బ్లాక్ రైస్ పండించిన రైతు||Kindly Support Farmers🙏🙏||B like Bindu

  Рет қаралды 85,037

B Like BINDU

B Like BINDU

2 жыл бұрын

అందరికీ నమస్కారం🙏🤗.ఈ వీడియో లో చూపించిన రైతు పేరు అశ్విన్(9542009522). అతను తనకున్న వ్యవసాయ భూమి లో కొంత భాగంలో ప్రకృతి విధానం లో బ్లాక్ రైస్ పండించారు. ఆ బియ్యాన్ని అమ్మదలచినపుడు తన కష్టానికి తగిన ధర రాకపోవడంతో అమ్మకుండా తన వద్దనే ఉంచుకున్నారు.ఆయన తండ్రి "నేను వద్దంటే విన్నావా? అనవసరంగా పండించావు.ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు"అంటూ ఆయన తన బాధను వ్యక్తం చేశారట. ఎలా అయినా తను పండించిన ఆ బ్లాక్ రైస్ ను తగిన ధరకు అమ్మి తన తండ్రికి ఇలా పండించినా కూడా మనం లాభాలు పొందవచ్చు అని నమ్మకం కలిగించాలి అని ఆ యువ రైతు తపన పడుతున్నారు.కావున దయచేసి కొనగలిగిన వారు ఆ బియ్యాన్ని కొని ఆ రైతుకు మీ మద్దతును అందించగలరు.మీరు ఇచ్చే ఆ మద్దతు ఆ రైతులో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.ఇంకొంతమంది రైతులకి ఆదర్శం అవుతుంది.రైతు తను పండించిన పంటను మధ్యలో ఎవరికీ అమ్మకుండా నేరుగా అమ్ముకోగలిగినప్పుడే రాజు కాగలుగుతారు లేదంటే కేవలం రైతే రాజు అన్న నినాదాలకే పరిమితం అవుతాడు.మంచి మనసుతో మీరందరు అతనిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.🙏🤗

Пікірлер: 269
@BLikeBINDU
@BLikeBINDU 2 жыл бұрын
అందరికీ నమస్కారం🙏🤗.ఈ వీడియో లో చూపించిన రైతు పేరు అశ్విన్(9542009522). అతను తనకున్న వ్యవసాయ భూమి లో కొంత భాగంలో ప్రకృతి విధానం లో బ్లాక్ రైస్ పండించారు. ఆ బియ్యాన్ని అమ్మదలచినపుడు తన కష్టానికి తగిన ధర రాకపోవడంతో అమ్మకుండా తన వద్దనే ఉంచుకున్నారు.ఆయన తండ్రి "నేను వద్దంటే విన్నావా? అనవసరంగా పండించావు.ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు"అంటూ ఆయన తన బాధను వ్యక్తం చేశారట. ఎలా అయినా తను పండించిన ఆ బ్లాక్ రైస్ ను తగిన ధరకు అమ్మి తన తండ్రికి ఇలా పండించినా కూడా మనం లాభాలు పొందవచ్చు అని నమ్మకం కలిగించాలి అని ఆ యువ రైతు తపన పడుతున్నారు.కావున దయచేసి కొనగలిగిన వారు ఆ బియ్యాన్ని కొని ఆ రైతుకు మీ మద్దతును అందించగలరు.మీరు ఇచ్చే ఆ మద్దతు ఆ రైతులో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.ఇంకొంతమంది రైతులకి ఆదర్శం అవుతుంది.రైతు తను పండించిన పంటను మధ్యలో ఎవరికీ అమ్మకుండా నేరుగా అమ్ముకోగలిగినప్పుడే రాజు కాగలుగుతారు లేదంటే కేవలం రైతే రాజు అన్న నినాదాలకే పరిమితం అవుతాడు.మంచి మనసుతో మీరందరు అతనిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.🙏🤗
@bengenes
@bengenes 2 жыл бұрын
ధన్యవాదాలు. రైతు కు మానసిక డైర్యమును , అవకాశమును ఇచ్చారు. రైతులకు మార్కెట్ చేసుకో గలిగే ఇటువంటి ఆసరాయే అవసరము. ఈ బియ్యమును పిండిగా చేసి soup లేదా ఘట్కా లాగా కూడా తీసుకోవచ్చు. రవ్వ చేసి గంజి కాసుకోవచ్చు. అటుకులు చేయించుకోవచ్చు. రైతులు కనీసము 20% ఉత్పత్తిని అలా చేస్తే అధిక ఆదాయమును పొందవచ్చు. వారంలో ఒకసారి పాలు , బెల్లముతో పాయాసము వండుకోవచ్చు. కొబ్బరి పాలు తీసి కూడా వండుకోవచ్చు. రాత్రంతా లేదా 6 గంటలు నీటిలో నానబెడితే మంచిది. ఈ బియ్యము విషయములో నానబట్టిన నీటిని తీసివేయడమే మంచిది.
