వాటికి మన అవసరం లేదు దయచేసి అర్ధం చేసుకోండి😊🙏||B like Bindu

  Рет қаралды 100,748

B Like BINDU

B Like BINDU

Ай бұрын

నా ఇతర వీడియోలు
ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
oui అంటే: • Observe,Understand,Imp...
గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
ప్రశాంతతనిచ్చేవి:
బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
Life at Farm: • Life at Farm😊||B Like ...
గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
• A Beautiful Rainy day ...
• సంక్రాంతి శుభాకాంక్షలు...
ఆరోగ్యకరమైనవి:
• Healthy Meal for healt...
• Healthy Meal for Healt...
• Healthy Meal for healt...
ఉపయోగకరమైనవి:
రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
గృహోపకరణమైనవి:
డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
• Samsung Dishwasher Com...
ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
• నేను నా రెసిపీ వీడియోస...
నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...

Пікірлер: 599
@AVకృష్ణారెడ్డి
@AVకృష్ణారెడ్డి 29 күн бұрын
బిందు గారు ఈరోజు చాలా మంచి విషయాలు తెలియజేశారు మన సామాజిక బాధ్యత పట్ల తరచూ ఎవరో ఒకరు ఇలా గుర్తు చేస్తూ ఉంటేనే కనీసం కొంతైనా అవగాహనతో మెలుగుతారు ఈ సమాజం (నాతో సహా ) ఈ సందర్భంగా నా జీవితంలో జరిగినటువంటి చిన్ననాటి సంగతి ఒకటి మీ ప్రేక్షకులు అందరితో పంచుకోవాలని ఇలా........ గోవు జాతికి చెందినటువంటి వాటికి మనసు ఎంత సున్నితంగా ఉంటుంది అనేదానికి నా జీవితంలో జరిగిన ఓ చిన్న ఉదాహరణ మాకు నా చిన్నతనంలో మంచిగా వ్యవసాయం చేసేటటువంటి రెండు ఎడ్లు ఉండేవి వాటిల్లో ఒకదానికి పొరపాటున మేతమేసే సమయంలో జిల్లేడు చెట్టు లో తల దూర్చడం వలన ఆకులు అవి కొమ్ములు విరిగిపోయి ఆ పాలు దాని కంట్లో పడ్డాయి నాన్నగారు తాతయ్య వారికి తెలిసిన అప్పటి వైద్యం ఎంతో శ్రమ చేసి చేయించారు కానీ మాదురదృష్టం నో దాని దురదృష్టమో తెలియదు దాని రెండు కళ్ళు పోయాయి కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత అది దాని తోటి జోడు ఎద్దుతో కలిసి మేత మేసేందుకు మళ్లీ వ్యవసాయ బీడు భూమికి వెళ్ళటం దాని తోటి జతగాడితో కలిసి దాని శబ్దాన్ని వింటూ దాన్ని అనుసరిస్తూ నడుస్తూ భద్రంగా ఉంటూ చాలా చక్కగా ఇంటికి రావడం బీడుకు వెళ్లడం చాలా బాగా చేసేది సరే వ్యవసాయం చేయగలుగుతుందో లేదో చూద్దామని ఒకసారి మా నాన్నగారు వ్యవసాయానికి తీసుకెళ్తే నిజంగా దాని రెండు కళ్ళు ఉన్నప్పుడు ఎంత బాగా నడిచిందో ఒక్క మొక్క కూడా తొక్కకుండా భద్రంగా పొలంలో నడుస్తూ వ్యవసాయం చేసి పెట్టింది అప్పటినుండి నాన్న కూడా దాన్ని తన బిడ్డలైన మాతో సమానంగా చూసుకుంటూ చాలా బాగా ఉండేవారు ఇలా కొన్ని ఏండ్లు గడిచిన తర్వాత ఈ రెండు జతని కొనుక్కోవడానికి వేరే రైతు ఒకరు వచ్చి మాట్లాడుకుని తీసుకుని వెళ్లడానికి వచ్చారు ఆ రైతు కూడా మా గ్రామానికి సంబంధించిన వారే కాబట్టి ఇంకా డబ్బులు అలా ఏం చెల్లించకుండా తర్వాత ఇస్తామని చెప్పేసి తీసుకెళ్తా ఉంటే దానికి ఎలా అర్థమైందో ఏంటో తెలియదు మా గడప దాటి కొద్దిదూరం పలుపు తాడుతో నడిచేసరికి దాని కంటి వెంట నీరు వస్తా ఉంది రెండు కళ్ళల్లో నుండి నాకు సుమారుగా అప్పుడు ఓ పది సంవత్సరాలు ఉంటాయేమో పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని చూసి వచ్చి మా నాన్న గారితో చెప్పడం జరిగింది వెంటనే ఆయన వచ్చి చూసి ఎవరైతే ఇంకో రైతు ఉన్నాడో తీసుకొని వెళుతున్న ఆయనతో మాట్లాడి దయచేసి మేము ఇప్పుడు ఇవ్వలేము మా ఎడ్లు చనిపోయే వరకు మా ఇంట్లోనే ఉంటాయి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇంటికి వచ్చాక నాన్నగారు ఏడ్చారు ( ఇప్పుడు మెస్సేజ్ చేస్తుంటే కూడా నాకు క్షన్నీళ్లు వస్తున్నాయి )అవి చనిపోయే వరకు మా ఇంట్లోనే ఎటువంటి వ్యవసాయ పనులు చేయకుండా హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ గడుపుతూ శివైక్యం చెందాయి
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
నమస్తే అండీ 😊🙏మీ కథ చదవగానే చాలా బాధగానూ అలాగే సంతోషంగానూ అనిపించింది అండీ.చాలా రోజుల తర్వాత మళ్ళీ నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. మా అమ్మాయిని పిలిచి తనకు చదివి వినిపించాను. తనూ చాలా బాధపడింది. మావారు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేవరకు చెప్పకుండా ఆగలేక తనకూ ఫోన్ చేసి చదివి వినిపించాను.తనూ అంతే ఫీల్ అయ్యారు. ఆమ్మో అసలెలా అండీ అంత ప్రేమగా ఎలా ఉంటాయో కదండీ. అయినా మీరు వాటికి ఎంత ప్రేమ ఇచ్చి ఉంటారో కూడా కదండీ. . మీరు మా వంటి వారికి స్ఫూర్తి అండీ. ధన్యవాదములు అండీ.🤗😊🙏🙏
