No video

Brahmanandam's Amazing Scholarly Speech @ KOPPARAPU KAVULU 120th year of journey of Avadhaanam

  Рет қаралды 405,765

iDream Media

iDream Media

7 жыл бұрын

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Brahmanandam's Amazing Scholarly Speech At KOPPARAPU KAVULU 120th year of journey of Avadhaanam.
Click Here To Watch More Videos :
👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/EvjHUF
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our KZfaq Channel: / @idreammedia
►Like us on / idreammedia

Пікірлер: 240
@anandvalaboju9788
@anandvalaboju9788 4 жыл бұрын
తల పండిన మహాకవి లాగ అద్భుతంగా ,గొప్ప గా ప్రసంగించారు మాస్టారు🙏🙏🙏🙏🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 4 жыл бұрын
ఇది చూసాక బ్రహ్మానందాన్ని ఒక హాస్య నటుడిగా చూళ్లేక పోతున్నాం.
@u.dastagiri3
@u.dastagiri3 4 жыл бұрын
తెలుగు భాషపై తెలుగు సాహిత్యంపై పూర్తి కమాండ్ ఉన్న వ్యక్తి బ్రహ్మానందం గారు
@chennareddyindla2349
@chennareddyindla2349 2 жыл бұрын
Very good. మన తెలుగు భాష ను కచ్చితంగా ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి. మార్కులు తక్కువ వస్తాయని సంస్కృతం తీసుకోరాదు. పది మార్కులు తక్కువ వచ్చినా కొన్ని పద్యాలు నేర్చుకుంటే అవి జీవితాంతం నెమరు వేసుకోవచ్చు. బహుశా బ్రహ్మానందం కూడా చిన్నప్పుడు నేర్చుకున్నదే, ఇప్పటికీ పనికి వస్తుంది, గౌరవమ్ కూడా ఇస్తుంది.
@kadavakalluprasad6152
@kadavakalluprasad6152 3 жыл бұрын
ఈ ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలు లో వెనకాల ఆంగ్ల భాష పదాలు బోర్డులు లేకుండా అచ్చమైన తెలుగు లో రాయాలి పక్క రాష్ట్రాల వారు వారి భాష కు ఎంత విలువను ఇస్తారో చూడండి మరియు మన అసెంబ్లీ లో సభాపతి ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడడం తగ్గించాలి మన తెలుగు భాషలో మాట్లాడాలి,,, జై తెలుగు తల్లి జయహో మన ఆంధ్ర ప్రదేశ్
@nsrprasad1750
@nsrprasad1750 2 жыл бұрын
బ్రహ్మానందం గారు లో ఒక గొప్ప తెలుగు మాస్టర్ గారు ను చూసినాము. ఆ మాస్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు
@kondapiprasad6999
@kondapiprasad6999 4 жыл бұрын
కనుగోంటిని, తెలుసుకొంటుని బ్రహ్మానందాన్నిచాలా ఆలస్యంగా. A Great Personality.👃👃
@ramankashyap7267
@ramankashyap7267 5 жыл бұрын
బ్రహ్మ నందం గారి మరో రూపం చూసే, వినే అవకాశం కలిగింది. చాలా బాగుంది.
@bhamidipatisusiladevi7377
@bhamidipatisusiladevi7377 2 жыл бұрын
Chala bagunnadi
@sekarr8819
@sekarr8819 Жыл бұрын
பிரம்மானந்தம் அவர்களின் மிக அருமையான சொற்பொழிவு. வாழ்த்துக்கள்...!
@sainathaj7388
@sainathaj7388 4 жыл бұрын
Oh... My God... Marvelous speech by శ్రీ Brahmanandam.. బ్రహ్మానందం గారు గొప్ప నటుడే కాదు బ్రహ్మ జ్ఞానం కలవాడు..! మాతృమూర్తి సరస్వతీ కటాక్షం పొందిన మహానుభావుడు... సాయినాథ్, కర్నూలు-౧..