@mvgvlogs5147
@mvgvlogs5147 2 жыл бұрын
Ok Akka 🙏
@mvgvlogs5147
@mvgvlogs5147 2 жыл бұрын
Ok Akka tq
@padmaparuchuri6166
@padmaparuchuri6166 2 жыл бұрын
మీరు కూడా ఈ బ్లాక్ రైస్ తో కిచిడి వండి వీడియో చెయ్యండి బిందు గారు చాలా బాగుంటుంది రైస్ లా తినడం కన్నా కిచిడి చాలా బాగుంటుంది చాలా హెల్తీ...plz వీడియో చెయ్యండి
@shreeganeshbhakthabrundam7251
@shreeganeshbhakthabrundam7251 2 жыл бұрын
Madam Ee Farmer Laney same ma intlo na situation kooda vundi madam... Nenu zero chemicals tho Natural farming cheysa madam... Marketing kastalu 100% vuntae Natural farmers ki... Nenu Struggle avtunna sarey nenu natural farming cheysi own marketing cheyyali fix iyya madam...
@bengenes
@bengenes 2 жыл бұрын
కుక్కర్ వాడ నప్పుడు పోషకాలు వంటికి పట్టె విషయములో కొన్ని లాభములు ఉన్నాయి. నీటిని ఎసరు పెట్టి నానిన బియ్యాన్ని మరిగే నీటిలో వేస్తే బియ్యపు పై పొర విచ్చుకొని లోపలి పిండి పదార్ధము బయటకు వస్తుంది. తినడానికి, నమలడానికి కూడా పంటికి ఇంపుగా ఉంటుంది. అన్నము వండేప్పుడు నీరు ఎక్కువ ( 1 కి 6 ) పోసి గంజిని వంచి దానిని 6 గంటల తరువాత త్రాగవచ్చును. B-complex విటమిన్స్ అందుతాయి.
@Ismarthealth
@Ismarthealth 2 жыл бұрын
మంచి ప్రయత్నం.👏💐 వీలైనప్పుడల్లా ప్రక్రృతి వ్యవసాయ ఉత్పత్తులు అందించే మిగతా రైతుల్ని కూడా పరిచయం చెయ్యండి బిందు.వందమంది చూస్తే కనీసం పదిమందైనా కొనుక్కుంటారు.🤝
@prasannalaxmi
@prasannalaxmi 2 жыл бұрын
చాలా thanks బిందు గారు. మీరు అశ్వన్ ని పరిచయం చేయడం వల్ల అతనికి కూడా help చేసినట్లు. నేను కూడా konaalanukunttunna. మీరు elanti videos enkaa cheyyandi. Organic forming ని encourage చేసినట్టు అవుతుంది. 👍
@subbalakshmidevarakonda4654
@subbalakshmidevarakonda4654 Жыл бұрын
Bindugaru mee number kids ivvandi.aswin no reachavvadamledu.naku kavali rice mam
@shaikruksana3848
@shaikruksana3848 2 жыл бұрын
నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది బిందు గారు గారు ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ రోజుల్లో ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఇక్కడ ఎంకరేజ్మెంట్ అనేది లేదు 🤲🏻 మీలాంటి వాళ్ళు ముందర కొచ్చి ఎంకరేజ్ చేసే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు ♥️♥️
@udaykumarreddyemmadi5180
@udaykumarreddyemmadi5180 2 жыл бұрын
ఇప్పుడొస్తున్న రోగాలకి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన మన దేశవాళి విత్తనాలను ఆహారంగా తీసుకుంటే సరిపోతుంది. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహిస్తున్నందుకు మీకు వేలవేల దండాలు
@srip6534
@srip6534 2 жыл бұрын
Superb Bindu. Very proud of you. Usually these days known persons itself not helping or encouraging. Hats off yo you.