@AVకృష్ణారెడ్డి
@AVకృష్ణారెడ్డి 29 күн бұрын
@@BLikeBINDU మీలాంటి మంచి వారు చెప్పే మంచి విషయాలు గురించి ఈ సమాజం లో ఒక్కరి లో మార్పు వచ్చినా చాలు ఇక మిగతా వారిలో మార్పు అదే వస్తుంది బిందు గారు 🙏🏻 మీ అని సంభోధించి చెప్పలేను ఇప్పుడు శారద గంగ మాక్కూడా ( అంటే మీ పాఠకులకు కూడా ) సొంతం ఐపోయాయి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటా వున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది శారదమ్మ ప్రసవం కూడా క్షేమంగా జరుగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను మా పాప కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక వీడియో చూస్తున్న యూట్యూబ్లో తను రెండుసార్లు పిలిచిందంట నేను పలకలేదు వెంటనే దగ్గరకు వచ్చి నాతో బిందు గారి వీడియో చూస్తున్నావా అని నవ్వుతూ తట్టి లేపి పలకరించి నవ్వుతూ ఉంది
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
చాలా చాలా థాంక్స్ అండీ.. శారద గంగాలు ఇంతమంది ప్రేమను పొందుతున్నందుకు అవి ఎంతో అదృష్టం చేసుకున్నాయి.ఆ ప్రేమనే వాటిని చల్లగా చూస్తుంది. అవునండీ😊🙏 శారద ఇంకా ఈనలేదు. నాకు తెలిసి అమ్మ ఈ రెండు మూడు రోజుల్లోనే ఈనుతుంది అనుకుంటున్నాను. అయ్యో అవునా అండీ.😅థాంక్యూ సో మచ్ అండీ...🤗😊🙏మళ్ళీ కళ్ళలో నీళ్లు వచ్చాయి అండీ. పాపను నేను అడిగినట్లు తెలుపగలరు.
@kailashmanas3501
@kailashmanas3501 28 күн бұрын
Chala manchi pani andi avi manalni sonta manushullage bhavistayi.....
@bathinamalathi5203
@bathinamalathi5203 28 күн бұрын
🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@prameelareddy6012
@prameelareddy6012 29 күн бұрын
బిందుమ్మ నా వయసు 65.మోకాలు ఆపరేషన్ చైఇంచుకున్నాను. మాయింటి పక్కన ఓ సైట్ ఉంది. దాట్లో నేను కొంచం కూరగాయలు వేసుకొని కాలక్షేపం చేసున్నాను. నాకు ఇప్పుడు ఎంతో బాగుంది.నీ వీడియో లు అంటే నాకు చాలా ఇష్టం. ఈ వీడియో లో బాగా చెప్పావు బంగారు.
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
నమస్కారం అండీ.🤗🙏🙏. ఇప్పుడు మీ మోకాలు ఆపరేషన్ చేయించుకుని ఆ ఇబ్బంది నుండి బయట పడి సంతోషంగా ప్రశాంతమైన జీవనంలో ఉన్నందుకు చాలా సంతోషం అండీ. థాంక్యూ సో మచ్ అండీ
@ushamothukuri9246
@ushamothukuri9246 29 күн бұрын
చాలా బాగా చెప్పారు బిందు. మనం వాటికి ఆహారం పెట్టడం వాళ్ళ వాటి సహజ లక్షణం కోల్పోతున్నాయి.
@jaibharathsssr7805
@jaibharathsssr7805 14 күн бұрын
పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన మరిన్ని మంచి విషయాలు మీలాంటివారు ప్రస్తావిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది... భారత్ మాతాకీ జై
@Hari-mc6qi
@Hari-mc6qi 29 күн бұрын
చక్కగా చెప్పారు బిందు గారు. ఈ లోకం చాలా చక్కగా పరమేశ్వరుడి నియమ నియతుల్లో నడుస్తోంది, దీనినే ధర్మానికి ఉన్న ఓ నిర్వచనంగా చూడవచ్చు. దానికి ఏవిధంగానూ మనం భంగం వాటిల్లేలా ప్రవర్తించినా అవి నిషిద్ధ కర్మలుగా మన శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఆ కర్మ ఫలితం తప్పక అనుభవించాలి. ఉదాహరణకి, ఇప్పుడు ఆ షాపుకి గ్రిల్ వేసుకున్న వారు, నిజంగా గొప్ప పరిణితి కలిగి, అలా చేసి ఉండవచ్చు. కాయ కష్టం చేసే మనుషులందిరికి ఆ పరిణితి పొందే సమయం లేక పోవచ్చు. అప్పుడు ఇలా చెప్పేవారు లేదా గుర్తు చేసేవారు కావాలి. నగరాల్లో రక రకాలైన బాధ్యతలు నిర్వహించే వారు ఇలాంటి కోవకే చెందుతారు. అలా షాపుకి గ్రిల్ వేయనివారు కోతుల్ని, రాళ్లతో, కర్రలతో కొడుతూ ఉండి ఉండొచ్చు. అప్పుడు వారికి మానవత్వాన్ని గుర్తు చేయటానికి రెడ్ క్రాస్, ఇంకా రక రకాల అంతర్జాతీయ సంస్థలు దేశంలోకి అడుగు పెడతాయి. వీటిలో కొన్ని ఈ జంతు హింసని మన గుళ్ళల్లో భగవంతుడి వేడుకల్లో ఉంచే ఏనుగుల్ని, మన సంప్రదాయాలని బూచీలుగా చూపించి మన సంస్కృతిని కూకటివేళ్లతో పెకలించి ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి పనుల వెనుక అంతర్జాతీయ సమాజాలలో పెద్ద పెద్ద సంస్థలు స్వార్థ పూరితమైన ఎజెండా తో ఉంటాయి. ఒక్క చిన్న ఆలోచన లేని పని ఎంత కల్లోలం సృష్టిస్తుందో ఇది చాలా మంచి ఉదాహరణ. అందుకే మన శాస్త్రాలు కర్మ ని చాలా క్రమబద్దీకరించాయి. ఇంత మంచి అర్థవంతమైన విషయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. హరిః ఓం.
