Brahmin Breakfast - Pure Veg - Food Wala

  Рет қаралды 765,052

Food Wala

Food Wala

2 жыл бұрын

ఆకలి తో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెట్టడం అనేది కొంతమంది కి మాత్రమే దేవుడు ఇచ్చిన వరం... హోటల్ యాజమాన్యానికి ధన్యవాదములు..
చాలా సాంప్రదాయ బద్దంగా వుంది, తప్పక వెళ్లి రుచి చూడ వలసిందే..
-----------------------------------------------------------------
Address: Vaddi Palem, Kavali, Andhra Pradesh 524201
-----------------------------------------------------------------
Location: maps.app.goo.gl/Nj6gpL9ZsHEfV...
-----------------------------------------------------------------
FoodWala is N0 1 KZfaq Channel and your final stop for BEST IN Spicy content.
-----------------------------------------------------------------
For More Latest Updates:
Subscribe: / @foodwalaofficial
Like Us @ bit.ly/2hSpRwq
Follow Us On @ bit.ly/2wBuPjw
-----------------------------------------------------------------
#BrahminFood
#PureVeg
#KavaliFood
#PiduguHotel
#Breakfastrecipe
#Idli
#Dosa #masalavada #vada #bonda
#TelanaganaFood
#Chickenbiryani
#Streetfood
#Streetvoice
#Streetfood
#Streetfoodrecipes
#Streetfoodrecipes
#Gunturfood
#Gunturstreetfood
#Streetvideos
#Chickenbiryanirecipe
#Biryanibiryanirecipe
#Muttonbiryani
#Muttonbiryanirecipe
#Gunturbiryani
#Subhanihotelguntur
#GunturbilalbBIryani
#Chickenbiryani
#Muttonbiryani
#FoodWala
#foodWalaChannel
#Bucketbiryani
#talapakattibiryani
#muslimmuttonbiryani
#muttonbiryanimuslimstyle
#biryaniheaven
#bestindianfood
#chickenpalav
#muttonpalav
#howtomakechickenbiryani
#howtomakemuttonbiryani
#streetfoodcraze
#crazystreetfood

Пікірлер: 817
@subramanyeswarakirana9943
@subramanyeswarakirana9943 2 жыл бұрын
చాలా చాలా మంచి శాఖహర టిఫిన్స్ చూపించారు 🙏🏻🙏🏻
@subbareddy8960
@subbareddy8960 2 жыл бұрын
Ledandi oka sari akkada thinte jeevitham lo inka food thinali anipinchadu antha worst
@chandram111
@chandram111 2 жыл бұрын
@@subbareddy8960 parvaledhu andi. kani Annam parabrahma swaroopam yagathali cheyudhu sir
@saalmanraaj8284
@saalmanraaj8284 2 жыл бұрын
@@chandram111 athanu em egathali chesadu bey...bagodu anadam egathali kadu
@sureshbabusri9331
@sureshbabusri9331 2 жыл бұрын
@@subbareddy8960 why do you hate brahmins? Are you a converted Christian like Jagan? Because no real Hindu hates brahmins.
@nirmalajonnalagadda5154
@nirmalajonnalagadda5154 2 жыл бұрын
శాకాహారము శాక = కూర శాఖ = విభాగం
@veereshtourism9537
@veereshtourism9537 2 жыл бұрын
నేను ఎన్నో వందల సార్లు అక్కడకు వెళ్ళుంటా, చాలా రుచి శుచి కలిగిన పిడుగు హోటల్ అద్బుతం
@sharma.s.v.s.r.3825
@sharma.s.v.s.r.3825 2 жыл бұрын
సుచి శుభ్రత తో కావలి ప్రజలకి మంచి టిఫిన్స్ అందిస్తున్నారు. త్వరలో మీ హోటల్ సందర్శించలని ఉంది
@renukanaidu6163
@renukanaidu6163 2 жыл бұрын
I love kavali Food ❤️🤗🤩 evarina @kavali people vntye okaa like chesukondi 😜
@kishorekumarsarvipalli5917
@kishorekumarsarvipalli5917 2 жыл бұрын
చాలా మంచి హోటల్స్ చూపిస్తున్నరూ ధన్యవాదాలు
@ramanamurthy1838
@ramanamurthy1838 2 жыл бұрын
Hats off to Kavali citizens who are kind enough and encouraging poor brahmins. Anchor is very nice speech. Good friendly town and people. They are supporting brahmins. Thanks. Nice post. It is far from My Guntur. Otherwise I want to taste.