@mahalakshmipyourtakingsomu4122
@mahalakshmipyourtakingsomu4122 2 жыл бұрын
బిందు గారు మేం కూడా పోయిన సంవత్సరం బ్లాక్ రైస్ , navara rice మా పొలంలో వేసి చూసాము ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వెయ్యాలని అనుకుంటున్నాము కాకపోతే ఇవి ఎక్కువగా పండవు ఆ రైతు బాధ పడినట్లు గానే ఇక్కడ మేము కూడా ఫేస్ చేస్తున్నాము
@chaitanya815
@chaitanya815 2 жыл бұрын
Memu vesamu Ave thintunnam
@vijjiram398
@vijjiram398 2 жыл бұрын
Great taught nd great support to a farmer. I always see u as a farmer in u.
@glakshminarasamma8994
@glakshminarasamma8994 2 жыл бұрын
Great bindu garu farming ni encourage chestunnaru 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ushamothukuri9246
@ushamothukuri9246 2 жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు బిందు.అశ్విన్ మీ ఆలోచన చాలా గొప్పగా వుంది
@anjalidasari2697
@anjalidasari2697 2 жыл бұрын
hiiii Bindu akka super ninnu chustunte chaala proud ga vundi nv farmer ni chaala baaga ardham chesukuntav valla gurinchi manchi ga chebuthav valla ni encourage chestunav super akka nv 😘😘😘😘😘
@rajulapatichaitanya6780
@rajulapatichaitanya6780 2 жыл бұрын
Akka super akka ela mana farmers ne Manamae encourage chaddam akka a raithu thana life ne end chasukune pani undaduu akka.
@vschowdhary5202
@vschowdhary5202 2 жыл бұрын
Thank you for supporting this Young Farmer Moral Support gives more Strength for him to Achieve New Goals
@harisureshreddy5526
@harisureshreddy5526 2 жыл бұрын
Good job Ma’am, keep supporting farmers 💐
@umamaheshwaridevi8768
@umamaheshwaridevi8768 Ай бұрын
Annaya ku hatsup Andi
@ratnap6436
@ratnap6436 2 жыл бұрын
Thanks e video chusinaduku chala happy ga undhi
@kslpavitra83
@kslpavitra83 2 жыл бұрын
Bindu, u have a golden heart. You are unique. Stay happy, blessed and keep inspiring all of us 🙏
@lifedreameducation5879
@lifedreameducation5879 2 жыл бұрын
Great dear Bindu👍🙏. Super support and initiation for him and organic farming .
@vijaykandakatla469
@vijaykandakatla469 2 жыл бұрын
Nice gesture Bindu garu. Explained very clearly, easy to understand.
@alekyasadvises6540
@alekyasadvises6540 2 жыл бұрын
WOW great you are and great idea 👍
@sandhyay280
@sandhyay280 2 жыл бұрын
Bindu meru grate Bangarm meru cheala manchi manushulu na help kavale anty cheastanu ma nana garu kuda farmer Naku kastalu baga telucu
@p.sujatha1481
@p.sujatha1481 2 жыл бұрын
Very good bindhu sis.. 👌
@gundapusaikumar4375
@gundapusaikumar4375 2 жыл бұрын
I heart 💜 fully thanks sister' and I am a farmer son. I am big fan of u sis.
