaadu off acre kaadu vaadu manchi job li unte 10 acres konagaladu kaani, Land unnavaadu aa age lo tapassu chesina oka degree iyina sampadinchaledu inko vishayam education ni minchina property ledu daani kinda every thing is nothing and aftraal....emaina wrong unte sorry anna because I love education..
@rajunpl3694
@rajunpl3694 15 күн бұрын
Super video 👌🏻👆🏻😇
@narasimhaswamy941
@narasimhaswamy941 5 күн бұрын
Very nice 👍
@EramoniAnusha-jo5ek
@EramoniAnusha-jo5ek 15 күн бұрын
Super sathanna continue regular videos
@rangarajumeena1669
@rangarajumeena1669 15 күн бұрын
😂halal cheshinapoudu makapothu cheshinattu😄
@PremalathaPremalatha-ot6xw
@PremalathaPremalatha-ot6xw 15 күн бұрын
సూపర్
@gandhibazaar5132
@gandhibazaar5132 14 күн бұрын
Super comedy 😊
@madarampavan8798
@madarampavan8798 15 күн бұрын
Mi chinna koduku action supper🎉🎉🎉
@paidiramesh6123
@paidiramesh6123 14 күн бұрын
Very nice satti brother
@g.venkateshvenky754
@g.venkateshvenky754 15 күн бұрын
Sathi anna super video
@Sailohith607
@Sailohith607 10 күн бұрын
part-2 waiting 😊
@ungguralarajeshwer7935
@ungguralarajeshwer7935 14 күн бұрын
సత్తన్న గారు మీ వీడియోల కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాం అక్క చాలా రోజుల తర్వాత వచ్చింది రాఖి పండుగ కు వచ్చింది అంటే ఇప్పుడు వచ్చింది కానీ ఆ యొక్క మీకు వైఫ్ క్యారెక్టర్ చేసింది గా కానీ మీరు మీ కోడలు క్యారెక్టర్ చేయడం కరెక్ట్ కాదు అది లేదంటే మీ బిడ్డ అల్లుడు క్యారెక్టర్ చేయించాలి పెళ్లి చూపులకు మీ అల్లుడు మీ ఇంటికి వస్తే మీ కూతురి గా చూయించాలి
@user-rv6no1jy8c
@user-rv6no1jy8c 7 күн бұрын
Manchi video anna
@angaakshay4696
@angaakshay4696 8 күн бұрын
Superb acting Satti bro😊
@srinivasteja6944
@srinivasteja6944 10 күн бұрын
Next part kosam waiting
@shaikmoinuddin8804
@shaikmoinuddin8804 15 күн бұрын
Super episode nice 😂
@SmilingHouses-qm1vy
@SmilingHouses-qm1vy 6 күн бұрын
Iam happy ❤
@rajucuriositythings9144
@rajucuriositythings9144 15 күн бұрын
Nice from uk 🇬🇧
@savithabommera105
@savithabommera105 7 күн бұрын
పార్ట్ 2 కూడా ఎప్పుడు
@GaneshThota998
@GaneshThota998 14 күн бұрын
Anna video chala bagundhi 😂
@shivajimouryan8200
@shivajimouryan8200 6 күн бұрын
Ansari collectors chala ante chala bagunnavi super
@shivach3624
@shivach3624 14 күн бұрын
Natural performence లోకల్
@rajarammerugu7666
@rajarammerugu7666 6 күн бұрын
Hi sir very nice 👍
@garlapallymaheshwari3283
@garlapallymaheshwari3283 15 күн бұрын
Pentayya kodalu acting super
@maheshgoudganagani1380
@maheshgoudganagani1380 14 күн бұрын
Super anna
@ramuludubba637
@ramuludubba637 14 күн бұрын
Nice from Bahrain
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 58 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 81 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Самый неудачный курьерский заказ
0:38
НАША НЕОБЪЯТНАЯ
Рет қаралды 8 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
0:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 6 МЛН
Playing hide and seek with my dog 🐶
0:25
Zach King
Рет қаралды 28 МЛН
Mafia Boy Gets Revenge 🖤
0:38
Alan Chikin Chow
Рет қаралды 26 МЛН