@bmukundrao3495
@bmukundrao3495 3 жыл бұрын
మీకు పాదాభివందనం నేను మిమ్మలను హాస్యనటులే అనుకోని తప్పుచేశానని తెలుసుకున్నాను. మీకు శతకోటి కాదు అనంత కోటి నమస్కారాలు.,
@bmukundrao3495
@bmukundrao3495 3 жыл бұрын
Avunu aayana kaarana janmude aayana perekaadhu aayana andarini bramhananda parusthunna mahaneeyudu.
@kallakurisankarnath4612
@kallakurisankarnath4612 Жыл бұрын
Meeku mee vishaya parignaaniki naa sirassu vanchi paadaabhi vandanaalu Sri Brahmanadam Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harikrishnak7270
@harikrishnak7270 Ай бұрын
గురువుగారికి అనంతకోటి నమస్కారములు.
@kadavakalluprasad6152
@kadavakalluprasad6152 3 жыл бұрын
తెలుగు ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉంది మీ భాషా పటిమ చాలా అమోఘం నాకు చాలా సంతోషం వేసింది,,, ప్రసాద్ తాడిపత్రి అనంతపురం జిల్లా
@nageshattinuru4202
@nageshattinuru4202 4 жыл бұрын
Very very beautiful speech by Mr. Brahmanandam
@yellapragadakamesh5451
@yellapragadakamesh5451 7 жыл бұрын
బ్రహ్మ ...నందం కలిగించ్చారు. ధన్యోస్మి.
@surya556
@surya556 4 жыл бұрын
బ్రహ్మనందం గారు మీరు కూడా మన సాహిత్యం గురించి కొన్ని web videos చేసి మమల్ని చైతన్యవంతులను చెయ్యండి . మీ లో గంభీరమైన బాషా జ్ఞానం ఉంది దాన్ని మా లాంటి వాళ్ళతో పంచండి🙏
@RaithuSevakudu2681
@RaithuSevakudu2681 7 ай бұрын
నేను కొప్పరంలో పుట్టడం నా అదృష్టం , బ్రహ్మానందం గారి మాటలు వింటూ వుంటే, మనసుకు హాయిగా వుంది.
@ImanI506
@ImanI506 7 жыл бұрын
తెలివి యొకింత లేనియెడ తృప్తుడనై కరి భంగి సర్వమున్ దెలిసితి నంచు గర్విత మతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు, ఉజ్వల మతు లైన పండితుల సన్నిధి నించుక బోధ శాలి నై తెలియని వాడ నై మెలిగితిన్ గత మయ్యె నితాంత గర్వమున్ Literally made my day!!!
@padmabrahmandam5069
@padmabrahmandam5069 4 жыл бұрын
Chala bagundi
@chviswaprakasharao244
@chviswaprakasharao244 4 жыл бұрын
ధన్యుడవు సోదరా.
@kandiramesh1482
@kandiramesh1482 2 жыл бұрын
Excellent
@devarakondarajyasri7398
@devarakondarajyasri7398 Ай бұрын
అద్భుతం
@vijayal1077
@vijayal1077 5 жыл бұрын
We have seen a new brahmanandam all telugus are proud of u
@nyusa78
@nyusa78 7 жыл бұрын
Amazing great , very scholarly, not even glancing the notes , like an unending stream , real teacher ...
@bvsculture
@bvsculture 4 жыл бұрын
ఇది ఇప్పటి వరకు వినక అధముడును అయ్యనే ..చాలా తప్పు చేశాను ..కనీసం ఇప్పుడు అయినా విన్నందుకు సంతోషం గా ఉంది . ధన్యుడను..
@venubabburi9051
@venubabburi9051 Жыл бұрын
Excellent speech on Telugu language
@satyagowriballa7913
@satyagowriballa7913 5 жыл бұрын
సారూ...మీ విజ్ఞానం ఇప్పటి విద్యార్ధులకి అవసరం....సినిమాల్లో వృధా చేస్తున్నారు...