@rockstarkidssathwikandsita9605
@rockstarkidssathwikandsita9605 2 жыл бұрын
Elanti Encouragement mana farmers ki chala avasaram
@rajudharma172
@rajudharma172 2 жыл бұрын
సూపర్ 🙏🙏🙏🙏
@mohammadrazaqbujji5998
@mohammadrazaqbujji5998 2 жыл бұрын
Great bindu garu
@karimullashashaik8684
@karimullashashaik8684 2 жыл бұрын
God bless both of you Keep going
@myjindhagimystyle9995
@myjindhagimystyle9995 2 жыл бұрын
Hats offff to u bindhu akkkka chala manchi pani chesaru
@cbmadhukar777
@cbmadhukar777 2 жыл бұрын
చాలా మంచి video చేసారండీ
@ratnamalap438
@ratnamalap438 2 жыл бұрын
Chala manchi pani chestunnaru bindu garu
@padmapriyavegesena9015
@padmapriyavegesena9015 2 жыл бұрын
Ee black rice tho paayasam super gaa vuntundi, neenu tappakundaa atani daggarinunchi teppinchu kuntaanu🙏
@sreedevi1663
@sreedevi1663 2 жыл бұрын
Thankq bindu garu... Manchi pani chesaru... Good video... I like bindu🤩👍👌
@subhadravarma8505
@subhadravarma8505 2 жыл бұрын
Nice support Bindu garu
@srinivastandra1898
@srinivastandra1898 2 жыл бұрын
Sure Bindu Gaaru,,
@gayathripillarisetty4545
@gayathripillarisetty4545 2 жыл бұрын
Nice Bindu Garu.
@radhabandaru5941
@radhabandaru5941 2 жыл бұрын
Tnq madam తప్ప కుండా తీసుకుంటాము
@kasukrthiravii8715
@kasukrthiravii8715 2 жыл бұрын
Super Bindu garu
@madhavik410
@madhavik410 2 жыл бұрын
Thanks for sharing this impressed with your thoughts and encouragement to farmers. I'm sharing this in my circle as well . Thanks to you Bindu Garu!
@madhukumarg1117
@madhukumarg1117 2 жыл бұрын
Your way of explaining things is awesome. Keep going
@umamaheshwaridevi8768
@umamaheshwaridevi8768 Ай бұрын
Meeku kuuda thanks Ma
@ruparupi3818
@ruparupi3818 2 жыл бұрын
Definitely we will support akka 😊
@ggayatri204
@ggayatri204 2 жыл бұрын
Nice support bindu garu
@padamswapna510
@padamswapna510 2 жыл бұрын
Elanti vedios maku chala help avuthai andi. Memu kuda farmers. Maku mee vedios chusi nenu farming start chesthunna andi.thanku bindhu akka
@nagabhushanamnaga3998
@nagabhushanamnaga3998 2 жыл бұрын
భిందు గారు మీ వాయిస్ and తెలుగు మాటలు సూపర్
@hymareddy7810
@hymareddy7810 2 жыл бұрын
Very true.. Raithulaki epudu kuda nastame.. Manam baita entha cost aina petti kontam... Raithula dagara 30 rs istara 28 istara antaru..
@prasanthim7090
@prasanthim7090 2 жыл бұрын
Thank you Bindu garu
@ranajabilis3992
@ranajabilis3992 2 жыл бұрын
ఐ లవ్ యు మామ్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు ప్రకృతిని ప్రేమించే విధానం మీ మాటల్లో చెప్పే మాట విధానం బాగుంది తప్పుగా అనుకోవద్దు
@evanse9405
@evanse9405 2 жыл бұрын
Chala days nunchi anukunna evarina formers daggara direct ga rice 🌾 kontey bagundu ani, meere Ashwin ni introduce chesaru... thanks akka nenu inka naku thelisina vallaki kuda cheppi konistha....we will support to former Ashwin akka.
@sushmitanagireddy2618
@sushmitanagireddy2618 2 жыл бұрын
We go out to restaurants to eat and spend thousands of rupees for one time meal which is no way help to your health .Instead buying this kind of food is no way expensive. Good job Bindu for encouraging and helping these farmers.
@tejasvij1464
@tejasvij1464 2 жыл бұрын
Nice initiative by Ashwin and thanks Bindu for bringing this forward ....
@rameshch9112
@rameshch9112 2 жыл бұрын
Miru great Bindu garu
@lankesirisha598
@lankesirisha598 2 жыл бұрын
Wow so nice of u.