@Safronpower
@Safronpower 2 жыл бұрын
Why call Brahmins poor - they are rich by all means
@Aneel76532
@Aneel76532 2 жыл бұрын
He is soo rich
@Aneel76532
@Aneel76532 2 жыл бұрын
And he is not brahmin he is vishya..
@khansavlogs.4297
@khansavlogs.4297 2 жыл бұрын
I am muslim but I am pure vegitarian. I love vegitaruan food
@pram8583
@pram8583 2 жыл бұрын
Good habits
@nagarajuk6295
@nagarajuk6295 2 жыл бұрын
🙏
@mohankrishna4294
@mohankrishna4294 2 жыл бұрын
Really I can't believe..but u r rare person.. 👍👍 now way days vegetarians also converting non-vegetarian. 🙏🙏
@shyamkumarvenna3868
@shyamkumarvenna3868 2 жыл бұрын
🙏
@chandram111
@chandram111 2 жыл бұрын
@@mohankrishna4294 I agree sir but both veg & nonveg ni Balance gaa thinte health baguntundhi ante nonveg nachithene leka pothe meeru cheppinattu be vegetarian is better
@kondalaraot3079
@kondalaraot3079 2 жыл бұрын
మాకావలిలో (పిడుగు) వెంకటేశ్వరరావు గారి టిఫిన్ గాని, భోజనం గాని సూపర్ గా ఉంటుంది. హెట్సఆఫ్ పిడుగు బావగారు
@praveenprakash4076
@praveenprakash4076 2 жыл бұрын
Aa నెయ్యి దోస ఉంటుంది మహా కమ్మగ కరిగి పోతుంది.
@chandram111
@chandram111 2 жыл бұрын
@@praveenprakash4076 meeru chepthunte naaki ippude velli thinalanundhi sir
@vnrfacts9575
@vnrfacts9575 2 жыл бұрын
ఎక్కడ sir నేను కావలి లో ఉన్న చెప్పండి
@tatajimuddaka602
@tatajimuddaka602 2 жыл бұрын
Jai durgamma thalli
@ManoharGolla
@ManoharGolla 2 жыл бұрын
Pidugu Garu one of the best chef. Aayana chesina vanta amrutham. Prakasam nellore jillalalo baga famous .
@ravinuthalasivakumar2348
@ravinuthalasivakumar2348 2 жыл бұрын
చూస్తుంటే నోరు ఊరుతుంది నెల్లూరు వంటలంటె ఇష్ట పడని వారు లేరు. ఎంత డబ్బు ఉన్నా రుచికి శుచికి దాసోహం అవుతారు తిండి ప్రియులు.👍
@kameswararao6872
@kameswararao6872 2 жыл бұрын
గురువు గారు..కావాలి ప్రజలకు ఇచ్చే ఆశీర్వచనం...అలాగే ఆ పెద్దాయనకు..ప్రజలు ఆదరణ..బహుదా స్మరణీయనం..జై భీమ్
@chandudama5058
@chandudama5058 2 жыл бұрын
అంతా అన్నపూర్ణ దేవి ఆశీర్వాదం 🙏💐
@subbareddy8960
@subbareddy8960 2 жыл бұрын
na lavada ra badko
@chandudama5058
@chandudama5058 2 жыл бұрын
@@subbareddy8960 ఆ లవడా కూడా ఆ భగవంతుడు ఇచ్చిందే నీ అంత నోటి దూల నాకులేదు బ్రదర్ నువ్వు పెట్టిన కామెంట్ చూసి నాకు కోపం రాలేదు బ్రదర్ నీ అజ్ఞానం చూసి జాలి వేసింది
@kkheavymachinery4684
@kkheavymachinery4684 2 жыл бұрын
@@chandudama5058 👍👍👍👏👏👏👏నీలాంటి వారే వివేకానందులు🙏🙏🙏
@kkheavymachinery4684
@kkheavymachinery4684 2 жыл бұрын
@@subbareddy8960 ఇంతవినయముగా వున్న పెద్దాయనను మీరు ఎలా దూషించ గలుగుతున్నారు రెడ్డిగారు? మీరు తిరిగి హిందూమతంలోకి మారండి , అందరినీ ప్రేమించగలుగుతారు🙏🙏🙏
@chandram111
@chandram111 2 жыл бұрын
@@subbareddy8960 thappu sir kadupu nimpe parabrahma swaroopaani ashudham tho polchakandi
@kalkinarayana5539
@kalkinarayana5539 2 жыл бұрын
What a wonderful godly speech by the owner garu. That's the love bhrahmin have towards ammavaru and lord vishnu. That's the culture of bhramin every one should learn. Jai vishnu.
@chinnarimata6330
@chinnarimata6330 2 жыл бұрын
ఇతను తయారు చేసిన ఆహారపదార్థాలు ఏవి కూడా బాగలేవు అని అనలేరు అంతా అధ్బుతంగా చేస్తారు.ఖరీదు కూడ ఎక్కువ ,ధనవంతులు వాళ్ళు ఇంట్లో ఏం ఫంక్షన్ అయినా ఎక్కువగా ఇతని ద్వార వంటలు చేయిస్తారు.
@prashanth413
@prashanth413 2 жыл бұрын
Kavali ki vachanu e roju,ikkada idly taste chesa super, chutney spicy super🔥🔥🔥🔥
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 2 жыл бұрын
కావలిలో, 1996 (ఆ హోటల్ ఓనర్ గారు కావలికి వచ్చి వ్యాపారం మొదలు పెట్టిన సంవత్సరం) నుండి దాదాపుగా మా ఇంట్లో ప్రతి కార్యక్రమాలకు వీరే క్యాటరింగ్ చేస్తారు, ఇంట్లో కార్యక్రమం నాటికి వీరు వేరే వారికి ముందే ఒప్పుకొని ఉంటే తప్ప వీరి ద్వారానే మేము క్యాటరింగ్ సర్వీస్ తీసుకుంటాము..
@gudaladakshayani6648
@gudaladakshayani6648 2 жыл бұрын
Anna hotel exact address pettandi
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 2 жыл бұрын
@@gudaladakshayani6648 జండా చెట్టు దగ్గర పిడుగు హోటల్ అని అడిగితే ఎవర్రని అడిగినా చెబుతారు
@cutyfun1
@cutyfun1 2 жыл бұрын
Contact num please
@apparaopentiboyena8600
@apparaopentiboyena8600 2 жыл бұрын
A jaganmatha asirvadam meku nindu nuraylu vundaleani ajanmathani korukuntunanu
@santoor02
@santoor02 2 жыл бұрын
anna beeda brahmanulanu pls encourage cheyandi anna... they are usually neglected by politicians and we should not abandon them... thanks a lot for encouraging hardwork no matter what community!! You are indeed pure hearted!
@s.m.v1535
@s.m.v1535 2 жыл бұрын
Yes
@manavatvam1
@manavatvam1 2 жыл бұрын
బీద బ్రాహ్మణులు ఒక్కళ్ళే ఉంటారా , మిగతా కులాలలో బీదలు లేరా ❓
@seeker9875
@seeker9875 2 жыл бұрын
@@manavatvam1 Untaru kaani Brahmins ki reservation ledu, politicians emii ivvaru.
@manavatvam1
@manavatvam1 2 жыл бұрын
@@seeker9875 తరతరాల నుండి అసలైన రిజర్వేషన్లు అనుబవిస్తుంది వారే బ్రదర్ , గుడిలో వారే పూజ చేయాలి , అది రిజర్వేషనే , పెళ్ళి వారే చేయాలి , అది రిజర్వేషనే , పిండం వారే పెట్టాలి , అది రిజర్వేషనే , ముహూర్తం వారే పెట్టాలి , అది రిజర్వేషనే , పూర్వం వారు నివసించే దరిదాపుల్లోకి కూడా దళితులు రాకూడదు , అది రిజర్వేషనే , వారిని దళితులు ముట్టుకున్నా , వాళ్ళ నీరు ముట్టుకున్నా వారు మైల పడతారు , అది రిజర్వేషనే , బ్రాహ్మణ ధర్మం ప్రకారం దళితులు ఊరి చివరే ఉండాలి , ఉద్యోగాలు చేయకూడదు , వ్యాపారం చేయకూడదు , అందుకే రాజ్యాంగం నేడు దళితులకి రిజర్వేషన్లు ఇస్తుంది
@seeker9875
@seeker9875 2 жыл бұрын
@@manavatvam1 Abbo alagithe ee Bhumi meeda prathi matham prathi jaathi enno durmargalu chesindi- Yemi christians cheyaleda, Muslims cheyaleda durmaragalu alaga ani cheppi vallani ippudu tappu pattala. Slavery ni church encourage cheyaleda. Akkada oka vyakthi nijayathiga unnadu athaniki support cheste chey ledante ledu anthe gaani valla thathalu ala chesaru ila chesaru ante correcct kaadu. Veella kante ippudu Govt jobs vachi kuda reservations vadalatla vallu inka ekkuva droham cheyatleda.
@chandram111
@chandram111 2 жыл бұрын
మీ సంస్కారానికి జోహార్లు
@yvsatheeshkumar3708
@yvsatheeshkumar3708 2 жыл бұрын
హాయ్ సార్ మాది కావలి మా ఊరి టిఫిన్ గురుంచి చాలా బాగా చెప్పారు సార్ మా పిడుగు తాతయ్య దగ్గర నేను కూడా చాలాసార్లు తిన్నాను చాలాబాగుంది
@harikishore7968
@harikishore7968 2 жыл бұрын
Extraordinary exlent jai matha ji
@LAKKARAJUMAHESH
@LAKKARAJUMAHESH 2 жыл бұрын
కావలి శాఖాహార ప్రియుల కు వరం....కావలి వాసుల కు గర్వ కారణం...👍👍👍
@venkatk2735
@venkatk2735 2 жыл бұрын
Inkekkadi kavali sir..mana leaders dopidi lo kottukupoindi..sukumara grahanam lo kavali suffer avuthundi..
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 2 жыл бұрын
Ee hotel Brahmins hotel yekkada undhi bro kavali lo
@ramv1505
@ramv1505 2 жыл бұрын
Very good to see the video. Hats off to the owner andhi. Really great words 🙏🙏🙏
@govindarajuguravana8509
@govindarajuguravana8509 2 жыл бұрын
Superb hotel.....superb tradition....namaste.....
@kvnls8970
@kvnls8970 2 жыл бұрын
SUPER........let we encourage such kind of people..🙏
@dolas947
@dolas947 2 жыл бұрын
🌋🌋🌋🌋
@chintamanisantoshkumar8977
@chintamanisantoshkumar8977 2 жыл бұрын
Super Amma aservadam chala bagunayi
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 2 жыл бұрын
ఆట వెలది పద్యము : స్వచ్ఛ మైన యట్టి బ్రాహ్మణ భోజనం శాక పాకములను చక్క గాను మంచి రుచిని కలిగి మంచి సువాసన ఉన్న టిఫిను పంచు చున్న వారు
@manavatvam1
@manavatvam1 2 жыл бұрын
స్వచ్చమనునది - లేదు తుచ్చమైన కులమునందు
@deepthimani4094
@deepthimani4094 2 жыл бұрын
@@manavatvam1 😡😡🎂
@sampathkumar3973
@sampathkumar3973 2 жыл бұрын
@@manavatvam1 😡😡😡
@manavatvam1
@manavatvam1 2 жыл бұрын
@@sampathkumar3973 కోపమెందుకు వస్తుంది రా బాబూ , శుభ్రత ఒక్క బ్రాహ్మణ కులంలోనే ఉందా ❓
@shivamamidi9655
@shivamamidi9655 2 жыл бұрын
Adee mee bapana buddi ponivvaru raa meeru....mimmalni yee kaalam lo nu nammadaniki ledu....mee thindi swachamainadi...migitha valladi ashuddamainada....inkosari evadaina anni kulalu samaname ante chepputho kottali...
@ravisuneerudrapati4829
@ravisuneerudrapati4829 2 жыл бұрын
Hey ma ooru adi.... iam very proud for this ♥️♥️😍😍😍ma ooru KAVALI NELLORE DISTRICT.........✌️✌️👍👍👌👌
@somasekharkommuru5452
@somasekharkommuru5452 Жыл бұрын
Thanks for budget food exploring
@jiriflaishans4358
@jiriflaishans4358 2 жыл бұрын
Super bro.. really did an amazing vedio
@akhileshsriram
@akhileshsriram 2 жыл бұрын
మాది కూడా కావలి ఏ అన్న...వారు మాకు బాగా తెలుసు రుచి చాలా బావుంటుంది...
@chandram111
@chandram111 2 жыл бұрын
🙏🙏🙏🙏
@vnrfacts9575
@vnrfacts9575 2 жыл бұрын
A area లో hotel నేను అక్కడే ఉన్న తెలియదు
@petlurisuryavamsikrishna1568
@petlurisuryavamsikrishna1568 2 жыл бұрын
Andhra lo BEST TIFFINS ADDA.... kevalam NELLORE, Kavali ne 😍😍🥰🥰🥰
@RajKumar-jm1ub
@RajKumar-jm1ub 2 жыл бұрын
Ee type tiffin centers east & west goadavari lo vunnaya
@kashyapkn2161
@kashyapkn2161 2 жыл бұрын
చూస్తేనే నో్రూరుతుంది!👌
@rohitmandol9655
@rohitmandol9655 2 жыл бұрын
Video chaala baavundi bro 👍
@santhoshkumar-pr5hs
@santhoshkumar-pr5hs 2 жыл бұрын
అన్న నాకు ఈ వీడియో starting background music kavali
@janardhanvanna
@janardhanvanna 2 жыл бұрын
Chala baga chepparu pantulu garu 😊
@lakshmilavanya6563
@lakshmilavanya6563 2 жыл бұрын
చాలా బాగుంటుంది ఇక్కడ
@ramuduammu3201
@ramuduammu3201 2 жыл бұрын
Nice So testy.
@bodduumashankar896
@bodduumashankar896 2 жыл бұрын
Awesome video Anna మాకు చక్కటి శాఖాహార రుచులు లను చూపించారు
@leelasomaiah8488
@leelasomaiah8488 2 жыл бұрын
Super anna just loved it
@cnkrishna
@cnkrishna 2 жыл бұрын
My house is right opposite to the hotel. We are lucky. Dosa with Sambar is the best here. My kids like this a lot.
@madhavikaranam2600
@madhavikaranam2600 2 жыл бұрын
U r lucky
@kumardevana5159
@kumardevana5159 2 жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ brother
@msr19645
@msr19645 2 жыл бұрын
Ikkada kulam Peru cheppi video cheyyakandi shakaahaara bhoojanam tiffin adbhutangaa ruchi gaa untai ani cheppandi
@swaroopandarivadu
@swaroopandarivadu 2 жыл бұрын
Super....
@ravuripaparao9480
@ravuripaparao9480 2 жыл бұрын
Love from khamm TS 💐💐💐💐💐
@sridevimudumba5853
@sridevimudumba5853 2 жыл бұрын
Very nice video about food 👍👍
@naraharikaranam
@naraharikaranam 2 жыл бұрын
Traditional tiffen center superb anna
@krishnachaithanya4116
@krishnachaithanya4116 2 жыл бұрын
Swachmaina annam yevaro pandistaru. Adi parvaleda andi ??
@singer78987
@singer78987 2 жыл бұрын
Mee channels ento ardamkaavu..prathidi super amtaru..bayata chustenemo quality undadu..jagame maayaa
@ragavendhiranvb1147
@ragavendhiranvb1147 2 жыл бұрын
My god what a good food man with culture.
@venkataprudhvi2850
@venkataprudhvi2850 2 жыл бұрын
Total 15 items unnaye try cheyandi addicted aipotaru. Hindustan bakery pakkana LAKSHMI TIFFIN centre kavali
@Gunturiyamankumar
@Gunturiyamankumar 2 жыл бұрын
Ultimate video on food
@narenkota8819
@narenkota8819 2 жыл бұрын
Kavali lo Ekkada
@krishnanov13
@krishnanov13 2 жыл бұрын
ఇలాంటివి Hyderabad లో కూడా ఉంటే బాగుండేది మన వాళ్ళ వంటలు ఎంతైనా బాగుంటాయి కదా, ఆందుకే
@rky5068
@rky5068 2 жыл бұрын
Chandaaluda...anni vantalu okate denikade
@krishnanov13
@krishnanov13 2 жыл бұрын
@@rky5068 అయ్యో ఎందుకు Uncle తిడుతున్నారు? ఎంతైనా ఈ వంటల రుచి వేరు కదండి 😱
@anthyodayaareddynagaram1045
@anthyodayaareddynagaram1045 2 жыл бұрын
Guruji gr8 🎉🏆
@janardhanvanna
@janardhanvanna 2 жыл бұрын
Chala paddatiga pedda vistarakulu icharu chustunte ani sides padakunda
@krakeshrake5768
@krakeshrake5768 2 жыл бұрын
Chala manchi hotel chupincharu brother thanks
@FoodWalaOfficial
@FoodWalaOfficial 2 жыл бұрын
Thanks Anna 😊
@usrinu6497
@usrinu6497 2 жыл бұрын
Super🍀👍
@saikishoreburri461
@saikishoreburri461 2 жыл бұрын
Unfortunately chennai nunchi vasthunnava?
@ryb682
@ryb682 2 жыл бұрын
Nenu oka sari try cheyali
@narayanamurthy6448
@narayanamurthy6448 2 жыл бұрын
మాకు నోరు వూరుతుంది విశాఖపట్నం లో కూడా పెడితే చాలాబాగుంటుందని 🙏🙏🙏
@mr_risker_0017
@mr_risker_0017 2 жыл бұрын
🥱🥱
@prasannakamakshigudipalli3656
@prasannakamakshigudipalli3656 2 жыл бұрын
మీ విశాఖపట్నం వాళ్ళు ఇక్కడ టిఫిన్ తిన్నాక అక్కడి వంతవాళ్ళని కలసి మీరు వైజాగ్ కి రాండి మేము హోటల్ పెట్టి మీకు ఒక్కొక్కరికి 30000. ఇస్తాము అని అడిగారు అన్న గారు.
@techieedk2923
@techieedk2923 2 жыл бұрын
Tq fr coming to my hometown bro I like ur videos
@rkvaranasi
@rkvaranasi 2 жыл бұрын
Unfortunately కాదు తమ్మి fortunately ఇటువైపు రావటం తో ...అని చెప్పాలి
@venkataprudhvi2850
@venkataprudhvi2850 2 жыл бұрын
Hindustan bakery pakkana LAKSHMI TIFFIN centre undi . Okasari try cheyandi... PIDUGU hotel ki super taste one plate is 20 rs only. Very cheapest.
@janavelpula4201
@janavelpula4201 2 жыл бұрын
అయ్యప్ప మలాలా time లో అయితే ఈ హోటల్ ఫుల్ గా ఉంటది అక్కడ నేనుకూడా టిఫిన్ చేస చాలా బాగుంటాది
@rajuthimmapathuni6450
@rajuthimmapathuni6450 2 жыл бұрын
Super .. good video
@FoodWalaOfficial
@FoodWalaOfficial 2 жыл бұрын
Thank you
@santhipajerla1321
@santhipajerla1321 2 жыл бұрын
Super tasty tiffin the best kavali
@srinupalamkurthi699
@srinupalamkurthi699 2 жыл бұрын
వెజ్ ఐటమ్స్ తినాలి అంటే Brahmins దగ్గరే తినాలి 👍👍👍👍👍
@vamsikrishna6997
@vamsikrishna6997 2 жыл бұрын
He is not brahmin, he belongs to vysya.
@mr.prince3928
@mr.prince3928 2 жыл бұрын
వాళ్ళు తిన్నంతగ మనం కూడా తినం బీఫ్ తో సహా
@saikartheek992
@saikartheek992 2 жыл бұрын
@@vamsikrishna6997 yes
@narasimhamdvl
@narasimhamdvl 2 жыл бұрын
@@mr.prince3928 మీకు తలకాయా లేదా 😎ఏవరో
@mr.prince3928
@mr.prince3928 2 жыл бұрын
@@narasimhamdvlఏంది నీ బాధ
@srinathvivo8829
@srinathvivo8829 2 жыл бұрын
This video Next Level bro
@bonuprasad6166
@bonuprasad6166 2 жыл бұрын
Nice video
@srinureddy8410
@srinureddy8410 2 жыл бұрын
area ekkada kavali lo
@jinkazamaaa
@jinkazamaaa 2 жыл бұрын
superb!!
@sagalamuriprasad4152
@sagalamuriprasad4152 2 жыл бұрын
God bless you pidugu Hotel ThataGaru Mana🙏 Nellore (Dt)🌾 kavali 👍
@sriramkumar1200
@sriramkumar1200 2 жыл бұрын
We have to visit heera fusion restaurant in Bharati Nagar Vijayawada
@nvsmanyam738
@nvsmanyam738 2 жыл бұрын
Very good sir
@nikhilalla4175
@nikhilalla4175 2 жыл бұрын
Shudrudu kani dalitulu kani vachi tinacha?
@skbash6480
@skbash6480 2 жыл бұрын
Super video...Please share the location brother...I usually travel in that route
@skskshanu6129
@skskshanu6129 2 жыл бұрын
Morton avilebele
@vamsiannadata2191
@vamsiannadata2191 2 жыл бұрын
Nice 👍
@sujitharavi329
@sujitharavi329 2 жыл бұрын
సూపర్ అండీ
@sivasankar5010
@sivasankar5010 Жыл бұрын
what is the name and location please?
@SATHWIK_G_PATEL
@SATHWIK_G_PATEL 2 жыл бұрын
Super anna do more love from warangal
@napoleonchannelvlogs1159
@napoleonchannelvlogs1159 2 жыл бұрын
Nice anna prathi okkari kee nevu like kodhuthunavu
@sarabusubbarao8360
@sarabusubbarao8360 2 жыл бұрын
I want to visit this hotel as early as possible. Where is the hotel ?
@vijayalakshmi-zm6ru
@vijayalakshmi-zm6ru 2 жыл бұрын
kaavali nellore daggar brother
@khimasagar6974
@khimasagar6974 2 жыл бұрын
Nice video mama 👌👌👌
@balasubramanyam9956
@balasubramanyam9956 2 жыл бұрын
Always greatest service and never forget the god praising is good service is dedicated to god
@subbareddy8960
@subbareddy8960 2 жыл бұрын
I never see that type of worst service
@balasubramanyam9956
@balasubramanyam9956 2 жыл бұрын
@@subbareddy8960 please sir I request you food is god
@subbareddy8960
@subbareddy8960 2 жыл бұрын
Yes sir food is god but u r food worst
@balasubramanyam9956
@balasubramanyam9956 2 жыл бұрын
@@subbareddy8960 sir 🙏 it's not my food it's our food siir Ok if service is not good I agree with you
@subbareddy8960
@subbareddy8960 2 жыл бұрын
@@balasubramanyam9956 ok then agree with me
@prashanth413
@prashanth413 2 жыл бұрын
E roju ikkada dosa thinna anna,ilanti dosa na life lo thinaldu anna super asalu
@DeccanRaja
@DeccanRaja 2 жыл бұрын
super💯
@shateeshlella1864
@shateeshlella1864 2 жыл бұрын
Keep going bro
@chinnarimata6330
@chinnarimata6330 2 жыл бұрын
నేనే చెప్పింది మీకు ఈ సెంటర్. 💐🙏👍🇮🇳
@Vijay-ck3hm
@Vijay-ck3hm 2 жыл бұрын
Madi udayagiri
@lakshminarayana2137
@lakshminarayana2137 2 жыл бұрын
Chinnari mata nuvvu super
@karreluhanmanthukarreluhan614
@karreluhanmanthukarreluhan614 2 жыл бұрын
Thalli jaganmatha andariki challagacudu maa valaku prajalaku
@mahendrapokuri3233
@mahendrapokuri3233 2 жыл бұрын
I studied there Bondalu chala baguntindi
@sriramsrinivasarao5072
@sriramsrinivasarao5072 2 жыл бұрын
food baguntundhi akkada, from kavali
@chiransaib2409
@chiransaib2409 2 жыл бұрын
10rs dosa // 20rs vada // adiripoye rate...avg..vallu brahmins kadu...settigaru.near bonta hirers
@newlatest1744
@newlatest1744 2 жыл бұрын
Excellent brother
@subbareddy8960
@subbareddy8960 2 жыл бұрын
Worst brother
@brahmachari9667
@brahmachari9667 2 жыл бұрын
Location please
@hymavathikls3943
@hymavathikls3943 2 жыл бұрын
Atanu cheyyadam andaru observe chesi aadarinchadam great
@Vbj93
@Vbj93 2 жыл бұрын
Great sir
Rangayaa Hotel - Since ( 1973 ) - Food Wala
16:51
Food Wala
Рет қаралды 255 М.
Suryakantham Son Anatha Padmanabha Swamy Latest Interview | iDream Celebrities
17:02
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 25 МЛН
Pleased the disabled person! #shorts
00:43
Dimon Markov
Рет қаралды 29 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 1,3 МЛН
Jr  Ntr & Brahmanandam Baadshah Movie Back to Back Comedy Scenes | HD
39:45
Dosa @ Rs.2.5 /- Only ll Guntur - Food Wala
10:35
Food Wala
Рет қаралды 1,3 МЛН
Non Veg Breakfast - Kavali Food - Food Wala
8:12
Food Wala
Рет қаралды 60 М.
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 25 МЛН