@gorleappalanaidu2384
@gorleappalanaidu2384 4 жыл бұрын
Brahmanandam garu explained the poem in the reverse order that is the great ness of a great teacher
@Parvathpura
@Parvathpura 6 жыл бұрын
భ్రహ్మనందంగారూ తెలుగు చినెమా లొనెయ్ కాకుంద తెలుగు సహిథ్యము మరియు తెలుగు బాష సహిత్య ముక్యథ థెలిపన మహనుభవుదు
@padmavati4361
@padmavati4361 3 жыл бұрын
Really good speech sir sahityakaar vypu drusti pettali ane nirnayaniki 🙏🙏🙏
@gopalkandagatla5610
@gopalkandagatla5610 5 жыл бұрын
The great Telugu language learning lecture....thanks sir....
@harikishore5032
@harikishore5032 6 жыл бұрын
superb....one of the excellent person.....who respects ART..
@hemavanithammisetty9406
@hemavanithammisetty9406 7 жыл бұрын
Superb !!! Brahmanandam garu Telugu Lecturer ani telusu kani intati Vidvattu, pandityam vundatam ippude telustondi..
@kissstar123
@kissstar123 7 жыл бұрын
hema vani haha Hema..girls ilanti vi kuda matladatharani ippude telisindi
@sriprabhumanik
@sriprabhumanik 5 жыл бұрын
hema vani ..Naakoo. ippudetelisindi ..brahmanandam Gaariki Hruthpoorvaka Dhanyawaadamulu
@prasadcsv4768
@prasadcsv4768 5 жыл бұрын
Vedhavalu vedhavalla undaka ilaanti comments chesi tama moorkhatvaanni batta bayalu chesukodam endukuraa vedhavallaaraa!!! Magaadivaithe emitita?
@bonulaappalakonda1369
@bonulaappalakonda1369 4 жыл бұрын
The great Brahmanandamji inthiti telugu pandithyamunnadani nenerugaledu congratulations
@viplovek7119
@viplovek7119 7 жыл бұрын
Discovered this video very late.I don't know why good content don't reach wider !Most practical and realistic lovable speech
@challasomasekhar4240
@challasomasekhar4240 5 жыл бұрын
Yes Sir...I am also too late.
@ramanaraonidasthe3854
@ramanaraonidasthe3854 3 жыл бұрын
Ton
@kancherlakameswararao2709
@kancherlakameswararao2709 2 жыл бұрын
Is Brahmanandam garu under rated Great Telugu person. Lot of knowledge, artist and Philosophere.
@marurichannelmarurichannel6949
@marurichannelmarurichannel6949 Жыл бұрын
అద్భుతంగా ఉంది బ్రహ్మానందం గారి ఉపన్యాసం.
@vamsiavva
@vamsiavva 7 жыл бұрын
శారద నీరద = autumn clouds, ఇందు = Moon , ఘనసారము = camphor , పటీరము = sandal tree, మరాళము = swan, మల్లికా = jasmine, హార = pearl necklace of 108 strands, తుషార = snow, ఫేన = froth or foam, రజత+ అచల = silvery/ white mountain = కైలాస, కాశ = (a kind of) reed flower, ఫణీశ = king of snakes = ఆదిశేష, కుంద = a kind of wild jasmine , మందార = one of the 5 celestial trees , సుధా పయోధి = milky ocean , సిత తామరస = , అమర వాహినీ = heavenly river, గంగ
@shreyas2145
@shreyas2145 5 жыл бұрын
Vamsi Avva 👌👌👌
@sriharirao167
@sriharirao167 5 жыл бұрын
Vamsi Avva klkl N
@saikumarbyv8866
@saikumarbyv8866 5 жыл бұрын
దయచెసి ఇలాంటి. విషయాలను అర్థం అయ్యేటట్ల విశదపరచే విడియోలు మా లాంటి పామరు ల కందుబాటులొ కి తెచ్ఛి పుణ్యం .....మూటకట్టకోండి
@pranaymohanraogandra3415
@pranaymohanraogandra3415 4 жыл бұрын
Good effort bro, keep it going God bless u
@srinivasyamana5702
@srinivasyamana5702 5 жыл бұрын
Great sir
@shyamb1075
@shyamb1075 7 жыл бұрын
brahmanandam garu meeru naku e lokaniki teliyani brahmadevdu andi meeru emani varnichali me jnananni meeku eve na namasumanju
@ranjithmurahari7432
@ranjithmurahari7432 5 ай бұрын
మీ ప్రసంగం ద్వారా నాకు తెలియని విషాయలు తెలుసుకున్న ధన్యవాదాలు
@vamsiavva
@vamsiavva 7 жыл бұрын
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ
@nrajukvknagraju6271
@nrajukvknagraju6271 5 жыл бұрын
I'
@kumaradapa5202
@kumaradapa5202 4 жыл бұрын
వంశీ గారు బాగా ఎక్సప్లయిన్ చేసారు.
@kandiramesh1482
@kandiramesh1482 2 жыл бұрын
Tq
@planetleaf
@planetleaf 6 жыл бұрын
Nice Speech
@krishnamohanetagoni8945
@krishnamohanetagoni8945 3 жыл бұрын
I bow down to his wisdom..
@PrabhuPrabhu-zr2lm
@PrabhuPrabhu-zr2lm 5 жыл бұрын
Bramma+Anandham, thank you so much
@suneetanandagiri
@suneetanandagiri 4 жыл бұрын
Awesome 🙏🌸🙏🌸🙏💐💐
@praveen_dhama
@praveen_dhama 2 жыл бұрын
బ్రహ్మా'నందం' గారి నిజమైన "బ్రహ్మ"నందం రూపం ఇది కదా 🙏🙏🙏
@esripathi1692
@esripathi1692 3 жыл бұрын
ವಾವ್...ಬ್ರಹ್ಮಆನಂದರು... ಒಬ್ಬ ಭಾಷಾ ವಿದ್ವಾಂಸ, ಪಂಡಿತ, ನಿಜಕ್ಕೂ ಇವರು ಚಿತ್ರರಂಗದ ಆಸ್ತಿ 👌👍 ಎಂಥ ಬಹುಮುಖ ಪ್ರತಿಭೆ..
@jagadeeshrayavaram6503
@jagadeeshrayavaram6503 3 жыл бұрын
Antha parinathi aeina speech sir meedi sir Namaste fine and good
@dhanalakshmilakshmi1959
@dhanalakshmilakshmi1959 3 жыл бұрын
మహానుభావుడు.
@gujjalarajeshkumar5752
@gujjalarajeshkumar5752 5 жыл бұрын
అయ్య సూపర్
@sreenathgreddg8588
@sreenathgreddg8588 4 жыл бұрын
Hat's up to you Bramhi garu yours saahithi knowledge is marvelous
@mohanrao7918
@mohanrao7918 3 жыл бұрын
Thelugu bhasha dani madhuryani chala goppaga andariki bhodapadetattuga cheppinandulaku Dhanyavadamulu💐🙏
@naidunaidu8086
@naidunaidu8086 Ай бұрын
అందుకే మీరు. మా తెలుగు భాషా.పండితులు
@RamisettiNagaraja-tw4ce
@RamisettiNagaraja-tw4ce Жыл бұрын
Chala adbuthamga vivarincharu,meeru chala goppavaru bramhanandam garu
@sharadak1918
@sharadak1918 Жыл бұрын
Excellent speech 💐💐👏👏
@KiranKumarBokkesam
@KiranKumarBokkesam 7 жыл бұрын
ధన్యవాదాలు.
@praneethkrishna6090
@praneethkrishna6090 7 жыл бұрын
That's really great sirrr...All these days I knw that u r only the Telugu teacher. but, now u r not only the teacher u r modern Telugu and ancient Telugu syncher....Than q for the knowledge sir
@sorry.lahari
@sorry.lahari 7 жыл бұрын
raghavendra praneeth He should have stuck to highlighting Gretness of Bammera Pothana . Instead he meanders into his half baked knowledge with innuendos about KaviSarvabhowma Srinadha! There is more danger when one doesn't elaborate on prevailing context on why Srinadha went through hardships because of Orissa Gajapathi's
@chaithanyamandal772
@chaithanyamandal772 7 жыл бұрын
Nice Speech about poetry and telugu current status....
@mothukurishankar1451
@mothukurishankar1451 3 жыл бұрын
super sir meeru endharo mahanubhavulu andhariki vandhanamulu
@lakshmanaraopalakula757
@lakshmanaraopalakula757 4 жыл бұрын
Excellent scholarly speech sir.seen sri Garikipatigaru and srichagantigaru in your speech. May God bless you.
@Mahesh_Sharma_Malladi
@Mahesh_Sharma_Malladi 3 жыл бұрын
Brahmanandam garu, Brahma garila manchi vijnanaanni vyakta paricharu 😊 dhanyavadamulu 😊
@mekalaprasadmekalaprasad8163
@mekalaprasadmekalaprasad8163 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు. సార్ మీలో కొత్త కోణం చూశాను.
@sirishapera
@sirishapera 7 жыл бұрын
భాగవతం గురించి చాల బాగ చెప్పారు. కొప్పరపు కవుల సభలో! !!??
@sureshpabothu3808
@sureshpabothu3808 5 жыл бұрын
Sirisha Pera spSRs
@supermama1238
@supermama1238 3 жыл бұрын
ayanaki telisindi chepparu
@ushalaharipotukuchi9562
@ushalaharipotukuchi9562 5 жыл бұрын
Excellent!
@vamsiavva
@vamsiavva 7 жыл бұрын
At 15:09 of this video the famous Bammera Pothana's 'slokam'...rather a Telugu 'chaatuvu' Sri Brahmanandam Garu recites at a super speed pace is this : “తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నాయుల్లం బందుననిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ! ఫుల్లబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!”
@sumanthmath4737
@sumanthmath4737 4 жыл бұрын
Tq
@sidhapuramnaresh3937
@sidhapuramnaresh3937 4 жыл бұрын
Tq sir
@kumaradapa5202
@kumaradapa5202 4 жыл бұрын
Tq. వంశీ గారు
@kandiramesh1482
@kandiramesh1482 2 жыл бұрын
Excellent
@RAMPRASAD-ep6uw
@RAMPRASAD-ep6uw 4 жыл бұрын
Thank you sir exlent sir. Sathayushmanbhava
@sudhindrarao6626
@sudhindrarao6626 5 жыл бұрын
Sir, you are great, greater, and the greatest in these times
@vvk594
@vvk594 4 жыл бұрын
Great knowledge sir
@sidduthaviti8427
@sidduthaviti8427 7 жыл бұрын
Bramhanandam garu very intelligent person
@lakshmikanthchowdary9003
@lakshmikanthchowdary9003 2 жыл бұрын
Great personality , we must be proud .
@mendusureshkumar6697
@mendusureshkumar6697 Жыл бұрын
Great speech Sir.
@Asunny-bv4mq
@Asunny-bv4mq 6 жыл бұрын
Superb sir
@kodumagullasrinivas3775
@kodumagullasrinivas3775 Жыл бұрын
Excellent speech 🙏🙏
@sree321
@sree321 3 жыл бұрын
Outstanding.
@srinivasnittala9124
@srinivasnittala9124 Жыл бұрын
Encyclopedia brahmanandam garu.
@padmaoruganti9179
@padmaoruganti9179 5 жыл бұрын
Brahamanandamuga..Vinasompuga🙏🙏
@TheBinalx
@TheBinalx 7 жыл бұрын
chaala bagundhi Brahmanandam garu mee prasangam. innallu manmalni navvinchaaru, adi meeku devudu prasadinchinna oka varam. alage devudu ippudu meeru korukunattu lalitha kalala vignanam lo meeku inka inka aasakhthi isthadani maa abhilasha.