@vanithakishore1202
@vanithakishore1202 2 жыл бұрын
బిందు చెపితే అంతే…. నో enquiries ???
@indira8361
@indira8361 2 жыл бұрын
Hi bindu garu great andi meeru ila yuva rayithulu ni encourage chesthuranu tq andi .Naku mee platting padathi nachuthundhi bindu garu bye andi
@BLikeBINDU
@BLikeBINDU 2 жыл бұрын
HI Indira garu... raithulani protsahinchadam manandari.. badhyatha dharmam andee..konthaina badhyatha theesukovali anukunnanu...anthe andi...Thank you so much andi...🤗🙏
@sangeethanakod7934
@sangeethanakod7934 2 жыл бұрын
Andaru milagey alochistey chalabaguntundhi
@pranithamalkareddy3952
@pranithamalkareddy3952 2 жыл бұрын
Let us all encourage Organic farmers by ordering organic products directly from them without any middle men.
@vishnupriyakoya1679
@vishnupriyakoya1679 2 жыл бұрын
Hi Bindu garu, mee support ki 🙏🙏🙏
@purnimaanem3524
@purnimaanem3524 2 жыл бұрын
Super andi
@MahaLakshmi-hn3pt
@MahaLakshmi-hn3pt 2 жыл бұрын
Thanks for helping farmers ❤
@shreeganeshbhakthabrundam7251
@shreeganeshbhakthabrundam7251 2 жыл бұрын
Nenu Mechanical Engineering Graduate... Nenu 2021 lo Natural farming lo kalabhat (Black Rice) & Sambhamasuri (white & brown rice) Farming cheysa... Nenu kothaga start cheysa farming lo maa relatives & family lo farmers yavaru leru but memu 1acer purchase cheysam... Mee support ma lanti New natural farmers ki chala avasaram madam.. Thanks for your support
@mr.dragon1890
@mr.dragon1890 2 жыл бұрын
Hi andi nice video good information 👍 👌
@samanyukadiyala5258
@samanyukadiyala5258 2 жыл бұрын
Keep supporting like this bindu garu...
@sruthivundi2893
@sruthivundi2893 2 жыл бұрын
Bindu garu meedi entha manchi alochana andi ❤️, daniki thagga manasu... Thank you andi for introducing this, nenu order cheskuntanu Ashwin daggara ... Scotland lo untanu kani Hyd lo amma daggariki order petti nenu Amma ni naku courier cheyamantanu
@shantid3548
@shantid3548 2 жыл бұрын
So nice of you Mam 🙏🙏🙏
@iftakharuddinahmed8730
@iftakharuddinahmed8730 2 жыл бұрын
Hi Maam Your are great maam for encouraging farmers for there Efforts and Hard work. Maam tell him to pack in jute bags for transport.
@sakunthal
@sakunthal 2 жыл бұрын
Meru chepthe chala mandhi mare avakasham vunadhi
@bobbilieshwari8469
@bobbilieshwari8469 2 жыл бұрын
Super akka 🙏
@DAILYMARKET
@DAILYMARKET 2 жыл бұрын
thanks you for giving good information
@kalpana1974
@kalpana1974 2 жыл бұрын
Very proud of him 🙏👍
@mamathareddy6437
@mamathareddy6437 2 жыл бұрын
Nice information Bindu garu 👌👌
@gayathri5437
@gayathri5437 2 жыл бұрын
Thanx A lot actually I am desperately waiting for this video's related to black rice
@nageshnataraj7251
@nageshnataraj7251 2 жыл бұрын
GOOD Initiative Ma'am...
@revathichittella2217
@revathichittella2217 2 жыл бұрын
You are so nice Bindu garu
@sandhyalattupally5525
@sandhyalattupally5525 2 жыл бұрын
Hi bindu garu . It’s really helpful to farmer.😊
@romeogamer8074
@romeogamer8074 2 жыл бұрын
Tqu Bindu garu for sharing this video is.
