Indians Take Light ఎమర్జెన్సీ పెడితే తప్పే లేదా

  Рет қаралды 8,995

journalist sai

journalist sai

29 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 63
@perlavenkatasudarsanareddy953
@perlavenkatasudarsanareddy953 27 күн бұрын
చరిత్రను మరచిపోతే దేశ మనుగడకి ప్రమాదం
@SavineersIllip
@SavineersIllip 27 күн бұрын
60 సంవత్సరాల వయస్సు లేని వారికి ఎమర్జెన్సీ కష్టాలు తెలియవు
@satyasastry4750
@satyasastry4750 27 күн бұрын
Correct
@srinivasareddy3747
@srinivasareddy3747 27 күн бұрын
Yes
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 27 күн бұрын
ఎవడికి తెలుసూ...పాత సినిమా..." ఎమర్జెన్సీ "...ఒకరోజు... అనీ "కాన్సెప్ట్ " దినం పెట్టాలి
@venkataramaraomangu
@venkataramaraomangu 27 күн бұрын
మోడీ గారిని కూడా, ఒక సారి ఎమర్జెన్సీ పెట్టి “ డిక్టేటర్ షిప్ “ అంటే ఏమిటో నిజంగానే చూపిస్తే తెలుస్తుంది. సోనియా, రాహుల్, మమతా, స్టాలిన్, అఖిలేష్ …….Etc., లోపల పడేసి, ప్రెస్ సెన్సార్షిప్ పెట్టి. రాజ్యాంగంలో ఇందిర చొప్పించిన “ సెక్యులర్ “ ని తీసేసి, చట్ట విరుధ్ధంగా భారత్ లోకి వచ్చిన రోహింగ్యాలు, మయన్మార్&బంగ్లా దేశ్ వాళ్ళని మెడ పట్టుకుని బయటకు గెంటెయ్యడం చాలా మంచిది &చారిత్రక అవసరం కూడా
@krishnakumar3654
@krishnakumar3654 25 күн бұрын
బ్రహ్మచారులకి ఎమర్జెన్సీలో family planning చేయించింది మరిచిపోవాలా ???
@suryakanthamkosuri2545
@suryakanthamkosuri2545 27 күн бұрын
🔫 ఇందిరమ్మ రాజం కావాల నాయనా📢 ✒
@anasuyavadali1423
@anasuyavadali1423 23 күн бұрын
మేము ఆరోజుల్లో వున్నాము కాబట్టి ఎమర్జెన్సీ అంటే ఏమిటో మాకు బాగా తెలుసు. ఈ తరం వాళ్ళకి కూడా తెలియాలి
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 27 күн бұрын
✍️😡🤙 స్కాంగ్రేస్ తో పాటు కలిసి గాంధీ కూడా ఈ దేశానికి చేసిన అన్యాయం ని సుదీర్ఘ కాలం ఈ దేశద్రోహ.పార్టీలు సెక్యూలర్ ముసుగులో తొక్కి పెట్టాయి సాయు. బ్రో.. వీళ్ళు చేసిన అరాచకాలు కనీసం 10% అయినా ఇప్పటి యువతకి సోషల్ మీడియా పుణ్యమా అని తెలుస్తున్ననాయు దానిని కూడా బ్రస్తు పట్టించడం స్టార్ట్ చేశారు డీప్ ఫెక్ తో..😷
@gkr1649
@gkr1649 23 күн бұрын
స్నేహలతారెడ్డి కన్నడ సినీ నటి, నిర్మాత.‌ తిక్కవరపు పట్టాభిరామరెడ్డి గారి భార్య. ఎమర్జెన్సీ కాలంలో కారాగారంలో ఖైదు చేయబడి 1977 లో 45 వ యేట అసువులు బాసారు.
@kasivastu
@kasivastu 25 күн бұрын
Emwrgency పెట్టిన ఆ గాంధేయ వాదు లే అహింస గురించి ఉపన్యాసము ఇస్తున్నారు 😂😂😂😂
@rangamsetty6691
@rangamsetty6691 23 күн бұрын
కరుణానిధి గవర్నమెంట్ ను ఆర్టికల్ 356 కిందా డిస్మిస్ చేశారు 1959 లో E.M.S ( Kerala government) nu indira gandhi తండ్రితో చెప్పి రద్దు చేసింది.మార్క్సిస్ట్ ఎమర్జెన్సీ నీ o.k జయప్రకాశ్ నారాయణ ఆరోగ్యాన్ని దెబ్బ తీశారు chadigarh జైలులో . నా కళ్ళారా.చూసాఎమర్జెన్సీ అంటే కోర్టు లేవు చట్టాలు లేవు ప్రజలు ప్రాణాలకే దిక్కు లేదు. వ్యతిరేకంగా .RSS పోరాడింది.ప్రజాస్వామ్యాన్ని రక్షిన్ బింది.. అగ్నివీర్ మీద అబద్ధాలు resrvations మీద రాజ్యాంగం రద్దుచేస్తారని మణిపూర్ మీద మోడీ వెళ్ళలేదు అని యెన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్.
@prathapn01
@prathapn01 24 күн бұрын
మన దౌర్భాగ్యం కాకపోతే...... ఇవన్నీ ఇంకెంతకాలం చర్చించు కుంటూ కూర్చోవాలి.... చర్చిస్తే వచ్చే ఉపయోగం ఏంటి?? గత 10 ఏళ్లుగా ఈ కమ్మీ పాలిటిక్స్, చరిత్రను గురించి charchistune ఉన్నాం.... ఈ చర్చలు ఇంకో పదే ల్లైనా ఇలాగే కొనసాగేలా ఉన్నాయి.... ! కనీసం ఇప్పటికైనా పరిష్కారాల గురించి జర్నలిస్టులు డిబేట్ లు మొదలు పెడితే బాగుంటది....
@hsp3576
@hsp3576 27 күн бұрын
Yes it's correct time to discuss
@mohang5925
@mohang5925 27 күн бұрын
Stalin oka hindu drohi tamilnadu hindua should wake up support annamalai
@koteswararaokolisetty3331
@koteswararaokolisetty3331 27 күн бұрын
Yes its right👍👍👍
@badabhagniramu5401
@badabhagniramu5401 27 күн бұрын
Correct gaa chepparu sir
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 23 күн бұрын
All indians to stay aware of
@seenu9574
@seenu9574 27 күн бұрын
మేము ప్రజలకు ఈ మంచి చేశాము అని చెప్పుకోలేని స్తితి ఇప్పటి పాలకులది సాయి
@padmaprasad2493
@padmaprasad2493 27 күн бұрын
Unknown facts of Emergency
@satyasastry4750
@satyasastry4750 27 күн бұрын
Appudu nenu 10 th class media youtube leni rojullone bhayam karamina varthalu vinnanu Ade social media rojullithe !
@user-do2ev3qe5o
@user-do2ev3qe5o 27 күн бұрын
Emergency parinamalu enti Ela untundi anedi neti prajalaku artham kavatledu adi teliste Ila matladaru.
@srinivasareddy3747
@srinivasareddy3747 27 күн бұрын
Very worest khan grace party
@pradeepbrungipradeep6100
@pradeepbrungipradeep6100 18 күн бұрын
వాళ్ళు చేసిన మంచి పని ఏముంది సాయి గారు
@user-vd5nf3rw4n
@user-vd5nf3rw4n 27 күн бұрын
saayi gaaru..emargensy ante enty...endku pettaalsi vachindi..elaa baytapaddaamu..enni rojulu...vidieo cheyandi...snehalatha visayam nenu chadivaanu...
@gnanendrasai6757
@gnanendrasai6757 27 күн бұрын
Hitler ki kuda danam petali 2nd world war time lo britian adukutinadu anduke india tho patu New Zealand, canada, australia, mynamar, srilanka ila62 countries independence vachidi appudu gandhi, nehru pekindi em ledu netraji oka ayana baga kastapadadu
@user-1234abcd5
@user-1234abcd5 27 күн бұрын
Mana yedhavalla ki CM chair monry earning ki thsppa . Prajalla ki helping 0
@user-1234abcd5
@user-1234abcd5 27 күн бұрын
Prajallu . Thinnama .. padukunnama . thellarindha .. mali thindi .. malli sleep anthay.. devudu kuda korikallu theeristhay nay . Devudu ..
