No video

లైఫ్ అంటే ఏంటో తెలిసే ఇంటర్వ్యూ : Director Krishna Vamsi Emotional Interview with Brahmanandam - TV9

  Рет қаралды 377,857

TV9 Entertainment

TV9 Entertainment

Жыл бұрын

లైఫ్ అంటే ఏంటో తెలిసే ఇంటర్వ్యూ : Director Krishna Vamsi Emotional Interview with Brahmanandam - TV9
For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
Watch TV9 LIVE : • TV9 Telugu News LIVE
► Subscribe: goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#krishnavamsi #brahmanandam #tv9entertainment

Пікірлер: 201
@commonman6304
@commonman6304 Жыл бұрын
"మనసు"ని నియంత్రించుకోగలగటం సాధ్యమైన వ్యక్తి మాత్రమే.. విజయాల్ని "తట్టుకోగలడు"..!! సచిన్ లో కూడా ఈ లక్షణం ఉంది..!! వాళ్ళ విజయాలు కాదూ.. వాళ్ళ వ్యక్తిత్వాలు.. మనం గమనించాలి.. నేర్చుకోవాలి..!! 👌👌
@satyampenugonda2147
@satyampenugonda2147 Жыл бұрын
చాలా కాలం తరువాత మనసు తేలిక గా వుంది మంచి మాటలు విని బ్రహ్మానందం గారికి మరియు కృష్ణవంశీ గారికి ధన్యవాదాలు
@badarinathm.k9852
@badarinathm.k9852 Жыл бұрын
Hat's off
@venkataramanalanda7973
@venkataramanalanda7973 Жыл бұрын
33:51 33:51
@venkataramanalanda7973
@venkataramanalanda7973 Жыл бұрын
33:51 33:51
@polurugopinath
@polurugopinath 7 ай бұрын
Oo oookAnna😊​@@venkataramanalanda7973
@balarajukatepalli243
@balarajukatepalli243 Жыл бұрын
Thank You "Brahma" anandam Garu!! మీరు ఒక భారతీయుడు అందులోనూ ఒక తెలుగు వారు అయ్యినందుకు చాలా గౌరవం గా ఉంది సార్ ...Hats Of To Your Devotion Sir. భారత్ రత్న or ఆస్కార్ లాంటి అవార్డులు మిమ్మల్ని ఇప్పటి వరకు వరించకపోవటం వాటి దూరదృష్టం, వాటికీ ఇంకా ఆ అరహతా రాలేదేమో 🙏🙏
@sujatatutika6558
@sujatatutika6558 Жыл бұрын
బ్రమ్మానందంగారు మీరు మాట్లాడుతున్నంతసేపు class లో మాస్టర్ చెపుతుంటే తెలివైన పిల్లలు శ్రద్దగా విన్నట్టే విన్నామండి I felt very happy sir మీ జీవిత చరిత్ర గురించి wait చేస్తున్నాము Rangamarthanda లో మీ action superb 👏
@patapkumar230
@patapkumar230 Жыл бұрын
@ysnraju2821
@ysnraju2821 Жыл бұрын
బ్రహ్మానందం గారూ ! మీతో పాటు నేను కూడా భీమవరం D N R కాలేజీలో చదివాను. మీరు అత్తిలి కాలేజీలో చేస్తుండగా, నేను medical representativeగా ఒకసారి కలిసాము. రంగమార్తాండలో సూపర్.