@lavanyaveeravalli1069
@lavanyaveeravalli1069 2 жыл бұрын
Chala manchi video bindhu garu....nijam chepparu......maarpu anedhi ventane raadhu....but raithula valla ah maarpu twaraga jaruguthunadhi....adhi kooda meela alochinche vaalla valla...🙏meeku mi alochanalaku paadhaabi vandhanaalu🙏...ah sparsha nu nenu na manasutho feel avthanu
@nagaranik7267
@nagaranik7267 2 жыл бұрын
Thank you bindu garu
@jayavlogs3977
@jayavlogs3977 2 жыл бұрын
హై బిందు గారు, నేను మీ ప్యాలెవర్ ని.. Mi vedios chaala pichchi ga chusthanu.mi concept chala baguntundi.. Kani meeru nammatharo ledo but Anni mee lage site and fencing, bore, plant's Anni tisesandi
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
Excellent video 🙏
@keepsmilealways7315
@keepsmilealways7315 2 жыл бұрын
Hii bindu garu iam big fan madam
@lakshmi546
@lakshmi546 2 жыл бұрын
U did great job👍
@naveenapnaveena8958
@naveenapnaveena8958 2 жыл бұрын
Super video andie🙏🙏
@sumanamaddika9163
@sumanamaddika9163 2 жыл бұрын
Bindu gari nice intiation
@annapurnachalla3044
@annapurnachalla3044 2 жыл бұрын
Bindu garu meeru super
@narasimharao1475
@narasimharao1475 2 жыл бұрын
బిందు గారు నమస్తే,అతని దగ్గర బ్లాక్ రైస్ అయిపోయాయి అని చెప్పారు.మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా తెలుపగలరు. ధన్యవాదాలు
@kalyanivijayvlogs1327
@kalyanivijayvlogs1327 2 жыл бұрын
Thank you bindhu garu farmers ni ela encourage cheyadm chala bagundhi 👏👏
@rajakumari576
@rajakumari576 2 жыл бұрын
Hai Bindu ma Na first comment Good support ma Awishvin phone number e video tho evatam bagundi. Thanks ma. Nenu try chestanu. Thank q very much.
@sobhadevi1756
@sobhadevi1756 2 жыл бұрын
Papa mee thapathrayam chusthunte santhoshanga vundhi kale gura gampa dhvara ammadaniki praythninchadi ababu ku baguntadhi labham avuthundhi kavachu
@batmandarkknight3850
@batmandarkknight3850 2 жыл бұрын
Thank you for the video akka 🙏
@kcvrchowdary3181
@kcvrchowdary3181 Жыл бұрын
Thank you so much for this black rice video akka.
@6nakumari
@6nakumari 2 жыл бұрын
Bindu garu ❤️😘
@padminidadi5093
@padminidadi5093 2 жыл бұрын
Thank you Bindu garu chala useful information
@bhavaniagasthyabhavaniagas4318
@bhavaniagasthyabhavaniagas4318 2 жыл бұрын
Very good information
@sumab2579
@sumab2579 2 жыл бұрын
Very nice sister
@madhusudhanadevi1276
@madhusudhanadevi1276 2 жыл бұрын
Good information Bindu garu
@kollasubhashini1339
@kollasubhashini1339 2 жыл бұрын
Meeku farmers meeda respect deadication govt untea Bharath epudo bagupadeadhi.i respect you meadam
@aishuaishwarya9205
@aishuaishwarya9205 Жыл бұрын
thankyou so much andi
@sharadatoodi3359
@sharadatoodi3359 2 жыл бұрын
I make salad rice Ms. Bindu. I love this rice. Some times I add mushroom seasoning and steamed broccoli. Nutty flavor. In the starting don't like. What you said very true. Nice informative video. Thanks 👍
@jettisuhasini9133
@jettisuhasini9133 2 жыл бұрын
Hai Bindu You have did a good job.as usual your thought is suppper. lets encourage our farmers.
@naveenapnaveena8958
@naveenapnaveena8958 2 жыл бұрын
varey good video andie🙏🙏
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 76 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 15 МЛН
Life at Farm😊||B Like Bindu
27:16
B Like BINDU
Рет қаралды 250 М.
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 76 МЛН