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
నమస్తే అండీ 😊🙏నేను కాదు మీరు ఇంకా చాలా చక్కగా చెప్పారు. మనం ఎలా ఉండాలో విదేశీయులతో చెప్పించుకునే దుస్థితిలో లేము.ఏ కష్టం ఉన్నా ఎలా ఉన్నా మనమే మనల్ని సరి చేసుకోవాలి. మన ధర్మాలను, ఆచారాలను పాటించడానికి మనకు ఎవరి అనుమతి, సలహాలు అవసరం లేదండీ. అది మనవాళ్ళు తెలుసుకుని మసలుకోవాలి. తక్కెడ లో ఎటు బరువు పెడితే అటు వంగుతుంది. అంటే ఇక్కడ ఆ సమయానికి ఎవరి చెప్పింది కరెక్ట్ అని మన మనసు ఆ భావనను నింపుకుంటుందో అటు వైపుకి వంగుతుంది. తక్కెడ ముల్లు మాత్రం ఒకే దగ్గర కదలకుండా ఉంటుంది. తక్కెడ ముల్లు కొలమానంగా ఉంటుంది కాబట్టి అది సరయిన బరువా కాదా అని సూచిస్తుంది. మనం కూడా ఏది వింటే ఆ భావన నిజమని నమ్మకుండా ఆ తక్కెడ ముల్లల్లే ఒకే దగ్గర ఉండడం అలవర్చుకోవాలి. మన ఆలోచనలు, ఊహలు మన నియంత్రణలోనే ఉండాలి ఇంకొకరు చెప్పిన దాని కన్నా ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది అండీ. ధన్యవాదములు అండీ
@patruduasrmakena2396
@patruduasrmakena2396 Күн бұрын
చాలా మంచి విషయాలపై మీ అనుభవంద్వారా అవగాహన కల్పించారు 🙏🙏🙏🙏
@nathod2009
@nathod2009 29 күн бұрын
మీరు ఎల్లప్పుడూ చాలా మంచి వీడియోలు చేస్తారు మరియు అవి సహజంగా ఉంటాయి; మీ ప్రయత్నాలకు మరియు సహాయానికి ధన్యవాదాలు. ప్రజలు దీన్ని (నాతో సహా) అనుసరిస్తారని ఆశిస్తున్నాను, దయచేసి సహజమైన వీడియోలు చేస్తూ ఉండండి
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
🤗🙏🙏
@Kktv9kk
@Kktv9kk 29 күн бұрын
మీతో నేను డిఫర్ అవటం లేదు. చాలా ప్రాంతాల్లో నీరు, ఆహారం లేక కోతులు చనిపోతూ వుంటాయి, వినడం కాదు చూసాను. అటవీ శాఖ పండ్ల మొక్కల పెంచితే మంచి ఫలితాలు వుంటాయి . వేసవిలో మీ ఊరు వెళ్ళేటప్పుడు కొండపల్లి అడవి దగ్గర ఏం జరుగుతుందో చూడండి. వాటికి ఆహార భద్రత కల్పించాల్సింది అటవీ శాఖ మాత్రమే
@muddanaseshagirirao3537
@muddanaseshagirirao3537 24 күн бұрын
Absolutely
@user-oe6eh4ug5w
@user-oe6eh4ug5w 22 күн бұрын
Kktv9 garu, chala correct ga chepparu andi, vatiki food unte avi roads medaku enduku vastaye, tanu ala matladutu unte, na ki enta bhafaga undo andi, Forest vallu, eppudu kallu terichi, water , fruits chetlu eppudu pedite, eppudu, kayali, avi eppudu tenali
@BLikeBINDU
@BLikeBINDU 22 күн бұрын
నమస్తే అండీ 😊🙏ఇక్కడ మీరు దయచేసి అర్ధం చేసుకోమని నేను అర్ధిస్తున్నది ఏమిటంటే నేను కోతులకు వ్యతిరేకిని ద్వేషిని కాదు అండీ. నేను జంతువులని ఎంత పిచ్చిగా ప్రేమిస్తాను అనేది మాటల్లో చెప్పలేను అండీ. దయచేసి నన్ను కోతుల ద్వేషి గా చూసి నన్ను మీ నుండి వేరు చేసి మాట్లాడకండి అని మనవి. మన వరకు రానంత వరకూ ఏదీ సమస్యగా కనిపించదు అండీ. కోతులు బాధ పడుతున్నాయి, జనాలు బాధ పడుతున్నారు అనేది నిజం అండీ. మనలో మనం ఏది తప్పో ఏది కరెక్టో అని వాదించుకునే కన్నా వాటి కోసం మనం ఏమి చేయగలమో అది చేస్తే సరిపోతుంది కదండీ. అందుకే నా వంతుగా ఈ వర్షా కాలంలో కోతులు తినడానికి వీలుగా ఉండే చిన్న చిన్న పండ్ల జాతి మొక్కల సీడ్ బాల్స్ అడవిలోకి విసిరేస్తాను. వెంటనే పెరిగి వాటికి ఉపయోగ పడకపోవచ్చు కానీ ఒక 2 ఏళ్ళ తర్వాత అయినా ఉపయోగ పడతాయి అన్న ఆశతో వేస్తాను. అటవీ శాఖ వాళ్ళను నిందిస్తూ వాళ్లతో గొడవ పెట్టుకునే శక్తి ఓపిక నాకు లేదు అండీ అందుకే నేనేమి చేయగలనో అది తప్పకుండ చేస్తాను. మీరు దయచేసి ఎక్కువగా బాధపడకండి అని మనవి. ecologist లు, foresters లు ఎంతో మంది అడవులన్నీ సంచరించి ఇలాంటి చట్టాలు తెచ్చి ఉంటారు అండీ. కాకపోతే మనం ఏమి ఆలోచించినా మన వైపు నుండే ఆలోచిస్తాము. అదే ఇక్కడ బాధ. కోతుల సంతానమే కాదండీ. మనుషులు కూడా విపరీతంగా నియంత్రణ లేకుండా పెరిగిపోతున్నారు.అది ఇంకా బాధాకరం.
@dinahmoses1859
@dinahmoses1859 29 күн бұрын
Hi Bindu garu meeru చెప్పింది అక్షరాలా నిజం అండి.మేము ఇక ముందు జాగ్రత్త పడతాము thq for your valuable information 😊
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@anuradhadhonde882
@anuradhadhonde882 29 күн бұрын
Very well explained Bindu garu.
@varagantinagesh5926
@varagantinagesh5926 29 күн бұрын
మీరు చెప్పిన విషయాలు చాలా వాస్తవం .. నర్సాపూర్ లో వుండే ప్రజల బాధలెన్నో ..తలుపు తీసివుంటే చాలు ఇంట్లోకి వచ్చి చాలా హంగామా చేస్తాయి..భయభ్రాంతులను చేస్తాయి..పండ్ల చెట్లను,కూరగాయల మొక్కలను వేయడం తగ్గిపోయింది... అధికారుల నిర్లిప్తత మరో కారణం..
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
నర్సాపూర్ లోకి రాగానే షాప్ ల ముందు పైన అన్నీ కోతులే ఉంటాయి అండీ. నేనెన్నో సార్లు చూశాను.🙏
@pamarthiramakrishna786
@pamarthiramakrishna786 28 күн бұрын
Ma area nainavaram 🏞️ lo kuda elane vuntundandi same situation.
@lakshmidasari3711
@lakshmidasari3711 29 күн бұрын
మీరు చాలా బాగా చెప్పారు. మరి చదువుకున్న వారు కూడా ఇలా చేస్తే ఎలా?
@sarithaganta8793
@sarithaganta8793 29 күн бұрын
Very useful information Bindu garu💐.ilanti videos ki encouragement avasaram , idhikuda oka vidye anukovali , teliyani vishayalu enno nerchukuntunnam.Thank you Bindu garu👍👌👍💐
@suneethakrishna3988
@suneethakrishna3988 29 күн бұрын
చాలా బాగా చెప్పారు మా. ఇన్ని ఇబ్బందులు వుంటాయి అని చాలా మంది కి తెలియదు. మంచి పని చేశారు ఈ సందేశం ఇచ్చి ధన్యవాదాలు బిందు 😊😊
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
🤗🤗🙏🙏
@venkatesheedibilli6214
@venkatesheedibilli6214 29 күн бұрын
Thanks for your awareness through this video.
@tummalamary752
@tummalamary752 28 күн бұрын
Very good message Bindu garu mana society ki cheppavalasina avasaram ravatam vicharam.aina social media lo meeru cheppadam great konta mandi aina ardham chesukontarani patinchalani korukondam.👌👍
@AmithReddy-vb9rv
@AmithReddy-vb9rv 29 күн бұрын
Valuable message andi Bindu Garu
@yakkateelaaparna
@yakkateelaaparna 29 күн бұрын
Chala baga chepparu Akka Thank you so much 😍👌🙏🙏🙏🙏
@PakkintiPankajam
@PakkintiPankajam 29 күн бұрын
ఇంతమంచి విషయాలు చెప్పటం మీకు మాత్రమే సాధ్యం బిందుగారు చాలా బాగా చెప్పారు..❤👏👏👌👌🙏🙏😍
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ..ధన్యవాదములు 🤗😍🙏
@m4u8443
@m4u8443 29 күн бұрын
నమస్తే బిందు గారు. మంచి విషయం చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్లు ,ఒకటి నేను ఇలా చేయాలనుకోవడం లేదు,అలాగే ఎవరైనా అలా కోతులకి ఆహారం వేస్తుంటే తప్పకుండా వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్తాను. ధన్యవాదాలు...
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
నమస్తే అండీ 🤗🙏 చాలా చాలా సంతోషం అండీ.థాంక్యూ సో మచ్
@kasukrthiravii8715
@kasukrthiravii8715 29 күн бұрын
Chala baga chepparu medam thank you so much
@AayanMadagalam
@AayanMadagalam 29 күн бұрын
Good bindu Gary chala depth ga cheparuu antha really nowadays people need like u mam
@anuyalamanchili7113
@anuyalamanchili7113 29 күн бұрын
మీరు చెప్పింది నిజం వాటికి లేని అలవాటు చేస్తున్నారు
@mutyalamanjula1423
@mutyalamanjula1423 29 күн бұрын
Hai Bindu enta manchi msg ichharu memu ilantivi choosi happy feel ayyamu kaani ilaa aalochinchaleduadavi lo fruits mokkalu forest vaallu inkaa ekkuva veyyaali anukunedaanni nenu mee aalochana baavundi idi nenu chaalaa mandiki share chestaanu good msg
@davidvijaya3588
@davidvijaya3588 29 күн бұрын
Valuable information..😊
@vidhyavarma8198
@vidhyavarma8198 27 күн бұрын
Hi bindhu garu.. chala baga chepparu.... avoiding plastic, consumerism, eco friendly practices, minimalism ilanti topics medha kuda mi abhiprayam mariyu soochanalu istharani korukuntunanu.. endhukante mi videos choosi chala mandhi manchi vishyalu nerchukuntunamu.. lots of love to u 🤗❤
@gangabhavanimadhu4828
@gangabhavanimadhu4828 29 күн бұрын
అందరిని ఆలోచింప చేసే వీడియో బిందు గారు. చాలా మంచి వీడియో అండి. ఈ వీడియో చాలా ఎక్కువ మంది చూడాలి. ఈ విషయం అందరికి చేరాలి.
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
🤗🙏🙏
@vijayakumardommaraju2997
@vijayakumardommaraju2997 29 күн бұрын
Dear Daughter Bindu, I often watch your videos. You have a great heart and brave, I like how you talk to Sharada and Ganga. How is Sharada and Ganaga? I appreciate your speech today. Your quality of lifestyle is most high.
@himabindu5729
@himabindu5729 29 күн бұрын
Excellent msg Thank you so much
@sumagopalakrishnan3525
@sumagopalakrishnan3525 29 күн бұрын
Meeru 100% correct andi. If everyone starts thinking like you we can make a huge difference. Keep going 👍👍👍
@freshandfriendly7494
@freshandfriendly7494 29 күн бұрын
Hi sister, గుడ్ వీడియో. అడవిలో జంతువులకు నీరు దొరకడం లేదు. అడవిలో అక్కడక్కడ నీరు నిల్వ ఉండేలా చూడాలి. ప్లాస్టిక్ పొల్యూషన్ పై ఒక వీడియో చేయండి.
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
నమస్తే అండీ 😊🙏అవునండీ కొన్ని చోట్ల నీరు దొరకని మాట వాస్తవమే. మా దగ్గర పక్కనే ఉండే కొండ మీద ఉపాధి హామీ పధకం కింద గ్రామస్తులతో అటవీ జంతువుల కోసం నీటి కుంటలు తవ్వించారు అండీ. అన్ని చోట్ల అలా చేస్తే పాపం వాటికి బాధ ఉండదు.
@sridevidasari440
@sridevidasari440 29 күн бұрын
బిందు గారు చాలా చక్కగా చెప్పారు. 👏👏🙏🙏
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
ధన్యవాదములు అండీ 🤗🙏
@mvvpadmavathi1588
@mvvpadmavathi1588 29 күн бұрын
Hi Bindu.. Entho chakkagaa opikagaa vishayaani chaala chaalamethhagaa chepparu.chala santhosham . Mee ee vedio dwaaraa kontha mandaiyinaa maarithe santhosham. Ee narsapur forest start ayye point daggare bananaas petti ammuthunnaru.forest sibbandiki theliyadaa ante assalu kaadu. Kallu moosukuntunnaru. Manamu maarali.
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 25 күн бұрын
I appreciate this Lady’ effort to save the animals, forests and farmers ! Pl let us follow her,and do the needful! It is our duty to save the other living beings!🙏
@mounikaarelly6951
@mounikaarelly6951 26 күн бұрын
Very sensitive information shared by you madam really your videos are useful for society 🙏👏
@srikanthreddy1636
@srikanthreddy1636 27 күн бұрын
Thank you for usefull information…
@user-no5sh9in3n
@user-no5sh9in3n 29 күн бұрын
Nice videos Bindu sis I love ur farm house nice environment really ❤❤❤❤❤❤ valuable video
@sailajavemuri11
@sailajavemuri11 29 күн бұрын
Bindu! Meeru chaala correct ga chepparu. Maa parents village lo meeru cheppina paristhuthulu chusthunnaru. I totally agree with what you said. Meelaaga aalochinchadam chaalaa thakkuva mandike saadhyam. Mee parents dhanyulu.
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
🤗🙏
@priyankapogula8947
@priyankapogula8947 Күн бұрын
Hi akka, Chala baga cheparu evarikina easy ga urtam Ayyela cheparu.thank u
@sugunavathisukhavasi2564
@sugunavathisukhavasi2564 29 күн бұрын
Well said Bindu garu. Even I feel same way like you.
@pavani11ify
@pavani11ify 29 күн бұрын
Hi Bindu, this video is very informative… Even I agree with you.
@vasanthalakshmi4169
@vasanthalakshmi4169 29 күн бұрын
Nice topic andi very sensitive one.
@padmaprakash3055
@padmaprakash3055 19 күн бұрын
Chala Baga chepparu.. ilanti awareness video Andariki cherali ❤
@anuradhauakarapu114
@anuradhauakarapu114 29 күн бұрын
Well said Bindu garu This is my first comment Your thoughts towards biodiversity r very appreciative
@kommojuaruna5719
@kommojuaruna5719 29 күн бұрын
Hello Bindu garu, u shared a very usefull n important message, people should follow
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
హలో అండీ నమస్తే 😊🙏థాంక్యూ సో మచ్ అండీ
@komalkanneganti8060
@komalkanneganti8060 29 күн бұрын
Bindhu nee video chusthe naaku aavesam vachindhi…..kaani naa pillale valla vurukula parugula life lo nenu ee video share chesi must watch ani pettina chudaru….kaani nenu ee panulu yeppudu cheyyanu edhi conform❤️
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
నమస్తే అండీ 🤗🙏.. పర్లేదు లెండి పాపం వాళ్ళు కూడా వారి వారి హడావిడి జీవితాల్లో ఊపిరి సలపని పనులతో ఎంత ఇబ్బందిగా ఉండి ఉంటారో. వాళ్ళు చూడకపోయినా ఎదో ఒక రోజు కొంచెం ఖాళీ దొరికినప్పుడు చెప్తారుగా అది చాలండి.
@srinivasaraopolavarapu4200
@srinivasaraopolavarapu4200 29 күн бұрын
బాగా విశ్లేషించి చెప్పారు బిందు అమ్మా! మీరు చెప్పిన ప్రతి మాట ఒక విలువైన ఆణిముత్యంరా! ప్రక్రతి మూగజీవాల పట్ల మీ ప్రేమ ... వాటికి మనుష్యులకి జరిగే ఇబ్బందులు కళ్లకు కట్టి చూయించారు. మీ ఓర్పు తో మీ ఇష్టమైనమీకష్టము లు తొలగి మీ చిన్ని సామ్రాజ్యం పూర్తిగా స్వర్గసీమ అయ్యే రోజు స్వామివారి ఆశీస్సులతో త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాము..రా!
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
నమస్కారం అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ
@Preschool_Cocomelon
@Preschool_Cocomelon 29 күн бұрын
Chala depth unna topic edi..well said Bindu garu
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
థాంక్యూ అండీ 🤗🙏
@vijaylaxmibattala555
@vijaylaxmibattala555 29 күн бұрын
Yes meeru correct ga cheparu andi
@indiradevi3195
@indiradevi3195 29 күн бұрын
మేడమ్ meru నా కన్నా చాలా చిన్న వారు నాజీ వి తం lo ఒక్క సారి మీ పొలం వచ్చి చూడాలని వుంది నేను జాబ్ retail ithe నా ఆశ తీ ruthunmdemo మీరూ ఎంత బాగా చెప్పారు నేను కూడా మీ లాగా కొంతమంది కై నా చెబుతూ వుంటాను
@AsmaBegum-xn8de
@AsmaBegum-xn8de 29 күн бұрын
Valuable information and valid points 👍🏻
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
థాంక్యూ అస్మా గారు 🤗🙏
@AsmaBegum-xn8de
@AsmaBegum-xn8de 27 күн бұрын
🙏😊​@@BLikeBINDU
@corexx3773
@corexx3773 13 сағат бұрын
It is something I never thought about. Thanks for sharing.
@pavithramanga
@pavithramanga 29 күн бұрын
Good information bindu garu❤
@UBhanu-gm5qw
@UBhanu-gm5qw 29 күн бұрын
Manchi information akka.😊
@rayudusrinivas8778
@rayudusrinivas8778 2 күн бұрын
మీరు కామెంట్స్ కి రెస్పాండ్ అయ్యే విధానం చాలా గొప్పగా ఉంటుంది గౌరవించడం అంటే ఏమిటో మీదగ్గర నుంచే నేర్చుకోవాలి 🙏 అండి బిందు గారు
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
నమస్కారం అండీ 😊🙏.. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులు హడావిడి అయిపొయింది అండీ.ఇంత ఉరుకులు పరుగుల్లో కూడా కాసేపు సహనంగా ఇక్కడ ఆగి ఏదో తపనతో నేను చెప్పాలి అనుకున్న విషయాన్ని ఓపికగా విని అర్ధం చేసుకున్న ఈ వీక్షకులు అందరూ కూడా ఈ కామెంట్స్ రూపంలో నాకు గౌరవం ఇచ్చారు అండీ. అందుకే నేను నాకు వీలయినంత ప్రతివ్యాఖ్యలు రాసి సంతోషిస్తూ ఉంటాను అండీ. అందరితో పాటుగా మీకునూ ధన్యవాదములు😊🙏
@vijayachandragiri2067
@vijayachandragiri2067 29 күн бұрын
Good msg andi Bindu garu😊
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
😊🙏
@vinoda14
@vinoda14 29 күн бұрын
పండింది తినేదే లేదు 👌👌👌
@Sri-sree
@Sri-sree 29 күн бұрын
Good Information..Always you will come with the topic different and new which is related to soil, food and water.
@swathi4226
@swathi4226 29 күн бұрын
Yentha chakkaga chepparu Bindu garu. ❤every word is a fact.
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
🤗🙏
@malleshwariyeluri3972
@malleshwariyeluri3972 12 күн бұрын
Thank you for your useful information.we will definitely follow it.
@KodeSrilatha
@KodeSrilatha 29 күн бұрын
Exlent information bindu garu 👏👏👏👏👏
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
ధన్యవాదములు అండీ 🤗🙏
@sowmyasunkara
@sowmyasunkara 29 күн бұрын
This video should be shared Good information 👍🏻
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ 😊🙏
@aneesshaik4949
@aneesshaik4949 29 күн бұрын
Thank you Bindu garu for this awareness and information. I understand you throughly. I will try to pass this message to my little daughters too
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
నమస్తే అండీ 🙏 థాంక్యూ సో మచ్ అండీ అర్ధం చేసుకున్నందుకు మీకు ధన్యవాదములు 🤗
@sambasivaraokalagara9650
@sambasivaraokalagara9650 29 күн бұрын
As I have commented before your thinking process is really humane . Very rare to find people like u in the present day generation .good command on our mother tongue. Keep it up Bindu Beti
@chaithrarajashekar3731
@chaithrarajashekar3731 29 күн бұрын
❤ thank you so much for the information ❤
@Vocal236
@Vocal236 29 күн бұрын
You always impress us with good talks mam. Educating this kind of things very much required. For most people, it looks like silly and minor things. But behind this , there will be huge ripple effect which no one understands unless they know how nature works and how one impact will lead to another. And the point u mentioned about indian climate,it’s 100% true. I didn’t realise until I started living in other country. It’s a bliss having that balanced climate.
@ramasivasaibandaru8581
@ramasivasaibandaru8581 29 күн бұрын
Good information bindu garu ❤
@lakshmiv381
@lakshmiv381 25 күн бұрын
Hi Bindu garu. loved it! Your video really resonated with me! It felt like you were giving voice to my thoughts. Great job sharing such a powerful message. Thanks a ton! One small addition: observed that many of times kids gets involved in feeding monkeys, deers. While it's wonderful to see the joy of kids interacting with animals, sometimes adults might unintentionally encourage feeding for different reasons. Perhaps we can all be mindful of teaching responsible interaction with nature Just wanted to ask you if it is possible to add subtitles for such strong message videos? So that it can reach a wide
@bavajanshaik5584
@bavajanshaik5584 9 күн бұрын
గోవుల విషయంలో చాలా కరెక్ట్ గా చెప్పారండి. మీరు కొత్తగా ఆ ల్యాండ్ కొన్నప్పటి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను.
@sindhu5225
@sindhu5225 4 күн бұрын
బిందు మీ videos అందరికన్నా భిన్నం గా ఉంటాయి, చాలా peaceful గా, pleasant గా ఉంటాయి.. కోతుల గురుండి చాలా సున్నితం గా చెప్పారు 👌🏻👌🏻👌🏻.. మీ farm house, మీ ప్రకృతి జీవన విధానం చూసే మేము కుడా హైదరాబాద్ లో farm land తీసుకున్నాం.. Future లో హైదరాబాద్ వస్తాం మేము.. Present Ahmedabad లో ఉంటుంన్నాం..
@kalyaniparaselli426
@kalyaniparaselli426 29 күн бұрын
Chala baga chepparu bindhu garu.
@kallaanisha2249
@kallaanisha2249 29 күн бұрын
Wht u said every point valid one usefull
@sriharisanjeevi558
@sriharisanjeevi558 14 күн бұрын
Good message to public, especially for roving people through forest areas
@sivaramakrishnaiahnallapan6246
@sivaramakrishnaiahnallapan6246 18 күн бұрын
A different perspective, really a thoughtful vedeo. Keep it up madam.
@lonelyworld7868
@lonelyworld7868 29 күн бұрын
Tq akka 😊 usefull video
@keesarashilpa8229
@keesarashilpa8229 9 күн бұрын
Good msg Bindu garu
@OffersAlone
@OffersAlone 6 күн бұрын
❤❤❤❤❤❤❤❤ Thanks for your thoughts. Quite good.
@bharathianthati3538
@bharathianthati3538 29 күн бұрын
Hi akka, naku newspaper chadive hobby vndhi my childhood on words, vasundhara lo me interview chudalani vndhi you are too good mature, nannu milo chusukunnatlu vntundhi we have same form, cows and my passion as you. You are too good and positive mindset
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
హాయ్ మా 😊🙏నాకు అత్యంత ఇష్టమైన టీవీ ఛానల్ ఈటీవీ సినిమా ఇంకా ఈటీవీ న్యూస్. ఎందుకంటే ఈటీవీ సినిమాలో అన్నీ పాత సినిమాలు ఇస్తారు. అలాగే మనకు తెలియని మనం మర్చిపోయిన ప్రతీ గొప్ప చలనచిత్ర కళాకారుల్ని గౌరవిస్తూ వారి గురించిన విశేషాలు చెప్తారు. అలాగే అన్ని న్యూస్ ఛానల్ లలో చిన్న చిన్న skirts వేసుకుని జుట్టు విరబోసుకుని ఆవేశంగా భయం పుట్టేట్లు,పూనకం వచ్చినట్లు వార్తలు చెప్తే ఈటీవీ వార్తలలో అందరు రీడర్లు ఒకే రకం చీర కట్టుకుని చక్కగా జడ వేసుకుని ఎంత ప్రమాదమైనా సున్నితమైన విషయమైనా నెమ్మదిగా కూల్ గా చెప్తారు. అందుకే నాకు అవంటే అభిమానం. ఇప్పటి వరకు నన్ను ఎంతో మంది ఇంటర్వ్యూ చేస్తామని అడిగారు. నేను ఒక్కసారి కూడా స్పందించలేదు. ఎందుకంటే ఈ మధ్య ఇంటర్వ్యూ లకు, అవార్డు లకు విలువ లేకుండా పోయింది.ఒకప్పుడు ఇంటర్వ్యూ అంటే మహామహులను సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవారు. అలాంటివారికి అవార్డులు ఇచ్చేవారు. అది మనం అపురూపంగా చూసేవాళ్ళము. నా వంటి సామాన్యులని ఇంటర్వ్యూ చేయడం అనవసరం అని తెలిసినా, ఆ ఇంటర్వ్యూ అనేది నా ఆలోచనా విధానానికి, వ్యక్తిత్వానికి పూర్తి విరుద్ధం అని తెలిసినా నాకు ఈటీవీ మీద ఉన్న అత్యంత అభిమానంతో ఒకే ఒక్కసారి వసుంధర ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించాను. వాళ్ళు time షెడ్యూలు చేశారు. నేను ఆ రోజు పొలంలో ఎక్కడో మూల ఉండి పని చూసుకుంటున్నాను. కానీ ఆ సమయానికి అక్కడ నుండి ఇంట్లోకి వచ్చేసి వారి కాల్ కోసం వారు చెప్పిన టైం కన్నా ముందే వెయిట్ చేశాను. చెప్పిన సమయం దాటిపోయింది. నేను ఎదుటి వారి టైం ని చాలా చాలా చాలా గౌరవిస్తాను, విలువ ఇస్తాను. అలాగే నా సమయానికి కూడా ఎదుటి వారు విలువ ఇవ్వాలి అనుకుంటాను. అలా ఇవ్వరు అనుకున్నప్పుడు ఇక జీవితంలో వాళ్ళ జోలికి పోను. అందుకే ఎప్పటికీ నా ఇంటర్వ్యూ వాళ్ళు అడగరు. అడిగినా ఉండదు మా.
@user-pg6ux7pu1t
@user-pg6ux7pu1t 26 күн бұрын
Entha baga cheparandi......cities elago nashinam chesaru ......govt, police vallu, entha control chesina common people koncham alochinchali .......dustbin unna, boards mida rasina, fine vesina, marupu ravalsindini mana deggara nunche.......ee video lo chala chala manchi points chepparu.....thanks a lot!!!!
@pashi-familly5021
@pashi-familly5021 29 күн бұрын
Nice chala bhaga cheparu
@himard
@himard 29 күн бұрын
YOU ARE SO SENSITIVE ON ANIMALS. What you said is good and everyone should notice and refrain from doing such bad things. Hats off to your social awareness.
@swathinarayana9850
@swathinarayana9850 20 күн бұрын
You are very blessed to have these kind of thoughts and also had wonderful platform to explain real humanity
@nagamanibandaru5652
@nagamanibandaru5652 29 күн бұрын
Chalaaa chakkaga chepparu Bindhu garu..eeee meee video valla nenu konni vishiyalu nerchukogaliganu andi 👍
@vnchowdarygodavarthi3531
@vnchowdarygodavarthi3531 29 күн бұрын
Very hearttouching information andi
@shwetamujumdar699
@shwetamujumdar699 29 күн бұрын
Well said Bindu, I agree with everything you said in the video!
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
థాంక్యూ సో మచ్ డియర్ శ్వేతా గారు.🤗😍🙏
@jhansi8694
@jhansi8694 29 күн бұрын
Well said bindu garu come with the environment related videos not to use plastic and give the ideas for replacement of plactic
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ...తప్పకుండా అండీ అలాగే 🤗🙏
@RA-uz7px
@RA-uz7px 29 күн бұрын
Chala manchi mariyu mukhyamaina message andi 🙏
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
థాంక్యూ అండీ 😊🙏
@sunandashekhar9927
@sunandashekhar9927 29 күн бұрын
Nice topic andi till I saw ur video I didn't know that village people are suffering so much. I will remember & follow what you said.
@jallaashokavanamjyothi5782
@jallaashokavanamjyothi5782 29 күн бұрын
Chala baga chepparu bindu gaaru🙏🙏🙏🙏
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
థాంక్యూ అండీ 🤗🙏
@ShivaKarthikeyaSmartLearning88
@ShivaKarthikeyaSmartLearning88 29 күн бұрын
Super Bindu garu you have told excellently👏👏
@BLikeBINDU
@BLikeBINDU 29 күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@karunacherukumalla1449
@karunacherukumalla1449 29 күн бұрын
Chala baga chepparu Bindu
@sireshri90
@sireshri90 22 күн бұрын
Meeru cheppindi correct Andi cheppina vidhanam chaala baagundi every point makes sense, hope we humans use our brains a little and think and do things little sensibly Hope ur effort gives some reault
@gowrim369
@gowrim369 28 күн бұрын
Such a pure heart you r Bindu stay blessed
@balapasumarthy9734
@balapasumarthy9734 28 күн бұрын
Very well guided Beta. You are inspiring everyone. Everyone must think about each and every point. May God Bless You and Your Family With all the Divine Soul's. My Heartful Blessings and Wishes to You. .🙌🙌🙌🙌🙌🌹💐🌹
@chayagiridhar8085
@chayagiridhar8085 28 күн бұрын
You both are so near to nature and living happily, I have literally seen when Gunga came to you soo lean and munga was very small calf, the way you involve yourself with all those innocent lives is adorable , bless you
@sirisha9582
@sirisha9582 23 күн бұрын
Chala baga chepparu Bindu garu
@MB.Niloufar
@MB.Niloufar 24 күн бұрын
Chala baga chepparu bindu garu.. manam padesey plastics covers animals tintuntey edupu vachindi anduke nenu na friends plastic use cheyamu..chinapudu ma ammama intlo aavu doodalu undevi baga chuskune valam but plastic tintunna cows ni chusi avi gurtu vachi badha vestundi
@musthafajm
@musthafajm 7 күн бұрын
True. Thanks for making this video.
@sravyadatla2649
@sravyadatla2649 29 күн бұрын
Avunu Bindu meeru cheppindi correct ....ikkade kadu tirumala nadakadari Margam lo kuda empettoddu ani yekkada akkada boards pedatharu ayina sare vinaru vatiki pedatharu...naku Ala chusthe chala bhadhaga vuntundoooo
@akhilareddy406
@akhilareddy406 29 күн бұрын
Nice sharing exactly correct bindu mi video chusaka aiena janalu maarali .village lo now a days chaala problem monkeys
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 46 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 25 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 15 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 46 МЛН