@nspathri
@nspathri Жыл бұрын
సార్ బ్రహ్మానందం గారు ఈ ఇంటర్వ్యూ తో కూడ మమల్ని ఏడిపించేసారు సార్ 🙏 మీరు ప్రపంచానికి బ్రహ్మానందం మీ ఆతంరంగం పరమానందం.. మీరు ఒక మహర్షి ఒక ఋషి ఒక యోగి 🙏🙏✨ Sir brahmanandam garu eee interview tho kuda mamalni edipinchesaru sir 🙏 meeru prapanchaniki brahmanandam mee athanrangam paramanandam.. oka Maharishi oka rishi oka yogi 🙏🙏✨
@rangaraoch1624
@rangaraoch1624 Жыл бұрын
సూపర్ బ్రహ్మానందం గారు అద్భుతమైన మాటలు చెప్పారు ఇలాంటి మాటలు ఎప్పుడూ వినలేదు
@venucreations9872
@venucreations9872 Жыл бұрын
బ్రహ్మానందం గారు Living Legend 💎💎👏🥰🤗💚🙏
@binduhima8569
@binduhima8569 Жыл бұрын
భార్యకు మీరు ఇచ్చే గౌరవం ,👏👏👌👌🙏
@narendarreddyk.4226
@narendarreddyk.4226 Жыл бұрын
మహా నటులకు అన్నీ సాధ్యమే అని నిరూపించారు... హ్యాట్సాఫ్ ఆఫ్ టూ యు సర్... 💐👌👏👏👏👍🙏😊
@INDIAN-nx1ju
@INDIAN-nx1ju Жыл бұрын
Excellent movie thanks for all artists...ప్రకాష్ రాజ్ Excellent action
@indiralakkaraju5058
@indiralakkaraju5058 Жыл бұрын
బ్రహ్మానందం గారి ఇంటర్వ్యూ ఆద్యంతం మనసుని కదిలించింది... మనసుని తాకింది... తనని తాను అద్భుతం గా మలచుకున్న స్వీయ శిల్పి. భార్యని గౌరవించటం సమాజానికి నేర్పారు. భార్య లేని జీవితం యెంత సూన్యమో.... 🙏
@bhanupriyajayaram
@bhanupriyajayaram Жыл бұрын
Golden words brahmanandan garu ❤i have watched it and cried a lot,such a nice movie ❤
@pedavenkatapathirajusreeda9635
@pedavenkatapathirajusreeda9635 Жыл бұрын
మొదటిసారి బ్రహ్మానందం గారిని serious గా విన్నాను. జీవితాన్ని జీవిస్తున్నాను అనే మాటతో ఇక ముందు ఎలా ఆలోచించాలో ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నా ను.
@binduhima8569
@binduhima8569 Жыл бұрын
Excellent 👌👌 Thori natule kaadhu common PPL kuda చాలనేరుచుకోవాలి bramhanandam గారి నుంచి. పర్సనల్ గా ఇంత metured గా ఉంటారని చాలా మందికి తెలియదు
@Krishna-zw6ls
@Krishna-zw6ls Жыл бұрын
He has proven as the greatest actor in this age, the best part is he performed in Telugu. It's another classic movie in my list. Krishna Vasmi was a genius to produce a classic reality movie. Thank you.
@sravanadeepika7192
@sravanadeepika7192 Жыл бұрын
I felt like Brahmanandam Garu is reciting Bhagavad Gita with examples from his life
@Dancing_siblings7777
@Dancing_siblings7777 Жыл бұрын
బ్రహ్మానందం గారు దేవుడు మీకు అన్ని ఇచ్చాడు సంతోషం నాకు జన్మ తప్ప ఏమి ఇవ్వలేదు కానీ నేను అనుకున్నట్టుగా జీవించాలని దేవుడు రాసిన రాతని కాదని చాలా కష్టపడుతున్నాను మీరు ఏది అనుకోకుండానే అన్ని మీకు వాటంతటా అవే సమాకురేలా దేవుడు చేసాడు కానీ నాకు కావలిసిన ప్రతిదానికోసం నేను పోరాడుతున్నాను ఒంటరిగా ఏదేమైనా ఆ దేవుడు మిమల్ని మీ కూడుంబాన్ని ఐన చల్లగా దీవించినందుకు సంతోషం
@Asif1999
@Asif1999 Жыл бұрын
Brahmi is our emotion bro...we love brahmanandam garu...just words vinu.....like a subject...i am also atheist...
@Dancing_siblings7777
@Dancing_siblings7777 Жыл бұрын
@@Asif1999 సూపర్ గా చేప్పావ్ బ్రో థాంక్ యు
@sivaraju6884
@sivaraju6884 Жыл бұрын
బ్రంహ నందమ్ గారు చాలా మరి బాగా క్యా మీడి చేస్తారు ష ణ్ తో షమ్ సార్
@nageshamveera1203
@nageshamveera1203 Жыл бұрын
క్రిష్ణ వంశీ గారు మీ సినిమా సూపర్ హిట్.
@vijayalakshmic2938
@vijayalakshmic2938 Жыл бұрын
Brahmanandam gari and Prakash Raju gari action natural ga undi oke roju 3 times chusamu
@adityabulusu8461
@adityabulusu8461 Жыл бұрын
I saw this movie on Release date Noon Show with my wife and children, extraordinary performances from Prakashraj, Ramakrishna & Brahmanandam garu….. Super start by Krishna Vamsi 2 nd phase….
@sarakamgangadhar5452
@sarakamgangadhar5452 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@madhavimotamarry7434
@madhavimotamarry7434 Жыл бұрын
One of his best performance totally into the character
@janaiahb4602
@janaiahb4602 Жыл бұрын
One of the finest honest knowledgeable video Excellent 👏 both
@saginarendraraju4256
@saginarendraraju4256 Жыл бұрын
Vamsi garu I lanti pic teeyakndi sir chusinappadall edupu vastundi. Great pic thanq sir
@ravigoud929
@ravigoud929 Жыл бұрын
గురువు అనే పదానికి 🙏🙏 ఇంత మంచి ఉన్నతమైన బావాలు
@rajeshvarig3780
@rajeshvarig3780 Жыл бұрын
మీ expressions తో ఏడి పించేశారండి
@Dancing_siblings7777
@Dancing_siblings7777 Жыл бұрын
లెజెండ్ బ్రహ్మానందం గారు ♥️
@laxmanlaxman-mb2wv
@laxmanlaxman-mb2wv Жыл бұрын
నాకు ఇష్టమైన దర్శకుడు.. "కృష్ణవంశీ "సర్
@tulasipadmaja6307
@tulasipadmaja6307 Жыл бұрын
బ్రహ్మనందం గారి నటన ❤❤❤❤🎉🎉🎉🎉
@naturehealthdoctor
@naturehealthdoctor Жыл бұрын
Brahmanandam garu is God's blessing to us.
@kasinadhuni.n.v.rayaparaju2008
@kasinadhuni.n.v.rayaparaju2008 Жыл бұрын
All the best Sri Krishnavamsi garu... for 2nd innings
@nv_thalia
@nv_thalia Жыл бұрын
E mahanubavudu valla na jeevitamlo yenni vela sarlu kashtalu marichipoyi navvukunnano lekkaledhu,lov u Bramhi gaaru
@Sivareddy-kf5gu
@Sivareddy-kf5gu Жыл бұрын
Superb sir
@ramakalla9057
@ramakalla9057 Жыл бұрын
2 times chusanu chaalaa manchi movie sir
@kumarborra7568
@kumarborra7568 8 ай бұрын
చాలా బాగుంది...
@vijayprasadvella4509
@vijayprasadvella4509 Жыл бұрын
Your the Legend sir not only with acting with your thoughts also..
@shivaniUS
@shivaniUS Жыл бұрын
Brahmanandam garu pravachanalu cheste bagundu!
@neelamashokreddy8623
@neelamashokreddy8623 Жыл бұрын
కామెంట్స్ చేసిన వాళ్ళు ఎంత మంది సినిమా చూశారా ఏమో కానీ సినిమా మాత్రం నిజంగ అందరూ చూడాల్సిన సినిమా సినిమా చూసిన తరువాత కృష్ణవంశీ కి పాధాబి వందనం చేయాలనిపిస్తుంది
@vijaytarakyoutubechannel5687
@vijaytarakyoutubechannel5687 19 күн бұрын
భార్యకు మీరు ఇచ్చే గౌరవం హ్యాట్సాఫ్ సార్
@shr3ysandkrthck30
@shr3ysandkrthck30 Жыл бұрын
brahmanandam sir is great great no words to say extremely natural acting in rangamarhanda made us to become emotional thank u sir thanku
@thokkathotakura
@thokkathotakura Жыл бұрын
One of the best characters Bramhanandam has played in this Movie
@shireesham8729
@shireesham8729 Жыл бұрын
Wow what a healthy conversation. 😊
@naidunaidu8086
@naidunaidu8086 Ай бұрын
Superb quality speech
@youtubeaccount0794
@youtubeaccount0794 Жыл бұрын
Brahmanandam garu ....you are simply superb Sir ...🙏🙏🙏🙏🙏
@balaganapathirani9413
@balaganapathirani9413 Жыл бұрын
Sri Brahmanandam gariki hrudayapoorvaka Namaskaramulu 🙏
@vasudevjana458
@vasudevjana458 Жыл бұрын
Super super super sir
@venkateswararaopentapalli8002
@venkateswararaopentapalli8002 Жыл бұрын
With this character in this movie we came to know what Mr Brahmanandam action is ! 👌👌👌👌👏👏👏🙏
@adivasijeevanavidhanam
@adivasijeevanavidhanam Жыл бұрын
అద్బుదం సార్ ఇద్దరు ఇద్దరే మీ నుంచి ఈ సమాజం నేర్చుకోవాల్సింది చాలా ఉంది
@satyanarayanaeerni9261
@satyanarayanaeerni9261 Жыл бұрын
Wow my dear
@haribabuchepuri5345
@haribabuchepuri5345 Жыл бұрын
excellent
@babykamala5350
@babykamala5350 Жыл бұрын
Brahmanandam garu is super
@vivekanandatekkattee7156
@vivekanandatekkattee7156 Жыл бұрын
Really great you are. Inspite of high caliber you are attributing it to GOD. That is great. GOD is great so also you too shri.Brahmanadam garu
@user-qy7se2yw2z
@user-qy7se2yw2z Жыл бұрын
This is real open heart taking 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@raghavendrapolisetty1921
@raghavendrapolisetty1921 Жыл бұрын
Sir డాడీ అనే సౌండింగ్ చాలా బావుంది sir అండ్ నాన్న అనే అపయత పదం బాగవుంది.
@ennanaresh9333
@ennanaresh9333 Жыл бұрын
Super sir 🎉🎉
@lakshmisrinivas8536
@lakshmisrinivas8536 Жыл бұрын
Very well said Sri Bramhanandamgaru. What a great philosophy and your simply city is totally different from all your characters. As you say everything is God's grace and already designed. Wonderful interview Krishnavamsi garu. Very delighted to see both of you here. All the best for the team Rangamarthanda.
@suvarchalak3639
@suvarchalak3639 Жыл бұрын
Excellent interview.Excellent movie, direction,Andaru adbhutamga natinchina kaadu jeevinchina cinema.
@syedafrozali3613
@syedafrozali3613 Жыл бұрын
Legent The Great Acter Sri Brahmanadam garu, Rahul Sipliganj Gurinchi Chepparu Ante Anna Ede Ni Success Congratulations Anna 🤝😊🎉🎉
@althafchickenstall3364
@althafchickenstall3364 Жыл бұрын
Worth to watch
@arunamiriyala4048
@arunamiriyala4048 Жыл бұрын
Two legends matladu tune maku chala adbhutanga vundi
@ItsmeRajivS
@ItsmeRajivS Жыл бұрын
entha baga matladaru sir.. brahmanandam garu hatsoff.. dont compare with anyone..
@satyakiranmantriraju7213
@satyakiranmantriraju7213 Жыл бұрын
Long live bro I enjoyed a lot big fan of you brahmi bro. Krishna Vamsi sir Hatts Off to you for your beautiful films respect Rangamaarthanda. Thank you all for these beautiful memories.
@nsnk2211
@nsnk2211 Жыл бұрын
Really nice interview....
@twinklekidsschool
@twinklekidsschool Жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు జీవితం గురించి, మీలాంటి వారిని చూసి మేము చాలా నేర్చుకోవాలి. ఇరువురు కి ధన్యవాదాలు, నమస్సులు.. -ట్వింకిల్ శ్యామ్, వైజాగ్
@rameshinfosmart7860
@rameshinfosmart7860 Жыл бұрын
One week lo rendu cinema lu chusanu 1 Balagam 2 Ranga marthanda great movies 👌👌👌🇮🇳🙏🙏🙏
@user-jo9nd7ex8j
@user-jo9nd7ex8j Жыл бұрын
Super sir
@sudheerreddy699
@sudheerreddy699 Жыл бұрын
From his 1000+ movies just imagine how many crores and crores of Telugu people have had a hearty laugh and kept picturing and talking about those amazing comedy scenes for eternity
@nanirenjarla509
@nanirenjarla509 Жыл бұрын
Life ni ela chudalo bhramanandam gari matlallo telustundi
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
25.52...ఓం నమో వేంటేశాయ నమః🙏
@emailme1072
@emailme1072 Жыл бұрын
🎉🎉🎉🎉🎉wow last night i saw tgis movie i cudnt sleep, i watched it again and again, BRAHMANANDAM GARU GREAT ACTOR HE PRETENDS TO DO CONEDY AS HE IS V NEUTRAL PERSON IN REAL ANI THELUSU BUT IN THIS MOVIE HE NAILED IT, HE IS TRUE ACTOR, RAMYA GARU REMINDED ME OF SUTHRADARULU MOVIEONLY DIFFERENCE OF AGE, BUT I STILL THINK BRAHMANANDAM GARU ATE THE SCREEN, HE SHUD HV GIVEN MORE SCENES, ESPECIALLY THE SCENE IN HOSPITAL IS TOO PAINFUL 😣 KRISHNA VAMSI U R BACK WITH A BANG🎉🎉🎉🎁💖💖🧿🧿🧿🧿🧿ALL THE BEST SOR AS V LOVE UR NOVIES BUT UR PAST FEW MOVIES WERE LITTLE EKKADI TRACK THAPPARU, LOGIC LEKUNDA POYINDI LEDA TOO MUCH LAG REPETITION OF SITUATIONS AND TRYING TO HIGHLIGHT A PERSON SPOILT THE MOVIE FOR EXAMPLE GOVINDUDU ANDARI VAADELE, U TRIED TO FOCUS , OVER GA UNDI , FOCUSSED TOO MICH ON RAM CHARAN , COLOURS IN FRAME LO FOCUS CHESE MIRU AA MOVIE LO SOME PPL WERE WEARING SAME COLOUR SAREES AND IT LOOKED LIKE UNIFORM IN SCHOOL, TOO MUCH SOR NO OFFENCE, KONNI SVENES CHALA NATURAL, WAT HAPPENED TO UR THOUGHT FLOW LIKE CHANDAMAMA, LET ME TELL U SIR NOW V WANT TO SEE MORE OF COMEDY AND SLEEP PEACEFULLY THATS I LOVED JAATHIRATHNALU, AND EVEN THOUGH THIS IS HIGH DRAMA IT WAS ESSAYED BY THESE LEGEDARY ACTORS LIKE BRAHMANANDAM GARU, RAMYA GARU, PRAKASH RAJU GARUIS AWESOME 👍👍👍👍👍👍👍 FANTASTIC MOVIE ❤❤❤❤❤❤❤❤❤❤❤PLZ B SELFISH WITH YOUR FILM THAT UR MOVIE SHUD B GOOD INSTEAD OF TRYING TO PLEASE ANYONE SIR, AWAITING YOUR NEW MOVIE 🎉🎉🎉🎉🎉🎉NAZAR NA LAGE 🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿
@NagireddyBaireddy-is8ji
@NagireddyBaireddy-is8ji Жыл бұрын
అనుభవం అన్ని నెర్పిస్తుంది
@suseeladevi7519
@suseeladevi7519 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏బ్రమ్మనందము గారు 🙇🏼‍♂️
@babykamala5350
@babykamala5350 Жыл бұрын
Krishna Vamsi garu chala thaggimpu ga maatladuthunnaru we respect you Krishna Vamsi garu
@joshikacreations5255
@joshikacreations5255 Жыл бұрын
My favorite director kv sir
@shridhart6315
@shridhart6315 Жыл бұрын
So beautiful, impressive, experienced interview.
@sailajamakala6621
@sailajamakala6621 Жыл бұрын
Brahmanandham gaaru Krishna vamsi gaaru hat's off andi
@vijayalakshmic2938
@vijayalakshmic2938 Жыл бұрын
Ramya Krishna gari action, Shivatmika and Rahul action is very good
@nagendranerusu7294
@nagendranerusu7294 Жыл бұрын
Excellent 👍🎉❤
@preethiteluguvlogs5669
@preethiteluguvlogs5669 Жыл бұрын
U are the ultimate sir🙏.Out standing performer
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
32.39...అది ఇంకో జోనర్ లో కి ఇన్ని సినిమా ల తర్వాత...🙏👌
@ch.sushmitha5294
@ch.sushmitha5294 Жыл бұрын
Chaala manchi movie theesaru krishna Vamshi Gaaru
@balaganapathirani9413
@balaganapathirani9413 Жыл бұрын
Sri Krishna Vamsi gariki pratyeka Abhinandanalu & Namaskaramulu 🙏
@neelisettypkumar1963
@neelisettypkumar1963 Жыл бұрын
Sir kondaru books meeda books chaduvutaaru jeevitham gurinchi telusukodaaniki but I feel meelanti vallatho gadipina leka meelanti valla anubhavalani vinte antakante jeevitham gurinchi em telustundi. Old is gold. Maturity comes with experience.
@appalanaidunadipilli9351
@appalanaidunadipilli9351 Жыл бұрын
100% real
@lakshmimantripragada7002
@lakshmimantripragada7002 Жыл бұрын
ఒక మనిషి లో రెండో కోణం ఉంటుంది అంటారు అది ఈరోజు బ్రహ్మనందం గారి లో చూసా కొన్ని వాక్యాలు జీవన సత్యాలు జీవితం కాచి వడ బోసినట్లు వుంది ఇంక ప్రకాష్ రాజ్ గారి గురించి బాగా చెప్పారు కాని సినిమా లో ఒక్క నాటకం సీన్ పెట్టిన బావుండేది 🙏 మీ సంస్కారం కి, knowledge ki🙏
@kasuvarma6808
@kasuvarma6808 Жыл бұрын
Supar movie
@vijayalakshmibhagavathula9139
@vijayalakshmibhagavathula9139 Жыл бұрын
Meaningful name…. His. I lyk his action
@venkatagovinda2086
@venkatagovinda2086 Жыл бұрын
Very good TV9🙏🙏🙏
@saisankar72
@saisankar72 Жыл бұрын
Well said
@rameshvalle9981
@rameshvalle9981 Жыл бұрын
Ome Sri Swami ye saranam ayyappa ome Sri arayan Swami ye saranam ayyappa thandree meeku padhabee vandhnam thandree 🙏🙏🙏
@kkart231
@kkart231 Жыл бұрын
గిజిగిడా .. నీకు ధీర్ఘాయువావ్..!
@ajaymeerugu
@ajaymeerugu Жыл бұрын
Great brhami sir🎉🎉
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
అద్భుతః
@godpower6620
@godpower6620 Жыл бұрын
Hats up to you sir🙏
@prabhakararaoyadala5656
@prabhakararaoyadala5656 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@venkatabhaskaraanjaneyamur4367
@venkatabhaskaraanjaneyamur4367 Жыл бұрын
Hmm wa
@kurravinodkumar7433
@kurravinodkumar7433 Жыл бұрын
🎉🎉
@Gopikris87
@Gopikris87 Жыл бұрын
Most loved speech ❤
@lolguy8745
@lolguy8745 Жыл бұрын
spr words sir
@venkigurrapu5364
@venkigurrapu5364 Жыл бұрын
ప్రపంచంలో మనిషికో పేరు బ్రహ్మానందం అనే పేరు ఎవరికీ లేదు నేను ఎక్కడా విను లే గ్రేట్ సార
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 62 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН