BJP Hate Aside || సోనియాకి ఆ అర్హత ఉందా

  Рет қаралды 43,756

journalist sai

journalist sai

3 ай бұрын

#bjp #soniyagandhi #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 124
@user-sg1qo7hw7j
@user-sg1qo7hw7j 3 ай бұрын
దేశాన్ని భ్రష్టుపట్టించింది గాంధీగాడు,నెహ్రుగాడు స్వాతంత్ర్యంకోసం పోరాడిప్రాణత్యాగంచేసినవీరులచరిత్రనిమరుగువేసి,వీరుతెరమీదికొచ్చి చరిత్రనుతిరగరాసారు, దేశాన్ని భ్రష్టుపట్టించారు.వారుచేసిన తప్పులనుసరిదిద్దడానికే మరో వందేళ్ళు కావాలి.
@rangarajurangarao165
@rangarajurangarao165 3 ай бұрын
100% true.
@mallareddy2536
@mallareddy2536 3 ай бұрын
మోడీ గారు కర్మ యోగి అతడు ప్రధాని కావడం మన అదృష్టం
@veeravarapusatyanarayana5949
@veeravarapusatyanarayana5949 3 ай бұрын
కాంగ్రెస్ నీ భూస్థాపితం చెయ్యాలి
@sundararaomuvvala8619
@sundararaomuvvala8619 3 ай бұрын
మరెప్పటికి కాంగ్రెస్ కు ఈ దేశంలో చోటులేదు.దానిని మన నెత్తి మీద గాంధీ పెట్టారు.ఇక చాలు 100 సార్లు బీజేపీ కి అవకాశం ఇద్దాం
@padmanabhanrariyankandath3164
@padmanabhanrariyankandath3164 3 ай бұрын
ముస్లిం సామాజిక వర్గం ఈనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చూస్తున్నారని మీకు తెలియదా బాబూ 😂కళ్ళు తెరిచి చూడండీ అన్ని రాష్ట్రాలలో ముస్లిం సామాజిక వర్గం , క్రిస్టియన్ సామాజిక వర్గం సైలెంట్ గా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు బాబులు 😂😂😂
@padmavathimadasu6039
@padmavathimadasu6039 3 ай бұрын
E Rahul ni Desam nundi valla banduvula daggaraku pampali
@madhua1914
@madhua1914 3 ай бұрын
పచ్చి నిజాలు చాలా ఘాటుగానే ఉంటాయి.
@k.vkrishnarao2418
@k.vkrishnarao2418 3 ай бұрын
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు గుండెపోటు తో కన్నుమూశారు 😔
@jagannadharaotholeti6303
@jagannadharaotholeti6303 3 ай бұрын
Ayyo very sad news RIP 😢
@satyasastry4750
@satyasastry4750 3 ай бұрын
Ome shanthi
@ExChristian1011
@ExChristian1011 3 ай бұрын
Om Santhi 🕉 🙏 🙏 🙏
@chinnitrinadh1978
@chinnitrinadh1978 3 ай бұрын
ఓమ్ శాంతి శాంతి శాంతిః
@shankarreddy2109
@shankarreddy2109 2 ай бұрын
😢🙏🏻🙏🏻
@TEC4953
@TEC4953 3 ай бұрын
Sai garu ఈ వీడియో కొద్దిగ నిమ్మళంగా, ప్రశాంతంగా, detailed గా చేయండి sir. చాలామందికి తెలియదు మన కాంగ్రెస్ పార్టీ గురించి, మోదీ గురించి.
@vsatyanarayana8275
@vsatyanarayana8275 3 ай бұрын
We vote for BJP
@HeroHerombt
@HeroHerombt 3 ай бұрын
Jai sree RAM jai BJP
@r.guravaiahr.guravaiah7728
@r.guravaiahr.guravaiah7728 3 ай бұрын
కాంగ్రెస్ ను పెంచి పోషిస్తున్న చైనా మోడి వచ్చాక ఆ పప్పులు వుడకలేదు.
@madankonda
@madankonda 3 ай бұрын
చాడా శాస్త్రి గారి కథనాలు ఎక్కడ దొరుకుతాయి... 🙏🙏🙏
@subhash7588
@subhash7588 3 ай бұрын
నమస్తే సాయి గారు , మోడీ గారు ఎక్కడ ఈ చెత్త సోనియా మరియు రాహుల్ ఖాన్ గాడు , మోడీ గారు ఒక హంస ఈ చెత్త సోనియా మరియు రాహుల్ ఖాన్ గాడు రాబందుల సంతతి . ఇంత కంటే ఏమి చెప్పగలను . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@TEC4953
@TEC4953 3 ай бұрын
కొన్ని విషయాలు తెలుసుకున్న తరువాత మన దేశంలో పబ్లిక్ ఎంత లో iq, common sense లేకుండా మోసపోతున్నారు అని తేలిపోతున్నాయి
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 3 ай бұрын
Salute to Modi sir power jai Hind
@kasarlaganesh997
@kasarlaganesh997 3 ай бұрын
రఘు అన్న చెప్పినట్టు మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం అన్న మాట సూట్ అవుతది జై బీజేపీ జై శ్రీ రామ్
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 3 ай бұрын
Vote for BJP
@svvsatyanarayana9740
@svvsatyanarayana9740 3 ай бұрын
అద్భుతంగా చెప్పారు సాయి గారు
@ExChristian1011
@ExChristian1011 3 ай бұрын
*కాంగ్రెస్ దేశాన్ని కోత పెట్టే పథకంలో తెలంగాణా కూడా ఒక భాగం...* మొట్టమొదటి పెద్ద కోత...దేశ విభజన... బ్రిటిష్ వాళ్ళతో సైలెంట్ గా చేతులు కలిపి ...ఏకంగా పాకిస్తాన్ ఏర్పరిచింది... జస్ట్ స్వాతంత్య్రానికి ముందు 1920 లో దేశానికి వచ్చిన గాంధీ...అప్పుడే ప్లాంట్ చెయ్యబడిన నెహ్రూ ఇంత పెద్ద నిర్ణయానికి ఎలా రాగలిగారు... నెహ్రూను ప్రధాని చెయ్యాలన్న తొందరలో ఏకంగా పెద్ద భూభాగాన్ని...లక్షల మంది ప్రాణాలు పణంగా పెట్టి... దేశాన్ని ముక్కలు చేసేశారు... ఈ కాంగ్రెస్ విభజన యజ్ఞంలో ఒక్కొక్క భూభాగాన్ని ఆహుతి చేస్తూ రావడం మొదలు పెట్టారు... ఆ కోత మిషన్ ఇంకా ఆగలేదు.... జునాగడ్, నైజాం, కశ్మీర్ లను వేరుగా ఉంచే ప్రణాళిక మొదలు పెట్టింది... పటేల్ ఇతర పెద్దలు వీటిని దేశంలోనే ఉంచడానికి ఒక మహా యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది.... ఎవరితో?... కాంగ్రెస్ తో...నెహ్రూ తో... అయినా కశ్మీర్ ను పట్టుకుని వ్రేళ్ళాడుతూనే ఉంది... పాక్ ఆక్రమిత కశ్మీర్.... నెహ్రూ...అంటే కాంగ్రెస్ సీజ్ ఫైర్ పుణ్యమే... సరిగ్గా మన సేనలు గెలిచే మూమెంటులో...మన సైన్యం తో కాల్పులు ఆపించేసాడు... ఆ తరువాత చైనాకు టిబెట్ ను ఇచ్చేసి...మన మానస సరోవరం కూడా ధార బోసేసింది... అరుణాచల్ ప్రదేశ్ మీద ఎప్పుడూ సందేహాలు ఉండేట్టు విదేశీ వ్యవహారాలు నడిపింది కాంగ్రెస్... 1965 లోనే రాజస్థాన్ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో భూమిని కూడా వదిలేసింది... హజి పీర్ కనుమలను వదిలేసి...ఉగ్రవాదులు కశ్మీర్ లోకి చొరబడే మార్గం ఏర్పరిచింది... ఆ మధ్య తొంభైల్లో బంగ్లాదేశ్ కి తీన్ బిఘా ఇచ్చేసింది... పోనీ దక్షిణ ప్రాంతం వదిలిందా అంటే అదీ వదల్లేదు... కచ్చ దీవులను శ్రీలంకకు ఇచ్చేసింది...అదీ తమిళుల ప్రయోజనాలు పణంగా పెట్టి... ద్రవిడ పార్టీలతో కలిసి... మనకు సరిహద్దు లేక వదిలేసింది కాంగ్రెస్ ...అయినా ఆ పార్టీ కోత మిషన్ ఆగలేదు.. తెలంగాణా ను స్వతంత్రం దేశం చేస్తా...ఉస్మాన్ స్తాన్ చేస్తా అని ఎవడు అన్నాడో...ఆ నైజాం వారసుడు ఓవైసీ తో కలిసి ఇంకా ప్లాన్స్ చేస్తూనే ఉన్నారు... సో... ఆ పార్టీ కోత మిషన్ పట్టుకుని ఇంకా కూర్చునే ఉంది... దానికి తెలంగాణా ప్రాంతం ఓట్లు వేస్తూ దన్నుగా నిలవడం భయం కలిగిస్తోంది... ఇంకా మనం ఆ పార్టీకి తెలిసో తెలియకో పోస్తున్న ఊపిరి... దేశం ఉసురు తీయడానికి చేస్తున్న ప్రయత్నమే.. ఇది నిజంగా మహా పాపం..! ~ శ్రీహరి మంగళంపల్లి
@sanathkumar4112
@sanathkumar4112 3 ай бұрын
Wonderful information,Sai u are great
@srinivasareddy3747
@srinivasareddy3747 3 ай бұрын
Khan grace very worest party
@venkatas888
@venkatas888 3 ай бұрын
"Khan Grass" "ఖాంగ్రాస్" అది
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 3 ай бұрын
That's New India Modi government sir power jai Hind
@rameshkumarb2604
@rameshkumarb2604 3 ай бұрын
Correct sir.. Now public is clearly realized.. now they have to decide what is their destination.. Modi and Shah are Iron Domes for this country and entire country will be with them...
@svvsatyanarayana9740
@svvsatyanarayana9740 3 ай бұрын
జై బిజెపి
@penugondasrinivasarao4831
@penugondasrinivasarao4831 3 ай бұрын
దేశానికి పట్టిన దరిద్రం ఖాంగ్రెస్
@bgopinath1002
@bgopinath1002 3 ай бұрын
Jai Sree Narendra Modi ji 🚩 jai Bharat maata 🚩 Vote BJP only. Jai Sreerama 🚩
@padmaprasad2493
@padmaprasad2493 3 ай бұрын
Excellent and detailed naaration
@kavyashree8518
@kavyashree8518 3 ай бұрын
Good commence
@sriganeshkokkirala2305
@sriganeshkokkirala2305 3 ай бұрын
అప్పటి గురించి నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం "భారతీయులా"అండ మోడి గారికీ వుంది.
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 3 ай бұрын
Vision una nayakudhu Modi sir power jai Hind
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 3 ай бұрын
Good point detailed analysis information dear
@user-dy2gb9bl8z
@user-dy2gb9bl8z 3 ай бұрын
సాయిగారు కాంగ్రెస్ గురించి తెలిసిన ఎవరు కూడా తప్పులు అనరు కేవలం దేశ నాశనం కోసం పనిచేసే కొన్ని సంస్థలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు దానికి ఒక్క వర్గాలు ముర్కులు అనాలి నిజమే అని మోడీ గారి మీద బురద జల్లుతున్నారు చూద్దాం ముర్కులకు జ్ఞానం వస్తుంద లేకపోతే ముర్కపు అలోచన తోనే చస్తారా అన్నది కాలం నిర్ణయం చేస్తుంది
@vijaya1279
@vijaya1279 3 ай бұрын
Jai sriram 🚩 true leader modi ji
@sriramasrinivasbandaru6221
@sriramasrinivasbandaru6221 3 ай бұрын
Jai ho sai garu
@badabhagniramu5401
@badabhagniramu5401 3 ай бұрын
Correct gaa chepparu sir jayaho Modiji 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pruthvikrishna3951
@pruthvikrishna3951 3 ай бұрын
Super సాయి గారు
@addasrinivas553
@addasrinivas553 3 ай бұрын
జై మోడీ
@RSYAMASUNEDRARAOfeelwellsyam
@RSYAMASUNEDRARAOfeelwellsyam 3 ай бұрын
సాయి గారూ.. మీరు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఈ చాడ శాస్త్రి గారు ఎవరు తెలియ చేయండి. కానీ మీరు చాలా వేగంగా చెబుతున్నారు. ఇంకో నిమిషం విడియో నిడివి పెరిగినా ఫరవాలేదు. నెమ్మదిగా చెప్పండి సాయి గారూ
@VenkateshDupana
@VenkateshDupana 3 ай бұрын
Jai sri ram Jayaho namo pm modiji Jai bjp Jai bharat
@rambabumadamala3226
@rambabumadamala3226 3 ай бұрын
🎉well said sastrygaru
@bojannagadchanda2703
@bojannagadchanda2703 3 ай бұрын
జయహో మోదీ జీ జై శ్రీ రామ్ జై బీజేపీ
@Devi-Yenumula
@Devi-Yenumula 3 ай бұрын
Well said👏🏻
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 3 ай бұрын
People to stay aware of
@ExChristian1011
@ExChristian1011 3 ай бұрын
*దేవాదాయ శాఖ నుండి పథకాలకు మళ్లించిన సొమ్ము* *1)అమ్మ ఒడి 26,41,65,000* *2) జగన్ విద్యా దీవెన 2,25,00,000* *3) YS వాహన మిత్ర 56,80,000* *4) జగన్ చేదోడు 32,50,000* *5) YS నేతన్న నేస్త 1,20,000* *6) YS పెన్షన్ Rs.19,50,000* *7) జగన్ విద్యా దీవెన 2,25,00,000* *8) YS ఆసరా 2,25,00,000* *మొత్తం సొమ్ము 47,00,65,000* *అత్తా సొమ్ము అల్లుడు దానం అన్నట్టు హిందూ దేవాలయ హుండీ సొమ్ము రాజకీయ దానం. ఓ హిందు మిత్రమా నీ జేబు నుండి రూపాయి చందా/దానం చేస్తే ఎవరికీ వెళుతుంది నీ దైవానికి కాదు . అందుకే హుండీ లో డబ్బులు వేయడం ఆపేద్దాం మానేద్దాం.మిత్రమా అంతర్లీనంగా నీలో దాగివున్న నీ నమ్మకాన్ని, నీ ఆచారాల్ని,వేల సంవత్సరాలనుండి వున్న నీ చరిత్రను నీ దేవుడు రాయి అని నీముందే చెప్పినా ఏమీ చేయలేని నీ నిస్సహాయతను ఈ విధంగా సాధించుకో, కాపాడుకో.భారతీయుడిగా వుండు బానిసలాకాదు* Received from a group..I am surprised..
@VeeeraSammy
@VeeeraSammy 3 ай бұрын
Karma returns
@komalkumar9073
@komalkumar9073 2 ай бұрын
Good Story 🙏🇮🇳
@jupudisarma5059
@jupudisarma5059 3 ай бұрын
This is correct journalisam sir you must be like this not as reader
@VinayKumar-id6um
@VinayKumar-id6um 3 ай бұрын
Aina Modi and Shah Emi Nerchukoledu. Inka Vallanu Alane Vadilesaru
@braghavendrakumar6175
@braghavendrakumar6175 3 ай бұрын
Karma
@mavudichakradhararao3262
@mavudichakradhararao3262 3 ай бұрын
Bar experience is greater .
@chillavenkateswararao4850
@chillavenkateswararao4850 2 ай бұрын
జై బీజేపీ జై మోదీ
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 3 ай бұрын
The world no1 ledear great Indian pm modi sir power jai Hind
@Internalview44
@Internalview44 3 ай бұрын
మేధావుల్ని ప్రశ్నించను ఎందుకంటే నేను మేధావులతో ఆర్గ్యు చేయలేను పులి మీద స్వారీ చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి
@umamaheswararaochukka4527
@umamaheswararaochukka4527 15 күн бұрын
Dear sai pl dug the previous episodes of Congress and enlighten facts toviewers
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 3 ай бұрын
Congress Jithula Mari Congress
@saidireddyy1391
@saidireddyy1391 2 ай бұрын
Jai bjp
@gopalacharyponnoju4901
@gopalacharyponnoju4901 3 ай бұрын
దేశంలో అన్ని అనర్థాలకు మూలం కాంగ్రెస్.నెహ్రూ agriculture,industry devlopchesadu anevvaallu దేశానికి ఒక ఆదర్శ పరిపాలన నను అందించలేదు.ఎన్నో రాష్ట్రప్రభుత్వాలు కూల్చిన ఘనత,ప్రాంతీయ పార్టీలు పుట్టుక,బిండ్రెన్వాల లాంటి కరుడుగట్టిన నేరస్థుల తయారీ,పాత బస్తీ అల్లర్ల నుంచి అనేక మతకల్లోలలాలకు మూలం కాంగ్రెస్.అదంతా ఎందుకు ఆ పార్టీలోని కామరాజ్,నిజలింగప్ప,నీలం సంజీవరెడ్డి లాంటివాల్లను అణచి వేసింది నెహ్రూ కుటుంబం.సోనియా ను దేశం మీదరుద్దింది కాంగ్రెస్.వ్యక్తి పూజ ,భజన సంస్కృతి ని ప్రోత్సహించింది కాంగ్రెస్...ఇలా ఎన్నో.దేశం వెన్నుముకాను విరిచి ..పెడబొబ్బలు పెడుతున్న కాంగ్రెస్ కనుమరుగై నిజమైన హిందువులు పాలిస్తే దేశం విశ్వాగురువు ఔతుంది
@proudcherla
@proudcherla 3 ай бұрын
baagaa raasaaru andaamaa leka baagaa prasninichaaru
@Naveen-kv3zz
@Naveen-kv3zz 3 ай бұрын
కర్మ returns
@Naveen-kv3zz
@Naveen-kv3zz 3 ай бұрын
That's why we need BJP again and again
@SaiSeshadrischoolRampakhana
@SaiSeshadrischoolRampakhana 3 ай бұрын
మేధావులు ఇట్లనే వుంటారు.
@parasaramlakshmi5434
@parasaramlakshmi5434 3 ай бұрын
దేశ ద్రోహులు.కి మద్దతు ఇస్తున్న పార్టీలో cbn.saha. ఇంత మంది ఎందుకు చేరారు.
@anuradhapusapati5455
@anuradhapusapati5455 2 ай бұрын
Jai Modiji Jai BJP Jai Bharat we want Modiji again as PM
@user-jw7ge6zz8r
@user-jw7ge6zz8r 3 ай бұрын
Vote for modi if you are real indian or son of this soil
@kpk7607
@kpk7607 3 ай бұрын
Ban scamgress
@glprasad4586
@glprasad4586 3 ай бұрын
Pro. Nagi ivvemi cheppakunda yeppudu modi meeda & B J P meeda padi yedustuntaadu
@relangivaraprasadarao5849
@relangivaraprasadarao5849 3 ай бұрын
Modiji is great Hindu.Congress leaders did everything against dhama.God is there .
@dandamudisrinath7383
@dandamudisrinath7383 3 ай бұрын
Sonia and Rahul and Priyanka ni vadala kudadu
@narsamma1235
@narsamma1235 3 ай бұрын
Boycot Khangress Pappukhan
@rpworld69
@rpworld69 3 ай бұрын
ఖాన్ గ్రెస్ ఈ దేశానికి పట్టిన దరిద్రం
@abhivarma92
@abhivarma92 3 ай бұрын
2002 godhra riots lo assalu Modi and Amit shah tappu eh leduuu kadaaa Kasaaayiii
@venkateshwarraobheemarthi970
@venkateshwarraobheemarthi970 3 ай бұрын
చెన్నా రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతన్ని పదవి నుండి దించేయ డానికి ఎవరో చేయించారు.
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 3 ай бұрын
జై కాంగ్రెస్ ముక్త భారత్ 2:38
@user-gs7xv7dv5w
@user-gs7xv7dv5w 3 ай бұрын
Congress ante ne thutko kla party adi valla kosame pani chestadi. Modi ni entha torcher chaaro appudu... Vallaku eppudu telustundi.
@AshokKumar-dr2pb
@AshokKumar-dr2pb 3 ай бұрын
Modi ee vishayam lo manchi vadu kadhu ,endhukante valla thappu eliya cheyali.
@udaynaidu8476
@udaynaidu8476 3 ай бұрын
Congress is the most corrupt and shameless party, however the some opportunists and self-centered individuals and media support them. But these can't do anything to spotless Modi. Jai Hind 👍
@danielbkofficial2185
@danielbkofficial2185 3 ай бұрын
Manipur gurinchi matladu Sai
@inthiyasmd7891
@inthiyasmd7891 3 ай бұрын
Nu BJP supporter ardham avtundi
@ExChristian1011
@ExChristian1011 3 ай бұрын
Cong in Karnataka has collected Rs.445 crores from Temples and given away Rs.330 crores (75%) from it, to Churches & Mosques. Dear Kannadigas, do you realise the damage you have done?😏 But why CRY now? BJP govt freed Mandirs from Govt control in Karnataka and still people voted congress. So now enjoy the fruits of your misdeed and enjoy.
@user-pf8tr3vq8y
@user-pf8tr3vq8y 3 ай бұрын
Ayya neenu paper sadavamanaledu explain cheyandi batti puranam
@GeminiTS51
@GeminiTS51 3 ай бұрын
సాయీ, నువ్వు ఇలా వందే భారత్ లా ఫాస్ట్ చదివి వీడియో పెట్టినా, పెట్టక పోయినా ఒకటే. ఎందుకు నీ ఈ టైం వేస్ట్?
@user-zv7le6nt7w
@user-zv7le6nt7w 3 ай бұрын
Better you have to stop Modi Bhajanaa
@seenu9574
@seenu9574 3 ай бұрын
income tax ఎగవేయయటం ఏమిటి సాయి, ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకు వచ్చి గత సంవత్సరాలకు పన్ను కట్టమని అడగటం ఏమిటి కావలి అని చేసేది కాదా
@SomayajuluG
@SomayajuluG 3 ай бұрын
పోనీ కావాలి అనే చేస్తున్నారు అనుకుందాం.. విచారణకు సహకరించి, క్లీన్ గా బైటకి వచ్చి, ఇది కక్ష సాధింపు అని నిరూపిస్తే ..ఎంత బావుంటుంది?? ప్రజలకు కూడా అర్థం అవుతుంది కదా బీజేపీ ఇలా చేసింది అని..
@RM-px6uc
@RM-px6uc 3 ай бұрын
ఇంకేంచేస్తారు శీను.... చూస్తూ కూర్చుంటారా దేశాన్ని దోచుకుంటే.... ఇప్పటికే కుంభకోణాలు చాలా ఉన్నాయి వాళ్ళు చేసినవి
@chadasastry
@chadasastry 3 ай бұрын
కొత్తగా చట్టం తేవడం ఏమిటి,? "ఇన్కమ్ టాక్స్ టాక్స్ డిపార్ట్మెంట్ బోలెడు నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ వాటి మీద.హై కోర్ట్ కి కూడా వెళ్లింది. హై కోర్ట్ కాంగ్రెస్ వాదన తోసిపుచ్చింది. అందుకే IT అకౌంట్స్ లో కోట మొత్తాలు జప్తు చేసింది.
@madhua1914
@madhua1914 3 ай бұрын
అవనులెండి. మనమందరం tax చేతుల్లోకి జీతం రాకుండానే కట్టేయాలి ఈ ఎదవలు ఎగొట్టినా అడగాకూడదా??? బలే చెప్పరే. రేపటి నుండి 4 సంవత్సరాలు tax కట్టడం మానేసి తరువాత అడిగితే కక్షసాధింపు చర్య అని చెప్పి చెబుతా.
@krishnasade8412
@krishnasade8412 3 ай бұрын
Stop your soodi
@bsankar6841
@bsankar6841 3 ай бұрын
Velli paduko 😂😂😂
@jayachandraB
@jayachandraB 3 ай бұрын
Maa chandra babu nu chudandi enni tappulu chesina ee desa chattalu em cheyyalekay poyayi
@chikotisanthoshkumar9649
@chikotisanthoshkumar9649 3 ай бұрын
Godhra lo train ni enduku kalcharu.
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 3 ай бұрын
Congress Jithula Mari Congress
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 47 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 102 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 16 МЛН
9 PM | ETV Telugu News | 10th July 2024
23:43
ETV Andhra Pradesh
Рет қаралды 147 М.
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 47 МЛН