@vihari2254
@vihari2254 27 күн бұрын
Modi upa chattam kinda saiba professor ni 10yr jail e thappulekunda ela sir modi chesthe adi eroju cheppaledu. Modi avineethi parulni daggariki thechukunnaru. Ela
@Avula-re8lu
@Avula-re8lu 16 күн бұрын
Emergency is not wrong, Modi to do it now.
@SATHISHAR-lr6rn
@SATHISHAR-lr6rn 27 күн бұрын
Tappu ledu kaani NEET SCAM gurinchi matadakanda DIVERT cheyyadaniki ippude tevala?
@satyasastry4750
@satyasastry4750 27 күн бұрын
Raajyaangam book petti thirugutunnaadu siggulekundaa Emergency ante ulukenduku Memu kallara chusam Neet exam impotent kani 22 laks ki sambandhincinadi Energency kotladivprajalu badha paddaru
@mukkotishashank2826
@mukkotishashank2826 27 күн бұрын
Aa video kuda undi bro. Adi kuda chudandi.
@RAM-me5ye
@RAM-me5ye 4 күн бұрын
కాంగ్రెస్ పాలన అంతమైంది రాహుల్ చివరి వాడు
@dhiraj5097
@dhiraj5097 27 күн бұрын
Rahul Gandhi pm aithe miru ilane matlade vara
@MahendraKumar-ot4be
@MahendraKumar-ot4be 27 күн бұрын
ఎమర్జెన్సీ కచ్చితంగా తప్పు, దాని కి ప్రజలు వేసినటువంటి శిక్ష కాంగ్రెస్ అనుభవించింది. అప్పుడు వచ్చిన అవకాశం జనతా పార్టీ ఉపయోగించు కోలేదు. ఇప్పటి BJP దానినుంచి పుటిందే కాదా, కానీ వేరే సమస్య లు లేనట్లు కాంగ్రెస్ గురించి చెప్పాలంటే వీళ్లకు నెహ్రు, ఎమర్జెన్సీ తప్ప వేరే వుండవు.
@shravankumar9788
@shravankumar9788 27 күн бұрын
వేరే సమస్యలు ఏ పార్టీ వల్ల వచ్చాయి సర్. దేశాన్ని సర్వనాశనం చేసింది ఒక వర్గపు ఓట్ల కోసం...
@anilsiri25
@anilsiri25 27 күн бұрын
స్కాంగ్రేస్ 70ఏళ్ళు పీడించుకు తిన్నది చాలదా
@srinivasareddy3747
@srinivasareddy3747 27 күн бұрын
​@shcorrectravankumar9788
@srinivasareddy3747
@srinivasareddy3747 27 күн бұрын
​@anilsiri2ye5
@satyasastry4750
@satyasastry4750 27 күн бұрын
​@@shravankumar9788mari appudu raajyaangam book pattukuni over action cheyyakuudadu Andu valle valla mokam chetalu chupinchranike Emergency discussion vacchindi Karanam rahul gandi
@Murali996
@Murali996 15 күн бұрын
ఇలాంటివి ఎవరు చెప్పాలి ? మీరు లేక యూట్యూబ్ వీడియో వాళ్ళు, ఇలా అయితే హిందువులందరికి తెలుస్తుందా, ఆలోచించండి. గోడిలోనో, బడిలోనో, వూరిలోనో హిందూ సంఘాలవాళ్ళు, చెబితే తెలుస్తుంది. ఇలా చేయకపోతే మరో వంద సంవత్సరాలైనా ఇలాగే వుంటాది. అప్పటికి హిందువు ఎవడు భూమిమీద ఉండడు.
@BavikadiKishorebabu-jo8uy
@BavikadiKishorebabu-jo8uy 27 күн бұрын
Mugisina adyayam
@gowthamnanda71
@gowthamnanda71 27 күн бұрын
ప్రజలు ఎవ్వరు ఆలోచించటం లేదు కాబట్టే మళ్లీ మళ్లీ బీజేపీ పార్టీ గుర్తు చేస్తుంది. ఎమర్జెన్సీ వల్ల జరిగిన నష్టం కంటే ఇపుడు బీజేపీ చేస్తున్న నష్టం ఎక్కువ గా ఉంది. ప్రజలు కూడా ఆలోచేస్తున్నారు. రైతు చట్టాలని దేశం మీద మోపి కొన్ని ప్రవేట్ సంస్థలకి లాభం చేసేలా చేసిన చట్టాలనీ తెరస్కరించిన ప్రజల గురించి మరియు ప్రజల అహా చట్టాల మీద వ్యతిరేకతతో తోకముడుచుకుని వెనుకకు తీసుకున్న ప్రభుత్వం గురించి ఆలోచేస్తున్నారు రామమందిరం కట్టి ఇంకా 7 మంత్ అవ్వకుండానే నెళ్లు రావటం కేవలం రాజకీయాలకోసం హడావిడిగా ప్రారంభించిన దేవును గుడి గురించి కూడా ఆలోచేస్తున్నారు. దేవుడు కూడా ఆలోచేస్తున్నాడు. అన్ని ఆలోచేస్తున్నారు. నీట్ లాంటి ఎక్స్స్ అగ్నిపథ్ లాంటి చెత్త చట్టాలతో దేశం కోసం చేసే సేవని కూడా చెడగొట్టిన ప్రభుత్వం గురించి. కూడా ఆలోచేస్తున్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ నడుతుంది దేశం లో. దేశం లో ఏదో మూలన ఏదో విధ్వంసం ఏ దేశం మోస్తూనే ఉంది. ఏ10 ఇయర్స్ లో. నీ వీడియోస్ లో ఏమో బీజేపీ వచ్చాక ప్రజలు అందరూ కోటీశ్వరులు ఐపోయారు అని అనిపేస్తుంది. తీరా మా బ్రతుకులు క్గస్టీ గ్యాస్ కి పెట్రోలుకి పెరిగిన జీఎస్టీ లకి మా పైన మాకు తెలియకుండా పడ్డ భారలకి నడ్డి వెరగగొట్టుకుంటూనే ఉన్నాం. రోజు గడవటానికి కష్టాడుతూనే ఉన్నాం. నెప్పి తగిలింది అని తెలియకుండా చెయ్యటానికి ఇంటెర్నెట్ ని తక్కువ రేట్ కి బాధలు మర్చిపోయి ఎంటర్టెన్మెంట్ లో మొనిగిపోతున్నాం. మునిగియోలగ చేస్తున్న ప్రభత్వానికి ధన్యవాదాలు.
@siva-qv3si
@siva-qv3si 27 күн бұрын
Fake
@muralinkrishna1108
@muralinkrishna1108 24 күн бұрын
గతంలొ నెహ్రూకంపెని దేశాన్ని ముక్కలుగ అంమ్మేసి, నీలాంటి వాళ్ళకి ఉచితంగా ఇచ్చినట్టు ఇప్పుడు బీజేపి ఇవ్వటంలేదని, నీలాంటీ వాళ్ళ బీదార్పులు అందుకేనా, నీలాంటి వాళ్ళకి ఉచితంగ ఎవరు ఇవ్వాలన్నా దేశాన్ని అమ్మేయాలి లేదా ఇతరదేశాల దగ్గర అప్పులు చేసి ఎగ్గొట్టాలి,,ప్రవేట్ కంపెనీలకి ఏది చేసినా, చట్ట ప్రకారమె చేస్తారు,నువ్వునోటికొచ్చింది వాగినట్టు కంపెనీలకి నచ్చినట్టు చెయ్యరు,,😂😂😂
@venkatanagavarmabethalam8887
@venkatanagavarmabethalam8887 27 күн бұрын
2020 lo 21 days unexpected emergency gurunchi kuda matladukovali, ratri 8 ki vachi, night 12 nundi Lockdown ani cheppadu vishwa guru, adi kuda charcha jaragali
@satyasastry4750
@satyasastry4750 27 күн бұрын
Adi prajala prasnalu theeyataaniki kadu prajala prasnalu kapdataniki Edche vallaki evaru cheppaleru
@seenu9574
@seenu9574 27 күн бұрын
గత మూడు సార్లుగా ఒక్కసారీ కూడా మావలన మికు ఈ మంచి జరిగింది అని చెప్పుకుంటూ ఓటు అడగలేని స్తితి BJP పెద్దలది సాయి
@srinivasaraosanaka1054
@srinivasaraosanaka1054 27 күн бұрын
Manchi ite grutu chesukovali kanni daridranni grutu chesukuni badda padatama kasai
@belvicky7
@belvicky7 27 күн бұрын
దేశాన్ని బాగుచేయాండ్రా అని పదవులు ఇస్తే, గత తవ్వుకుంటున్నారు ఎందుకు??
@Nationalist0369
@Nationalist0369 27 күн бұрын
60 years palinchi dheshanni gabbu chesindhi scamgress
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 27 күн бұрын
😂😂😂 పాపం ఇప్పుడున్న అప్రకటిత ఎమర్జెన్సీ వల్ల ఇందిరా గాంధీ గారి ఎమర్జెన్సీ పెద్దది కాదు అని జనం లైట్ తీసుకున్నారు సాయి. ఎమర్జెన్సీ ఇందిరా గాంధీ పెట్టకుంటే దేశం ముక్కలు అయ్యేది.1971లో ఇందిరా గాంధీ అమెరికా, ఇంగ్లాండ్ లను ధిక్కరించి రష్యా నాటి యుఎస్ఎస్ఆర్ సాయంతో పాకిస్థాన్ ను చిత్తు చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసి దేశానికి మేలు చేసింది ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ మీద కక్షతో అమెరికా, పాకిస్థాన్ దేశంలో అలజడులు, అరాచకాలు చెయ్యడానికి అప్పటి విపక్ష నాయకులు అద్వానీ, జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ లాంటి అమెరికా తొత్తులను ప్రేరేపించింది అమెరికా. సైన్యం, పోలీసులు ప్రభుత్వానికి తిరగబడండి అని జయప్రకాష్ నారాయణ్ అనే ఎదవ అన్నాడు. మరి ఇప్పుడు బిజెపి ఎన్డీయే కూటమి ప్రభుత్వము మీద సైన్యం, పోలీసులు తిరగబడాల? గాడిద అద్వానీ జయప్రకాష్ నారాయణ్ మొరార్జీ దేశాయ్ వాజపేయి లాలు ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వీళ్ళు చేసిన అరాచకాలు కాంగ్రెస్ మీద వేసారు
@Nationalist0369
@Nationalist0369 27 күн бұрын
Emergency vidhinchakunte dhesham mukkalu ayyedha...😂😂 Dheshanni vibajinchi panchukunnadhe Nehru gadu jinna gadu...
@muralinkrishna1108
@muralinkrishna1108 24 күн бұрын
పాకిస్తాన్ మీద ఇందిర ఈదేశ ఆయుధ సంపదను సైనిక శక్తిని కర్చుపెట్టి, 93,వేల మంది పాకిస్తాన్ సైన్యాన్ని విచిపెట్టి ఈదేశ సైనికులను,6,వేల మందిని యుద్ద ఖైదీలుగా పాకిస్తాన్ పట్టుకుంటె వారినికూడా తిరిగి తీసుకు రాకుండా,వదిలేసింది, కోట్లరూపాయలు ఆయుధాలు కర్చు పెట్టి, విలువైన సైనికుల ప్రాణాలను బలిపెట్టి, కనీసం పాక్ ఆక్రమించిన కష్మీర్, వెనక్కి తేకుండా వాళ్ళకె వదిలేసివచ్చిన ఘనత ఇందిరమ్మ దే,,ఇంతకి ఇందిరమ్మ యుద్దం చేసి ఈదేశాన్ని నాశనం చేసిందా, పాకిస్తాన్ని చిత్తుచేసిందా ఎర్రిపూక,,సొల్లూకవుర్లు చెప్ప కూడదు, తెలిస్తే నిజమే చెప్పాలి👈,,😂😂😂😂
@Papareddymuniraja-xx1qx
@Papareddymuniraja-xx1qx 27 күн бұрын
Emergency pettithe political leaders problem anthe kani public emi problem ledu ap lo paristhi chusthe emergency ne best
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 28 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 11 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42