@Prasad-uo8hl
@Prasad-uo8hl 2 жыл бұрын
brahmi....brahmagnani🙏🙏🙏
@eugenegnanaiah6800
@eugenegnanaiah6800 6 жыл бұрын
A wonderful speech Brahmananda Gary meeru Telugu pantulu ayundachani prove Chesharu. To talk on kavitvam is a great . And you have done well and is entertaining. Thanks. Gnanaiah.
@narendergade5343
@narendergade5343 7 жыл бұрын
Brahmanandam very good
@vamsinellore1084
@vamsinellore1084 7 жыл бұрын
Excellent Brahmanandam garu telugu bashalo una amrutha vakulanu vinipinchinanduku.
@klnswamykosinapogu9716
@klnswamykosinapogu9716 3 жыл бұрын
I like Brahmi
@sachinvarma5197
@sachinvarma5197 7 жыл бұрын
great speech
@deenakumar5780
@deenakumar5780 5 жыл бұрын
Bramhi mastaru meeru iraga iraga...chala chakkaga chepparu...
@PePrasad-xb3jq
@PePrasad-xb3jq 7 ай бұрын
Superb !
@rajumaths1490
@rajumaths1490 4 жыл бұрын
Brahamanandam gari vagdhati vakpatimaku manah poorvaka namassimanjalulu. Padabhi vandanalu mahanubhava
@bolemsatish765
@bolemsatish765 2 жыл бұрын
అమ్మబాబో బ్రహ్మానందం సార్ చాలగొప్పవారు
@janardhanagowda55
@janardhanagowda55 4 жыл бұрын
edey speech balaya babu echi untey yentta Mandi komalokii velly varo super Sir meru
@haricharan952
@haricharan952 7 жыл бұрын
chaala bagumdhi telugu thanam ento allaki kattinattu chepparu kruthagnathalu
@dshailaja8036
@dshailaja8036 Жыл бұрын
🙏🙏🙏🙏
@gcmgmr1196
@gcmgmr1196 4 жыл бұрын
Telugu language is ninety percent extracted from Sanskrit so it is divine language including Malayalam and Kannada. Beautiful speech
@TR-ur9zp
@TR-ur9zp 3 жыл бұрын
Oh
@srikanthsidd9959
@srikanthsidd9959 Жыл бұрын
That's non sense. Telugu is not a Sanskrit origin language.
@vemriusharani1308
@vemriusharani1308 2 жыл бұрын
Great speech
@9985616343
@9985616343 7 жыл бұрын
awesome speech
@rajakrishna4508
@rajakrishna4508 3 жыл бұрын
Reall brilliant speech
@anandvalaboju9788
@anandvalaboju9788 4 жыл бұрын
బమ్మెర పోతనామాత్యుడు మీ రూప కంగ చెప్తున్నట్టు గా వుంది.....ధన్యవాదాలు గురువు గారు.....
@narayanv6741
@narayanv6741 5 жыл бұрын
Really great sir..... one of the best talks ... I have ever seen from an Artist in the film industry..... Proud of you sir...
@vamsiwelcome
@vamsiwelcome 7 жыл бұрын
adhbuthamga chepparu ...
@gharibabu1981
@gharibabu1981 4 жыл бұрын
Excellent sir meeru ela pravasanalu ivvandi sir
@b.v.reddy54
@b.v.reddy54 3 жыл бұрын
superb speech👌👌👌🙏🙏🙏
@sreenathgreddg8588
@sreenathgreddg8588 5 жыл бұрын
An excellent speech
@shyamsurya194
@shyamsurya194 2 жыл бұрын
Fans of brahmi. 🤩🤩🤩
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,9 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
Brahmanandam Garu Funny performance on Brahmanandotsavam stage
11:28
Maruthi Ganesh
Рет қаралды 57 М.
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН